మిత్రమా స్కూల్ డేస్ ఎప్పుడు కూడ చాల బాగుంటాయి ఆ జ్ణాపకాలు నాకు గుర్తు కొచ్చాయి నేను క్లాసు లీడర్ ని అంత బాగా చదివే వాడిని అంతలో నా మనసులోకి ఒక అమ్మాయి ప్రవేశించి నా జీవితాన్ని కష్టాలు పాలు చేసినది నా మనసు పసి మనసు తట్టులేక విలా విలా లాడింది
నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీరు ఏమి అనుకోకండి. మీ ఫోటో మీ స్కూలో మీరు చదివిన పదవ తరగతి జ్ఞాపకాలు చూస్తుంటె మీరు అనవసరంగా అమ్మాయిగా మారి మీ జీవితాన్ని సుడిగుండంలోకి నెట్టుకున్నారేమోనని అనిపిస్తుంది. అబ్బాయిగానే ఉండుంటె మీరు ఎప్పటికీ మీ తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు పొందేవారు. మంచి ఉద్యోగం కూడా అదీ గవర్నమెంటు ఉద్యోగమే వచ్చేది మీకున్న టాలెంట్ కి. నామాటలు బాధ కలిగించిఉంటె క్షమించాలి.
@@sravanthip5400 డాక్టర్ల సలహా తీసుకుని ఉండిఉంటేనైనా ఇలా అవ్వకపోను. ప్రతి సమస్యకి మంచి పరిష్కారం కూడా ఉంటుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు ప్రభుత్వానికి తన పరిస్థితి విన్నవించుకుంటూ తన చదివిన చదువుకి ఉద్యోగం కావాలని అడగవచ్చు. ఇలా మారినవారు మంచి ఉద్యోగాలు చేసినవారు ఉన్నారు కదా. కష్టే ఫలి అన్నారు కదా పెద్దలు.
అబ్బాయి గా ఉంటే బగుండేది. అమ్మయిగా మారటం వల్ల మీకు ఎం మంచి జరిగింది.. ఎవరూ పెళ్లి చేసుకోరు కదా.. అబ్బయిగా ఉంటే...మీ తల్లిదండ్రులు.. హ్యాపీగా ఉండేవాళ్ళు..
తనకి నచ్చిన లైఫ్ అనుభవిస్తుంది నచ్చినట్లు ఉంటుంది ఎంతమందికి ఉంటది ఇలా పొరుగు మాటలు వస్తూనే ఉంటాయి ఆ మాటలు తప్ప ఇంకో పికరు లేని జీవితం ఇంతకన్నా ఎక్కువ ఏమ్ korukuntadhi ఒక మనిషిగా తను
గాయం తగిలిన వాళ్ళకే నొప్పి అర్థం అవుతుంది ఎదుటి నుండి చూసేవాళ్ళాకి ఎందుకలా అరుస్తున్నాడు, నేనైతే ఎంత పెద్ద డెబ్భైనా నడుచుకుంటూ హాస్పిటల్ కి వెళ్లే వాడిని అనే వాళ్ళు వుంటారు. తనకి కూడా తెలుసు అబ్బాయి గా పుట్టాము అమ్మాయి గా ఆలోచిస్తున్నాము, అబ్బాయి గా ఉంటే మగ రాయుడు జీవితం వుంటదని తెలిసి కూడా మారటానికే అంటే వాళ్ళ భాదని మనం ఊహించలేము అనుభవించలేము తీర్చలేము ఆమె అందరికి కనపడే శరీరాన్ని మార్చుకుంది కానీ తన మనసునీ మార్చడం పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదు. నువ్వొక కోటి రూపాయలు ఇచ్చి మంచి పిల్లనిచ్చి పెళ్ళి చేస్తాను అన్నా వాళ్ళ మనస్సు ఒప్పుకోదు.
