Most Powerful Tripura Bhairavi DasamahaVidya Mantras | దశ మహా విద్య సాధన | KalaBhairava Ashtakam

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 459

  • @krishnam2853
    @krishnam2853 3 роки тому +97

    కనిపించే దేవుడంటే మీరే గురూజీ... మీ అడుగు జాడల్లో ఉండడం వల్ల మేము నిత్యం ఆనందంలో ఉంటున్నాము... మీ సేవలు అద్భుతం స్వామీజీ.. భారత జాతి గర్వించదగ్గ గొప్ప వ్యక్తి మీరు... జై కాలభైరవ గురూజీ

    • @thoutam.krishnachaitanya7528
      @thoutam.krishnachaitanya7528 Рік тому

      Thanku Gurugaru🙏🏻🙏🏻🙏🏻

    • @valmikiudaykiran5698
      @valmikiudaykiran5698 Рік тому +1

      ఒక గురువు అనే వ్యక్తి ఏ యొక్క నిగూడమైనటువంటి విషయాలను 🙏 గురు పరంపరంగానే చెప్పాలి 🙏 ఇలా యూట్యూబ్లో ఫేస్బుక్లో చెప్పరాదు

  • @mahipalreddybardipurnizama9199

    ఓం త్రిపురయై హిచ్చహీ విద్మహే బైరవ్యైచ్యైహి ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్

  • @krishnamm4133
    @krishnamm4133 3 роки тому +16

    మీ వంటి గోప్ప గొప్ప గురువులు ఉండ బట్టే ఇంకా ఈ లోకం ఇలా ఉంది... దన్యులము గురుదేవా...

  • @gangadharsatta8500
    @gangadharsatta8500 2 роки тому +3

    🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 అందరూ సంపూర్ణ ఆరోగ్య ఆధ్యాత్మిక. ఆనందమయ జీవితం అనుభవించాలనేదే మన కాలభైరవ గురు సంకల్పం
    భారతీయ సనాతన ధర్మం వర్ధిల్లాలి !!
    భారత్ మాతాకీ జై!!!
    సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినోభవంతు🙏🌹మన జీవితాన్ని వెలుగు నిచ్చిన గురువు గారికి ధన్యవాదాలు...... గురువు గారికి శతకోటి వందనం🌹🙏"‌🇮🇳 ధర్మో రక్షతి రక్షితః
    ధర్మాని కాపాడితె అదే ధర్మం మనల్ని కాపాడుతుంది జైహింద్🌹🌹🌹 సర్వేజనా సుఖినోభవంతు🌹🌹🌹🇮🇳ఓం శ్రీ గురుభ్యోనమః ఓం కాల భైరవం భజే స్వర్ణాకర్షణ భైరవ టెంపుల్ కాలభైరవ గురు సంస్థాన్ మఠం కాలభైరవ దీక్ష ఘట్ ఆర్య పురం రాజమండ్రి ఆంధ్ర ప్రదేశ్. ఫోన్ నెంబర్ 9000200117 9618182456🚩🙏🚩🇮🇳ఓం నమఃశివాయ🇮🇳🚩🙏🚩జయము జయము కాలా భైరవం భజే 🙏🙏🙏🙏🙏🙏🌹ఓం శ్రీ కాలభైరవాయ నమః!
    కాశికా పురాధినాథ కాల భైరవం భజే!🌹🙏

  • @arunagovana7109
    @arunagovana7109 2 роки тому +2

    Meeru Naku guru ga bhavistunna గురువుగారు నాకు మీరు చెప్పే ప్రతి ది నాకు నమ్మకం కలుగుతుంది కాబట్టి మీరు న గురువా గొరకడం న అదృష్టం అండి మీకు సేతకోటి ప్రణామాలు 🙏🙏🙏🙏🙏

  • @thirupathaiahthirupathaiah8948
    @thirupathaiahthirupathaiah8948 3 роки тому +8

    కాలభైరవగురువు గారి పాదములకు నమస్కరములు తమరిలాంటి వారు ఉండటం మా అదృష్టం ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో తమరు చెప్పే పరిహారాలకు లక్షలు వసూలు చేసే మహానుభావులు చాలామంది ఉన్నారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sshiva399
    @sshiva399 3 роки тому +7

