BJP Leader Konda Vishweshwar Reddy Gives Clarity on Joining in Congress Party | Pavan Talk Show

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • BJP Leader Konda Vishweshwar Reddy Gives Clarity on Joining in Congress Party | Pavan Talk Show
    #telugupopulartv #kondavishweshwarreddy #telanganabjp #telanganaassemblyelections2023 #telanganacongress #pavantalkshow
    కాంగ్రెస్ లో చేరికపై
    క్లారిటీ ఇచ్చిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి..
    బీజేపీ కి భారీ షాక్..?
    For More Updates :
    ‎Follow the Popular TV channel on WhatsApp: whatsapp.com/c...
    ☛Subscribe to our UA-cam Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopulartv
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.co...

КОМЕНТАРІ • 201

  • @venkatanarayana2549
    @venkatanarayana2549 11 місяців тому +73

    మంచిది విశ్వేశ్వర్ రెడ్డి గారు మీరు కూడా రాజగోపాల్ రెడ్డి వివేక్ కొందరు ఆర్థిక సంబంధాలతో స్వార్థం నాయకుల్లాగా ఉంటారు అనుకున్నాను కానీ మీరు మాట్లాడే తీరును చూస్తే మంచి సబ్జెక్ట్ ఉన్న నాయకుడిగా ప్రజల మనసు గెలుచుకునే నాయకుల్లాగా ఉన్నారు

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 11 місяців тому +40

    విశ్వేశ్వర్ రెడ్డి గారి వాదన వందశాతం కరెక్ట్ !

  • @kotappolanaveen7427
    @kotappolanaveen7427 11 місяців тому +42

    దేశం ప్రజలు కోసం బిజెపి ✊🙏

  • @venkatyenugonda9750
    @venkatyenugonda9750 11 місяців тому +68

    Anna మిరు బిజెపి లోనే ఉండండి నెక్స్ట్ మిరే మ ఎంపీ

  • @venkateshwarlukotagiri4790
    @venkateshwarlukotagiri4790 11 місяців тому +44

    నీకు ఒక పద్ధతి వుంది సార్ మీరు పార్టీ మారవద్దు సార్ ఓపిక పట్టీండి సార్ 🙏🏾🙏🏾🙏🏾జై బీజేపీ

    • @Nani444Nani
      @Nani444Nani 11 місяців тому

      Manchi person bro but BRS odipovali ante Congress loki velthadu anukunta

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 11 місяців тому +66

    మనిషి బ్రతికినంత కాలం డబ్బు పదవి కోసమే జీవించడం అంటే మానవత్వాన్ని------🙏🙏🙏

    • @srinivasulumedisatty5890
      @srinivasulumedisatty5890 11 місяців тому +2

      పార్టీలతో పొత్తు ఏంటిరా బాబు

  • @mudhirajabbay
    @mudhirajabbay 11 місяців тому +9

    ఇది ఒక నిజమైన రాజకీయ నాయకుడి లక్షణం. పదవుల కోసం కండువాలు మార్చకుండా. పార్టీలో ఉండి. న్యాయం కోసం. పార్టీతో కోట్లాడి సాధించుకుంటా అంటున్నాడు. ఇది దమ్మున్న నాయకుడి మాట 🚩🚩✊🙏🦁

  • @DevannaGattu
    @DevannaGattu 11 місяців тому +11

    Very nice anna

  • @kotappolanaveen7427
    @kotappolanaveen7427 11 місяців тому +15

    మంచి మనిషి 🙏✊👌

  • @ashokmunnur408
    @ashokmunnur408 11 місяців тому +11

    Super sir you are great leader

  • @balajeekatika1190
    @balajeekatika1190 11 місяців тому +13

    మీకు ఒక చక్కటి విలువ వుంది . ఈ ఒక్క సారి సర్దుకు వెళ్ళండి.

  • @RAVIKUMAR-sj1cm
    @RAVIKUMAR-sj1cm 11 місяців тому +11

    పార్టీ మాత్రం మారారు...తను క్లారిటీగా ఉన్నారు..✊⛳

  • @venkatarajubandaru3809
    @venkatarajubandaru3809 11 місяців тому +17

    మీడియా మరియు సోషల్ మీడియా లు కుక్క బ్రతుకు బ్రతుకుతున్నాయ్.
    వారు మాట్లాడినదే ఏమిటి మీరు పెట్టిన హెడ్ లైన్ ఏమిటి? బతుకడం కోసం ఇంత దిగజారడం అవసరమా!