మీ videos చాలా బాగుంటాయి అమ్మా, మా ఊరి పేరు రేకుల కుంట, బద్వేల్ తాలూకా కడప జిల్లా, కానీ మేము father job tranfer వల్ల కడప, ప్రొద్దుటూరు లో చదువుకున్నాను, వూరు పేరు చూసినపుడు మా వురుపెరులాగ అనిపించింది,
మీ బోటనివేలు పక్కన టోపీ కుర్రోడు పక్కన రమేష్ రచనగా మారకముందు చదివిన తిరిగిన ప్రదేశం మళ్ళీ మళ్ళీ చూసి ఆ రోజుల్లో చేసిన చుసిన అల్లరి గుర్తుకు వచ్చినప్పుడు మనకే తెలియదు ఆ ఆనందం మీ స్కూల్ చూపించినందుకు🙏 నాకు చాలా ఆనందంగా వుంది మేడం సూపర్ ❤🌹మణి కుమార్ పైడిభీమవరం శ్రీకాకుళం జిల్లా
Two white shirts madhyalo lines shirts abbayi maa palleturi ammayi Super Aa rupam lo bagane unna jeevithantham mosam chesukoni brathakadam kante nacchinattu brathakadam great meru nijanga great Money earning kosam meeku edooka talent untundi kada ala life happy ga malachukondi Mee parents kuda mimmalni accept cheyalani nenu pray chestanu rachana garu
Last nundi third blue checks shirt బొద్దుగా ఉన్నావ్ అప్పుడు ఇంకొకరి కామెంట్ చూసా ఎందుకు ఏమ్ లాభం ఇలా అయితే అన్నారు తనకి నచ్చిన లైఫ్ బ్రతుకుతుంది సమాజం కూడా accept chesindhi తన ఊర్లోనే నచ్చినట్లు ఉంటుంది ఎంత ధైర్యం ఉంటే ఇలా ఉంటారు ఒకరి మీద ఆధారపడకుండా ఒకరి దగ్గర చేయి chapakunda తన పని తాను చేసుకుపోతుంది wow nijam ga nuv great ra rachana i appreciate you ❤
హాయ్ రచన మీ పాఠశాల బాగుంది అలాగే బోర్డు మీద మీ పేరు ఉండటం మీ అదృష్టం చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పటికి మరచిపోలేము ఫొటోలో అయితే మీరు నీలం మరియు తెలుపు గళ్ళ చొక్కా వేసుకున్నారు 🧒(టోపీ పెట్టుకున్న అబ్బాయి తెలుపు చొక్కా అబ్బాయి మధ్యలో )🧒అని నమ్ముతున్నాను ధన్యవాదములు 🙏🙏🙏🌷🌷🌷
మీరు గ్రేట్ సిస్టర్ పేరు బాగానే ఉంది కదా ఎందుకు bad coments మీరు 10 th ఏ year చాలా మంచి మార్క్స్ వచ్చే.స్టడీస్ continue చేయవలసింది sis tappuchesaru చదువు అపీ
హాయ్ రచర గారు మీ వీడియో కోసం ఎదురుచూస్తున్నాము మంచి పేరు చాలా బాగుంది అండి మీరు వైట్ క్యాప్ పెట్టుకున్నారు చాలా బాగా చూపించారు థాంక్స్ అండి రచన గారు మీరు చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది👌👌👌👌❤️🙏🙏🙏🙏👍👍👍👋👋👋
ఆ ఫోటో పట్టుకున్న దగ్గర కరెక్ట్ గా నువ్వు ఉన్న దగ్గర నువ్వు చెయ్యి పెట్టావు అంటే మూడో వ్యక్తి వి నువ్వు,,, మొదటి ప్రైస్ మా గుంటూరు కి పంపించండి,, మీ పాదాల రవి
Ni clue evvaka mundhe nenu gurthu paattesanu ni thumb kindhi photo... Lining short.... Face kavalikalu same vunnavu.... Mi school ground chala bagundi.... God bless you amma 😍💚😍
నీ చదువులో సౌష్టవం, నీ మాటలో సౌష్టవం చివరగా నీ అందంలో కూడా సౌష్టవం(అప్పుడు&ఇప్పుడు).నీ స్నేహితులు(ఆడ/మగ) అదృష్టవంతులు అనుకుంటున్నాను...వారి అభిప్రాయం నాకు తెలియదు కానీ,
ఇదంతా బ్రహ్మ రాసిన రాదండి ఇది ఎవరు మార్చలేరు ఈ ప్రపంచంలోనే అందులోనూ మన భారతదేశంలో స్వచ్ఛ అనేది ఒక నిదర్శనం నీ జీవితం నీకు ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు ఇతరులకు హాని చేయకుండా సరే చెల్లెమ్మా నువ్వు ఎప్పుడు బాగా మంచి స్థాయిని చేరుకోవాలని ఆశిస్తూ మీ అన్నయ్య
Akka nenu చూసాను నువ్వు లెఫ్ట్ నుంచి 3 వారు అలాగా కూడా నువ్వు బాగానే వున్నావు ఇప్పుడిలా ఇంకా superga vunnavu❤ nannu gurpattava mavuru gopala puram❤ blue 💙 shart వైట్ గల్లు ష rt ok na. Ur veerry very lakey పల్లెటూరి అమ్మాయి ఒక్న అక్కా అందుకే అంటారు ఒకచోట కిటికీలు మూసి వుంటే మరో చోట తలుపులు తీరుస్తాడు అని అంటారు నీకు తేలుస ఈ సామెత దేవుడు ఉన్నాడు నీకు మేమందరం వున్నాము ok akka పిచ్చిగా పెట్టే కామెంట్స్ నువ్వు పటించు కోవద్దు ఒక్న అక్కా
Akka last lo meru Emotional ayinatlu unnaru naku kuda alane anipinchidhi me sir's school lo leru anni na patha rojulu gurthuku chesinavu & memu kuda cheruvu gattuna school ki vellevallam sem to sem me school lage untadhi meru 3rd person ani anukunttunanu😊😊
White and green check shirt shirt kada ..3Rd one... appudu kuda bavunnaru..nandigudem vellinappudu aa school chusaa andi..mimmalni kuda tappakunda meet అవుతాను.
