Jani Master Case Updates| Adv.KKalyaan Dileep Sunkara| Commoner Library|Jani Master Ayesha

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • #commonerlibrary #janimaster #kkalyaandileepsunkara #kalyandileepsunkara #srestaverma #pawankalyan #janimasterwife #chandrababunaidu #naralokesh #ysrcp #ysjagan #ysrcongressparty #ysr #ysrcongress

КОМЕНТАРІ • 218

  • @maainternet132
    @maainternet132 2 години тому +34

    అన్న సూపర్ గా చెప్పారు మల్లి పాత కళ్యాణ్ గారిని చూసాం. మీరు చెప్పిన సామాన్య ప్రజల కంటే సెలబ్రిటీస్ చాలా సమస్యలు అనుభవిస్తారు వాళ్ళు ఏది చెప్పడానికి కూడా వీలులేదు మీ వివరణ బాగుంది అన్నా...

  • @TrendsetterTelugu
    @TrendsetterTelugu 2 години тому +27

    అన్నా మీ వివరణకి .. ❤❤

  • @lokiroyaljanasena5602
    @lokiroyaljanasena5602 57 хвилин тому +16

    కళ్యాణ్ దిలీప్ సుంకర అన్నయ్య ఫ్యాన్స్ లైక్ వేసుకోండి 👍

  • @nittachinnathambi8876
    @nittachinnathambi8876 Годину тому +6

    దిలీప్ గారు మీరు చేసే వీడియోలు ప్రతి ఒక్కటి చాలా వివరంగా వివరిస్తారు I like bro నమస్తే

  • @SridharMolugu
    @SridharMolugu Годину тому +4

    చాలా బాగా చెప్పారు అన్న.. అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి, అందులో మనం లేకపోయినా అందరూ బాగుండాలి..

  • @Alexander88888
    @Alexander88888 2 години тому +12

    Excellent ga chepparu sir....👍👍

  • @VahidVox
    @VahidVox Годину тому +9

    అన్న నీదగ్గర చాలా టాలెంట్ ఉంది
    ఇప్పుడు ఎలా మాట్లాడావో అలాగే ప్రతి ఇష్యూ మీద మాట్లాడితే నీ మీద కొంతమంది కి ఉండే నెగెటివ్ ఫీలింగ్స్ అన్నీ మాయమయిపోతాయీ
    Just come back Anna
    నీకు దేవుడు ఇచ్చిన వాక్చాతుర్యం ఉపయోగించు🙏🥺

  • @gosalanagarjuna3869
    @gosalanagarjuna3869 Годину тому +11

    జానీ మాస్టర్ ని బాగా వాడుకుంది.... జానీ కుటుంబాన్ని కూల్చేసింది.... ప్రక్క ఆడదానిని చేరదీసే మగాడికీ... ఇది ఒక " కేస్ స్టడీ " అవుతుంది.... జాగ్రత్త రా...

