ఉద్యోగాలపై రేవంత్ చేస్తున్న తప్పులు !! journalist raghu analysis on TGPSC Unemployees Dharns

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    ఉద్యోగాలపై రేవంత్ చేస్తున్న తప్పులు !! journalist raghu analysis on TDPSC Unemployees Darns
    revanth reddy | group 1 posts notification | dsc post pone | kcr | brs | unemployees |
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►UA-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

КОМЕНТАРІ • 236

  • @chandrashekargade758
    @chandrashekargade758 3 місяці тому +76

    మీరు కాంగ్రెస్ ని సపోర్ట్ చేయండి కానీ మా నిరుద్యోగుల విషయం లో మాత్రం మాకు సపోర్ట్ చేయండి అన్నా

  • @hitechdiagnostic6568
    @hitechdiagnostic6568 3 місяці тому +34

    ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ఈ విషయాలు తెలవకుండా నే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారా ?? నిరుద్యోగులకు ఎలా హామి ఇచ్చారు

  • @VinodKumar-kf3kv
    @VinodKumar-kf3kv 3 місяці тому +21

    తన కుర్చీ గట్టిగా ఉండడానికి ఇంకో నలుగురుని పార్టీలో చేర్చుకునుటకు లేని "legal issues"
    మన పోస్టులు పెంచితేనే "legal issues" వర్తిస్తుందా???

    • @ThePrashanth1993
      @ThePrashanth1993 3 місяці тому

      Legal issues vaste nastapoyedi nirudyogule.

  • @truthofvoice5391
    @truthofvoice5391 3 місяці тому +17

    రఘు అన్న మీకు శతకోటి దండాలు...
    సమస్య ఏవరిది..? ప్రభుత్వం ఏవరితో చర్చలు జరిపింది..! మా నిరుద్యోగుల బాధలు కష్టాలు అర్ధం చేసుకోలేని వాళ్లతో చర్చలు జరిపితే మాకు న్యాయం జరుగుతుందా..అన్న
    డీయస్సీ కి సమయం కొంత కావాలని కోరుతున్నాము తప్ప మేము ఏమైనా వాళ్ల సీట్లు అడుగుతున్నామా..! కనీసం మీరైనా ప్రభుత్వ పెద్దల దృష్టి కి తీపుకుపోతారని ఆశిస్తున్నాము.. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య చదవలేకపోతున్నాము..🙏

    • @SathishKmar
      @SathishKmar 3 місяці тому

      Yes brother your right

  • @truthofvoice5391
    @truthofvoice5391 3 місяці тому +8

    వాళ్ల ను సాకుగా చూపి కాంగ్రేస్‌ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తుందా....దీనిపై మాట్లాడు అన్న 🙏

  • @narsimluputtakokkula666
    @narsimluputtakokkula666 3 місяці тому +25

    MEGA DSC వెయ్యాలి

  • @b.nareshkumar1840
    @b.nareshkumar1840 3 місяці тому +8

    నిన్న టీఎస్పీఎస్సీ ముట్టడిని విద్యార్థులు చేస్తాం అన్నప్పుడు ఇక్కడ ఉండు విద్యార్థిని అక్కడ అరెస్టు చేసినప్పుడు ఏమి చేయాలో తెలియని పరిస్థితులలో వేరొకరి సహాయం తీసుకోవడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు అని విద్యార్థులు నిర్ణయించుకున్నారు విద్యార్థులని ఎందుకు అరెస్ట్ చేశారు మరి

  • @Ediorhindu32
    @Ediorhindu32 3 місяці тому +19

    గ్రూప్ 2 postpone chedi పోస్టులు పెంచాలి

  • @sumayapatelpatel4707
    @sumayapatelpatel4707 3 місяці тому +21

    Dsc postpone cheyali

  • @mrupscstruggler1083
    @mrupscstruggler1083 3 місяці тому +3

    మతి ఉండె మాట్లాడుతున్నావా రఘు
    నిరుద్యోగులకు సపోర్ట్ గ మాట్లాడకుండ వాస్తవాన్ని తప్పుదోవ పట్టిస్తునావు.
    నిరుద్యోగుల డిమాండ్ కచ్ఛితంగ నెరవెరాలి.