Hi akka 10th class రోజులు గురుంచి చెబుతుంటే నాకే అడుపొచ్చింది. నువ్వు వీడియో చేస్తానపుడు నీ కంటిలో నీళ్ళు దాచుకున్నావ్వు.నాకే అడుపు వచ్చింది. నీకు వారి దిష్టి తకలాకుండగా దేవుడు నీ కోరుకుంటునా
Right nunchi 3rd person,miru velupetti clu echaru...chala bavunnaru Rachana garu appudu, eppudu..and board mida mi name,marks chustunte it's feeling really a proud
అక నీ వీడియో ఊడోరే మతుకు చాలా బాధ గా మిందే... మంచి టాపర్ తిని నిమ్మ.. అలాంటిది నీ జీవితం గురించి తలుచుకునుచోర్ మతుకు నాకు భేలకో మిందే 😢😢అ దేవుడు బారి ఇలా తుంగ్తోండు.... ఇంజేడి వరకు నీ వీడియోస్ కి ని నన్న పదే పదే ఉడిళ్లను గోని.. ఈ వీడియో అతుకు రిపీట్ తుంగి మల్ల వుడ్తాను..😢😢బరో చాలా బాధ గా మిందే.. నాకు మనసుని భేలకో అనిపిసోందే... 😭😭😭అద్దె తెలియని ఫీలింగ్ తళుచూకుంచోరె మత్తుకు భేలకో అనిపిసొందే 😢😢😢😢😢
నీ జీన్స్ నిన్ను అబ్బాయి గా ఉండనివ్వలేదని నేను అర్థం చేసుకున్న. నువ్వు పెళ్లి చేసుకొని ఒక తోడుతో ఉండాలని కోరుకుంటున్న. నువ్వు 2018-19 బ్యాచ్ స్టూడెంట్.. మూడో అబ్బాయి నువ్వే
For the first time.... UA-cam video ki comment peduthunna...........mee videos chusthaanu....evi miss kaakundaaa......meeru matlade vidhaanam....mee discipline nachithundi......naadho maata....... antha baaga chadhuvkunnaru kada.....plz oka job ki try cheyandi......meeku better future vuntumdi......😊
Hi akka.. Cap pettukunna abbai pakkana blue & white lines shirt telsipotundi chudagane. Clue avasarame ledu face telustundi.. Good student super.. Mi school chala bagundi..
Miru school lo lunch chestuuu mi sweet memories gurtuchesukunnaru kadaaa😊😊😊👌👌👌maku ma scl gurtochindi😊😊👍👍miru manchi position lo undalani manasourtuga korukuntunna👍👍🤝🤝miru ippudu andangaa unnaru🥰🥰, appudu handsome ga unnaru 😎😎👌👌👌all the best 👍💯👍💯👍💯
Right nundi 3 student .. Rachana briliant student super 💐🍫 school kuda chala bagundi city lo unde school ki play ground's undavu me school ayite chala bagundi 🌳🌴🌳🌴 👌👌🍫💐
Same face cut appudu ippudu last line 3rd person. Ammayila maarakunda undi unte bavundedhemo... Mee family life inka personal life rendu better ga undevemo. Anipinchindhi. Meekeppudaina anipinchindha... Take care God bless you 💐
లెఫ్ట్ నుండి 3 మనిషి మీరు. మీ స్కూల్ బాగుంది రచన గారు. మీరు ఇలాగే ఎప్పుడు హ్యాపీ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Yes 3rd left parson
మిత్రమా స్కూల్ డేస్ ఎప్పుడు కూడ చాల బాగుంటాయి ఆ జ్ణాపకాలు నాకు గుర్తు కొచ్చాయి నేను క్లాసు లీడర్ ని అంత బాగా చదివే వాడిని అంతలో నా మనసులోకి ఒక అమ్మాయి ప్రవేశించి నా జీవితాన్ని కష్టాలు పాలు చేసినది నా మనసు పసి మనసు తట్టులేక విలా విలా లాడింది
ఏమి అనుకోకపోతే ఒక మాట,,,,థర్డ్ జెండర్ కేటగిరి లో అయిన, ఏదైనా government జాబ్ కి try చేయొచ్చుకదా
నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీరు ఏమి అనుకోకండి. మీ ఫోటో మీ స్కూలో మీరు చదివిన పదవ తరగతి జ్ఞాపకాలు చూస్తుంటె మీరు అనవసరంగా అమ్మాయిగా మారి మీ జీవితాన్ని సుడిగుండంలోకి నెట్టుకున్నారేమోనని అనిపిస్తుంది. అబ్బాయిగానే ఉండుంటె మీరు ఎప్పటికీ మీ తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు పొందేవారు. మంచి ఉద్యోగం కూడా అదీ గవర్నమెంటు ఉద్యోగమే వచ్చేది మీకున్న టాలెంట్ కి. నామాటలు బాధ కలిగించిఉంటె క్షమించాలి.
