రష్మిక చేసిన తప్పేమిటి,?ఇకపై నటించదా?రిటైర్ అవుతుందా?controversy లో/Rashmika

Поділитися
Вставка
  • Опубліковано 29 січ 2025

КОМЕНТАРІ • 80

  • @arunaburra5904
    @arunaburra5904 21 годину тому +3

    మీరు చక్కగా సంప్రదాయం గురించి మట్టాడేవారు. Sudden గా ఎందుకు పాలిటిక్స్ సినిమా ల్లోకి అడుగు పెట్టారు. Limit లో ఉంటే మర్యాద, గౌరవం కదా. చూస్తున్నారు కదా అని మనకు అవగాహన లేని విషయాల్లోకి వెళ్ళిపోతే ఉన్న మర్యాద పోతుంది. ఆలోచించండి

    • @amruthsathvik989
      @amruthsathvik989 19 годин тому +10

      Limits ఏమి దాటారు?ఏసు భాయి కాదు యశః భాయి అని చెప్పటం తప్పా?సనాతన పేరుని కూడా కల్తీ చేయడం కరెక్టా? హేమామాలిని గారు మీరు కరెక్ట్ గా మాట్లాడారు

    • @nandurihemamalini
      @nandurihemamalini  19 годин тому +13

      నాకు అవగాహన లేకపోతే తెల్సుకుని చెప్తాను నోటికి వచ్చింది మాట్లాడను.అయినా లిమిట్స్ అంటున్నారు.....నెన్ క్రాస్ చేసానో చెప్పండి...పోనీ నేను చెప్పింది తప్పు అయితే ఒప్పుకుంటా..మీకు తెల్సిన నిజం చెప్పండి..సరేనా

    • @malkedikarshailu8228
      @malkedikarshailu8228 19 годин тому +8

      సనాతన ధర్మం పైన దుమ్ము వేసే ఎక్కడైనా మాట్లాడాలి, నిజం చెప్పొద్దూ అని మీరెందుకు అంటున్నారో నాకు అర్ధం కాలేదు. ఇలా సరిదిద్దే వాళ్ళు లేకే ముస్లిమ్స్ చరిత్ర చదవాల్సొస్తుంది 🙏

    • @rohiteditz5350
      @rohiteditz5350 17 годин тому +3

      సనాతన ధర్మం గురుంచి సినిమా అయినా రాజకీయం అయినా చివరికి గుడి ముందు కూర్చున్న బిచ్చగాడు అయినా తప్పు గా అంటే ఊరుకునేది లేదు., 🚩💪🏻

    • @Happy-tm6fz
      @Happy-tm6fz 17 годин тому +1

      @@arunaburra5904 yintha chakkaga vivarinchi nijamaina charitranu andariki cheptunte..miku limits cross chesinaru yela anali anipinchindi?? Sanathana dharmam gurinchi cheppadam ante yentha sepu pooja lu vrathalu yemi cheste korika lu tirutayi yivi matram cheppadame kaadu, nijanga mana dharmam goppathanam cheppadam, dharmanni paadu chese vaalla gurinchi cheppadam kuda oka seva laantide.. yentdaro magavaallu kuda matladataniki sahasam cheyalekapotunna yi rojullo Hemamalini laanti aadavallu yi society ki chala avasaram, oka thalli ga yime andariki aadarsham, andaru yime laaga mana dharmanni mana pillalaku chepte mundu taralu ayina maarutharu..

  • @DEVIS-yq6zl
    @DEVIS-yq6zl День тому +24

    తెలియని చరిత్ర చెప్పారు అక్కా... 👏🏽👏🏽

  • @Soujanya401
    @Soujanya401 День тому +34

    ఎంత దుర్మాత్ములు తిరుగుతున్నారో ఇంటి పక్కన ఉంటూనే ఏం దేశం లో ఉన్నామో అర్థం కావటంలేదు అమ్మ 🪷🪷🙏🙏

  • @kalyanrao5973
    @kalyanrao5973 День тому +13

    నిజమైన చరిత్ర ప్రజలందరికీ తెలియజేయాలి

  • @patilnaveenkumarreddy4059
    @patilnaveenkumarreddy4059 День тому +6

    best telugu youtube channel/one of the best /probably the best youtube channels about sanathana dharma and our history...hare krishna..challaga undu thalli...

  • @srinivasaraomusirana
    @srinivasaraomusirana 20 годин тому +3

    చాలా బాగుదండి, బాగా వివరించారు అమ్మా సోదరి

  • @anupamabande7335
    @anupamabande7335 13 годин тому +2

    చాలా బాగా చెప్తారమ్మ.. స్కూల్ లెవెల్లో పాఠ్యంసలు మారకపోతే ఉపయోగం లేదు.. పేరెంట్స్ కె తెలీనివి పిల్లలకి ఏమి చెప్పగలము..

