Bole Baba | ఆ దుర్ఘటన తరువాత తొలిసారిగా మీడియా ముందుకు భోలేబాబా - TV9

Поділитися
Вставка
  • Опубліковано 5 лип 2024
  • ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన హాథ్రస్‌ తొక్కిసలాట ఘటన యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దాంతో ‘భోలే బాబా పేరు దేశమంతా మారుమోగిపోయింది. ఈ నేపథ్యంలో ఆయన తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఆ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జులై 2 ఘటనతో తాను చాలా వేదనకు గురయ్యానన్నారు
    ►TV9 Website : tv9telugu.com/
    ►News Watch : bit.ly/3g9b8IG
    ►KNOW THIS : bit.ly/3APEpAj
    ►PODCAST : bit.ly/3g7muNw
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #bolebaba #newsupdates #hathrasstampede #tv9d
    Credit: #Rajeswari /Producer || #TV9D

КОМЕНТАРІ • 13

  • @jayhind3731
    @jayhind3731 8 днів тому +3

    హిందువుల మూఢ నమ్మకపు మూర్ఖత్వానికి జోహారులు.

  • @challa.venkataramanjaneyul7494
    @challa.venkataramanjaneyul7494 8 днів тому +4

    బోలే బాబా డేరా బాబా ని మించి పోతాడు లే చూద్దురు గాని ఎవరైనా ఈ కామెంట్ ని గుర్తుపెట్టుకోండి అలా జరిగిందో లేదో

  • @shanigarapupradeep2994
    @shanigarapupradeep2994 7 днів тому +5

    అంతే గానీ వీడికి మాత్రం ఏం సంబంధం లేదు కదా!

  • @nomularajeshwar7998
    @nomularajeshwar7998 5 днів тому +1

    ఆయన ఆస్తి మొత్తం చనిపోయిన కుటుంబాలకు ఇవ్వమనండి.

  • @Harikrishna.3690
    @Harikrishna.3690 7 днів тому +1

    ఈ బాబాల గోల ఏలా !!.మనకు.

  • @Deo343
    @Deo343 8 днів тому +2

    In front of ANI media channel, Baba Reading scripted story, why 🤔🤔🤔🤔🤔

  • @Mir0171
    @Mir0171 8 днів тому +1

    Jai bole baba

  • @methrisanju8154
    @methrisanju8154 8 днів тому +1

    వాడు నీ మొగుడా మీడియా ముందుకు వచ్చినాడు

  • @user-ps8qe8ww4d
    @user-ps8qe8ww4d 3 дні тому

    Are are thhuuu thuuu

  • @ksreddy339
    @ksreddy339 8 днів тому +1

    Ravulugandi,yemipiki,nattuakkda