బైబిల్ లో ఉన్న ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ గారి ప్రస్తావన: ప్రశ్న జవాబులు

Поділитися
Вставка
  • Опубліковано 15 лис 2024

КОМЕНТАРІ • 115

  • @CHRISTIAN96480
    @CHRISTIAN96480 3 роки тому +8

    Rheman is a intelligent boy, every time he tells detail discussion

  • @n.saiprathap5568
    @n.saiprathap5568 4 роки тому +5

    Thanks prasanna Kumar sir, give intelligence answers.

  • @rayapusarath6230
    @rayapusarath6230 4 роки тому +4

    God bless you Prasanna Garu Sarath Nellore 🙏🙏🙏

  • @ghanock
    @ghanock Рік тому +2

    లోకము ఆయనను ఎన్నటికీ చూడదు. vs ఆయన లోకమును ఒప్పుకొనజేయును .
    answer:
    నన్నే ఒక ఉద్ధహరణ తీసుకోండి. నేను పరిశుద్దాత్మ ను చూడలేదు, చూడలేను. ఎందుకంటే ఆయన ఒక ఆత్మ మాత్రమే. శరీరం ఉండదు ఆయనకు. ఇక పోతే ఆయన లోకమును ఒప్పుకొనజేయును అన్నారు కదా ఆ విషయం పరిశీలన చేదాం . నేను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఇక్కడ నేను క్రీస్తు నామము లో నా పాపములను ఒప్పుకొనేల చేసింది ఎవరు? పరిశుద్దాత్ముడు. ఎలాగంటరా? ఒక వాక్యవపదేశకుడు వచ్చి నాకు వాక్యం చెప్పినప్పుడు నేను మారుమనస్సు పొందాలి అని నాకు బలంగా అనిపించి నిర్ణయం తీసుకుంటే అది పరిశుద్దాత్ముని పనే ఎందుకంటే అంధరికి అర్థం అవ్వని వాక్యం నాకు అర్థమైఏల దేవుడు చేశాడు అంటే అది పరిశుద్దాత్ముని ద్వారానే. ఇందుకే కధ క్రీస్తు అతనిని ఈ లోకమునకు పంపింది.
    జవాబు ఉదాహరణ తో సహ చెప్పాను. ఇంతకు మించి ఏమి మాట్లాడినను అది సొళ్ళు మాత్రమే.

  • @skzinduskzindu948
    @skzinduskzindu948 5 років тому +6

    Nice debate ilanti debates inka cheyyali manam nijam thelusukovali

  • @gummadisathish4864
    @gummadisathish4864 Рік тому +1

    Prasana sir God bless you sir...❤

  • @jesusdeity2010
    @jesusdeity2010 3 роки тому +4

    For sure he is the bible. "Anyone with another Gospel then Christ cruisified is not in the truth".
    Always remember: Muhammed came after Jesus. Unfortunately never understood God's resolve for mankind's fall, made up another story, called it the only truth, cutting of the real truth, leading you away from your godly identity in Christ.
    What lots of people (even pastors) don't (yet) understand.
    God created us according to His own image and likeness. Godly.
    Mankind/the first Adam fell. The image of God in man got lost. That's why there is all this predicament on earth (selfishness, greed, lust, wars, sicknesses, death, etc).
    We are all born into that mess.
    For the fall of man a perfect atoning sacrifice had to be made.... that is what God did in Christ.
    With His own once and for all perefect sacrifice, He paid the debt for the fall of man for us, so we can be indwelled by His Spirit again and finally receive the divine life of the ages back, the first Adam let got of in the fall of man. An amazing act of grace and love by our creator.
    That is what you see happening in Christ's first disciples. They too healed all and walked in unselfish love.
    And yes.... that is still avaible today. The holy blood is in place, the Holy Spirit is here to give us understanding, power and transform us back to origin.
    Not to be debated about, but to be embraced and be-come.
    So: The Kingdom of God already came. Through Christ, in Spiritform, in those that understand.
    Hence the divine healing miracles we experience.
    God manifested in Christ to give us back the divine life mankind lost in the fall of Adam.
    Christ, the exact image of the invisible God.
    The image we were created after in Gen 1.
    The image we lost in the fall of man.
    The image that can be freely restored by Christ's blood and Holy Spirit working IN us.
    What a plan. What a solution. What a love. What a God. Jesus is amazing.
    It is the ultimate conclusion of the word and plan of God. God came full circle.
    He Himself stooped down from glory to restore us back to original created value: Christlikeness. Walking in divine healing power and unselfish love.
    Jesus, born of the Spirit of God, filled with the spirit of God. The "Son" of God, the incarnated word, God in the flesh.
    For three years He healed all, raised the dead, casted out demons, controlled nature, spoke pure divine truth.
    He said:
    "Follow Me. If you see Me, you see the Father. The Father and I are one. The glory I have IN My Father, I give to you. It pleases the Father to give you His Kingdom/Holy Spirit/divine nature. I will send Holy Spirit, the same as Me, He will be IN you, guide you into truth and give you explosive power. The same miracles i do, you will do too, because you will understand that the Father is IN Me and I am IN you. Freely I give you My Kingdom/Holy Spirit/divine nature, heal the sick, raise the dead, cast out demons, freely I give, freely share" Etc, etc, etc.
    I have experienced thousands of beautifull healing miracles through the power of Holy Spirit IN me already. Broken bones, cancers, covid, all kinds of infirmities healed in seconds. Demons manifesting and casted out by a simple "get out, in Jesus name".
    Jesus. De name above all names. In Him all power and wisdom is sourced and.... He calls us one with Him. God in man and man in God again. C'mon Jesus!!
    So.... again: God stooped down IN Christ to restore us back to Gen 1:27 were He said: "Let us make man according to our image and likeness and let them have authority.....": walk as Christ.
    Christ, the exact image of the invisible God. The image we were created after and being restored to by His atoning blood for the fall of man and indwelling Holy Spirit.
    You are free to receive this original divine life of the ages by Holy Spirit of Christ/God. Ask Him to guide you into truth. Read the Gospel of John and fall in love with your creator.
    You are not made for the fall of man and its effects, but for the image/glory of God and to walk like Christ. Holy Spirit is the guide and transforming power that will get you there. Amazing grace.
    A big leap in faith can be made when we start realizing we are already IN Christ, IN the last Adam.
    Free from the fall! Loved! Growing into awareness of our new (yet old) godly identity. Changing by Holy Spirit. The most fullfilled life ever.
    Paul healed all on Malta. He understood and wrote:
    "As in the first Adam ALL died (lost the divine nature), so also ALL were made alive IN Christ to walk in Zoë (= divine life) again".
    "IN Christ (the last Adam) we are co-cruisified (dead to the fall and its effects), co-raised (justified/made righteousness, holy, blameless, above reproach), co-seated (one with Him)"
    "The fullness of deity dwells in Christ and YOU HAVE BEEN MADE COMPLETE IN HIM, who is the head of every principality and power".
    So.... thank you Jesus! Thank you for redeeming me from the fall of man. Thank you for your Holy Spirit that makes this new (yet old) divine life come alive in me. You are amazing!
    In the shadow of Peter the sick healed... He understood too and wrote:
    "By Gods power (Holy Spirit) and knowing Christ, we have become partakers of the divine nature and have escaped the fall of man".
    The divine life of the ages has been returned to us by Jesus once and for all perfect atoning sacrifice for the debt of the fall of man and His indwelling Holy Spirit in us. Jesus/God is amazing!!!
    Ask Him to give you revelation and change you to the way it was before the fall of man: Christlikeness.
    He will do so. For it is written: "the Spirit brings forth after His own kind".
    "I have come to give you Zoë (divine life) in abundance...."
    Yay! Yay!

