Ucchitha Samacharam
Ucchitha Samacharam
  • 75
  • 297 236

Відео

దివ్యాంగులకు ఉచిత టికెట్లు: టీటీడీ నూతన కార్యక్రమం
Переглядів 61417 годин тому
టీటీడీ వారు దివ్యాంగులు, వృద్ధులు కు ప్రత్యేక ఉచిత దర్శనం టికెట్ లు విడుదల చేసారు #ttd_adhyatmika_viseshalu_today #tirumaladarshan #disability #ttd www.ttdevasthanams.ap.gov.in
ఏపీ తెలంగాణ లో ఉన్న వికలాంగులు కేంద్రం ఇస్తున్న ఆర్థిక సాయం ఎలా తీసుకోవాలి
Переглядів 2,8 тис.2 години тому
దివ్యాంగులకోసం లోన్స్ కి ఎలా అప్లై చెయ్యాలి #disabled #LOANSFORDISABLED #telanganaschemes #apschemes Application forms www.pdffiller.com/jsfiller-desk14/?requestHash=a015fe4ad3833ab9f1e19f640e583fe13ff64be4fd9356799536044b623121f7&projectId=1631812355&PAGE_REARRANGE_V2_MVP=true&richTextFormatting=true&isPageRearrangeV2MVP=true&jsf-page-rearrange-v2=true&jsf-redesign-full=true&act-notary-pro-int...
దివ్యాంగుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక భరోసా
Переглядів 4,6 тис.4 години тому
దివ్యాంగుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక భరోసా #disability #schemesfordisability #telanganaschemes #apschemes #governmentschemesforyou #schemesforhandicap
ఏపీ లో Rs. 4000 పెన్షన్ నుంచి Rs.6000 పెన్షన్ కి మార్చుకోవచ్చా
Переглядів 8467 годин тому
ఏపీ లో Rs. 4000 పెన్షన్ నుంచి Rs.6000 పెన్షన్ కి మార్చుకోవచ్చా #ntrbarosa #ntrbarosapensions #appensions #apschems #apschemes2024
ఏపీ లో కొత్త పెన్షన్లు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు | NTR BAROSA PENSIONS | RATION CARD UPDATE
Переглядів 1,1 тис.12 годин тому
ఏపీ లో కొత్త పెన్షన్లు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు NTR BAROSA PENSIONS RATION CARD UPDATE #ntrbarosapensions #aprationcard #apschemes
ఏపీ తెలంగాణ లో వారికి 35 kgs ఉచిత బియ్యం గోధుములు
Переглядів 11 тис.12 годин тому
ఏపీ తెలంగాణ లో వారికి 35 kgs ఉచిత బియ్యం గోధుములు #antyodaya #antyodaya_ration_card #scheme
వికలాంగుల కోసం 1,00,000 రూపాయల ఆరోగ్య బీమా
Переглядів 3,8 тис.16 годин тому
వికలాంగుల కోసం 1,00,000 రూపాయల ఆరోగ్య బీమా #niramayahealthcard #100000insurance #bima #freebima #insurance #handicap #handicapschemes #disabilityschemes www.thenationaltrust.gov.in Email: contactus@thenationaltrust.in Phone:91-11-43187800
వికలాంగులకు ఉచిత శిక్షణ మరియు Rs. 25,00,000 వరకు సబ్సిడీ లోన్
Переглядів 6 тис.19 годин тому
వికలాంగులకు ఉచిత శిక్షణ మరియు Rs. 25,00,000 వరకు సబ్సిడీ లోన్ #disabilityschemes #subsidyloan #prerana www.nhfdc. gov. in Contact Number:91-11-4580373031- 011-24363919 Email- info@nhfdc.nic.in
పేదల కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలు
Переглядів 91021 годину тому
పేదల కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలు #schemes2024 #modischeme2024 #centralgovernmentschemes #indiangovernmentschemes #apschems2024
వికలాంగుల కోసం గ్రూప్ హోమ్ | Gharunda Scheme for Disability
Переглядів 3,3 тис.День тому
వికలాంగుల కోసం గ్రూప్ హోమ్ #housingscheme #homefordisability #schemesfordisability #disability #disabled To Apply : thenationaltrust.gov.in/
వికలాంగులకు ఉచితంగా ఇల్లు, పెళ్లి, వైద్యం, విద్య, ఉద్యోగం ఇచ్చే 9 ప్రభుత్వ పథకాలు
Переглядів 7 тис.День тому
వికలాంగుల కోసం 9 కేంద్ర ప్రభుత్వ పథకాలు #disabilityschemes #udid #sadaram #schemesfordisable
