MRMS Varni: Mr. Sudheer Sandra's workshop on Parenting 17 June 2023

Поділитися
Вставка
  • Опубліковано 23 жов 2023
  • శ్రీ సుధీర్ సాండ్రా (ప్రముఖ సైకాలజిస్ట్) గారిచే మన MRMS లో పేరెంటింగ్ వర్క్ షాప్ 17 జూన్ 2023 (శనివారం) నిర్వహించడం జరిగింది.
    శ్రీ సుధీర్ సాండ్ర గారు తెలంగాణా ప్రభుత్వం నుండి “హైదరాబాద్ కి గర్వకారణం” (pride of Hyderabad) అనే అవార్డ్ తో పాటు అనేక అవార్డులు, సన్మానాలు అందుకున్న ప్రముఖ సైకాలజిస్ట్
    ఈ వర్క్ షాప్ లో 250 మంది MRMS లో చదువుతున్న పిల్లల తల్లితండ్రులు పాల్గొనడం జరిగింది.
    వీరు తమ పిల్లలని బాగా అర్ధం చేసుకోవడం, తమకి పిల్లలకి మధ్య సంబంధాలు మెరుగుపరచుకోవడం వంటి అనేకవిషయాలు చర్చించడం జరిగింది.
    1. ఇతరులతో పోల్చవద్దు
    2. పిల్లలకి ఆస్తి కన్నా విలువలు ముఖ్యం
    3. కుటుంబ ఆటల సమయం (FPT)
    4. ఫోన్, టీవీ లేకుండా భోజనం (Tech free time)
    5. పిల్లలు నిద్రిచే గదిలో సెల్ ఫోన్ వద్దు (Tech free zone)
    6. పడుకునేముందు కథలు చెప్పండి
    7. పిల్లలని మీతోనే పెంచండి (No hostel)

КОМЕНТАРІ • 2

  • @snehakodali6948
    @snehakodali6948 5 днів тому

    Super sir thank you

  • @user-ps2fs7qm5w
    @user-ps2fs7qm5w Місяць тому +1

    Chala baga chepparu sudir garu oksari ma Maharashtra lo schols visit cheyandi