    🌹🌹🌹గురువు గారికి ఆర్థిస్తూ శతకోటి వందనములు గురువు గారు మీ యొక్క సహాయం అవసరం ఐనది నాకు సహాయం చేయండి నేను చాలా తీరని బాధలో ..... మనసు శోక సంద్రంలో మునిగి పోయినది దయచేసి నా ప్రార్ధన ని ఆలకించి నా యందు దయ ఉంచి సహాయం అనే వరని ప్రసాదించగలరని కోరుతున్న ప్రబు🙏🙏🙏🙏🙏😭😭😭

  • @sattasarisasattaa
    @sattasarisasattaa 3 роки тому +17

    🙏భైరవ అను పదం పలికిన చాలు భయం బాధలు పోవును 🙏🙏🙏🙏🙏🙏జయము జయము కాల భైరవము భజే🙏

  • @swamybonam3333
    @swamybonam3333 3 роки тому +22

    ఓం శ్రీ గురుభ్యోనమః. గురువుగారికి పాదాభివందనములు

  • @sirimani3291
    @sirimani3291 3 роки тому +10

    🎉🎉🎉 Meru kalabaraivaya pathirupam anipistundi guruvu gaaru 🙏🙏🙏 Meru guruvu cheppe matalu andhari anadhanga unchela unnayi🙏🙏🙏🙏

  • @krishnamm4133
    @krishnamm4133 3 роки тому +23

    మీరు మా కోసం పుట్టిన దేవుడు.. ఎవ్వరూ ఈ ప్రపంచంలో ఇంత గొప్ప కార్యం చేయలేరు... 10 రోజుల పాటు అందరి దేవతలు మంత్రాలు మాతో పారాయణం చేయించారు.. ఈ జన్మ లో నాకు ఇది గొప్ప కార్యక్రమం.. మీరు 10 కాలాల పాటు ఆనందంగా ఉండాలి గురూజీ... మీ వంటి గురువు గారు దొరకడం మా పూర్వ జన్మ సుకృతం శతకోటి ❤️❤️❤️❤️❤️❤️❤️ హృదయ పూర్వక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏నమస్కారములు

  • @lohidasdalli4756
    @lohidasdalli4756 2 роки тому

    Swami garu ki padabivandanamulu
    Swami Nenu Dubai lo unnanu
    Mee video 1 time chusanu Okka sari metho mataladi na samasyalaku pariskaram teliyajestharani korukuntunnanu swami
    Thank you swami

  • @mamthapdreddy2182
    @mamthapdreddy2182 3 роки тому +1

    Gurugaru nenu tripura bharavi mantram dheeksha theskuna amma dhaya valla kanni nenu sadhana cheyattiledhu we roju Mee e post choosi naku malli inspired ayina ...thank you so much 🙏🙏🙏

  • @sattasarisasattaa
    @sattasarisasattaa 3 роки тому +3

    మీకు ఉన్నంతలో మీకు ఆత్మ బంధువులకు సేవ చేయడమే పరమాత్మని సేవ అదే మనకు ముక్తిని ప్రసాదిస్తుంది.🙏

  • @Sivanadha7073
    @Sivanadha7073 3 роки тому +49

    ఓం శ్రీ గురుభ్యోనమః 🌹
    ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధి కరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా 🌹👣👣👣🙏🙏🙏💐💐💐

  • @durgamjayaram7459
    @durgamjayaram7459 2 роки тому +4

    రావన బ్రహ్మ పదితలలు అంటె దశమహా విద్యలేన ఆయన శక్తి కూడ ఇదేన గురువు గారికి కృతజ్ఞతలు

  • @ramasrisaladi6103
    @ramasrisaladi6103 2 роки тому +6

    Guru garu I and my mom are great followers of you.We are following your videos and we have been chanting your mantras and got recovered from various problems thank you so much sir 🙏🙏🙏🙏🙏🙏

