How to Do Punyahavachanam - Telugu Rituals and Customs | పుణ్యాహవచనం ఎలా చేయాలి ? |

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 552

  • @sivakumarnori8267
    @sivakumarnori8267 Рік тому +28

    చాలా బాగా స్వచ్ఛంగా అందరికీ అర్ధమయ్యేలా చెప్పారు గురువుగారు ధన్యవాదములు 🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому +1

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

    • @ramkumardv576
      @ramkumardv576 Рік тому +1

      DV. Ramkumar

  • @mulukutlakrishnamurthy4297
    @mulukutlakrishnamurthy4297 Рік тому +25

    స్వధర్మ వ్యాప్తి కై, మీరు చేసిన ఈ అద్భుతమైన ప్రయత్నం ఎంతయో మెచ్చదగినది. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు సకల ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాను

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому +3

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

    • @jithendrasivadanam1742
      @jithendrasivadanam1742 Рік тому +1

      🙏🙏🙏🙏🙏🙏🙏

    • @somisettyjaganmohanrao9451
      @somisettyjaganmohanrao9451 Рік тому +1

      true

    • @anandvardhan8469
      @anandvardhan8469 Рік тому

      చాలా బాగుంది అండి తెలియని వారికి మంచిగా అర్థమవుతుంది

    • @krishnasastry9124
      @krishnasastry9124 Рік тому

      A good initiative swami.. Thanks a lot namaste.

  • @lakshminarayana-jf9qb
    @lakshminarayana-jf9qb Рік тому +14

    మీ వాయిస్ చాలా బాగుంది, ఇటువంటి సంస్కారాలు కు సంబంధించిన కార్యక్రమాలు మంత్రపూర్వక క్రియా రూపంగా అందించాలని మీ నుండి మన యోవైతాం మిత్రులకు అందాలని కోరుతూ అనేకానేక అభివాదములు

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది.. తప్పకుండా అండి 🙏

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 Рік тому +11

    గురువు గారు అలా కళ్ళు మూసుకుని వింటుంటే మా ఇంట్లో పుణ్యాహవచనం చేస్తున్నట్లు ఉంది.
    మాటలు రావడం లేదు. ధన్యోస్మి.

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому +1

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @Telugu_bhakthi_tree
    @Telugu_bhakthi_tree Місяць тому

    ఇంతకన్నా బాగా ఇంకా ఎవరూ చెప్పరేమో చాలా చాలా బాగుంది గురూజీ

  • @venkatramulusajjan-kb8iw
    @venkatramulusajjan-kb8iw Рік тому +11

    గురువు గారు పాదభి వందనం.
    నాకు 40 ఏళ్లు పౌరోహిత్యం నేర్చుకోవాలని ఉంది. వేదపాటశాల లో అవకాశం ఇవ్వలేదు. మీరు చెప్పింది చాలా సులభంగా సంపూర్ణంగా అర్థమవుతోంది. మీరు చెప్పే మంత్రాలు కూడా discription లో ఇవ్వగలరు దయచేసి. Atleast books reference ఇవ్వండి దయచేసి.🙏

  • @mysupport8986
    @mysupport8986 Рік тому +3

    చాల చాల చక్కగా వివరించారు గురువు గారు.ఇలాగే క్రియా పూర్వకంగా మరిన్ని వీడియోలు చేయమని మా వినతి.శ్రీ గురుభ్యో నమః

  • @medavaramsrinivasamurthy1226
    @medavaramsrinivasamurthy1226 Рік тому +7

    చక్కగా స్పష్టంగా వివరించి చెప్తున్నారు!మంచిగా ఉంది!మీ నుండి మరిన్ని ఆశిస్తున్నా!

