కోరినది కాలవద్దకు తీసుకువచ్చే దశదేవతలు|Dadamaha Vidya Mantra Tantra Telugu|Powerful Vashikarna devat

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • #KalabhairavaGuru
    #KalabhairavaTv
    #KalabhairavaSwamy
    #SwarnakarshanaBhairavaTemple
    #FreeAstrologyRemedies
    • Goddess Lakshmi Devi |...
    #KalabhairavaGuru_Sansthan_Mutt_Rajahmundry #Swarnakarshana_Bhairava Temple
    *కాలభైరవదీక్షా ఘాట్, ఆర్యాపురం, రాజమండ్రి.ఆ. ప్ర.533104.. ఫోన్.9618182456
    #ధనమును ప్రసాదంగా ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక లక్ష్మీకుబేర స్వర్ణాకర్శణ కాలభైరవ స్వామి వారు.. దేశంకోసం! ధర్మంకోసం! దుఃఖ రహిత సమాజం కోసం!! #భారతీయులప్రాచీనభైరవతత్వం మనభారతదేశం- మన భైరవతత్వం #KalabhairavaGuruLink
    / kalabhairavaguru
    #OurFacebookPageLink
    / kalabhairavasena
    #KalabhairavaTVLink
    / kalabhairava
    #OurFacebookPageLink / kalabhairavatv . .#.devullu.com/ka...
    #అన్నదానసేవ: ప్రతీ ఆదివారం అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో
    స్వామివారిని దర్శించిన భక్తులకు అన్నప్రసాద వితరణ సేవ జరుగును.
    మీరు ఈఅన్నప్రసాద సేవకు సహాయం చేయాలంటే.. Online Account number.. *BankA/C *KALABHAIRAVAGURU SANSTHAN MUTT
    *Account No:0113020551
    Kotak MAHINDRA BANK
    *IFSC:KKBK0007876
    *DANAVAIPETA BRANCH.
    Paytm::9000200117,
    Phonepe::9000200117,
    GooglePay::9000200117.
    #ఆకలివద్దకేకాలభైరవఅన్నప్రసాద_వితరణసేవ: నగరంలో ముఖ్య కూడళ్లలో స్థానిక మరియు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలకు వాహనం ద్వారా (Mobile Van) అన్నప్రసాద వితరణ సేవ కార్యక్రమం
    #మాతృపితృపూజ:
    భక్తిశ్రద్దలతో,సంపూర్ణ విశ్వాసంతో దర్శించిన భక్తులకు మాత్రమే అనుకున్న కార్యములు, ఆయురారోగ్యములు, అష్టైశ్వర్యములు ప్రసాదించే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక స్వర్ణభైరవ క్షేత్రం.
    దర్శనం వేళలు: ప్రతీ ఆదివారం, అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో మాత్రమే ఉదయం 7:30నుండి 11:45వరకు, *సాయంత్రం: దర్శనం ఉండదు
    నిషేధవస్తువులు : కొబ్బరికాయలు, పాలు, పెరుగు, తేనె,పంచదార, పండ్లరసములు,గుమ్మడికాయ దీపాలు. దయచేసిమీరుఏమీ తీసుకురావద్దు భక్తిశ్రద్ధలతో ,స్వామి వారి మంత్రం జపిస్తూ పరిపూర్ణ నమ్మకంతో దర్శించండి. ధన, ధాన్య ,స్వర్ణ ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలు స్వామివారి సంపూర్ణ కటాక్షం పొందండి.
    #విశ్వవ్యాప్తంప్రభంజనం:
    ప్రపంచ వ్యాప్తంగా4కోట్లకు పైగా భక్తుల ఆదరాభిమానాలు పొందుతున్న, జీవితంలో ఎదురయ్యే వివిధ రకాల సమస్యలకు అతి సులువైన పరిహార మార్గాలు చేస్తూ కొన్ని లక్షల మంది జీవితాలను స్వర్ణ మయం చేస్తున్న, భారతీయ సనాతన వైదిక ఆధ్యాత్మిక ధర్మాలను ప్రచారం చేస్తున్న మన కాలభైరవగురు కాలభైరవటివి యూట్యూబ్ చానల్స్ ను కాలభైరవటివి పేస్ బుక్ పేజ్ ను మీరూ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి,
    #విశేషస్వయఅభిషేకం: క్రింద స్వామి వారి పాదాలకు, మూలవిరాట్టుకు ప్రతీ ఒక్కరూ వారి వారి స్వహస్తలతో వారే స్వయంగా జలం తో అభిషేకం చేసుకునే అవకాశం. అదృష్టం.
    #ఉచితఆవునెయ్యిదీపహారతి: పైన 9అడుగుల మహాలింగం నుండి ఉద్భవించిన లక్ష్మీకుబేరస్వర్ణాకర్షణ భైరవ స్వామివారికి ప్రతీ ఒక్కరూ వారి స్వహస్తాములతో స్వయంగా దీపహారతి సమర్పించే అద్భుతఅవకాశం.
    #గొప్పవిశిష్టతధనప్రసాదం_: దర్శించిన భక్తులందరికి లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ మూల మంత్రములతో జపం అభిషేకం హోమం చేసిన నాణాలను [Ruppe Coins ] ప్రసాదంగా ఇచ్చే ప్రపంచంలోనే ఏకైక క్షేత్రం. వాటిని పసుపురంగు వస్త్రంలో ఉంచి 5 లవంగాలు 5యాలకులు వేసి డబ్బులు ఉంచే బీరువాలో కానీ వ్యాపారలాకర్ లో గాని భద్రపరచుకొని నిత్యం లక్ష్మీ కుబేరస్వర్ణాకర్షణభైరవ మంత్రం జపించడం వల్ల ధనఆకర్షణ, జనఆకర్షణ శక్తి కలుగుతుంది.
    #విశిష్టత:నదీతీరాన వెలసిన ముక్తి, మోక్ష, జ్ఞాన,సిద్ధులను ప్రసాదించే శక్తి క్షేత్రం. ప్రపంచంలోనే ఏకైక క్షేత్రం.
    #కాలభైరవముడుపు: దారుణమైన దుఃఖం కష్టం ఉన్నవారు మాత్రమే మీ గోత్ర నామాలు, మీ సమస్యను కాలభైరవ ముడుపు పేపర్ మీద వ్రాసి,స్వామి మంత్రం జపించి ముడుపుల హుండీ లో సర్పించిన మీ గోత్రనామాల పై స్వామి సన్నిధిలో గురువు గారిచే హోమజపాదులు నిర్వహించబడును.
    #అష్టైశ్వర్యప్రాప్తి: కొన్ని వేలమంది గురువులు,ఉపాసకులు,సాధకులు, వారి వారి జప,తపశక్తిని త్యాగం చేసిన (ధారపోసిన) శక్తి స్థలం.
    అందుకే భక్తితో, శ్రద్ధతో,సంపూర్ణ విశ్వాసంతో స్వామి వారి నామంను స్మరిస్తూ దర్శించిన భక్తులందరి కోరికలు తక్షణమే తీరుతున్నాయి. ధన ధాన్య స్వర్ణ అష్టైశ్వర్యాలు పొందుతున్నారు.
    #విశేషదీపపూజలు:1.కాలచక్రదీపపూజ 2.రాహకేతుదీపపూజ,(2)
    3.శనిఅనుగ్రహదీపపూజ, (1)
    4.కాలసర్పయోగ పూజ, (3)
    5.కాలభైరవ ప్రత్యేక దీపపూజ(9)
    6.గురు అనుగ్రహ దీపపూజ(1)
    7. నవగ్రహ, నక్షత్ర దీపపూజ(9)
    #మంత్రోపదేశం: ప్రతీ పౌర్ణమి రోజున మంత్రసాధన, మంత్రఉపాసన, మంత్రఅనుష్టానం, మంత్రోపదేశం జరుగును.
    #ప్రత్యేకహోమములు: ప్రతీ అష్టమి, అమావాస్య పౌర్ణమి రోజుల్లో మహా చండీ సహిత లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ పాశుపత హోమం జరుగును.