  • @dileepkumar-bs4sj
    @dileepkumar-bs4sj 6 років тому +12

    ♨♨♨♨♨♨♨♨♨♨♨♨♨♨♨♨
    *క్రీస్తు కి మహమ్మద్ ప్రవక్తకి మద్య భేదాలు*
    ✔యేసు క్రీస్తు దేవుని వాక్యమైయున్నారు (John1:1)
    ➡మహమ్మద్ గారు కేవలము మానవుడే (Quran 18 : 110)
    ✔యేసుక్రీస్తు పాపములేని పవిత్రుడు (John 8:46)
    ➡మహమ్మద్ గారు పాపముల క్షమాపణ అడిగినారు (Quran 40:55; 48:1-2)
    ✔యేసుక్రీస్తు అనేక అత్భుతములు చేసారు
    (John21:25)
    ➡మహమ్మద్ గారు ఏ అత్భుతములు చేయలేదని ఒప్పుకొన్నారు.(Quran17:90-95; 3:183; 29:50-51)
    ✔యేసుక్రీస్తు ప్రభువును గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితమే పాతనిబంధన ప్రవచించబడినది (Isaiah 7:14, 53chapter)
    ➡మహమ్మద్ గారి గురించి ఒక్క ప్రవచనం లేదు. బైబిల్ లో కనిపించిన ప్రవక్తలందరు ఇశ్రాయేలీయులేగాని ఒక్క ప్రవక్త కూడా అన్యులనుండి రాలేదు
    ✔యేసుక్రీస్తు ప్రభువు ఎవరిని చంపలేదు కానీ అనేకులను క్షమించారు( Luke23:34)
    ➡మహమ్మద్ గారు తనతో ఏకీభవించని వారిని చంపుటకు ప్రేరేపించినారు
    (Quran 9:5)
    ✔ యేసుక్రీస్తు ప్రభువు కేవలము తండ్రి చిత్తము నెరవేర్చినారు (Luke22:42)
    ➡ మహమ్మద్ గారు తన దత్తకుమారుని భార్యను వివాహం చేసుకునుటకు అల్లాహ్ నుండి ప్రత్యేక రాయితీలు పొందారు
    (Quran 33: 4, 37-39, 50-52)
    ✔ యేసుక్రీస్తు ప్రభువు భవిష్యత్తు గురించి ఎన్నో విషయాలు ప్రవచించారు (Matthew24, Mark 13, Luke21)
    ➡ మహమ్మద్ గారు భవిష్యత్తు గురించి ఏమి ప్రవచించలేదు
    ✔ యేసుక్రీస్తు తన శిష్యులకు రోగులను స్వస్థపరచుటకు , దయ్యములు వెళ్లగొట్టుటకు , బాధలలో ఉన్నవారిని ఆదరించుటకప ఆజ్ఞ ఇచ్చారు.
    (Matthew 10:6-7)
    ➡ మహమ్మద్ గారు తన అనుచరులకు అవిశ్వాసులను చంపుటకు, పన్ను వసూలు చేయటానికి ఆజ్ఞాపించారు.(Qr.48:28)
    ✔ యేసుక్రీస్తు ప్రభువు ప్రేమని పంచమని బోధిస్తే, (John13:35)
    ➡ మహమ్మద్ గారు అవిశ్వాసుల దగ్గర దోచుకొన్న సొమ్మును 20℅ తన భాగముగా ఉంచుకొన్నారు. (Some Hadees)
    ✔ యేసు క్రీస్తు ప్రభువు తన శిష్యులతో ఇలా చెప్పారు " ఎవరైనా సువార్త అంగీకరించకపోతే మీ పాదదూళి ఆ పట్టణము వెలుపల దులిపివేయమని చెప్పారు"
    ➡ మహమ్మద్ గారు ఎవరైనా ఇస్లాంను స్వీకరించకపోతే చంపమని ఆజ్ఞపించారు.
    (Qr9:5 ; 9:29)
    ✔ యేసుక్రీస్తు లోకములో ఉన్న పాపులందరి కోసం ప్రాణము పెడితే (John10:11)
    ➡ మహమ్మద్ గారు తన అనుచరులను తన కోసం, ఇస్లాం కోసం ప్రాణము పెట్టమన్నాడు (Sahih Muslim 4413)
    ✔యేసుక్రీస్తు ప్రభువు తన శత్రువులను క్షమించారు (Luke23:44)
    ➡ మహమ్మద్ గారి ఆఖరి మాటలు " ఓ అల్లాహ్ యూదులను, క్రైస్తవులను నాశనము చేయమన్నాడు"
    (Hadees Malik 511:1588)
    ✔ దేవుని వాక్యమైన యేసు క్రీస్తు ప్రభువు దేవుడులోకమును ఎంతో ప్రేమించెనప అని చెపితే, (John3:16)
    ➡ మహమ్మద్ గారు దేవుడు అవిశ్వాసులను ద్వేషిస్తున్నాడు అని చెప్పారు
    (Qr 30:45; 3:32; 22:38)
    ✔ పాపములో పట్టబడిన స్త్రీను క్షమించి రక్షిస్తే, (John8:7)
    ➡ మహమ్మద్ గారు రాళ్లతో కొట్టి చంపమని ఆదేశించారు ( Sahih Muslim 4206)
    ✔ యేసుక్రీస్తు "దొంగిలించవద్దని " చెబితే (Matthew19:18)
    ➡ మహమ్మద్ గారు అవిశ్వాసుల దగ్గర దొంగిలించవచ్చని చెప్పారు
    (Bukhari44:668; Ibn Ishaq764)
    ✔ యేసుక్రీస్తు ప్రభువు అబద్దము పలుకవద్దని చెబితే (Matthew 19:18)
    ➡ మహమ్మద్ గారు అబద్ధం ఆడుటకు అనుమతించినారు
    (Sahih Muslim 6303, Bukhari49:857)
    ✔ యేసుక్రీస్తు మన నిమిత్తము దాసుని స్వరూపము ధరిస్తే
    (Philip2:7, Mark 10:45)
    ➡మహమ్మద్ గారు బానిసలను స్వంతము చేసుకోవడం, వారితో వ్యపారాలు చేసారు
    (Sahih Muslim 3901)
    ✔యేసుక్రీస్తు ప్రభువు మిమ్మును హింసించు వారికోసం ప్రార్థించమని చెబితే
    (Matthew 6:44)
    ➡ మహమ్మద్ గారు శత్రువులను చంపమని ఆదేశిస్తారు (Bukhari 56:369, 4:241)
    ✔ యేసుక్రీస్తు ప్రభువు దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత తన శరీరములో కనబరిస్తే
    (Colos29)
    ➡ మహమ్మద్ గారు 13 మంది భార్యలే కాదు , బానిస స్త్రీ లను సైతము తన శరీర కోర్కెలు తీర్చుకోవడానికి ఉంచుకొన్నారు
    (Bukhari5:268, Qr33:50)
    ✔ యేసు క్రీస్తు ప్రభువు తన సృష్టకర్తయైతే
    (John 1:2-3)
    ➡ మహమ్మద్ గారు సృష్టియైయున్నారు
    (Qr18:110)
    ✔ యేసుక్రీస్తు స్త్రీ, పురుషులను ఏకరీతిగానే ఆదరిస్తే, (Matthew 8:2-4; Mark2:31)
    ➡ మహమ్మద్ గారు స్త్రీ పట్ల కృరముగా ప్రవర్తించుటకు ప్రేరేపించినారు
    (Inn Ishaq 819, 995)
    ✔ యేసుక్రీస్తు తన జీవితకాలములో ఒక యుద్ధం కూడా చేయలేదు
    ➡మహమ్మద్ గారు తన ఆఖరి
    10 సం.లలో 65 యుద్ధాలు జరిగించారు
    (Ibn Ishaq)
    ➡ మహమ్మద్ గారు చెరపట్టిన అనేకులను చంపారు (Ibn Ishaq451)
    ➡ మహమ్మద్ గారు చెరపట్టిన అనేకులను రేప్ చేయవచ్చని చెప్పారు
    ( Abu Dawood2150, Qr4:24)
    ✔ యేసు క్రీస్తు ప్రభువు మరణమును జయించి తిరిగిలేస్తే, (Luke24:5-6)
    ➡ మహమ్మద్ గారు సమాధిలోనే ఉన్నారు

