సిస్టర్ మీరు చేపల పులుసు బాగా తయారు చేశారు. నాదొక చిన్న సలహా ఏమిటంటే మీరు stove వచ్చేసి ప్లాస్టిక్ చాప మీద పెట్టుకున్నారు అది ఏమైనా కాలిపోయి ప్రమాదం జరగవచ్చు కాబట్టి అలా ప్రమాదం జరగకుండా ఉండాలంటే stove కింద ఒక రాయి లాంటిది కానీ లేకపోతే ఇనుము రేఖ గాని పెట్టుకోండి .
అయినా నువ్వు వేసింది కొద్దిగా నూనె అంత ఆయిల్ ఎలా కనిపిస్తుంది. ఆమెకే మొదటి సారి అయితే వండటం ఎక్కడో చూసి చేసినట్లే కదా అని ఇంగ్లీష్ అమెరికాలో ఉన్నవాళ్లు కూడా మాట్లాడలేరు
ఏదైనా నేర్చుకొని చెయ్యాల్సిందే.... మీలా అన్ని పుట్టుకతో రావు... ఈ రకం చేపలు చేసూడు ఫస్ట్ టైం అంతే... ఏదేమైనా మీ అమూల్యమైన సమయాన్ని మా వీడియో కు కేటాయించి దాంట్లో లోపాలు(మీరు అనుకొని) ఎత్తి చుపినందుకు ధన్యవాదాలు🙏
చూస్తేనే నోరు ఊరుతుంది మాకు పంపించు అక్క
తప్పకుండా
Thank you
Andhra famous bommidayalu fish my all-time favorite fish also, ur preparation of cooking is looking for so yummy taste
Thank you 😊
సిస్టర్ మీరు చేపల పులుసు బాగా తయారు చేశారు. నాదొక చిన్న సలహా ఏమిటంటే మీరు stove వచ్చేసి ప్లాస్టిక్ చాప మీద పెట్టుకున్నారు అది ఏమైనా కాలిపోయి ప్రమాదం జరగవచ్చు కాబట్టి అలా ప్రమాదం జరగకుండా ఉండాలంటే stove కింద ఒక రాయి లాంటిది కానీ లేకపోతే ఇనుము రేఖ గాని పెట్టుకోండి .
Thank you అండి 🤝👍🙏
చేపల బొమ్మిడాయలు🐟 కూర సూపర్..! అండి..!👌😋
Thank you 😊
నీ మంచి మనసుకి నువ్వు ఎప్పుడు మంచిగానే ఉన్నావ్ సిస్టర్...
Thank you 🙏
@@pardhasaradhiplans 🙏
Super sister super
Thank you 😊
Super Andi
Thank you 😊
Aunty super mottan fry viedo chayyandi
Thappakunda
కోనసీమ లో బోమీదయిలు అంటారు మా side పులుసు పెడతారు super గా ఉంటుంది
Thank you
Thanq chepalapulusu kura rangu rupchi chusthente abba
Thank you 😊
Super
Thank you
West godavari famous pulusu
Thank you
Bommidayalu kg rate ?
200
Thank you for information
500
ఉల్లిగడ్డ ఎప్పుడు వేస్తారు మేడం
Past
Curry super 👌
Thank you
మీ యాస తెలంగాణా లా ఉంది. కానీ చేపలు కూరలు ఆంధ్రా స్టైల్ లో ఉన్నాయి.
మాది పక్కా తెలంగాణ
కానీ ఆంధ్రా బోర్డర్ కావడం వల్ల మిక్సెడ్ వుంటాయి
ఉలిసెలు @ కరీంనగర్ ❤❤
అవునా
Thank you
🤤🤤🤤
Thank you
Chinjeevulaku bommidalapulusu istame mari . Star lake kaadhu thalli .
అందరికీ
Thank you 😊
Sodi cheppaku
Chepalalo putti Chepalalo perigina meku bommidayala pulusu first time antaremiti?Maku noru vurinchesthunnaru.
వాస్తవమే చేపల్లో పుట్టి పెరిగినము కానీ
అచ్చం బొమ్మిడాయలు దోరుకుడు కష్టం ఒకటి రెండు పడతాయి....
Thank you 😊🤝
Koddigha Uppurallu Vehsee bandapai riddandee Polasoo tondarahha Clean Authundee maa Ok Na
Sec bad 26 HYD
Sare Amma
Thank you 🙏
Nice
Thank you
🙏👍👍👌🌺😋🎉🎉🌺💐💐💐🌺🌹💕🌹🌺🌹🌺🌹
Thank you
C
Ok. Cheppamma cheppu cheppu
Subscribe చేసుకొని daily మా వీడియోస్ చూడండి🙏
చిరంజీవి నీకు చెప్పాడా
Ofcourse
నాకు స్పెషల్ గా చెప్పాలే
ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు...
క్లియర్ ఆ
Parotaa with curry chesi chupinchu ra
Thappakunda
Super curry
Eni chaduvukunnavo kaani manchi maatakaarivi
BA BEd అండి
Thank you 😊
అయినా నువ్వు వేసింది కొద్దిగా నూనె అంత ఆయిల్ ఎలా కనిపిస్తుంది. ఆమెకే మొదటి సారి అయితే వండటం ఎక్కడో చూసి చేసినట్లే కదా అని ఇంగ్లీష్ అమెరికాలో ఉన్నవాళ్లు కూడా మాట్లాడలేరు
ఏదైనా నేర్చుకొని చెయ్యాల్సిందే....
మీలా అన్ని పుట్టుకతో రావు...
ఈ రకం చేపలు చేసూడు ఫస్ట్ టైం అంతే...
ఏదేమైనా మీ అమూల్యమైన సమయాన్ని మా వీడియో కు కేటాయించి దాంట్లో లోపాలు(మీరు అనుకొని) ఎత్తి చుపినందుకు ధన్యవాదాలు🙏
Nuvvu thinttunte nenu akkada vunte bagundu anipistundi Meekuda ivvaka poyedi...
వచ్చేయండి
😍🤗
@@pardhasaradhiplans❤❤❤
పొట్టి వాడు మాంచి కలకారుడే
😯
Nice
Thank you 😊