ఏం తప్పు చేశాడని శూద్రుడైన శంభూకుడిని శ్రీ రాముడు వధించాడు?

Поділитися
Вставка
  • Опубліковано 5 лис 2022
  • Why Did Lord Rama Kill Shambuka? | ఏం తప్పు చేశాడని శూద్రుడైన శంభూకుడిని శ్రీ రాముడు వధించాడు? డా. బి.ఆర్. అంబేద్కర్ ‘శంభూక వధ’ గురించి ఏమని వివరించారు? | Voice of Maheedhar Planet Leaf (MPL) Videos Exclusive...
    Join this channel to support me and get access to perks:
    ua-cam.com/users/mplanetleafjoin
    Our Store:
    ua-cam.com/users/mplanetleafs...
    OUR LINKS:
    ►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- goo.gl/gq5imG
    ►SUBSCRIBE TO WHATSAPP (Group) :- goo.gl/Y3Sa7S
    ►SUBSCRIBE ON FACEBOOK (Page) :- goo.gl/CBhgyP
    ►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- goo.gl/ZTwU1K
    Shambuka is an interpolated character in Valmiki Ramayana. According to the story, Shambuka, a shudra ascetic, was killed by Rama for attempting to perform tapas in violation of dharma, the bad karma resulting from which caused the death of a Brahmin's son.
    This story is treated as a later interpolation to Valmiki's Ramayana, being created at a later period in opposition to Brahmins. It is found in the Uttara Kanda, which is the final section of the text.
    When Rama was ruling Ayodhya, a Brahmin approached the court and told everyone that his young son has died due to the misrule of Rama. Rama immediately called a meeting with all his ministers and enquired about the cause of this. The sage Narada told him that this has happened due to violation of a rule of tapas (austerities). Narada informed him that a shudra was performing tapas, which was prohibited in the age of Treta, as oppose to the current age of Kaliyuga when every Varnas including Shudra are allowed to do penance. So Rama went in search of the shudra and found the place where Shambuka was performing penance. After confirming that Shambuka is indeed a shudra, Rama killed him. The gods praised Rama for this act and congratulated him for protecting their interests and for not allowing shudra to attain heaven in person. Brahmin's son was also resurrected.
    The Pushtimarg Vaishnavite tradition points out that the Ramayana refers to other shudras, such as Shabari, who lived in the forest. Shambuka therefore deliberately violated dharma in order to get Rama's attention, and attained salvation when he was beheaded.
    In his seminal work Annihilation of Caste, B. R. Ambedkar points out the story of Shambuka while criticizing the varna system. He argues that not only it is impossible to accurately classify people into four definite classes but that the varna system faces the problem of the transgressor. He further explains that unless the transgressor is punished, men will not keep to their respective classes i.e. the whole system will collapse. In the Ramayana, according to Ambedkar, Rama ensured that transgression did not happen in his kingdom by killing Shambuka.
    Much more is explained in Telugu in our above video. Do you know any other interesting facts? Let us know in the comments below what your favorite fact is! Share your thoughts in comments! And do not forget to like and share the video links...
    #Rama #Shambuka #Shudra #VoiceofMaheedhar #MPlanetLeaf #MaheedharsPlanetLeaf #Hinduism #Hindu #Sanatanadharmam #Bhakti #History #RealFacts #Maheedhar #Mahidhar #Facts #Mysteries #historical #Telugu #bharatavarsha #unknownfacts #ancientscience

КОМЕНТАРІ • 120

  • @ramabhramham9261
    @ramabhramham9261 Рік тому +7

    మీరు చాలా చక్కగా వివరంగా వివరించారు. అభినందనలు. యుగానికొకధర్మం మారుతుంది అన్నారు. నేడు కలియుగం. కలియుగధర్మాలుపాటించకుండా త్రే తయుగ ద్వాపారాయుగాధర్మాలనీకొందారు అగ్రవర్ణాలవారు పాటిస్తూనేవున్నారు. సూద్రుడైన వాల్మీకి కూడా తపస్సు చేసాడు కదా. ఆయన్నెందుకు చంపలేదు?ఇటువంటి కల్పితాలు రామాయణభారతల్లో చాలావున్నాయి. సమాధానాలు దొరకని ప్రశ్నలు చాలా వున్నాయి. ఇవిహిందు ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి.