    • @naseeruddinsk346
      @naseeruddinsk346 5 років тому +2

      Iam muslim
      Proof- *ప్రస్తుత ధర్మ శాస్త్రం(తోరాహ్) అంత మోషే రాయలేదు మార్చేశారు*
      {{కానీ నిజమైన ధర్మశాస్త్రం మోషే రాసాడు.}}.
      2 అతి పెద్ద proofs
      1)నా చావు తేదీ నా సమాధి ఎక్కడుందో దొరకలేదు అని నేనే రాయను నేను చనిపోయాక వేరేవాళ్లు రాస్తారు.అవునా !!
      *ధర్మశాస్త్రం(హీబ్రులో-తోరాహ్) అంటే 5 పుస్తకాలు వీటిని మోషే రాసాడు అని యూదుల& క్రైస్తవుల గట్టి నమ్మకం* అవి
      1)ఆది కాండము
      2)నిర్గమ కాండము
      3)లేవీయ కాండము
      4)సంఖ్య కాండము
      5)ద్వితీయోపదేశ కాండము
      జాగ్రత్తగా చదివి ఆలోచించండి
      ద్వితియోపదేశకాండము 34: 5
      యెహోవా సేవకుడైన *మోషే* యెహోవా మాటచొప్పున మోయాబు దేశములో *మృతినొందెను*
      ద్వితియోపదేశకాండము 34: 6
      ​బెత్పయోరు యెదుట మోయాబు దేశము లోనున్న *లోయలో అతడు పాతిపెట్టబడెను* అతని *సమాధి* యెక్కడనున్నదో నేటివరకు *ఎవరికి తెలియదు*
      ద్వితియోపదేశకాండము 34: 7
      *​మోషే చనిపోయినప్పుడు* నూట ఇరువది సంవత్సరముల యీడుగలవాడు. అతనికి దృష్టి మాంద్యములేదు, అతని సత్తువు తగ్గలేదు.
      కానీ ఇప్పుడు చుడండి
      1)మోషే 120 సం వున్నప్పుడు చనిపోయాడని అని
      2)మేయబు దేశంలో సమాధిలో పతి పెట్టారు అని
      3)మోషే సమాధి ఎక్కడుందో నేటి వరకు తెలియదు అని వుంది అంటే మోషే సమాధి దొరకలేదు అని మోషే రాయడు కదా!!మోషే శిష్యులు కూడా సమాధి తెలియదు అని రాయరు..
      *ధర్మశాస్త్రం మోషే రాస్తే అతని మరణం సమాధి గురించి సమాధి నుండి లేచి వచ్చి రాశాడా??* NO.
      అంటే వేరే వాళ్ళు ధర్మశాస్త్రం మర్చి రాసారు.చాలా years తర్వాత రాసినోడికి మోషే సమాధి కూడా తెలియాదు.
      2వా PROOF
      ప్రస్తుతం బైబిల్ లో వున్నా ధర్మశాస్త్రం(TORAH) మరియు నిజమైన మోషే ధర్మశాస్త్రం (తౌరాత్ ) వేరు వేరు currupt(కల్తీ ) చేసారు
      1)దేవుడు చెప్పిస్తుండు *యిర్మీయా ప్రవక్త సాక్ష్యం ఇస్తుండు యూదులు బైబిల్ను(ధర్మశాస్త్రం) ఎలా మార్చుకున్నరో
      అనీ*
      యిర్మియా 8: 8
      మేము జ్ఞానులమనియు, యెహోవా ధర్మశాస్త్రము మాయొద్దనున్న దనియు మీరేల అందురు? నిజమే గాని శాస్త్రుల కల్లకలము *అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది*
      యిర్మియా 8: 9
      ​జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయమొంది చిక్కున పడియున్నారు, వారు యెహోవా వాక్యమును నిరాక రించినవారు, వారికి ఏపాటి జ్ఞానము కలదు?
      No doubt ప్రస్తుతం వున్నా ధర్మశాస్త్రం చదివితే అజ్ఞానం వస్తుంది.
      మత్తయి 21: 43
      దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను.
      --- By JESUS
      ఇజ్రాయెల్ జాతి దైవారాజ్యం
      పోగొట్టుకుంది.no doubt.
      ఎవరికి రావాలి మారి అది. దేవుని ఆశీర్వాదం వున్నవారికి రావాలి.
      ఆదికాండము 17: 20
      ఇష్మాయేలునుగూర్చి నీవు చేసిన
      {{మనవి నేను వింటిని}} ఇదిగో నేనతనిని [[ఆశీర్వదించి]] అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధిక ముగా అతని విస్తరింపజేసెదను; అతడు పండ్రెండు మంది రాజులను కనును; అతనిని
      [[గొప్ప జనముగా]] చేసెదను;
      అబ్రహంతో-promise చేసాడు దేవుడు.
      ఆదికాండము 21: 18
      నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము; వానిని {{గొప్ప జనముగా}}
      [great nation) చేసెదనని ఆమెతో అనెను.
      ఆదికాండము 21: 20
      దేవుడు ఆ {[చిన్నవానికి}} తోడైయుండెను..
      ---
      God promised to HAGAR
      దేవుడు ఇష్మాయేలు ను ఎప్పుడు కూడా వదలలేదు తోడుగానే వుండు..
      ఆదికాండము 21: 17
      దేవుడు ఆ చిన్నవాని {[మొరను వినెను}}. అప్పుడు దేవుని దూత ఆకాశమునుండి హాగరును పిలిచిహాగరూ నీకేమివచ్చినది? భయపడకుము; ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని {{స్వరము విని యున్నాడు}}
      ఇజ్రాయెల్ నుండి కొట్టేసిన దైవారాజ్యం ఇష్మాయేలు ప్రజలకు వచ్చింది
      గొప్ప జనులు వస్తారు అని దేవుడే అన్నాడు ఇష్మాయేలు ప్రజలను..నేరవేర్పు ముస్లిములు
      2000 సం ముందు
      మత్తయి 21: 43
      దేవుని రాజ్యము మీ(israel) యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను.
      --By PROPHET JESUS(ఈసా అలైహిస్సలాం)
      Israel నుండి ఇష్మాయేలు కి
      భవిష్యవాణి నెరవేర్పు
      1400 సం ముందు
      ముహమ్మద్ (Muslims)తో
      """మానవుల కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన శ్రేష్ఠ సమాజం (BEST PEOPLES) మీరు""' మీరు మంచి విషయాలకై ఆజ్ఞాపిస్తారు, చెడు నుంచి ఆపుతారు, ఇంకా మీరు అల్లాహ్‌ను విశ్వసిస్తారు. గ్రంథవహులు కూడా విశ్వసించి ఉంటే, అది వారి కోసం శ్రేయ స్కరం అయ్యేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు. కాని అత్యధికులు అవిధేయులే.
      (Quran - 3 : 110)
      9966644043
      Naseeruddin
      Govt panchayathi secretery

