ఉమా మూర్తి ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి, చిన్నతనంలోనే హిందూ ఆచారాలు, కర్మలు, దేవాలయ పూజలు చేయడం ఆమె జీవనశైలిలో భాగమయ్యాయి. 🌸 ప్రతిరోజూ దేవాలయాలను సందర్శించి, పవిత్ర గ్రంథాలు చదవడం వంటి సంప్రదాయాలను పాటించడం ఆమె జీవనంలో ముఖ్యమైన భాగం. 🙏 1998లో, ఉమా తన స్కూల్ ద్వారా నిర్వహించిన క్రైస్తవ క్యాంప్‌లో పాల్గొంది. మొదట్లో క్యాంప్ సరదాగా అనుకున్నా, మూడో రోజు ఇషయా 44వ అధ్యాయం గురించి జరిగిన ఉపన్యాసం ఆమె హృదయాన్ని కదిలించింది. 💖 విగ్రహారాధనపై ప్రశ్నించే సందేశం ఆమెను తీవ్రంగా ఆలోచింపజేసింది. ఆ రాత్రి, ఉమా జిజ్ఞాసతో బైబిల్ చదవడం ప్రారంభించింది. 📖 బైబిల్ చదవటంతో, దేవుడు నేరుగా తనతో మాట్లాడుతున్నట్లు అనిపించింది. ప్రత్యేకంగా, దేవుణ్ణి "తండ్రి" అని పిలవడం ఆమెకు కొత్త అనుభూతిగా మారింది. 💫 యేసు క్రీస్తు తన క్రూసుపై చేసిన త్యాగం గురించి తెలుసుకొని, పాప విమోచన కోసం ఆయన రక్తం మార్గం అని గ్రహించింది. ✝️ క్రైస్తవం స్వీకరించిన తరువాత, ఉమా కుటుంబ సభ్యులు తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. 😔 బైబిల్ చదవడం, చర్చికి వెళ్లడం నిషేధించబడింది. కానీ ఆమె తన విశ్వాసాన్ని కోల్పోలేదు. 💪 కొంతకాలం తర్వాత, ఆమె కుటుంబ సభ్యులు కూడా క్రైస్తవ మతం గురించి తెలుసుకోవడం ప్రారంభించారు. 💖 2005లో ఉమా జలబాప్తిస్మం స్వీకరించి, క్రైస్తవ సేవకురాలిగా మారింది. 🕊️ తరువాత, ఆమె క్రైస్తవ బ్రాహ్మణ వ్యక్తితో పెళ్లి చేసి కుటుంబాన్ని స్థాపించింది. 👰🤵 ఇప్పుడు, ఆమె తన జీవిత మార్గాన్ని మినిస్ట్రీ, పాటల మరియు ఉపన్యాసాల ద్వారా పంచుకుంటోంది. 🎤📚 ఆమె సాక్ష్యం, తన కుటుంబం మరియు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. 🌟
శ్రీరామ గురువుగారు చాలా బాగా చెప్పారు అన్నది చిన్న మాట. ముందు అసలు... ఈ రెండు మతాలు ఎంత అత్యంత అమానుషమైన రీతిలో మన దేశాన్ని , మన పూర్వీకుల మీద దాడి చేశారు అన్నది ,Sandeep Balakrishnan గారు english లో వివరించినది తెలుగు లో ఇక్కడ అందరికీ అర్దమయ్యేలాగ చెప్పగలిగితే ,...పర మతాల ఉచ్చులో పడుతున్న కొంత మందికి అన్న ఉపయోగ పడుతుందండి. పిల్లల్నీ, ధర్మాన్నీ , దేశాన్నీ ఎలా అండీ రక్షించుకుంటాం ఇలాంటి వాతావరణంలో😔😐
9. మన తెలుగు రాష్ట్రానికి చెందిన త్రైలింగ స్వామి మంత్రలై రాఘవేంద్ర స్వామి వీర బ్రహ్మంగారు కొన్ని వందల సంవత్సరాల క్రితం చనిపోయిన మనుషులును బ్రతికించారు ఎన్నో అద్భుతాలు చేశారంటే వారే కాదు ఎంతోమంది యోగులు ఎన్నో అద్భుతాలు చేశారు అని చెప్తే అవన్నీ కల్పిత పాత్రలు అంటారు మరి వాళ్ళ ముని ముని మనవళ్లు మనవరాలు కూడా ఇప్పుడు ఉన్నారంటే దానికి సమాధానం చెప్పరు ... 10. వేదాల్లో మా దేవుడు ఉన్నారని అంటారు మరల వేదాలు పురాణాలు కల్పితాలు అని అంటారు 11. హిందూ దేవుళ్ళు కల్పితాలు హిందూ గ్రంధాలలో ఏమీ లేదంటారు నిజమైన దేవుని తెలుసుకొని హిందువులు క్రిస్టియన్స్ మతంలోకి వచ్చేస్తున్నారు అని అంటారు మరి అటువంటిప్పుడు యూరప్ లో నా అమెరికాలోనా క్రిస్టియానిటీ ఎందుకు తగ్గుతుంది చాలామంది నాస్తికులుగా మారుతున్నారు ఒకప్పుడు లెబనాన్ క్రిస్టియానిటీ దేశం ఇప్పుడు పూర్తిగా ఇస్లామిక్ దేశంగా మారిపోయింది మరి వాళ్ళు నిజ దేవుని తెలుసుకో లేదా అమెరికాలో ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీలో భగవద్గీత బోధిస్తున్నారు. బైబిల్ బోధించడం లేదు మరి వారు సత్యం తెలుసుకోలేదా అంటే సమాధానం చెప్పరు 12. కొంతమంది అజ్ఞానంతో ఈ గ్రంథంలో ఇలా ఉంది ఆ గ్రంథంలో అలా ఉంది అని అంటారు అజ్ఞానులారా కల్ప భేదం బట్టి బ్రహ్మ విష్ణు రుద్ర వీరు రకరకాలుగా జన్మిస్తారు ఉదాహరణకు రుద్రుడు ఒక కల్పములో విష్ణువు నుంచి ఇంకొక కల్పములో జగదాంబ నుంచి ఇంకొక కల్పములో బ్రహ్మ నుంచి రకరకాలుగా జన్మిస్తారు కనీసం ఆ జ్ఞానం మీకు లేదు కాబట్టే గ్రంధాల రకరకాలుగా కనిపిస్తాయి కల్ప భేదం అంటే మీకు తెలియదు కదా ? ఏదైనా సత్యాన్ని చెప్పాలంటే అతను తపస్సు చేయాలి లేదా తపోసక్తి ఉన్న గురువుల్ని ఆశ్రయించాలి అప్పుడే నిజమైన జ్ఞానం తెలుస్తాది మీకు ఉన్న జ్ఞానముతో సృష్టి రహస్యాలు ఎలా తెలుస్తాయి జ్ఞానం అనేది ఒక పుస్తకంలో ఉండదు ... 