Sir i am giving heartful review, nenu ippudu varaku oka 70-100 videos chusa youtube lo 1st time inta opikikaga ,chala nidanamga, chala baga explain chesaru sir 🙏 really heartly congratulations sir, Thank you sir 🙏
వెంకట్రామయ్య గారు... చాలా నిజాయితీగా క్లియర్ గా జవాబు చెపుతున్నారు.. ఇంత పెద్ద రైతు అయ్యుండి కూడా గర్వం లేకుండా చాలా సింపుల్ గా ఉన్నారు మీరు గ్రేట్ సార్ అలాగే ఎరువు కోసం గోవులను పెంచాలి ప్రతి రైతు సొంత గోశాల పెట్టుకొని సాగు చేస్తే చాలా లాభం
@@vennkataramanaa2234 మీకు కలిగిన అంతరాయానికి చింతిస్తున్నామ, ఎక్కడ బోర్డు మీద నెంబర్ కు కాల్ చేసారో వివరంగా చెప్పలేదు ? మీరు గనక సంప్రదించాలి అనుకుంటే దయచేసి వీడియో డిస్ప్రెప్షన్ లో వున్న నంబర్స్ కు కాల్ చేయగలరు. ధన్యవాదములు
ఎంత చదువు చదివినా ఎంత పెద్ద వుద్యోగం వున్నా పెరిగిన వూరు కన్న తల్లి తండ్రులును ముక్యముగా మన భూతల్లిని గౌరవించడం అనే అభిప్రాయం నిజమగా మీకు హ్యాట్స్ ఆఫ్ వెంకటరామయ్య గారు
రైతులు అందరు అన్న తమ్ముడువలె కలిసి, ఒకరికి ఒకరు సహాయ పడుతూ ముందుకు వెళ్ళాలి. ఈ కార్పొరేట్ వేవస్థ మన ధర్మాన్ని మూలాలతో సహా పడు చేస్తుంది. ఇంకో 20 సంవత్సరాలలో మన రైతులు, సమాన భూమి, మన పిల్లలు ఎలా ఉంటారో ఊహించండి. సోదరులందరికి నా విన్నపము, మీరు ఈ వృత్తి లో ఉన్నా, ఎంతో కొంత పొలం పండించింది. వేవసాయం మన జీవన విధానం, అది లాభ నష్టాలతో కొలవకూడదు. ధన్యవాదాలు.
సార్ మీరు డ్రాగన్ గురించి చెప్పే విధానం గాని చూపించే పద్ధతి గాని చాలా బాగుంది సార్ మీ వీడియోలన్నీ చాలా బాగుంటాయి సార్ సూపర్ రైతులకి చాలా చక్కగా ఉపయోగపడతాయి
సర్ మీరు చెప్పినా విదన్నాము చాలా బాగుంది మరియు నేను చెయ్యాలి అనుకుంటున్నాను వ్యవసాయం ఇప్పుడు ఉన్న ప్రారిస్థి అసలు లాభం దయకగలేదు పెట్టుబడి బాగా ఎక్కువగా అవుతున్నది ఎప్పుడు చూసినా నష్టాలే చూడలిసి వస్తుంది మీరు చెప్పిన విధము చాలా బాగుంది డ్రాగన్ పండు సాగు చాలా చోట చూసాను విన్నాను కానీ అవగాహన లేదు చెయ్యాలి అన్నా ఆశ ఉన్నది పెట్టుబడులు ఎలా ఉంటుంది తెలుసుకోవాలి అనుకుంటున్నాను నేను మీకు కాల్ చేసి తెలుసుకోవాలి అనుకోటున్నాను......TQ సర్
🌹🇮🇳🌹🍎🌴🌾Jai Jawan 🇮🇳and Jai Kisaan 🇮🇳 అని చెప్పటానికి మీరే ఒక ఉదాహరణగా అనిపించింది. చాలా బాగా చెప్పారు.👌🎉💪👌 Superb and Super Excellent briefing 👍👍🌹💐💐👏👏🌹💐🤝🤝
We will meet soon venkat garu.. mee video chala clear and cut ga undi..ipudu varaku nenu dragon saagu cheyala.vadda ani 50-50 thought lo unnanu.. but mee video chusyaka Naku oka clarity vachindi.. I am a retired soldier from Indian Army. Sankranti tarwata mimmalni pakka kalustanu sir .
