Paruchuri Mallik Medical Advices For Diabetic Patients | Insulin Reproduction | Glycine Tablets

Поділитися
Вставка
  • Опубліковано 8 лис 2024

КОМЕНТАРІ • 480

  • @m.jayaprasad5891
    @m.jayaprasad5891 Рік тому +56

    మల్లిక్ సర్ ..
    మీరు గ్రేట్ ప్రజలకు మీ సలహాలు అవసరం మీరు చెప్పేవి సప్లిమెంట్ పేర్లు అర్ధం కావటం లేదు హార్ట్ కండరం బలపడటానికి ఒకటి చెప్పారు ఎన్ని సార్లు విన్న అదిఅర్ధం కావటం లేదు మీరు మాట్లాడే టప్పుడు అవి స్క్రీన్ మీద డిస్ప్లే అయితే మాలంటే ముసలి వాళ్ళకి ఉపయోగం అది ఇంటర్వ్యూ చేసే వీరికి మీకు విన్నపం .

  • @swarnalatha6843
    @swarnalatha6843 3 роки тому +15

    GM Sir
    Iam a Staff Nurse Sir
    Nobody explains like u Sir
    Doctors yenthasepu medicines gurinche cheputharu
    Other remedies vunnayi ani chepparu Sir.
    Ur great Sir
    Milaga explain chesevaallu prapanchaniki chala avasaram Sir
    U kerp on give information Sir
    Pl dont stop ur services Sir
    Tq Mallic Sir
    Ur Great Sir

    • @Iamrk_2024
      @Iamrk_2024 3 роки тому +2

      Yes Doctors write prescription only they will not explain like Him..

    • @santoshkumarvlogs3753
      @santoshkumarvlogs3753 3 роки тому

      Asalu kontha mandhi doctors ni manam malli adagalemu.....

  • @raajasekkhar2761
    @raajasekkhar2761 3 роки тому +55

    మీరు తెలుగు ప్రజలకు చేస్తున్న నిశ్వార్ధ సేవకి వేల వేల కృతజ్ఞతలు 🙏🙏

  • @haria1151
    @haria1151 2 роки тому +27

    Sir...క్లియర్ గా... స్ట్రెయిట్ గా.... టాబ్లెట్స్, / supplements పేర్లు స్పష్టంగా చెప్పగలరు... మేము తప్పకుండా వాడతాము

  • @sriman1999
    @sriman1999 3 роки тому +15

    ఈ ఛానల్ వాళ్ళకి విజ్ఞప్తి. Mallik గారు చెప్పిన టెక్నికల్ విషయాలు మా లాంటి సామాన్యులకు అర్ధం కావు కాబట్టి మీరు విషయాలన్నింటిని క్రోడీకరించి ఏయే foods తీసుకోవాలో చివరన విశదీకరిస్తే లాభం. లేకుంటే ఏమీ లాభం ఉండదు. Mallik గారి ప్రతిభ లక్షలాది రోగులకు ఉపయోగపడేలా చేయండి.

    • @avenugopalarao
      @avenugopalarao Місяць тому

      Daily use Skysd. 8. Tab. Again you need to use Bhibhataki juice 100 ml., Nm leaves 10,
      Ama juice 2 tablespoons, take non refined coarse rice, only and sugarless coffee 70 ml twice morning and evening, walking 2 hrs twice will keep
      sugar under control This is my observation and experience. yesterday my fasting sugar was 152. After using all the above theories my Fasting sugar is 80 Eighty only.🙄

  • @pullabhatlarajeshsharma2326
    @pullabhatlarajeshsharma2326 3 роки тому +5

    సూపర్ సార్ చాలా బాగా సెప్తున్నారు అందరూ ఇంత వివరంగా సెప్పట్లేదు మీరు చాలా బాగా వివరంగా సెపుతున్నారు 🌹🙏🏾

  • @Mr.dhanush148
    @Mr.dhanush148 5 місяців тому +16

    మీరు చెప్పే పేర్లు కొన్ని అర్థం అవటం లేదు అని కామెంట్ చేస్తున్నారు.మీరు ఆ పేర్లు స్క్రీన్ మీద ప్లే చేస్తే చాలా బాగా వుంటుంది సార్.మీవీడీయోలు చాలా విలువ కలవు సార్.

