సాహిత్యం సంగీతం సమపాళ్ళలో వినిపించిన గోపాలకృష్ణ గారికి సహకారం సంగీతం అందించిన వారికి శతకోటి ధన్యవాదములు.ఈరోజుల్లోనాటకం చూద్దామని వెల్తే హార్మోనియం డామినేట్ చేస్తు వీనులకంపరం చేస్తూ ఉంటే కూర్చోలేక ఇంటికొస్తున్నాం ఇలా పాడి వినిపిస్తే ఇప్పుడైనా నాటకాలు చూస్తారు. 👏👏👏👏👏🙏🙏🙏👍👍👍 తిరుపతి రావు
చాలా అద్భుతంగా పాడుతున్నారు కళాభివందనాలు నాది ఒక విన్నపం సత్యహరిచంద్ర నుండి దేవి కష్టముల ఇట్లు ఉన్న కానీ పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించి తమ్మి దేవి చూడు అనే ఒక పద్యం రైటింగ్ లో వీడియో పెట్టవలసిందిగా కోరుచున్నాను
He is truly a genius at par. Telugu rangastalam is indebted a great deal to him for carrying on with such art which present younger generation does not understand.
Don't criticize. He is living legend .Let our children know what pauranika padyam and rsgam means See this week 2 singers died while singing on stage .one person singing 60 to 70 padyalu on stage!!!!!imagine stamina and holding of breath .No comparison any where in the world Qawwali may come close to but can not beat
correct. సంధి కలిసినప్పుడు 'దొల్లి' అనవచ్చు (గసడదవాదేశం). కానీ పలికేటప్పుడు 'తొల్లి' (అనగా పూర్వం, ముందు గడచినా రోజులు) అంటేనే బాగుంటుంది. 'దొల్లి' అనే పదం by itself లేదు.
చెల్లియో చెల్లకో పద్యం లిరిక్స్ : www.telugukalalu.in/2020/05/chelliyo-chellako-padyam-lyrics-in.html
సాహిత్యం సంగీతం సమపాళ్ళలో వినిపించిన గోపాలకృష్ణ గారికి సహకారం సంగీతం అందించిన వారికి శతకోటి ధన్యవాదములు.ఈరోజుల్లోనాటకం చూద్దామని వెల్తే హార్మోనియం డామినేట్ చేస్తు వీనులకంపరం చేస్తూ ఉంటే కూర్చోలేక ఇంటికొస్తున్నాం ఇలా పాడి వినిపిస్తే ఇప్పుడైనా నాటకాలు చూస్తారు. 👏👏👏👏👏🙏🙏🙏👍👍👍 తిరుపతి రావు
అయ్యా! మహానుభావ తమ కొరకై మేము ఏమైనా చెప్పదగ్గ వారాల మా! మీ పద్యము రాగము నటన అమోఘం అద్భుతం మీ తదనంతరం మా గతి ఏమి కావలెనని మిక్కిలి చింతిస్తున్నాము
ఈ పద్యాలు వింటే జన్మ ధన్యము అనిపిస్తుంది ఈ పద్యాలు కనిపెట్టిన వారికి నా పాదాభివందనం.
థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు
తిరుపతి వేంకట కవులు
పదోచ్చారణ,రాగాలాపన మహాద్భుతం.
Gummadi gopala Krishna garu... Telugu varai puttadam...manamandaram chesukunna...adrustam....sirassu vanchi meeku paadabi vandanalu......
చాలా అద్భుతంగా పాడుతున్నారు కళాభివందనాలు నాది ఒక విన్నపం సత్యహరిచంద్ర నుండి దేవి కష్టముల ఇట్లు ఉన్న కానీ పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించి తమ్మి దేవి చూడు అనే ఒక పద్యం రైటింగ్ లో వీడియో పెట్టవలసిందిగా కోరుచున్నాను
మీ పద్యాలు అమోఘం
Reminds my childhood with grandfather….now I realise why he addicted these type of songs and especially alapanaa
Ee padyalu dramolo vineppudu music thappa yemi arthamayyevi kaavu meeru chala arthavamtham gha aalapincharu thanks sir
Superrrrrrrrrr singing ... very sweet and pleasant voice .... it has healing touch🙏
సూపర్ వాయిస్ సార్
Very very very good singer guruvugaru gopal krishna garu
Lo Pitch lo chala Baga.
Paadaru
Dhanyavadamulu
Excellent performance. Hats off
నేను పిల్లవాడి నై మా అయ్యతో విన్న ఈపధ్యాలను మళ్ళీ ఆసంతోషాలు, అనుభూతులు Thanks 😊😊😊😊
😊😊
I am appreciating,
Rangadthalaapafyalu
gummadi gopalakrishna your voice is melodious
Superb separation of voice and music. Unparralel performance.
శ్రీగుమ్మడిగోపాలకృష్ణ-ఈపేరువినగానె మదిలొ కదలాడే ది"కవిసార్వభౌమ శ్రీనాధుడు".ప్రజాక్షేత్రంలొ పధ్యంమరుగౌతున్నా వీరు దేశవిదేశాలలొ యీకళ రెపరెపలాడింది డానికి చేసే కృషి అమోఘం.వచనం,పద్యం,నటనకు సరిపడు రూపలావణ్యం వీరిసొంతం..
He is truly a genius at par. Telugu rangastalam is indebted a great deal to him for carrying on with such art which present younger generation does not understand.
Very nice sir gummadi garu
Marvellous and melodious Aaraagam Abraham kannathallivale
Abraham erroneous.excuse me.