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      తప్పకుండా అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @bharathimalapaka2287
    @bharathimalapaka2287 Місяць тому +1

    చాల బాగా చెప్పరు గురువు గారు. ధాన్యవాదములు 🎉🎉

  • @rajaramamohan
    @rajaramamohan 11 місяців тому +2

    చాలా చక్కగా స్పష్టంగా అందరకి అర్థం అయ్యేలా చక్కగా చెప్పారు. శత కోటి ధన్యవాదములు. గురువు గారికి పాదాభివందనలు

  • @murthynamballa6486
    @murthynamballa6486 24 дні тому

    గురుభ్యోనమః 🙏చాలా స్పష్టంగా వివరించారు. చిన్న మనవి. శ్లోకాలు స్క్రీన్ పై ఇస్తే నేర్చుకొనేవాళం స్వామి ఇలా అన్నాను. క్షమించవలెను ధన్యవాదములు

  • @venusuma7598
    @venusuma7598 Рік тому +1

    స్వామి ఈ కంఠం చాలా బాగుంది మీరు చెప్పే ప్రతి విషయం కూడా చాలా వివరంగా అందరికీ అర్థమయ్యేలాగా ఉన్నది నేను ఇంతకు ముందు ఎన్నో పుణ్యాహవాచనం వీడియోలు చూశాను కానీ నాకు ఒక్కటి కూడా అర్థం కాలేదు ఇప్పుడు నాకు వివరంగా అర్థమైంది మీకు ధన్యవాదాలు స్వామి మీ

  • @eesusarepaka9936
    @eesusarepaka9936 Рік тому +3

    చాలా బాగుంది గురువుగారు ధన్యవాదాలు సార్ మీకు మీరు ఇలానే ఇంకెన్నో వీడియోలు చేసి మా లాంటి వాళ్ళందరికీ జ్ఞాన భిక్ష మంత్ర బిక్ష పెట్టవలసిందిగా కోరుతున్నాను

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      తప్పకుండా అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది. చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @josyuladurgaprasad9513
    @josyuladurgaprasad9513 Рік тому +7

    అయ్యా!గురువుగారు పుణ్యహ వచన వివరణ చాలా బాగా వివరించారు. పాదాభివందనములు 🙏🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому +1

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @vasalamanohar7777
    @vasalamanohar7777 Рік тому +1

    చంద్ శర్మ గురువుగారికి శతసహస్ర నమస్సులు
    మహా అధ్బుతంగా మంత్ర సహిత క్రియ సహిత అర్థవంతమైన వాక్యానం ఏకదాటిగా సాగిన మీలోని శక్తి త్రయానికి ముగ్దులమైనాము

  • @gmrau39
    @gmrau39 Рік тому +6

    నమస్రారములు
    నేను. ఎన్ని నాళ్ళుగ ఎదురు చూసిన ఈ విధానము నేటికి
    చూడగలగటం
    నా అదృష్టం
    👌👌👌🙏🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому +1

      శివార్పణం 🙏 చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

    • @malayappa777
      @malayappa777 Рік тому +1

      ఔను నేనూ అంతే.

  • @sriadityap7428
    @sriadityap7428 3 місяці тому

    This video is so good easy to learn all class of people.meeru asirvachana mantram kuda chappavalasindi ga korukuntunnanu namaskaram Guruvu garu-
    mee
    Subrahmanyam

  • @vithalcprpandu4792
    @vithalcprpandu4792 9 місяців тому +1

    ఈ వీడియో మా అందరికీ అందు బాటు తెచ్చిన మీకు శతకోటి వందనాలు. అధ్భుతం

    • @SWADHARMAM
      @SWADHARMAM  9 місяців тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది చాలా

  • @sarmaan7041
    @sarmaan7041 Рік тому +25

    మీరు ఈ పుణ్యాహవచన కార్యక్రమం చాలా స్పష్టంగా క్రమంగా ప్రతి మంత్రం చాలా గొప్పగా చెప్పారు. దీనికి చాలా సాధన కావాలి. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు వందనములు. మన హిందూ సనాతన ధర్మం సంస్కృత భాషలోని మంత్రాలు మరుగున పడకుండా కాపాడుకోవడం మన కర్తవ్యం మీకు మరోసారి ధన్యవాదాలు. కృతజ్ఞతలు

    • @venkateshwarankamasamudram6883
      @venkateshwarankamasamudram6883 11 місяців тому +1

      చాలా చాలా బావుంది గురువుగారు

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 місяців тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది 🙏

    • @srikanth5150
      @srikanth5150 9 місяців тому +1

      Sir మంత్రం పక్కన vaste enka baguntundhi nerchukune vallki

  • @surendarvemula2700
    @surendarvemula2700 5 місяців тому

    ఈ పుణ్యాహవాచన కార్యక్రమం శాస్త్రోక్తంగా స్వరయుక్తంగా అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు 🙏