  • @vemasdream2608
    @vemasdream2608 3 роки тому +4

    గురూజీ ఈరోజు నుంచి త్రిపుర భైరవి మాత మంత్రం జపం మొదలు పెట్టాను

  • @nookavanivani9383
    @nookavanivani9383 Рік тому

    Guruvvugaru. Anni chala bhga cheputhunnaru Anni lakshlu cheyali

  • @padmajaa9270
    @padmajaa9270 3 роки тому +17

    గురువు గారి పాదాలకు శతాకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏

  • @leelesh7220
    @leelesh7220 3 роки тому +12

    గురు దేవుల పాదపద్మాలకు నమస్సుమాంజలి

  • @raninandamuri5911
    @raninandamuri5911 3 роки тому +3

    నిజమే గురువుగారు పాదాభివందనాలు కాలభైరవ త్రిపుర సుందరి దేవి అమ్మవారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sowbhagyalaxmi4213
    @sowbhagyalaxmi4213 3 роки тому +1

    Loka kalyanam kosam Meeru chese Yi ammavari poojalu Chala bagunnayi guruvugaru namaskaram

  • @janardhhanravvisinigiri5956
    @janardhhanravvisinigiri5956 3 роки тому +3

    గురు దేవా మీకు అనంతకోటి క్రృతజ్నతలు 🙇🏻‍♀️🙇🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🙇🏻‍♀️

  • @janardhhanravvisinigiri5956
    @janardhhanravvisinigiri5956 3 роки тому +11

    సమస్త గురుమండలానికి అనంతమైన క్రృతజ్నతలు🙇
    సమస్త గురుమండల దేవతా పత్ని దేవి భ్యోనమః 🙇🏻‍♀️

  • @gangadharsatta8500
    @gangadharsatta8500 2 роки тому +2

    ఓం గురుభ్యోనమః గురువుగారు మీ పాదాలకు శతకోటి వందనాలు 🙏🙏🙏👏💐🌹మీ పాదములు నమస్కారం స్వామి మీకు ధన్యవాదములు స్వామి💐🌹👏

  • @sattasarisasattaa
    @sattasarisasattaa 3 роки тому +28

    🇮🇳 మేరా భారత్ మహాన్
    దేశం కోసం ధర్మం కోసం 🇮🇳కాల భైరవ స్వామి వారి స్మరించండి సుక-సంతోషాలతో ఉండండి

    • @_Raji
      @_Raji 2 роки тому +1

      🙏jai kalabairava

  • @charanatram68
    @charanatram68 2 роки тому

    Guruvu garu elanti sakthi manthralu cheyakudadhu ani chala mandhi guruvulu chepthunnaru.adhi kuda mana kosame kadha.andhukante e Kali kalam e manava janma adharmaniki papalaki mudi padi undhi.anthati vadaina dharmani thappaka thappadhu.andhukosame elanti manthralu cheyakudadhu ani chepthunnaru carecte kadha guruvu garu cheppagalaru

  • @sattasarisasattaa
    @sattasarisasattaa 3 роки тому +5

    మన జీవితాన్ని వెలుగు నిచ్చిన గురువు గారికి ధన్యవాదాలు......

  • @sskumarji
    @sskumarji 2 роки тому

    Sri Gurubhyo Namaha 🙇🙏
    Miru Great Guruvu garu
    Mi manasu swachamaindi
    Miru apudu ayruarogham tho bagundali guruvu garu🙏

  • @megavathlaxmanlaxman9251
    @megavathlaxmanlaxman9251 2 роки тому

    దుర్గామాత ప్రత్యక్షం అయ్యి మంత్రం చెప్పగలరని కోరుకుంటున్నాను guruji

  • @sattasarisasattaa
    @sattasarisasattaa 3 роки тому +9

    "‌🇮🇳 ధర్మో రక్షతి రక్షితః
    ధర్మాని కాపాడితె అదే ధర్మం మనల్ని కాపాడుతుంది జైహింద్🌹🌹🌹 సర్వేజనా సుఖినోభవంతు🌹🌹🌹🇮🇳

  • @venkatramana9399
    @venkatramana9399 Рік тому +1

    Chala baga chepparu namaste namaste

  • @janardhhanravvisinigiri5956
    @janardhhanravvisinigiri5956 3 роки тому +22

    ఓం హసైం హసకరీం భైరవ్యై నమో నమః 🙇

    • @great5678
      @great5678 3 роки тому +5

      Om hasaim hasakarim hasaim bairavi namo namaha

    • @lakshmidevi3854
      @lakshmidevi3854 2 роки тому +1

      Jai bhaiarava

  • @ramakrishnapodipireddy6133
    @ramakrishnapodipireddy6133 3 роки тому +4

    ఓంహసైం హసకరీం హసైం భైరవ్యై నమో నమః

  • @ajayshiva3491
    @ajayshiva3491 3 роки тому +2

    Om Namah Shivaya Hara Hara Mahadeva Shambho Shankara Om Namo Kalabhairava Ya Namaha Om Sri Kalabhairava Ya Namaha🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @mokshithsmyth8376
    @mokshithsmyth8376 3 роки тому +4

