నేను మీ వీడియోస్ చూసి చాలా కొమ్మలు పెట్టాను.. చాలా బాగా చిగుర్లు వచ్చాయి.. ఇంకా నాటలేదు.. నేను కూడా అడిగిన వారికీ ఇద్దాము అనుకుంటున్నా 👍 కానీ బిల్వ పత్రి కొమ్మలు రావడం లేదు
Hai Kumari garu 🙏 andi, nenu Uma Padmini from Kurnool. Manchi useful video chesaru chala clear ga chepparu. Meeru ekkada untaru, Naku Mulberry plant cuttings, red kanakamberam plant cuttings pampisthara please.
Very useful video mam. Yesterday and today I saw your video and subscribed. I am Vihari, teacher, Kakinada. Please send me few flowering plants if any. I am a new gardener. please reply mam 🙏 tq
హాయ్ అండి, మీరు పెట్టే విధానాన్నే ఫాలో అవుతున్నానండి, చానాళ్ళ నుంచి. నా పేరు ఇందిర. కొమ్మలు పెట్టి వేర్లు రప్పించడం లో నేను సక్సెస్ అయ్యానండి , థాంక్యూ అండి కుమారి గారు.
కుమారి గారు మా ఆయన గారు ఫంక్షన్ కి డెకొరేషన్ చేసే పువ్వులు తెచ్చారు 4 రకాల చామంతి గులాబీ లు తెచ్చారు వాటి కొమ్మలు చాలా లావుగా బాగున్నాయి అవి పెడితే కొన్ని అయిన బ్రతుకుతాయి ఏమి వేసి అంటే ఎలా పెట్టాలి కొంచం చెప్పండి ఇసుక కోకోపీట్ దాల్చిన చెక్క పౌడర్ కలిపి పెట్టనా మట్టిలో పెట్టనా కొంచం చెప్పండి
నేను ఇలా ట్రై చేశాను. కొన్ని రోజుల తర్వాత ఎండి పోతున్నాయి. నేను ఇసుకలో పెట్టాను. మెంతులు చూపించిన విధంగా ధనియాలు కూడా వేయవచ్చా? ఇంకా ఎలాంటి విత్తనాలు వేయవచ్చు.
Hi Kumari garu namaste andi nenu మిమ్మల్ని చూసి కొమ్మలు నాటి ,చాలా మందికి పంచి పెట్టను
👍🙏
చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసారండి కుమారి గారు, మీరు పెట్టే ప్రతి వీడియో నేను చూస్తూ ఉంటాను నా పేరు తాటికొండ సరళ ఫ్రొం హైదరాబాద్
Hi andi మీరు చెప్పిన విధంగా కొమ్మలు నాటాను రూట్స్ వచ్చాయండి, చాలా థ్యాంక్స్ నాకు గార్డెనింగ్ చేయడం అంటే చాలా ఇష్టం.నా పేరు కల్పన నేను నల్గొండ నుండి
Thanks Andi chala Baga chepparu sartaj
Inthavaraku nenu pettina kommalu bratakaledu andi meeru cheppina vidhamga try chestanu tq nice video
మంచి ప్రాధాన్యత గల వీడియో చేశారు. నేను కూడా చాలా విషయాలు తెలుసుకున్న
చాలాబాగా చెప్పారు ❤
DHNYAVADAMULU TALLI.Emto chakkaga vivaristunnaru Amma. THANK YOU VERY MUCH.
🙏🙏
Super Good program Madam ❤❤❤❤😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉
Good information andi, very useful video andi
Hi anndi.super anndi.good .lakshmi.from. Vijayawada
Thanks andi Naku mulbari plant dorakadam kastam veelaithe oka plant pampisthara plz
Nenu kuda try chesanu viragagi vacchai andi
Very useful information to all plants lovers sister
Meeru chepey vidhanan chusthuntey entho dairyam vasthundi Kumari garu Mee vidhanam great 👍
Hi Kumari garu excellent information very useful 👍
Tq madam manchi video chasaru
Tq mam nice ideas I tried but it didn't come Any way I will try again your hands are very good for propagating plants with branches
Hi andi kumari garu...nenu Mee channel ki kotha subscriber ni..meru plants cutting tho chala baga pinchutunaru Naku inspiration ga vunanaru.Tq u
👍🙏
Chala thanks andi
Chalaa santhosham thallee. .naaperu v. Nirmala. Gardening chaalaa ishtam.