  • @krishnanadimpally336
    @krishnanadimpally336 Рік тому +2

    చాలా బాగుంది. ధన్యవాదాలు.
    ఉపయోగకరమైన ఈ వీడియో అందరూ చూడండి

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @guruprasadraodaurapalli2909
    @guruprasadraodaurapalli2909 Рік тому +4

    గురువు గారికి నమస్కారం పుణ్యాహవాచనం విధి విధానం మంత్ర సహితంగా చూపించడం చాలా బాగుంది అలాగే మరికొన్ని అనగా పంచగవ్య పాసనం లాంటి వీడియో మీనుంచి ఆశిస్తున్నాము.జై శ్రీ రామ్

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      తప్పకుండా అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది.. చాలా చాలా కృతజ్ఞతలు అండి

    • @KesavarapuTrinadharao
      @KesavarapuTrinadharao 21 день тому

      @@SWADHARMAM gurgirugatkinamaskatsm

  • @ravindersairam
    @ravindersairam Рік тому

    గురువు గారు మీకు మా యొక్క ప్రత్యేక ధన్యవాదములు మరియు నమస్కారములు మీరు ఈ విధంగా భక్తుల్లో దైవత్వాన్ని నింపి లోకకల్యాణం చేస్తూ ఉండండి
    మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ధర్మార్థ కామమోక్షాలు ప్రసాదించుగాక
    వీడియో చాలా దివ్య మంగళం గా ఉంది

  • @pramodkumar-cy1jq
    @pramodkumar-cy1jq 11 місяців тому +1

    ధన్యవాదాలు
    చాలా స్పష్టంగా,అర్థసహితంగా వివరించారు ధన్యవాదాలు

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 місяців тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @ramanas.4124
    @ramanas.4124 Місяць тому

    Thappakunda swamy..me ucharana shakthi chala karna peyamga undi...❤

  • @SrinivasMachiraju-ir5pz
    @SrinivasMachiraju-ir5pz Рік тому

    గురువుగారికి అనేక నమస్కారములు మీరు అందించిన ఈ స్వస్తి పుణ్యాహవచనం దృశ్య శ్రవణ రూపంలో చాలా విపులంగా అందించారు చూచి నేర్చుకొనే వారికి చాలా బాగుంది అలానే దయచేసి మంత్రం అక్షర రూపంలో కూడా అందిస్తారని ఆశిస్తున్నాము ధన్యవాదములు.🙏🙏

  • @maniprasadbhagi4313
    @maniprasadbhagi4313 Рік тому

    చక్కని వివరణతో కూడిన ఈ కార్యక్రమం చాలా రోజుల తర్వాత చూడగలిగాము.సంతోషం.

  • @dpmvmd9527
    @dpmvmd9527 6 місяців тому

    నమస్కారం చాలాబాగా వివరంగా సామాన్యులకుసైతం అర్ధమయ్యేలా చేసారు ధన్యవాదములు

  • @mvenu8079
    @mvenu8079 Рік тому +2

    చాలా స్పష్టంగా అర్ధం అయ్యే విదంగా చెప్పారు గురువుగారు మీకు మాయొక్క శతకోటి వందనాలు

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు.. శివార్పణం

  • @srinivasasarmabattenapati7668

    గురువుగారు చాలా వివరంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా చక్కగా వివరిస్తూ తెలియజేశారు మీకు నా ధన్యవాదాలు

  • @hemanthhemanth5435
    @hemanthhemanth5435 Рік тому

    మంచి కార్యక్రమాన్ని చేపట్టారు మీరు మీకు ఆ ఈశ్వరుడి ఆశీస్సులు కలగాలని ప్రార్థిస్తున్నాను

  • @satyamk9841
    @satyamk9841 Рік тому +4

    ప‌ ప్రతి పూజని ఇలాగే కొనసాగించ గలరు చాలా బాగుంది గురువు గారు

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      తప్పకుండా అండి 🙏 ధన్యవాదాలు

