సత్రం ను సత్రం లా నిర్వహించండి.. వ్యాపార కేంద్రం చెయ్యకండి.. అన్ని A.C రూమ్ లు చేసి రోజుకి 1700 రెంట్ కట్టమంటే ఎలా.. అది కరెక్టే నా.. సత్రం అంటే బీద వాళ్ళు పుణ్య క్షేత్రం కు వచ్చి నపుడు వారికీ నీడ నిచ్చి, ఒక పూట లేదా రెండు పూటలు కడుపు నిండా తిండి పెట్టి పంపటం.. అది కాకుండా కమర్షియల్ గా నిర్వహించడం అనేది చాలా విచారకరం.. తప్పు ను తప్పు గా ఎత్తి చూపి దాన్ని సరిదిద్ధించటమే నేటి భారతం ముఖ్య ఉద్దేశం 🙏
అవునండి.. సింగిల్ రూమ్ అయితే ఒక రోజు కి ఇస్తారంట.. రెండో రోజు కి అవకాశం లేదు.. అదే AC రూమ్ అయితే రోజు కి 1700 కట్టి ఎన్ని రోజులయినా ఉండొచ్చు.. అదేం రూల్..
ఇది సత్రం కాదు. సత్రం పేరుతో బడా వ్యాపారం.క్షేత్రాలలో ఇటువంటి వ్యాపారాలు చేయరాదు. కావాలంటే పట్టణాలలో ఈ వ్యాపారం చేసుకోండి. సత్రం అంటే చందాలు బాగా వస్తాయి. మీకు లెక్క లేనంత డబ్బులు వస్తాయి కదూ!
Good మార్నింగ్ అండి ఈసత్రం లో ఉండే స్టాఫ్.. చాలా కఠినంగా ఉంటారు రూమ్స్ అద్దె కు ఫ్యామిలీకి కావాలంటే ఎప్పుడు కావాలన్నా a/c లే ఎక్కువగా చెప్తారు. Brahmins అందరు రిచ్ గా ఉండరు కదా పేదవారు చాలామంది ఉంటారు. వారికీ అనుకూలంగా సమాధానం. రూమ్స్ a/c కాకుండా మాములు గా రూమ్స్ ఇవ్వాలని బ్రాహ్మణమిత్రులు కోరుతున్నారు
కానీ చాలా ఎక్కువ ఛార్జీలు ఒక రోజు 1800/-. ప్రైవేట్ హోటళ్లలాగే. సాదరనంగా బ్రాహ్మణులకు కొంత తగ్గింపు ఇవ్వండి. దయచేసి లైనీ వాడిగురిచి కరివేన సత్రం ఆలోచించండి.
Dornala నుంచి Phone చేస్తే,ఇక్కడికి వచ్చి హాజరు ఐతే room ఇస్తామంటూ reply ఇస్తారు (advance ఏ మైనా pay చే స్తామంటే కూడా),వెళ్లిన తర్వాత ఖాళీ లేదంటారు నాయనా జాగ్రత్త.
I visited the satram. thanks to Builders for excellent construction. suggestion:(1) small (4 persons) lift is fitted. (2) non brahmins are bookings are allowed by satram why? Pl look into this matter sir
Since when this new Satram opened sir once we went six months back could not get accommodation but meals we have taken very good food next time we may get accommodation sir
సత్రం ను సత్రం లా నిర్వహించండి.. వ్యాపార కేంద్రం చెయ్యకండి.. అన్ని A.C రూమ్ లు చేసి రోజుకి 1700 రెంట్ కట్టమంటే ఎలా.. అది కరెక్టే నా.. సత్రం అంటే బీద వాళ్ళు పుణ్య క్షేత్రం కు వచ్చి నపుడు వారికీ నీడ నిచ్చి, ఒక పూట లేదా రెండు పూటలు కడుపు నిండా తిండి పెట్టి పంపటం.. అది కాకుండా కమర్షియల్ గా నిర్వహించడం అనేది చాలా విచారకరం.. తప్పు ను తప్పు గా ఎత్తి చూపి దాన్ని సరిదిద్ధించటమే నేటి భారతం ముఖ్య ఉద్దేశం 🙏
మంచం పడుకోవటానికి, ఒక బాత్ రూం, భోజన వసతి ఈ సౌకర్యాలు ఉంటే చాలు. భగవంతుని దర్శనానికి వచ్చే వారమే కానీ శోభనాలు చేసుకోవడానికి కాదు కదండి.
అవునండి.. సింగిల్ రూమ్ అయితే ఒక రోజు కి ఇస్తారంట.. రెండో రోజు కి అవకాశం లేదు.. అదే AC రూమ్ అయితే రోజు కి 1700 కట్టి ఎన్ని రోజులయినా ఉండొచ్చు.. అదేం రూల్..