КОМЕНТАРІ • 408

  • @AGhere
    @AGhere Рік тому +17

    1
    Rajamatangi 03:30 6:07 mantra 07:57 kshetrapala 08:55
    2
    Bhuvaneswari 11:02 mantra 13:25
    3
    Tara maha Vidya 14:35 mantra 17:09
    4
    Chinnamasta 17:32 mantra 20:49
    5
    Shodashi/ Tripura Sundari 26:12 mantra 29:28
    6
    Kamalatmika 30:12 mantra 35:58
    7
    Dhoomavati 36:50 mantra 44:30
    8
    Mahakaali Vidya 45:12 mantra 56:16
    9
    Bagalamukhi 56:52 Mantra 1:00:44
    10
    Tripura Bhairavi/ Kaala Bhairavi 01:01:24 mantra 01:05:45

  • @naveenkumarnandipalli6821
    @naveenkumarnandipalli6821 4 роки тому +11

    శ్రీ గురు పరబ్రహ్మణే నమః గురువుగారి పాదాలకు నమస్కారాలు జై సనాతనం శుభం భూయాత్

  • @dharmavathieluru
    @dharmavathieluru 11 місяців тому +2

    మీ మనోగతం నాకు చాలా బాగా అర్ధమయ్యింది.నావి అవే ఆశయాలు.
    వసుధైకకుటుంబంకావాలన్నదేనాఉద్ధేశ్యం.మీకుశుభరాత్రిశుభాకాంక్షలు

  • @kartikeyakartikeya6516
    @kartikeyakartikeya6516 4 роки тому +13

    Matralaki chinthakayalu ralathaya aney matanu , nenu kontha mandhi swamulu anata kuda nenu vinnanu , kani meeru nijamaaaa Aina guruvu anipinchukunaru swamy , mimalani papmpinchina kala bhairavudu ku na vandhanaluuu

  • @manidarlapudi4926
    @manidarlapudi4926 Рік тому +2

    చాలా బాగా వివరించారు చాలా మందికి పనికి వచ్చే విషయాలు తెలియ చేశారు ధన్యవాదాలు

  • @meenuseepana6829
    @meenuseepana6829 4 роки тому +7

    Namaskaram guruvu Guru maku Ani amavari mantralu taliyachasi nanduku chala chala thank guruvu garu meeru ma patila devudu mamalini manchi margamulu tesuku valtunaru

  • @bangaruravikumar5196
    @bangaruravikumar5196 4 роки тому +12

    Manalini maname baguchesukovali manakosam evaru raru.e rojullo adikaram,dabbu undali appude maniki value. Meru cheppandi 100 percent correct guruvugaru

    • @KALABHAIRAVAGURU
      @KALABHAIRAVAGURU  4 роки тому +5

      Yes you are correct.. geat
      Ok. Wait మనకు ఒక మంచి రోజు వస్తుంది. అప్పుడు మీరే అన్నీ

    • @OduruAshokReddy-vf5zn
      @OduruAshokReddy-vf5zn 9 місяців тому +1

      Swamy నేను రోజు స్వర్ణ ఆకర్షణ పూజ చేస్తున్నాను. నాకు ఉద్యోగం రాలేదు బాధలు పెరిగినాయి

  • @sivakasibalaga1594
    @sivakasibalaga1594 4 роки тому +4

    జై గురుభ్యోనమః
    సిద్ద గురు మంత్రం తెలియ జేయగలరాని కోరుతున్నాను.

  • @mohankrishna4669
    @mohankrishna4669 4 роки тому +23

    ఓం శ్రీ గురుభ్యోనమః... ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ మమ రక్ష రక్ష...

    • @maheshdr4113
      @maheshdr4113 4 роки тому +3

      Janmarahethyam vunda Leda manishi Mali Mali janmalu athavalasindena cheppandi

  • @sarithadevi7579
    @sarithadevi7579 4 роки тому +4

    గురువు గారికి పాదాభి వందనములు . చిన్న మస్థ మహా మంత్రం తెలుగు లో పెట్ట గలరు ఓం ..అలాగే త్వరగా ఫలితం రావలంటే ఎన్నిటైమ్స్ చదవాలి .