  • @leoniapharmatech5868
    @leoniapharmatech5868 11 місяців тому +1

    Great sir

  • @TheMad4545
    @TheMad4545 11 місяців тому +17

    Alotting Sherlingampally seat to Janasena would be a blunder by BJP. Please hold it and give to Ravi Yadav young and dynamic local leader.

  • @MRamzan-rv9jk
    @MRamzan-rv9jk 11 місяців тому +18

    పార్టీ మారితే సిద్ధాంతం మార్చుకోవాలీ .

  • @Charanvi46
    @Charanvi46 11 місяців тому +3

    Jai Bharat 🎉🎉

  • @shivakumarkumar7314
    @shivakumarkumar7314 11 місяців тому +8

    SIR MERU NIJAMAINA NAYAKULU ...JAY BJP JAY KONDA ..🕉🕉🚩🚩🚩🚩🚩🙏🏻🙏🏻

  • @RamuluP-m1b
    @RamuluP-m1b 11 місяців тому +14

    Super sir Jai BJP

  • @Sureshnaidu9675
    @Sureshnaidu9675 11 місяців тому +1

    Right decision Anna

  • @venkateshwarlukotagiri4790
    @venkateshwarlukotagiri4790 11 місяців тому +5

    నాయకులు నీలాగా ఉండాలి నీవు ఆదర్శం కావాలి సార్ పార్టీ మారకండి మీ మంచి ఎక్కడికి పోదు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾శత కోటి నమస్కారం సార్

  • @profchandramouliv.5523
    @profchandramouliv.5523 11 місяців тому +1

    Commitment to the Party is superb. Your expressions truly reflect your gentlemanly character. Hearty congratulations.

  • @profchandramouliv.5523
    @profchandramouliv.5523 11 місяців тому +1

    You are an asset to the BJP.

  • @madhavareddygudipati9402
    @madhavareddygudipati9402 11 місяців тому +6

    He is a Gentleman what he is saying is correct there should be no Allaince with any party

    • @mdsameer-pf3jd
      @mdsameer-pf3jd 11 місяців тому

      Why this gentlemen want to only help by getting into politics? He is worth 4000 crores, why doesn't he spend those money to help people 😂

  • @radhikadevarampally8189
    @radhikadevarampally8189 11 місяців тому +44

    Jai BJP pls don’t change the party

  • @RaviKumar-kj5ut
    @RaviKumar-kj5ut 11 місяців тому +2

    SUPER KONDA SIR 🙏🙏🙏

  • @srishylamgsrishylam797
    @srishylamgsrishylam797 11 місяців тому +2

    Your great sir

  • @madanmohan6134
    @madanmohan6134 11 місяців тому +8

    Great 👍 we are supporting supporting revanth reddy CBN SIR DECLARED WE ARE NOT CONTESTING WE STRONGLY SUPPORTING REVANTH REDDY

  • @RaaM99
    @RaaM99 11 місяців тому +8

    Super vishweshwar Anna Jai shree Ram

  • @sathishkumar9249
    @sathishkumar9249 11 місяців тому +1

    Anna your Honest person, will you be with sir

  • @middleclassabbayi4011
    @middleclassabbayi4011 11 місяців тому +20

    Jai BJP

  • @SantoshKumar-x7e5n
    @SantoshKumar-x7e5n 11 місяців тому +5

    I didn't expect vishveshver reddy also change party. Became true politician. Self agenda

  • @sumanramineni1503
    @sumanramineni1503 11 місяців тому +1

    Good person K V R R PERSONAL GA NAAKU KODDIGA HELP CHESARU BAGALORELO.

  • @SAIKIRAN-fe1gh
    @SAIKIRAN-fe1gh 11 місяців тому +6

    Jai bjp 🚩🚩🚩🚩🚩

  • @parameshwarshairi4689
    @parameshwarshairi4689 11 місяців тому +1

    Nice personality...