  • @Voice_of_telangana1011
    @Voice_of_telangana1011 3 місяці тому +5

    Grp2, Grp3 posts increase cheyali

  • @mithranithya1996
    @mithranithya1996 3 місяці тому +3

    Group 2&3 పోస్టులు పెంచాలి

  • @narsimluputtakokkula666
    @narsimluputtakokkula666 3 місяці тому +14

    MEGA DSC WITH 25000

  • @beulabad5124
    @beulabad5124 3 місяці тому +9

    Gp2, gp3 posts penchi ex December lo petali

  • @tulasiramnenavath3086
    @tulasiramnenavath3086 3 місяці тому +5

    Group2 &3 post add cheyali post pone cheyali anna....

  • @chemeezz6622
    @chemeezz6622 3 місяці тому +12

    Group 2 lo Postlu penchandi

    • @kk647
      @kk647 3 місяці тому

      Dammuuntey vote ki note reventh di telecast chey

  • @graju9852
    @graju9852 3 місяці тому +1

    రఘు గారు కేసీఆర్ తెచ్చిన నోటికేషన్ ను రేవంతురెడ్డి రద్దుచేయడానికి వచ్చింది కానీ. జీవోను రద్దుచేయటానికి చేతగాదా? కేసీఆర్ సచినపాము రేవంతు 1 సంవత్సరానికి 200000 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు.

  • @shaikshaheen1403
    @shaikshaheen1403 3 місяці тому +4

    DSC Post pone ✊✊✊ maku nayam cheyandi...matho matladandi sir...a svardham vallatho kadhu

  • @eng6500
    @eng6500 3 місяці тому +1

    గురుకుల డౌన్ మెరిట్ ఆధారంగా జాబ్స్ ఇవ్వాలి. అని హై కోర్టు 3 సార్లు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది ,అయిన ఎందుకు ఫాలో అవడం లేదు రేవంత్ రెడ్డి గారూ

  • @jagadishwarraoamballa8158
    @jagadishwarraoamballa8158 3 місяці тому

    కాంగ్రెస్ సపోర్టర్. One side aurgument....

  • @BattiniMounika
    @BattiniMounika 3 місяці тому +8

    DSC postpone sir please

  • @Allu_vlogs7798
    @Allu_vlogs7798 3 місяці тому +6

    DSC post pone cheyyandi please maku exam exam ki gap evvali

  • @aradhyaananya8315
    @aradhyaananya8315 3 місяці тому +7

    Postpone DSC

  • @AnilReddy328
    @AnilReddy328 3 місяці тому

    నిరుద్యోగులను brs కానీ ఏ రాజకీయ పార్టీ గాని ట్రాప్ లో పడ వేయలేదు

  • @lingaswamypagidi5628
    @lingaswamypagidi5628 3 місяці тому +6

    Group2 asprints 6 Months Nundi asking. ..Memu Serious asprints Anna. .

    • @akuladinesh4682
      @akuladinesh4682 3 місяці тому +1

      serious ga 2 yrs nundi prepare avuthunnava bro

  • @Anthotiswapna12
    @Anthotiswapna12 3 місяці тому +5

    Mega Dsc ivvali post pone cheyali

  • @azm5554
    @azm5554 3 місяці тому +6

    Dsc postpone cheyali🙏🙏🙏

  • @Chiru-bo1fg
    @Chiru-bo1fg 3 місяці тому +5

    DSC postpone cheyali. mega Dsc veyali.