13. బ్రహ్మంగారు తపస్సు చేసిన చేసిన రవ్వలకొండ అతను చెప్పిన యాగంటి నందీశ్వరుడు అతని జీవ సమాధి అతను బ్రతికించిన వ్యక్తులు పేర్లు ఇప్పుడు వాళ్ళ ముని ముని మనవళ్ళు మనవరాలు కూడా ఉన్నారని చెప్తే ఇన్ని చెప్పిన అజ్ఞానంతో ప్రూఫ్స్ పెట్టండి అంటారు అవన్నీ సజీవంగా ఉన్నాయి కదా సమాధి అతను ధ్యానం చేసిన రవ్వలకొండ అచ్చమాంబ ఇల్లు 14. బ్రహ్మదేవుడు సొంత కూతుర్ని చేసుకున్నారని అంటారు మరి ఆ కూతురు తల్లి పేరు చెప్పమంటే చెప్పరు కొంతమంది తల్లి లేదంటారు అలాంటప్పుడు బ్రహ్మదేవుడు ఒక స్త్రీని పుట్టించారంటే అతను శక్తివంతుడే కదా అతను కూడా ఒక దైవాన్ని ప్రార్థిస్తారు కదా 15. హిందూ ధర్మంలో అనేక సిద్ధాంతాలు సాంప్రదాయాలు ఉంటాయి మరి మీకు ఒకే పుస్తకం ఒకే దేవుడిని చెప్పుకుంటారు కదా మరికొందరు పాస్టర్స్ విగ్రహారాధన చేయవచ్చు అంటారు కొందరు చేయకూడదంటారు కొందరు ప్రసాదాలు తినవచ్చు అంటారు కొందరు తినకూడదంటారు కొందరు జై శ్రీరామ్ అడవచ్చంటారు కొందరు అనకూడదంటారు మీలో ఏకమత్యం లేదు మరి మాలో ఎన్ని తారతమ్యాలు ఉంటాయి 16. ఇవన్నీ చదివిన తర్వాత కొంత మంది క్రిస్టియన్స్ నన్ను తిట్టడం ప్రారంభిస్తారు ఇంకొంతమంది మీరు వాట్సాప్ యూనివర్సిటీ అని నాకు నామకరణం చేస్తారు ఇంకొంతమంది మీకు సాతాను పట్టింది త్వరలో సత్యాన్ని నిజ దేవుడిని తెలుసుకుంటారు అని అంటారు
ఒకటి మాత్రం చాలామంది క్రిస్టియన్స్ బాగా చెప్తారు 1.శివలింగం అంటే పురుషాంగం అంటారు మరి రుద్ర ,మహేశ్వర, సదాశివ, శివ ఒక్కరేనా వేరువేరా అంటే సమాధానం చెప్పలేరు 2. యాగంటి నందీశ్వరుడు రోజురోజుకు పెరుగుతున్నారని బ్రహ్మంగారు 370 సంవత్సరాల క్రితం చెప్పారు అది ఇప్పుడు జరుగుతుంది సైంటిఫిక్ గా ప్రూఫ్ అయింది అక్కడ ఒక బోర్డు కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు పెట్టారు దానికి క్రిస్టియన్స్ ఏమంటారు అంటే అక్కడ ఒక రకమైన రాళ్లు ఉన్నాయి పెరుగుతాయి అంటారు మరి రాళ్ళు ఉంటే నందీశ్వరుడు చుట్టూ ప్రాంతం పెరగాలి కదా గుడి పెరగాలి కదా మరి పోతులూరి వీరబ్రహ్మం గారు ఏ విధంగా చెప్పారు అంటే దానికి సమాధానం చెప్పరు 3. హిమాచల్ ప్రదేశ్ లోని జ్వాలాముఖి ఆలయంలో నూనె లేకుండా 11 జ్యోతులు నిరంతరము వెలుగుతున్నాయి దాన్ని అక్బర్ టిప్పు సుల్తాను ఆర్పి వేయడానికి శతవిధాల ప్రయత్నించి విఫలమయ్యారు అదే అమ్మవారు మహత్తు సైంటిఫిక్ గా కూడా కొనుక్కోలేకపోయారు దానికి క్రిస్టియన్స్ అవన్నీ అబద్ధాలు అంటారు 4. ప్రహ్లాద్ జానీ (గుజరాత్) ఎటువంటి ఆహారం తీసుకోకుండా 72 సంవత్సరాలు బ్రతికారు అబ్దుల్ కలాం నాటి గొప్ప వ్యక్తులు అతను దర్శనానికి వెళ్లారు ఒక డాక్టర్స్ బృందం 15 రోజులు అతను సీసీ కెమెరాలు పెట్టి పరీక్షించారు వారు కూడా ఆ మహత్తును కనిపెట్టలేకపోయారు దీనికి క్రిస్టియన్స్ అవన్నీ మీరు సృష్టించుకున్నారు అంటారు. తపస్ చేస్తే మూలాధారం నుంచి సహస్రార చక్రం వరకు శక్తి ప్రవహిస్తే అటువంటి వాళ్ళు వాయు బక్షణం చేస్తారు ఆ విషయం వాళ్ల గ్రంథాల్లో లేదు వారికి తెలియదు. అందువల్ల వారికి అబద్ధాలు గా కనిపిస్తాయి ( ప్రహ్లాద్జాని 2020 మే 26న దేహాన్ని విడిచిపెట్టారు డాక్టర్ సుధీర్ నాయకత్వంలోని బృందం అతన్ని పరీక్షించారు అట్లాగే మాత మానికేశ్వరి దేవి శ్రీశైలం 70 సంవత్సరాలు ఆహారం తీసుకోకుండా బ్రతికారు) 5. బైబిల్ లో కూడా ఏసుప్రభు ఒక దైవాన్ని ప్రార్ధించినట్లుగా ఎన్నో దగ్గర్లో ఉన్నదంటే నీకు బైబిల్ సరిగ్గా తెలీదు నీకు అర్థం కాదు నీ మనోనేత్రాలు ఇంకా తెరుచుకోలేదు అంటారు 6. మనో నేత్రాలు తెరుచు కోవాలంటే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తే మూలాధారం నుంచి సహస్రహర చక్రం వరకు శక్తి ప్రయాణిస్తే అప్పుడు మనోనేత్రాలు తెరుచుకుంటాయి ఆ పదానికి అర్థమే తెలియదు గానీ నీకు మనోనేత్రాలు తెరుచుకోలేదనే ఒక పదం ఉపయోగిస్తారు మనో నేత్రాలు తెరు సుకునే వాడికి సర్వము తెలిసిపోతుంది అనే విషయం కూడా వారికి తెలియదు 7. కనీసం కర్మ సిద్ధాంతం గురించి కూడా తెలియదు దేవుడు కొందరిని ధనవంతులుగా బీదవారుగా ఆరోగ్యవంతులుగా అనారోగ్యవంతులుగా రకరకాలుగా ఎందుకు పుట్టిస్తారు ఒకరి మీద ప్రేమ ఇంకొకరి మీద దేవుడికి ద్వేషం ఎందుకంటే దానికి క్రిస్టియన్స్ ఏమంటారు అంటే అది దేవుడు ఇష్టం దేవుని ప్రశ్నించకూడదంటారు
గాఢ నిద్రలో ఉన్నది హిందువులు కారు గురువు గారు.... స్వయానా మన దేవుళ్ళు, దేవతలే నిద్రపోతున్నారు. వాళ్ళు నిద్రపోతుండడం బట్టే విదేశీయులు మన దేశంపైకి దండెత్తి రాగలిగారు. జైనం, బౌద్ధం, చార్వాకం , సిక్కు వంటి మతాలు పుట్టుకొచ్చాయి. విదేశీయులు వచ్చి మన దేశాన్ని ఏలారు. విదేశీ మతాలు కూడా మనదేశానికి వచ్చాయి. మన దేవుళ్ళు నిద్రిస్తుంటారు కాబట్టి మనమే సుప్రభాతం పాడి మన దేవుళ్ళను నిద్ర నుండి మేల్కొలపాలి, ఆ బాధ్యత అంతా మనదే. మన దేశాన్ని, మన ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మనదే. వాళ్ళు మాత్రం హాయిగా నిద్రపోతూ ఉంటారు.
