హైదరాబాద్‌ వేదికగా గ్రీన్ వెహికల్స్ ఎక్స్ పో | Green Vehicles Expo 2024 Special Story | idisangathi

Поділитися
Вставка
  • Опубліковано 14 гру 2024
  • వాహనం కొనాలనే ఆలోచన వస్తే చాలు...పెట్రోల్ , డీజిల్ ది కొనాలా.? లేక ఎలక్ట్రిక్ వాహనం మంచిదా.? అనే ఆలోచన ప్రతి ఒక్కరి మదిలో మెదులుతుంది. భవిష్యత్ కూడా ఈవీలదే అనేది నిపుణులు మాట. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ వాహనాల విశిష్టత, వాటి ప్రయోజనాలు, ఈ రంగంలో వస్తున్న మార్పులు, వినియోగదారులకు అందే ప్రోత్సాహకాలు, పెట్టుబడులు తదితర అంశాలను తెలిపేందుకు వేదికైంది హైదరాబాద్ మహానగరం. F.T.C.C.I, D.I.C.C.I, తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్, మీడియా డే మార్కెటింగ్ సంయుక్తంగా నిర్వహించిన గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ వెహికల్స్ ఎక్స్ పో-2024ను ఏర్పాటు చేశాయి. 3 రోజుల పాటు సాగిన ఈవీ ఎక్స్ పోలో పలు పరిశ్రమలు తమ వానానాలను ప్రదర్శించాయి. మరి మనం కూడా ఆ ఈవీ వావానాల ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా.
    #idisangathi
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #latestnewstelugutoday
    #etvandhrapradeshlive
    #latestnewsupdate
    ETV Andhra Pradesh has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers.
    WATCH ETV ANDHRA PRADESH LIVE HERE: tinyurl.com/yc...
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ETV Andhra Pradesh : shorturl.at/11HOc
    #etvandhrapradeshlive #etvandhrapradeshnews #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews
    ETV Andhra Pradesh Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    ► Watch LIVE: bit.ly/49fdNLu
    ► తాజా వార్తల కోసం : www.ap.etv.co.in
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / etvandhraprades
    ► Follow us on Instagram : / etvandhrapradesh
    ► Subscribe to ETV Andhra Pradesh : bit.ly/4g2Mgiv
    ► Like us on Facebook: / etvandhrapradesh
    ► Follow us on Threads: www.threads.ne...
    ► ETV Andhra Pradesh News App : f66tr.app.goo....
    ►ETV Win Website : www.etvwin.com/
    #etvandhrapradesh #etvandhrapradeshlive #etvandhrapradeshnews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu

КОМЕНТАРІ •