  • @avnarayana2414
    @avnarayana2414 6 місяців тому

    గురువుగారు, మీరు చేసిన ఈ వీడియో మాకు చాలా useful

  • @sreekrishnasastrynimmagadd947
    @sreekrishnasastrynimmagadd947 Рік тому +1

    చాల బాగుంది. ఈ విధమైన వివిధ పూజోపచారములను మీ నుంచి ఆశించుతున్నాము. నమస్సులతో

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      తప్పకుండా అండి 🙏 ధన్యవాదాలు

  • @kanakaiaharakala1556
    @kanakaiaharakala1556 Рік тому +3

    ఓం నమఃశివాయైచ నమఃశివాయ
    గురువు గారికీ ప్రణామములు
    మీ గాత్రం చాలా చక్కగా ఉంటూది మీరు గొప్ప గొప్ప చామత్కార మైన పద్యాలు చాలా గొప్పగా వినిపిస్తారు

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది. ధన్యవాదాలు

    • @suryaraopch7810
      @suryaraopch7810 Рік тому

      Namahassumanjali Guruvugaru

  • @srinivastangella
    @srinivastangella Рік тому +2

    చాలా బాగుంది అండి
    ఎన్నో ధన్యవాదములు🎉
    అందరికీ మన ధర్మం యొక్క గొప్పతనం విశిష్టత తెలిసేలా ఉపయుక్తంగా ఉంటుంది.
    మనసు పూర్తిగా అభినందిస్తున్నాను.

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @mvr1950
    @mvr1950 Рік тому

    బ్రహ్మ గారికి నమః సుమాంజలులు ముందుగా
    స్పష్టమైన మంత్రఉచ్చారణ, చేసే విథానం చక్కగా చెప్పినందుకు మనఃస్పూర్తిగా అభినందనలు మరియూ ధన్యవాదములు

  • @satyanarayana1410
    @satyanarayana1410 Рік тому +3

    అద్భుతంగా వివరించారు స్వామి మా లాంటి వారికి చాలా ఉపయోగకరంగా ఉంది

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @devinivas6972
    @devinivas6972 Рік тому +1

    చాలా బాగా స్వష్టంగా క్రియతో తెలియచేసారు ధన్యవాదములు గురువు గారికి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @janardhanthumoju3798
    @janardhanthumoju3798 Рік тому

    ముందుగా మీకు పాదాభివందనం
    గురువుగారూ!
    ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా
    ప్రతిపదార్థంతో చక్కగా విడమరచి
    చెప్పారు.మంత్ర పఠనము, క్రియ
    రెండునూ అద్భుతం. మీగొంతునుండి వెలువడే
    ప్రతి శబ్ధం ప్రతి ధ్వనిస్తున్నది.
    ఉచ్ఛారణ చాలా బాగుంది.
    ఇంత స్పష్టంగా
    పుణ్యాహవాచనాన్ని చెప్పినందుకు
    మీకు మరీ మరీ ధన్యవాదాలండి!🎉

  • @kvsrao5282
    @kvsrao5282 Рік тому +2

    గురువు గారు చాల బాగా సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో వివరించారు ధన్యవాదములు గురువు గారు

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది ఈ

    • @malayappa777
      @malayappa777 Рік тому

      నేడు ముఖ్యంగా ఇదేకావాలసినది.. అప్పుడే మన వైదికధర్మం ప్రఢిలుతుంది.

  • @RamPrasad-ye2sy
    @RamPrasad-ye2sy Рік тому +2

    చాలా అద్భుతంగా ఉన్నది ధన్యవాదాలు మీకు జయం విజయం మీకు, స్వామి గారు

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому +1

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @krishnamoorthyvaradarajanv8994
    @krishnamoorthyvaradarajanv8994 4 місяці тому

    Very elaborated.. good presentation... good chanting... May the desachara difference.... Same apastamba prayoga is different and short but good chanting of "hiranyavarna suchaya...( Samhita)..also ..pavamanassuvarjana....iti (brahmana..)... anyway very good and divine...om.....

  • @ravikrishna4370
    @ravikrishna4370 Рік тому +2

    Guruvu garu chala chala santosham Andi...ma abhyardana manninchi maku intha manchi video chesi pettaru...ventane nechukuntanu...miku sathakoti vandanalu.....