అయ్యో అంత మంచి life ఉందని తెలిసి కూడా.... ఇలా మారారు అంటే... మీకు అర్దం కావడం లేదా... తాను ఎంత ఇబ్బంది పడి ఉంటుందో...అని
@@sravanthip5400 డాక్టర్ల సలహా తీసుకుని ఉండిఉంటేనైనా ఇలా అవ్వకపోను. ప్రతి సమస్యకి మంచి పరిష్కారం కూడా ఉంటుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు ప్రభుత్వానికి తన పరిస్థితి విన్నవించుకుంటూ తన చదివిన చదువుకి ఉద్యోగం కావాలని అడగవచ్చు. ఇలా మారినవారు మంచి ఉద్యోగాలు చేసినవారు ఉన్నారు కదా. కష్టే ఫలి అన్నారు కదా పెద్దలు.
అవును వాళ్ల కి body వేరు మనసు వేరుగా ఉంటాయి. వాళ్ళు ఆ body నీ accept చెయ్యలేరు అందుకే అంత painful surgery కి decesion తీసుకుంటారు@@sravanthip5400
Avunu alage anipinchindi😢
@@sravanthip5400miru cheppindhi 💯 correct....antha clever vunna thanaku a matram theluvadha....marindhi kuda digree study tarvatha....manasikanga a avedhana thattukolerandi
అబ్బాయి గా ఉంటే బగుండేది. అమ్మయిగా మారటం వల్ల మీకు ఎం మంచి జరిగింది.. ఎవరూ పెళ్లి చేసుకోరు కదా.. అబ్బయిగా ఉంటే...మీ తల్లిదండ్రులు.. హ్యాపీగా ఉండేవాళ్ళు..
జెన్యూ పరంగా తాను అదే.. అబ్బాయిల వుండి మోసంచేసే కన్నా తాను తానులా ఉంది. ఇలా ఉండటం వల్ల ఎవరికి ప్రాబ్లం లేదు.
తనకి నచ్చిన లైఫ్ అనుభవిస్తుంది
నచ్చినట్లు ఉంటుంది ఎంతమందికి ఉంటది ఇలా పొరుగు మాటలు వస్తూనే ఉంటాయి ఆ మాటలు తప్ప ఇంకో పికరు లేని జీవితం
ఇంతకన్నా ఎక్కువ ఏమ్ korukuntadhi ఒక మనిషిగా తను
Vellani tittalenu support kooda cheyyalenu
గాయం తగిలిన వాళ్ళకే నొప్పి అర్థం అవుతుంది ఎదుటి నుండి చూసేవాళ్ళాకి ఎందుకలా అరుస్తున్నాడు, నేనైతే ఎంత పెద్ద డెబ్భైనా నడుచుకుంటూ హాస్పిటల్ కి వెళ్లే వాడిని అనే వాళ్ళు వుంటారు.
తనకి కూడా తెలుసు అబ్బాయి గా పుట్టాము అమ్మాయి గా ఆలోచిస్తున్నాము, అబ్బాయి గా ఉంటే మగ రాయుడు జీవితం వుంటదని తెలిసి కూడా మారటానికే అంటే
వాళ్ళ భాదని మనం ఊహించలేము
అనుభవించలేము
తీర్చలేము
ఆమె అందరికి కనపడే శరీరాన్ని మార్చుకుంది కానీ తన మనసునీ మార్చడం పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదు.
నువ్వొక కోటి రూపాయలు ఇచ్చి మంచి పిల్లనిచ్చి పెళ్ళి చేస్తాను అన్నా వాళ్ళ మనస్సు ఒప్పుకోదు.