అంగవైకల్యం ఉన్న వృద్దులకు ఉచితం
Переглядів 5 тис.День тому
రాష్ట్రీయ వయోశ్రీ యోజన #rastriyavayosriyojana #governmentschemesforyou #disability #schemesinap ALIMCO -TOLLFREE-1800-180-5177 website:www.alimco.in
వికలాంగులకు Rs. 1,00,000 Scholarship | వెంటనే అప్లై చేయండి
Переглядів 575День тому
1 Lakh Scholarship for Disability Students #disabilityscholarships #scholarship #scholarships #scholarshipnewupdate #scholarshipsfordisabiled www.buddyforstudy.com
వికలాంగులు ఇంట్లో ఉండి నెలకు 8000 సంపాదించండి | ఉచిత ట్రైనింగ్ మరియు ఉద్యోగం
Переглядів 6 тис.День тому
#pmkvy #వికలాంగులు #pmkvyfordisable #pmkvy2024 free courses free course pmkvy courses pmkvy 4.0 pmkvy training centre pmkvy courses list pmkvy free courses pmkvy registration process learn free course on pmkvy free course certificate pmkvy free computer course pmkvy free certificate how to apply for pmkvy free course pmkvy course pmkvy course fee PMKVY OFFICIAL WEBSITE www.pmkvyofficial.org/ SK...
వచ్చే నెల పెన్షన్ రావాలంటే ప్రతి ఒక్కరి దగ్గర ఈ పేపర్ ఉండాలి
Переглядів 361День тому
వచ్చే నెల పెన్షన్ రావాలంటే ప్రతి ఒక్కరి దగ్గర ఈ పేపర్ ఉండాలి
వికలాంగుల కు గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఏవి ఉండాలి
Переглядів 3,5 тис.14 днів тому
వికలాంగుల కు గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఏవి ఉండాలి
వికలాంగుల కోసం 12 పథకాలు
Переглядів 16 тис.14 днів тому
వికలాంగుల కోసం 12 పథకాలు
HOW TO APPLY UDID CARD AND ITS BENEFITS
Переглядів 1,6 тис.14 днів тому
HOW TO APPLY UDID CARD AND ITS BENEFITS
వికలాంగులు కోసం సదరం సర్టిఫికెట్ | ఎవరు తీసుకోవాలి | ఎప్పుడు తీసుకోవాలి | ఎక్కడ తీసుకోవాలి
Переглядів 6 тис.14 днів тому
వికలాంగులు కోసం సదరం సర్టిఫికెట్ | ఎవరు తీసుకోవాలి | ఎప్పుడు తీసుకోవాలి | ఎక్కడ తీసుకోవాలి
NTR BAROSA PENSIONS 2024 | LATEST NEWS
Переглядів 11114 днів тому
NTR BAROSA PENSIONS 2024 | LATEST NEWS
EMPLOYBILITY SKILLS TRAINING & PLACEMENT FOR DISABLED
Переглядів 51321 день тому
EMPLOYBILITY SKILLS TRAINING & PLACEMENT FOR DISABLED
NTR BAROSA PENSIONS 2024 | LATEST UPDATE
Переглядів 90921 день тому
NTR BAROSA PENSIONS 2024 | LATEST UPDATE
ఏపీ లో విశ్వకర్మ ఆధారణ స్కీం కు 3,00,000 వడ్డీ లేని ఋణం ఇస్తారు
Переглядів 25921 день тому
ఏపీ లో విశ్వకర్మ ఆధారణ స్కీం కు 3,00,000 వడ్డీ లేని ఋణం ఇస్తారు
AP GRAMA WARD SACHIVALAYAM TRANSFERS UPDATES
Переглядів 22221 день тому
AP GRAMA WARD SACHIVALAYAM TRANSFERS UPDATES
సులభంగా 10 th/ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ తీసుకోండి
Переглядів 40428 днів тому
సులభంగా 10 th/ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ తీసుకోండి
NEW RATION CARDS UPDATE | ఏపీ లో కొత్త రేషన్ కార్డు లు ఇస్తున్నారు
Переглядів 29 тис.Місяць тому
NEW RATION CARDS UPDATE | ఏపీ లో కొత్త రేషన్ కార్డు లు ఇస్తున్నారు
NTR BAROSA PENSIONS NEW UPDATE
Переглядів 2,2 тис.Місяць тому
NTR BAROSA PENSIONS NEW UPDATE
15 శాఖల ఉద్యోగులకు బదిలీలు | G.O. MS. NO 75
Переглядів 105Місяць тому
15 శాఖల ఉద్యోగులకు బదిలీలు | G.O. MS. NO 75
20 లక్షల మంది మహిళలకు స్వయం ఉపాధి | రాష్ట్ర ప్రభుత్వం
Переглядів 264Місяць тому
20 లక్షల మంది మహిళలకు స్వయం ఉపాధి | రాష్ట్ర ప్రభుత్వం