చాలా ధన్యవాదములు, డ్రాగన్ కు సంబంధించి చాలా వీడియోస్ మా ఛానల్ లో ఉంచాము. దయచేసి ఒకసారి వాటిని కూడా చూడగలరు. ఏమైనా సందేహాలు ఉంటే డిస్క్రిప్షన్ లో వున్న నెంబర్ కు కాల్ చేయగలరు, ధన్యవాదములు
Very successful educated farmer. Very nicely gave his inputs for the newly interested farmers. His princple of taking other farmers along with him is highly appreciated. Jio aur jinedo. Wish him all success.
Good evening Anna nenu vandhala videos chusanu,entha opikaga cheppina Varu leru,, Anna Garu Agricultural scientist kanna chala goppa ga explain chesaru Anna Garu thank you 🙏🙏 iam from nalgonda district.
My friend was attended his farm recently and he was observed him. He is totally commercial and not good response to him Sir Now a days all are commercial don’t belive any lease availability one But he explained every thing in vedios it’s good sir
This Land Maintenance Mind Blowing Sir New Fruits Discuss Guidelines Arguments Wonderful Raiethulu Kastalu Kastam Closed This Foram Enkerge Sapoorting Helpings 🙏🙏
Good evening sir I am from tamilnadu kovilpatti. Just now watching your valuable speech regarding farming of dragon fruit. Very very helpful to farming this fruit cultivation. You have motivated to farming this fruit. Shortly I will visit your farm. Want your valuable help and plant. Thank you so much sir.
This is the best video i have seen ,I think this is the 1st comment on UA-cam i have keeping chala baga cheparu chala videos chusa intha manchiga evaru chepaledu good explanation bro , u inspired me much more. I have a dream to keep dragon farm soon i wiil meet you if u give free time bro
Hi Brother, i am from Anantapur. I have six acres of land. I am working in IT. my father is a farmer. Currently we are not doing any agricultural since 4 years. Now i am planning to try this. Need your guidance and suggestions. Excellent Video and really appreciate you for patience.
Very informative and nicely done Venkataramaiah garu. Please also do one video covering costs per acre for i) start up including seeds, pillars, trellis etc., ii) time in years and months to break even and iii) expected yield in tonnes and Rs per year after break even. Thank You again for sharing so much information freely. Kudos!!
అన్న గారు ఒక ఎకరాకు ఎన్ని మొక్కలు నాటవొచ్చు. మొక్క మొక్క కు ఎంత దూరం ఉండాలి.మొక్కలు కొనాలి అంటే ఒక మొక్క కాస్ట్ ఎంత ఉంటది. ఒక పోల్ కి ఒక మొక్క నె నా ఎక్కువ పెట్టుకోవొచ్చా. కోళ్లు ఈ మొక్కలని తింటాయా?పూత టైం లో పక్షుల నుండి ఎలాంటి రక్షణ తీసుకోవాలి.
sir, iam well appreciate your sinciarity and good patiency to explain on dragon fruit but one mistake you have done 21.26 stage of video you are telling in chemical pesticide that is panchagavya like other names but this will come under sendriya pesticide not chemical except every explanation on dragon fruit cultivation is excellent but my request is please do an other video to explain stage wise and item wise and total expenditure for per 1 acre of cultivation hattsoff you .
సార్.....30.40 వీడియోలు చాలా చూసాను. కానీ ఇంత క్లియర్ గా ఓపికతో చెప్పలేదు. ఈ పంట ఏ ఏ నేలల్లో పండించవచ్చు? భూమి ఎలా ఉండాలో దయచేసి చెప్పండి. మేము వేయటానికి సిద్ధంగా ఉన్నాము.
