దివ్యాంగులకు ఉచిత టికెట్లు: టీటీడీ నూతన కార్యక్రమం

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • టీటీడీ వారు దివ్యాంగులు, వృద్ధులు కు ప్రత్యేక ఉచిత దర్శనం టికెట్ లు విడుదల చేసారు
    #ttd_adhyatmika_viseshalu_today
    #tirumaladarshan
    #disability
    #ttd
    www.ttdevasthanams.ap.gov.in

КОМЕНТАРІ • 4

  • @friendsfriends3333
    @friendsfriends3333 День тому +1

    మరొక మారు వీడియో చేయండి కాస్త అయోమయంగా అనిపించింది. మంచం మీద లేదా వీల్ చైర్ లో ఉన్న వారితో పాటు ఎందరికి అవకాశం కల్పిస్తారు. వాళ్ళకు ఉచితమా

    • @empowercitizen
      @empowercitizen  День тому

      Wheel chair

    • @friendsfriends3333
      @friendsfriends3333 День тому

      @@empowercitizen నాకు అర్థమైంది ఇద్దరినీ వీల్ చైర్ లోనే తీసుకు వెళ్ళాలి కాకపోతే వారితో పాటు కుటుంబ సభ్యులకు అవకాశం కల్పిస్తారా లేక వీల్ చైర్ తోసే అసిస్టెంట్ వరకే అవకాశం కల్పిస్తారా అనడిగా.

    • @empowercitizen
      @empowercitizen  День тому

      అసిస్టెంట్ కి ఇస్తారో ఇవ్వరో నాకు తెలీదు నేను కనుక్కుని చెప్తాను మీకు