КОМЕНТАРІ

  • @subhashinithirunagari8435
    @subhashinithirunagari8435 2 години тому

    What is age limit for PWD candidate to apply for this type job in canada Bank tell me madam

  • @gangadhararaopakki3166
    @gangadhararaopakki3166 8 годин тому

    వికలాంగులకు maximum వయసు లో ఏమైనా సడలింపు ఉందా?

  • @MAHENDARVOLLALA
    @MAHENDARVOLLALA 9 годин тому

    Good medam

  • @dastagirichandagari7890
    @dastagirichandagari7890 10 годин тому

    నాకు వినికిడిలోపం నేను ఐటిఐ డిజిల్ మెకానిక్ కోర్సులు తిసుకున్నాను సర్టిఫికెట్ వున్నది తక్కువ మార్కులులకు ఉద్యోగం ఇవ్వండి కమేంట్ చేయండి message

  • @VTECH5656
    @VTECH5656 12 годин тому

    RRB NTPC Notification gurinchi video cheyandi madam both inter and degree qualifications

  • @lakshmidevidvp7795
    @lakshmidevidvp7795 12 годин тому

    Diploma wale eligibilvundha madam

    • @empowercitizen
      @empowercitizen 9 годин тому

      Ledandi. Only degree ani icharu notification lo

  • @katariyedukondalu5516
    @katariyedukondalu5516 12 годин тому

    3 wheel ki yela apply cheyyali mam

  • @JANAKIRAM-t2g
    @JANAKIRAM-t2g 12 годин тому

    Full notification vachaka video chayaddi madam

  • @JANAKIRAM-t2g
    @JANAKIRAM-t2g 12 годин тому

    Madam date vachaka video chaydiiii iii madam

  • @VeeramaniVeeramani-p5x
    @VeeramaniVeeramani-p5x 12 годин тому

    Ma'am qualification emity

  • @ramkumarm6288
    @ramkumarm6288 13 годин тому

    Please tell back log job government pwd

  • @ramkumarm6288
    @ramkumarm6288 14 годин тому

    Hi madam Iam Brin stock rights side My right hand not working bcz bring stock effc Iam unable to write exe Any one written exe

  • @VeniDara-z2u
    @VeniDara-z2u 14 годин тому

    Madam inter valla ki emi jobs unty chypandi please meru cypy vedio s use full ga untyi❤

  • @JANAKIRAM-t2g
    @JANAKIRAM-t2g 14 годин тому

    Please update exam date confirmation please please please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JANAKIRAM-t2g
    @JANAKIRAM-t2g 14 годин тому

    Please update exam date confirmation please please please please please please please please please please please please please please madam

  • @friendsfriends3333
    @friendsfriends3333 16 годин тому

    మరొక మారు వీడియో చేయండి కాస్త అయోమయంగా అనిపించింది. మంచం మీద లేదా వీల్ చైర్ లో ఉన్న వారితో పాటు ఎందరికి అవకాశం కల్పిస్తారు. వాళ్ళకు ఉచితమా

    • @empowercitizen
      @empowercitizen 14 годин тому

      Wheel chair

    • @friendsfriends3333
      @friendsfriends3333 14 годин тому

      @@empowercitizen నాకు అర్థమైంది ఇద్దరినీ వీల్ చైర్ లోనే తీసుకు వెళ్ళాలి కాకపోతే వారితో పాటు కుటుంబ సభ్యులకు అవకాశం కల్పిస్తారా లేక వీల్ చైర్ తోసే అసిస్టెంట్ వరకే అవకాశం కల్పిస్తారా అనడిగా.

    • @empowercitizen
      @empowercitizen 13 годин тому

      అసిస్టెంట్ కి ఇస్తారో ఇవ్వరో నాకు తెలీదు నేను కనుక్కుని చెప్తాను మీకు

  • @vanapallivanapalli7741
    @vanapallivanapalli7741 17 годин тому

    Ma kosam చాలా సాయం చేస్తున్నారు TQ medam

  • @bhanun9127
    @bhanun9127 19 годин тому

    Short nd swt ga cheppandi madam length ga vudhi

  • @sharadhakumari1949
    @sharadhakumari1949 20 годин тому

    Which month going to distribution star Now 2024

  • @appalanaidu4572
    @appalanaidu4572 20 годин тому

    From ravadam ladhu try Chesa please help me 😊

  • @suresettySujata
    @suresettySujata 21 годину тому

    Naku normal ration card undhi dhanini 35 kgs card ga change chasukovacha

  • @katikisaivaraprasad9634
    @katikisaivaraprasad9634 21 годину тому

    మేడం గారు నాకు వికలాంగుల ధ్రువీకరణ పత్రం&udid కార్డు ఉంది నా వద్ద అప్పు చేసిన వాళ్ళు బాకీ ఇవ్వడం లేదు వాళ్ళ మీద నేను వికలాంగుల చట్టం కింద కేస్ పెట్టవచ్చా?