Sir i am giving heartful review, nenu ippudu varaku oka 70-100 videos chusa youtube lo 1st time inta opikikaga ,chala nidanamga, chala baga explain chesaru sir 🙏 really heartly congratulations sir, Thank you sir 🙏
Thank you andi
Thanq Brother
Your sincerformer
Thank you andi
Sir oka acer ke inni poles vasukunnaru
వెంకట్రామయ్య గారు... చాలా నిజాయితీగా క్లియర్ గా జవాబు చెపుతున్నారు.. ఇంత పెద్ద రైతు అయ్యుండి కూడా గర్వం లేకుండా చాలా సింపుల్ గా ఉన్నారు మీరు గ్రేట్ సార్ అలాగే ఎరువు కోసం గోవులను పెంచాలి ప్రతి రైతు సొంత గోశాల పెట్టుకొని సాగు చేస్తే చాలా లాభం
బోర్డ్ చూసి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు
మీ యొక్క కామెంట్ కు ధన్యవాదములు అండి, గోవు యొక్క గొప్పతనము గురించి కూడా మీకు ఒక వీడియో ద్వారా వివరిస్తాము
@@vennkataramanaa2234 మీకు కలిగిన అంతరాయానికి చింతిస్తున్నామ, ఎక్కడ బోర్డు మీద నెంబర్ కు కాల్ చేసారో వివరంగా చెప్పలేదు ?
మీరు గనక సంప్రదించాలి అనుకుంటే దయచేసి వీడియో డిస్ప్రెప్షన్ లో వున్న నంబర్స్ కు కాల్ చేయగలరు.
ధన్యవాదములు
@@dragonfruitguide sabash reddy anthargam jgt kavachu
ఎంత చదువు చదివినా ఎంత పెద్ద వుద్యోగం వున్నా పెరిగిన వూరు కన్న తల్లి తండ్రులును ముక్యముగా మన భూతల్లిని గౌరవించడం అనే అభిప్రాయం నిజమగా మీకు హ్యాట్స్ ఆఫ్ వెంకటరామయ్య గారు
రైతులు అందరు అన్న తమ్ముడువలె కలిసి, ఒకరికి ఒకరు సహాయ పడుతూ ముందుకు వెళ్ళాలి. ఈ కార్పొరేట్ వేవస్థ మన ధర్మాన్ని మూలాలతో సహా పడు చేస్తుంది.
ఇంకో 20 సంవత్సరాలలో మన రైతులు, సమాన భూమి, మన పిల్లలు ఎలా ఉంటారో ఊహించండి.
సోదరులందరికి నా విన్నపము, మీరు ఈ వృత్తి లో ఉన్నా, ఎంతో కొంత పొలం పండించింది.
వేవసాయం మన జీవన విధానం, అది లాభ నష్టాలతో కొలవకూడదు.
ధన్యవాదాలు.
సార్ మీరు డ్రాగన్ గురించి చెప్పే విధానం గాని చూపించే పద్ధతి గాని చాలా బాగుంది సార్ మీ వీడియోలన్నీ చాలా బాగుంటాయి సార్ సూపర్ రైతులకి చాలా చక్కగా ఉపయోగపడతాయి
అన్న గారు వ్యవసాయం పట్ల తోటి రైతులకు మార్గదర్శకం గా వ్యవహరిస్తు ప్రోత్సాహం ని అందిస్తున్న అంకిత బావనికి కృతజ్ఞతలు.