  • @Dr.k.v.k
    @Dr.k.v.k Рік тому +2

    Anna, Meeru ilaage,meeku thelisina , knowledge maaku,theliya cheyyaali,nirantharam, thank you Annayya 🙏🏼🙏🏼🙏🏼🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sudheerk5421
    @sudheerk5421 3 роки тому +20

    Wow! Super. People who studied chemistry subject will understand logic behind this.

  • @George_anna
    @George_anna 3 роки тому +51

    Mallik garu, we appreciate and agree with your report, but a common man cannot understand these technical terms. Please suggest foods or supplements clearly and how to use them. All sugar patients will use them. Please. Thank you.

    • @yoursvk6472
      @yoursvk6472 3 роки тому +5

      Nicely said and it's 100 percent true .

    • @RaghavaMaddineedi
      @RaghavaMaddineedi 3 роки тому +2

      అవును నిజమే

    • @sheikhussen1456
      @sheikhussen1456 3 роки тому +3

      Yes sir pls suggestion for comon man easyly understanding

  • @devadulauma7889
    @devadulauma7889 3 роки тому +19

    GREAT PERSON GOD BLESS YOU SIR...🙏🙏🙏🙏

  • @kanakarajkottapally6919
    @kanakarajkottapally6919 3 роки тому +5

    Good morning Sir. I am Raj. Recently I started following your videos on health. Looks more scientific. 👍👍👍🙏

  • @ramdaschennaboina1938
    @ramdaschennaboina1938 5 місяців тому +2

    మల్లిక్ గారికి నమస్కారం మీరు చెప్పే ఎటువంటి సైంటిఫిక్ విషయాలు చాలా అద్భుతం ఎదిగే పిల్లలకు ఎలాంటి జబ్బులు ముందు జాగ్రత్తగా రాకుండా ఉండాలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో అందుబాటులో ఉండేటువంటి వాటిని వివరించి చెప్పగలరు నేను ఒక డ్రిల్ మాస్టర్ ని హెల్త్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక భాగం కాబట్టి ఎంతోమంది విద్యార్థులకు ఉపయోగంగా ఉంటుంది

  • @rameshprathipati5618
    @rameshprathipati5618 3 роки тому +10

    Very good explanation Mallik sir
    Diabetic complete protocol cheppandi sir🙏

  • @parthasarathypegallapati1510
    @parthasarathypegallapati1510 3 роки тому +9

    Excellent contribution sir, very simple and sweet. Above all ,it is at the reach of common man.Thank you sir

  • @prasaddigumarthy6590
    @prasaddigumarthy6590 3 роки тому +12

    Sir, I salute to your valuable medical advice. Thank you soooooooooomuch

  • @ramaraoayithy9472
    @ramaraoayithy9472 Рік тому +2

    మీ అనాలసిస్ చాలా విలువ ' ఆ శక్తి తో కూడి ఉ0టాయి .

  • @sureshchandragupta.bhoopal4463
    @sureshchandragupta.bhoopal4463 3 роки тому +24

    Dear sir,
    No doubt you have very good knowledge on the subject. But the chemical terms explained by you not understandable by common persons. Please give the medicines you recommend for diabetics as per the age groups since you inform certain nutrients are not good after articular age.

