వందనాలు అన్న గారు, మీరు చాలా చాగ్గగా వివరిస్తారు, నేను మీ సందేశాలు వింటూనే వుంటాను, మీ సందేశాల ద్వారా గొప్పగా దేవుని శక్తి పొందుకుంటున్నాను, దేవునికే మహిమ కలుగును గాక ❤❤❤
Sir miku chepeamtha vadinikadu but miremduku ala antaru ippudu bibile tiyoddu tisi miru podichedi emledu ani ...miru bibile chadivega telsukunaru..vallu alane chadavalanukuntaru miru chepagane chudalanukuntaru kada thapuga nukovadu ..sir ... praise the lord ...
అయ్యా అపో, కా లో ఉన్న చాలా విషయాలు బాగానే చెప్పారు. స్వస్థతలు. పరిశుద్ధాత్మ, సువార్త,కష్టాలు ఇవన్నీ. కానీ అతి ప్రాముఖ్యమైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము గురించి చెప్పలేదేంటండీ. అది మీకిష్టముండదా లేక మీ బైబిల్ లో యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము గురించి లేదా. మోసపోకండి. మిమ్మును వెంబడించేవారిని మోసాగించొద్దు. ఎందుకంటే అపోస్టలులు చేసిందంతా దేవుని ప్రత్యక్షతతోనే ఇందులో కొన్ని కత్తిరించేటంత గొప్పోళ్ళం కాదు మనమంతా.
దేవుడూ అనే వాడూ ఈ 4 లక్షణాలు కలిగి ఉండాలి ఎవరైతే ఈ లక్షణాలు కలిగి లేరో వారు దేవుడు కాదు. quran - 112: 1 to 4 1. (ఓ ముహమ్మద్.(s) వారికి ఇలా చెప్పు: అల్లాహ్ (నిజమైన ఆరాధ్యుడు)ఒక్కడూ. اللَّهُ الصَّمَدُ 2. అల్లాహ్ నిరపేక్షాపరుడు.(ఏ అక్కరా లేనివాడు). لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ 3. ఆయన (ఎవరినీ) కనలేదు. ఆయన (కూడా) ఎవరికీ పుట్టినవాడు కాడు. وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ 4. ఆయనకు సరిసమానుడు (పోల్చదగిన వాడు) ఎవడూ లేడు. Quran-chapter- 112.
అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం ఆఖరిలో యూదా స్థానంలో చీట్లు వేసి ,మత్తియ్యను నిర్ణయించినట్లు అక్కడ ఉంది...మీరు యుాదా చనిపోయిన తర్వాత 11 మంది శిష్యులు అన్నారు కదా పాస్టర్ గారు????
మీరు వివరించే తీరు చాలా చక్కగా ఉంటుంది బ్రదర్. సామాన్యుడుకి అర్దమయ్యే విధంగా ఉంటుంది. దేవుడు మిమ్మును బహుగా దీవించును గాక
Praise..the..lord..glory...annagarumaa..kosam..maa..kutumbam...kosam..prayer..cheyandi..pastor..garu
వందనాలు అన్న గారు, మీరు చాలా చాగ్గగా వివరిస్తారు, నేను మీ సందేశాలు వింటూనే వుంటాను, మీ సందేశాల ద్వారా గొప్పగా దేవుని శక్తి పొందుకుంటున్నాను, దేవునికే మహిమ కలుగును గాక ❤❤❤
వింటుంటే నా రోమాలు నిక్క పొడుచుకునై ఈ గ్రంధము కచ్చితంగా చదవాలి అంతే👍👍👍👍
Vandanalu brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vandanalau annaya
Praise the Lord🙏🙏🙏
🙏🙏🙏anna
🙏🙏
Inta goppa sevakuni ma Koraku ichina devuni sthuthistunnamu
Tq brother, praise the Lord 💐💐
Thank u Brother clear explanation. Praise to Jesus and thanks to u in the name of Jesus. Easy teaching .we are blessed
Prace the lord bro
🙏
Praise the lord annaiah I learn so much in ur mssg tq annaiah
Praise the lord అన్న
Praise the lord brother pray for me brother Amen god bless you brother Amen
Amen hallelujah
Excellent message ...DADY...