నమస్కారం guruvu dagariki. . రెటమతం ani oka మతం undi.మనలో (sanatana ధర్మం). Ee మతం వారి వల్లే so called పాషాణ మతాలు పుట్టి పెరిగి మనకే నిప్పు పెట్టి యావత్ ప్రపంచ మనుగడకి ముప్పు తెచ్చి పెడుతున్నారు🙏
Christians 200 years పాలించలే వాళ్ళు పాలిస్తే మీ ధర్మం నీకు వుంది అని కూడా తెలువక పొదును అసలు ఎవరు ఎలా పాలించారు అందులో వున్న వాళ్ళు ఎవరో తెలుసుకో అందులో వున్న కొంత మంది క్రిస్టియన్స్ మీ ధర్మాలను తప్పు అని సరి చేయడం వల్లనే ఇప్పుడు ఆడ వారు సుఖం గా బ్రతుకు తున్నారు
గురువుగారు ప్రస్తుతం మనం రాజ్యాంగ సూత్రాలకనుగుణంగా ఓటు అనే ఆయుధం తో మనం యితర మతాల వారికి హక్కులు ఇస్తున్నాం. అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. మహమ్మదీయులు, ఇసాయీలు దేశం వదిలి వెళ్ళేటప్పుడు రాజరిక వ్యవస్థ వుండేది కాబట్టి హిందూమతాన్ని అంతం చేయలేకపోయారు. ప్రస్తుతం రాజ్యాంగం ప్రసాదించిన ఓటు బ్యాంకు ను పెంచుకొని రాజ్యాన్ని అధికారాన్ని అందుకో వాలన్నది మరెంతో సమయం పట్టదు, ఆ తరువాత మతం మీద దాడి జరిగే అవకాశం వుంది. హిందువులంతా మొద్దు నిద్రలో వున్నా రన్నది మేధావుల కంఠ ఘోష, మీ మాటలు విని ఏమీ కాదనుకుంటే కథ ముగిసినట్టే
అదే సరస్వతి స్వరూపులకు ఉన్న విలువ. గురువుగారు ఘనపాటి. వీరితో బోకు పాస్టర్లు సమానమా? పాస్టర్ అంటే అబద్దం. ఒళ్ళు వంగకుండా బతకడం కోసం మతం మారీ, పేరు మార్చుకోని దొంగలు పాస్టర్లు. మతం మారీన ప్రతీ ఒక్కరూ దేశాద్రోహులే నా దృష్టిలో. జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩
@@ramaraodharmavarapu3911 మీరు సమానత్వం గురించి మాట్లాడుతున్నారు, బాగానే ఉంది భారతదేశంలో సమానత లేదు...! సరే. భారతదేశం దళితులు మతము మారిన తర్వాత ఇంతవరకు ఎందరు దళితులు పోప్ గా ఎన్నుకోబడ్డారు...?? ఎందరు దళితులు బిషప్ గా ఎన్నుకోబడ్డరు. ? అంతవరకు ఎందుకు భారతదేశంలో ఉన్న కార్పొరేట్ పాస్టర్లు ఇరువైపులా ఏనాడైనా మిమ్మల్ని కూర్చోబెట్ట డా...?
@@ramaraodharmavarapu3911 అంత దూరం వద్దులేండి...! కనీసం మీకు చర్చిలో నైనా సమానత్వము చూపిస్తున్నారా...?? మాల చర్చి, మాదిగ చర్చి, కమ్మ చర్చి, కాపు చర్చి, రెడ్డి చర్చి. ఇలా పలు విధాలైన చర్చిలు ఉండడానికి కారణమేమిటి అందులో సమానత్వము ఉందంటారా..??
@@ramaraodharmavarapu3911 ఔను , దేవుడు తినొద్దు అంటాడు. మీరు బైబిల్ నీ అనుసరిస్తున్నారు కదా..? మీ బైబిల్ లో చెప్పుకున్న బైబిల్ దేవుడు యెహోవా గారు సమరియు పట్టణంలోని ప్రవేశించకూడదు, అని మీకు ఆజ్ఞ ఉన్నది కదా.? కనీసము వారి చెయ్యితో ఇచ్చిన నీళ్లు కూడా తాగొద్దని ఆజ్ఞ ఉన్నది కదా...?? ఏమి తినాలో ఏమి తినకూడదు అని మీకు పెద్ద మేను లిస్టును రాసి బైబిల్ లో ఇచ్చాడు కదా..??
అంత మీకు అనుకూలం గా రాసుకొని బానిసలుగా చేసింది చాలు ఇప్పుడు అందరికీ తెలివి వచ్చింది మీరు మేము చదువు కుంటే ఏం అవుతాది అని మమ్మల్ని చదువు కొనివలె కదా ఇప్పుడు అందరూ చదువు కుంటున్నం మీరు రాసిన ధర్మాలను మీరు మా మీద చేసిన అరాచకాలు మా ఆడ వారి మీద చేసినవి అని తెలుస్తున్నాయి ఇంకా మోసం చేయానికి చూడ కండి
Abbaabaa atuu ente erree sanyasa refrence ledu😅akkada anta dubu sar adharam leni Ansar antha uttidheeeeeeeee😂 sar ninnu erri paapaa chestunnaru sarrrrr😂 praise the lord Jesus one God bless you ❤️ sanbanna es lejendari 💯💯💯💯💯🖌️🖌️🖌️🖌️🖌️
Ikkada video chusthunna hindu sodharulandariki oka request evadyna mana dharmam gurinchi helana maatladithey daya chesi respond avvadaniki ready aipokandi.. Endukante avi gorrella jaathi.. Vaala main goal manalni trigger chesi enjoy cheyadam. 2000 years kinda jarigina vaatiki maatram vaalu proofs ivvaru, mana ramayanam gurinchi maatram proofs adgutharu.. Atluntadi.. So vaalaki answers ichey badhulu simple ga ignore cheyadam start cheyandi. Vaalaki reply ivvali anukunna prathi saari mana vedas lo oka page or oka chapter chadukondi ala aa moorkhulatoh vaadinchadam kanna mana knowledge penchukodam chaala better. After some time meeke anipisthadi mana daggara intha gyana sampada spritiiality petkoni manam ee faltoo gaalakosam digajaari manalni proove cheskovala ani.. Plz aalochinchandi.. Jai shree ram.
‘I’ ani ledu Tatva masi lo ledu. Evado fraud pastor cheppe abbadalu nammadu. Pastor ki Telugu raadu English raadu, vaadi mokaniki Sanskrit anthakanna raadu. Wake up
Mahender gaaru. Ee interviees chesi asalu nijanga mana dharma lo emundo bytaki cheppandi. Lekunte prathi dash gaadu vachi brahminism, antaranithana, sati givve maatalu as if bharath desham eydo tribal society laaga unde annatu build up. Adeydo british vaadu vachi manalni undharinchi natu matladtharu main ge christians monna aa sambi gaadu, aa paul gaadu.. Brahmans ni aithe too much target prathi vishayamlo asalu vaalu elanti deena sthithilo unnaro ivvala evadu chudadu.. Brahmins appatlo chesina daaniki vaalani antha blame chesthe daaniki 1000 times goramyna panulu islamic invaders chesaaru mari alane islamists ni target chesthara ee medhavulu.. Ledu kosestharu ani bhayam
దేవుడు ని ఒక దేశానికీ మాత్రమే శక్తీ వంతుడు అని వివరిస్తున్నారు దేవుడు గొప్పవాడు కాబ్బటి భారతదేశం ఇంకా సనాతన దేశం గా వుంది అని చెప్తున్నారు మిగిలిన దేశాలు లో చాలా హిందూ దేశాలు చాలా ముస్లిం దేశాలు వున్నాయి దేవుని శక్తీ ఆ దేశం లో పని చెయ్యడం లేదా ఏంటి దేశం లో పాటించే దర్మం బట్టి దేవుని శక్తీ ఆధార పడి ఉండడు గమనించాలి బుద్ధుడు శిష్యులు చాలా తింగరి వారు నేర్చుకునే టైం లో పూర్తిగా నేర్చుకోకుండా ఇష్టం వచ్చినట్టు వాక్యానం చేసే వారు అని చెప్తున్నారు శంకరచార్యులు తో వాదించే సమయం లో వాళ్ళు చాలా తెలివైన వారు అని చెప్తున్నారు ఇంతకీ తింగరి వార తెలివైన వార
NEE G LA TELIVI RA. Poi world history chadu ra. British occupy chesina countries ani emainai. British raakanna mundhu aa countries emunde.. Arey jesus ni pogudtharu ante ardham undi. Nee ancestors ni baanisalu ga chesina britisher ni ela pogudtharu ra. Marre antha digajaraala. Thu mee
@spiritualheart3455 vallu mana india ki vache time lo e rajulu paripalistunnaro telusuko nayana, apudu valla sankalu nakindi kuda brahmanule anabade valle nayana,
@@jayaraj5425miru britishers sankalu naakuthunnatta.. Brahmins lekunte britishers ki india gurinchi chepindi evaru. Mana vedaalu ivaani peekadaniki english lo translate cheskunnara.. Em telvadhu peekadu ostharu britisher di g naakuthuntaru..