  • @suresettySujata
    @suresettySujata 21 годину тому

    E card ki ala apply chayali

  • @nageswarainjeti5203
    @nageswarainjeti5203 22 години тому

    entha efforts pettinandhuku chala thanks mem

  • @MadhuSudhan-nc8bt
    @MadhuSudhan-nc8bt День тому

    Madam ap govt nundi welfare handicapped pensions తీసుకునే వాళ్ళకి ఈ loans ki eligibility ఉంటుందా,ఏదయినా ఒక కార్ ట్రావెల్స్ లాంటిది పెట్టుకుని బిజినెస్ చేసుకోటానికి.దాని వల్ల పెన్షన్ ఆగుతుందా,తెలుపగలరు..

    • @empowercitizen
      @empowercitizen День тому

      ఎల్లో బోర్డు వెహికల్ అయితే పెన్షన్ కట్ అవ్వదు

    • @MadhuSudhan-nc8bt
      @MadhuSudhan-nc8bt День тому

      @@empowercitizen dmho pension aina parleda andi.nenu naa income ni పెంచుకోవాలి అనుకుంటున్నాను ,ఆ విధంగా లోన్ తీసుకుని ట్రావెల్స్ స్టార్ట్ చేద్దాం ఇంటి నుండి అని

  • @vasumummidivarapu163
    @vasumummidivarapu163 День тому

    TQ very much mam your information

  • @manjulanagayapally2537
    @manjulanagayapally2537 День тому

    Thank you so much madam

  • @narasimharao7403
    @narasimharao7403 День тому

    మెడం.T;Q.you

  • @kodalisrinivasarao3798
    @kodalisrinivasarao3798 День тому

    ఏ విధమైన లోన్ కి మేము అప్లయ్ చేసుకోవచ్చో ఒక list ఏమైనా వీలైతే పెట్టగలరు. ఒక అవగాహన ఉండాలి అని.మేడం.మాకు చాలా మందికి ఎటువంటి బిజినెస్ కి అప్లయ్ చెయ్యాలో కన్ఫ్యూజన్ గా ఉంది

    • @empowercitizen
      @empowercitizen День тому

      బిజినెస్ ఏవి చేయచ్చు అని వీడియో చేస్తాను త్వరలో

    • @kodalisrinivasarao3798
      @kodalisrinivasarao3798 День тому

      TQ medam

  • @suneethakunde4427
    @suneethakunde4427 День тому

    gd evng mam I want home

  • @nazeerahamad1760
    @nazeerahamad1760 День тому

    Physical handicapped persons ki antyodaya ration card untunda madam

    • @empowercitizen
      @empowercitizen День тому

      ఉంది అండి. ఎప్పటి నుంచో వాడుకలో ఉంది

  • @nazeerahamad1760
    @nazeerahamad1760 День тому

    Good evening madam na Peru nazeer ahamad shaik kurnool district nundi madam . Naku 78./. Disabled percentage undi. Nenu contract based employee PGT CIVICS lecturer ga chestunnanu . Madam 3 rd year ippudu nenu cheyabatti maku chala torture untundi contract based teachers Ani mato Pani ekkuva cheyenchukoni ippudu emantunnarante na kosam chestunnava leka ma inti kosam chestunnava Ani cheptunnadu madam ayana principal kuda kadu prati roju iyana to bada padalekuntunna madam please maku job security antu emi leda cheppandi madam please Naku job security kavali madam. Emi cheyyali cheppandi madam please

    • @empowercitizen
      @empowercitizen День тому

      మీకు ఏదైనా సమస్య ఉంటే 1902 కి కంప్లైంట్ ఇవ్వచ్చు

  • @kodalisrinivasarao3798
    @kodalisrinivasarao3798 День тому

    Medam pdf download avatledu

  • @dharavathbhadru2343
    @dharavathbhadru2343 День тому

    మేము మిమ్ములను తప్పు పట్టటం లేదు మేడమ్ కానీ వికలాంగుల అధారిటీ పూర్తిగా తెలుసుకుని పెట్టండి అంతేకాకుండా ఈ సమస్యలను వారికి తెలియ జేయండి