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి, 🙏 ధన్యవాదాలు,, మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @KulashekaraCharyuluMaringanti

    అభి వాద యే .
    చాలా చక్కగా వివరించారు అనేక నమస్కృతులు

  • @satyanarayanakanduri5528
    @satyanarayanakanduri5528 Рік тому +5

    అద్భుతంగా చెప్పారు స్వామి
    మీకు పాదాభివందనం 🙏🏽🙏🏽

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 місяців тому

      శివార్పణం

  • @samallasatish7365
    @samallasatish7365 Рік тому

    Nice to see this, because today all pundits are not doing all this procedure. Thank you brahmanothama, to showing this procedure.

  • @vvbsmurthy
    @vvbsmurthy Рік тому

    Best ever Punyahavachanam. Chala chala bagundhi. Dhanyawadam.

  • @sudhakarsharma8089
    @sudhakarsharma8089 Рік тому +1

    అద్భుతంగా వివరించారు.అభివందనం 👌🙏👏

  • @venkatakrishnaiah2490
    @venkatakrishnaiah2490 Рік тому +2

    Guruvu Garu, As you have Explained "Punyaha Vachanam" Excellently. 🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @raghavendraedara2280
    @raghavendraedara2280 Рік тому +1

    హరే శ్రీనివాస
    పుణ్యాహవాచనం చాలా బాగుంది

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏. శివార్పణం

  • @ksmurthy3259
    @ksmurthy3259 Рік тому

    chaala chaala upayogakaramaina video lu pettaru. andaru nerchukune laa chala bagundhi. inka enno enno meeru ilanti prayogaalu cheyyali. namaskaram

  • @murthytatapudi2569
    @murthytatapudi2569 Рік тому

    బాలసారే.అన్నప్రాశన. అక్షరాబ్యసం.దైవిక కార్యక్రమాలలో ఇది చూసిన తరువాత క్రియ విధానం చక్కగా చేయవచ్చు.ధన్యవాదములు.

  • @AgamaCharya
    @AgamaCharya 11 місяців тому

    గురువుగారు మీరు మూతిభించిన సరస్వతి మీరు చెప్పే విధానం ఘనంగా ఉంది నేటి తరం పిల్లలు పెద్దలను manthramugudhu

  • @sekharraja15
    @sekharraja15 Рік тому +1

    మీరు చాలా బాగా చేశారు గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు

  • @veerasubrahmanyamvidiyala5335
    @veerasubrahmanyamvidiyala5335 6 місяців тому

    Melodious voice and pronunciation, thank you
    Sarma garu

  • @rameshchandravadrevu6731
    @rameshchandravadrevu6731 Рік тому

    Attemt n Pooja procedure is suporb..dhanyavadamulu guruji.namasruthulato

  • @mruthyunjayaraovundavalli2026
    @mruthyunjayaraovundavalli2026 Рік тому +5

    బ్రమ్హగారికి పాదాభివందనాలు
    చాలా బాగా ఉన్నది

  • @ksrsastry7230
    @ksrsastry7230 6 місяців тому

    చాలా విశదంగా సుస్వరం లో చెప్పినారు వివరణ కూడా బాగుంది

  • @SamudralaRavindrachary
    @SamudralaRavindrachary Рік тому

    చాలా ఉపయోగకరంగా ఉంది ధన్యవాదములు

  • @veerarajududdi931
    @veerarajududdi931 Рік тому

    very nice and perfect pooja. even purohits should follow this. Thankyou

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 Рік тому +4

    అద్భుతమైన స్ళరం!!!

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      ధన్యవాదాలు అండి 🙏 చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @narasimhasharma.v7619
    @narasimhasharma.v7619 Рік тому

    గురువుగారు మీరు చెప్పేది చాలా బావుంది ఆలాగే హోమం విధానం తెలియ చేస్తే అది అందరికి అందుబాటులో ఉంటుంది ఈరోజుల్లో హోమం చేసుకోవాలంటే చాలా ఖర్చు అవుతోంది దయ ఉంచి ఒక్కసారి తెలియచేయగలరు అని కోరుకొంటున్నాము 🙏🙏🙏🙏🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      తప్పకుండా అండి 🙏 ధన్యవాదాలు

  • @vamseetelugupriest
    @vamseetelugupriest Рік тому

    అయ్యా నమోనమః! క్రియాయుక్తము గా చాలా బాగా చెప్పినారు. అద్భుతము గా ప్రతీ ఘట్టము తెలియచేసినారు.
    వాసుదేవ కృపాకటాక్ష సిద్ధిరస్తు.