Vallu ladies jaati ki chendina vaarey @@challasarithachalla5675
533 great marks Rachana ji.
Right nundi 3rd person
Right
సిస్టర్ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. మీ వీడియో చాలా బాగుంది పాత రోజుల్లో వెళ్లినట్టు ఉంది
Sister
Naku ma 10th class గుర్తొచ్చింది
Friends 2009 to 2010 10th batch yevaraina unte comment చేయండి
నేను ఉన్న same నేను కూడా
Nenu kuda
నేనుకూడా
Yes chicha😂😂 a bord exam ante family family bayapaddaru evudu pass avutadani government school
Nenu kuda vunna same
మీ videos చాలా బాగుంటాయి అమ్మా, మా ఊరి పేరు రేకుల కుంట, బద్వేల్ తాలూకా కడప జిల్లా, కానీ మేము father job tranfer వల్ల కడప, ప్రొద్దుటూరు లో చదువుకున్నాను, వూరు పేరు చూసినపుడు మా వురుపెరులాగ అనిపించింది,
మీ బోటనివేలు పక్కన టోపీ కుర్రోడు పక్కన రమేష్ రచనగా మారకముందు చదివిన తిరిగిన ప్రదేశం మళ్ళీ మళ్ళీ చూసి ఆ రోజుల్లో చేసిన చుసిన అల్లరి గుర్తుకు వచ్చినప్పుడు మనకే తెలియదు ఆ ఆనందం మీ స్కూల్ చూపించినందుకు🙏 నాకు చాలా ఆనందంగా వుంది మేడం సూపర్ ❤🌹మణి కుమార్ పైడిభీమవరం శ్రీకాకుళం జిల్లా
వాయిస్ మెల్ వాయిస్ కాకుంటే అచ్చం 16 అణా ల ఆడపిల్లె మీరు అక్కా
Right nundi 3rd person... Green and white check shirt... Cute ga unnav
Two white shirts madhyalo lines shirts abbayi maa palleturi ammayi
Super
Aa rupam lo bagane unna jeevithantham mosam chesukoni brathakadam kante nacchinattu brathakadam great meru nijanga great
Money earning kosam meeku edooka talent untundi kada ala life happy ga malachukondi
Mee parents kuda mimmalni accept cheyalani nenu pray chestanu rachana garu
Topi pettukunna abbaiy pakkana madyalo unnavu super akka ni pic😊😊😊😊
Okappudu top ippudu motham sunyam naa jiveetham Ela ayyipoyindhi ani video lo cheppinappudu manasuki chalaa bhadha kalgindhi. Devudu ninneppudu challaga chusthadu . Nee dairyaniki hat's off.
మీరు వేలు పెట్టిన తిన్నగా ఉన్నది మీ ఫోటో 🥰
టోపీ పెట్టుకున్న అబ్బాయి మీరే
Nuvvu intha good student, manchi marks, nee life eppudu happy gaaa undaali dear❤
Dhanyavadhamulu frnd
@@palleturiammayi5556meeru postal job ki apply cheyandi
Last nundi third blue checks shirt బొద్దుగా ఉన్నావ్ అప్పుడు
ఇంకొకరి కామెంట్ చూసా ఎందుకు ఏమ్ లాభం ఇలా అయితే అన్నారు
తనకి నచ్చిన లైఫ్ బ్రతుకుతుంది సమాజం కూడా accept chesindhi తన ఊర్లోనే నచ్చినట్లు ఉంటుంది ఎంత ధైర్యం ఉంటే ఇలా ఉంటారు
ఒకరి మీద ఆధారపడకుండా ఒకరి దగ్గర చేయి chapakunda తన పని తాను చేసుకుపోతుంది wow nijam ga nuv great ra rachana i appreciate you ❤
హాయ్ రచన మీ పాఠశాల బాగుంది అలాగే బోర్డు మీద మీ పేరు ఉండటం మీ అదృష్టం చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పటికి మరచిపోలేము ఫొటోలో అయితే మీరు నీలం మరియు తెలుపు గళ్ళ చొక్కా వేసుకున్నారు 🧒(టోపీ పెట్టుకున్న అబ్బాయి తెలుపు చొక్కా అబ్బాయి మధ్యలో )🧒అని నమ్ముతున్నాను ధన్యవాదములు 🙏🙏🙏🌷🌷🌷
మీరు గ్రేట్ సిస్టర్ పేరు బాగానే ఉంది కదా ఎందుకు bad coments మీరు 10 th ఏ year చాలా మంచి మార్క్స్ వచ్చే.స్టడీస్ continue చేయవలసింది sis tappuchesaru చదువు అపీ
Rachana garidhi degreec
Complete ayipoindhi🥰🥰
@@laxmivijay6176 అది నాకు తెలుసు ఇంకా చదువు ఉండాలని
హాయ్ రచర గారు మీ వీడియో కోసం ఎదురుచూస్తున్నాము మంచి పేరు చాలా బాగుంది అండి మీరు వైట్ క్యాప్ పెట్టుకున్నారు చాలా బాగా చూపించారు థాంక్స్ అండి రచన గారు మీరు చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది👌👌👌👌❤️🙏🙏🙏🙏👍👍👍👋👋👋
ఆ ఫోటో పట్టుకున్న దగ్గర కరెక్ట్ గా నువ్వు ఉన్న దగ్గర నువ్వు చెయ్యి పెట్టావు అంటే మూడో వ్యక్తి వి నువ్వు,,, మొదటి ప్రైస్ మా గుంటూరు కి పంపించండి,, మీ పాదాల రవి
Sister pls Degree చదువుతున్న అప్పుడు ఫొటోస్ కూడా చూపిస్తే ఇంకా హ్యాపీ గా ఉంటుంది pls.
