Ilapavuluru Famous Sarojanamma Gari Karam Dosa | 35 Years Famous Dosa | NO.1 Famous Dosa | Food book

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • గ్రామీణ ప్రాంతాలలో గల ఆహార శాల్లో
    రుచికరమైన ఆహారమే కాదు,ఆత్మీయతాభిమానం మెండుగా లభిస్తుంది.ఆ ఆస్వాధన అనుభూతి మనకు సుపరిచితం.
    అలరాల మేలుకొలుపే జామే కాదు కోడి కూసే పొద్దు మనకెరుకే కదా. అట్టి పల్లెటూరి ఊసులతో నేను ఈ వేళ మీ ముందుకు వచ్చాను.
    సరోజనమ్మ గారి ఉపాహారాలు గూర్చి చెప్పాలంటే తొలుతగా వారి వద్ద లభించే కారం గూర్చి చెప్పాలి. తమ పొలంలో సహజ సిద్ధంగా పండించిన మిరపకాయలతో అలనాటి విధానంలో సరోజనమ్మ గారు తయారు చేసే నల్ల కారం ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది.ఈ విధమైన కారం బహుశా మరెక్కడా లభించకపోవచ్చు.ఈ శాలలో అల్పాహారాలు తిన్నప్రతి ఒక్కరూ కారం గూర్చి ప్రాముఖ్యంగా చెప్పారంటే ఇక మీరే అర్ధం చేసుకోవచ్చు.ఆ పొడిలో ఒదిగివున్న మమకారం పరిధి. అట్టి కారం వినియోగం తో పాటు శుచి-రుచిగా అల్పాహారాలను అందిస్తూ మూడున్నర దశాబ్దాల ఘన కీర్తి పొందింది ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం ఇలపావులూరు గ్రామంలోని సరోజనమ్మ గారి అల్పాహార శాల.కనుకనే స్థానికులే కాదు సమీప గ్రామాల వారి తోపాటు సుదూర ప్రాంతాల నుండి సైతం నిత్యం వస్తారు అల్పాహారాలు తినేందుకై.ఇచ్చట అల్పాహారాలు తిన్ననేను పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నాను.ఆహార అభిప్రాయాల తదుపరి సరోజనమ్మ గారి మనవడు రాము గారు మనకు శాల గురించి వివరిస్తారు.
    నాయుడు గారి హోటల్, ఇలపావులూరు, చీమకుర్తి మండలం, ప్రకాశం జిల్లా.
    గూగుల్ లొకేషన్:- maps.app.goo.g...

КОМЕНТАРІ • 146

  • @mbadriswamy5615
    @mbadriswamy5615 2 роки тому +32

    మాతృ భాష యొక్క గొప్పతనం నిత్యం తోటివారితో పంచుకుంటూ రుచికరమైన ఆహార చిత్రీకరణ అందిస్తున్న మీకు ధన్యవాదాలు మిత్రమా

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు

    • @saikrishnaganta4825
      @saikrishnaganta4825 2 роки тому

      Telugu matladadam bagundi channel name kuda telugu lo unte bagundedhi

  • @joethim
    @joethim 2 роки тому +14

    చిన్న ఊర్లలోని ఇలాంటి ఆహార శాల లను మాకు పరిచయం చేస్తున్నందుకు మీకు అభినందనలు 👏

  • @sateeshbatchu5071
    @sateeshbatchu5071 2 роки тому +8

    పల్లె పల్లెల్లోని ఆహార శాలలను మాకు పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషకరం. మా మన ప్రకాశం జిల్లాలోని రుచులను వెలికి తెస్తున్నందుకు ధన్యవాదములు సోదరా 🙂

  • @adharahorecipes
    @adharahorecipes 2 роки тому +17

    మీరు తెలుగు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. దోస కూడా చాలా బావుంది బ్రదర్.👌😋

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @Rishithavlogs141
    @Rishithavlogs141 2 роки тому +5

    మీ నుండి మాకు అద్భుతమైన ఆహార పదార్ధాలు రుచికరమైన, ఆప్యాయత తో కూడిన మనుషులు పరిచయం అవుతున్నారు .తిన్నాము అనే అనుభూతి కంటే ప్రేమ ఆప్యాయతతో మాకు వడ్డిస్తున్నటే మనసు కి ఎంతో ఆనందం వేస్తుంది లోక్ నాద్ అన్న .మీరు ఎల్లప్పుడూ మాకు ఎలాంటి మంచి మంచి వీడియోస్ ని పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ..