    • @naseeruddinsk346
      @naseeruddinsk346 5 років тому +3

      *యిర్మీయా ప్రవక్త సాక్ష్యం ఇస్తుండు యూదులు బైబిల్ను ఎలా మార్చుకున్నరో*
      అనీ
      యిర్మియా 8: 8
      మేము జ్ఞానులమనియు, యెహోవా ధర్మశాస్త్రము మాయొద్దనున్న దనియు మీరేల అందురు? నిజమే గాని శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది.
      యిర్మియా 8: 9
      ​జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయమొంది చిక్కున పడియున్నారు, వారు యెహోవా వాక్యమును నిరాక రించినవారు, వారికి ఏపాటి జ్ఞానము కలదు?
      మత్తయి 21: 43
      దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను.
      --- By JESUS
      ఇజ్రాయెల్ జాతి దైవారాజ్యం
      పోగొట్టుకుంది.no doubt.
      ఎవరికి రావాలి మారి అది. దేవుని ఆశీర్వాదం వున్నవారికి రావాలి.
      ఆదికాండము 17: 20
      ఇష్మాయేలునుగూర్చి నీవు చేసిన
      {{మనవి నేను వింటిని}} ఇదిగో నేనతనిని [[ఆశీర్వదించి]] అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధిక ముగా అతని విస్తరింపజేసెదను; అతడు పండ్రెండు మంది రాజులను కనును; అతనిని
      [[గొప్ప జనముగా]] చేసెదను;
      అబ్రహంతో-promise చేసాడు దేవుడు.
      ఆదికాండము 21: 18
      నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము; వానిని {{గొప్ప జనముగా}}
      [great nation) చేసెదనని ఆమెతో అనెను.
      ఆదికాండము 21: 20
      దేవుడు ఆ {[చిన్నవానికి}} తోడైయుండెను..
      ---
      God promised to HAGAR
      దేవుడు ఇష్మాయేలు ను ఎప్పుడు కూడా వదలలేదు తోడుగానే వుండు..
      ఆదికాండము 21: 17
      దేవుడు ఆ చిన్నవాని {[మొరను వినెను}}. అప్పుడు దేవుని దూత ఆకాశమునుండి హాగరును పిలిచిహాగరూ నీకేమివచ్చినది? భయపడకుము; ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని {{స్వరము విని యున్నాడు}}
      ఇజ్రాయెల్ నుండి కొట్టేసిన దైవారాజ్యం ఇష్మాయేలు ప్రజలకు వచ్చింది
      గొప్ప జనులు వస్తారు అని దేవుడే అన్నాడు ఇష్మాయేలు ప్రజలను..నెరవేర్పు -ముస్లిములు
      2000 సం ముందు
      మత్తయి 21: 43
      దేవుని రాజ్యము మీ(israel) యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను.
      --By PROPHET JESUS(ఈసా అలైహిస్సలాం)
      Israel నుండి ఇష్మాయేలు కి
      భవిష్యవాణి నెరవేర్పు
      1400 సం ముందు
      ముహమ్మద్ (Muslims)తో
      """మానవుల కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన శ్రేష్ఠ సమాజం (BEST PEOPLES) మీరు""' మీరు మంచి విషయాలకై ఆజ్ఞాపిస్తారు, చెడు నుంచి ఆపుతారు, ఇంకా మీరు అల్లాహ్‌ను విశ్వసిస్తారు. గ్రంథవహులు కూడా విశ్వసించి ఉంటే, అది వారి కోసం శ్రేయ స్కరం అయ్యేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు. కాని అత్యధికులు అవిధేయులే.
      (Quran - 3 : 110)

    • @rayapusarath6230
      @rayapusarath6230 4 роки тому +1

      Good information

    • @informationcentre2188
      @informationcentre2188 4 роки тому

      Nice

    • @sk.2077
      @sk.2077 4 роки тому +3

      Mohammad varu kuda adbutam chesaru.chupudu velitho moon ni rendu mukkalaga chesaru

  • @drmohammadrafishaik1655
    @drmohammadrafishaik1655 6 років тому +3

    చదువు రాని వ్యక్తి మహమ్మద్ ప్రవక్త వారె..

    • @naresh.djsounds3981
      @naresh.djsounds3981 4 роки тому +1

      చదువు రాదు అని ఎవరు చెప్పారు

  • @thallapallysamson8521
    @thallapallysamson8521 5 років тому +4

    U r great sir Prasanna Kumar

  • @informationcentre2188
    @informationcentre2188 4 роки тому +8

    Rehman has good escape skills

  • @injevenkatakrishna8050
    @injevenkatakrishna8050 2 роки тому +1

    బ్రో రెహ్మాన్ గారు. బైబిలో ఒక్క మాట ఉంటేచాలు అంటే, ఖురాన్ అలాంటిదేమో కానీ, బైబిల్ ఒప్పుకోదు. ఈ దృక్పదమే గుడ్డితనము అంటుంది బైబిల్ 2వ కొరిం 4:4. (వాక్యసారంసమే సత్యం.కీర్తన 119:160) గ్రహించ మనవి..

  • @shivashankar177
    @shivashankar177 5 років тому +2

    Let truth deliver muslims, truth is JESUS.

  • @syedkasimvali5072
    @syedkasimvali5072 5 років тому +2

    17.00 minutes, how difficult to answer such question.
    R we really concern about faith.
    R we ever find truth

  • @ganapatisabar8976
    @ganapatisabar8976 2 роки тому +1

    Super debate

  • @manjunathjm651
    @manjunathjm651 11 місяців тому +1

    Detail detail detail i avoid i don't like but detail likes me i can't avoid 😅😅

  • @CHRISTIAN96480
    @CHRISTIAN96480 3 роки тому +2

    Fazlur garu challendi sir, enduku ila chestunnaru sathyam telisi ,asathyalani avaliliga cheppatam lo ditta

  • @kirankumar7036
    @kirankumar7036 5 років тому +2

    Wonderfull sir

  • @gnkumar369
    @gnkumar369 7 років тому +13

    రెహమాన్ గారు ప్రశ్న లకి సమాధానం పొంతన లేదు కాబట్టి బైబిల్ బాగా చదవండి. ఆ తర్వాత డిబేట్ చేయడం.

  • @CHRISTIAN96480
    @CHRISTIAN96480 3 роки тому +2

    E donga dawa pracharakulu cheppedi vishayalu enti ante, Moses puttadu, Mohammed puttadu, peddavadu ayadu, alage pelli, chavu, ivanni Mohammed lo kuda inthendi, similarities chupistaru, idi viri gnanam andi

  • @drmohammadrafishaik1655
    @drmohammadrafishaik1655 6 років тому +2

    అపోస్తుల కార్యములు 8 అధ్యాయము 23 వాక్యాన్ని చదివితే అందులో ఉన్న::::::::-----సత్యం:::::::------
    ఆయన(యహోవ) తన వాగ్దానం చొప్పున వారి సంతానము నుండి ఇస్రాయేలు కొరకు రక్షకుడైన ఏసును పుట్టించెను.....
    ------ఏసు వారు కేవలం ఇస్రాయేల కొరకే
    అని ఉన్నది కదా.......