  • @dontireddynagendrareddy2585
    @dontireddynagendrareddy2585 4 роки тому +6

    శ్రీ గురుభ్యోన్నమః గురువుగారికి పాదాభివందనములు ధన్యవాదములు స్వామి

  • @user-hn1xl8uk7q
    @user-hn1xl8uk7q 3 місяці тому

    గురువు గారికి పాదాభివందనాలు నా పేరు నాగరాజు అనూరాధ నక్షత్రం వృశ్చిక రాశి చాలా ఇబ్బందుల్లో ఉన్నాను గురువు గారు నాకు మహా కాళీ అమ్మ వారి మంత్రము ను తేలియచేయండి ఇబ్బందుల్లో నుంచి బయట పడి వేయండి ధన్యవాదాలు గురువు

  • @meenuseepana6829
    @meenuseepana6829 4 роки тому +4

    Om namo bhagavata swarnaakarshana bhairavaya dhanadhanya vudikaraya sigram dhanam dhanyam swarnam dhei dhei vasha vasha kuru kuru swaha

  • @lakshminarayana778
    @lakshminarayana778 2 роки тому +3

    ఓం మాతాంగైచ విద్మహే ఉచ్చిత చాండాలిన్యైచ థీమహి తన్నొ దేవి ప్రచోదయాత్

    • @kumar8742
      @kumar8742 2 роки тому

      Eni saarlu chadavaali

  • @rameshnaroju7374
    @rameshnaroju7374 4 роки тому +6

    Om Sri Gaurubyonnamaha padhabhivandhanaalu guruvudevaa🙏🌺🙏🌹🙏🌸🙏🏵️🙏🌺🙏🌹

  • @bhairavam3566
    @bhairavam3566 4 роки тому +8

    🙏🙏🙏🙏🌹🌹 గురుదేవా పాదాభివందనములు గురుదేవా🙏🙏🙏🌹

  • @dasariprabhakar5444
    @dasariprabhakar5444 2 роки тому +1

    గురువుగారు నాపేరు ప్రభాకర్. నేను దశ మహా విద్యలలో ఏ అమ్మవారి పూజ చెయ్యాలి. తులారాశి దయచేసి చెప్పండి.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VijayaLakshmi-tl1iy
    @VijayaLakshmi-tl1iy 2 роки тому +3

    గురువు గారికి హృదపూర్వక కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏

  • @gangadharsatta1643
    @gangadharsatta1643 4 роки тому +3

    om namo bhagavathi swarnakarshana bhairavaya dhana dhanya vuddhi karaya seagram dhanam dhanyam swarnam aishwaryam aarogyam dehi dehi wasiya wasiya kuru kuru swaha

  • @manjubarggavee8288
    @manjubarggavee8288 Рік тому +1

    Guruvu gari Dasamahavidya pravachana ADHBHUTAM🙏🏻🕉️🙏🏻

  • @arjunbijlani2313
    @arjunbijlani2313 4 роки тому +4

    గురువు గారు దివ్యదృష్టిని ప్రసాదించే కాలభైరవ మంత్రాన్ని చెప్పండి
    Please please please please
    గురువు గారు

  • @satupadibakkaiah7801
    @satupadibakkaiah7801 2 роки тому +1

    నమస్తే గురు గారూ మీరు చెప్పింది కరెక్ట్

  • @padmavodela5737
    @padmavodela5737 2 роки тому +1

    ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారికి పాదాభివందనం🌹🌻🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌻🌺🌾💐🌸🌼🌷🍀🍀🍀🍀🍀

  • @jayaraghavan6045
    @jayaraghavan6045 4 роки тому +6

    How many times we should chant this manthra and how many days we should chant please swamy can tell me

  • @meditation12334
    @meditation12334 Місяць тому

    మంత్రాలూ డెస్క్రిప్షన్ లో ఇవ్వండి
    గురువుగారు 🙏🙏🙏🙏

  • @santhoshopt6947
    @santhoshopt6947 Рік тому

    గురువు గారికి నా పాదాభివందనం. నేను ధూమవతి అమ్మవారి సాధన చేయలనుకుంటున్నాను నాకు మీరు మంత్రోపదేశం చేస్తారా? నాకు ఇది అడగొచ్చా లేదో తెలీదు కానీ నా ప్రశ్నకు సమాధానం చెప్పగలరు స్వామి.