  • @శ్రీకృష్ణ
    @శ్రీకృష్ణ Рік тому +10

    👏🏻well explained
    JAI SHREE RAM 🙏

    • @mplanetleaf
      @mplanetleaf  Рік тому +1

      జై శ్రీరామ్ 🙏

  • @emrao7732
    @emrao7732 Рік тому +6

    It is not a mere question of caste!! Those who criticise Lord Rama should know that he killed two TAPASVI BRAHMINS also, i.e., Ravana & Kumbhakarna!!

    • @mplanetleaf
      @mplanetleaf  Рік тому

      జై శ్రీరామ్ 🙏

  • @mallikharjunadurthi3659
    @mallikharjunadurthi3659 Рік тому +7

    అద్భుతమైన సమాచారం వివరణ చాల బాగుంది కృతజ్ఞతలు.

    • @mplanetleaf
      @mplanetleaf  Рік тому

      జై శ్రీరామ్ 🙏

  • @raviprasad7767
    @raviprasad7767 Рік тому +6

    మానవుని స్వభావము ను బట్టి వర్ణం నిర్ణయించబడుతుంది కదా! జన్మంతా జాయతే శూద్రః అంటారు కదా, జన్మంతా ప్రతిఒక్కరూ శూద్రులే అని శాస్త్రం చెబుతోంది. జన్మించిన తరువాత తన స్వభావాన్ని బట్టి అతడు ఏ వర్ణానికి అర్హుడు అనేది గురువు నిర్ణయించాలి. మరి ఇక్కడ శంభుకున్ని దేని ఆధారంగా శూద్రుడు అని నిర్ధారణ జరిగింది?

    • @mplanetleaf
      @mplanetleaf  Рік тому +2

      ఒకసారి వీడియో మళ్ళీ చూడండి రవి ప్రసాద్ గారు 🙏

    • @kistaiahj8051
      @kistaiahj8051 Рік тому +1

      శ్రీరామ చంద్రమూర్తి బ్రాహ్మణ కుమారుని గూర్చి చంబుకుని అందించలేదు,
      మీరు అన్నట్లుగా శంబుకుని తప్పస్సుకు మెచ్చి వరాన్ని కోరుకోమన్నాడు అదికూడా ఆ యుగ ధర్మాన్ని పక్కన పెట్టి,
      కానీ శంబుకుని యొక్క వక్రబుద్ది వల్లన శంబుకుడు దేవా లోకంపై విజయం సాధించాలనే దురాశ శ్రీరాముడు శంబుకుని వదించాల్సి వచ్చింది

    • @rainbowxeroxshamshabad4094
      @rainbowxeroxshamshabad4094 2 місяці тому

      వర్ణం పుట్టుకతోనే నిర్ణయించబడుతుంది స్వభావమును బట్టి కాదు అని.. మహాభారతం లో అరణ్య పర్వం లో ధర్మరాజుని నహుషుడు అడిగిన ప్రశ్నలను-సమాధానాలను బట్టి తెలుస్తోంది......అది చదవండి

  • @pallapothuramana9025
    @pallapothuramana9025 Рік тому +3

    Jai sri ram
    Jai b.r.ambedkar

  • @sankarnaik7871
    @sankarnaik7871 7 місяців тому +2

    ఏం కథలు వ్రాసి జనాలతో ఆడుకున్నారండీ. మరి మనుధర్మం కావాలంటారేంది ఇప్పటి దరిద్రులు..

    • @mplanetleaf
      @mplanetleaf  7 місяців тому

      ఎవరికి ఇష్టమొచ్చినట్లు వాళ్ళు తర్జుమా చేసేసుకున్నప్పుడు, మరి వారికి అనుకూలంగా మారినదే కదా శంకర్ గారు వారు కోరుకునేది..