  • @uphcaddagutta3773
    @uphcaddagutta3773 5 років тому +2

    DEAR REHAMMAN SIR.....MEERU BIBLE NI YENTHA CHADIVINA MEEKU ARDHAM KADHU.....MEE UDDESHAM MAATRAM MEERU CHANIPOYYENTHA VARAKU KREESTHU NI DEVUDU ANI VOPPUKORU.....NIJAM THELICINAA VOPPUKORU....MEERU PANIGATTUKONI THIMMINI BOMMINI CHESI MEERU CHEPPINDE RIGHT ANI PROVE CHEYYATAANIKE BHEESHMINCHAARU ....MEERU KREESTHUNI NIJANGA VETHAKANDI....ISLAM MATHAM KOSAM KAADU, MEE PERSONEL LIFE KOSAM....MAY GOD GIVE YOU A LITTLE CHANCE TO SEARCH JESUS ....AMEN.

  • @psolomonraj7513
    @psolomonraj7513 6 років тому +1

    Shafi , Pj. Rehaman or any other Muslim people Thimmini bommini cheysi "Yesu" devudu kaadu aneyde chepputaru...adi vari naizam .....telivito kuyukthito odinchinappatik "JESUS NEVER FAILS....HE IS COMPLETE MAN AND COMPLETE GOD.....JESUS DIED ON THE CROSS FOR OUR TRANSGRESSIONS AND RISEN FROM THE DEAD....JOHN -11: 25...

  • @udayakiran8965
    @udayakiran8965 2 роки тому

    *What does it mean Prophet like Moses ?*
    Deuteronomy 34: 10
    And there arose not a prophet since in Israel like unto Moses, whom the LORD knew face to face,
    ద్వితియోపదేశకాండము 34: 12
    యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషేవంటి యింకొక వ్రవక్త ఇశ్రాయేలీయులలో ఇది వరకు పుట్టలేదు
    Moses was a redeemmer sent to Isarelites , lll y Jesu came to redeem the whole world
    Muhammed never saw Lord Jehovah nor Allah n Lord Jehovah nor Allah spoke directly to Muhammed
    By this it is very clear Muhammed was no that prophet mentioned in Deuteronomy 18:18

  • @shaikibrahim9700
    @shaikibrahim9700 2 роки тому

    Paster garu yeshaiah 28:15 avariki sambandinchina suchana saru

  • @kumarhemanth2487
    @kumarhemanth2487 6 років тому +2

    I feel very funny from a very long time ,why Muslims search for Mohammad in bible , so from this we can understand that Bible is ultimate, Jesus is discribed in Quran ,but Mohammad is not described because bible is first

  • @pavitrasandesh1790
    @pavitrasandesh1790 7 років тому +2

    Give Rahman bhai sufficient time so that he can discuss the topic in detail.

  • @johnspokenenglish4895
    @johnspokenenglish4895 6 років тому +7

    shafi has half knowledge about Bible

  • @bpashabpasha730
    @bpashabpasha730 6 років тому +2

    Anna brother Shafi tho debate chai

    • @telugusamvadam8628
      @telugusamvadam8628  6 років тому +2

      తమ్ముడు, ప్రభువు చిత్తమైతే తప్పకుండా బ్రదర్ షఫిగారితో డిబేటు చేద్దాం. బ్రదర్ షఫి గాని లేక ఆయన్ టీంలోని యెవరైనా డిబేటుకు సిద్దపడితే మేమూ సిద్దమే.

  • @rahmanmd4192
    @rahmanmd4192 4 роки тому

    Yesu garini mahima parichindi Mohammad garu matarme..
    Inkevaru mahima paricharu all Christians chepandi.?

    • @telugusamvadam8628
      @telugusamvadam8628  4 роки тому

      దయచేసి, ముహమ్మదుగారు యేసుగారిని ఎలా మహిమపరచారో గ్రంథాలలోని ఆధారాలతో తెలియచేయండి మొదట.

  • @santoshsonofgod3635
    @santoshsonofgod3635 6 років тому +1

    you tube lo santosh kotandi musilms bayo and Christian bayo clearly I show Mohammad not last profit

  • @tejateja8642
    @tejateja8642 5 років тому +5

    Rehaman ki good escape skills u na e

  • @sweetfamily5775
    @sweetfamily5775 3 роки тому

    అబ్దుల్లా తో చర్చ వేదిక చేయండి బ్రదర్

  • @kumarhemanth2487
    @kumarhemanth2487 6 років тому +1

    Fazool rehman betterment man, if he can't understands bible properly, how come he can understand the Quran ,ekkada mohamad gurinchi references levvu

  • @rafishaik4233
    @rafishaik4233 6 років тому +1

    స్పష్టంగా చెప్పిన అర్ధం చేసుకునే జ్ఞానం ఉండాలి

    • @telugusamvadam8628
      @telugusamvadam8628  3 роки тому +2

      అవును, అదిలేకపోతేనే డిటెల్డ్ చర్చ చేయాలి అంటు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు ఎదుటి వక్తలు...!

  • @udayakiran8965
    @udayakiran8965 2 роки тому

    *28:14** అది ఇంకా process లో ఉందా.....*
    *అది ఎప్పటికీ తయారవుతుంది....* 😂😂

  • @balugrace8213
    @balugrace8213 5 років тому

    13:09 lo cheppindi maroka sari vinandi.

  • @bpashabpasha730
    @bpashabpasha730 6 років тому +4

    Anna ne yu Shafi dabate chai

  • @mdaliya8435
    @mdaliya8435 6 років тому +3

    why scared to all Christianity debate with bro...shafi

    • @telugusamvadam8628
      @telugusamvadam8628  6 років тому +2

      Unfortunately Mr.Shafi is capable of debating only with simple Christian Pastors who do not know Islam. He cannot face Christian apologists. I think it's because he is a real Muslim!

    • @mdaliya8435
      @mdaliya8435 6 років тому +1

      Telugu Debates...you call him any Christian pastor's to face bro... Shafi on debate openly and you tell him you're cowards christanity pastors to face open questions and give the answers to people's openly...show your cowards christanity gutts openly on debate if you true Christian believer's

    • @telugusamvadam8628
      @telugusamvadam8628  6 років тому +1

      Brother, Afzal Mohammad, Mr. Shafi was challenged in the past by Christian apologist from Sakshi Network (Bro.Praveen Pagadaala), but Shafi is too afraid to face Christian apologists. He only wants simple pastors. Christian apologists at our Telugu Debates can also debate Mr. Shafi if he abides by rules and respect. Please ask Mr.Shafi to debate with us or at least send one of his team members to debate with us. God bless you!

    • @mdaliya8435
      @mdaliya8435 6 років тому

      Telugu Debates ...if you true Christian believer you really wants to debate with ...bro... Shafi is always available in ...AP. and HYD.. Go to the directly he's... UIRC...
      office's if you and your cowards christanity scared can't go to the directly no problem you're coward christianity pastor's go with mail ...UIRC...website available 24 hours online...

    • @telugusamvadam8628
      @telugusamvadam8628  6 років тому +1

      Many true Christians tried that but Mr. Shafi is afraid of them. He wants only simple pastors, not true Christian apologists. Because he knows that he cannot stand before them.

  • @rahmanmd4192
    @rahmanmd4192 4 роки тому

    Yohava anna Allah anna okkate.. Appudu yahova ante enti Allah ante enti
    Mundu telusukovalsindi Christians

    • @telugusamvadam8628
      @telugusamvadam8628  4 роки тому +4

      యెహోవా అన్న అల్లాహ్ అన్నా ఒక్కటే అని ఎలా చెప్పగలరు...?

  • @kirankumar7036
    @kirankumar7036 5 років тому +2

    Okka rujuvu cheppandi...... Rehman garu Okka pravaktha kuda ledu Ishmael santhanamu nundi.....