  • @kalpanashekar-6502
    @kalpanashekar-6502 3 місяці тому +3

    Raghu anna niku hat's up. Pls support niruduglaskosm

  • @hanumanthraopagidi8613
    @hanumanthraopagidi8613 3 місяці тому +7

    dsc post pone cheyyandi sir

  • @D.Soumya-x6i
    @D.Soumya-x6i 3 місяці тому +3

    Ragu is back (boss is back)

  • @vsaikrishna8367
    @vsaikrishna8367 3 місяці тому

    28900 ఉద్యోగాలు కేసీఆర్ వేసి ఎగ్జామ్ పెట్టీ... Result ఇచ్చింది విల్లు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు

  • @AnilReddy328
    @AnilReddy328 3 місяці тому

    ఒకసారి అశోక్ నగర్ లేదా చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వచ్చి పూర్తి విషయాలు తెలుసుకున్న ఎలా ఉంది పరిస్థితి ఏంటి అని

  • @votarikari.raviteja1859
    @votarikari.raviteja1859 3 місяці тому

    Chala correct ga matladav anna

  • @madhusudhan3057
    @madhusudhan3057 3 місяці тому

    అసలు ఈ GO 46 గురించి ప్రభుత్వం ఆలోచన ఏంటి

  • @rameshgadam7951
    @rameshgadam7951 3 місяці тому

    రాజన్న రేవంత్ రెడ్డి 25 వేల పోస్టులతో మెగా డిఎస్ చేస్తా అన్నారు ఇప్పుడేమో మాకు ప్రిపరేషన్ కు టైం సరిపోలేదు డీఎస్సీ ని కాదని గ్రూప్-2 ను వాయిదా వేయడం ఎంతవరకు కరెక్ట్

  • @abdulsalaam3857
    @abdulsalaam3857 3 місяці тому +8

    TET కు DSC కు మధ్య 2 మంత్స్ గ్యాప్ ఇవ్వండి !!!

  • @kathramappaji4318
    @kathramappaji4318 2 місяці тому

    DSC postpone cheyyali

  • @CIVIL-RKG
    @CIVIL-RKG 2 місяці тому

    రఘు గారు మీరు ఇలా క్వెషన్ చేస్తూ వుండండి ఎల్లపుడూ

  • @kuramneeraja2465
    @kuramneeraja2465 3 місяці тому

    Plz dsc postpone cheyyyandi

  • @ak_96_21
    @ak_96_21 3 місяці тому +1

    అసలు DSC postpone చేయకూడదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకి చదువు చెప్పడానికి ఉపాధ్యాయులు లేరు. ప్రభుత్వ పాఠశాలలో చదివేది పేద విద్యార్థులు.వారి సంఖ్య 22 లక్షలు ఉంది. కొంత మంది aspirants kosam అంత మందికి అన్యాయం జరగకూడదు. రెండు మూడు ఉద్యోగాల కోసం prepare aye valla కోసం అస్సలు postpone చేయద్దు. కేవలం ఉపాధ్యాయ వృత్తి ధ్యేయంగా ఇయర్స్ నుండి చదువుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. They are actually eligible to become government teachers. రెండు మూడు జాబ్స్ కి diffrent sector's జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు అంటే a అభ్యర్థికి ఎం కావాలో అతనికే క్లారిటీ లెన్నటు.రేపు అతను స్కూల్ కి వెళ్లి పిల్లలకి ఏం చెప్తాడు.
    So postopne చేయకపోతే స్కూల్ లో studnets కి justice జరుగుతుంది. సీరియస్ aspirants ki justices జరుగుతుంది. అలాంటి టీచర్లు స్కూల్ కి వెళ్తే విద్య వ్యవస్థ బాగుపడుతుంది.

  • @madavidatta9849
    @madavidatta9849 3 місяці тому

    ఇదంతా కుట్రలా ఉంది...ఉధ్యమం బీఆర్ఎస్ పార్టీ నడిపిస్తుంది... కాంగ్రెస్ లో పదవులు రాని వాళ్ళు నడుపుతున్నారు...