  • @bhaskararaopeddi
    @bhaskararaopeddi Рік тому +1

    Finally what you suggest to diabatic patients and brand name and availability

  • @kalyanilakshmi225
    @kalyanilakshmi225 3 роки тому +11

    MallikSir mee research ki joharu🙏🙏🙏

    • @thirumalraovanaparthy2862
      @thirumalraovanaparthy2862 3 роки тому

      Mallik మెడికల్ మాఫియాపై యుద్ధం ప్రకటించి వారు ప్రజల నుండి దోచుకున్న డబ్బులను స్వాధీనం చేసుకుని తిరిగి పేద ప్రజలకు పంచాలి. ఈ పని ఈ రోజు నుండి వెంటనే ప్రారంభించాలి. ప్రజల ఆరాధ్య దైవంగా భావించే మల్లిక్ ప్రపంచ చరిత్రలో అత్యంత కీలకమైన అరుదైన వక్తిగా నిలిచిపోవాలి. లేనిచో చరిత్ర హినుడిగా మిగిలిపోతాడు. చరిత్రలో పిచ్చి వాడిగా లిఖించబడతాడు. మరో మహమ్మద్ బిన్ తుగ్లక్ చరిత్రగా ప్రజలు చదువుకుంటారు. ఆయన మెడికల్ మాఫియాపై యుద్ధం చేయకపోతే మనం మల్లిక్ పై యుద్ధం చేయాలి.

  • @bvrprasad9294
    @bvrprasad9294 3 роки тому +7

    చాలా బాగుంది. వివరముగా చెప్పారు.

  • @ccdccd4776
    @ccdccd4776 3 роки тому +96

    షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు తినవలసినవి, తినకుడనవి చెప్పండి.సాదారణ ప్రజలకి అందుబాటులో ఉండాలి

  • @DurgaPrasad-fw4sg
    @DurgaPrasad-fw4sg 3 роки тому +3

    Mallik garu best advice icharu thanks sir.

  • @muralikrishnakota833
    @muralikrishnakota833 Рік тому

    Excellent super .. you are really doing sevice to whole mankind...
    Many many thanks ...

  • @suriramu1481
    @suriramu1481 Рік тому

    Mallick garu cheppina vishyalu chaala viluvainavi
    Chromium deficiency Ela telusukovaalo telupugalaru
    Chaala Manchi video

  • @mmmahi100
    @mmmahi100 3 роки тому +68

    ఇలాంటి నిజమైన subject అనేది సాదారణ ప్రజలకి అందుబాటులో ఉండాలి,
    కరోనా కి , షుగర్ కె కాకుండా ప్రతి వ్యాధి కి ప్లస్ మన body కి ఏది మంచి డైట్ అనే subject కూడా ప్రజలకు మీ ఛానల్ ద్వారా చెప్పించండి

    • @thirumalraovanaparthy2862
      @thirumalraovanaparthy2862 3 роки тому +1

      Mallik మెడికల్ మాఫియాపై యుద్ధం ప్రకటించి వారు ప్రజల నుండి దోచుకున్న డబ్బులను స్వాధీనం చేసుకుని తిరిగి పేద ప్రజలకు పంచాలి. ఈ పని ఈ రోజు నుండి వెంటనే ప్రారంభించాలి. ప్రజల ఆరాధ్య దైవంగా భావించే మల్లిక్ ప్రపంచ చరిత్రలో అత్యంత కీలకమైన అరుదైన వక్తిగా నిలిచిపోవాలి. లేనిచో చరిత్ర హినుడిగా మిగిలిపోతాడు. చరిత్రలో పిచ్చి వాడిగా లిఖించబడతాడు. మరో మహమ్మద్ బిన్ తుగ్లక్ చరిత్రగా ప్రజలు చదువుకుంటారు. ఆయన మెడికల్ మాఫియాపై యుద్ధం చేయకపోతే మనం మల్లిక్ పై యుద్ధం చేయాలి.

    • @bapujichatragadda3266
      @bapujichatragadda3266 3 роки тому

      @@thirumalraovanaparthy2862 Mallik cheyadule kani, yuddham chei nuvvu. Evdakem metho ravataniki

    • @Narsireddy-d8n
      @Narsireddy-d8n 5 місяців тому

      Thank you sir ​@@thirumalraovanaparthy2862

  • @panduvenamula5058
    @panduvenamula5058 Рік тому +1

    Thank you so much guruji🙏🙏🙏 goad blesyou🎉🎉🎉

  • @sanathanadharmarakshavedhi7004
    @sanathanadharmarakshavedhi7004 3 роки тому +53

    మల్లిక్ గారు మీరే వీటన్నిటినీ కలిపి క్యాప్సిల్ రిలీజ్ చెయ్యండి.
    సమాజ మంచిని కోరే మంచి డాక్టర్లు యువ డాక్టర్లు మల్లిక్ గారికి బాసటగా నిలవాలి. అలాంటి డాక్టర్లకు దేవుడు అండగా నిలబడతాడు.