  • @meenahk8034
    @meenahk8034 3 роки тому +1

    Guru deva !🙏🙏🙏
    Nenu mantropadesam thisukonnaru
    Mee dwara.
    First time chudandi.
    Naku mantralu
    Nerchukovali.
    Yela Swamy ?🙏

  • @pavanteja6708
    @pavanteja6708 4 роки тому +5

    Om namo kaala bairavaya namaha

  • @narasimhareddyperam9849
    @narasimhareddyperam9849 4 роки тому +2

    ధన్యవాదాలు గురుజి మరియు కృతజ్ఞతలు

  • @gangagangarana1218
    @gangagangarana1218 4 роки тому +3

    Om sree. gurubyonamaha. Omsree. Kalabhairavayanamaha. Gurugaru me. Padalaku. Vandanalu. Swami

  • @janampetamudiraj3706
    @janampetamudiraj3706 Рік тому +1

    ఓం నమో గురుభ్యోన్నమః
    గురువుగారికి పాదాభివందనములు🙏

  • @sujayp2552
    @sujayp2552 4 роки тому +5

    Siddinchalante ancheyali anni sarlu japam cheiyali

  • @visshalgovtham5017
    @visshalgovtham5017 Рік тому +1

    Mee la vunna guruvu lu ee rojullo vundadam ma adrustam guruji

  • @chandanasapram2122
    @chandanasapram2122 4 роки тому +2

    Swamy Naadhi ASWINI NAKSHATRA ... nenu ae devathanu poojinchaali Swamy Gaaru....🙏🙏🙏🙏🙏

  • @nandinik2625
    @nandinik2625 4 роки тому +2

    Swamy meru ma manche koraku putarru me padhalaku sathakote vandhanamullu neanu vruchekarase anuradha nakshathram mahakalle amavaru mantharane cheapande plz plz plz plz guruvu garu neanu chala badhallounanu swamy oka sree badhane ardham cheasukonde plz plz plz swamy

  • @renukam4728
    @renukam4728 4 роки тому +4

    PADABIVANDANALU Swamy 🙏🙏🙏🙏🙏🙏

  • @arunachalashiva3827
    @arunachalashiva3827 4 роки тому +3

    శూలిని దుర్గా బ్రహ్మ విద్య గురించి వీడియో చేయగలరు

  • @kartikeyakartikeya6516
    @kartikeyakartikeya6516 4 роки тому +6

    Chala chala thank you swamy 🙎🙏🌺

  • @nirmalamk147
    @nirmalamk147 4 роки тому +3

    Kaalabhyrava guruvu gaariki paadaabivndanam 🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sadiqbasha3863
    @sadiqbasha3863 3 роки тому +3

    14:37 Tara Devi, Punarvash,vihsaka and purvabhadra nakshartas. Thank me later

  • @dhheerajkonjerla8926
    @dhheerajkonjerla8926 3 роки тому

    thank you so much guruvugaru for explaining the dasa mahavidya with pure heartedly 🙏🙏

  • @Orange_nennu
    @Orange_nennu 4 роки тому +4

    OM NAMO KALABHIRAYA SWAMY RAKSHA RAKSHA
    OM NAMAH SIVAYA SUBAM SUBAM KURU KURU SIVAYA NAMA OM
    HARA MAHADEVA SAMBHO SANKARA OM NAMAHA SIVAYA HARIOM

  • @mamidilakshminarayana5650
    @mamidilakshminarayana5650 Рік тому

    All the best Babu aa devudu nee pattidalki challaga 👍☝👍

  • @yuvaraj7344
    @yuvaraj7344 4 роки тому +2

    Naadi anuradha naksthram manthram chepinaduku danyavadalu guru garu 🙏🙏🙏

  • @raghupathy9124
    @raghupathy9124 2 роки тому

    Great and excellent speech Guruji most important matter

  • @renukam4728
    @renukam4728 4 роки тому +2

    Chennavadu chastadu Kane padda babu chayyadu anduka ala adugutunnanu gurugaru kalabirava astakamkuda chennababu nanu parayanam chase pampamu swamy