  • @friendsfriends3333
    @friendsfriends3333 День тому

    ఛఛ అలాంటిది ఏమీ లేదు అమ్మా... కేవలం మనకు పథకాలు ఉంటాయి కానీ బలమున్నోళ్ళకే దక్కుతాయనే భావన అంతే తప్పితే మిమ్మల్ని ఎందుకు తప్పు పడతాం మీరు కనీసం ఏదోరకంగా ఉపాధి ప్రయత్నం చేయటం చాలా సంతోషం మాకు.

  • @bjagapathibabu
    @bjagapathibabu День тому

    andra bank ledu kada mam

  • @Sureshalapati444
    @Sureshalapati444 День тому

    మేడం మీకు చాలా thank u వికలాంగుల గురుంచి బాగా చెప్తున్నారు

  • @naveenraju6925
    @naveenraju6925 День тому

    మేడం మీరు చెప్పిన 3 బేంక్ లో యకొంట్ ఉండాల? లేకపోయినా పరవాలేదు?

    • @empowercitizen
      @empowercitizen День тому

      లోన్ approve అయితే వాళ్ళే అకౌంట్ open చేసిస్తారు. ముందుగా తొందర పడకండి

  • @Venkyachanta-fw6ms
    @Venkyachanta-fw6ms День тому

    Nhfdc loan Ani bank lo adigite teliyadu antunnaru.ela apply cheyalo

    • @empowercitizen
      @empowercitizen День тому

      నేను చెప్పిన 3 బ్యాంక్స్ లో అడగండి

  • @k.451
    @k.451 День тому

    థాంక్స్ మేడం గారు ఈ వీడియో చూసాక అర్ధం అయ్యింది.

  • @k.451
    @k.451 День тому

    మేడం గారు నాకొక డౌట్ SBI కూడా నేషనల్ బ్యాంకు లోకి రాధా?

    • @empowercitizen
      @empowercitizen День тому

      SBI NATIONAL BANK కాని NHFDC వారు ఈ 3 బ్యాంక్స్ తోటే TIEUP అయ్యారు

    • @k.451
      @k.451 День тому

      @@empowercitizen ok

  • @k.451
    @k.451 День тому

    మీరు మా దివ్యాంగులకోసం వివరాలు సేకరించి ఇంత వివరాలు చెప్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు.

  • @k.451
    @k.451 День тому

    మీరు మా దివ్యాంగులకోసం వివరాలు సేకరించి ఇంత వివరాలు చెప్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు.

  • @k.451
    @k.451 День тому

    మీరు మా దివ్యాంగులకోసం వివరాలు సేకరించి ఇంత వివరాలు చెప్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు.

  • @k.451
    @k.451 День тому

    మేడం గారు సారీ అండి. నేను ఎందుకు పెట్టానంటే మా ఇబ్బంది చెబితే మీరు దానికి సొల్యూషన్ చెబుతారని మరియు నా లాగా ఎవరు ఇబ్బంది పడకూడదని అంతే తప్ప మరొకటి కాదు.

  • @kornepatimabusubhani453
    @kornepatimabusubhani453 День тому

    Daily income 200/300/400

    • @empowercitizen
      @empowercitizen День тому

      Daily 200,300 ఇవంతా fake అండి.

  • @rameshdhanisiri4900
    @rameshdhanisiri4900 День тому

    మేడం మీరు చాలా ఇన్ఫర్మేషన్ కష్టపడి మా గురించి చెబుతున్నారు నా రిక్వెస్ట్ ఏమిటంటే మేడం, మా పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కు సంబంధించి ఏవైనా ఫీజు రాయితీలు ఉన్నాయా వాటికి సంబంధించిన ఎటువంటి అవకాశాలు ఏమైనా ఉంటే చెప్పండి మేడం

    • @empowercitizen
      @empowercitizen День тому

      ఉన్నాయి. అవి కూడా చెప్తాను

  • @kornepatimabusubhani453
    @kornepatimabusubhani453 День тому

    Disability person ki all members ki challah use

  • @kornepatimabusubhani453
    @kornepatimabusubhani453 День тому

    Madem part time/full time jobs gurinchi chappandi urgent daily oka toppic

    • @empowercitizen
      @empowercitizen День тому

      Genuine వి తెలిస్తే పోస్ట్ చేస్తాను

  • @LakiaHardman-e3t
    @LakiaHardman-e3t День тому

    Garett Street