సంతోష్ కుమార్ ఘనాపాటి గారు వందనాలు హిందువులు నిద్ర స్థితిలో లేరండి కానీ నడిపించే నాయకుడే లేడు. నాయకుడు అని మేము గమనించే సరికి కుహనా మేధావులు గా కనపడుచున్నారు. ఏ విదంగా స్పందించాలో ఒక స్పందన స్థలం అంటే ప్లాట్ఫారం లేదు. యూట్యూబ్ పెట్టుకున్న వారు అందరు వారి ప్రకారం నడవాలని భావిస్తారు . ఇది సమాజం అని అందరి భావాలూ ఒకటి కాదు అని వారికీ తెలియడం లేదు స్పందించిన వారిని నిందించడం పొగిడిన వారి కామెంట్స్ మాత్రం డిలీట్ చేయకుండా ఉండడం. ప్రతి ఒకరు తప్పు చేస్తారు కానీ వాటిని సరిచేసుకొన్న వాడే మనిషి. పేరుకు బిరుదులు వున్నా వారు వెదవలు గా ప్రవర్తిస్తే మేము ఓర్వలేము మా స్థితి ఇంతే ఎందుకంటే వారిని అనుసరించే వారు మూర్ఖంగా అనుసరిసారు కాబట్టి ఉదాహరణకు గరికపాటి వారు నోటికి వచ్చింది చెబుతారు వారికీ కవిత్వం మాత్రం వచ్చు కానీ అన్ని విషయాలు తెలియవు కొన్ని సార్లు విభేదించవలసి వస్తుంది అదే విధంగా చాగంటి కోటేశ్వర రావు మరియు వెంకట చాగంటి వారు కూడా చాల తప్పుగా కొన్ని విషయాలు చెప్పినారు మీరంతా ఎంతో కొంత చదువుకున్నవారు కానీ అనంత మయిన విద్య సంపద వున్నది కానీ షణ్ముఖ శర్మ గారూ తప్పుగా మాటలాడిన విషయం చూడలేదు
అద్బుతంగా వివరించారు గురువు గారు , గౄహ స్తాశ్రమం , బుద్దుడు గురించి 🙏🙏🙏
అద్బుతంగా వివరించారు గురువు గారు. Jai Shree Ram
ua-cam.com/video/vNRit-OGZ3U/v-deo.html
మీ జ్ఞానం అమోఘం గురువుగారు.🙏🙏
అద్భుతంగా చెప్పారు గురువు గారు జై శ్రీరామ్
నిజం చెప్పారు ఎన్ని మతములు వచ్చిన భారత దేశం ని పూర్తి గా మార్చ లేక పోయారు అది మన పూర్వీకుల గొప్పతనం
Its tru
ఉమా మూర్తి ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి, చిన్నతనంలోనే హిందూ ఆచారాలు, కర్మలు, దేవాలయ పూజలు చేయడం ఆమె జీవనశైలిలో భాగమయ్యాయి. 🌸 ప్రతిరోజూ దేవాలయాలను సందర్శించి, పవిత్ర గ్రంథాలు చదవడం వంటి సంప్రదాయాలను పాటించడం ఆమె జీవనంలో ముఖ్యమైన భాగం. 🙏
1998లో, ఉమా తన స్కూల్ ద్వారా నిర్వహించిన క్రైస్తవ క్యాంప్‌లో పాల్గొంది. మొదట్లో క్యాంప్ సరదాగా అనుకున్నా, మూడో రోజు ఇషయా 44వ అధ్యాయం గురించి జరిగిన ఉపన్యాసం ఆమె హృదయాన్ని కదిలించింది. 💖 విగ్రహారాధనపై ప్రశ్నించే సందేశం ఆమెను తీవ్రంగా ఆలోచింపజేసింది. ఆ రాత్రి, ఉమా జిజ్ఞాసతో బైబిల్ చదవడం ప్రారంభించింది. 📖
బైబిల్ చదవటంతో, దేవుడు నేరుగా తనతో మాట్లాడుతున్నట్లు అనిపించింది. ప్రత్యేకంగా, దేవుణ్ణి "తండ్రి" అని పిలవడం ఆమెకు కొత్త అనుభూతిగా మారింది. 💫 యేసు క్రీస్తు తన క్రూసుపై చేసిన త్యాగం గురించి తెలుసుకొని, పాప విమోచన కోసం ఆయన రక్తం మార్గం అని గ్రహించింది. ✝️
క్రైస్తవం స్వీకరించిన తరువాత, ఉమా కుటుంబ సభ్యులు తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. 😔 బైబిల్ చదవడం, చర్చికి వెళ్లడం నిషేధించబడింది. కానీ ఆమె తన విశ్వాసాన్ని కోల్పోలేదు. 💪 కొంతకాలం తర్వాత, ఆమె కుటుంబ సభ్యులు కూడా క్రైస్తవ మతం గురించి తెలుసుకోవడం ప్రారంభించారు. 💖
2005లో ఉమా జలబాప్తిస్మం స్వీకరించి, క్రైస్తవ సేవకురాలిగా మారింది. 🕊️ తరువాత, ఆమె క్రైస్తవ బ్రాహ్మణ వ్యక్తితో పెళ్లి చేసి కుటుంబాన్ని స్థాపించింది. 👰🤵 ఇప్పుడు, ఆమె తన జీవిత మార్గాన్ని మినిస్ట్రీ, పాటల మరియు ఉపన్యాసాల ద్వారా పంచుకుంటోంది. 🎤📚 ఆమె సాక్ష్యం, తన కుటుంబం మరియు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. 🌟
paadabivandanam Guruji
గురువుగారు నమస్కారం
Correct ga chepparu
ఎవరు నిద్రలో ఉన్న నిజం నిజమెగా నిజం నిప్పులాంటిది
Sanathana dharmam goppathanam chaala Baga chepparu, ippati muslims and Christian’s telusukovali vallu sanathana dharmam biddalu mathonmadula valla konni tarala kritham marchabaddaru vudesapurvakamga, arachakamga ani. Jai srimannarayana
Jai sriram
OM SREE GURUBYO NAMAHA ADBUTANGA VIVARINCHARU GURUVU GARU
ఇప్పటికి అయినా హిందువులు మేలుకోండి.