    Mee ashirvadham elappudu undalani korukutunnam guruji 🙏🙏🙏🙏🙏

  • @obulreddyl9410
    @obulreddyl9410 2 роки тому

    Namaskarm Swamy meeru chalamanchi ga chappru thanks

  • @pawanchintu1263
    @pawanchintu1263 2 роки тому

    Om namashivaya guru garu nenu chala bhadhatho dhukkam nirasha nisahayatha, atoo dharidhorakaka me peina namalam tho meku vinnavinchuk untunanu mababu chala murkanga ,chepinamata vinadam ledhu chala bhadha peduthunadu nenu metho bhadhakaranga meku theliya jesthunnanu Dayachesi Nakuni. Suchinchandi na bhadha I meeru ardhamchsukuntarani tharalone na bhadhaku parish karamtheliyacheyalani korukuntunaanu dhanyavadalu

  • @mr.prakash7417
    @mr.prakash7417 Рік тому

    Dhanyosmi gurugaru 🙏🏽
    Namah Parvati pathaye hara hara mahadeva 🙏🏽
    Namo tripurabhairavi 🙏🏽

  • @sarithaburma4526
    @sarithaburma4526 2 роки тому +1

    Guru gari ki padhani vandhanalu 👃

  • @vinaykumar-vn5tz
    @vinaykumar-vn5tz 3 роки тому +18

    స్వామి నమస్కారం,
    ప్రత్యంగిరా సాధన గురించి కూడా తెలుపండి.

  • @devijaggi1519
    @devijaggi1519 Рік тому +1

    Jai jai gurudev ji 🙏🙏🙏

  • @padmajaa9270
    @padmajaa9270 3 роки тому +8

    ధన్యవాదాలు గురువు గారు🙏🙏🙏🙏

  • @meenuseepana6829
    @meenuseepana6829 3 роки тому +4

    Guruvu garu me ashirvadam maku yapudu vundali ani korukuntuna 🙏🙏🙏🙏

  • @raninandamuri5911
    @raninandamuri5911 3 роки тому +2

    గురువుగారు కాలభైరవ అమ్మవారు మంత్రం మాకు కావాలి గురువు గారి మాటలు మేము ఎన్నో ఇస్తున్నాం చాలా గొప్పగా

  • @sushruthasujatha3117
    @sushruthasujatha3117 3 роки тому +1

    Swami na bartani marchu Swami mammalni ayana daggara keshamga chusukunela chudu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @babusurendra6374
    @babusurendra6374 Рік тому +1

    ధన్యవాదాలు గురువర్యా లకు

  • @mrt5698
    @mrt5698 3 роки тому +6

    Om tripuraicha vidmahe..bhairavyaicha dheemahi..tanno devi prachodayaat🙏

  • @VVSSV5
    @VVSSV5 3 роки тому +3

    Hastha nakshathram vallu ye manthram japinchali. Plz swamy Garu🙏

  • @charykasarla9489
    @charykasarla9489 3 роки тому +1

    Om sri gurubyo namaha guru gaari paadamulaku shatakoti vandanamulu guru gaaru.
    Kalabhairava guru swami gaaru
    meetu mapalita devudu guru gaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swapnamaram8788
    @swapnamaram8788 3 роки тому +10

    Really great swamyyyyy

  • @patiramalakshmi9195
    @patiramalakshmi9195 Рік тому

    Guruvu gare kisatakoti padabhe vandanalu guruvu garu

  • @srikanth5956
    @srikanth5956 2 роки тому

    Guruji meeki namsakram...meru chestunna Pani 🙏

  • @manjulagopanpally7921
    @manjulagopanpally7921 3 роки тому +1

    Guru Garu please kalabayrava swamy vigarshamo chupichadi plz plz

  • @mahanwith2164
    @mahanwith2164 2 роки тому +1

    Bhary bharta la madyalo vachinavari buddi marche edaina mantram cheppandi guruvu garu please