  • @mutyalaumesh6559
    @mutyalaumesh6559 Годину тому +5

    మీ వివరణ చాల బాగుంటుంది

  • @yeddalapudisreenivasulu1815
    @yeddalapudisreenivasulu1815 Годину тому +5

    మీ మాటలు చాలా కన్వీస్ గా ఉంటాయి అన్న 🙏

  • @sumapreethim8981
    @sumapreethim8981 2 години тому +9

    Boss is back with bang ❤ u Kalyan Anna

  • @Charantej2076
    @Charantej2076 2 години тому +7

    అన్నయ్య మీరు చాలా బాగా చెప్పారు

  • @techhari831
    @techhari831 Годину тому +4

    Now you took your stand.. appreciate that you on track now with this matter

  • @ameenabegum-m8v
    @ameenabegum-m8v Годину тому +4

    Good brother ❤ persent 100 💯 right❤

  • @venkateswararao.a340
    @venkateswararao.a340 2 години тому +45

    KDS is back

    • @Shanvikbabu
      @Shanvikbabu 2 години тому +4

      Back with fake news reader 😂😂

    • @palaseshagiri4925
      @palaseshagiri4925 2 години тому +1

      కరెక్ట్ గా మాట్లాడావ్ అన్న

    • @RajeshChowdary41
      @RajeshChowdary41 2 години тому +2

      yes pig is back

    • @ArunKumar-ch2sl
      @ArunKumar-ch2sl 2 години тому

      @@palaseshagiri4925😊😊

    • @seelavasu9660
      @seelavasu9660 2 години тому +1

      ​@@Shanvikbabu చూసుకుందాం రా

  • @naruntej8750
    @naruntej8750 2 години тому +12

    Please support jani master until judgement

  • @naripallijaganmohan7509
    @naripallijaganmohan7509 2 години тому +8

    Baga chepparu annaya❤

  • @rajeswarimatti5984
    @rajeswarimatti5984 2 години тому +21

    మళ్లీ పాత కళ్యాణ్ అన్న ని చూసినట్టుంది

  • @gvcrafts5995
    @gvcrafts5995 2 години тому +18

    ఒకవేళ ఈ కేసులో జాని మాస్టర్ కి శిక్ష పడితే... మన దేశంలో న్యాయ వ్యవస్థ చనిపోయినట్టే లెక్క... కాని న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది... చట్టం పలు రకాలుగా దుర్వినియోగం.. అవుతుంది... శిక్ష సంగతి దేవుడెరుగు.. ఈ కోర్టులు.. రిమాండ్.. వాయిదాలు... వీటితోనే సగం జీవితం నాశనం అవుతుంది.. కదా...

    • @krishnavamsi4102
      @krishnavamsi4102 Годину тому +7

      vadiki siksha padali

    • @gvcrafts5995
      @gvcrafts5995 Годину тому +1

      ​@@krishnavamsi4102బాబు.. హైదరాబాద్ లో moving car లో విదేశీ మైనర్ బాలికపై 5 గురు గ్యాంగ్ రేప్ చేసారు వాళ్ళు MLA కి బందువులు.. మరి శిక్ష పడిందా.. అది జెన్యూన్ కేసు... ఈ కేసు పగ తో పెట్టింది...false కేసు.. తనకి నచ్చి పడుకుంది.. ఇక్కడ... రేప్ ఎలా అవుతుంది...

    • @anandr9379
      @anandr9379 Годину тому +2

      Maree intha gorrelaga vunnaventra? Oka ammayi aarthika paristhithi ni asaraga theeskoni ammayi nu vaadukovadam correct antaava?

    • @krishnavamsi4102
      @krishnavamsi4102 50 хвилин тому

      @@anandr9379 mari ilantollu undatam valle kada india ni mughal kukkalu, british kukkalu rule cheyyagaligingindi.. ee mindset valle

    • @Anilkumar-of7xf
      @Anilkumar-of7xf 18 хвилин тому

      Anna nuvvu baaga cheptunnav kaani.. Celebrates ani Malli support chestunnav.. Nuvvu clear ga support chestunnav.. Johny gaari wife clear ga allu arjun gaari meedha, sukumar gaari meedha chepparu ga.. Idhi koda cheppandi..ikkada meeru koda vaallu super ani cheptunnaru super anna nuvvu bale cheptunnav.. Police inkokaru em cheyaleru akkada drama create cheyyadam.. Jhoney master wife koda aa ammai gurinchi chaala cheppindhi adhi enduku cheppadam ledu meeru aa case pettina ame ki chaala mandhi gfs unnaru ani koda chepparu... Adhi enduku cheppaledu sir meeru... Manishi la undali antaru kani ikkada evaru undaru

  • @HARISZOOLOGY
    @HARISZOOLOGY 2 години тому +22

    Please help johnny

    • @joelbharat1149
      @joelbharat1149 34 хвилини тому

      Endukanna inkokarini repe cheyadanika 😂😂

  • @mekalaashok5949
    @mekalaashok5949 31 хвилина тому +2

    Light Anna, max people ki pakkodi life lo em jarugutundho kavali. Good explanation. Kalyan Anna is back…….✊

  • @venkateswararao.a340
    @venkateswararao.a340 Годину тому +2

    కళ్యాణ్ దిలీప్ గారు ఎప్పుడు ఒకేలా ఉన్నారు..మనం చూసే కోణంలోనే ఉంటాది

  • @seelavasu9660
    @seelavasu9660 2 години тому +7

    నువ్వు ఇప్పుడు నిజంగా నచ్చావు అన్న

  • @mahendrakumar685
    @mahendrakumar685 2 години тому +15

    ఈరోజు బాగా మాట్లాడారు... మళ్ళీ మా పాత kds ని చూసినట్టు ఉంది 👍🏼👍🏼👍🏼

  • @Naresh-h9d
    @Naresh-h9d Годину тому +4

    సూపర్ సుంకర అన్నయ్య

  • @GenexEngineering
    @GenexEngineering 2 години тому +3

    I always like your analysis in all topics you discuss

  • @pradeeprajmendam5482
    @pradeeprajmendam5482 2 години тому +7

    కళ్యాణ్ గారు హాయ్ 🤝

  • @BabuBabu-hb8dc
    @BabuBabu-hb8dc 2 години тому +8

    భరద్వాజ రెడ్డి కుట్ర అలాగే అల్లు అర్జున్ సూపర్ ఉంది ఏదైనా అమ్మాయి జానీ మాస్టర్ ని వాడుకొని బాగా దెబ్బతీసింది మీరైనా అతనికి న్యాయం జరిగేలా చూడండి బ్రదర్ జానీ మాస్టర్ కి