  • @sugunakarjannu1256
    @sugunakarjannu1256 5 років тому +2

    Great lier Rehaman False

  • @shaikfyroz8557
    @shaikfyroz8557 7 років тому +3

    సభా అధ్యక్షుడు ఏక పక్షంగా వెవహారిస్తున్నారు సబఅధ్యక్షుడు న్యాయముగా వేవాహరించాలి

    • @telugusamvadam8628
      @telugusamvadam8628  7 років тому +2

      బ్రదర్, దయచేసి సభాధ్యక్షుడు యెక్కడ యేకపక్షంగా వ్యవహరించారో వివరాలిస్తూ పేర్కొనండి. అలాంటిది జరిగినట్లయితే అది తిరిగి సంభవించకుండా జాగ్రత్త తీసుకుంటాము. మీసహకారానికి ధన్యవాదాలు.

    • @shaikfyroz8557
      @shaikfyroz8557 7 років тому

      JAYA PRAKASH సర్ మీరు అడిగిన ప్రశ్న నాకు సరిగా అర్థం కాలేదు దయచేసి తెలుగులో రాయగలరు

    • @amthulreema1291
      @amthulreema1291 7 років тому

      Arjun jesus Muslims nijalu enduku nammarandi .....adi me porapatandi.Muslims antene nijalni nammutaru .cheptaaru

    • @naseeruddinsk346
      @naseeruddinsk346 5 років тому

      @@amthulreema1291
      Iam MUSLIM
      బైబిల్ లో 10,000 శిష్యులతో దైవగ్రంధం పట్టుకొని ముహమ్మద్ రావడం
      కింది వాక్యాన్ని తెలుగులో translate చేసి చదువు బ్రదర్
      10 వేలు శిష్యులు &right hand లో దైవ గ్రంథం కనిపిస్తది...తర్వాత తెలుగు వాక్యము చూడు...తెలుగులో ఇవి కనపడదు.
      Deuteronomy33:1,2
      And this is the blessing, wherewith Moses the man of God blessed the children of Israel before his death.
      And he said, The LORD came from Sinai, and rose up from Seir unto them; he shined forth from mount Paran, and he came with ten thousands of saints: from his right hand went a fiery law for them.
      Ten thousand saints 10 వేల పరిశుద్ధ శిష్యులు
      Right hand FIERY LAW
      కుడి చేతిలో వెలుగును చూపే చట్టం/గ్రంథం/ధర్మ శాస్త్రం.
      Moses LAW
      మోసే ధర్మ శాస్త్రం.
      Feiry LAW-వెలుగు చూపే ధర్మ శాస్త్రం.
      ఒక్క ప్రవక్త ఐన ఇలాగ వచ్చాడా??
      మోసెస్ తర్వాత. No not at all.
      పైన వాక్యంలో దేవుడు వాక్యాలు ఎలా వస్తాయో వుంది.
      సినాయ్ నుండి-మోసెస్ ధర్మశాస్త్రం
      Seir(ఇజ్రాయెల్) -jesus సువార్త
      పారాను-మదీనాలో వుంది అక్కడి నుండి 10వేల సహాబా (saints) తో ముహమ్మద్ వచ్చారు. Right hand లో ఖురాన్ పట్టుకొని..
      హబక్కూకు 3: 3
      దేవుడు తేమానులోనుండి బయలుదేరుచున్నాడు పరిశుద్ధదేవుడు {పారాను}లోనుండి వేంచేయుచున్నాడు..
      ఆదికాండము 21: 20
      దేవుడు ఆ చిన్నవానికి(ఇష్మాయేలు) తోడైయుండెను.
      ఆదికాండము 21: 21
      అతడు(ఇష్మాయేలు) [[పారాను]]అరణ్యములో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తుదేశమునుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లిచేసెను.
      ఆదికాండము 17: 20
      {ఇష్మాయేలును}గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. {ఇదిగో నేనతనిని ఆశీర్వదించి} అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధిక ముగా అతని విస్తరింపజేసెదను; అతడు పండ్రెండు మంది రాజులను కనును; అతనిని {గొప్ప జనముగా} చేసెదను;
      --God promised to ABRAHAM ఇష్మాయేలు గురించి
      ఆదికాండము 21: 18
      నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము; వానిని {గొప్ప జనముగా} చేసెదనని ఆమెతో అనెను.
      --God promised to HAGAR ఇష్మాయేలు గురించి
      అన్ని వాక్యాలలో paranu paranu ఇష్మాయేలు వున్నా స్థలం(అదే అరేబియా)
      1)ఇష్మాయేలు నుండి గొప్ప జనులు రావాలి
      2)పారాను నుండి 10వేల శిష్యులతో ధర్మ గ్రంథం రావాలి
      3)తేమ(ఇజ్రాయెల్) వదిలి దేవుడు పారాను నుండి రానున్నాడు.
      ఇవి అన్ని ముహమ్మద్ తప్ప ఎవరికి కూడా నెరవేరలేవు..నెరవేరలేదు. ఎంత మార్చాలన్న. దాగవు.
      Yes. ముహమ్మద్ కీ 10000 సహాబా(శిష్యులు) వున్నారు. ముహమ్మద్ ను మక్కాహ్ వాళ్ళు చంపాలని చాలా సార్లు try చేస్తారు.
      So మదీనాకెళ్తాడు.
      అక్కడ 10 years ఉంటాడు.
      ఖురాన్ complete అయ్యాక.
      పారాను కొండా (మదీనా) నుండి
      10000 సహాబా(శిష్యులతో) కుడి చేతిలో ఖురాన్ పట్టుకుని మక్కాహ్ వస్తాడు.
      . అప్పటివరకు doubt లో వున్నా యూదులు క్రిస్టియన్స్
      E వాక్యము నెరవేరింది. అని చుట్టుపక్కల వున్నా అందరు ఇస్లాంలో వచ్చేసారు.
      మోసెస్ 1500 BC(క్రి.పు)
      Lo చెప్పిండు ఇది
      కొన్ని 1500 years gap తర్వాత jesus ki నెరవేరయి.
      Muhammad గురించి 2200 years తర్వాత నెరవేరింది.
      యూదుల problem ఏంటంటే.
      యేసుక్రీస్తు ఏమో ""దైవారాజ్యం ఇజ్రాయెల్ నుండి కొట్టివేయబడును""
      అన్నాడు
      మత్తయి 21: 43
      కాబట్టి దేవుని రాజ్యము మీ(ఇజ్రాయెల్) యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను.
      By- JESUS
      ఇష్మాయేలు నుండి గొప్ప జనులు రావాలి దానికి నెరవేర్పుగా ముహమ్మద్ ముస్లింలు వచ్చారు.
      యూదులు తట్టుకోలేని విషయం మానుండి దైవారాజ్యం కొట్టివేయబడటం అవమానంగా feel అయ్యారు
      యూదులు ఏమనుకుంటారు ముహమ్మద్ ఇజ్రాయెల్ నుండి రావాల్సింది. వచ్చి వుంటే ప్రపంచం మిద మా(యూదుల) ఆధిపత్యం ఉండేది.ఇది ego problem వాళ్లకు.
      హబాకోకు3:3 లో దేవుడు చేపిండు
      ఇజ్రాయెల్ వదిలి {పారాను} నుండి మాట్లాడతాడు దేవుడు
      అని
      ఏ వాక్యాలు చూసి muslimsga మారుతున్నారో. అలాంటి వాక్యాలను తెలుగులో మర్చి రాస్తే వాళ్ళు చదవరు doubt రాదు అడగరు.
      ఇది logic
      యిర్మీయా ప్రవక్త సాక్ష్యం ఇస్తుండు.. యూదులు బైబిల్ను ఎలా మార్చుకున్నరో
      అనీ
      యిర్మియా 8: 8
      మేము జ్ఞానులమనియు, యెహోవా ధర్మశాస్త్రము మాయొద్దనున్న దనియు మీరేల అందురు? నిజమే గాని శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది.
      యిర్మియా 8: 9
      ​జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయమొంది చిక్కున పడియున్నారు, వారు యెహోవా వాక్యమును నిరాక రించినవారు, వారికి ఏపాటి జ్ఞానము కలదు?
      ఇలా మార్చారు కాబట్టే అల్లాహ్ (దేవుడు) ఖురాన్ పంపిండు
      Bible గురించి discuss cheddam msg me on watsapp
      9966644043
      Govt పంచాయతీ కార్యదర్శి . I will help you.