  • @pallasrinupssrinivas7338
    @pallasrinupssrinivas7338 Рік тому +6

    Sri ramam lokabhi ramam sri ramam ❤️

    • @mplanetleaf
      @mplanetleaf  Рік тому

      జై శ్రీరామ్ 🙏

  • @ramuangaluri2603
    @ramuangaluri2603 Рік тому +3

    విశ్వ బ్రాహ్మణ జాతి గురించి మన ప్రాచీన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎలా వివరించి చెప్పారో చెప్పగలరు

  • @prasadkadimipati9858
    @prasadkadimipati9858 Місяць тому +1

    చాలా బాగా చెప్పారు .
    మరి బ్రాహ్మణుడు మిగిలిన వర్ణాల వారికి ఏ యుగంలో
    సేవ చేస్తారు ?

    • @mplanetleaf
      @mplanetleaf  Місяць тому +1

      అటువంటి దరిద్రాలు ఏమి జరిగినా ఈ కలియుగంలోనే

  • @sushilamarri8925
    @sushilamarri8925 Рік тому +3

    Jai shree Ram 🙏🙏🙏

  • @akularavinder3865
    @akularavinder3865 Рік тому +1

    జై హింద్ జై శ్రమన్నారాయణ

  • @Sagardeevi
    @Sagardeevi Рік тому +1

    అద్భుత వివరణ👌🏻👌🏻

  • @glowgoutam6827
    @glowgoutam6827 10 місяців тому +3

    Chaala manchiga chepparu anneya Jai shree Ram

    • @mplanetleaf
      @mplanetleaf  10 місяців тому

      🚩 జై శ్రీరామ్ 🚩 జై హనుమాన్ 🙏

  • @pillipadmavathi1873
    @pillipadmavathi1873 Рік тому +7

    శ్రీరాముడి మీదపడినఅపార్దపు మచ్చ మీవివరణతో తొలిగిపోయింది మీకంఠంలో నుండిం వచ్చే ప్రతీపదం అద్భుతంగావుంది ఎక్కడ నుండో దివ్యస్వరం వినిపిస్తున్నట్టుగా వుంది

  • @peyyalaanil2835
    @peyyalaanil2835 Рік тому +5

    జై శ్రీ రాం 🙏🙏🙏

    • @mplanetleaf
      @mplanetleaf  Рік тому

      జై శ్రీరామ్ 🙏

  • @dgopikrishna8521
    @dgopikrishna8521 Рік тому +2

    Thanks

    • @mplanetleaf
      @mplanetleaf  Рік тому

      Thanks for the support Gopikrishna garu 🙏

  • @vidyasri980
    @vidyasri980 Рік тому +2

    Jai shri Ram 🙏🏼🙏🏼🙏🏼

  • @parsaparameshwar4996
    @parsaparameshwar4996 Рік тому +3

    🙏జై శ్రీ రామ్ 🙏👍👍

    • @mplanetleaf
      @mplanetleaf  Рік тому

      జై శ్రీరామ్ 🙏

  • @upparilaxmi2428
    @upparilaxmi2428 3 дні тому +2

  • @nuthisuresh.1302
    @nuthisuresh.1302 Рік тому +3

    Jai shree Ram 🚩🚩🚩

  • @janardhanjana2621
    @janardhanjana2621 Рік тому +4

    జై శ్రీరామ్

    • @mplanetleaf
      @mplanetleaf  Рік тому

      జై శ్రీరామ్ 🙏

  • @srinivasaraopuppala4929
    @srinivasaraopuppala4929 Рік тому +1

    Thank you sir

    • @mplanetleaf
      @mplanetleaf  Рік тому

      జై శ్రీరామ్ 🙏

  • @maramneelaknteswarareddy9146
    @maramneelaknteswarareddy9146 2 місяці тому +2

    🙏

  • @dgopikrishna8521
    @dgopikrishna8521 Рік тому +1

    Jai Shriram 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @kotirao52
    @kotirao52 Рік тому +1