  • @shailuinnovatives6777
    @shailuinnovatives6777 3 місяці тому +3

    రఘన్న.. kcrకీ తాతల వున్నాడు ఈ రేవంత్... అంటే Raoకీ ఏ మాత్రం తగ్గకుడదు అని అనుకుంటున్నడేమో ఈ రెడ్డి

  • @endranaget4760
    @endranaget4760 3 місяці тому +1

    Sadyam kanappudu election time lo hamilu Ela chiv mari

  • @vinayg2710
    @vinayg2710 3 місяці тому +7

    టిఆర్ఎస్ పార్టీ లేదన్నప్పుడు టిఆర్ఎస్ మీద ఎందుకు ఎప్పుడు

    • @rajujunumala4337
      @rajujunumala4337 3 місяці тому

      Veediki appadiki TRS party ne gurthu vasthadi Inkaa TRS palanalo unnamu anukuntunnadu.

  • @rameshgadam7951
    @rameshgadam7951 3 місяці тому

    గవర్నర్ జాబ్ క్యాలెండర్ వేస్తా అంటున్నాడు కానీ గత పది సంవత్సరాల నుంచి ఆకలి కేకలతో

  • @srinivaskarre7650
    @srinivaskarre7650 3 місяці тому

    పోస్టులు పెంచాలి పోస్టులు పెంచాలి..పోస్టులు పెంచాలి..appsc వాళ్ళు gr 2 prilims 1:50annaru..first...తరువాత అందరూ డిమాండ్ చేస్తే...appsc వాళ్ళు 1:100చేసింది కదా...

  • @rameshgadam7951
    @rameshgadam7951 3 місяці тому

    రఘు అన్న రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ వేస్తా అంటున్నాడు కానీ 10 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తూ డీఎస్సీ ప్రిపరేషన్ చేస్తున్న వారి త్యాగాలకు కాకుండా next జనరేషన్ జాబ్ క్యాలెండర్ అంటే ఇప్పుడు నువ్వు అన్న మాటలు నిలబెట్టు కో త్యాగాల ఒకరివి భోగాలు ఒకరివి రఘు బాయ్ నేను మాట్లాడిన మాటలు కరెక్టా లేదా మీరు ఆలోచన చేయండి కరెక్ట్ టైం లో గవర్నమెంట్ కు అర్థమయ్యేలా మీరు చెప్పండి

  • @rameshp2675
    @rameshp2675 3 місяці тому

    DSC postpone cheyandi

  • @alibaba4279
    @alibaba4279 3 місяці тому +5

    Go 46 maku nayam cheyali

  • @rajenderjatoth8934
    @rajenderjatoth8934 3 місяці тому +1

    Congress Raghu

  • @nareshgade4546
    @nareshgade4546 3 місяці тому

    మా డిమాండ్లను అoగీకరిoచoడి BJP, Brs వాళ్లు ఎందుకు వస్తారు sir

  • @rajachanderchiluka4708
    @rajachanderchiluka4708 3 місяці тому +2

    Present rende demands vunnaye
    1. Group 2,3 post penchi nov lo pettaali
    2. DSC post pond chesi sep lo pettaali

  • @flickcrickettelugu
    @flickcrickettelugu 3 місяці тому +2

    Group 1 1:100 tisthe real gaane court case lu vestharu sir, but group 2 ki post lu penchali ante supplementary notification evvachu, tgpsc anedi oka constitutional body. Vellu time pass chesthunnaru

  • @KrishnaMekala-us7co
    @KrishnaMekala-us7co 3 місяці тому

    Government discuss with unemployees

    • @KrishnaMekala-us7co
      @KrishnaMekala-us7co 3 місяці тому

      Government alantapudu nirudhyogula demands nereverchandi

  • @vikhyathkumar7470
    @vikhyathkumar7470 3 місяці тому +1

    Correct cheparu Raghu sir

  • @eng6500
    @eng6500 3 місяці тому +1

    గురుకుల down మెరిట్ ఆధారంగా జాబ్స్ వెంటనే ఇవ్వాలి అని హై కోర్టు చెప్పింది మరి ఎందుకు వినటం లేదు.