  • @durgamthukaram5865
    @durgamthukaram5865 2 роки тому

    Guruvu garu naku chala ibbandi undi pls naku udyogam vachetatlu edayina manthram cheppandi

  • @H786-s2o
    @H786-s2o Рік тому

    Om Namo kalabhaiva man tram super power full

  • @pavanteja6708
    @pavanteja6708 3 роки тому +2

    Dhanyavadhalu Gurudheva

  • @pushpakdrawings1409
    @pushpakdrawings1409 2 роки тому +2

    గురువుగారికి శతకోటి కృతజ్ఞతలు

  • @karunatalari5821
    @karunatalari5821 3 роки тому +1

    Guruji can u please give anganyasa karanyasa for Thripura Bhairavi Mantra

  • @charykasarla9489
    @charykasarla9489 2 роки тому +1

    Om sri gurubyo namaha guru gaari paadamulaku shatakoti vandanamulu guru gaaru 🙏🙏🙏🙏

  • @krajeshwari407
    @krajeshwari407 2 роки тому +1

    గురువుగారు మీ పాదాలకు వందనాలు అమ్మవారు మీకు కలలోకి వచ్చి మీ కోరిక నెరవేరుతుంది అని చెప్తున్నారు మళ్ళీ ఆ పూజలన్నీ సూత్రాలు చదవాలి అంటే మాలాంటి చదవడానికి ఏం రాదు మేము ఎలా చదవాలని అందుకే అమ్మ వాళ్ళందరిని తెలుసుకొని చేయొచ్చా

  • @girijavemuganti4589
    @girijavemuganti4589 3 роки тому

    Guruvugaaru e mantram ela palakaalo cheppinanduku meeku🙏🙏🙏🙏🙏

  • @thulasiboppasandram9472
    @thulasiboppasandram9472 3 роки тому +2

    Sri gurubyonamaha. Guruji Mee anugraham naku prasadinchandi

  • @yamunaguthi8207
    @yamunaguthi8207 3 роки тому

    Guruvu garu e mantraniki a myena niyamalu amyena patimchala guruvu garu pelese guruvu garu

  • @andesathwikapinky5482
    @andesathwikapinky5482 Рік тому

    Meeku paadbhi vandanalu mimmalni a Shakti challaga chudali

  • @bathulanarayana5824
    @bathulanarayana5824 2 роки тому +1

    మంత్ర జాప సాధన నియమాలు చెప్పండి స్వామి

  • @jkvideos3438
    @jkvideos3438 3 роки тому +2

    Sir maku chala appulu unnai 🙏 ela cheppandi

  • @janardhhanravvisinigiri5956
    @janardhhanravvisinigiri5956 3 роки тому +6

    సర్వం లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్య స్వామి లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణభైరవ స్వామి వారి పాదముల వద్దకి చేరుగాక 🙇

  • @niruroopa3470
    @niruroopa3470 3 роки тому +2

    Naku kids kalagalani devinchara guru garu

  • @gottipolu33
    @gottipolu33 10 місяців тому

    ఓం త్రిపురభైరవి దేవ్యైనమహ ఒంట్రిపురభైరవ్యైనమహ

  • @swapnamaram8788
    @swapnamaram8788 3 роки тому +4

    Miku padaabi vandanaalu swamyyy

  • @ravishankarvallepu1458
    @ravishankarvallepu1458 3 роки тому +1

    Thanks for the update meeru great guruvu garu

  • @Thallikuturlavlogs71
    @Thallikuturlavlogs71 3 роки тому +3

    Guruji miku ma vandanalu .

  • @gouthamvenkatolla3750
    @gouthamvenkatolla3750 3 роки тому

    Guruvugaru Meru chala great guruvugaru apadhalo onna vallanu adhkunay devudeve Meru cheppena mantram bagudhe nenu roju chesthalevu danyavavadal 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mskumarvenkata2198
    @mskumarvenkata2198 3 роки тому +6

    Gurugaru pls organise some programs in hyderabad also.