    Jai sri ram

  • @chandrasekharreddy3654
    @chandrasekharreddy3654 Рік тому +1

    Jai SriRam

  • @praveennaguluri539
    @praveennaguluri539 Рік тому +1

    👌👍

  • @venkateshe232
    @venkateshe232 Рік тому +1

    ಜೈ ಶ್ರೀ ರಾಮ 🙏🙏🙏🙏💐💐🌹🌹🥀🥀🌺🌺🌷🌷🌸🌸💮💮🏵️🌻🌼🌼🍂🍂🍁🍁🍓🍓🍒🍒🍑🍑🍊🍊🥭🥭🍍🍍🍋🍋🍈🍈🍈🍐🥝🥝

  • @venkatasai9020
    @venkatasai9020 Рік тому +1

    Jai sri rama

  • @vijaybharath7935
    @vijaybharath7935 Рік тому +1

    Jai Sri ram 🚩🚩🚩

  • @ramamohanraochepuri5260
    @ramamohanraochepuri5260 Рік тому +1

    Jaya jaya Rama

  • @glowgoutam6827
    @glowgoutam6827 10 місяців тому +2

    Jai shree Ram

    • @mplanetleaf
      @mplanetleaf  10 місяців тому

      🚩 జై శ్రీరామ్ 🚩 జై హనుమాన్ 🙏

  • @ushasomashekar4160
    @ushasomashekar4160 6 місяців тому +1

    Jai shree Ram Jaya Seetha Rama 🙏🙏🙏🏵️

    • @mplanetleaf
      @mplanetleaf  6 місяців тому

      🚩 జై శ్రీరామ 🙏

  • @chrammohanraochrammohanrao9424
    @chrammohanraochrammohanrao9424 Рік тому +16

    ఎక్సలెంట్ టాపిక్ సూపర్ జై శ్రీరామ్

    • @mplanetleaf
      @mplanetleaf  Рік тому

      జై శ్రీరామ్ 🙏

  • @apparovg8961
    @apparovg8961 2 місяці тому

    JAISRIRAM

    • @mplanetleaf
      @mplanetleaf  Місяць тому

      🚩 జై శ్రీరామ 🙏

  • @Alex10392
    @Alex10392 Рік тому +1

    అన్ని యుగములోను గొప్ప యుగం ఏది అంటే, కలియుగం అని చెప్పొచు.
    వేరే యుగాల్లో భగవంతుడి కృప పొందడానికి తపస్సు, హోమాలు, నోములు, వ్రతము, పూజలు చేయవలసి వస్తే,
    కలియుగంలో కేవలం భక్తితో భగవంతుడిపై నమ్మకంతో నామస్మరణ చేస్తే చాలు. దేవుని కృప పొందచ్చు.
    అనుభవంతో చెప్తున్నాను.
    శ్రీ మాత్రే నమః

  • @adiravana5310
    @adiravana5310 Рік тому +1

    Sir you are also recommend caste discrimination system

  • @sivasankar848
    @sivasankar848 Рік тому +2

    అకాల మరణం కేవలం బ్రాహ్మణ వర్గంలోనే ఎందుకు జరిగింది? ఇతర వర్గాల్లో ఎందుకు జరగలేదు శ్రీరామచంద్రుని పాలనలో

    • @user-qd1xl4do3x
      @user-qd1xl4do3x Рік тому +3

      ఏమి వంకర అంటే వేలు వంకర అన్నాడంట

    • @mplanetleaf
      @mplanetleaf  Рік тому +1

      మీ సందేహం తీరాలంటే రామాయణంలోని ఉత్తరకాండను క్షుణ్ణంగా చదవండి 🙏నేను brief గా చెప్పిన విషయాలలో మీకు క్లారిటీ దొరకదు..

    • @gopikoppula6002
      @gopikoppula6002 Рік тому

      @@mplanetleaf దళితులు మీద వివక్ష వాదనలు అని చెప్తున్నారు.వాదనలు కాదు పచ్చి నిజం వివక్ష ఉంది .మత మార్పిడులు అని మరో టాపిక్ లోకి వెళ్లారు.మతం మరేదీ దళితులేన అగ్ర కులాలు కూడా ఎక్కువుగా మతం మారుతున్నారు.