  • @ramulukoradala5178
    @ramulukoradala5178 11 місяців тому

    Excellent 👌💯👍👌👌👌👌👌👌

  • @ShankarShankar-kr4jo
    @ShankarShankar-kr4jo 11 місяців тому +1

    Vote for BJP 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @palakolluvenkatramreddy9896
    @palakolluvenkatramreddy9896 11 місяців тому +29

    మీరు బిజెపి నుంచి వెళ్ళిపోతె కష్టం అన్న....రాజగోపాల్ రెడ్డి లా తప్పు నిర్ణయం తీసుకోవద్దు...ఓపిక తో ఉంటే మన భవిష్యత్తు బాగుంటది.....👍🕉️🌺✊

    • @Venkateshh2
      @Venkateshh2 11 місяців тому +3

      కాంగ్రెస్ నుండి బీజేపీ లోకి వెళ్ళినపుడు మీ సూక్తులు ఏమైనాయి

  • @RaviKumar-kj5ut
    @RaviKumar-kj5ut 11 місяців тому +2

    JAI BJP 🎉🎉🎉

  • @ravindra9133
    @ravindra9133 11 місяців тому

    Manchi vyaktitvam unna LEADER......Manchi party lone undali.......
    Miru BJP lone undali sir.....
    Jai Bharath....

  • @prasad1716
    @prasad1716 11 місяців тому +14

    కొండా గారు...మీరు బీజేపీ లో ఉండడమే సరియైనది. కాంగ్రెస్ లో వెళ్లి మీరు కూడా సాధారణ రాజకీయ నాయకుడి గా మిగిలిపోకండి.

  • @ajaykumarbombai5893
    @ajaykumarbombai5893 11 місяців тому +4

    Thank you sir, you will be the MP from BJP in next election.

  • @hadapnurvittal6042
    @hadapnurvittal6042 11 місяців тому

    ❤ super anna

  • @srinivas8408
    @srinivas8408 11 місяців тому

    👍🙏

  • @venkateshseetha8251
    @venkateshseetha8251 11 місяців тому +1

    he is intelligent politician

  • @vivekareddy
    @vivekareddy 11 місяців тому +13

    Jai bjp jai modi

  • @SathyamGoli-qq7zp
    @SathyamGoli-qq7zp 11 місяців тому

    జయహో బిజెపి

  • @karthikm-fw3jf
    @karthikm-fw3jf 11 місяців тому +1

    Serilingampally lo BJP pakka

  • @chukka738
    @chukka738 11 місяців тому +1

    హెడ్ లైన్ లో ఎం పెట్టారు..?
    షాక్ అని ...???

  • @jaruplaramu3820
    @jaruplaramu3820 11 місяців тому +1

    Sir miru bjp lone undandi next chevella mp ga gelustaru

  • @sandeepsrivastav9966
    @sandeepsrivastav9966 11 місяців тому +2

    please give sirlingampally ticket to ravi yadav

  • @marjo8931
    @marjo8931 11 місяців тому +5

    వీరు అందరూ కాంగ్రెస్ లో గెలిచి తరవాత bjp లో కి jump

  • @sanatana_dharmam_jolikosthe
    @sanatana_dharmam_jolikosthe 11 місяців тому +27

    హర హర మహాదేవ జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై 🚩🕉️🔱🏹🙏 జై భవాని జై శివాజీ
    Jai BJP Hail Bharath Army Jai RSS Jai VHP Jai Bhajarang Dal Jai Shiva Shakthi Jai MODI Ji Jai YOGI Ji జై సంజయ్ అన్న 🚩🕉️🏹🔱🙏
    BRS KHANGRESS YSR Family Politics HATAO Desh Bachao
    Who Is World Best Prime Minister? అని గూగుల్ ని అడిగితే వచ్చే నామం Narendra Damodar Das Modi గూగుల్ కూడా చెబుతుంది
    కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2013 వరకు భారతదేశ GDP లో ర్యాంకు 11th, అదే బిజెపి ప్రభుత్వం వచ్చినప్పటినుండి భారతదేశ GDP 5th ఇది చాలు అవినీతి లేని పరిపాలన నరేంద్ర మోడీ గారిది.
    Jai BJP 🚩🕉️🚩❤

  • @vijayabhasskerreddyaleti1562
    @vijayabhasskerreddyaleti1562 11 місяців тому +2

    వేల్లంఢి సార్ మీకు బొట్టు పెట్టి అపడం లేదు.

  • @mdmazar2448
    @mdmazar2448 11 місяців тому +1

    Jai congress jai revant zindabad coming congress lo ki konda gaaru

  • @yadavakrishna8928
    @yadavakrishna8928 11 місяців тому +4

    Congratulations mr.Konda Viswasera Reddy you will definitely have a good and bright future in BJP. So please be patient. And I am requesting the media person and editior of the channel not to propogate unverified and fake news regarding good and credible leaders.