శ్రీరామ
గురువుగారు చాలా బాగా చెప్పారు అన్నది చిన్న మాట.
ముందు అసలు... ఈ రెండు మతాలు ఎంత అత్యంత అమానుషమైన రీతిలో మన దేశాన్ని , మన పూర్వీకుల మీద దాడి చేశారు అన్నది ,Sandeep Balakrishnan గారు english లో వివరించినది తెలుగు లో ఇక్కడ అందరికీ అర్దమయ్యేలాగ చెప్పగలిగితే ,...పర మతాల ఉచ్చులో పడుతున్న కొంత మందికి అన్న ఉపయోగ పడుతుందండి. పిల్లల్నీ, ధర్మాన్నీ , దేశాన్నీ ఎలా అండీ రక్షించుకుంటాం ఇలాంటి వాతావరణంలో😔😐
శంకర గురువే నమహ 🙏🙏🙏
Jai Sri ram
9. మన తెలుగు రాష్ట్రానికి చెందిన త్రైలింగ స్వామి మంత్రలై రాఘవేంద్ర స్వామి వీర బ్రహ్మంగారు కొన్ని వందల సంవత్సరాల క్రితం చనిపోయిన మనుషులును బ్రతికించారు ఎన్నో అద్భుతాలు చేశారంటే వారే కాదు ఎంతోమంది యోగులు ఎన్నో అద్భుతాలు చేశారు అని చెప్తే అవన్నీ కల్పిత పాత్రలు అంటారు మరి వాళ్ళ ముని ముని మనవళ్లు మనవరాలు కూడా ఇప్పుడు ఉన్నారంటే దానికి సమాధానం చెప్పరు
... 10. వేదాల్లో మా దేవుడు ఉన్నారని అంటారు మరల వేదాలు పురాణాలు కల్పితాలు అని అంటారు
11. హిందూ దేవుళ్ళు కల్పితాలు హిందూ గ్రంధాలలో ఏమీ లేదంటారు నిజమైన దేవుని తెలుసుకొని హిందువులు క్రిస్టియన్స్ మతంలోకి వచ్చేస్తున్నారు అని అంటారు మరి అటువంటిప్పుడు యూరప్ లో నా అమెరికాలోనా క్రిస్టియానిటీ ఎందుకు తగ్గుతుంది చాలామంది నాస్తికులుగా మారుతున్నారు ఒకప్పుడు లెబనాన్ క్రిస్టియానిటీ దేశం ఇప్పుడు పూర్తిగా ఇస్లామిక్ దేశంగా మారిపోయింది మరి వాళ్ళు నిజ దేవుని తెలుసుకో లేదా అమెరికాలో ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీలో భగవద్గీత బోధిస్తున్నారు. బైబిల్ బోధించడం లేదు మరి వారు సత్యం తెలుసుకోలేదా అంటే సమాధానం చెప్పరు
12. కొంతమంది అజ్ఞానంతో ఈ గ్రంథంలో ఇలా ఉంది ఆ గ్రంథంలో అలా ఉంది అని అంటారు అజ్ఞానులారా కల్ప భేదం బట్టి బ్రహ్మ విష్ణు రుద్ర వీరు రకరకాలుగా జన్మిస్తారు ఉదాహరణకు రుద్రుడు ఒక కల్పములో విష్ణువు నుంచి ఇంకొక కల్పములో జగదాంబ నుంచి ఇంకొక కల్పములో బ్రహ్మ నుంచి రకరకాలుగా జన్మిస్తారు కనీసం ఆ జ్ఞానం మీకు లేదు కాబట్టే గ్రంధాల రకరకాలుగా కనిపిస్తాయి కల్ప భేదం అంటే మీకు తెలియదు కదా ? ఏదైనా సత్యాన్ని చెప్పాలంటే అతను తపస్సు చేయాలి లేదా తపోసక్తి ఉన్న గురువుల్ని ఆశ్రయించాలి అప్పుడే నిజమైన జ్ఞానం తెలుస్తాది మీకు ఉన్న జ్ఞానముతో సృష్టి రహస్యాలు ఎలా తెలుస్తాయి జ్ఞానం అనేది ఒక పుస్తకంలో ఉండదు ...
13. బ్రహ్మంగారు తపస్సు చేసిన చేసిన రవ్వలకొండ అతను చెప్పిన యాగంటి నందీశ్వరుడు అతని జీవ సమాధి అతను బ్రతికించిన వ్యక్తులు పేర్లు ఇప్పుడు వాళ్ళ ముని ముని మనవళ్ళు మనవరాలు కూడా ఉన్నారని చెప్తే ఇన్ని చెప్పిన అజ్ఞానంతో ప్రూఫ్స్ పెట్టండి అంటారు అవన్నీ సజీవంగా ఉన్నాయి కదా సమాధి అతను ధ్యానం చేసిన రవ్వలకొండ అచ్చమాంబ ఇల్లు
14. బ్రహ్మదేవుడు సొంత కూతుర్ని చేసుకున్నారని అంటారు మరి ఆ కూతురు తల్లి పేరు చెప్పమంటే చెప్పరు కొంతమంది తల్లి లేదంటారు అలాంటప్పుడు బ్రహ్మదేవుడు ఒక స్త్రీని పుట్టించారంటే అతను శక్తివంతుడే కదా అతను కూడా ఒక దైవాన్ని ప్రార్థిస్తారు కదా
15. హిందూ ధర్మంలో అనేక సిద్ధాంతాలు సాంప్రదాయాలు ఉంటాయి మరి మీకు ఒకే పుస్తకం ఒకే దేవుడిని చెప్పుకుంటారు కదా మరికొందరు పాస్టర్స్ విగ్రహారాధన చేయవచ్చు అంటారు కొందరు చేయకూడదంటారు కొందరు ప్రసాదాలు తినవచ్చు అంటారు కొందరు తినకూడదంటారు కొందరు జై శ్రీరామ్ అడవచ్చంటారు కొందరు అనకూడదంటారు మీలో ఏకమత్యం లేదు మరి మాలో ఎన్ని తారతమ్యాలు ఉంటాయి
16. ఇవన్నీ చదివిన తర్వాత కొంత మంది క్రిస్టియన్స్ నన్ను తిట్టడం ప్రారంభిస్తారు ఇంకొంతమంది మీరు వాట్సాప్ యూనివర్సిటీ అని నాకు నామకరణం చేస్తారు ఇంకొంతమంది మీకు సాతాను పట్టింది త్వరలో సత్యాన్ని నిజ దేవుడిని తెలుసుకుంటారు అని అంటారు
ఒకటి మాత్రం చాలామంది క్రిస్టియన్స్ బాగా చెప్తారు
1.శివలింగం అంటే పురుషాంగం అంటారు మరి రుద్ర ,మహేశ్వర, సదాశివ, శివ ఒక్కరేనా వేరువేరా అంటే సమాధానం చెప్పలేరు
2. యాగంటి నందీశ్వరుడు రోజురోజుకు పెరుగుతున్నారని బ్రహ్మంగారు 370 సంవత్సరాల క్రితం చెప్పారు అది ఇప్పుడు జరుగుతుంది సైంటిఫిక్ గా ప్రూఫ్ అయింది అక్కడ ఒక బోర్డు కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు పెట్టారు దానికి క్రిస్టియన్స్ ఏమంటారు అంటే అక్కడ ఒక రకమైన రాళ్లు ఉన్నాయి పెరుగుతాయి అంటారు మరి రాళ్ళు ఉంటే నందీశ్వరుడు చుట్టూ ప్రాంతం పెరగాలి కదా గుడి పెరగాలి కదా మరి పోతులూరి వీరబ్రహ్మం గారు ఏ విధంగా చెప్పారు అంటే దానికి సమాధానం చెప్పరు