  • @AnithaHoney-ih5gg
    @AnithaHoney-ih5gg 3 місяці тому +4

    మనం 10yrs నుండీ కనీసం మాట్లడలేకపోయం కెసిఆర్ మోసం తెల్సి కూడా. ఇప్పుడు గవర్నమెంట్ కి టైం ఇద్దాం. నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేసింది గత ప్రభుత్వం. నిరుద్యోగులు తొందర పడకండి. ఇదంత కెసిఆర్ తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న ప్రయత్నం. వారి లబ్ధి కోసం నిరుద్యోగులను రెచ్చగొడుతున్నాడు.

  • @beulabad5124
    @beulabad5124 3 місяці тому +2

    Yes sir valaki anukulanga nundelaga mataladuthunnaru

  • @ravinderpallikonda1004
    @ravinderpallikonda1004 3 місяці тому

    LEGALLY POSSIBLE GROUP 1:100........... 1999 upsc vs devedi case...its about interview not about written exam. ADVISERS ARE MISGUDING CM.

  • @DollorofficialYT
    @DollorofficialYT 3 місяці тому +2

    DSC post pone cheyandi sir

  • @KrishnaMekala-us7co
    @KrishnaMekala-us7co 3 місяці тому

    Memu unemployees mi ye political trap lo lemu genuine ga fight chestunnamu

  • @vrameshkrushnadannana5658
    @vrameshkrushnadannana5658 3 місяці тому

    Group1 1:100 తీయాలి....

  • @krishnamurthyuppari5793
    @krishnamurthyuppari5793 3 місяці тому +2

    Anna dsc postpone kavali anna konndri swartham valla mem loss avuthunnam

  • @sujeethkumar726
    @sujeethkumar726 3 місяці тому

    BRS, chesinde, Congress chesthundi....
    Congress ni Bonda pedtham chusthuu undandi....

  • @rajeshyadavnunna7126
    @rajeshyadavnunna7126 3 місяці тому

    పోలీసు నోటిఫికేషన్లు ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో రిజర్వేషన్స్ లేవు కానీ ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించింది అప్పుడు ఎందుకు నోటిఫికేషన్ క్యాన్సిల్ కాలేదు

  • @asrithamanohar7631
    @asrithamanohar7631 3 місяці тому

    Dsc postpone cheyali, time kavali maki

  • @gantalasudha6667
    @gantalasudha6667 3 місяці тому +2

    Plz anna postpone dsc atleast one month 🙏 🙏 🙏 😢

  • @umeshrao8316
    @umeshrao8316 3 місяці тому +5

    BRS పార్టీయే లేదని రోజూ చేప్పే నీవు, ఇప్పుడు కుట్రలు చేస్తుందని చెపుతున్నావు, నీదేం జర్నలిజం?

    • @1234-ve
      @1234-ve 3 місяці тому +1

      Brokarism

  • @srinivassrinivas-gm8cz
    @srinivassrinivas-gm8cz 3 місяці тому

    G2 postponed cheyyali

  • @AnilReddy328
    @AnilReddy328 3 місяці тому

    అన్న రఘు అన్న ఆ హెడ్డింగ్ ఏంటిది అన్న మేము నేర్చుకునేది ఏం లేదన్నా ఇప్పటికే చానా నేర్చుకున్న మేము ఆటో బి ఆర్ ఎస్ గవర్నమెంట్ నుండి ఇటు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ నుండి

  • @saidulukambhampati1679
    @saidulukambhampati1679 3 місяці тому

    Group 2,3 post lu penchi Big renotification echi new applications thisukoni, November/ December lo exam pettali

  • @krishnaallakonda9559
    @krishnaallakonda9559 3 місяці тому +6

    Please postpone exams

  • @dhanrajh4566
    @dhanrajh4566 3 місяці тому

    Dsc postpone cheyyali

  • @SadimelaShobarani
    @SadimelaShobarani 3 місяці тому

    Entha goram cheyavaddu plz plz

  • @mrupscstruggler1083
    @mrupscstruggler1083 3 місяці тому

    Please support unemployed youth even if u work for congress.

  • @kalthipandu9343
    @kalthipandu9343 3 місяці тому

    Group 2 post pone cheste next year avvudii ika ..year ending lo local bodies elections vunnai .

