మాస్టారూ, వస్తద్,మీ లెసన్స్ చాలా నీట్ గా, క్లుప్తంగా బాగా చెబుతున్నారు. ధన్యవాదములు. నెమ్మదిగా మీకు subscribers బాగా పెరుగు తారు. అందరికీ తెలిసే టట్లు మీరు యూట్యూబ్ లో, ముందుకు వచ్చేటట్లు, కొందరు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ తో try చేయ గలిగితే, మీకు subscribres తొందరగా బాగా పెరిగే అవకాశం ఉంది. మరోసారి ధన్యవాదములు, చాలా చక్కగా చెబుతు న్నందుకు .👏👏👏
చాలా చాలా ధన్యవాదాలు మీకు.తప్పకుండా మీ మాట వింటాను కానీ యూట్యూబ్ సాఫ్ట్ వేర్స్ ఎక్కడ దొరుకుతారు మాకు ఇక్కడ అలాంటి వారు ఎవరు లేరు మీకు ఏమైనా తెలిస్తే నాకు పరిచయం చేయండి
Super sir
Thank you very much
Chaala Thankyou anna ee lagi kosame wait cheastunna
Thank you very much
మాస్టారూ, వస్తద్,మీ లెసన్స్ చాలా నీట్ గా, క్లుప్తంగా బాగా చెబుతున్నారు. ధన్యవాదములు. నెమ్మదిగా మీకు subscribers బాగా పెరుగు తారు. అందరికీ తెలిసే టట్లు మీరు యూట్యూబ్ లో, ముందుకు వచ్చేటట్లు, కొందరు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ తో try చేయ గలిగితే, మీకు subscribres తొందరగా బాగా పెరిగే అవకాశం ఉంది.
మరోసారి ధన్యవాదములు, చాలా చక్కగా చెబుతు న్నందుకు .👏👏👏
చాలా చాలా ధన్యవాదాలు మీకు.తప్పకుండా మీ మాట వింటాను కానీ యూట్యూబ్ సాఫ్ట్ వేర్స్ ఎక్కడ దొరుకుతారు మాకు ఇక్కడ అలాంటి వారు ఎవరు లేరు మీకు ఏమైనా తెలిస్తే నాకు పరిచయం చేయండి
Online classes chepputhara sir