3. హిమాచల్ ప్రదేశ్ లోని జ్వాలాముఖి ఆలయంలో నూనె లేకుండా 11 జ్యోతులు నిరంతరము వెలుగుతున్నాయి దాన్ని అక్బర్ టిప్పు సుల్తాను ఆర్పి వేయడానికి శతవిధాల ప్రయత్నించి విఫలమయ్యారు అదే అమ్మవారు మహత్తు సైంటిఫిక్ గా కూడా కొనుక్కోలేకపోయారు దానికి క్రిస్టియన్స్ అవన్నీ అబద్ధాలు అంటారు
4. ప్రహ్లాద్ జానీ (గుజరాత్) ఎటువంటి ఆహారం తీసుకోకుండా 72 సంవత్సరాలు బ్రతికారు అబ్దుల్ కలాం నాటి గొప్ప వ్యక్తులు అతను దర్శనానికి వెళ్లారు ఒక డాక్టర్స్ బృందం 15 రోజులు అతను సీసీ కెమెరాలు పెట్టి పరీక్షించారు వారు కూడా ఆ మహత్తును కనిపెట్టలేకపోయారు దీనికి క్రిస్టియన్స్ అవన్నీ మీరు సృష్టించుకున్నారు అంటారు. తపస్ చేస్తే మూలాధారం నుంచి సహస్రార చక్రం వరకు శక్తి ప్రవహిస్తే అటువంటి వాళ్ళు వాయు బక్షణం చేస్తారు ఆ విషయం వాళ్ల గ్రంథాల్లో లేదు వారికి తెలియదు. అందువల్ల వారికి అబద్ధాలు గా కనిపిస్తాయి ( ప్రహ్లాద్జాని 2020 మే 26న దేహాన్ని విడిచిపెట్టారు డాక్టర్ సుధీర్ నాయకత్వంలోని బృందం అతన్ని పరీక్షించారు అట్లాగే మాత మానికేశ్వరి దేవి శ్రీశైలం 70 సంవత్సరాలు ఆహారం తీసుకోకుండా బ్రతికారు)
5. బైబిల్ లో కూడా ఏసుప్రభు ఒక దైవాన్ని ప్రార్ధించినట్లుగా ఎన్నో దగ్గర్లో ఉన్నదంటే నీకు బైబిల్ సరిగ్గా తెలీదు నీకు అర్థం కాదు నీ మనోనేత్రాలు ఇంకా తెరుచుకోలేదు అంటారు
6. మనో నేత్రాలు తెరుచు కోవాలంటే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తే మూలాధారం నుంచి సహస్రహర చక్రం వరకు శక్తి ప్రయాణిస్తే అప్పుడు మనోనేత్రాలు తెరుచుకుంటాయి ఆ పదానికి అర్థమే తెలియదు గానీ నీకు మనోనేత్రాలు తెరుచుకోలేదనే ఒక పదం ఉపయోగిస్తారు మనో నేత్రాలు తెరు సుకునే వాడికి సర్వము తెలిసిపోతుంది అనే విషయం కూడా వారికి తెలియదు
7. కనీసం కర్మ సిద్ధాంతం గురించి కూడా తెలియదు దేవుడు కొందరిని ధనవంతులుగా బీదవారుగా ఆరోగ్యవంతులుగా అనారోగ్యవంతులుగా రకరకాలుగా ఎందుకు పుట్టిస్తారు ఒకరి మీద ప్రేమ ఇంకొకరి మీద దేవుడికి ద్వేషం ఎందుకంటే దానికి క్రిస్టియన్స్ ఏమంటారు అంటే అది దేవుడు ఇష్టం దేవుని ప్రశ్నించకూడదంటారు
Chala baga chepparu guruvugaru namaste
Guruvu garu...🙏
Jai Shree Ram. Om Namah Shivaya
Guru Garu 🙏😊
Jai Sree Ram...
🙏🏼🙏🏼
గాఢ నిద్రలో ఉన్నది హిందువులు కారు గురువు గారు....
స్వయానా మన దేవుళ్ళు, దేవతలే నిద్రపోతున్నారు. వాళ్ళు నిద్రపోతుండడం బట్టే విదేశీయులు మన దేశంపైకి దండెత్తి రాగలిగారు. జైనం, బౌద్ధం, చార్వాకం , సిక్కు వంటి మతాలు పుట్టుకొచ్చాయి. విదేశీయులు వచ్చి మన దేశాన్ని ఏలారు. విదేశీ మతాలు కూడా మనదేశానికి వచ్చాయి.
మన దేవుళ్ళు నిద్రిస్తుంటారు కాబట్టి మనమే సుప్రభాతం పాడి మన దేవుళ్ళను నిద్ర నుండి మేల్కొలపాలి, ఆ బాధ్యత అంతా మనదే. మన దేశాన్ని, మన ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మనదే. వాళ్ళు మాత్రం హాయిగా నిద్రపోతూ ఉంటారు.
ua-cam.com/video/vNRit-OGZ3U/v-deo.html
Suprabhata seva cheyandi
🙏🏻🙏🏻🙏🏻
Tealiyani vishayalu kuda cheaptunnaru guru ji❤
నమస్కారం guruvu dagariki. . రెటమతం ani oka మతం undi.మనలో (sanatana ధర్మం). Ee మతం వారి వల్లే so called పాషాణ మతాలు పుట్టి పెరిగి మనకే నిప్పు పెట్టి యావత్ ప్రపంచ మనుగడకి ముప్పు తెచ్చి పెడుతున్నారు🙏
అందరూ మంచిని తీసుకోండి చెడును వారి మోకం మీద అడుగండి అందులో రాసి వున్న చెడును ఇది ఎవరు కోసం రసినారు మీ వాళ్ళు అని అడుగండి అప్పుడు మీకే అర్థం అవుతుంది
Jay Shri Ram Jay Jay Ram
అందుకే ఈక్విటీ ఆఫ్ లిబర్టీ పేరుతో హైదరాబాద్‌లో శంకరాచార్య వారిది అతి పెద్ద విగ్రహం పెటారు.
Prajalaku andariki devudu okkade
Jai Sri ram 🙏 🙏
Christians 200 years పాలించలే వాళ్ళు పాలిస్తే మీ ధర్మం నీకు వుంది అని కూడా తెలువక పొదును అసలు ఎవరు ఎలా పాలించారు అందులో వున్న వాళ్ళు ఎవరో తెలుసుకో అందులో వున్న కొంత మంది క్రిస్టియన్స్ మీ ధర్మాలను తప్పు అని సరి చేయడం వల్లనే ఇప్పుడు ఆడ వారు సుఖం గా బ్రతుకు తున్నారు
బ్లాక్ వైట్ ఎక్కడ ఉంది క్రిస్టియన్ లో లేదా ..బ్లాక్ ని ఎంత మంది చంపలేదు ..మీ క్రిస్టియన్స్ ..ఎర్రి పప్పా ...ఇక్కడ దోచుకు దేన్గారు ..