👍🙏
Varalakshmi
Thank you akka, useful video 😘
Very nice n useful infn
Nenu madhavi from vizag me video very useful ga undhi andi thank you🙏
🙏
నేను మీ వీడియోస్ చూసి చాలా కొమ్మలు పెట్టాను.. చాలా బాగా చిగుర్లు వచ్చాయి.. ఇంకా నాటలేదు.. నేను కూడా అడిగిన వారికీ ఇద్దాము అనుకుంటున్నా 👍
కానీ బిల్వ పత్రి కొమ్మలు రావడం లేదు
వస్తాయి try చేయండి
Super andi for sharing the knowledge. This will definitely help many. Surekha
That is musical notes plant😊
Thank you so much 🙂
థాంక్స్ నానా 😊😊
🙏
Very nice explanation mam
❤ wonderful videoes kumari garu. Nenu regular ga follow అవుతాను. Iam jagadeeswari from amalapuram
🎇🙏
Thank you useful to all gardenars
Thank you useful information
Mam u r super.great video.
Nenu kuda e year plantation Start chesanu madam medaggara unna mulbari plant fruits emina unte Naku pampisthara plz
Hai Kumari garu 🙏 andi, nenu Uma Padmini from Kurnool. Manchi useful video chesaru chala clear ga chepparu. Meeru ekkada untaru, Naku Mulberry plant cuttings, red kanakamberam plant cuttings pampisthara please.
Hi akka I am Divya నేనూ కొన్ని రకాల కొమ్మలు పెట్టాను కొన్ని వచ్చాయి thank for the information
👍
Rose plants zip lock cover tho roots vastayaa kumari garu oka video cheyyandhi please
Sure Andi
Supr andi
Babu akulu clarity ga chupisthe baguntundhi
Good information video andi
Hi Kumari garu I am Priya darshini from nallajerla near rajamundry Andhra Pradesh
👍
Nice kumari garu
నాపేరు దుర్గ మీ వీడియో లు చాలా ఉపయోగము గా వున్నాయి నా ఏజ్ 60 మూడు సంత్సరాలనుండి పెచ్చు తున్నాను మొక్కలు
🙏
Nice❤
Super 😍
Hi Royal garden kumari garu naaperu Naga laxmi asuka yekkada dorukutundi
Construction sand
Nice 👍🙂
Super Akka👍
S meeru cheppina method success.naakoka doubt nooruvarahaala kommaku aakulatho paatu moggalunte avikudaa teeseyyaalaa.unchochaa.reply ventane iste today ne pettaanu
మొగ్గలు,leaves అన్నీ తీసి వేయండి. పైన చిగుర్లు ఉంచవచ్చు అండి
Ok thanks andi.meeru ekkadi nundi.iam from mtm
@@suryalakshmi2109 am from Tirupati DIST
Very useful video mam. Yesterday and today I saw your video and subscribed. I am Vihari, teacher, Kakinada. Please send me few flowering plants if any. I am a new gardener. please reply mam 🙏 tq
Plants sale లేదు అండి
Ok flowering seeds list పెట్టండి mam
@@vihariracherla5399 video ఉంది చూడండి
Please try with guava branches
మీరు try చేయండి
@@royalgardenkumariI tried but not working
Malbari plant, boganviliya naaku kavaali istara
Nice
Patti mandharam komma pampista mam
Chamanthi komnalanu eppudu pettukovacha andi
పెట్టుకోవచ్చు అండి
Iron container lo flower plsnts pettukovacha andi
Container కి holes ఉండాలి అండి
❤ మీరు చెప్పే విధానం చాలా సూపర్ గా ఉంటుంది అండి డైలీ ఫాలో అవుతాను కానీ మీ కామెంట్ పెట్టను నా పేరు అయితే సునీత సూర్యలక్ష్మి
👍
Meerundedi ఎక్కడో గానీ మందారం ఇలా చేసి మాకు అమ్మవచ్చు కదా
Kumari gaaru cuttings dhvara kothimeeranu kommalatho try cheyacchhaa nenu chala saarlu try chesanu success avaledhu meeru chepandi please
రావు అండి
Hi madam namaste maku mokkalu pampagalara
Medam Naku. Mulberry trees pampistara
Kumari garu ఇసుక ఏ ఇసుక వాడాలి..బిల్డింగ్ construction ki వాడే ఇసుక పని చేస్తుందా మేడం
పని చేస్తుంది అండి. సముద్రపు ఇసుక వద్దు. ఉప్పు ఉంటుంది
Hello..Mam..
Water lemon plant ఉందా M ఏం...