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు తమ్ముడు

  • @charanteja3227
    @charanteja3227 2 роки тому +8

    గ్రామీణ ప్రాంతంలోని రుచులను పరిచయం చేస్తూ వారికి గుర్తింపు తీసుకుని వస్తున్నారు.అందుకు గాను మీకు ధన్యవాదాలు సోదరా.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @krishnamurthy-ot8iw
    @krishnamurthy-ot8iw 2 роки тому +6

    మీరు అద్బుతమైన సమాచారం మీకు మనస్పూర్తిగా ధన్యవాదములు

  • @bashag8803
    @bashag8803 2 роки тому +5

    లోక్ నాథ్ గారు మీరు చిన్న,చిన్న విలేజెస్ లో చిన్న హోటళ్లని చక్కగా కవర్ చేస్తున్నారు. మీరు ఎలా కవర్ చేయ గలుగు తున్నారు. మీరు పొదిలి, దర్శి ఏరీయా కూడా కవర్ చెయ్యండి సార్.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు..చేస్తాను బాషా గారు

  • @shailajanicetalks4412
    @shailajanicetalks4412 2 роки тому

    మీరు చాలా అదృష్టవంతులు అన్ని రుచులు ఆస్వాదిస్తూన్నారు మాకు చూపిస్తున్నారు ధన్యవాదాలు చూస్తుంటే మాకు తినాలి అనిపిస్తుంది నోరూరించే రుచులు మరి తినాలనిపిస్తుంది కదా

  • @ssiva2583
    @ssiva2583 2 роки тому +1

    మీ తెలుగు భాష విధానం అద్భుతం అపూర్వం

  • @srinivasaousali5448
    @srinivasaousali5448 2 роки тому +1

    మీ వీడియోస్ చాలా హుందాగా వుంటాయి.....సూపర్ అన్న ధన్యవాదాలు...

  • @venkateshpedagandham4773
    @venkateshpedagandham4773 2 роки тому +5

    మరొక్క అధ్భుత మైన ఎపిసోడ్ సోదర

  • @2nagarjuna
    @2nagarjuna 2 роки тому +5

    Mee achamina telugu bagundhi and palleturu Tiffin gurinchi cheppadam inka super

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @vk17171
    @vk17171 2 роки тому

    నమస్కారం మిత్రమా. మీ తెలుగు బహు చక్కగా వుంది. మీరు తెలుగు ఇంత చక్కగా ఏల మాట్లాడుతున్నారు? మీరు తెలుగు సాహిత్యం ఏమైన చదివిరా? ఎప్పుడో మరచిపోయిన తెలుగు మాటలు మీ వీడియోల వల్ల వింటున్నాము. మీ యొక్క వ్యాఖ్యానం కూడా చాల చక్కగా వుంది. ధన్యవాదాలు.

  • @gururajbm5178
    @gururajbm5178 2 роки тому +4

    Bro u are giving a good appreciation to language...by explaining each and everything in our local language

  • @Rainysleepingsoundz
    @Rainysleepingsoundz 2 роки тому +8

    First like broo.. Me telugu and dosa chala మధురం

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు

    • @Rainysleepingsoundz
      @Rainysleepingsoundz 2 роки тому

      @@LOKFOODBOOK daggupadu ane vuru lo oka chinna shop lo chicken chapathi chala thakkuva price lo chala chala super ga undi anna.. Okasari cheyandi video

    • @Rainysleepingsoundz
      @Rainysleepingsoundz 2 роки тому

      @@LOKFOODBOOK daggupadu... Parchur to Inkollu madyalo untundi

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      @@Rainysleepingsoundz హా.. దగ్గు బాడు తెలుసు. చేస్తాను కార్యక్రమం.

    • @Rainysleepingsoundz
      @Rainysleepingsoundz 2 роки тому

      @@LOKFOODBOOK daggubadu Main road loo bus lu aage daggara bro shop nenu. 2 times journey lo tinna...very low price compare others

  • @SwaroopKumarNallagalv
    @SwaroopKumarNallagalv 2 роки тому +5

    ఎప్పటిలాగే అద్భుతమైన కార్యక్రమం

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @gpteluguinfo6678
    @gpteluguinfo6678 2 роки тому +1

    తమ్ముడూ! అదరహో... చాలా మంచి వీడియో చూపారు. మీకు మా చానెల్ తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాము.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు అన్న

  • @BANKNIFTYEXPERT99
    @BANKNIFTYEXPERT99 2 роки тому +3

    Mi videos maku chala istam annayya garu....miru hotels selection adbhutam 👍👍👍

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @abhifoodex1777
    @abhifoodex1777 2 роки тому

    మంచి తెలుగు భాష పండితుడు 👍

  • @gururajbm5178
    @gururajbm5178 2 роки тому +2

    Anna namaskaram mi videos kosam eppudu wait chesthu unta...love u bro...for your great encouragement in this type of videos...