Do debate with ch sambasiva rao and akwc anil kumar
❤
గురువుగారు ప్రస్తుతం మనం రాజ్యాంగ సూత్రాలకనుగుణంగా ఓటు అనే ఆయుధం తో మనం యితర మతాల వారికి హక్కులు ఇస్తున్నాం. అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. మహమ్మదీయులు, ఇసాయీలు దేశం వదిలి వెళ్ళేటప్పుడు రాజరిక వ్యవస్థ వుండేది కాబట్టి హిందూమతాన్ని అంతం చేయలేకపోయారు. ప్రస్తుతం రాజ్యాంగం ప్రసాదించిన ఓటు బ్యాంకు ను పెంచుకొని రాజ్యాన్ని అధికారాన్ని అందుకో వాలన్నది మరెంతో సమయం పట్టదు, ఆ తరువాత మతం మీద దాడి జరిగే అవకాశం వుంది. హిందువులంతా మొద్దు నిద్రలో వున్నా రన్నది మేధావుల కంఠ ఘోష, మీ మాటలు విని ఏమీ కాదనుకుంటే కథ ముగిసినట్టే
🙏🙏🙏🙏
Maherdar garu mee tone lo chala teda undhi Sambashiva garini meeru ela interview chesaro chudandhi ee guruvu tho intha soumyanga matladuthunaru 😮
Sambasiva Rao boothulu maatladathadu. Vadini chopputho kottali.
అదే సరస్వతి స్వరూపులకు ఉన్న విలువ. గురువుగారు ఘనపాటి.
వీరితో బోకు పాస్టర్లు సమానమా?
పాస్టర్ అంటే అబద్దం. ఒళ్ళు వంగకుండా బతకడం కోసం మతం మారీ, పేరు మార్చుకోని దొంగలు పాస్టర్లు. మతం మారీన ప్రతీ ఒక్కరూ దేశాద్రోహులే నా దృష్టిలో.
జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩
ముందు మీ గ్రంథాలు అందరూ చేత చదివించండి ప్రతి ఒకరి దగ్గర మీ గ్రంథాలు ఉండాలి అవి చదివి నిజం తెలుసుకోవలి
Interview super success... Already pastors started counter videos. 😂😂😂
🕉️🕉️💐💐💐
🙏💐🌹🚩🕉️🌍🕉️🚩🌹💐🙏
mahendra garu thanaki dhalithalu enti dhaggara bhojanamu chesthademo okasari adagandi ?
దళితుడు ఆయనలా నియమ నిష్ఠ తో.. ఉంటారేమో అడగండి.
@@TKR-mf8nrgaru devudu thina vaddu antada , samanthvamu leke dhalithulu matham maruthunnaru ,don't feel bayya
@@ramaraodharmavarapu3911
మీరు సమానత్వం గురించి మాట్లాడుతున్నారు, బాగానే ఉంది భారతదేశంలో సమానత లేదు...! సరే.
భారతదేశం దళితులు మతము మారిన తర్వాత ఇంతవరకు ఎందరు దళితులు పోప్ గా ఎన్నుకోబడ్డారు...?? ఎందరు దళితులు బిషప్ గా ఎన్నుకోబడ్డరు. ?
అంతవరకు ఎందుకు భారతదేశంలో ఉన్న కార్పొరేట్ పాస్టర్లు ఇరువైపులా ఏనాడైనా మిమ్మల్ని కూర్చోబెట్ట డా...?
@@ramaraodharmavarapu3911
అంత దూరం వద్దులేండి...!
కనీసం మీకు చర్చిలో నైనా సమానత్వము చూపిస్తున్నారా...??
మాల చర్చి, మాదిగ చర్చి, కమ్మ చర్చి, కాపు చర్చి, రెడ్డి చర్చి. ఇలా పలు విధాలైన చర్చిలు ఉండడానికి కారణమేమిటి అందులో సమానత్వము ఉందంటారా..??
@@ramaraodharmavarapu3911
ఔను , దేవుడు తినొద్దు అంటాడు.
మీరు బైబిల్ నీ అనుసరిస్తున్నారు కదా..?
మీ బైబిల్ లో చెప్పుకున్న బైబిల్ దేవుడు యెహోవా గారు సమరియు పట్టణంలోని ప్రవేశించకూడదు, అని మీకు ఆజ్ఞ ఉన్నది కదా.?
కనీసము వారి చెయ్యితో ఇచ్చిన నీళ్లు కూడా తాగొద్దని ఆజ్ఞ ఉన్నది కదా...??
ఏమి తినాలో ఏమి తినకూడదు అని మీకు పెద్ద మేను లిస్టును రాసి బైబిల్ లో ఇచ్చాడు కదా..??
8:30 గంటల ఇంటర్వ్యూ ని 10 నిమిషాలు 15 నిమిషాలు అప్లోడ్ చేస్తావేంట్రా 🙏
అంత మీకు అనుకూలం గా రాసుకొని బానిసలుగా చేసింది చాలు ఇప్పుడు అందరికీ తెలివి వచ్చింది మీరు మేము చదువు కుంటే ఏం అవుతాది అని మమ్మల్ని చదువు కొనివలె కదా ఇప్పుడు అందరూ చదువు కుంటున్నం మీరు రాసిన ధర్మాలను మీరు మా మీద చేసిన అరాచకాలు మా ఆడ వారి మీద చేసినవి అని తెలుస్తున్నాయి ఇంకా మోసం చేయానికి చూడ కండి
🙏🙏🙏🙏👌👌👌👌👌
ఎంత బాగా చెపుతున్నారు
మీరు ఎది చెపిన ఆదారలు చుపించి చెపండి అందరికీ అర్థం అవుతుంది
Meku nammakam lekapothe chudakandi
మిమ్మల్ని నమ్మమని ఎవడు చెప్పాడు రా బాబు. నమ్మొద్దు!!! ఆ ఎడారి మతం లో ఏడవండి
ని పూర్వేకులు బ్రిటీష్ లంజకొడుకులకి పుట్టారు నువ్వు నమ్మకు
😂😂😂 meku mere dappu kottu kondi samba anna toh matladinchandi eyyani gudilo kurchoni kurchoni brain dobbi natlu undi daddojanam gadiki😂😂😂
🩴
@@onemuslim9313 subject telusuko ra pooka mundhu 😂, nannu nammakapothe pothav , lekapothe champestha ani me lanti langa mathalu kadhu ra kojja 😅
Abbaabaa atuu ente erree sanyasa refrence ledu😅akkada anta dubu sar adharam leni Ansar antha uttidheeeeeeeee😂 sar ninnu erri paapaa chestunnaru sarrrrr😂 praise the lord Jesus one God bless you ❤️ sanbanna es lejendari 💯💯💯💯💯🖌️🖌️🖌️🖌️🖌️
Very good nee lanti gorre ki aa edari mathame correct. Andhulone porlaadi saavu.
ని పూర్వీకులు బ్రిటిష్ లంజకొడుకులకి పుట్టారు కావచ్చు నువ్వు వారి మతం పట్టుకొని నాకుతున్నావు
Ikkada video chusthunna hindu sodharulandariki oka request evadyna mana dharmam gurinchi helana maatladithey daya chesi respond avvadaniki ready aipokandi.. Endukante avi gorrella jaathi.. Vaala main goal manalni trigger chesi enjoy cheyadam. 2000 years kinda jarigina vaatiki maatram vaalu proofs ivvaru, mana ramayanam gurinchi maatram proofs adgutharu.. Atluntadi.. So vaalaki answers ichey badhulu simple ga ignore cheyadam start cheyandi. Vaalaki reply ivvali anukunna prathi saari mana vedas lo oka page or oka chapter chadukondi ala aa moorkhulatoh vaadinchadam kanna mana knowledge penchukodam chaala better. After some time meeke anipisthadi mana daggara intha gyana sampada spritiiality petkoni manam ee faltoo gaalakosam digajaari manalni proove cheskovala ani.. Plz aalochinchandi.. Jai shree ram.
శివలింగం ఎల్లా అర్పడింది? ఎందుకు అర్పడింది?