మీ విశ్లేషణ డ్రాగన్ ఫ్రూప్ట్స్ తోటల గురుంచి చాలా బాగుంది ధన్య వాదాలు
కృతజ్ఞతలు సార్ మాలాంటి కొత్త రైతులకు మీ వీడియోస్ చాలా ఉపయోగపడుతున్నాయి చాలా నిజాయితీగా ఎంకరేజ్ చేస్తున్నారు🙏
సర్ మీరు చెప్పినా విదన్నాము చాలా బాగుంది మరియు నేను చెయ్యాలి అనుకుంటున్నాను వ్యవసాయం ఇప్పుడు ఉన్న ప్రారిస్థి అసలు లాభం దయకగలేదు పెట్టుబడి బాగా ఎక్కువగా అవుతున్నది ఎప్పుడు చూసినా నష్టాలే చూడలిసి వస్తుంది మీరు చెప్పిన విధము చాలా బాగుంది డ్రాగన్ పండు సాగు చాలా చోట చూసాను విన్నాను కానీ అవగాహన లేదు చెయ్యాలి అన్నా ఆశ ఉన్నది పెట్టుబడులు ఎలా ఉంటుంది తెలుసుకోవాలి అనుకుంటున్నాను నేను మీకు కాల్ చేసి తెలుసుకోవాలి అనుకోటున్నాను......TQ సర్
🌹🇮🇳🌹🍎🌴🌾Jai Jawan 🇮🇳and Jai Kisaan 🇮🇳 అని చెప్పటానికి మీరే ఒక ఉదాహరణగా అనిపించింది. చాలా బాగా చెప్పారు.👌🎉💪👌 Superb and Super Excellent briefing 👍👍🌹💐💐👏👏🌹💐🤝🤝
Anna miru Chala patiency ga cheppe information me experience tho Chala ardamaiyye la super ga chepparanna. Hats of bro, u r the next generation king
Thank You!
కామెంట్ చేసినందుకు చాలా ధన్యవాదములు అండి
మంచి సమాచారం ఇచ్చారు. ధన్యవాదాలు
Thank You!
Chala Baga chepparu Anna
Me matalu vini 100% nammakam vachhindi thank you
Manchi samacharam icharu sir..tq..mee anubhavaanni anadari ki upayogapadalane mee uddesham great andi..
Thanks for your comment andi
Supper sir chala clear ga clarity explain chesharu tq
We will meet soon venkat garu.. mee video chala clear and cut ga undi..ipudu varaku nenu dragon saagu cheyala.vadda ani 50-50 thought lo unnanu.. but mee video chusyaka Naku oka clarity vachindi.. I am a retired soldier from Indian Army. Sankranti tarwata mimmalni pakka kalustanu sir .
చాలా ధన్యవాదములు, డ్రాగన్ కు సంబంధించి చాలా వీడియోస్ మా ఛానల్ లో ఉంచాము.
దయచేసి ఒకసారి వాటిని కూడా చూడగలరు.
ఏమైనా సందేహాలు ఉంటే డిస్క్రిప్షన్ లో వున్న నెంబర్ కు కాల్ చేయగలరు, ధన్యవాదములు
Very good miru clearga chepppinaru mi lanti varu chala aruduga vumtaru
Very successful educated farmer. Very nicely gave his inputs for the newly interested farmers. His princple of taking other farmers along with him is highly appreciated.
Jio aur jinedo. Wish him all success.
చాలా ధన్యవాదాలు సర్ మీ విలువైన సమాచారాన్ని మాకు అందచేసినందుకు
Thiparthy daggara ayite nen choosa sir I'm shocked asalu motham fruiting to unnai andi really amazing
ధన్యవాదాలు అన్న..చాలా విలువైన సమాచారం తెలియజేశారు
Thank you
Chala detailed ga chepparu, baga chepparu! Manchi video Anna👌
కామెంట్ చేసినందుకు చాలా ధన్యవాదములు అండి
After long time ,seeing such a genuine and informative farmer ( venkatramaiah garu) video , thanks for sharing you knowledge
Thank You!
Thank you andi
@@kurelasivanageswararao5537 can I venkata ramaya contact number?
Dear Venkatramayya Garu, You have good communication skill. Good explanation. Thank you very much.
Thank You so much andi
Entha baga cheparu sir 🙏 really great oka complete subject in a single video
Thank You andi
Ur the great inspiration for the new coming formers in the dragon cultivation.
Iam from nalgonda Telangana very honest review shortly I will visit your farm sir 💐💐🙏🙏💐💐
Nice explanation venkateswarlu garu
Good evening Anna nenu vandhala videos chusanu,entha opikaga cheppina Varu leru,, Anna Garu
Agricultural scientist kanna chala goppa ga explain chesaru Anna Garu thank you 🙏🙏 iam from nalgonda district.
Thank you Andi.
Supper ga explainin chasaru anna thanks...