  • @pavangovind4012
    @pavangovind4012 2 години тому +3

    Good explanation Anna garu

  • @vijaykondveeti3875
    @vijaykondveeti3875 2 години тому +21

    జానీ బ్రదర్ ని ఏం
    పీకలేరు గాని
    మూసుకుని కూర్చోండి
    ఆయన ఏంటో అందరకి తెలుసు

  • @VBRKJEE
    @VBRKJEE Годину тому +1

    This is the difference between a common man and Advocate.

  • @rdeswar5532
    @rdeswar5532 Годину тому +1

    Mi videos ki e madya addict ipothunna, oka issue medha mi explanation perfect ga untundi ❤

  • @GIDUTHURISRINIVAS
    @GIDUTHURISRINIVAS 17 хвилин тому

    What an explanation dileep bhai. Everyone should watch this video. Always loves your theory of explanation.

  • @mohankyatham
    @mohankyatham Годину тому +1

    మీ సవివరన అద్బుతం

  • @shanamsunil4701
    @shanamsunil4701 Годину тому +1

    Super Anna Chala baga explain chesharu Mee lanti vallu undali samajam lo very clear ga chepparu anna

  • @haricharanteja1171
    @haricharanteja1171 Годину тому +2

    Anna super baga chapparu

  • @aswiniassu3184
    @aswiniassu3184 Годину тому +3

    Ma anna malli kanipistunnadu thanks anna eppudu elane vumdamdi

  • @BabuBabu-hb8dc
    @BabuBabu-hb8dc Годину тому +50

    వైసిపి బ్యాచ్ లాగా మాట్లాడకుండా ఒక సామాన్యుడు లాగా మీరు మాట్లాడండి దాని కోసం పోరాటం చేయండి

    • @Unanimous0077
      @Unanimous0077 Годину тому +14

      ఓరేయ్ ముందు meeru పావలా సైడ్ ఆలోచించ కుండా మాట్లాడండి రా.. And చదువుకోండి. మన చట్టాలు తెలుసుకోండి, ముఖ్యం గా ఆడపిల్లలకి రాజ్యాంగం ఇచ్చిన ప్రొటెక్షన్, భద్రత మొదలైనవి తెలుసుకొండి.

    • @BabuBabu-hb8dc
      @BabuBabu-hb8dc Годину тому +5

      @@Unanimous0077 jani మాస్టర్ palace lo nivu undi చూడు నికు అర్థం అవుతుంది ఎంత సేపు సైకో వైపు ఉండి మాట్లాడకు

    • @ramisettikrishnarao353
      @ramisettikrishnarao353 Годину тому +6

      Oriye ieesu lo " ycp party " akada vachedi ra babu 😅😅😅

    • @BabuBabu-hb8dc
      @BabuBabu-hb8dc Годину тому +1

      @@ramisettikrishnarao353 చేసేది వారే గా అల్లి ఎవరు రా

    • @DailyNewz365
      @DailyNewz365 Годину тому +1

      @@Unanimous0077correct bro fans enthakaina tegistharu eeyana janasena nunchi bayatki vacharu andke target chesthunnaru

  • @PadmaraoC-m9v
    @PadmaraoC-m9v 51 хвилина тому +1

    అన్న................. నీ speech కి.......❤

  • @Satheeshsoma_YT
    @Satheeshsoma_YT 2 години тому +1

    Well said sir, appreciated 👏

  • @krishnakittu8920
    @krishnakittu8920 2 години тому +2

    Correct sir

  • @basanisushmareddy8735
    @basanisushmareddy8735 2 години тому +3

    ba chepparu anna

  • @SrinivasPinniboina
    @SrinivasPinniboina 2 години тому +2

    ఓయ్ సపోర్ట్ జానీ మాస్టర్

  • @powersrinu5809
    @powersrinu5809 54 хвилини тому +1

    ధన్యవాదాలు

  • @gangadharakumar74saila30
    @gangadharakumar74saila30 Годину тому +1

    Too good❤

  • @SuneelSuneel-wu3nc
    @SuneelSuneel-wu3nc Годину тому +2

    Kalyan dhileep sunkara garu is back😊

  • @sandeepreddy2774
    @sandeepreddy2774 2 години тому +1

    Ur explanation on laddu is spoton, biased stuff kakunda thought provoking undi janalaki.