    • @user-qd1xl4do3x
      @user-qd1xl4do3x Рік тому

      @@mplanetleaf ఉత్తర రామాయణం వాల్మీకి మహర్షి రచించలేదు అంటారు కద స్వామి

    • @kistaiahj8051
      @kistaiahj8051 Рік тому

      శ్రీరామ చంద్రమూర్తి బ్రాహ్మణ కుమారుని గూర్చి చంబుకుని వదించలేదు,
      అన్నట్లుగా శంబుకుని తప్పస్సుకు మెచ్చి వరాన్ని కోరుకోమన్నాడు అదికూడా ఆ యుగ ధర్మాన్ని పక్కన పెట్టి,
      కానీ శంబుకుని యొక్క వక్రబుద్ది వల్లన శంబుకుడు దేవా లోకంపై విజయం సాధించాలనే దురాశ, శ్రీరాముడుకి నచ్చలేదు అందుకని శంబుకుని వదించాల్సి
      వచ్చింది

  • @jayasree7258
    @jayasree7258 Рік тому +1

    Sukra nethi lo voice mendi kadu ledy voice naku nachaledu maheedhar garu

  • @sevendrakumararts7776
    @sevendrakumararts7776 Рік тому +1

    ilanti videos Inka cheyalani korutunnam

    • @mplanetleaf
      @mplanetleaf  Рік тому

      జై శ్రీరామ్ 🙏

  • @nuthisuresh.1302
    @nuthisuresh.1302 Рік тому +1

    Anna nijanga ambedkar Ramuni bhaktudaa

  • @miryalamahesh8570
    @miryalamahesh8570 Рік тому +1

    యి క్రియలో అంతరార్థం అదేవుడికే తెలియాలి

  • @chandanad1191
    @chandanad1191 Рік тому +1

    Seta rama

  • @srinivassastryrangavarjula4782

    ‌ఈ స్టోరీ నిజమేననడానికి ఆధారాలు ఉన్నాయా

    • @evidyabagh
      @evidyabagh Рік тому +1

      Mana adaralanni..nalanda vishwavidyalyam.lo agniki ahuthi kabadayi...mogalula chetilo...ipudu prathiokaru proofs adgutaru...

    • @mplanetleaf
      @mplanetleaf  Рік тому

      🙏🙏🙏

    • @srinivassastryrangavarjula4782
      @srinivassastryrangavarjula4782 Рік тому

      మీరు చెప్పింది శ్రీరాముని గూర్చిన విషయం ఉంటే వాల్మీకి రామాయణం లో మాత్రమే ఉండాలి అదియును శ్రీరామ పట్టాభిషేకం తరువాత జరిగి ఉండాలి ఏ సర్గలో ఉన్నది తెలియచేయగలరు

  • @JaisevaJohar
    @JaisevaJohar 3 місяці тому +1

    Ekakda undi bro edi antha kalpitha ramayana story' nundi chepthunnav. Bro and andaru Hindu le aithe migilina vallu appudu puttaleda mari migila vallu Ela vachcharu and miru antunnaru appude andaru a yugam lo hindulu ani mari appude unnaru antaru mari andaru Hindu le unte e ksudrudu Ela vachchadu athani ramudu Ela champadu bro and chanipoina ksudrudu peru shabakuda mari ma shambhu 🙏🏻 ani undi kada ma kathalao mari ayna emo ksudrudu antunna vari jathi kosam thapasu chesthunde anta kada bro edi nijam edi annadam Bro

  • @srinivasaraopuppala4929
    @srinivasaraopuppala4929 Рік тому +2

    విదురుడు భార్యా పిల్లల గురించి తెలుపగలరు

    • @mplanetleaf
      @mplanetleaf  Рік тому +1

      తప్పకుండా ప్రయత్నిస్తాను శ్రీనివాస రావు గారు 🙏

  • @narenderkumarmedi281
    @narenderkumarmedi281 Рік тому +1

    Then how vishwamitra did in satya yuga

    • @mplanetleaf
      @mplanetleaf  Рік тому

      స్వార్థారహితమైన విశ్వామిత్రుడి చరిత్ర తెలుసుకుంటే మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది నరేందర్ గారు 🙏

    • @bharathkumarreddy4544
      @bharathkumarreddy4544 Рік тому

      Viswamitra belongs to Treata yugam

  • @umamaheswari5549
    @umamaheswari5549 Рік тому +1

    Bagavatgeeta order lo ravatam ledu . Ala vinali

    • @mplanetleaf
      @mplanetleaf  Рік тому

      మీరు ఒక పని చేయండి.. మన ఇంకో చానెల్ లో చాప్టర్ వారీగా అప్లోడు చేశాను. అది చూడండి..
      ua-cam.com/play/PLppkexOmIF7b21jasfiD6F83auWaYRS1M.html