    • @srikanthgoud3959
      @srikanthgoud3959 3 роки тому

      Mari mallik lante valu sugar vala heart stroke vaste evaru treat chestharu
      Million dollar question????

  • @azeezmd3025
    @azeezmd3025 3 роки тому +9

    Excellent, You's Services Excellent Sir,

  • @rafiuddin6629
    @rafiuddin6629 3 роки тому +1

    Ur giving true message I am using the above nuvvulu flex seeds

  • @ramakrishnapokala5936
    @ramakrishnapokala5936 2 роки тому +6

    మీ అనాలసిస్కు ధన్యవాదములు. మీయొక్క సలహాలు సూచనలతో కరోనాలో ఎంతో మంది డాక్టర్లకు కనువిప్పు కలిగి ఫీజులు తగ్గించినారు రమేష్ హాస్పిటల్ లాంటివారు తప్ప. తెలుగు ప్రజలు సదా కృతజ్ఞతలు కలిగి ఉంటారు.

  • @makeittrendy2612
    @makeittrendy2612 Рік тому

    Sir,mee kothha videos u tube lo eyandi,they are very informative

  • @rk-rn7hv
    @rk-rn7hv 3 роки тому

    Mallika Garu super past 10 years 110 below fasting changing every year plz explain what doctors r doing

  • @hanumantharaoj4154
    @hanumantharaoj4154 3 роки тому +2

    Goo morning!Mallik garu . For Heart muscle growth you mentioned some name which is not clearly audible. Please say clearly .Thank you.

  • @gudupuapparao1857
    @gudupuapparao1857 3 роки тому +45

    అర్థమయ్యే భాషలో చెప్తే బాగుంటుంది సార్

  • @nirmalamohan547
    @nirmalamohan547 5 місяців тому

    Namaste Sir, HB1aC insulin 7.3 after 3 months of early morning blood sugar test cheyisthe ela report vachindi Sir, is it any problem, is it confirmed as diabetic, or else what kind of diet we should maintain and take care naturally, please advice all of our viewers which will be very informative Sir💐Your valuable, caring, information will make all ur viewers more confidence to fight or dare to argue with the so-called diabetic doctors , so that the doctors may treat the patients genuinely, Thank you Sir 🙏🕉Always ALMIGHTY showers lots of blessings on YOU AND YOUR 👪🕉🇮🇳✊

  • @naaraparaajuvenkatasreeniv5334
    @naaraparaajuvenkatasreeniv5334 3 роки тому +9

    మీరు నిజంగా గ్రేట్ సార్ 🙏🙏🙏🙏🙏

  • @krupanidhi912
    @krupanidhi912 Рік тому +1

    Dear sir
    Very nice explanation. I wish to know how the small molecular weight bearing glycine does not cross the blood brain barrier, while u r telling others are crossing.

  • @rafiuddin6629
    @rafiuddin6629 3 роки тому +1

    Thanks sir plz adv howto control or reverse autoimmunedesease

  • @kalyanilakshmi225
    @kalyanilakshmi225 3 роки тому +6

    Sir Meeru reach Ki joharu, intha research chesi enthomandi ki free service chesthunnaru, govt should support you so that you can save people from this pandemic, Meeru visakhapatnam lo vundadam MA adrushtam. Excellent research on corona... 🙏🙏🙏🙏🙏

  • @sarojakartham263
    @sarojakartham263 3 роки тому +35

    అరాచకాలు మితి మీరినపుడు రక్షకుడు అవతరిస్తాడు అని అన్నారు పెద్దలు.
    మల్లిక్ గారి రూపంలో వచ్చాడన్న
    చాలా మంది తెలుసుకోవలసి ఉంటుంది