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 3 роки тому +5

    Jai kala bhairava Swami 🙏🔥

  • @srinuvithanalasrinivasarao3471
    @srinuvithanalasrinivasarao3471 3 роки тому

    Guruvugaru mi paadalaku sirasuvanchi namaskaralu nannu divinchandi chela chela kastalloki unnanu

  • @munrajm1193
    @munrajm1193 Рік тому

    Jaitripurabairavinamha👍🙏

  • @hanumanthap6885
    @hanumanthap6885 3 роки тому +2

    Swamy namaskaram, which Dasa Maha Vidya Devatha will give Anugraham very fast

  • @padmamallayya9447
    @padmamallayya9447 3 роки тому +2

    pls mantram vrashi eyara kocham

  • @jhansilakshmibai8074
    @jhansilakshmibai8074 2 роки тому

    Om sri kalabirava swamiye నమహా👏

  • @ranadheerachary5348
    @ranadheerachary5348 5 місяців тому

    Guruvu gaaru
    Gurumukham ga japam theesukovale
    Leka direct ga cheyyavacchaa andi
    Video choosi

  • @muralishayam2271
    @muralishayam2271 3 роки тому +7

    Om Hasaim hasakarim hasaim bairavi namo namah, daily e matram night 108 chaseetee, marriage, job, avtundu guru ji

    • @statusworld2687
      @statusworld2687 2 роки тому

      Chala baga chepparu bro 🙏🙏 om namo bhagavathe kalabhairavaya namah

  • @sivasankararaojonnalagadda420
    @sivasankararaojonnalagadda420 2 роки тому

    Guruvugaru garu. Mimalani kalavali

  • @juttugavishnuvardhan6480
    @juttugavishnuvardhan6480 3 роки тому +4

    Guruvu garki padhabivadhanamulu om kalabairavam baje

  • @komaliallam9959
    @komaliallam9959 3 роки тому +2

    Guruvugaru maku Rakshna kaligimchai god merai

  • @devalakshmi2572
    @devalakshmi2572 3 роки тому +5

    Om namo kala bhairavaya namaha 🙏🙏🙏

  • @sarithaburma4526
    @sarithaburma4526 2 роки тому

    Padhabi vandhanalu

  • @happycreatives6345
    @happycreatives6345 3 роки тому +3

    Padabivandanalu swamy🙏🙏🙏🙏🙏

  • @naidukaranam6020
    @naidukaranam6020 3 роки тому +3

    Guruvugaaru ku namaskaramulu

  • @raninandamuri5911
    @raninandamuri5911 3 роки тому +2

    ఓం శ్రీ గురుభ్యోనమః కాలభైరవ సామి గారికి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏 మీ ఆశీస్సులు మీ ఆశీస్సులు

    • @SarellaSujatha
      @SarellaSujatha 8 місяців тому +1

      Om shri gurubhyo namaha om hasaim hasakareem hasaim bhairavai namo namah

  • @yerrollaprashanth2419
    @yerrollaprashanth2419 3 роки тому

    Kalabhairava Swamy guruwar ki namaskar pratyangira Devi Sadhana vade Pooja vidhanam renduvela thomidhi nunchi problems.

  • @umavishnuumavishnu1832
    @umavishnuumavishnu1832 2 роки тому

    Setru vasikarana mantra chepandi sir

  • @jyothiellanti1246
    @jyothiellanti1246 Рік тому +1

    3 marlu japam ante enni times guruvu garu evaryna telisthe answer chepandi

  • @sirimani3291
    @sirimani3291 3 роки тому +6

    Om namo bhagavate kalabaraivaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Nenu korukunavi ayitjunavi guruvu gaaru happy ga undi.. job HR confirm cheyali oferlater tvaraga ivvali 🙏🙏🙏🙏🙏🙏

  • @sunrisechannel398
    @sunrisechannel398 2 роки тому

    Guruvu garu naku. Mantropadesham ivvagalara

  • @sweetyanu4580
    @sweetyanu4580 3 роки тому

    🌺🥀🌷🙏🙏🙏 Guruvu gariki Night padukune mundu chesetapudu nayivedyam pettala Guruvu garu dayachesi cheppandi Guruvu garu 🙏🙏🙏🌺🌷🥀

  • @koteshwarimannam1746
    @koteshwarimannam1746 2 роки тому

    Guruvugaru mi kallu pattukuntanu Naku pathi biksha pettandi swamy 😭😭😭😭🙏🙏🙏🙏