Asia Markets వీక్‌| Crude పతనం ఎవరికి లాభం? BEMLకి బంపర్‌ కాంట్రాక్ట్‌| BSE మరీ రూ.3500కి పడ్తుందా?

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • #ProfitMaster
    Top Business Headlines in Telugu | For 16th Oct 2024| Stock Market Updates in Telugu | బిజినెస్‌ హెడ్‌లైన్స్‌ | స్టాక్‌ మార్కెట్‌ సమస్త సమాచారం | ప్రధాన దినపత్రికల్లోని స్టాక్‌ మార్కెట్‌ సమాచారం, కార్పొరేట్‌ హెడ్‌లైన్స్‌ | Stocks in News | Stocks to Watch before trade | Trending Stocks | నాగేంద్ర సాయి | బిజినెస్‌ జర్నలిస్ట్‌ | Business Journalist |
    #profitmaster #businessnews #nagendrasai
    This video is for educational purposes only.
    For regular market updates plz visit profitmaster.in/
    Stocks in News | Stocks for Intraday | Stocks to trade | Intraday trading | Stocks to check before trading | Stocks to watch | Stocks to keep in radar | Short term momentum in stocks | Stocks for short term trading | Positional Stocks
    #stocksinnews #adani #stocksfortomorrow #stocksforintraday #stockstobuy #stockstowatch #stockstotrade #intradaytrading | Stocks to check before trading | Stocks to watch | Stocks to keep in radar | Short term momentum in stocks | Stocks for short term trading | Positional Stocks #stocksinnews #stockspower
    This video is for educational purposes only.
    For regular market updates plz visit profitmaster.in/
    Profit Master ఆధ్వర్యంలో డిస్కౌంట్ బ్రోకేరేజీతో పాటు సర్వీస్ | మరిన్ని వివరాలకు డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ క్లిక్ చేయండి | సందేహాలకు ఈ నెంబర్‌కు (77029 06749) ఫోన్ చేయండి.
    tinyurl.com/2y...
    👍 Angel Broking - Open Free Demat Account, Rs.20/- Brokerage | Instant registration tinyurl.com/y8a... 👈
    Telegram - t.me/ProfitMas...
    Whatsapp - wa.me/91799512...
    Instagram - / profitmaste. .
    Facebook - / profitmaster.in
    Twitter - / profit_master