  • @pavanteja6708
    @pavanteja6708 4 роки тому +3

    Guruvu gaariki Namaskaaram

  • @bonamsuribabu4841
    @bonamsuribabu4841 Рік тому +1

    జై గురు దేవా జైగురు దేవా
    జై గురూ దేవా నమః

  • @gouthamvenkatolla3750
    @gouthamvenkatolla3750 4 роки тому +2

    Guruvugaru namaskatam me lantey gruvudorukadam ma adrustam memmalane yeantha pogedena takkuva meku👣👣👣👣👣🌹🌹🌹🌹🌹padhabesekam Pulabesekam 🙏🙏🙏🙏🙏

  • @lalithak6569
    @lalithak6569 4 роки тому +3

    Mantra japam cheyataniki niyamalu chepandi guruvu garu

  • @srivenkateswaraenterprises9153
    @srivenkateswaraenterprises9153 5 місяців тому

    OME SRI GURUBYO NAMAA JAI KALA BHAYAVAYANAMAHA👋👋👋

  • @sriratnam6446
    @sriratnam6446 4 роки тому +4

    గురూజీ నాకు జన్మ నక్షత్రం లేదు, చాలా problems అడుగడుగునా అవమానాలు , నిందలు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నా నాకు ఏదైనా పరిహారం చెప్పగలరు... నా పేరు స్ శేషా రత్నం

    • @sriratnam6446
      @sriratnam6446 4 роки тому

      Guruvu garu naku parihaaram cheppandi plz

  • @amrutha1139
    @amrutha1139 4 роки тому +9

    Namasthee gurugaru🙏🙏🙏🙏🙏

    • @amrutha1139
      @amrutha1139 4 роки тому

      @@sanjeevamurthy3030 sry don't mine

    • @amrutha1139
      @amrutha1139 4 роки тому

      @@sanjeevamurthy3030 meeru yavaru

    • @sanjeevamurthy3030
      @sanjeevamurthy3030 4 роки тому

      Kalabhairrava UA-cam nodey Dasmaaha vidya class ge ogbeku

    • @amrutha1139
      @amrutha1139 4 роки тому

      @@sanjeevamurthy3030 neevu yaru sir

    • @sanjeevamurthy3030
      @sanjeevamurthy3030 4 роки тому

      Bellary district .Nanu class ge ogbeku

  • @gavaskarr6889
    @gavaskarr6889 2 роки тому +1

    guruvu gari pada padmalaku shatha koti namaskaralu🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @srichaithu1833
    @srichaithu1833 4 роки тому +1

    Guruvu Garu. Namaste. Sridevii. Dhanista nakshtram.

  • @aswanipnv3222
    @aswanipnv3222 4 роки тому +2

    స్వామి నమస్కారం..... నేను గుంటూరు నుండి ఆదిపూడి శివ సాయిరాం గారి సోదరిని .....స్వామి మా వారికి పోయిన జాబ్ వచ్చింది అని G. O{government order} వచ్చింది గాని ,డ్యూటీ లో జాయిన్ అవ్వమని. D. O{department order} రాలేదు స్వామి G. O వచ్చి కూడా 2నెలలు దాటిపోయింది, అయినా D. O రాలేదు స్వామి,ఏది అయిన పరిహారం చెప్పండి స్వామి చేసుకుంటాను .....💐🙏

    • @maheshmaragoni737
      @maheshmaragoni737 2 роки тому

      Mee urila unna panthulu daggariki velli naku manthropadesham kavali panthulu ani adugu thanu chepthadu ok na

  • @shanthiammu2300
    @shanthiammu2300 4 роки тому +2

    Swamy nelasari vunnapudu mantram japinchavacha alage anurada nakshtram nadi rendu mantralanu chepthunnaru u tub lo tag peduthunnaru edi cheyalo ardam kavatledu

  • @dharmavathieluru
    @dharmavathieluru 11 місяців тому +2

    గురుదేవోభవ.