  • @agamohammedafzalagamothkur9957
    @agamohammedafzalagamothkur9957 Годину тому +1

    కల్యాణ్ sir super ...

  • @Konaseema1994
    @Konaseema1994 2 години тому +2

    Nice

  • @SRINIVASULUNAIDUP
    @SRINIVASULUNAIDUP Годину тому

    Excellent msg for all' Public

  • @yavanaboinatezaaw6136
    @yavanaboinatezaaw6136 Годину тому +1

    Nice explanation anna 😊🙏

  • @Travellingcouplevlogs
    @Travellingcouplevlogs Годину тому +1

    Super ga matladaru bro

  • @venkatvarri880
    @venkatvarri880 Годину тому

    Correct ga చెప్పారు sir❤

  • @lokiroyaljanasena5602
    @lokiroyaljanasena5602 58 хвилин тому +1

    Super annaya ❤️❤️

  • @teluguentertainment5945
    @teluguentertainment5945 2 години тому +2

    First comment anna ur genuine

  • @prasadbajawada3856
    @prasadbajawada3856 44 хвилини тому +1

    Super Anna ❤❤❤❤❤❤

  • @charanRCA
    @charanRCA 2 години тому +1

    Really this is the change from society I'm expecting... Unfortunately, ఇంకా కొంత మంది అయితే ఏదేదో మాట్లాడుతున్నారు, he's still an accused until, he's proven guilty...🙏

  • @prasadgoadasi8685
    @prasadgoadasi8685 39 хвилин тому +1

    సూపర్ అన్న

  • @PITAMBARSETTI
    @PITAMBARSETTI Годину тому

    Chala manchiga chepparu sir

  • @ramupuppala1691
    @ramupuppala1691 2 години тому +1

    It's true words anna

  • @sivaramakrishnakondepudi8915
    @sivaramakrishnakondepudi8915 Годину тому +1

    Kds is back super anna😊

  • @nareshdadi1027
    @nareshdadi1027 Годину тому +1

    Super Anna

  • @seelavasu9660
    @seelavasu9660 2 години тому +3

    జై దిలీప్ అన్న🙏✊

  • @eerojekkadatelugu
    @eerojekkadatelugu 29 хвилин тому +1

    👏👏👏👏👏

  • @manamsuneetha6397
    @manamsuneetha6397 Годину тому

    Super Analysis..

  • @guiryvincata9669
    @guiryvincata9669 2 години тому +1

    superrrrr kalyan garu

  • @navinjaddeti6741
    @navinjaddeti6741 Годину тому +1

    నువ్వు దమ్మున్నోడివి అన్న 🙏

  • @dk8ox
    @dk8ox Годину тому +2

    Main mistake Media di

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 2 години тому

    WELL SAID BRO

  • @srihariswamy-v1w
    @srihariswamy-v1w 2 години тому +2

    Y KD is supporting jani .... ఎవరు తప్పు చేసేరు అన్న విషయం ఎవరికి తెలీదు కానీ మీ మాటలు జాని కి సపోర్ట్ గా నే ఉన్నాయి గా అసలు ఆ అమ్మాయి వైపు నించి ఒక మాట లేదు

    • @venkateswararao.a340
      @venkateswararao.a340 2 години тому +1

      ఎవరు తప్పు చెస్తే వాళ్లకి శిక్ష పడాలి అనేది ఆయన వాదన

  • @eswararaokada9718
    @eswararaokada9718 16 хвилин тому

    Anna Chala clarity ga chepparu,

  • @prasadtangella1418
    @prasadtangella1418 Годину тому

    Super ga cheparu sir

  • @kushiscreations9751
    @kushiscreations9751 Годину тому

    Good information sir

  • @kuwaitjanishaik3825
    @kuwaitjanishaik3825 Годину тому +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤ super super super super

  • @garvandulavenkatarajhuu2986
    @garvandulavenkatarajhuu2986 40 хвилин тому +1

    Hat suf kalyan deelip sunkara garu

  • @rambabuadabala1008
    @rambabuadabala1008 Годину тому

    Super expalanation annayya

  • @bobbysrikanth9853
    @bobbysrikanth9853 Годину тому

    Super analysis anna

  • @sharathyesify
    @sharathyesify Годину тому +2

    Nijamina badithudu master gate pakka honey trap

  • @pawanism9501
    @pawanism9501 46 хвилин тому +1

    దిలీప్ నువ్వు మాట్లాడే మాటలు ఒక సామాన్యుడికి అర్థం కావడం లేదు....కొంచం చెక్ చూసుకో😂😂😂