  • @phaninunna1281
    @phaninunna1281 11 місяців тому

    U should quit BJP...It is right time for right move.

  • @madhusudanthallapalli6782
    @madhusudanthallapalli6782 11 місяців тому +1

    Please rethink one more time.
    Regarding BJP and BRS

  • @Milestone-f2b
    @Milestone-f2b 11 місяців тому

    Pakka congress will win

  • @pasulasudhakarsudhakarpasu3408
    @pasulasudhakarsudhakarpasu3408 11 місяців тому

    Am newsra babu

  • @krishhkumar9478
    @krishhkumar9478 11 місяців тому +1

    Reddy’s better get out from BJP ,

  • @bakharsyed1467
    @bakharsyed1467 11 місяців тому

    Only best party Congress Jai Congress Jai Congress Jai Congress Jai Congress

  • @ajaykumarbombai5893
    @ajaykumarbombai5893 11 місяців тому +2

    Jai BJP 👍

  • @thatikondaramesh3663
    @thatikondaramesh3663 11 місяців тому +2

    Sir meru BJP MP GA GELUSTHARU... CENTRAL MINISTER AVUTHARU. SURE

  • @vijaydvk
    @vijaydvk 11 місяців тому +1

    Jai Bjp 🚩🚩🚩

  • @raghuramsangwar4630
    @raghuramsangwar4630 11 місяців тому +2

    Super decision brother, but too late, okay. All the best. Jai congress.

  • @apple5200
    @apple5200 11 місяців тому

    Sir join congress
    Avinithi kapadatam bjp no.1..No use in bjp
    Bjp÷ brs both frnds.

  • @shaiksaidulu6802
    @shaiksaidulu6802 11 місяців тому

    మి బతుకులు చెడ...అన్నం పెట్టిన కాంగ్రెస్ ను వదిలి పోయి....ఇప్పుడు కాంగ్రెస్ హవా నడుస్తుంటే...మళ్లీ వస్తావా...హవా తగ్గితే మళ్లీ పోతావా....గెలిచినా ఓడినా కాంగ్రెస్ పార్టీని నమ్ముకో.......ప్రజలలో నికు ఒక మంచి పేరు వస్తది

  • @bakkishaker5949
    @bakkishaker5949 11 місяців тому +3

    Welcome to Congress party konda

  • @SCSTREAL91
    @SCSTREAL91 11 місяців тому +1

    Money media money media money media

  • @SKfacts018
    @SKfacts018 11 місяців тому

    Ticket vachina rakunna vundali porty la mp Chan's vuntadhi anna

  • @harirayap
    @harirayap 11 місяців тому

    మీ కాప్షన్ కి మేటర్ కి సంబంధం ఉందారా?

  • @NKing-kd6nr
    @NKing-kd6nr 11 місяців тому +1

    జై బీజేపీ

  • @bavisetti9874
    @bavisetti9874 11 місяців тому

    Reddy garu meeru kuda vellina parvaledu

  • @vijjayshetty4976
    @vijjayshetty4976 11 місяців тому

    బీజేపీ b team c team mim కి వేసిన brs కి వేసినట్లే ఈసారి brs వస్తే అడుక తినడమే 🙏🙏

  • @venkateshwarluchigullapall6382
    @venkateshwarluchigullapall6382 11 місяців тому

    సార్ ఎంపీ గా పోటీ చేసే ఆలోచన ఉంటే టిడిపి బెస్ట్ నెక్స్ట్ టిడిపి తెలంగాణ లో . ముందు వారసా లో ఉంటుంది . బీ అర్ ఎస్. బీజేపీ క్లీన్ అవుతున్నాయి . కేసిఆర్ కేటీఆర్ కవిత హరీష్ పారిపోవడం కాయం అయింది. అందుకే నెక్స్ట్ టిడిపి . కాంగ్రెస్ పార్టీ లు మాత్రమే ఉంటాయి తెలంగాణలో.
    ఏపీ లో జగన్ జైలుకు. ఆ తర్వాత టిడిపి . జనాసెన మాత్రమే ఉంటాయి ఏపీ లో.