Ni clue evvaka mundhe nenu gurthu paattesanu ni thumb kindhi photo... Lining short.... Face kavalikalu same vunnavu.... Mi school ground chala bagundi.... God bless you amma 😍💚😍
😍😍😍💐💐💐
రచన నువ్వు వేలు పెట్టినది నీ ఫోటో నీ వీడియోస్ కంపల్సరిగా చూస్తాను నైస్❤
నీ చదువులో సౌష్టవం, నీ మాటలో సౌష్టవం చివరగా నీ అందంలో కూడా సౌష్టవం(అప్పుడు&ఇప్పుడు).నీ స్నేహితులు(ఆడ/మగ) అదృష్టవంతులు అనుకుంటున్నాను...వారి అభిప్రాయం నాకు తెలియదు కానీ,
మీ చేయి పక్కన అబ్బాయి మీరు అప్పుడు కూడా చాలా బాగున్నారు ఇట్నుంచి మూడోది మీరు పట్టుకున్న
ఇదంతా బ్రహ్మ రాసిన రాదండి ఇది ఎవరు మార్చలేరు ఈ ప్రపంచంలోనే అందులోనూ మన భారతదేశంలో స్వచ్ఛ అనేది ఒక నిదర్శనం నీ జీవితం నీకు ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు ఇతరులకు హాని చేయకుండా సరే చెల్లెమ్మా నువ్వు ఎప్పుడు బాగా మంచి స్థాయిని చేరుకోవాలని ఆశిస్తూ మీ అన్నయ్య
నిజం గ అమ్మాయే అనుకున్న.అందంగా ఉన్నావు
Akka nenu చూసాను నువ్వు లెఫ్ట్ నుంచి 3 వారు అలాగా కూడా నువ్వు బాగానే వున్నావు ఇప్పుడిలా ఇంకా superga vunnavu❤ nannu gurpattava mavuru gopala puram❤ blue 💙 shart వైట్ గల్లు ష rt ok na. Ur veerry very lakey పల్లెటూరి అమ్మాయి ఒక్న అక్కా అందుకే అంటారు ఒకచోట కిటికీలు మూసి వుంటే మరో చోట తలుపులు తీరుస్తాడు అని అంటారు నీకు తేలుస ఈ సామెత దేవుడు ఉన్నాడు నీకు మేమందరం వున్నాము ok akka పిచ్చిగా పెట్టే కామెంట్స్ నువ్వు పటించు కోవద్దు ఒక్న అక్కా
Ramesh ...❤❤❤.. yendhuku akka siggu padali ni original name chepukovadaniki....❤❤❤lots of Love from kurnool akka❤
Kurnool lo government hospital dagara bro😊
Okammaiga ayite meru sampradayamga chala baguntaru..oka palletoori ammai natural life nakyte full naccharu akka...meru abbai lifekuda happygane undevaru endukante meru chala manchivaaru..❤❤❤happyga undu akka...neekishtamynattuga..okammaiga...meru left nundi 3 Rd blue shirt
ఫొటో లో మీ హ్యాండ్ కింద ఉన్న 3 పర్సన్ a మీరు 👍
Last ninchi 3rd sis 🥰❤
Right లో ఉన్నవ్ రచన green గడ్లు షర్ట్ వేసుకున్నావు కదమ్మా
బాగున్నావు రచన అప్పుడు కూడా
Right. Lo 3
Akka last lo meru Emotional ayinatlu unnaru naku kuda alane anipinchidhi me sir's school lo leru anni na patha rojulu gurthuku chesinavu & memu kuda cheruvu gattuna school ki vellevallam sem to sem me school lage untadhi meru 3rd person ani anukunttunanu😊😊
Right side 3rd person kada meru😊❤super 👌 unnaru akka
Ramesh మీ పతరోజులు మాకు చెప్తుంటే! మీ మొహమోలో వచ్చే చిరు నవ్వు చాలా బాగుంది❤
బ్లూ గల్లు షార్ట్ వేసుకున్న అబ్బాయి మీరు
స్కూల్ లైఫ్ చాలా హ్యాపీ గా ఉంటుంది రచన గారు ఆ ఫోటో లో మీరు అక్కడి నుండి 3 నీ పక్కన అతను టోపీ పెట్టుకున్నాడు
Right said nunchi 3rd meeru sis
Hi akka ....merenti chala sannabaduthunnaru .....heldhiga mudduga boddugane undandi bavuntaru
Green colour checks shirt akka chala bagunav❤❤ pinunchi 3 person
మీరు చాలా గ్రేట్ అంది పల్లెటూరి అమ్మాయి గారు మీ వీడియోస్ చూస్తూ బ్రతికేయొచ్చు నేను మీ ఛానల్ సబ్స్క్రైబర్ హైదారాబాద్
గ్రీన్ మీద వైట్ లైన్స్ షార్ట్.. మీ బోటన వేళ్ళు పెట్టిన ఏదురుగా..VERY NICE AND PEACEFUL DAY..