  • @vijaykumarsadhu6558
    @vijaykumarsadhu6558 Рік тому +2

    Baga explain chesaru andi
    Naaku oka chinna sandeham
    Asalu ee shrushti endhuku create ayyindhi?
    Malli manam antha pralayam appudu antha paramathma kalisi potham kadha?
    Asalu manam antha endhuku shrustincha baddamu?
    Naa sandeham nivurthi cheyagalaru

    • @mplanetleaf
      @mplanetleaf  Рік тому

      భగవద్గీతలో మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఉంది 🙏
      ua-cam.com/play/PLppkexOmIF7b21jasfiD6F83auWaYRS1M.html

    • @Alex10392
      @Alex10392 Рік тому

      Em ledu sir… Devudiki Ontariga kurchuni kurchuni bore kottindi.. anduke ila shrusti chesi manatho aadukuntunnadu anthe.. idantha aayana timepass game..

    • @vijaykumarsadhu6558
      @vijaykumarsadhu6558 Рік тому +1

      @@mplanetleaf
      Reply ichinandhuku dhanyavadhalu
      Bhagavadgitha lo paramathma srushti chesaru annaru kaani endhuku chesaro cheppaledhu.
      kanuka inka emanna vivarana ivvagalaru.

  • @raghusake4982
    @raghusake4982 Рік тому +1

    Sri ramudi father evaru

  • @AnjiAnji-yo2wi
    @AnjiAnji-yo2wi Рік тому +1

    Thappassu ante anti

  • @vishnuvamshi4645
    @vishnuvamshi4645 Рік тому +1

    Eroju hinduvulu telsukovalsina vishayam n t ante....mathamarpidi apati nuncho jergutunayi ipatiki jergutunayi kani ippudu hindu vulu cheya valsina Pani n t ante hinduism paina druda namakam undali ....mana devudi paina manake namakam lekka pakkanodu edho chepindu ani manam maname namakam kolukokapothe inka evadu namuthadu.....sabari oka tribal woman aina thanu engili chesina pandulanu ramudu thinadu ikada untouchability ani thakkuva chusadu ani antama? Manam paina manaki namakam undali ...vedhashala kutrala nunchi thapinchukovali ....sanathanam yugala natidi enno kalpithalu vachayi kani deenini mundhuku tisuka velalsina avasaram manaki undhi andhuke namakam tho undandi

  • @jayasree7258
    @jayasree7258 Рік тому +1

    Planets leaf lo

    • @mplanetleaf
      @mplanetleaf  Рік тому

      Actual ga Planet Leaf mana sontha channel kadu Jaya Sree garu 🙏 Voice matuke nenu pampisthaanu.. Madhyalo kontha kaalam gaps vachinappudu vere vallu cheppaaru. Adi choosi untaaru meeru..

  • @udaykumar-to6zz
    @udaykumar-to6zz 2 місяці тому

    Hapudu unna yugaderrmum rakaram baryani vadhileshadaa

    • @mplanetleaf
      @mplanetleaf  2 місяці тому

      Adi ardham kavali ante HINDU puranala meeda (Particular ga Ramayanam meeda) koddiga ayinaa avagaahana undaali 🙏