  • @venkatanageshnama891
    @venkatanageshnama891 3 роки тому +13

    దయచేసి సామాన్యులకు అర్థమయ్యే భాషలో చెప్పవలసిందిగా కోరుతూ క్రోమియం గ్లైసిమిక్ కెమికల్ భాషను సామాన్య భాషగా మార్చండి

  • @satyanarayanachunduru4023
    @satyanarayanachunduru4023 5 місяців тому

    Chal Baga chepparu sir idi first time vinadam.mana arogyam chemistry Patra book print ite baguntundi

  • @vsvtr5850
    @vsvtr5850 3 роки тому +2

    He advised in Scientific knowledge. Please advise in understandable knowledge. What diet is important for sugar patients daily or routine time to time.

  • @sainathmadgula8096
    @sainathmadgula8096 Місяць тому

    What is Sagaitis sir.
    I have started using all the amino acids.

  • @rkraop7512
    @rkraop7512 Рік тому +1

    Thank you sir, again coming on screen and free remedies.

  • @sreenivasm3282
    @sreenivasm3282 3 роки тому +5

    If you can specify the brand names of what you suggest us using, it will be more helpful to many a layman. Thanks.

    • @KishoreReddy
      @KishoreReddy 3 роки тому

      He don't know about that brands, only wellness experts will explain you about this supplements.

  • @heeramaglorekrishnasriniva9386

    I have a unrelated question bothering. I understand that I have lot of flakes in heart region, can you suggest any way to reduce. Is it really harmful?
    Thanks for all info dissemination you are doing from Corona days.

  • @madhavaraokatragadda7672
    @madhavaraokatragadda7672 3 роки тому +6

    Great research and original. Hats off

  • @sun_raise_ap
    @sun_raise_ap Рік тому

    Great Mallik sir, very knowledgeable person...🎉🎉🎉

  • @krupanidhi912
    @krupanidhi912 2 місяці тому

    How to detect The levels of serum glycine? What is the normal value. It is good information that collagen main component is glycine. Ya it is a neurotransmitter. Sir, if we take regularly 10-20 g of collagen protein powder , does it provide required glycine for our health

  • @padmavathyponduri4194
    @padmavathyponduri4194 3 роки тому +2

    Kidney stones Mali rakunda manchi tablets suggest cheyandi

  • @ravikumar-fn4vh
    @ravikumar-fn4vh Рік тому

    Namasthe thank u for ur valuable suggestions

  • @santhaborra3393
    @santhaborra3393 3 роки тому +2

    Mallik garu common man ku ardhamayye medicine cheppandi . Diabetes cure kosam .pl

  • @kothapallybalaramakrishna5005
    @kothapallybalaramakrishna5005 3 роки тому +4

    I really appreciate your great knowledge...

  • @boppalokanath6936
    @boppalokanath6936 Рік тому +1

    Suggestion very very good.

  • @saradasivakumar9797
    @saradasivakumar9797 3 роки тому +43

    Sir small request ఏ వయసు వారు ఏ ఆహారం తింటే సుగర్ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండచ్చు అనే విషయాలు ఎవరికైనా అర్థమయ్యే రీతిలో చెప్పగలరు

    • @seshasai2667
      @seshasai2667 3 роки тому +1

      Kindly give a brief prescription of food material and dosage after giving technical details for controlling diabetes.