  • @MANELLISANDEEP
    @MANELLISANDEEP 11 місяців тому

    COME TO CONGRESS

  • @srishylamgsrishylam797
    @srishylamgsrishylam797 11 місяців тому +2

    Jai bjp jai jai bjp

  • @KrishnaGangishetti-l6g
    @KrishnaGangishetti-l6g 11 місяців тому +1

    Jai kcr jai ktr jai brs

  • @ramanathm.v.721
    @ramanathm.v.721 11 місяців тому

    ఈ వీడియో కంటెంట్ కి పూర్తి విరుద్ధంగా టైటిల్ పెట్టడం బుద్ధిలేని తనం. సిగ్గులేని వెధవలు.
    విశ్వేశ్వర రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను విలువలు కలిగిన మనిషిని పార్టీ మారేది లేదని చెప్పిన తరువాత టైటిల్ పెట్టడం సిగ్గుచేటు

  • @Vikramvicky4
    @Vikramvicky4 11 місяців тому

    BJP, BRS, MIM ఒక్కటే....

  • @superjrao7161
    @superjrao7161 11 місяців тому

    Party lo undi kotlaadevaru antunaaru … Mari anni party lo etla cherindru????

  • @suryasuresh7440
    @suryasuresh7440 11 місяців тому +1

    Sir, Etela , meeru , etc are innocent politicians and not suitable for contemporary politics

  • @thadishettymuralikrishna8371
    @thadishettymuralikrishna8371 11 місяців тому +1

    BJP BRS MIM partners

  • @pavanasutha007
    @pavanasutha007 11 місяців тому +9

    Change the title why ur spreading false news??

  • @SCSTREAL91
    @SCSTREAL91 11 місяців тому

    JAI BJP JAI BC JAI BC JAI BC JAI BC JAI BC JAI BC JAI BC JAI BJP JAI BC JAI BJP JAI BJP

  • @sravan3566
    @sravan3566 11 місяців тому +2

    Jai bc.. Jai bjp🥰

  • @rambairajesh7641
    @rambairajesh7641 11 місяців тому

    Jai Congress

    • @dreddy-mm7ci
      @dreddy-mm7ci 11 місяців тому

      Get ready to face the demoralizing period after election, creating hype with out ground reality is the biggest blunder your party have made

  • @SantoshKumar-x7e5n
    @SantoshKumar-x7e5n 11 місяців тому

    Taught he was a leader.but became politician

  • @devaravikumar8325
    @devaravikumar8325 11 місяців тому

    Anagaru decide fast 🎉don't confuse voters pls

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 11 місяців тому +3

    సార్ కాంగ్రెస్ లోకి వెళ్ళండి..
    కాంగ్రెస్ v/s brs పోటీ జరుగుతుంటే
    మీరు బీజేపీ లో ఉండి ఏమి చేస్తారు...

  • @shivajimunupalli5799
    @shivajimunupalli5799 11 місяців тому +1

    Time pass

  • @ramaraju5968
    @ramaraju5968 11 місяців тому +3

    Konda sir meeru congress ravali

  • @narayanaraju7769
    @narayanaraju7769 11 місяців тому

    sir please contest as a mp from congress

  • @surenderm6399
    @surenderm6399 11 місяців тому +1

    Rojuko party aa

  • @UmeshRudrarapu
    @UmeshRudrarapu 11 місяців тому

    Nee brathuku o

  • @asifabid6707
    @asifabid6707 11 місяців тому +2

    Congress lo ra

  • @AjayKumar-zp8zc
    @AjayKumar-zp8zc 11 місяців тому

    Boss garu. Say brs.. Not trs.. Trs was lucky name... bRS downfall started after renaming party as brs...

  • @manthapuramjanardhan4347
    @manthapuramjanardhan4347 11 місяців тому

    Bandi Sanjay nu thappinchadamtho
    BJP pai nammakam poyindhi Thelangaana prajalaku
    This is true .

  • @truthrocks6507
    @truthrocks6507 11 місяців тому

    ముందు దుబాయ్ శేఖర్ మామ కు ఉపయోగం చేసి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టింది తరువాత కాంగ్రెస్ పార్టీ అని, తరువాత గుజరాత్ ప్రైవేట్ లిమిటెడ్ అవుతున్న భారత దేశం లో బానిస బతుకు చేయడం కు సిద్ధంగా ఉన్నామని లక్షల రూపాయలు ఖర్చు చేశారు అయినా ఉపయోగం లేకుండా పోయింది