  • @parsharamgudemparsharamgud8976
    @parsharamgudemparsharamgud8976 2 роки тому

    Mi telugu super Anna e lanti nenu vinadam frist time

  • @villageweather7124
    @villageweather7124 2 роки тому +2

    చాలా బాగుంది వీడియో అన్న గారు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు అమ్మ

  • @padmagandham1890
    @padmagandham1890 2 роки тому +1

    Bro mi videos ante naku chala istam bro

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @venkatasubbaiah7424
    @venkatasubbaiah7424 2 роки тому +1

    Super video lokanath garu.waiting for more videos

  • @ramapokuri4428
    @ramapokuri4428 2 роки тому +4

    Good man, finally you came to my neibour village , good , I am from doddavaram . Good keep it up hope you growing slowly . All the best 👍 take care

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు అన్న..మా అమ్మ వాళ్ల ఊరు చండ్రపాడు

  • @pvbrahmam8279
    @pvbrahmam8279 2 роки тому +1

    హాయ్ లోకనాధ్ గారు, నోరూరుతోంది

  • @sambaiahpalemchenchureddy7424
    @sambaiahpalemchenchureddy7424 2 роки тому +3

    IAM FROM SRIKALAHASTI ANNA ❤️ PALAKOVA VIDEO SUPER ANNA ❤️

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు తమ్ముడు

  • @vakasrikanth7516
    @vakasrikanth7516 2 роки тому +3

    Dislikes కొట్టే ముందు ఒకసారి ఆలోచించండి ఒక క్లిక్ తో dislike ఐపోయింది కదా, మరి వారు అంత దూరం వెళ్లి వీడియో షూట్ చేసి , తిరిగి వారి గమ్య స్థానానికి చేరుకోవడానికి పట్టే సమయం ఎంతో తెలుసుకోలేక పోయారా.

  • @itsmeeAbdul123
    @itsmeeAbdul123 2 роки тому +1

    My Friend tiffin center...@ilapavulur ❤️

  • @venkatmanu8435
    @venkatmanu8435 2 роки тому

    Very testy tiffin Ilapavluru village

  • @srirekha8266
    @srirekha8266 2 роки тому +1

    Chala bagundi brother 👌

  • @pavankumar-yn5sl
    @pavankumar-yn5sl 2 роки тому

    Mee pure telugu vinttu videos chusthuntte chaala happy feeling kaluguthunddi loknath bhayya

  • @nithyajyothi6405
    @nithyajyothi6405 2 роки тому

    Chala Chala Bhagundhi...

  • @pchaitu3904
    @pchaitu3904 2 роки тому

    Me Telugu chala bagundi.

  • @gururajbm5178
    @gururajbm5178 2 роки тому

    Mi videos ni nearly 500 above members ki share chesa... Mostly vallandharu kuda mi videos ki big fans ayyiuntaru anukuntunna....

  • @englishgrammar10thinterful24
    @englishgrammar10thinterful24 2 роки тому +5

    Voice is awesome tammudu

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому +1

      ధన్యవాదాలు అన్న

  • @harikishore7968
    @harikishore7968 2 роки тому

    Nice super loknath

  • @rameshk-vm4qy
    @rameshk-vm4qy 2 роки тому +3

    లోక నాథ్ గారు ఒక మంచి పరిచయం ఎప్పటిలాగే

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @gsvever8752
    @gsvever8752 2 роки тому

    Love u r language

  • @raghuparvathala3037
    @raghuparvathala3037 2 роки тому

    Sir mee Voice SWEET Voice Sir

  • @msddharmayt5678
    @msddharmayt5678 2 роки тому +1

    Prathi video choostunta Neenu mi telegu basha super vundhi bro

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому +1

      ధన్యవాదాలు

  • @hanumanthu7978
    @hanumanthu7978 2 роки тому +1

    Anna madi Anantapur KALYANADURGAM lo ramalinga hotal chala manchi hotel akkada oka video cheyandi anna