Thank you my brother praise the lord
Wondraful explanation
Praise the Lord sir
price the lord
Excellent to me
Please upload full message
Praise the lord💒💒💒
Nice massage Bro's
Amen....!
Nice message
Hiv vaste apostula karyamulu chadhavala. ???......
Awesome speech
Thank you sir
RAMU VIJAYAWADA
Good explain anna
Anna total msg pettandi pls
Nice message Brother
Praise the lord
Praise the Lord bro.. Every book in Bible plz bro
Brother you tube lo sir perito search chyndi unayeee
sishyulu (pupils of christ ) not 11 members 12th member added in amazing acts chapter 1:23 -26
yes.matthiah
వందనాలు బ్రదర్..🙏 క్రీస్తు చనిపోయి,లేచింది 29..?🤔 కొంచెం వివరించగలరు..🙏
Full message leda bro
full chapter?
Sir miku chepeamtha vadinikadu but miremduku ala antaru ippudu bibile tiyoddu tisi miru podichedi emledu ani ...miru bibile chadivega telsukunaru..vallu alane chadavalanukuntaru miru chepagane chudalanukuntaru kada thapuga nukovadu
..sir ... praise the lord ...
Keerthiraj Veerabathini
You're right bro.
Ante aa time lo vinadam important brother
మొత్తం కంటిన్యూ చేస్తారా
అన్న సతీష్ కుమార్ గారి పై మీ అభిప్రాయం ఏంటి చిన్న పాస్టర్లను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు అంట కదా
అయ్యా అపో, కా లో ఉన్న చాలా విషయాలు బాగానే చెప్పారు. స్వస్థతలు. పరిశుద్ధాత్మ, సువార్త,కష్టాలు ఇవన్నీ. కానీ అతి ప్రాముఖ్యమైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము గురించి చెప్పలేదేంటండీ. అది మీకిష్టముండదా లేక మీ బైబిల్ లో యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము గురించి లేదా. మోసపోకండి. మిమ్మును వెంబడించేవారిని మోసాగించొద్దు. ఎందుకంటే అపోస్టలులు చేసిందంతా దేవుని ప్రత్యక్షతతోనే ఇందులో కొన్ని కత్తిరించేటంత గొప్పోళ్ళం కాదు మనమంతా.
దేవుడూ అనే వాడూ ఈ 4 లక్షణాలు కలిగి ఉండాలి ఎవరైతే ఈ లక్షణాలు కలిగి లేరో వారు దేవుడు కాదు.
quran - 112: 1 to 4 1. (ఓ ముహమ్మద్.(s) వారికి ఇలా చెప్పు: అల్లాహ్ (నిజమైన ఆరాధ్యుడు)ఒక్కడూ. اللَّهُ الصَّمَدُ
2. అల్లాహ్ నిరపేక్షాపరుడు.(ఏ అక్కరా లేనివాడు). لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ
3. ఆయన (ఎవరినీ) కనలేదు. ఆయన (కూడా) ఎవరికీ పుట్టినవాడు కాడు. وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ
4. ఆయనకు సరిసమానుడు (పోల్చదగిన వాడు) ఎవడూ లేడు. Quran-chapter- 112.
అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం ఆఖరిలో యూదా స్థానంలో చీట్లు వేసి ,మత్తియ్యను నిర్ణయించినట్లు అక్కడ ఉంది...మీరు యుాదా చనిపోయిన తర్వాత 11 మంది శిష్యులు అన్నారు కదా పాస్టర్ గారు????
Barba place lo Mathew ni select chesaruu
Good explain bro