ఇది సత్రం కాదు. సత్రం పేరుతో బడా వ్యాపారం.క్షేత్రాలలో ఇటువంటి వ్యాపారాలు చేయరాదు. కావాలంటే పట్టణాలలో ఈ వ్యాపారం చేసుకోండి.
సత్రం అంటే చందాలు బాగా వస్తాయి. మీకు లెక్క లేనంత డబ్బులు వస్తాయి కదూ!
1700/- annadi minimum amount
మధ్యతరగతి, పేదవారికి కూడా అందుబాటులో ఉండేటటు చూడండి
కరివేన సత్రం లో భోజనం ఆరోగ్యకరం..ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన ఇంటి భోజనంలా ఉంటుంది..సత్రం వారికి శుభమగుగాక
కరివెన అన్నదాన సత్రనిర్వాహకులకు జన్మజన్మలకు దైవానుగ్రహం కలుగుగాక.
Good మార్నింగ్ అండి ఈసత్రం లో ఉండే స్టాఫ్.. చాలా కఠినంగా ఉంటారు రూమ్స్ అద్దె కు ఫ్యామిలీకి కావాలంటే ఎప్పుడు కావాలన్నా a/c లే ఎక్కువగా చెప్తారు. Brahmins అందరు రిచ్ గా ఉండరు కదా పేదవారు చాలామంది ఉంటారు. వారికీ అనుకూలంగా సమాధానం. రూమ్స్ a/c కాకుండా మాములు గా రూమ్స్ ఇవ్వాలని బ్రాహ్మణమిత్రులు కోరుతున్నారు
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ్ శంభు శంకరాయ నమః ⛳🕉️🥥🌿🌹🙏🙏🙏
చాలా బాగుంది ఆ ఈశ్వరుడు అనుమతి ఇస్తే ఈ సారి మళ్ళీ మీ కొత్త సత్రం లో బస తీసుకుంటాం
కానీ చాలా ఎక్కువ ఛార్జీలు ఒక రోజు 1800/-. ప్రైవేట్ హోటళ్లలాగే. సాదరనంగా బ్రాహ్మణులకు కొంత తగ్గింపు ఇవ్వండి. దయచేసి లైనీ వాడిగురిచి కరివేన సత్రం ఆలోచించండి.
New moderator building is good well maintained good facilities available
Excellent renovation and good food
Dornala నుంచి Phone చేస్తే,ఇక్కడికి వచ్చి హాజరు ఐతే room ఇస్తామంటూ reply ఇస్తారు (advance ఏ మైనా pay చే స్తామంటే కూడా),వెళ్లిన తర్వాత ఖాళీ లేదంటారు నాయనా జాగ్రత్త.
😮
Non AC room adigite ఇవ్వరు.ac room tesikomantaru ac room 1850 ruppes samnudidiki అందుబాటులో ఉండవు
Namaste sir. Karivenasatram lo memu seva cheyalante evarini samoradinchali
Meeru cheppindi 100 persent correct
Phone cheste respond karu.
చాలా బాగుంది
I visited the satram.
thanks to Builders for excellent construction.
suggestion:(1) small (4 persons) lift is fitted.
(2) non brahmins are bookings are allowed by satram why?
Pl look into this matter sir
అరుణాచల శుభాశీస్సులు
Om namah sivaya
Akkada eppudu adigina room levu antaru. Kani kallelu vunttayi. Ivvaru. Idi nizam. Nenu chalasarlu ibbandi paddanu.
Commercial chesaru Kamaraju garu 😂
Vnice👌
How to book my room sir..kindly guide me
Since when this new Satram opened sir once we went six months back could not get accommodation but meals we have taken very good food next time we may get accommodation sir
ఎప్పుడో30 ఏళ్ళ క్రితం వెళ్ళాము . మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తోంది .
ఏదైనా శివాజ్ఞ ఉండాలి
Non ac rooms unnaya unnte rent charge yenta
Madhaya తరగతి బ్రాహంలకి కూడా మీరు చూడాలి
నేను bachelor. నేను single గా వెళ్లాలనుకుంటున్నాను.. నాకు room ఇస్తారా ?
కరివేన సత్రంలో బ్రహ్మణేతరులకు కూడా వసతి ఇస్తారా? తెలియజేయగలరు
Madhaya తరగతి వారికి కూడా చూడాలి
🕉️BJP को ही हमारा Vote 🕉️మన BJP అభ్యర్థులకే మన ఓట్లు. 🕉️Vote for BJP🕉️ಜೈ_ಹನುಮಾನ್, జై_మోదీ_జీ, जय_BJP 🕉️
Business purpose
Commercial ga vundi
Please send me the details to send some money to karivena satram srisailam