Good explanation and very useful information about dragon cultivation formers and inspiration for youngfarmers.heartful thanks 🙏 for you
Very good information and 💯% confidence to succeed
Thank You!
Thank you andi
Sir meeru explain chesindi chala upayogakaramainavi.memu rhythu lumuga yentho garwapaduthunnamu. 🙏🏼
🙏
27:47 good explanation 👏👏
Thank You andi
Super sir....chala baga explain chesaru....
కామెంట్ చేసినందుకు చాలా ధన్యవాదములు అండి
You are the great inspiration for all the young farmers,Working in IT industry and your interest on farming is truly remarkable.
Thanks a ton for your valuable comment andi
Thank you for u r Valueble information ji....
Thank you
సూపర్ గా వివరించారు
Superb sir mind blowing information....... Heartly thank you❤❤❤
Thanks a ton for your comment andi
Fantastic explanation great cultivation superb bro
Sir beautifully explained 👏👌
Super brother🎉.. విడి గా 30 ప్లాంట్స్ పంపింస్తారా... టెర్రస్ గార్డెన్ లో పెట్టుకోడానికి
Looks like you are working in Bangalore(IT) aspiring to be as a farmer great
My friend was attended his farm recently and he was observed him.
He is totally commercial and not good response to him
Sir
Now a days all are commercial don’t belive any lease availability one
But he explained every thing in vedios it’s good sir
Bro villa form ekkado cheppara plz
ADDRESS CHEPPANDI
Ituvanti vaaru andariki aapthamithrule thanks venkat anna
thank you Andi
Thanks a ton andi
T
This Land Maintenance Mind Blowing Sir New Fruits Discuss Guidelines Arguments Wonderful Raiethulu Kastalu Kastam Closed This Foram Enkerge Sapoorting Helpings 🙏🙏
Thank You so much sir
Super voice and explanation
Thank you
good job venkataramaiah garu.. will meet soon for the plants
Good anagaru💐👌
Thank you andi
Very inspiring andi.. wish you all the best
Super..wonderful ..
Congrats
Sir, very good information thank you
Good evening sir I am from tamilnadu kovilpatti. Just now watching your valuable speech regarding farming of dragon fruit. Very very helpful to farming this fruit cultivation. You have motivated to farming this fruit. Shortly I will visit your farm. Want your valuable help and plant. Thank you so much sir.
Thanq Sir
Super sir very good information sir God bless you sir
Great job venkat garu.......hearty congratulations........🎉🎉.......keep going
Thank you andi
Sir Good review icharu.
Thank you andi
Thanks much sir, nicely well explained 🙏🤝
Very good Job - very impressed for your handwork
.
Thank you for your valuable comment andi
Thank a lot for providing valuable information sir!
Thank You!
Thank you andi
This is the best video i have seen ,I think this is the 1st comment on UA-cam i have keeping chala baga cheparu chala videos chusa intha manchiga evaru chepaledu good explanation bro , u inspired me much more. I have a dream to keep dragon farm soon i wiil meet you if u give free time bro
Thanq Brother 🙏
Very nice and clear explanation 👍👍
Thank you andi
TQ venkatramaiah garu
Nice speech brother 🙏
Very good explanation
Thank you andi
Thank you very much sir
Thank you andi
Sir super chala బాగా artamyyela చెప్పారు
Thank You andi
Good information 👍 Ann garu
Thank you andi
E lanti yuva rithu ni government prothshichali e lanti rithu ki government padmsri award echhi prothchahimchali
Hi Brother, i am from Anantapur. I have six acres of land. I am working in IT. my father is a farmer. Currently we are not doing any agricultural since 4 years. Now i am planning to try this. Need your guidance and suggestions. Excellent Video and really appreciate you for patience.
Super sir
Thank you andi
Too good 🌷🙏
Thank you
ధన్యవాదములు అన్న garu
ఇక మిమ్ములను ఫాలో అవుతాను
Thank you andi
Very informative and nicely done Venkataramaiah garu. Please also do one video covering costs per acre for i) start up including seeds, pillars, trellis etc., ii) time in years and months to break even and iii) expected yield in tonnes and Rs per year after break even. Thank You again for sharing so much information freely. Kudos!!