White and green check shirt shirt kada ..3Rd one... appudu kuda bavunnaru..nandigudem vellinappudu aa school chusaa andi..mimmalni kuda tappakunda meet అవుతాను.
Blue 🔵💙 saree niku bagundhi sister
Last line lo left nudi 3 rd person akka
Top row lo right nundi 3rd person nuvve sis❤
3rd mi velu krindha
Hi akka 10th class
రోజులు గురుంచి చెబుతుంటే నాకే అడుపొచ్చింది. నువ్వు వీడియో చేస్తానపుడు నీ కంటిలో నీళ్ళు దాచుకున్నావ్వు.నాకే అడుపు వచ్చింది. నీకు వారి దిష్టి తకలాకుండగా దేవుడు
నీ కోరుకుంటునా
అమ్మాయిగా మీరు ఎందుకు మారవాల్సి వచ్చింది
Akka kalaloki katuka petuko bavuntav
Dabbala chokka 3rd person green and white
Nice to see our school and our group picture.
All the very best 🎉
School memories super RA.... Happy ga unndara..
Old memories are gold memories RA...
Be happy every moment of life ❤❤❤❤
Right nunchi 3rd person,miru velupetti clu echaru...chala bavunnaru Rachana garu appudu, eppudu..and board mida mi name,marks chustunte it's feeling really a proud
2008-2009 batch
Topper 533
Ippatiki meeku manchi future undhi govt job prepare avvandi
Restart cheyandi
2009 kadhu adi 2019
@@yugandharenamala343yes bro
Right side nunchi 2rd person talli.
Cap pettukunna abbayi left unavaru mere
Right nuchi 3rd person akka nnuve ❤
ఎంత క్యూట్ గా ఉన్నావ్ అక్క అబ్బాయి గా ఉన్నప్పుడు😊❤
Right side nundi, 3rd person, karma, nice Ramesh, thammuda, but Nee future gurinchi alochistene, badhaga undi
2009 10 th passed out anukunta
Malli school days gurthu chesaru sister sweet memories avi malli thirigi ravu kevalam gnapakalu thappa😢 last row right 3rd person mi chethi velu kinda
నీ వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా ఇప్పుడు రానే వచ్చింది 🥰😍😍
అక్క గుర్తు పట్టాను నేను... నిన్ను.. 😍😍😍Right side nunchi 3th geethala chokka 🥰❤❤😍😍😍😍😍😍😍😍
అక నీ వీడియో ఊడోరే మతుకు చాలా బాధ గా మిందే... మంచి టాపర్ తిని నిమ్మ.. అలాంటిది నీ జీవితం గురించి తలుచుకునుచోర్ మతుకు నాకు భేలకో మిందే 😢😢అ దేవుడు బారి ఇలా తుంగ్తోండు.... ఇంజేడి వరకు నీ వీడియోస్ కి ని నన్న పదే పదే ఉడిళ్లను గోని.. ఈ వీడియో అతుకు రిపీట్ తుంగి మల్ల వుడ్తాను..😢😢బరో చాలా బాధ గా మిందే.. నాకు మనసుని భేలకో అనిపిసోందే... 😭😭😭అద్దె తెలియని ఫీలింగ్ తళుచూకుంచోరె మత్తుకు భేలకో అనిపిసొందే 😢😢😢😢😢
Last nuchi 3rd
నీ జీన్స్ నిన్ను అబ్బాయి గా ఉండనివ్వలేదని నేను అర్థం చేసుకున్న.
