MRMS Varni: Mr. Sudheer Sandra about "Behaviour Modification Course"

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • జై భారత్
    // 6 నెలల "బిహేవియర్ మాడిఫికేషన్ శిక్షణ" //
    MRMS నమ్మేది: స్కూల్ లో పిల్లలకి విద్యాబుద్దులు నేర్పాలి. బుద్ది నేర్పడం, విద్య కన్నా ముందు జరగాలి. ఈ కారణం గానే ఎంతో వ్యయ ప్రయాసలతో పిల్లల ప్రవర్తనలో మార్పు తేవడం కోసం "బిహేవియర్ మాడిఫికేషన్ శిక్షణ" ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాము.
    MRMS లో 5 నుండి 10 వ తరగతి చదువుతున్న పిల్లల తల్లితండ్రులకు ఇది చాలా గొప్ప అవకాశం
    !!! ముందు మారవలసినది పెద్దలే !!!
    ఈ క్రింది సమస్యలలో ఏ ఒక్క సమస్య ఉన్నా ఈ శిక్షణ మీకోసమే:
    మా పిల్లలు మాట వినడం లేదు
    చదువుపై శ్రద్ద చూపడం లేదు
    సెల్ ఫోన్ లో చూడ కూడనివి చూస్తున్నారు
    బద్ధకం ఎక్కువ,
    గొడవపడుతున్నారు,
    చిన్నదానికే విసుకుంటున్నారు (ఊరికే ఇరిటేట్ అవుతున్నారు)
    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డ్ తోపాటు అనేక అవార్డ్స్ అందుకున్న ప్రముఖ సైకలాజిస్ట్ శ్రీ సుధీర్ శాండ్రా గారిచే 6 నెలల " బిహేవియర్ మాడిఫికేషన్ శిక్షణ ". కచ్చితంగా (గ్యారంటీ గా) పిల్లల ప్రవర్తనని మార్చగల ఈ శిక్షణ 12 సెషన్స్ గా డిజైన్ చేయబడింది.
    సెషన్స్ వివరాలు:
    మొదటి సెషన్ : పిల్లలకు 30 అక్టోబర్ (సోమవారం) ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 3.30 వరకు
    రెండవ సెషన్: తల్లితండ్రులకు 3 నవంబర్ 2023 (శుక్రవారం) ఉదయం 9.30 నుండి 12.30 వరకు
    టీచర్స్ కి 1.30 నుండి 4 వరకు
    ఈ పేరెంట్స్ శిక్షణలో పాల్గొనడం, చెప్పినవి ఆచరించడం, మీరు మీ పిల్లలకోసం చేసే అత్యంత గొప్ప కార్యము. జీవితంలో ఈ విధమైన అవకాశం మరలా రాకపోవచ్చు . కావున వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనగలరు.

КОМЕНТАРІ •