  • @ktvprasad2685
    @ktvprasad2685 2 роки тому

    Reached one lakh subscribers shortly

  • @rammaravajhala3200
    @rammaravajhala3200 2 роки тому +1

    sir meru annadatha program ki voice istharu kadu guruvu garu avunu aithe okkasari ma lalapet lo idly tinagalaru

  • @mounikasangam77
    @mounikasangam77 2 роки тому +1

    Meru telugu super ga matladutharu Anna nice video

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @cm9media
    @cm9media 2 роки тому

    పర భాషా జ్ఞానాన్ని సంపాదించు..కానీ, తెలుగు భాషలోనే సంభాషించు.. 🙏👏👏👏👏👏👏👏❤️

  • @swapnasai3553
    @swapnasai3553 2 роки тому

    Super anna

  • @asokavangala1854
    @asokavangala1854 2 роки тому

    Your Telugu language is awesome.

  • @sureshnagam3720
    @sureshnagam3720 2 роки тому

    Super ANNA 👋

  • @srirekha8266
    @srirekha8266 2 роки тому

    Manchi china hotels ni chupisthunaru brother good job 👍

  • @user-ih7vj3hp9e
    @user-ih7vj3hp9e 2 роки тому +1

    Nice video anna...👌

  • @satishvelagala2605
    @satishvelagala2605 2 роки тому

    Very loveable TELUGU

  • @chanti8590
    @chanti8590 2 роки тому

    Mee telugu explain super 👌👌

  • @dasaradevraj4936
    @dasaradevraj4936 2 роки тому

    i am from karnataka sir but i view u to taste the sweetness of ur narration of language 😍😍😍😍😍

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @kurladurgaprasad8803
    @kurladurgaprasad8803 2 роки тому +1

    Good job

  • @koteswararaouv6443
    @koteswararaouv6443 2 роки тому

    అనర్గళతెలుగుఅందంగవుంది

  • @maruthiprasad631
    @maruthiprasad631 2 роки тому

    i had tiffin in this hotel, very tasty

  • @sailajabeeram6500
    @sailajabeeram6500 2 роки тому +2

    Kaaram podi dosa ante baagundedi.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      నల్ల కారం దోశ గా ఇక్కడ సుపరిచితం

  • @jashuvavlogs5851
    @jashuvavlogs5851 2 роки тому +1

    Anna good videos

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలుట్ తమ్ముడు

  • @shaikkhajapeer4943
    @shaikkhajapeer4943 2 роки тому +2

    Supar 👍

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @msddharmayt5678
    @msddharmayt5678 2 роки тому

    Super vundhi mi chanal bro

  • @madhuchilipi
    @madhuchilipi 2 роки тому

    Vintuntene noru uripotundi loknath, missing all these tastes

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      మీరు ఈసారి వచ్చాక అన్ని చుట్టేద్దాం ..నూతన సంవత్సర శుభాకాంక్షలు..

  • @maruthiprasad631
    @maruthiprasad631 2 роки тому

    nice loknath, in chandrapadu..there was one hotel near rachabanda, use to have tiffin in my childhood

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      పేరు తెలుసా అన్న?

    • @maruthiprasad631
      @maruthiprasad631 2 роки тому

      @@LOKFOODBOOK chenchamma hotel ,now nomore

  • @gousebasha3064
    @gousebasha3064 2 роки тому

    Super telugu sir

  • @ramayanam100
    @ramayanam100 2 роки тому

    Telugu usage wonderful

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు

    • @ramayanam100
      @ramayanam100 2 роки тому

      @@LOKFOODBOOK ఒక గ్లాస్ నీటిని సైతం అంతే చక్కగా వివరించగలరు ... మీ నేర్పరితనంతో ..

    • @ramayanam100
      @ramayanam100 2 роки тому

      Chalokthi..

  • @naresha9592
    @naresha9592 2 роки тому

    Music 👍👍👍

  • @srinivasuluparre1275
    @srinivasuluparre1275 2 роки тому

    Sir ongole lo collecterate daggara unna,kosala prakkana unna manju mess ni okasari visit cheyyandi

  • @jhansiveeraiahgari6495
    @jhansiveeraiahgari6495 2 роки тому +1

    Anna kadapa district guvvala cheruvu palakova kuda famous anna

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @sambaiahpalemchenchureddy7424
    @sambaiahpalemchenchureddy7424 2 роки тому +1