КОМЕНТАРІ • 14

  • @profitmaster
    @profitmaster  21 годину тому

    *Deepavali Special online Session*
    Samvat to Samvat Guidance & Planning
    Date - October 27th (Sunday) evening
    *Fees Rs.2,000/-*
    దీపావళికి స్టాక్‌ మార్కెట్లకు విడదీయరాని బంధం ఉంది. కేంద్ర బడ్జెట్‌, ఆర్బీఐ పాలసీ, ఎలక్షన్స్‌ వంటివి ఎంత ప్రధానంగా చూస్తామో, సెంటిమెంట్‌ పరంగా దీపావళికి అంత ప్రాముఖ్యం ఉంది. విక్రమ సంవత్‌ క్యాలెండర్‌ పురాతన హిందూ సంప్రదాయం ప్రకారం చంద్రమానం ఆధారంగా ఉంటుంది. కార్తీక మాసం పదిహేనో రోజున లేదా అమావాస్య రోజున మనం పండుగ జరుపుకుంటాం. సాధారణంగా ఈ రోజు నుంచే కొత్త సంవత్సరం కూడా ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మార్వాడీలకు ఇది చాలా పెద్ద పండుగ. అందుకే ఏడాది ప్రారంభాన్ని, లాభాలతో ప్రారంభిస్తే ఇక అంతా మంచే జరుగుతుంది అనేది నమ్మకం.
    స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్లు కూడా లక్ష్మీదేవిని పూజించుకుని, కొత్త ఏడాదిని ప్రారంభించుకుంటారు. అందుకే సంవత్‌ టు సంవత్‌ అని చెప్పుకుంటూ ఉంటాము. ఈ ప్రాముఖ్యాన్ని పురస్కరించుకుని ప్రాఫిట్‌ మాస్టర్‌ కూడా ప్రత్యేక ఆన్‌లైన్‌ సెషన్‌ నిర్వహించుకుంటున్నాం. గత మూడేళ్లలానే ఈ సారి కూడా మారథాన్‌ సెషన్‌ ఉంటుంది. అక్టోబర్‌ 27వ తేదీ ఆదివారం సాయంత్రం ఈ సెషన్‌ ఉంటుంది.
    *డిస్కస్‌ చేయబోయే టాపిక్స్‌ -*
    మార్కెట్‌ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి ? ఇండెక్స్‌ అక్కడక్కడే ఉన్నా, స్టాక్స్‌ భారీగా పడ్తున్నాయ్, ఈ టైంలో ఏం చేయాలి ?
    ఈ దీపావళి నుంచి వచ్చే దీపావళి వరకూ మార్కెట్ గైడెన్స్‌
    ప్రాఫిట్‌ బుక్‌ చేసుకోవాల్సిన సెక్టార్స్‌ ఏవైనా ఉన్నాయా
    మంచి పొటెన్షియల్‌ ఉన్న రంగాలు ఏవి, వాటిని ఎలా గుర్తించాలి
    క్వాలిటీ కంపెనీకి పారామీటర్స్‌ ఏంటి ?
    గుడ్‌ బిజినెస్‌, బ్యాడ్‌ బిజినెస్‌ ఎలా ఐడెంటిఫై చేయాలి ?
    లేటెస్ట్‌ మార్కెట్‌ ట్రెండ్స్‌ సహా మరిన్ని విషయాలు ఈ సెషన్‌లో ఉంటాయి.
    వీటితో పాటు జనాలు ఆసక్తిగా చూసే ఐడియాస్‌ కూడా ఉంటాయి.
    *ఆన్‌లైన్‌ సెషన్‌ -*
    ఇది పూర్తిగా ఆన్‌లైన్‌ సెషన్‌. సిస్కో వెబెక్స్‌ లేదా జూమ్‌ ద్వారా ఈ మీటింగ్‌ జరుగుతుంది. మంచి వైఫై బ్యాండ్‌ విడ్త్‌ ఉండి, కొద్దో గొప్పో ఆన్‌లైన్‌ సెషన్స్‌పై అవగాహన ఉన్నా మీరు సెషన్‌లో జాయిన్‌ కావొచ్చు. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని, లేదా మేము మీకు పంపే లింక్‌ క్లిక్‌ చేసి సింపుల్‌గా సెషన్‌లో జాయిన్‌ కావొచ్చు. అయితే మంచి నెట్వర్క్‌ ఉండడం ముఖ్యం.
    గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ సెషన్‌ రికార్డింగ్స్‌ ఏమీ ఉండవు. మీరు ఖచ్చితంగా ఆన్‌లైన్‌లో ఆ సమయానికి చేరే అవకాశం ఉన్నప్పుడే ఫీజ్‌ చెల్లించండి.
    ఒక్క లాగిన్‌తో ఒక్కరు మాత్రమే జాయిన్‌ కాగలరు. లింక్‌ షేర్‌ అవుతే, మీటింగ్‌ నుంచి మిమ్మల్ని అడ్మిన్‌ ఎగ్జిట్‌ చేసే అవకాశం ఉంటుంది.
    ప్రపంచంలో ఏ మూల నుంచైనా ఈ సెషన్‌కు హాజరయ్యే అవకాశం ఉంది కాబట్టి, ముఖ్యంగా విదేశాల్లో ఉన్న మన మిత్రులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం.
    *ఎవరెవరు హోస్ట్‌ చేస్తారు ?*
    1. A. Seshu
    2. M. Rajendra Prasad (RP)
    3. K Nagendra Sai
    *సెషన్‌ ఎప్పుడు ఉంటుంది ?*
    అక్టోబర్‌ 27వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం
    *ఫీజ్‌, రిజిస్ట్రేషన్‌*
    ఈ సెషన్‌కు నామమాత్రంగా రూ.2000 ఫీజ్‌ ఉంటుంది. మీరు వెబ్‌సైట్‌ ద్వారా నేరుగా చెల్లించడం ఈజీ ఆప్షన్‌. లేకపోతే మేము పంపించే గూగుల్‌పే, ఫోన్‌ పే నెంబర్లకు ఫీజ్‌ పంపిస్తే వివరాలను పంపడం జరుగుతుంది. ఇది పూర్తిగా ఆన్‌లైన్‌ సెషన్‌ కాబట్టి, ఫీజ్‌ రీఫండ్‌ ఉండబోదని గమనించండి. మీరు ఈ సమయానికే సెషన్‌లో జాయిన్‌ అయ్యే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ఫీజ్‌ చెల్లించండి. Profitmaster.in వెబ్‌సైట్‌లో నేరుగా మీరు రిజిస్టర్‌ చేసుకోవచ్చు.
    ఫీజ్‌ చెల్లించి, రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకునేందుకు *ఆఖరు తేదీ - అక్టోబర్‌ 26 - రాత్రి 9 గంటల వరకూ మాత్రమే*.
    ఏడాదికి ఒక్కసారి మాత్రమే నిర్వహించే ఈ ఆన్‌లైన్‌ సెషన్స్‌లో పాల్గొనండి. ఏడాది మొత్తానికి ప్లానింగ్‌ చేసుకోండి. జంక్ స్టాక్స్‌కు దూరంగా ఉంటూ, మీ ఫ్యామిలీకి మంచి వెల్త్‌ క్రియేట్‌ చేయండి. మేం ముందు నుంచే చెప్పే ఏకైక సూత్రం ఒక్కటే. క్వాలిటీ సబ్జెక్ట్‌ను, క్వాలిటీ స్టాక్స్‌ను నమ్ముకున్నప్పుడే మన పోర్ట్‌ఫోలియో లాభాల్లో ఉంటుంది. రేషియోలు, థియరీలకు దూరంగా ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ ఉన్న మెంటార్ల దగ్గర మనం నేర్చుకున్నప్పుడే ఆ అనుభవం కూడా మీకు ఉపయోగపడ్తుందని గమనించగలరు.