Don't criticize. He is living legend .Let our children know what pauranika padyam and rsgam means
See this week 2 singers died while singing on stage .one person singing 60 to 70 padyalu on stage!!!!!imagine stamina and holding of breath .No comparison any where in the world
Qawwali may come close to but
can not beat
Elapadhyalu vni yanhakalamiendo meeku padabhi vadnam.
That is gopalakrishna
Telugu Prajalu vunnanthakaalam Charitralo sthirasthayiga nilache povu padyam.Thiurupathi vaari rachana.Gummadi gaari adbhutha gaanam.
Avunu brother
సూపర్ అన్న గారు
Super,super,oncemore
Super ga padaru. O.R.K.PRABHAKAR.KUDERU
మీరు సూపర్ sir.
Super singer Akkenapalli Ravinder Rangastalam padyalu
Super padyalu.svs.
Thanks brother
EXALENT 👌👏
Fine tune and singing poem.
Mahanubava meku sethakoti vandanalu ❤❤❤🙏🙏🙏
Very. Very. Goodpoem
Excellent voice,
Super❤
👍👍
అద్భుతం అమోఘం.
Thanks brother
సూపర్ సర్.
Super hit padyam
Venkateswar Rao garu padina ragam bagundi
Avunu
Chelliyo Chellako
Ee padhalaa ardham?
Chalaa...bagaa undi...
Thanks
Super Sir
పద్యం పాడిన వారు చాలా బాగా పాడినారు. కాని హార్మోనియం అసలు కలవ లేదు. ఎట్ల పోతుంది
Ohh
Proddaturloki vaachinaaru vaallu maa ankaa uruvaakondaa
Unfortunately telugu mythological dramas are thrown to back seat after cinema and TV culture came. They should be revived.
Maa ankaaku maa baavaaku timu passuku idey naanu ienthundi kaanukaa adi soneshu
Excellent 👌👍👌👌
Gopalakrishna nijanga
Neevupadindena.?kadukadu
Ekammani padyanni. niperugala.gummadi.gopalakrishnaiah padarata.
Danyavadalukrishnaiahgaru
Padikalalu padilangavundali
Super voice sir 🙏🏻
Supar
Ever green
We want more videos
Very nice
Thanks
Super
లాక్ డౌన్ వాళ్ళ మన ఛానల్ కి ఎలాంటి రెవిన్యూ రావడం లేదు కనుక మన సబ్స్క్రైబర్స్ డొనేట్ చేయండి
ఫోన్ పే / గూగుల్ పే / పేటియం : 7093950602
Suparrrrrrrr
Excellent Amazing
👌👌👌
🙏🙏🙏
ఆఆఆఆఆఆ
Wonderful.Avocat we
Wonderful
Melodious voice
Thabks brother
చెల్లియో చెల్లకో ఈ పద్యం రచించింది ఎవరు
, తిరుపతి వెంకట కవులు
ఏం రాగమో చెప్పడంSir .
చాలా బాగా పాడారు
Wow
Great person
Superrrrr
excellent sir,
Thanks brother
AV gaaru DV gaaru,shanmukhi gaaru,Achanta gaaru
Burra,gaaru veellandaru telugu jaati rathnaalu .
Good
Idi bheemplasa?
Exlent
Wonderfull
Msnchi gummadi, teepi gummadi
🙏🙏🙏🙏👏👏👏👏
I am big fan of you sir..
Small request sir ... please use harmony(not Casio) for upcoming videos sir..
Thanks
Super sir naku oka padyam kavalisir nidiripochunte vo leekabidari palukuchuntivo
Mee cheyli ipudu kothaacinimaa kadaa undi adi baavaa
Listen shanmukhi anjaneya raju
Unique
Somebody may clarify.Everybody sings "thamaku Chesina" but it may be "thamaru Chesina"
Tamaku correct sir.
Padavulu kouravulu chesina durmargalu ani bhavam. Vaaru ippati varaku bhari charu ani bhavamu.
Mee maduramaina swaraaniki menu saitam dasoham
💐💐💐🙏
Lyrics పెట్టండి. పద్యాలకు. ఉపయోగం ఉంటుంది
Laxami prasanaa adi Ev sudakarureddy maamu baayaiti raamu adi
నీ పిల్లలు, పాపులన్ కాదు ....పాపలన్{✓}...తెలుగు పదాలు వ్రాసేటపుడు జాగ్రత్తగా వ్రాయండి
Editing mistake...
also: అశ్వథామది = అశ్వర్+ధామాది
ప్రకృతులందరూ = ప్రభృతులందరూ ...
Shanmukhi Garu high pitch loo padinaru. Andharu 2nd .
యేరాగం సార్
Adi ipudu maamu kalaacheytramu faistu Iskcon Temple adi cheyci maaku paadeyaillu vaathunaai adi ipoliticallu paniki maalinaavi
Karna sompuganunndi ghthram
Next pomem nanu uploaded
What
తొల్లి గతించే కాదు......దొల్లి గతించే..small correction
Thanks brother
దొల్లి అంటే
ద సరళం త పరుషం కాబట్టి ఏ సమస్య లేదు
రెండు పదాలు విడదీసి పాడినప్పుడు తొల్లి అనడమే సరియైన విధం
correct. సంధి కలిసినప్పుడు 'దొల్లి' అనవచ్చు (గసడదవాదేశం). కానీ పలికేటప్పుడు 'తొల్లి' (అనగా పూర్వం, ముందు గడచినా రోజులు) అంటేనే బాగుంటుంది. 'దొల్లి' అనే పదం by itself లేదు.
రాయభారం కాదు రాయబారం. తెలుగు భాషని ఖూనీ చెయ్యకండి.
It is better to stop singing after certain age.You may try your level best but age will show its character.
He has done well here,no problem with his voice.
Gummadiki raagam raadhu.....only build up
Very nice
Excellent
Ever green