  • @kumarhemanth2487
    @kumarhemanth2487 6 років тому

    Adigina daniki samadanam lekunte h20 ne exam lu cheppu kovali

  • @drmohammadrafishaik1655
    @drmohammadrafishaik1655 6 років тому

    క్రీస్తు అంటే అర్ధం ఏమిటి...?

    • @godblessyouramesh7030
      @godblessyouramesh7030 6 років тому +2

      అభి షక్తుడు

    • @drmohammadrafishaik1655
      @drmohammadrafishaik1655 6 років тому +1

      @@godblessyouramesh7030
      అభి షక్తుడు ..సారాంశం ఏంటి.

    • @mohammadsk7
      @mohammadsk7 4 роки тому

      క్రీస్తు అంటే దేవునికి మెసెంజర్ అని. దైవము అని కాదు

    • @mohammadsk7
      @mohammadsk7 4 роки тому

      దేవుని క్రీస్తు. దేవుని మెస్సయ్య. దేవుని ప్రవక్త ఇలాంటి అర్ధాలు

  • @shsiksaleem5996
    @shsiksaleem5996 6 років тому +1

    Uirc to debit chai

    • @telugusamvadam8628
      @telugusamvadam8628  6 років тому

      దేవుని చిత్తమైతే తప్పకుండా, బ్రదర్!

    • @abhijyothi3494
      @abhijyothi3494 4 роки тому

      Meku radha

  • @chenupativinaychand193
    @chenupativinaychand193 5 років тому

    No

  • @gnkumar369
    @gnkumar369 7 років тому +6

    Rahman garu Quran Baga chadavandi

    • @naseeruddinsk346
      @naseeruddinsk346 5 років тому

      Iam MUSLIM
      బైబిల్ లో 10,000 శిష్యులతో దైవగ్రంధం పట్టుకొని ముహమ్మద్ రావడం
      కింది వాక్యాన్ని తెలుగులో translate చేసి చదువు బ్రదర్
      10 వేలు శిష్యులు &right hand లో దైవ గ్రంథం కనిపిస్తది...తర్వాత తెలుగు వాక్యము చూడు...తెలుగులో ఇవి కనపడదు.
      Deuteronomy33:1,2
      And this is the blessing, wherewith Moses the man of God blessed the children of Israel before his death.
      And he said, The LORD came from Sinai, and rose up from Seir unto them; he shined forth from mount Paran, and he came with ten thousands of saints: from his right hand went a fiery law for them.
      Ten thousand saints 10 వేల పరిశుద్ధ శిష్యులు
      Right hand FIERY LAW
      కుడి చేతిలో వెలుగును చూపే చట్టం/గ్రంథం/ధర్మ శాస్త్రం.
      Moses LAW
      మోసే ధర్మ శాస్త్రం.
      Feiry LAW-వెలుగు చూపే ధర్మ శాస్త్రం.
      ఒక్క ప్రవక్త ఐన ఇలాగ వచ్చాడా??
      మోసెస్ తర్వాత. No not at all.
      పైన వాక్యంలో దేవుడు వాక్యాలు ఎలా వస్తాయో వుంది.
      1)సినాయ్ నుండి-మోసెస్ ధర్మశాస్త్రం
      2)Seir(ఇజ్రాయెల్) -jesus సువార్త
      3)పారాను-అరేబియా మదీనాలో వుంది అక్కడి నుండి 10వేల సహాబా (శిష్యులు /saints) తో ముహమ్మద్ వచ్చారు. Right hand లో ఖురాన్ పట్టుకొని..
      ఆదికాండము 21: 21
      అతడు{ఇష్మాయేలు}
      [పారాను] అరణ్యములో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తుదేశమునుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లిచేసెను.
      హబక్కూకు 3: 3
      దేవుడు తేమానులోనుండి బయలుదేరుచున్నాడు పరిశుద్ధదేవుడు {పారాను}లోనుండి వేంచేయుచున్నాడు..
      మత్తయి 21: 43
      కాబట్టి దేవుని రాజ్యము మీ(ఇజ్రాయెల్) యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను.
      By - JESUS
      ఆదికాండము 21: 20
      దేవుడు ఆ చిన్నవానికి(ఇష్మాయేలు) తోడైయుండెను.
      ఆదికాండము 17: 20
      {ఇష్మాయేలును}గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. {ఇదిగో నేనతనిని ఆశీర్వదించి} అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధిక ముగా అతని విస్తరింపజేసెదను; అతడు పండ్రెండు మంది రాజులను కనును; అతనిని {గొప్ప జనముగా} చేసెదను;
      --God promised to ABRAHAM ఇష్మాయేలు గురించి
      ఆదికాండము 21: 18
      నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము; వానిని {గొప్ప జనముగా} చేసెదనని ఆమెతో అనెను.
      --God promised to HAGAR ఇష్మాయేలు గురించి
      అన్ని వాక్యాలలో paranu paranu ఇష్మాయేలు వున్నా స్థలం(అదే అరేబియా)
      1)ఇష్మాయేలు నుండి గొప్ప జనులు రావాలి
      2)పారాను నుండి 10వేల శిష్యులతో ధర్మ గ్రంథం రావాలి
      3)తేమ(ఇజ్రాయెల్) వదిలి దేవుడు పారాను నుండి రానున్నాడు.
      4)దేవుడి రాజ్యం ఇజ్రాయెల్ నుండి కొట్టివేయబడింది
      ఇవి అన్ని ముహమ్మద్ తప్ప ఎవరికి కూడా నెరవేరలేవు..నెరవేరలేదు. ఎంత మార్చాలన్న. దాగవు.
      Yes. ముహమ్మద్ కీ 10000 సహాబా(శిష్యులు) వున్నారు. ముహమ్మద్ ను మక్కాహ్ వాళ్ళు చంపాలని చాలా సార్లు try చేస్తారు.
      So మదీనాకెళ్తాడు.
      అక్కడ 10 years ఉంటాడు.
      ఖురాన్ complete అయ్యాక.
      పారాను కొండా (మదీనా) నుండి
      10000 సహాబా(శిష్యులతో) కుడి చేతిలో ఖురాన్ పట్టుకుని మక్కాహ్ వస్తాడు.
      . అప్పటివరకు doubt లో వున్నా యూదులు క్రిస్టియన్స్
      E వాక్యము నెరవేరింది. అని చుట్టుపక్కల వున్నా అందరు ఇస్లాంలో వచ్చేసారు.
      మోసెస్ 1500 BC(క్రి.పు)
      Lo చెప్పిండు ఇది
      కొన్ని 1500 years gap తర్వాత jesus ki నెరవేరయి.
      Muhammad గురించి 2200 years తర్వాత నెరవేరింది.
      యూదుల problem ఏంటంటే.
      Mathew 21:43 లో
      యేసుక్రీస్తు ఏమో ""దైవారాజ్యం ఇజ్రాయెల్ నుండి కొట్టివేయబడును""
      అన్నాడు
      ఇష్మాయేలు నుండి గొప్ప జనులు రావాలి దానికి నెరవేర్పుగా ముహమ్మద్ ముస్లింలు వచ్చారు.
      యూదులు తట్టుకోలేని విషయం మానుండి దైవారాజ్యం కొట్టివేయబడటం అవమానంగా feel అయ్యారు
      యూదులు ఏమనుకుంటారు ముహమ్మద్ ఇజ్రాయెల్ నుండి రావాల్సింది. వచ్చి వుంటే ప్రపంచం మిద మా(యూదుల) ఆధిపత్యం ఉండేది.ఇది ego problem వాళ్లకు.
      హబాకోకు3:3 లో దేవుడు చేపిండు
      ఇజ్రాయెల్ వదిలి {పారాను} నుండి మాట్లాడతాడు దేవుడు
      అని
      ఏ వాక్యాలు చూసి muslimsga మారుతున్నారో. అలాంటి వాక్యాలను తెలుగులో మర్చి రాస్తే వాళ్ళు చదవరు doubt రాదు అడగరు.
      ఇది logic
      యిర్మీయా ప్రవక్త సాక్ష్యం ఇస్తుండు.. యూదులు బైబిల్ను ఎలా మార్చుకున్నరో
      అనీ
      యిర్మియా 8: 8
      మేము జ్ఞానులమనియు, యెహోవా ధర్మశాస్త్రము మాయొద్దనున్న దనియు మీరేల అందురు? నిజమే గాని శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది.
      యిర్మియా 8: 9
      ​జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయమొంది చిక్కున పడియున్నారు, వారు యెహోవా వాక్యమును నిరాక రించినవారు, వారికి ఏపాటి జ్ఞానము కలదు?
      ఇలా మార్చారు కాబట్టే అల్లాహ్ (దేవుడు) ఖురాన్ పంపిండు
      Bible గురించి discuss cheddam msg me on watsapp
      9966644043
      Govt పంచాయతీ కార్యదర్శి . I will help you.

