Anna video promo introduction koncham ancer improve cheyali Video content is exlent Video quality is good But anchor improve the subject quality love you village agriculture channel
@@VillageAgriculture వెరైటీ పేరు తెలియదు, సూపర్ మార్కెట్ లో కొన్న కాయల గింజలు నాటితే వచ్చిన మొక్కులు, పచ్చని రంగులో జీడి మామిడి కాయల ఆకారంలో ఉండే కాయలు
Anna video promo introduction koncham ancer improve cheyali
Video content is exlent
Video quality is good
But anchor improve the subject quality love you village agriculture channel
Thank you brother ❤️
నా దగ్గర 4-5 సంవత్సరాల వయస్సు ఉన్న 2 చెట్లు ఉన్నాయి, అందులో ఒకటి బాగానే 3-4 మీటర్లు ఎత్తు పెరిగింది కానీ ఇప్పటి వరకు పువ్వులు పూయలేదు, కాయలు రాలేదు
Ey variety vesaru brother
@@VillageAgriculture వెరైటీ పేరు తెలియదు, సూపర్ మార్కెట్ లో కొన్న కాయల గింజలు నాటితే వచ్చిన మొక్కులు, పచ్చని రంగులో జీడి మామిడి కాయల ఆకారంలో ఉండే కాయలు
Seedling trees 6-7 years varaku flowers raavu. Late ga vasthayi. Grafted plants ayithe 2nd year nunde flowers vasthayi.
@realvardhan Thanks for your information brother ❤️
@@realvardhan thanks buddy
Good information
Tq brother ❤️
Super connect
Tq brother ❤️
ఇంటర్ క్రాఫ్ట్ చేయవచ్చా?
Anna meeru chepinattu chesthamu but rate and yield and buying all activities meeru k naa
neeru k antee all activities ki 3aceras investment ready gaa unadu oka farmer
ఒక వెయ్యి మంది రైతులు వేసినప్పుడు 100/- కి వస్తుంది
ఫారిన్ దేశాలకి ₹300 ఇచ్చే కన్నా ₹100 చొప్పున మన దేశ రైతులకి వస్తే తప్పేముంది, 1టన్ ఇంపోర్ట్ కి 3లక్షల బదులు మన రైతు 1 లక్ష తీసుకోనివ్వు 🤘👍
చౌడు భూముల లో వస్తుందా?
Border crop gaa avacado .... Pettochha??
Description una number ki call cheyandi
బార్డర్ క్రాప్ గా వద్దు, మామిడి (అన్ని పల్ల ) తోట మద్యలో వేయండి, gaps fill చెయ్యండి. 15 ft distance చూస్కోండి.
🎉
Talgu kaye
Tq for your comment ❤️
ఎన్ని సార్లు call చేసిన call lift చెయ్యరు
Working days lo time chusi cheyandi brother ❤️
@@VillageAgricultureఅయినా లిఫ్ట్ చేయడం లేదు
Waste video call lift Chayaru .
Dragon ayipoyindi ippudu avocado, farmers please check chesukunaka pettandi.....
Sodi ekkuva