Sure Andi, within a month of time I'll make videos with topics asked
చాలా బాగుంది డ్రాగన్ ఫ్రూట్ ఎలా పెంచుకోవాలో ఎలా మార్కెట్ ఎలా మార్కెట్ చేసుకోవాలో పూర్తి వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు
@@mallikarjunareddyholachi2917 కామెంట్ చేసినందుకు చాలా ధన్యవాదములు అండి
ua-cam.com/video/6Wd80hCyoqU/v-deo.html
Meru super
Super 👌 tq
Thank you
Super
Thank you andi
Place akada anna please chepandiiii
Super..anna
Bhumi putra hats of to you
Explain about drip,summer protection ,dots etc.
sure andi, you will have series of videos on the subject.
Superb keep it up
Thank you andi
Sir, just in case if any cyclone or heavy rains, what is the affect on these plants?
Sir, can you please help here with the update on this type of situation
Thanks sir 😮
Super anna
Brother can u give information about for single piece of plant and howmany plants required for 1 acre land
Meeku kavalaina details e video lo unnai choodandi
ua-cam.com/video/6Wd80hCyoqU/v-deo.html
Anna isuka nela meada esagu cheyvacha
చెట్టు కు టాప్ లో yellow colour Ela clear చేయాలి అన్న
One pole తయారి లో మీరు ఏమి వాడారు?
పోల్ పొడవు, వెడల్పు, ఎత్తు ఎంత?
One సిమెంట్ బస్తకి ఎన్ని పోల్స్ తయారు అవతాయి? అన్నయ్య
దయచేసి ఈ క్రింది వీడియో చూడగలరు, ధన్యవాదములు ua-cam.com/video/6Wd80hCyoqU/v-deo.html&ab_channel=KurelaAgroFarms
అన్న గారు ఒక ఎకరాకు ఎన్ని మొక్కలు నాటవొచ్చు. మొక్క మొక్క కు ఎంత దూరం ఉండాలి.మొక్కలు కొనాలి అంటే ఒక మొక్క కాస్ట్ ఎంత ఉంటది. ఒక పోల్ కి ఒక మొక్క నె నా ఎక్కువ పెట్టుకోవొచ్చా. కోళ్లు ఈ మొక్కలని తింటాయా?పూత టైం లో పక్షుల నుండి ఎలాంటి రక్షణ తీసుకోవాలి.
ua-cam.com/video/6Wd80hCyoqU/v-deo.html
sir, iam well appreciate your sinciarity and good patiency to explain on dragon fruit but one mistake you have done 21.26 stage of video you are telling in chemical pesticide that is panchagavya like other names but this will come under sendriya pesticide not chemical except every explanation on dragon fruit cultivation is excellent but my request is please do an other video to explain stage wise and item wise and total expenditure for per 1 acre of cultivation hattsoff you .
Thanq
Sir mokka entha paduthundho chepaledhu madhi Giddalur area 1nunchi 2 yakaralu petalani undhi
Very impressive speech sir....
Thank you
Sir one personal comment from my son telling ur explanation is lik phabhas in chathrapathi movie...cool and serious...🧒
@@veenaganesha4014 Thank you Andi
😀 మీ బాబు కామెంట్ కి చాలా కృతజ్ఞులము అండి.
😀
Excellent information...quite motivating.
Thank You!
Good
Thank you andi
👌👍
Thank you
Tq sir
Anna meru 12;00 దగర plants ki yellow colour edge lo వచ్చింది గ దానికి ఎమ్మ్ kadha
👍🏻👍🏻
Thank you andi
Hi brother
tractor okasari engine repair vaste dani life taggutunda
Adi repair and enni years vadaro daani meeda adarapadi vuntundi andi
సార్.....30.40 వీడియోలు చాలా చూసాను. కానీ ఇంత క్లియర్ గా ఓపికతో చెప్పలేదు. ఈ పంట ఏ ఏ నేలల్లో పండించవచ్చు? భూమి ఎలా ఉండాలో దయచేసి చెప్పండి. మేము వేయటానికి సిద్ధంగా ఉన్నాము.