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 День тому +14

    Jai Bhavani Veera Shivaji

  • @GRLS2012
    @GRLS2012 День тому +7

    అమ్మ మీకు 🙏🏻 ,మంచి విషయాలు చెప్తూ అవగాహనా కల్పిస్తున్నారు.
    ఒక్క మాట చెప్పాలని ఉంది, మన రాజ్యాలు - రాజులు ఓడిపోయారు అంటే తిన్నింటి వసాలు లెక్కపెట్టి వెన్నుపోటు పొడిచిన వాళ్లు ఉండబట్టే. అంతేగాని డైరెక్టుగా గెలిచిన వాళ్లు లేరు. అది ముస్లిమ్స్ కావొచ్చు లేదా బ్రిటిష్ కావొచ్చు. నయవంచన చేసి గెలిచారు. ఇకనైన నిజాలు తెలియాలంటే మనము స్కూల్ స్థాయిలోనే పుస్తకాలు మరాలి

  • @d.narsingam5451
    @d.narsingam5451 23 години тому +3

    Amma good charitra🎉🎉🎉

  • @saitejreddy5966
    @saitejreddy5966 День тому +29

    మాకు శివాజీ అలాగే వారి సహచరుల చరిత్ర పూర్తిగా తెలుసుకోవాలి అని ఉంది దానికి సంబంధించిన ఏవైనా పుస్తకాలు మీరు మాకు తెలియజేయండి

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 День тому +15

    Jai Shabhaji

  • @geethathalladi4252
    @geethathalladi4252 23 години тому +2

    Entha baaga chepparandi salute

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 День тому +6

    జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి మన భారత దేశం లోనే మనకు జరిగిన చరిత్ర సినిమా గా చూపించు కునే స్వాతంత్ర్యం మనకు లేకుండా ఉంది ఎప్పటికి మనం కోలుకుంటాము జై హింద్ ఓం శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః

  • @varalakshmimasarapu5702
    @varalakshmimasarapu5702 День тому +3

    Truth maaku cheppinanduku Meeku chala thanks

  • @toxidevil1842
    @toxidevil1842 День тому +1

    ❤ NAMASTE MADAM, ĺ hv been following ur videos, it's super and u hv been telling about histories of. Great personalities hats off to u ma'am keep it up, so impressive Devi Saraswati is there in ur voice thank u ma'am 😊

  • @sridevicreations
    @sridevicreations 19 годин тому

    మీ విశ్లేషణ చాల బాగుంటుంది. మీరు ఇలాగే ఎన్నో విషయాలు గూర్చి తెలియచేయండి. మన చరిత్ర గూర్చిన నిజాలు చెప్పండి.జై శ్రీరామ్

  • @rajasekhartalam1928
    @rajasekhartalam1928 13 годин тому

    Mana poorveekulaku koti namaskkaralu🎉

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 День тому +4

    Jai shree Ram ❤

  • @DEVIS-yq6zl
    @DEVIS-yq6zl День тому +2

    తెలియని చరిత్ర చెప్పారు అక్కా... 👏🏽👏🏽... రశ్మిక కి ఒక హీరోయిన్ గా సంతృప్తి ఇచ్చి ఉంటుంది ఆమె ఈ సినిమా లో చేసిన పాత్ర... అందుకే తను అలా చెప్పి ఉంటుంది..,

  • @srinivaskadam8034
    @srinivaskadam8034 День тому +2

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏🙏💪💪

  • @sujathagolla66
    @sujathagolla66 20 годин тому +1

    Jai sriram 🙏

  • @PadmachandraG
    @PadmachandraG День тому +2

    జై శ్రీరాం 🙏🏻

  • @Hymasubbustories
    @Hymasubbustories День тому +1

    Amma plz rly vari danyamtho thoranam market lo ekkuva ammuthunnaru itu vanti danya toranalu simha dwariniki kattukovacha

  • @geethagudivada7316
    @geethagudivada7316 День тому +1

    Swaraj ane serial lo ivanni chala correct ga chepparu... Andaru chudali ee web series

  • @aparnakunda9000
    @aparnakunda9000 22 години тому +1

    Jai chatrapati shivaji maharaj

  • @Santhisatya
    @Santhisatya 17 годин тому

    Jai hind🙏

  • @Ishuworld2013
    @Ishuworld2013 14 годин тому +1

    అసలు అప్పుడు క్రిస్టియన్ s ఎక్కడ ఉన్నారు మేడం ఏసు అని రాయడానికి.ఉన్నది హిందూ ముస్లిం మే కదా
    మీరు చెప్పింది 100%✓కరెక్ట్

    • @Ishuworld2013
      @Ishuworld2013 14 годин тому

      మీరు ఇలాంటి వీడియో ఇంకా చేయండి మేడం

  • @swathibokka7493
    @swathibokka7493 День тому +3

    🙏🙏🙏🙏

  • @v.deepikareddy8468
    @v.deepikareddy8468 День тому

    👌👌👌

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 День тому +1

    Whatever narration about shambaji Maharaj sufficient enough know briefly about him.