  • @srinuvasulusrinuvasulu3
    @srinuvasulusrinuvasulu3 5 років тому

    Mirmi pikanu povala oka roju motam debates heyandi

  • @bpashabpasha730
    @bpashabpasha730 6 років тому +1

    Ne ki dam mu un ta brother Shafi tho debate chai Rahaman tho ka du

  • @shaikmubarak9647
    @shaikmubarak9647 7 років тому +2

    Rahman is very good really

  • @drmohammadrafishaik1655
    @drmohammadrafishaik1655 6 років тому +2

    అర్జున్ గాడికి తెలివి లేదు....
    అతితెలివి ఎక్కూవ ....

  • @sk.2077
    @sk.2077 4 роки тому +1

    Yesu kantiki kannu pantiki Pannu annaru.mohammad kshamin cha vachu annaru

    • @telugusamvadam8628
      @telugusamvadam8628  4 роки тому

      బ్రదర్ బాజి గారు, అలాగని మీరు ఎక్కడ చూసారో చెప్పండి?
      చూస్తుంటే మీకు సత్యము అసత్యముగా, అసత్యము సత్యముగా కనిపిస్తుందనుకుంటాను!
      మీరు ముహమ్మదుగారు కన్యకు జన్మించారు యేసు మక్కాలో జీవించారు అని నమ్మినా ఆశ్చర్యము లేదు!!!

    • @rahmanmd4192
      @rahmanmd4192 4 роки тому +3

      @@telugusamvadam8628 chupiste nammutara..??

    • @telugusamvadam8628
      @telugusamvadam8628  4 роки тому

      @@rahmanmd4192 ఏ విశయాన్ని ఏ గ్రంథములో అన్నది ముందు స్పష్టంగా చెప్పండి.

    • @rahmanmd4192
      @rahmanmd4192 4 роки тому +1

      @@telugusamvadam8628 meru adigina prasnaki samdanam chupiste nammutara ani annanu...
      A grandam lo anedi me question batti untundi.

  • @9966577630
    @9966577630 4 роки тому

    Meku Muhammad garu Chepara. Arabullu ki pravakata ani.Muhammad all world all religions ki last pravakatha.

    • @telugusamvadam8628
      @telugusamvadam8628  4 роки тому

      బ్రదర్, ముహమ్మదుగారు చెప్పలేదండి. అయినా ఆయన లేరుగా ఎలా చెపుతారు? ఆయన చనిపోయి చాలా కాల మయ్యింది. కాని, ముహమ్మదుగారి అనుచరులు వ్రాసిన ఖురానులో ఆ విశయమును చూశాను. మీరు కూడా ఆ విశయాన్ని క్రింది ఖురాను వాక్యాలలో చూడవచ్చు:
      "మేము ఏ ప్రవక్తను పంపినా, అతడు విషయాన్ని స్పష్టంగా విడమరచి చెప్పడానికి వీలుగా తన జాతి వారి భాషలో మాట్లాడే వానిగా చేసి పంపాము. ఆపైన అల్లాహ్‌ తాను కోరినవారిని అపమార్గం పట్టిస్తాడు, తాను కోరిన వారికి సన్మార్గం చూపిస్తాడు. ఆయన సర్వాధిక్యుడు, వివేకవంతుడు." (Quran - 14 : 4)
      "అలాగే నీవు ఉమ్ముల్‌ ఖురా (మక్కా) వారినీ, దాని పరిసరాల వారిని హెచ్చరించటానికి, సందేహానికి ఆస్కారమేలేని, అందరూ సమావేశమయ్యే రోజు గురించి అప్రమత్తం చేయటానికి మేము నీ వద్దకు అరబీ ఖుర్‌ఆన్‌ను వహీ చేశాము. (తీర్పు అనంతరం) ఒక వర్గం స్వర్గంలో ఉండగా, మరో వర్గం నరకాగ్నిలో ఉంటుంది." (Quran - 42 : 7)
      "ఇది కూడా మేము అవతరింపజేసిన గ్రంథమే. ఎంతో శుభప్రదమైనది, తనకంటే ముందున్న గ్రంథాలను ధృవీకరించేది. నీవు మక్కా (ఉమ్ముల్‌ ఖురా) వారినీ, దాని పరిసరాల వారిని హెచ్చరించటానికిగాను (దీనిని అవతరింపజేశాము). పరలోకంపై దృఢ విశ్వాసం ఉన్నవారు దీనిని విశ్వసిస్తారు; వారు తమ నమాజులను జాగ్రత్తగా కాపాడుకునేవారై ఉంటారు." (Quran - 6 : 92)
      "మీరు అర్థం చేసుకోవటానికిగాను మేము దీనిని అరబీ ఖురానుగా చేశాము." (Quran - 43 : 3)

  • @gnkumar369
    @gnkumar369 7 років тому +6

    రెహమాన్ గారు ప్రశ్న లకి సమాధానం పొంతన లేదు కాబట్టి బైబిల్ బాగా చదవండి. ఆ తర్వాత డిబేట్ చేయడం.

    • @mohammadsk7
      @mohammadsk7 4 роки тому

      😂😂

    • @mohammadsk7
      @mohammadsk7 4 роки тому

      ఆ బైబిల్ శత్రువులు ఎవరో కాదు. యూదులు ఎవరో కాదు మీరే

    • @mohammadsk7
      @mohammadsk7 4 роки тому

      ఎలాగో నేను చెప్తా కాదు అని నువ్వు చెప్పగలవా