ధవళేశ్వరం పులస చేపల కోసం వేటుకులట😉 || పులస చేపల || dowleswaram fish market ||

Поділитися
Вставка
  • Опубліковано 23 лис 2024

КОМЕНТАРІ • 61

  • @bodytransformationpt3068
    @bodytransformationpt3068 3 місяці тому +1

    Amazing ❤thank you bro

  • @gnagaraju8673
    @gnagaraju8673 3 місяці тому +2

    Good..bagundi brother ❤❤

  • @vbrao2023
    @vbrao2023 3 місяці тому +1

    Original 10000_ 15000 rs untundi , ilasalu west bengal nundi techi roadlu pakka petti amayakulanu mosagistunnaru.

  • @bayyavarapusrinu2648
    @bayyavarapusrinu2648 3 місяці тому +2

    Nice bro

  • @RameshRamesh-d3d
    @RameshRamesh-d3d 3 місяці тому +1

    Kkk

  • @gangadhargangadhar9116
    @gangadhargangadhar9116 3 місяці тому +8

    Pulasa original rad color sarra undadu full wait color lo unttundi like silver color

  • @Godavariabbaeiraviteja255
    @Godavariabbaeiraviteja255 3 місяці тому +3

    ❤️❤️😍😍🙏

  • @nandivadavaradaraju9251
    @nandivadavaradaraju9251 3 місяці тому +4

    Good video

    • @travelwithdhanay
      @travelwithdhanay  3 місяці тому

      @@nandivadavaradaraju9251 thanks for supporting bro 🤗

  • @cbgraphs443
    @cbgraphs443 3 місяці тому +3

    Original Pulasa janam chuse anta sepu road meda vunadadu vala ki doraka ga ne munde order chepina valaki phone veliilapotadi

  • @padalaraghunath8951
    @padalaraghunath8951 3 місяці тому +1

    Avi pulasalu kaadhu..hilasalu. ekkuva pink color lo merusthundhi fish so idhi hilasa.

    • @travelwithdhanay
      @travelwithdhanay  3 місяці тому

      @@padalaraghunath8951 kotipalli pulasa anta bro

  • @RameshRamesh-d3d
    @RameshRamesh-d3d 3 місяці тому +1

    How much cost sir 😊😊😊😊😊😊

  • @madhankusuma6422
    @madhankusuma6422 3 місяці тому +3

    ఒరిజినల్ ఐతే ఒకటి 15వేలు ఉంటాయి

    • @gadaradanageswararao5233
      @gadaradanageswararao5233 3 місяці тому +1

      @@madhankusuma6422 అవి ఒరిస్సా పులసలు అందుకే రెడ్ కలర్ లో వున్నాయి.

  • @vinnu9870
    @vinnu9870 3 місяці тому +2

    Original pulasa ippati rate kg 12000

  • @bhargavram3523
    @bhargavram3523 3 місяці тому +3

    Bro nice videos , kani ala bandi medha vellipoku bro konchem agi chupinchu broo and price adugu maku intrestga untadi

    • @travelwithdhanay
      @travelwithdhanay  3 місяці тому +2

      @@bhargavram3523 ok bro thanks for suggestion 😃

  • @shinejoness3211
    @shinejoness3211 3 місяці тому +1

    Good video but add prices in english so that everyone can understand

    • @travelwithdhanay
      @travelwithdhanay  3 місяці тому +1

      @@shinejoness3211 ok done 👍 thanks for supporting 🤗

  • @padalaraghunath8951
    @padalaraghunath8951 3 місяці тому +1

    Original pulasalu bayatavaraku ekkada vasthunnai e rojullo... business untha phone lone aipothundhi.... fish Valalo padaganee balisinollaki phone velthai mundhu...vallu vadhu ante bayata ammutharu..mana lanti samanyulaki ekkada thinee bhagyam. Naa childhood lo 1980's lo 10kg la pulasalu kooda padevi....mokam mothe varaki thineevallam..undhariki andhubatu rate lu ekkuva fish lu padevi valalo.

  • @gadaradanageswararao5233
    @gadaradanageswararao5233 3 місяці тому +4

    ఒరిస్సా పులసలు.

  • @prasadraju4467
    @prasadraju4467 3 місяці тому +3

    Orissa pulasa

  • @padmavathigopi3809
    @padmavathigopi3809 3 місяці тому +3

    దీన్ని విలస అంటారు 😊

  • @vkrajeswararaomamuduri1793
    @vkrajeswararaomamuduri1793 3 місяці тому +12

    మీరు వీడియోలో చూపిస్తున్నవి పులస చేపలు కాదు. అవి సముద్రంలో దొరికే విలసలు (హిల్సా రకం). గదావరిలో దొరికే పులసలు ఐస్ బాక్స్ లో పెట్టరు. మీరు చూపించిన చేప ఒక వంద నూట యాబై రూ. లు ఉంటాయి. అంతా మోసమే.