  • @nandininandureddy5247
    @nandininandureddy5247 3 місяці тому +4

    2016 lo group 2 lo 563. Posts laku supplementary notification echaruga

  • @kavithakurapati2203
    @kavithakurapati2203 3 місяці тому

    Dsc postpone cheyali

  • @vsaikrishna8367
    @vsaikrishna8367 3 місяці тому

    Job calender lo ఎన్ని జాబ్స్ వుంటాయి ..

  • @Madhutechtalks999
    @Madhutechtalks999 3 місяці тому

    Cancel go46

  • @lathabollamgari6890
    @lathabollamgari6890 3 місяці тому

    Dsc postpone cheyyali.....

  • @Nenupaduthaa
    @Nenupaduthaa 3 місяці тому

    Group 2 group 3 posts penchi Dec lo exams pettali because both have the same syllabus

  • @vikhyathkumar7470
    @vikhyathkumar7470 3 місяці тому +2

    Dsc Postlu penchali

  • @indian-zc9fy
    @indian-zc9fy 3 місяці тому +2

    Atleast postpone group 2 3 if not increase in posts,we need time to study for group 2 3,so postpone

  • @nareshkumar-fp9cm
    @nareshkumar-fp9cm 3 місяці тому

    Dsc postpone cheyalli

  • @Indcwc2ty
    @Indcwc2ty 3 місяці тому

    Group 2 postponed declared but not dsc. Dsc as per schedule.

  • @rameshch8698
    @rameshch8698 3 місяці тому

    Group1 penchinappudu group2 group3 penchithe problem enti

  • @manasachidri2399
    @manasachidri2399 3 місяці тому

    Anna please postpone dsc

  • @yogeshwargunti0034
    @yogeshwargunti0034 3 місяці тому

    Perfect analysis Raghu anna hats off

  • @endranaget4760
    @endranaget4760 3 місяці тому

    GP 2 3 post's penchali exam December lo pettandi

  • @macherlasrimathi4851
    @macherlasrimathi4851 3 місяці тому

    10 years nundi chadhuvuthunnaru kadha malli postphone aa!

  • @truthofvoice5391
    @truthofvoice5391 3 місяці тому

    ఇప్పటి సమస్యను తీర్చడానికి అప్పటి ప్రభుత్వం గురించి ఎందుకు అన్న.
    సమస్య దాటవేతధోరణి కాకపోతే దీనిని ఏమంటారు అన్న...
    😮

  • @venumulukuntlavenu367
    @venumulukuntlavenu367 3 місяці тому +1

    బీఆర్ఎస్ ప్రభుత్వం లో గ్రూపు -2 వాయిదా వేయాలని ధర్నా చేశారు. ఇప్పుడు వాయిదా కోసం ధర్నా చేస్తున్నారు. అస్సలు ఎగ్జామ్ పెట్టకుండా చేయండి. 2022 లో నోటిఫికేషన్ వచ్చింది. అప్పటినుంచి చదవకుండా ఏం చేశారు మీరంతా....

  • @endarajkumar2845
    @endarajkumar2845 3 місяці тому

    DSC POST PN

  • @chinna5084
    @chinna5084 3 місяці тому +1

    Govt endhuku intha complicate chesthundhi anna September lo DSC pettandi maximum dsc aspirants group1 lanti exams mains rayaru October lo group1 mains undhi elago
    December lo group2,3 pettukondi

  • @HanumanthuMudda
    @HanumanthuMudda 3 місяці тому

    Congress cheppevanni jutamatalu

  • @alluarjun1727
    @alluarjun1727 3 місяці тому +2

    Vacancies increase or decrease anedi Tgpsc Istam ani court kuda involve kaledu.. idi govt ki telsi kudaa abbadam chepthundi

  • @Sreyansh1
    @Sreyansh1 3 місяці тому

    Dsc post pone cheyoddu, please

  • @gugulothsreenivas9936
    @gugulothsreenivas9936 3 місяці тому

    Group 2, 3 post ponechaidi December lo exam petal