  • @mandellakshmi3207
    @mandellakshmi3207 4 роки тому +1

    Guruvuugaru miiru chala baga cheppadu guruvuugaru

  • @devalakshmi2572
    @devalakshmi2572 4 роки тому +3

    Namaskram guruvu garu

  • @Rajahmundry_Jayahoo
    @Rajahmundry_Jayahoo 4 роки тому +4

    Jai kalabhairava Guru

  • @pavanteja6708
    @pavanteja6708 4 роки тому +4

    Om sree gurubyo namaha

  • @sumalatha6615
    @sumalatha6615 4 роки тому +1

    Swami kalabhairava sahasranamavali lyrics vedio petandi please please ere vedio lo only song matrme untundi lyrics levu meeru me voice tho oka vedio cheyandi lockdown lo books ekkada techukovadam teliyadam ledi swami please

  • @psatyanarayana3224
    @psatyanarayana3224 4 роки тому +1

    గురువు గారు మీకు పాదభివంధనాలు నేను చాల చాల kasthamlo vunanu na bratha chala vedhisunadu chepedhi sariga artham chesukodu paniki velladu mere adhaena sahayam cheyamdi miku na kaniti pradhana guruvu garu namasthe

    • @KALABHAIRAVAGURU
      @KALABHAIRAVAGURU  4 роки тому +1

      Subhambhavatu
      Thanks for Watching #KalabhairavaGuru UA-cam channel #KalbhairavaGuruFreeAstrologyPredictions
      మీ జీవిత (జాతక) సమస్యను మరియు మీ ప్రశ్నను వివరంగా పేపర్ పై వ్రాసి, మీ పూర్తిఅడ్రస్, ఫోన్ నెంబర్ వ్రాసి, పోస్ట్ ఆఫీస్ లో రిజిస్టర్ పోస్ట్ చేయండి అడ్రస్ #కాలభైరవస్వామిజీ
      #కాలభైరవగురు సంస్థాన్ మఠం
      అన్నప్రసాద సేవాట్రస్ట్
      #46-12-35
      సాయిఅఖిలనివాస్
      దానవాయిపేట, రాజమండ్రి533103 A.P
      9618182456

  • @DHANALAKSHMI-qg4xc
    @DHANALAKSHMI-qg4xc 4 роки тому +1

    Guruvu gariki padhabi vandhanalu

  • @Salivahanagaming
    @Salivahanagaming Рік тому

    అయ్యా గురువుగారు ప్రత్యంగిరా దేవికి కామ్య కర్మలకోసం ఎటు వైపు తిరిగి జపం చేయాలి ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలి చెప్పండి సార్ తొందరగా ప్లీజ్ నాది ఉత్తర భాద్రపదంనక్షత్రం

  • @bandisujatha4365
    @bandisujatha4365 4 роки тому +5

    Guruvugaru vandanam👌

  • @kchkrishna17
    @kchkrishna17 4 роки тому +2

    Swamy nadi aswini nakshatram dob 17 may 1985. Neenu ee ammavari mantram japam cheyali telupagalaru

  • @nagisetty579
    @nagisetty579 4 роки тому +4

    namaskaram guru garu

  • @keralaayurvedacentre2112
    @keralaayurvedacentre2112 3 роки тому +1

    Namaskaram guruji Visakhapatnam Ap

  • @gurukumarguru1154
    @gurukumarguru1154 4 роки тому +2

    Pujaniya guruvulaku koti koti pranamalu 🙏

  • @bharathkumar3122
    @bharathkumar3122 Рік тому +1

    please share all these mantras in the comment

  • @mythriraveendra
    @mythriraveendra 4 роки тому +1

    Guruji naaku complete dashamahavidya stotram oke okka slokam ni naaku ivvandi. Anni mantraalu oke mantram lo undaali. Plz

  • @sudhakarkadam7619
    @sudhakarkadam7619 4 роки тому +2

    Asirvadinchandi guruji

  • @veerareddy3685
    @veerareddy3685 3 роки тому +2

    Name veerareddy swathi! Nakshtram guruji chinnamasya kabanda photo intlo pettukovachha guruji please

  • @prathyushakandukuri7989
    @prathyushakandukuri7989 4 роки тому +1

    Thanq guruji for great information 🙏🙏

  • @srichaithu1833
    @srichaithu1833 4 роки тому +1

    Sridevi. Dhanista. Bagalamukhi Maata chestunnanu. Bless me.