    • @travelwithdhanay
      @travelwithdhanay  3 місяці тому +2

      మీరు చెపింది నిజమే అంది కానీ పులస కాదు హిల్సా అంటుంటే యన్నం పులస లు కోటిపల్లి పులస లు అని చెపుతున్నారు

    • @durgaraoganusula4557
      @durgaraoganusula4557 3 місяці тому +4

      Ledu bro vallu Orissa, bengal nundi import chesukuntaru​@@travelwithdhanay

  • @sankararaogantlana233
    @sankararaogantlana233 3 місяці тому +2

    Avi ilasalu

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 3 місяці тому +3

    పులస కొన్నా వండటం రాకపోతే అస్సలు రుచి వుండదు సరికదా ముళ్ళు తినలేరు.బెండకాయలు లేతవి, కొత్త అవకాయి నూనె, కొంచెం వేసి మట్టి కుండలో కట్టెల మీద ఎక్కువ సేపు మరకపెడితే అప్పుడు వస్తుంది taste. లేదా మామూలు చేపల కూర లా వండితే 4000 బొక్క.

  • @Jahnu3
    @Jahnu3 3 місяці тому +13

    ఏమి ప్రచారం రా బాబు, నా చిన్నప్పుడు సీజన్లో వారానికి 3,4 సార్లు తినేవాళ్ళం.ఇప్పుడు రేట్స్ పెంచారు ఈ ప్రచారం పుణ్యమా అని, 5 years nundi antha రేట్ పెట్టి కొనలేక తినడం మానేశామ్

    • @travelwithdhanay
      @travelwithdhanay  3 місяці тому +2

      @@Jahnu3 ప్రచారం ఏమి వుంది బ్రో అక్కడ వున్ది చూపిన్చ అంటే కదా

    • @Jahnu3
      @Jahnu3 3 місяці тому +5

      @@travelwithdhanay మిమ్మలని అని కాదు, మొత్తం గా మా చిన్నప్పుడు కొనగలిగే ధరలు ఉండేవి, ఇప్పుడు ఈ ప్రచారం వలన ఎక్కడి నుంచో వచ్చి కొంటున్నారు ధరలు విపరీతంగా పెంచారు.ఇక్కడివాళ్ళకు అందుబాటులో లేవు. అంతకుముందు 100 కు 2 చేపలు వచ్చేవి ఇప్పుడు వేళల్లోఉన్నాయ్

    • @travelwithdhanay
      @travelwithdhanay  3 місяці тому +1

      @@Jahnu3 ok bro 🤗

    • @syerrams
      @syerrams 3 місяці тому +3

      Nijam bro. Pulasaki hipe ekkuvaindi

    • @padalaraghunath8951
      @padalaraghunath8951 3 місяці тому +1

      ippudu original pulasalu mundhu rajakeyanayakulaki, cinima actors ki, govt officials ki vellipothunnai ekkava. Pulasalu ekkuva padatam ledhu. Bayata 90% hilasalu ammuthunnaru. samanyudu koni thinee rojulu poyayi.

  • @AnilKumar-nu2pf
    @AnilKumar-nu2pf 3 місяці тому +1

    Inka vundavu

  • @naveenfoodie
    @naveenfoodie 3 місяці тому +4

    Orissa pulasaki 1000 rupees ekkuva. Orissa lo ithe ivi 500 ki ammutharu. Baga mosam chesthunnaru😂😂

  • @nagendra2647
    @nagendra2647 2 місяці тому +1

    పులస చేపలు కాదు అవి విలసలు

  • @rajarajeshkumarmiriyala3746
    @rajarajeshkumarmiriyala3746 3 місяці тому

    Orisa pulasa

  • @lifeisbeautiful3601
    @lifeisbeautiful3601 3 місяці тому +4

    బ్రిడ్జి పైన అమ్మేవన్నీ విలసలు...
    పులసలు కాదురా బాబూ😂😂😂

  • @megmegs5615
    @megmegs5615 3 місяці тому +4

    Road మీద పెట్టి అమ్మే అన్ని పులసలు దొరకవు bro... అవి Hilsa చేపలు. పులుసు కాదు

  • @mailipillimadhavimmadhavi678
    @mailipillimadhavimmadhavi678 3 місяці тому +1

    Sorry 😔 bro adi elsa

    • @travelwithdhanay
      @travelwithdhanay  3 місяці тому

      It's ok bro, ikada pulasa ni kotipalli pulasa, yanam pulasa ani sell chestunaru bro

  • @nvshadrak
    @nvshadrak 3 місяці тому +2

    ఒరిజినల్ పులసలు ఇంకా దొరకవు.. అవి గోదావరి లోకి రావడానికి అవకాశం లేని విధంగా ఇసుకదిన్నెలు ఎత్తుగా అడ్డుగా ఉన్నాయి...
    కాబట్టి ఒరిజినల్ పులసలు ఇంకా మనకు దొరకవు. అక్కడ కనిపించేవి ఏవి ఒరిజినల్ పులసలు కాదు...😔

  • @HariKrishna-vn7hi
    @HariKrishna-vn7hi 3 місяці тому +1

    No

  • @siddu.T-lb9hz
    @siddu.T-lb9hz 3 місяці тому +3

    వరిజిన కాదు బ్రో

  • @rajirasool
    @rajirasool 3 місяці тому

    this is not pulsa

  • @vijayasatish6488
    @vijayasatish6488 3 місяці тому +1

    Kg yenta sir

    • @travelwithdhanay
      @travelwithdhanay  3 місяці тому

      Original ite kg kgnara pulasa 15k tisukuntaru bro kani yivi kotipalli,yanam pulasa chepalu bro 1kg -1000rs above cheputunaru

  • @kumarbabu3370
    @kumarbabu3370 3 місяці тому

    Pulasa kadu avi