  • @krishnamurthyramala1048
    @krishnamurthyramala1048 20 годин тому +1

    Thanks to the valuable information Nagendra Sai sir

  • @baluvardhineedi9266
    @baluvardhineedi9266 21 годину тому +2

    Good morning 🌄 Sai garu

  • @ramuchiluveri1701
    @ramuchiluveri1701 19 годин тому

    Thanks for the video sir 👍.. Your voice is very low, please be audible.. Thank you 👍

  • @shreeengineering7017
    @shreeengineering7017 20 годин тому

    Good morning Sai garu thanks andi ✨️

  • @satyakadimi7997
    @satyakadimi7997 20 годин тому

    Good morning sir

  • @lifeofshatiah
    @lifeofshatiah 19 годин тому

    Hi Sai Anna ,govt 6g equipment india low manufacturing chayalani unnadi e sector gurinchi diwali special video chayandi

  • @chereddysrinivas4232
    @chereddysrinivas4232 21 годину тому

    Good morning Sai garu

  • @bhsudharajusudha380
    @bhsudharajusudha380 21 годину тому

    Good morning sir.

  • @pandurangareddym.c2182
    @pandurangareddym.c2182 21 годину тому

    gm sir

  • @ambekargovindarao
    @ambekargovindarao 21 годину тому

    👌👌👍👍🙏

  • @venusgupta4892
    @venusgupta4892 21 годину тому

    Voice is very very low

    • @nandanavanam1671
      @nandanavanam1671 20 годин тому

      Sound penchuko bro voice bagane vinipistundhi

  • @illindrasatyanarayana3386
    @illindrasatyanarayana3386 21 годину тому

    Good morning sir