    • @naarisettisrinivasarao5916
      @naarisettisrinivasarao5916 3 роки тому

      @@seshasai2667 s

    • @thirumalraovanaparthy2862
      @thirumalraovanaparthy2862 3 роки тому +1

      Mallik మెడికల్ మాఫియాపై యుద్ధం ప్రకటించి వారు ప్రజల నుండి దోచుకున్న డబ్బులను స్వాధీనం చేసుకుని తిరిగి పేద ప్రజలకు పంచాలి. ఈ పని ఈ రోజు నుండి వెంటనే ప్రారంభించాలి. ప్రజల ఆరాధ్య దైవంగా భావించే మల్లిక్ ప్రపంచ చరిత్రలో అత్యంత కీలకమైన అరుదైన వక్తిగా నిలిచిపోవాలి. లేనిచో చరిత్ర హినుడిగా మిగిలిపోతాడు. చరిత్రలో పిచ్చి వాడిగా లిఖించబడతాడు. మరో మహమ్మద్ బిన్ తుగ్లక్ చరిత్రగా ప్రజలు చదువుకుంటారు. ఆయన మెడికల్ మాఫియాపై యుద్ధం చేయకపోతే మనం మల్లిక్ పై యుద్ధం చేయాలి.

  • @chittibabukakani1566
    @chittibabukakani1566 Рік тому

    Anchor is very good person.

  • @srinivasreddypullangari8641
    @srinivasreddypullangari8641 Рік тому +2

    Super sir🎉

  • @gagarinravipati6975
    @gagarinravipati6975 3 роки тому +4

    Thank you very much for your information

  • @sama108
    @sama108 2 місяці тому

    which glycine tablets/supplements do you recommend?

  • @gunasekhar2165
    @gunasekhar2165 3 роки тому

    You are great India Mallik garu you believe me or not iam one of your fan

  • @user-hk3rv6dj2xk
    @user-hk3rv6dj2xk 3 роки тому +2

    Sir food supplements ఎక్కడ ఉంటాయి చెప్పండి

  • @raghavendrapasula9601
    @raghavendrapasula9601 3 роки тому +5

    Sir glicine which brand better how to use starting stage

  • @gollananjappa7286
    @gollananjappa7286 2 роки тому

    Meeru cheppevi yevariki arthamu avutayi . Telugulo ye I yenta vadalo cheppandi . Kollajil ante yevariki arthamavutadi .tablets names etc names cheppandi

  • @rammohanpulipati7022
    @rammohanpulipati7022 Рік тому +1

    Kindly tell how can we get glycine. In what form. If it's available in tablets what is the name

  • @prabhakarraokola1779
    @prabhakarraokola1779 2 місяці тому

    Direct ga capsules names chepthe baguntundhi.

  • @shankar7435
    @shankar7435 9 днів тому

    Glycin supplements will they cause cancer.

  • @diddisudhendrachary3579
    @diddisudhendrachary3579 3 роки тому +2

    Sir simple and easy explanation is needed for general public / printed materials needed I think.
    If possible do this👌. Very useful to all..

  • @bynsgamohanbynagamohanmanb8915
    @bynsgamohanbynagamohanmanb8915 2 роки тому +1

    Good Thank you very much sir

  • @sreekanthreddy8164
    @sreekanthreddy8164 3 роки тому +3

    You are excellent. Keep it up Mallik

  • @ajaymalli3161
    @ajaymalli3161 3 роки тому +2

    My dear sir
    Please release, multi ingredient tablet like supplements for diabetes persons. To control diabetes.

  • @sudhakarchoudary3253
    @sudhakarchoudary3253 Рік тому +2

    Mallik garu,
    Can you suggest the best reliable Ashwagandha tablets manufacturing company?
    As I am over 70 years, I intend to take one tablet everyday to keep up good health.
    I am confused since some companies sell at Rs150 to Rs 3000 for 60 to 90 tablets which one to buy.

  • @Devarapalli
    @Devarapalli Рік тому +1

    I love you sir
    You are a scientist
    I like you so much

  • @racharlavenkanna8427
    @racharlavenkanna8427 2 місяці тому +1

    అన్ని సామాన్యులకు అర్దం కాదు... mallik గారు చెప్పేది నిజం

  • @bokkapavan1371
    @bokkapavan1371 3 роки тому +3

    RDA valine 25 mg per kg. Egg contains 750mg valine exactly what is required. Mee knowledge ku joharlu 🙏🙏🙏

  • @veeraiahchandolu3680
    @veeraiahchandolu3680 11 місяців тому

    Sesami anekante nuvvulu Ani chepte andariki ardhamoutundi sar,

  • @ramanarao6632
    @ramanarao6632 4 місяці тому

    మల్లిక్ గారు థాంక్ యు

  • @dkldk9584
    @dkldk9584 3 роки тому +1

    sir kindly give diet plan medicine plan for diabetic and 50 age group

  • @afsarkhanam8883
    @afsarkhanam8883 3 роки тому +1

    Rhumatied arthritis ki food chepandi sir

  • @monster.mahesh
    @monster.mahesh 3 роки тому

    Iam suffering from pre diabetes with symptoms
    And iam maintaining food life style and will symptoms get reversed????