    SUPER ANNA ❤️ LOVE 💕😘 U

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు తమ్ముడు

  • @ashokKumar-hq5kg
    @ashokKumar-hq5kg 2 роки тому +1

    అన్నయ్య కేవలం మీరు మాట్లాడే స్వచ్ఛమైన తెలుగు కోసమే నేను మీ ప్రసారకేంద్రాన్ని అంగీకరిస్తున్నాను. (ఈ పదాల్లో తప్పులుంటే సరిచేయగలరు )

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @rafishaik5472
    @rafishaik5472 2 роки тому

    Television lo try chayndi bro me voice ki manchi future untadi

  • @pattabiram9347
    @pattabiram9347 2 роки тому

    😋😋

  • @bkmr281
    @bkmr281 2 роки тому

    తెలుగు అమృతం

  • @vidyadharaninaveen2068
    @vidyadharaninaveen2068 2 роки тому +1

    Rate mention cheyandi

  • @judnbbbbbbbbbbbbbbb
    @judnbbbbbbbbbbbbbbb 2 роки тому

    Anna meru ela matladutunaru anti discover channel la matladutunaru

  • @pinnikavenkatarao1886
    @pinnikavenkatarao1886 2 роки тому

    మీరు మాట్లాడేవిధానం బేషు. మీరు చూపించే విధానం బహుబేషు.ఆంగ్లం ముద్దు అనే కొంతమంది అజ్ఞానులకు తెలుగు బాషా గొప్పతనం మిమ్మల్ని చూసి తెలుసుకోవాలి

  • @GROUPS1986
    @GROUPS1986 2 роки тому

    Nice Bro

  • @veranjip5817
    @veranjip5817 2 роки тому

    Egg dosa super bro

  • @kalyanchakravathy9938
    @kalyanchakravathy9938 2 роки тому

    When ur uploading some video ..upload with proper address and details

  • @venugopalreddy6030
    @venugopalreddy6030 2 роки тому

    Bro Badvel pachi karam dosa oka sari show cheyyava

  • @gollanaresh6438
    @gollanaresh6438 2 роки тому +1

    ❤❤❤👌👌

  • @kamireddyraghavareddy556
    @kamireddyraghavareddy556 2 роки тому

    Very good bro. Ur telugu language is equal to anatha sri ram

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @paddupadmavathi2543
    @paddupadmavathi2543 2 роки тому

    Hi sir mi telugu language super 👌👌👌👌👌

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @manimelasrikrishna6807
    @manimelasrikrishna6807 2 роки тому

    My villeage

  • @gandikotatirupathiraju9104
    @gandikotatirupathiraju9104 2 роки тому

    hi bro

  • @MalempatiSrinivasarao
    @MalempatiSrinivasarao 2 роки тому

    ఈ like మీరు మా ప్రకాశం జిల్లా వారు కనుక

  • @kareemsheik7135
    @kareemsheik7135 2 роки тому

    Telangana Lo Khuda try chahie Hindi

  • @pnr9533
    @pnr9533 2 роки тому

    Address sir

  • @subbaraju7197
    @subbaraju7197 2 роки тому

    క్షమించండి అన్నా ఈ మధ్య కొంచెం ఆలస్యంగా చూస్తునా

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      పర్వాలేదు తమ్ముడు.. ధన్యవాదాలు

  • @polakamuma9064
    @polakamuma9064 2 роки тому

    Price cheppa ledu

  • @venugopalreddy6030
    @venugopalreddy6030 2 роки тому

    Idly ki telugu peru aaviri kudumu anavachunu kada brother?

  • @srirekha8266
    @srirekha8266 2 роки тому

    Hhii brother h r u

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому +1

      పర్వాలేదు..మీరు ఎలా ఉన్నారు

    • @srirekha8266
      @srirekha8266 2 роки тому

      @@LOKFOODBOOK bagunam

  • @saitejakolla5429
    @saitejakolla5429 2 роки тому

    Hi loknad garu yela unaru

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      బాగున్నాను.. మీరు ఎలా ఉన్నారు

    • @saitejakolla5429
      @saitejakolla5429 2 роки тому

      @@LOKFOODBOOK Emi tinatam leda food sariga tagipothunaru

  • @anveshpathuri6910
    @anveshpathuri6910 2 роки тому

    Chimakuthy

  • @nagayadav2229
    @nagayadav2229 2 роки тому

    ❤️❤️❤️💐

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు

    • @nagayadav2229
      @nagayadav2229 2 роки тому

      తెలంగాణ లో కూడా వీడియోస్ చేయండి అన్నయ్య ❤️

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      @@nagayadav2229 త్వరలోనే మిర్యాలగూడలో చేస్తాను .