  • @iamswamy2326
    @iamswamy2326 4 роки тому +3

    ఓం శ్రీ గురుబ్యో నమహా

  • @srinivask4401
    @srinivask4401 3 роки тому +1

    Thanku thanku guruvugaru

  • @veerareddy3685
    @veerareddy3685 3 роки тому +2

    Namskarmu guruji

  • @bandisujatha4365
    @bandisujatha4365 4 роки тому +2

    Ennisaarlu japam cheyyali.any day start cheyyocha.plz cheppandi guruvugaru

  • @balasri3409
    @balasri3409 3 роки тому +1

    Avunu Swami ...mantralaki chinthakayalu ralathai.nenu vatini anubavapoorvakamga feel aiyyanu.🙏🌹🙏

  • @anuanuanu-ev5nt
    @anuanuanu-ev5nt 4 роки тому +1

    Namaskaram guruvugaru poorva bhadra nakshatram gurinchi cheppsndi 2va paadam

  • @bunnyhoney6159
    @bunnyhoney6159 4 роки тому +2

    Guruji Ki pranamalu. Naku nakshrtam teliyadu. Name prakram cheyocha. MA Peru karunasri. E name prakaram Nenu e mantram chadavali

  • @pavanteja6708
    @pavanteja6708 4 роки тому +2

    Guruvu gaaru maaku aa Avvi yevi theliyavu Mari memu a slokam chadhavaali please Guruvu gaaru maakosam cheppandi please

  • @gopichandrane897
    @gopichandrane897 3 роки тому +2

    Anuradha Nakshatram

  • @bandisujatha4365
    @bandisujatha4365 4 роки тому +3

    Naadi rohini nakshtram.vrishibha raasi.nenu ae devi japam cheyaalo plz reply evvandi

  • @bandisujatha4365
    @bandisujatha4365 4 роки тому +4

    Nakshatram follow avvala dob follow avvala.veruga unnavi guruvugaru.dayachesi cheppandi

    • @rolex_yt_225
      @rolex_yt_225 4 роки тому

      Nakshtram follow avvandi ..
      Mee jathakam lo ye nakshtram unte dhanini follow avvandi

  • @gowri1426
    @gowri1426 4 роки тому +1

    Guruvugaru please explain about dakshinamurthy

  • @nbhaskar8273
    @nbhaskar8273 4 роки тому +1

    Good MhastarKalaBharavaswaMiNamhaverrygood

  • @rammohanraomutyala9349
    @rammohanraomutyala9349 4 роки тому

    Tq u guruji. Ooom kalabhairava swamy

  • @bangaruravikumar5196
    @bangaruravikumar5196 4 роки тому +1

    Guruvugaru Buvaneswar (rohini) ammavaru mantram description lo pettandi (telugulo) plz

  • @donsuri7306
    @donsuri7306 2 роки тому +1

    Guruvu garu naadi kumbha raasi, shathabisha nakshatram, nenu ye devathanu aaradinchali jara telupa galaru swamiji

  • @prasaduppalapati9419
    @prasaduppalapati9419 6 місяців тому

    గురువు గారికి నమస్కారము. గురువు గారు మీ వాట్సాప్ నెంబర్ చెప్పారా. వ్యక్తిగత సమస్య.

  • @niranjankotagaram4183
    @niranjankotagaram4183 4 роки тому +2

    Guruji a age vallu e dasamaha vidhya japam cheyali guruji.

  • @nbhaskar8273
    @nbhaskar8273 4 роки тому

    చాలా భాగాచెప్పతున్నారుకాలాబైరవస్వామినమఃగుడ్

  • @sandyrams3909
    @sandyrams3909 4 роки тому +3

    18:30 sec its for tula rasi

  • @mallammag9621
    @mallammag9621 3 роки тому +1

    Wonderful

  • @vaishnavisettypalli7307
    @vaishnavisettypalli7307 4 роки тому +2

    🙏 ఓమ్ శ్రీ గుుభ్యోన్నమః🙏

  • @ramug4135
    @ramug4135 4 роки тому +1

    Pranamalu gurudeva .Swamy mana intlo chinnnaga homam chesukoneee vidanam teliya cheyandi.aum namah sivaya