  • @Singersai.999
    @Singersai.999 Рік тому +3

    చాలా బాగా వివరించారు గురువుగారు

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏

  • @srilathanatarajanvellore5872

    Memu America lo vunnamu
    Me video chusi punyahvachanam chesukunamu
    Chala kruthagnathalu miku 🙏

  • @velamakani
    @velamakani 11 місяців тому +1

    Guruvu Garu Namaskaram, Sathyanarayana swamy vrata vidhanam kuda video chestara 🙏

  • @prasannakumarchebrolu3046
    @prasannakumarchebrolu3046 Рік тому +3

    చాలా బాగా వివరంగా సస్వరంగా అర్థం కూడా చెప్పడం తో ఎంతో మంది నేర్చుకోవడానికి కూడా ఉపయోగ పడేలా వివరంగా చెప్పారు
    అలాగే shatpatram కూడా చెప్ప గలరని వినయంతో namaskaaraanjali సమర్పిస్తున్నాను ధన్యోస్మి

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది... తప్పకుండా చేస్తానండీ

    • @RameshKS
      @RameshKS 6 місяців тому

      సత్యనారాయణ స్వామి వ్రత విధానం పెట్టగలరు​@@SWADHARMAM

  • @PramodGundoji
    @PramodGundoji 6 місяців тому

    Jai gurudeva 🙏🙏🙏💐
    Punnyahavachna karyakramamu vinna tharuvatha namanasu
    Chala prashanthamga undi🙏🙏🙏💐

  • @papayyasastrysalagrama2434
    @papayyasastrysalagrama2434 9 місяців тому

    Chala manchi vishyam chepparu. Cheppedhi scrolling Este. Chadavadaniki chusi cheyadaniki baguntundhi Ani ma vinnapam. Dayachesi pettagaralaru

  • @raghavendrasharmaviriventi9750
    @raghavendrasharmaviriventi9750 7 місяців тому

    Chaalaa baaga chesi chupinchaari.
    Dhanyavadamulu

  • @rameshshankarhota4287
    @rameshshankarhota4287 7 місяців тому

    అద్భుతమైన స్వరం 🙏🏻🙏🏻

  • @srinivask8109
    @srinivask8109 7 місяців тому

    Very very beautiful
    Could have been more better if the lyric is shown while chanting or any other place

  • @ramachandramurthy6323
    @ramachandramurthy6323 Рік тому +1

    చాలా స్పష్టంగా వైదిక కర్మలను మీరు వివరిస్తున్నారు. మీకు పాదాభివందనం. ముఖే ముఖే సరస్వతి అన్నది మీలో స్పష్టంగా గోచరిస్తుంది

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @srivallic7306
    @srivallic7306 4 місяці тому

    👌👌🙏🙏🙏chala chakkaga vivaranga chepparu meeku maa namaskaramulu

  • @subbaramaiaht5796
    @subbaramaiaht5796 2 місяці тому

    Super swamy very very wonderful easy understanding

  • @bhargavasharma2683
    @bhargavasharma2683 Рік тому

    Very good👍 Explain🙏 And😅Recitation, Jai🕉️ Gurudev. Sarve Janaa Sukhino Bhavantu.

  • @sskapri32
    @sskapri32 Рік тому

    చాలా అద్భుతంగా చేశారు ధన్యవాదాలు గురువు గారికి 🙏

  • @jgsastry9889
    @jgsastry9889 Рік тому

    Brahma Garu wonderfully explained with clear voice 🙏

  • @bollapragadalakshminarayan1971

    ధన్య వాదములు అండి
    బాగా తెలియ చేశారు

  • @joshichandrasudheer9200
    @joshichandrasudheer9200 Рік тому +4

    హృదయ పూర్వక ధన్యవాదాలు గురువుగారు!