  • @srentrainments6208
    @srentrainments6208 Рік тому +2

    Mari boya vadu ayina valimiki ella thapasu cheysadu Ramayanam kana mundhu

    • @Alex10392
      @Alex10392 Рік тому +1

      Valmiki asalu peru Agni Sharma.. aayana Brahmana dampathulaku puttadu kani aayanaki chaduvu raaledu..
      Aa Kutumbam unna rajyam lo karuvu vochindi. Anduke aa rajyam lo unnavarandaru aa rajyam vadilipetti vellipotharu..
      e agnisharma and his parents and wife oka Adaviki cherukuntaru. Akkada potta kosam agnisharma dopididarudiga maaruthadu..
      konni samvatsarala tarvata, aa maargam lo saptarushulu velthunnaru… eeyana Aa rushulani dochkodaniki vastadu… appudu Athri maharshi, oka prashna adugutanu, javabu cheppu ani,
      “Nuvu dochukunnadi evarithonaina panchukuntunnava? Panchukunte vallatho nee papam kuda panchukuntunnava leda?”
      Ani adugutaru.
      Anduku Agni Sharma, okka Nimishamba swamy Nenu velli ippude vastanu ani cheppi, intiki velli, same question akkada adugutadu.. intlovarandaru “kodukuga, bharthaga intini poshinche responsibility needi… nuv ela dabbulu sampadisthunnavo maku anavasaram. Okavela papam chesi sampadisthe, nee sampadana mathrame maku chenduthundi, nee papam ni Nuvve anubhavinchali maku sambandham ledu” ani badulistaru…
      Akkaditho aayana gunde baruvekkutundi.
      Malli rushula daggaraki velli, nenokkadine papam teeskuntunnanu. Intlovallaki na papam tho sambandham ledu… Nenu innelluga chesthunna paniki siggupadthunnanu. Na papa vimukthi cheyandi ani paschatapam chendutadu..
      appudu Athri maharshi, OM kaaram bhodinchi, tapas cheyamantadu… Ala aayana 13 years Om kaaram japisthu tapas chesthunnadu.. e maharshulu malli adi daarina velthundaga, telusthundi ikkada okappudu okadini tapas cheyamannamu kada ani… theera chusthe, manishiki putta kattesuntundi.. Athri maharshi, puttaloki throngi chusi, Valmiki, oka levu ani aayananu bayatiki leputharu…
      Puttanundi bayataki vachadu kabatti aayana Vālmiki ayyaru.. valmikam ante, putta ani artham…
      Jai Sri Rāma
      Sri Maathre Namaha

    • @chbnandareddy8684
      @chbnandareddy8684 Рік тому

      Valmiki thapassu manchi kosam chesadu adi evariki problem ledu kani shambukudu swartham kosam tapassu chesadu

  • @evidyabagh
    @evidyabagh Рік тому +1

    Akala maranam ante

    • @mplanetleaf
      @mplanetleaf  Рік тому +1

      Untimely death. కలియుగంలో లాగా కాకుండా అప్పటిలో లైఫ్ span estimations correct గా ఉండేవి విద్యా గారు 🙏

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 3 місяці тому

    ఇంతకుముందు యుగాలలో తపస్సులు చేసి బ్రహ్మ శివుడిచేత వరాలు పొందిన రాక్షసులు సూద్రులు కారా. అప్పుడు యుగధర్మం లేదా. ఉత్తర రామాయణం ఒక అభూత కల్పన. కొంతమంది స్వార్ధపారుల సృష్టి 😡😡😡😡

  • @srinivasraocookingtips8642
    @srinivasraocookingtips8642 17 днів тому

    మీరు చెప్పింది చాలా తప్పు మీ కట్టు కథలు ఎవరు నమ్మరు

  • @mylaramkranthikumar5272
    @mylaramkranthikumar5272 7 місяців тому +2

    ఈ యుగంలో మీ మాటల ప్రకారం అందరూ బ్రాహ్మణులే. అలాంటప్పుడు కొంతమంది ఇల్లు అద్దెకివ్వడానికి, ఇతర సామాజిక సమస్యలకు ఎందుకు కులం అడుగుతారు ??

    • @mplanetleaf
      @mplanetleaf  7 місяців тому

      సామాజిక సమస్యల విషయంలో మనుషులకు ఆ జాడ్యం పోలేదు. ఇల్లు అనేది వాళ్ళ స్వవిషయం. శాకాహారులకు మాంసాహారం వాసనలు కూడా కష్టమే. పొగ తాగని వారు తాగేవారి పక్కన ఇబ్బంది పడినట్లుగా.. మనమే అర్ధం చేసుకోవాలి 🙏

  • @jukuntlasundararao3186
    @jukuntlasundararao3186 13 днів тому

    అంతా అబద్దం కేవలం బ్రహ్మ్నిజాన్ని ప్రోత్సహిస్తున్నారు

    • @mplanetleaf
      @mplanetleaf  12 днів тому

      ఇలా ఆలోచించే సగం భ్రష్టు పట్టింది సనాతనధర్మం

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 Рік тому +1

    🙏

    • @mplanetleaf
      @mplanetleaf  Рік тому

      జై శ్రీరామ్ 🙏