  • @saiprasad2468
    @saiprasad2468 День тому +4

    జై చత్రపతి శివాజీ

  • @deviboutik
    @deviboutik День тому

    🙏🏻🙏🏻🙏🏻

  • @Reddyxge
    @Reddyxge День тому

    ❤❤❤

  • @Sujatha-o4d
    @Sujatha-o4d День тому

    Baktha Vijayam book lo unna stories cinimaga theesthe chala బాగుంటుందని nanu anukukutunanu ,danilo unna stories pillalaki bakthi margam ala unndo variki తెలుస్తుంది

  • @gvsaikrishna
    @gvsaikrishna День тому +1

    Saambhaji was a great warrior mam. He killed a Lion with his bare hands. Mughals tried many times and asked him to convert into their religion but he fought bravely and left this world heroicly.

    • @gvsaikrishna
      @gvsaikrishna День тому

      Thanks amma for recognizing my comment. I do watch all your videos regularly.

  • @Sthitapragnyaa
    @Sthitapragnyaa День тому +5

    Naku teliyanantha varaku nenu tippu sultan manchodu anukunna amma telisaka chi anipinchindi...yendukamma chala mandi history reverse chesaru manavallu kuda ma generation nijalu teliyadam ledu..savarkar garikosam kosam tappu gane cheptunnaru

    • @nandurihemamalini
      @nandurihemamalini  День тому +1

      అవును

    • @hematirupathi1283
      @hematirupathi1283 День тому +1

      Ade kada mana karma..

    • @Sthitapragnyaa
      @Sthitapragnyaa День тому

      @hematirupathi1283 nijamaina balanni champesi dachesi waste ni matram best ga chupinchi manalni weak chesaru

    • @KK-hn4hm
      @KK-hn4hm 17 годин тому

      Khangress 🙏అనేదే దేశానికీ chidapurugu lanti ది vala hayyamu లో mana చరిత్ర nuvu దేశ భక్తులు గురించి దాచి ఎంత nasinam చేయాలో అంత nasinam చేసారు, ఇంకా naina manamu మేలుకోవాలి. Jai Bharat Jai Hind

  • @adityabandari4580
    @adityabandari4580 День тому

    🙏🏻🙏🏻🕉️🕊️

  • @sainaidukancharlapalli2746
    @sainaidukancharlapalli2746 День тому +1

    నమస్కారం అమ్మ రెపు శ్యాంపు పెట్టుకుని ఆడవారు తలంటుకోవొచ్చా చెప్పండమ్మ అమావాస్య కదా పూజ కోసం 🙏🙏

    • @perakamradha2792
      @perakamradha2792 День тому +2

      Amma, nanna uanna vallu thalasnanam cheyakudadu amavsya ki edi naku thelisintha varaku

    • @sainaidukancharlapalli2746
      @sainaidukancharlapalli2746 День тому +1

      @perakamradha2792 అవునా అండీ నాకుతెలీదు అండీ తెలియచేసినందుకు ధన్యవాదములు TQ అండీ 🙏🙏

  • @rnagarajsingh119
    @rnagarajsingh119 День тому +4

    🎉 అమ్మ మీకు ధన్యవాదములు ఎందుకంటె మాది ఆంధ్రా ఎప్పుడో యుద్దాలు చేసి కొన్ని వందల సంవత్సరాల క్రింద మా పూర్వీకులు Ap Telengana రాష్ట్రాల్లో టాక్సీలు కడుతూ నివిసేస్తువున్నారు. కానీ గవర్నమెంటు సపోర్టు లేకుండా మా పిల్లలు ఉద్యోగాలు లేక , స్వయం శక్తి గా పనిచేస్తున్నారు మొన్న ఎలెక్షన్ లో చంద్ర బాబుగారికి రేవంత్, గారికి మద్దతు ఇచ్చినారు.మా బొందిలి ఖండ్( క్షత్రియ లకు) . Ap ,TG mariumeelanti అందరి వారు మద్దతు కావాలని ఆశిస్తువున్నము.🎉🎉🎉🎉