Adollakosam vere pellalani cherapadam kosam deuvllu chesina yuddam vaddu
మహేందర్ గారు మీరు చాలా గ్రేట్, ఒక పిచ్చి వాడిని ఇంటర్వ్యూ చేసి దాన్ని మాకు చూపించినందుకు
Pandithula varilo 1 percent knowledge vundhaa meeku
ఒక పిచ్చివాడు ఈ కామెంట్ ద్వారా నాకు పరిచయం అయ్యాడు
Niku assal history telyadu ekkadanubdi vastaru raa babu
Gopa joku sastri
Panthulu garu ur better than karunakar sugguna, Lalith kumar and Dichiki Radha manohar das
Pichoda yuddam cheyaddu but youddam vaste gelvadaniki appudu anni vidyau nerchukunaru
Christianity lo that I am Ani vundi ade tatva masi konchem telusukondi guruji 😢😢😢😢
‘I’ ani ledu Tatva masi lo ledu. Evado fraud pastor cheppe abbadalu nammadu. Pastor ki Telugu raadu English raadu, vaadi mokaniki Sanskrit anthakanna raadu. Wake up
Mahender gaaru. Ee interviees chesi asalu nijanga mana dharma lo emundo bytaki cheppandi. Lekunte prathi dash gaadu vachi brahminism, antaranithana, sati givve maatalu as if bharath desham eydo tribal society laaga unde annatu build up. Adeydo british vaadu vachi manalni undharinchi natu matladtharu main ge christians monna aa sambi gaadu, aa paul gaadu.. Brahmans ni aithe too much target prathi vishayamlo asalu vaalu elanti deena sthithilo unnaro ivvala evadu chudadu.. Brahmins appatlo chesina daaniki vaalani antha blame chesthe daaniki 1000 times goramyna panulu islamic invaders chesaaru mari alane islamists ni target chesthara ee medhavulu.. Ledu kosestharu ani bhayam
దేవుడు ని ఒక దేశానికీ మాత్రమే శక్తీ వంతుడు అని వివరిస్తున్నారు దేవుడు గొప్పవాడు కాబ్బటి భారతదేశం ఇంకా సనాతన దేశం గా వుంది అని చెప్తున్నారు మిగిలిన దేశాలు లో చాలా హిందూ దేశాలు చాలా ముస్లిం దేశాలు వున్నాయి దేవుని శక్తీ ఆ దేశం లో పని చెయ్యడం లేదా ఏంటి దేశం లో పాటించే దర్మం బట్టి దేవుని శక్తీ ఆధార పడి ఉండడు గమనించాలి బుద్ధుడు శిష్యులు చాలా తింగరి వారు నేర్చుకునే టైం లో పూర్తిగా నేర్చుకోకుండా ఇష్టం వచ్చినట్టు వాక్యానం చేసే వారు అని చెప్తున్నారు శంకరచార్యులు తో వాదించే సమయం లో వాళ్ళు చాలా తెలివైన వారు అని చెప్తున్నారు ఇంతకీ తింగరి వార తెలివైన వార
తింగరి తెలివి తేటలు. అని చెప్పుకున్నారు
కలియుగంలో ధర్మం ఒంటి కాళ్ళ మీద పడి ఉంది, అందుకే
India Lo andaru yevariki istamaina devunni vallu pujinchukuntaru swecha vuntundi ...hinhu Muslim bhayi bai
USA lo Europe lo Christians are killing Muslims. They are attacking Islamic countries and killing babies. Hinduism is keeping India safe for everyone
indulo sanaathana dharma goppathanam emi cheppaledu!!!
❤❤❤మొదటిగా మేరీ కి రాడ్ దింపినోడు పరిసుద్ధ గాడు అయినప్పటికీ.. త్రిఏక దేవుడు సూత్రం ప్రకారం.. యేసు గాడు, యహొవ గాడు కూడా రాడ్ దింపేరు అనుకొవచ్చు🤣😝😁😜
@@3మే2చె1గో-ఘ9ఖ saraswati ki bramha rod dimpadu anta mee grandam lo raasine undi adi chaduko mundu
సగంలో ఆపేశారు?
Nee g interview ra ayya Brititiors vachindi vyaparam cheyaniki matham penchaniki kadu ra ulfa😂😂😂
గొర్రె గొర్రెలు 🐏🐑😂
Jaffa బ్రిటిష్ వాడు వ్యాపారం తో పాటు బానిస లు గా చేశాడు. మతం మారి ఇలా కామెంట్స్. ఇది దౌర్బాగ్యస్థితి
NEE G LA TELIVI RA. Poi world history chadu ra. British occupy chesina countries ani emainai. British raakanna mundhu aa countries emunde.. Arey jesus ni pogudtharu ante ardham undi. Nee ancestors ni baanisalu ga chesina britisher ni ela pogudtharu ra. Marre antha digajaraala. Thu mee
@spiritualheart3455 vallu mana india ki vache time lo e rajulu paripalistunnaro telusuko nayana, apudu valla sankalu nakindi kuda brahmanule anabade valle nayana,
@@jayaraj5425miru britishers sankalu naakuthunnatta.. Brahmins lekunte britishers ki india gurinchi chepindi evaru. Mana vedaalu ivaani peekadaniki english lo translate cheskunnara.. Em telvadhu peekadu ostharu britisher di g naakuthuntaru..
కుల వ్యవస్థ, మూఢనమ్మకాలు, మూడచారాలు, జాతకాలు, ముహుర్తాలు ఉన్నంతవరకు తిరుగులేదు
Bootubible gaysu kojja merilanjaa, gorrelu mee cherchfathers unnanta varaku tiruguledu
Mi bashyalo yuddam ante adollakossm mogollami rep cheyadaniki kadu
సంతోష్ కుమార్ ఘనాపాటి గారు వందనాలు హిందువులు నిద్ర స్థితిలో లేరండి కానీ నడిపించే నాయకుడే లేడు. నాయకుడు అని మేము గమనించే సరికి కుహనా మేధావులు గా కనపడుచున్నారు. ఏ విదంగా స్పందించాలో ఒక స్పందన స్థలం అంటే ప్లాట్ఫారం లేదు. యూట్యూబ్ పెట్టుకున్న వారు అందరు వారి ప్రకారం నడవాలని భావిస్తారు . ఇది సమాజం అని అందరి భావాలూ ఒకటి కాదు అని వారికీ తెలియడం లేదు స్పందించిన వారిని నిందించడం పొగిడిన వారి కామెంట్స్ మాత్రం డిలీట్ చేయకుండా ఉండడం. ప్రతి ఒకరు తప్పు చేస్తారు కానీ వాటిని సరిచేసుకొన్న వాడే మనిషి. పేరుకు బిరుదులు వున్నా వారు వెదవలు గా ప్రవర్తిస్తే మేము ఓర్వలేము మా స్థితి ఇంతే ఎందుకంటే వారిని అనుసరించే వారు మూర్ఖంగా అనుసరిసారు కాబట్టి ఉదాహరణకు గరికపాటి వారు నోటికి వచ్చింది చెబుతారు వారికీ కవిత్వం మాత్రం వచ్చు కానీ అన్ని విషయాలు తెలియవు కొన్ని సార్లు విభేదించవలసి వస్తుంది అదే విధంగా చాగంటి కోటేశ్వర రావు మరియు వెంకట చాగంటి వారు కూడా చాల తప్పుగా కొన్ని విషయాలు చెప్పినారు మీరంతా ఎంతో కొంత చదువుకున్నవారు కానీ అనంత మయిన విద్య సంపద వున్నది కానీ షణ్ముఖ శర్మ గారూ తప్పుగా మాటలాడిన విషయం చూడలేదు
Jesus never existed do proper research before you say he is historical messiah
అద్భుతంగా చెప్పారు గురువు గారు జై శ్రీరామ్
❤
🙏🙏🙏