  • @picchipacchi7190
    @picchipacchi7190 3 роки тому +3

    Can you please specify again as to use what for the health of heart muscle?

  • @vijaykumarthamanam1554
    @vijaykumarthamanam1554 3 роки тому +3

    Thank you very much sir

  • @bhanuanu7708
    @bhanuanu7708 3 роки тому +1

    Milanti Vallu maku vundatam maku nijam ga garvakaram vundhi sir tq u very much sir

  • @raghavendrapasula9601
    @raghavendrapasula9601 3 роки тому

    Sir glicine which company brand better sir please inform please sir

  • @srg415
    @srg415 Рік тому

    How to purchase Glisen tablets, amajon link please,

  • @charlespaul9787
    @charlespaul9787 Рік тому

    Sir, iam sugar diabetic person. Every one hour going to urinal day and night. How to control sir. Teking medicine everyday. 1. Galvasmeet 500/5000 1-1, Avas Forty - - 1. Afternoon ecosprin - 1- Warf 5mg 6 Mg evening 1 alternative this is the medicine taking everyday.

  • @balasubramanyamdommaraju2160
    @balasubramanyamdommaraju2160 3 роки тому

    Hi sir kindly give medicine on Blood pressure and diabetes list food and without effect body like a pepper

  • @jesusthepreeminent
    @jesusthepreeminent 3 роки тому +5

    Sesame, Badam, Flax, Walnut.

  • @pothamsettysrinivasarao2915
    @pothamsettysrinivasarao2915 2 роки тому

    Sir Namaskarm sir Diabetes kit kavali meeru chapandi Mee daggera vyunte chappandi sir theesukuntanu sir.

  • @shivashivamc1577
    @shivashivamc1577 Рік тому +1

    Glysin ఎక్కడ దొరుకుతుంది ప్లీజ్ చెప్పండి

  • @kesarasrinivasareddy660
    @kesarasrinivasareddy660 2 роки тому

    Please tell me sir thiraid problem

  • @vijaypaljukareddy8460
    @vijaypaljukareddy8460 Рік тому +3

    The art of telling the information so forcefully to make believe others as truths deserves to be learnt from his gentleman.

  • @bonusimhachalam61
    @bonusimhachalam61 3 роки тому

    No doubt you are useful to the society.

  • @kanni95
    @kanni95 3 роки тому +1

    Sir please prepare food or supplement for sugar

    • @KishoreReddy
      @KishoreReddy 3 роки тому

      Nutrition supplements will help you, watch this channel "Aloe Nutrition Telugu" will help you

  • @sana_nausheen
    @sana_nausheen 3 роки тому

    Rheumatoid arthritis gurimchi chappandi please

  • @naveenpola
    @naveenpola 5 місяців тому

    Sir, After carona most children are changing their behaviour and observe more autistic children, main problem in autistic child sleeping, metabolic activity. Please kindly reply for autistic child if you know.. thank you for your valuable videos...

  • @sivakumars976
    @sivakumars976 3 роки тому

    Plz send supplements names

  • @ramadevithondapu7237
    @ramadevithondapu7237 5 місяців тому

    Namaste sir, purtiga technical language ardam kavatam ledu roti ela chesu kovali anedi koncham ardam ienadi sir suppliment emitesukovali proper dite meeda oka video cheyandi sir please

  • @DasuDasu-ul1lz
    @DasuDasu-ul1lz 3 роки тому +1

    Sir BP gurinchi cheppandi sir please