  • @srilakshmiponnada2756
    @srilakshmiponnada2756 День тому

    Nijalu theliyakudadhu ane elanti movies ni bayata ki ranivaaru, vasthe sadist lu avaro prapamchani ki thelisi pothundhi

  • @durga-xb7cr
    @durga-xb7cr День тому +2

    Hello aunty
    Nenu inthaku mundhu youtube channel lo comment chesa ila jyeshtha nakshatram ani pelli match cancel ayindhi ani.dhanni tharuvatha ma vallu kondharu pujarlu chuyisthe jatakam jyeshtha nakshatram ammayi ni only inti pedhakoduku or only son(daughters unntte m kadh)ke ichi marriage cheyali ani chepparu.middle or chinna abbai ki cheyodhu antunnaru.idhi nijama aunty okasari mi nanna garini adigi cheppara please cheppara aunty thelsukoni

    • @DEVIS-yq6zl
      @DEVIS-yq6zl День тому +1

      వాళ్ళు చెప్పింది నిజమే దుర్గ...
      అక్క చెప్తూ ఉంటారు కదా కుదిరితే తాడేపల్లిగూడెం లో అమ్మవారి గుడికి వెళ్ళు...

    • @adeshpande2174
      @adeshpande2174 День тому

      Avunu

    • @sai_priya1
      @sai_priya1 День тому

      Yeah nenu kuda vinnanu.....Nadhi Jyeshtha nakshatram kani maa pelli time lo jathakalu chudaledhu....even pelliki mundhu naa nakshatrame theledhu...okkasari maaku thelisina poojari...nannu adigharu mee naana garu ninu correct gha pedha kodukuke echaramma.....appudu vinnanu edi....but don't know more about this....

  • @ravikiranmaddali7520
    @ravikiranmaddali7520 День тому +3

    Intaki video title enduku ala pettaru!

    • @Srivishnudatta
      @Srivishnudatta День тому

      Inkem pettali -...avida controversy lo ki yenduku vellaro chepparu..

    • @ravikiranmaddali7520
      @ravikiranmaddali7520 День тому +1

      @Srivishnudatta ee story ki heroine retirement ki sambandham ento,I could not correlate..anyhow thanks for your reply.

    • @Srivishnudatta
      @Srivishnudatta День тому

      Chhava movie controversy kosam matladaru andi

  • @PawangattamaneniNaidu
    @PawangattamaneniNaidu День тому

    Chala baga cheparu madam peaceful community khangress valani tharimi kottali chetta edavalu

  • @vijayasuresh-m8q
    @vijayasuresh-m8q День тому +1

    Rashmika act cheyakapoina deshaniki vacchina nastam ledu adi e madhya teese vulger scene la valla deenni chusthunte asahyam vesthondi asalu ippati cinemala valla e celebrities only vulgur scene lu vulgar songs chi chi inka emipothundo e samajam yenni daridralu chudalo a sri krishnudi raka yeppdu vasthundo

  • @taajuabida2777
    @taajuabida2777 День тому

    Tippu Sultaan is Always and Forever Great King of INDIA

    • @srinivasjayaprakash2531
      @srinivasjayaprakash2531 День тому +9

      😂😂😂😂
      Joke bagundhi bro

    • @taajuabida2777
      @taajuabida2777 День тому

      @srinivasjayaprakash2531 Fascist sangh gallaku 🤣🤣🤣 joke

    • @srinivasjayaprakash2531
      @srinivasjayaprakash2531 День тому +5

      @@taajuabida2777 turaka banisalaku fact🤣

    • @taajuabida2777
      @taajuabida2777 День тому

      @srinivasjayaprakash2531 mundu Fascist Racist sangh gallaku 🤣

    • @cvijaykumar100
      @cvijaykumar100 День тому +1

      పిశాచులకు పిశాచాలు నచ్చుతాయి

  • @tippanachandu9928
    @tippanachandu9928 21 годину тому +1

    Yesu jesus yela avuthadu?yesu ani ye kiratani gadiki ledu kada...villu mana telugu peru yesu ni jesus ki pettesaru...kani jesus yesu kadu

    • @User-143-sc
      @User-143-sc 19 годин тому

      Yes miru cheppindi crct .....
      Jesus ane athanu god ayinapudu.... different names undochhu kani.....Telugu name, english name enti??!!!
      Chala telugu names ni appude ikkadiki vachina kirasthaniyulu vallaki pettukunnaru....Dani Valle vallu Inka ekkuva matham marcharu...it's fact

  • @ashokkumar.mulletiashokkumar.m

    🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹

  • @karthikavlogs2128
    @karthikavlogs2128 21 годину тому

    🙏🙏🙏