  • @VenkatBommareddy-k4n
    @VenkatBommareddy-k4n Годину тому

    కొంతమంది మాట్లాడుతుంటే అదేపని గా వినబుద్ది అవుతుంది అతడు ఏ పార్టీ సపోర్టర్ అయినా అందులో దిలీప్ గారు ఒకరు ఇతడకి వున్నా టాలెంట్ కి కచ్చితంగా ఇతడకి రావలిసిన దాని కన్నా తక్కువే పేరు వచ్చింది కానీ ఫ్యూచర్ లో వీటిని అన్ని అధిగమించి చాలా పెద్ద స్థాయి కి వెళ్తాడు అతడు ఏ వృత్తి లో వున్నా 👍

  • @janipellimohanarao5366
    @janipellimohanarao5366 2 години тому

    Victims should get justice

  • @leharinambaru8630
    @leharinambaru8630 Годину тому

    Yesabsolutely sir

  • @PraveenKakarla-zo8nf
    @PraveenKakarla-zo8nf 33 хвилини тому

    Super bro 🎉

  • @lokebomminidi
    @lokebomminidi 2 години тому +2

    Jani master tapu chesadho. Ledho maku telidhu kani jani ki overactives aykuva anyni

  • @Panchabhuthalu
    @Panchabhuthalu 2 години тому +1

    Dabbu avariki unte vaallaki nyam jarugutundi,power unte anni ok, poor people ki appudu nyayam jaragadhu

  • @lovelydad3548
    @lovelydad3548 49 хвилин тому +1

    🔥🔥

  • @madhuzady8157
    @madhuzady8157 Годину тому +1

    Anna Johny master thappu lekuntey nuveyy bayataki teskoni ravalii 😢

  • @gsnchemistrytutorials9361
    @gsnchemistrytutorials9361 2 години тому +4

    Jai Janasena
    KDS is Back

  • @rampotula1872
    @rampotula1872 Годину тому +1

    We are really impressed Delep garu, sincere apologies as we miss understand while you are taking favorable to Lavanya garu but today’s your analysis really make sense so. Thank you for helping society and god bless you.

  • @gangipellisaikumar3505
    @gangipellisaikumar3505 2 години тому +1

    Meru kopam lo masth matladtharu anna😂😂😂😂 ... I don't mind about Jhonny case...chattam thana pani thanu cheskuntadhi

  • @Traveling3666
    @Traveling3666 2 години тому +8

    Miru janasena lo vunte bagundu

  • @kalyangoutham785
    @kalyangoutham785 54 хвилини тому +1

    Aa ammai minor kaadhu..dhee show lo participate cheyyali ante 18 years vundali..aa ammai dhee show chesake jaani master daggariki vachindhi..Torcher chese vadu aithe aa ammaini enduku heroine ga pettukunnadu..telugu, tamil, kannada, hindi lo enduku asst choreographer ga pettukunnadu..aa ammaiki enduku sharwanand movie lo main choreographer ga chance ichadu, aa ammai media mundhu enduku jaani master kosam positive ga cheppindhi... youtube lo srestha varma about jaani master ani search cheyyandi

  • @kolakishorekumar2351
    @kolakishorekumar2351 2 години тому

    Once meet kalyan babu and come to janasena.. Dileep we need u as our legal cell head

  • @SREERAJ_VIZAG
    @SREERAJ_VIZAG 2 години тому

    super anna miru👌

  • @MadhuCharan1911
    @MadhuCharan1911 22 хвилини тому

    మీరు సూపర్ అన్న

  • @someshchukka6045
    @someshchukka6045 5 хвилин тому +1

    నిజం కళ్యాణ్ అన్న❤

  • @KGIRI-nv5xs
    @KGIRI-nv5xs Годину тому +1

    Merante apatiki aina abhimaname.. అన్న.

  • @venkatathota633
    @venkatathota633 2 години тому +1

    Anna eeroju morning legichi eveari positive face first chusevo..chela rojula taruvata manchiga matladevu

  • @HariHari-f8w
    @HariHari-f8w 2 години тому +2

    హాయ్ అన్న

  • @ramisettikrishnarao353
    @ramisettikrishnarao353 Годину тому

    Yare party ayethi "anumanichali " jani a party lo unadu sir 😅alage unataye a party 😅😅😅😅😅