వెదురుతో లాభం వేలకు వేలు రైతుకి చేస్తుంది ఎంతో మేలు

Поділитися
Вставка
  • Опубліковано 9 січ 2025

КОМЕНТАРІ • 7

  • @ravindrababudamineni4427
    @ravindrababudamineni4427 3 місяці тому +3

    దురదృష్టవశాత్తు ఇంతకు ముందు ఉన్న వెదురు పొదలు కూడా నిర్మూలిస్తున్నారు. గృహ నిర్మాణంలో వెదురు ప్రాముఖ్యత పోయిన తర్వాత ధరలు పడిపోయి తీసేసారు.
    ఒకానొకప్పుడు థెర్మల్ పవర్ ప్లాంట్ లకు బయోమాస్ కోసం కూడా నాటడం జరిగింది. బయోమాస్ పవర్ ప్లాంట్ లు క్రమేణా మూతపడ్డాయి.
    ఇప్పుడు వేల్యు ఎడిషన్ ఆశ , మరియు వస్త్ర పరిశ్రమ నుంచి కూడా మార్కెట్ తయారవుతుంది. ఆయా రంగాలకు అవసరమైన రకాలు తోటల బౌండరీ గా ఏర్పాటు చేసుకోవడం లాభదాయకం.
    మనకు వ్యవసాయం లో అవసరం ఎలానూ ఉంటుంది

  • @yadagiritirunagari9397
    @yadagiritirunagari9397 3 місяці тому +1

    Namasthe sir
    మీ ఫార్మ్ లో మంచి విలువైన బాంబూ నర్సరీ లభిస్తుందా రెడ్డి గారు ,మీ వివరణ స్వచమైన తెలుగులో చాలా బాగా ఉంటది .
    🙏

  • @venkateshwarlutallam2857
    @venkateshwarlutallam2857 3 місяці тому

    అన్ని జుట మాటలు ఎవరూ ఇతని నమ్మకండీ

    • @mhari2387
      @mhari2387 3 місяці тому +1

      జుట మాటలన్నీ మీరు ఎలా అంటున్నారు
      నేను మొక్కలు తీసుకున్న రైతుగా చెబుతున్నా ఆయన ఏది చెప్పినా రైతుల కోసమే మంచి కోరే చెబుతారు

    • @gardenofeden5989
      @gardenofeden5989 3 місяці тому +2

      ​@@mhari2387ఈ వెంకటేశ్వర్లు గారు రైతే కాదు అనుకుంట వెదురు చాలా uses ఉన్నాయి value addition చేసుకొంటే మంచిది

    • @raghavendraraon304
      @raghavendraraon304 3 місяці тому

      1000 abovevarities 10000 products bu problem is whichvariety which product must knows every body without knowing then we face losses last 25 years more indians put 1 variety then faced losses