నువ్వు పెళ్లి చేసుకొని ఒక తోడుతో ఉండాలని కోరుకుంటున్న.
నువ్వు 2018-19 బ్యాచ్ స్టూడెంట్..
మూడో అబ్బాయి నువ్వే
ఒరేయ్ 2018 కాదు రా 2008
@@shivastudiofromnalgonda554 ఒరేయ్ ఏంట్రా బేవకూఫ్
Akka miru mi chethi veelu pettina daggara ne miru unnaru.mi peru ramesh ani mundhuga gane anukunna akkaaa😊❤
White shirt pakkana akka last numchi 3rd one akka meru
Sister mi ఊరు chala bagundhi అందులో cheruvu bus stop🚏🚌 chala bagundhi aachettu kuda
For the first time.... UA-cam video ki comment peduthunna...........mee videos chusthaanu....evi miss kaakundaaa......meeru matlade vidhaanam....mee discipline nachithundi......naadho maata....... antha baaga chadhuvkunnaru kada.....plz oka job ki try cheyandi......meeku better future vuntumdi......😊
Sister Mee finger kindha unnadha meru blue colour shirt
Hi akka.. Cap pettukunna abbai pakkana blue & white lines shirt telsipotundi chudagane. Clue avasarame ledu face telustundi.. Good student super.. Mi school chala bagundi..
Right nundi 3rd one meeru rachana
Blue sarry lo supper unnav sis👌👌👌👌👌
Miru chala beautiful ga vunnaru akka miru boy ante assalu nammalem but voice tho gurthupattochu blue saree chala bhagunaru akka❤😊
Green colour line shirt white pakanaa kadha 😊
Nenu kuda comment pettanandi Mee photo kosam Thanks for the video😊
Chala bagundi me school manchi envirnoment 😍 marks kuda baga theesaru above 500 good percentage 👌👏👍 ipadu kuda meeru ae panilo ,andamlonu thakuledu bida nuvu 👍🙌God bless you 🙏
Right side 3rd person green check shirt
Miru school lo lunch chestuuu mi sweet memories gurtuchesukunnaru kadaaa😊😊😊👌👌👌maku ma scl gurtochindi😊😊👍👍miru manchi position lo undalani manasourtuga korukuntunna👍👍🤝🤝miru ippudu andangaa unnaru🥰🥰, appudu handsome ga unnaru 😎😎👌👌👌all the best 👍💯👍💯👍💯
Hi akka meru last nunchi 3rd person mere blue lines colour shirt
533 సూపర్ మార్కులు బాగుంది మేడం 👌🏻
Left numdi 3rd person....cute gaa unnav చిట్టెమ్మ....
Right nundi third abbai meru ammai gane bagunnaru akka
గ్రీన్ మీద వైట్ సరల్లు మీరు సిస్టర్❤❤❤❤అండ్ nic name😊😊
Top row lo itunundi 3 person akka miru. ❤
Right side nunchi 3 rd person meru... Green shirt .Meru me thumb finger tho clue eccharu.
చుట్టూ చేలు మద్యలో స్కూలు చాలాబాగుంది ఇలాంటి వాతావరణం నాకు చాలా ఇష్టం
Mi thumbnail chusi Ammay anukuna kani video chusaka telisimdhi ammay kana andham ga vunaru ani❤
School days best days Akka....most memorable days in my life
Left nundi 3rd one akka meeru
Right nundi 3 student .. Rachana briliant student super 💐🍫 school kuda chala bagundi city lo unde school ki play ground's undavu me school ayite chala bagundi 🌳🌴🌳🌴 👌👌🍫💐
Mi finger pettina place kindha photo akka ❤️
Right nundi 3rd very cute dear 😍❤ , neku nachinattu undu sis... B happy 😊
Meeru boyga bagunnaru, manchi life vundedhi, ada, maga feel ayithe same kadha???? Devuni sruttini respect cheyyali
Correct గా అటు 5గురు ఇటు 4గురు అబ్బాయిల మధ్య అందరికంటే పొట్టిగా నీలం గళ్ళ చొక్కా వేసుకొని వున్న అబ్బాయివి నువ్వే కదా...........రచనా......🥰
Same face cut appudu ippudu last line 3rd person. Ammayila maarakunda undi unte bavundedhemo... Mee family life inka personal life rendu better ga undevemo. Anipinchindhi. Meekeppudaina anipinchindha... Take care God bless you 💐
అక్క మీ స్కూల్ సూపర్ గా ఉంది నాకైతే మా స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయి అక్క సూపర్❤❤❤