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @simhadrinath
    @simhadrinath Рік тому +1

    Very good. Well done. Shubham Bhavanthu !

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @KRKVLOGS8
    @KRKVLOGS8 Рік тому +2

    చాలా చక్కగా మంత్ర పఠనం చేశారు స్వామి ఎంతో మందికి ఉపయుక్తం ధన్యోస్మి🙏🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @alekhyaoffsetandflexprinte3518

    ఇలాంటి వీడియోలు మరీన్ని చేయాలని ప్రార్థించుచున్నాము...

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      తప్పకుండా అండి 🙏 ధన్యవాదాలు

  • @phaneendra8510
    @phaneendra8510 Рік тому +2

    నమస్కారం ఇలాగే కుదిరినంత వైదిక కర్మ క్రియత్మకంగా చేసి చూపిస్తే బాగుంటుంది

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      తప్పకుండా అండి 🙏 ధన్యవాదాలు

  • @BabannaPonnari
    @BabannaPonnari Рік тому

    చాలా చక్కగా చూపించారు గురువు గారు 🙏🏻🙏🏻

  • @thirumaleshthirunagari456
    @thirumaleshthirunagari456 Рік тому +1

    స్వామి చాలా బాగా చేశారు అలాగే హోమం ఎలా చెయ్యాలో కూడా పోస్ట్ చేస్తే క్రొత్తగా నేర్చుకొనే బ్రాహ్మణులకి ఉపయోగ పడుతుంది🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому +1

      తప్పకుండా అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

    • @thirumaleshthirunagari456
      @thirumaleshthirunagari456 Рік тому

      చాలా సంతోషం అండి🙏🙏

  • @UmaUmabelakanthi
    @UmaUmabelakanthi Місяць тому

    Guruvu gariki namaskaram ulu chala baga chepparu

  • @siddivenkatacharychary2971
    @siddivenkatacharychary2971 Рік тому

    నమస్తే గురువుగారు చాలా బాగుంది. 🙏

  • @ayyavarisampathkumar5017
    @ayyavarisampathkumar5017 Рік тому

    Chala Baga arhdham avuthundhi guruji

  • @srinivasanraghunathan7515
    @srinivasanraghunathan7515 Рік тому +1

    Punyahavachanamu cheyu vidham chaalaa bhaga vivainchaaru Sastrygaaru.Dhanyavaadaalu.

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @dwarakanathkrishnamurthy6482
    @dwarakanathkrishnamurthy6482 Рік тому +1

    ನಮಸ್ಕಾರಮು,
    ನೇನು ಬೆಂಗಳೂರು ನುಂಡಿ.
    I chanced upon this video. Thank you. Please upload ಗಣಪತಿ ಹೋಮಮ್

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      తప్పకుండా అండి 🙏 I will give you

  • @MrKrishnasastry
    @MrKrishnasastry 4 місяці тому

    Sri Gurubhyonnamaha. Chala chakakkaga Vishadeekarincharu guruvugaru. Namassumanjali 🙏

  • @suryalanka
    @suryalanka Рік тому

    🙏చాలా చక్కగా వుంది 🙏

  • @sivanori4475
    @sivanori4475 2 місяці тому

    ధన్యవాదములు గురువుగారు, దేవినారాత్రులలో కలశ పూజ విధానం, యాగ్నోపవీత ధారణ విధానం మీద కూడ వీడియో చేయగలరని కోరుతున్నాను 🙏🙏🙏

  • @vishwanadhamc1990
    @vishwanadhamc1990 Рік тому +1

    Namashkaram Sharma garu. Miru chala chala manchiga Punyahaavachanam chesharu.

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏

  • @Krsna_chytanya.d
    @Krsna_chytanya.d Рік тому

    Good explanation n performance. Thanks a lot.
    Awaiting for next video.

  • @RAVIGIYER
    @RAVIGIYER Рік тому

    Very nice namaskaram, chalabagundi swamji

  • @ganugapentaseshaphani586
    @ganugapentaseshaphani586 5 місяців тому

    ఓం శ్రీ గురుభ్యోనమ చాలబాగా చెప్పరు స్వామీ

  • @dayakarbhakthigeethalu
    @dayakarbhakthigeethalu Рік тому

    మహా అద్భుతముగా ఉంది