No
Hi medam my name is sowndarya from gudivada
🙏
Hi
Hi
Plant report chesthy chanipothunaye akka
Video full గా చూడండీ
Kumari garu ,nenu 11cuttings anni cocopeat lo pettanu okkadaniki matrame roots vachhai( tamalapaku,)reason ento teletam ledu.very disappointment 😞
చాలా కారణాలు ఉన్నాయి అండి. విడియో full గా చూడండీ.and try again
హాయ్ అండి, మీరు పెట్టే విధానాన్నే ఫాలో అవుతున్నానండి, చానాళ్ళ నుంచి. నా పేరు ఇందిర. కొమ్మలు పెట్టి వేర్లు రప్పించడం లో నేను సక్సెస్ అయ్యానండి , థాంక్యూ అండి కుమారి గారు.
🙏
కుమారి గారు మీ దగ్గర రూటింగ్ హార్మోన్ ఉందా సాఫుందా ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయా ఐ యాం ఎట్ హైదరాబాద్
8985771190 WhatsApp message for seeds and plants
Naku mandarm rose plants kavalandhi
Not available
మేడం నేను గార్డెనింగ్ బిగెనర్ ను.నేను తులసి మొక్క లు ఓ20 దాకా పెంచుతూ ఉన్నా 10రోజుల నుండి ప్రతి మొక్క ఎక్కువ చిల్లులు పడిఉనాయి ఏంచేయాలో చెప్పండి
పచ్చ మిడతలు ఉంటాయి లేదా ఆకు తినే పురుగులు ఉంటాయి.neem oil spray చేయండి. లేదా బూడిద, పసుపు మొక్కలపై చల్లండి మట్టిలో కూడా చల్లండి
My name is laxmi
మేడమ్ నేను చాలాసార్లు సెంట్ జాజి పెట్టాను ఎప్పుడు బతకటం లేదు ఎలా పెట్టుకోవాలి చెప్పారా.
ఆ. మొక్క నాకు చాలా ఇష్టం.
Soon video
మామిడి జామ సపోటా లాంటి మొక్కలను పెంచడం ఈపధ్రతిలో అవుతుందా మెడమ్
Fruit plants air layaring చేసుకోండి
Paarijatham mokka osthadha anty kommalatho
వస్తుంది అండి
Tq anty garu 🥰
.meeru chupinchinattu chesam ma friends nenu,kani okkati kuda survive avvaledu
అందరికీ వచ్చాయి. మళ్ళీ try చేయండి
బిల్వం మహా బిల్వం ఏక బిల్వం పెట్టు రూట్స్ వస్తాయో లేవో పెట్టి చూపించండి
Ok andi
చలికాలంలో పెట్టొచ్చా మీరు చెప్పండి
పెట్టవచ్చు అండి
Iam Laxmi ktdm
హాయ్ 🌹వనదేవత 🌹 చెల్లెమ్మ బాగున్నారా నా పేరు విశ్వనాథ్.
🙏
Namaste.na.eanukommalu.peattanu.raleadu..
Try again
అలోవెరా మొక్క కొమ్మ నుండి ఎలా నాటాలి చెప్పండి మేడం నా పేరు పద్మజ
Akka maku pampisthara
Kommala to ayite kayalu letga vastayandi
ఎవరు చెప్పారు. తొందరగా వస్తాయి
Dakshayani
👍🙏
Please reply me as early as possible Kumari garu.
కుమారి గారు మా ఆయన గారు ఫంక్షన్ కి డెకొరేషన్ చేసే పువ్వులు తెచ్చారు 4 రకాల చామంతి గులాబీ లు తెచ్చారు వాటి కొమ్మలు చాలా లావుగా బాగున్నాయి అవి పెడితే కొన్ని అయిన బ్రతుకుతాయి ఏమి వేసి అంటే ఎలా పెట్టాలి కొంచం చెప్పండి ఇసుక కోకోపీట్ దాల్చిన చెక్క పౌడర్ కలిపి పెట్టనా మట్టిలో పెట్టనా కొంచం చెప్పండి
Only sand లో పెట్టండి. దాల్చిన చెక్క పొడి sand లో వేయండి అలాగే కొమ్మలని పొడిలో dip చేసి పెట్టండి
90panikerada
Nenu pettanu andi raledu andi
Try again
నేను ఇలా ట్రై చేశాను. కొన్ని రోజుల తర్వాత ఎండి పోతున్నాయి. నేను ఇసుకలో పెట్టాను. మెంతులు చూపించిన విధంగా ధనియాలు కూడా వేయవచ్చా? ఇంకా ఎలాంటి విత్తనాలు వేయవచ్చు.
అన్నీ పెట్టవచ్చు అండి
@@royalgardenkumari కుమారి నేను ప్రియ ని
@@priyadarsini6934 ప్రియ వేయవచ్చు
సూపర్ అండి. మీ గార్డెన్ చూడ్డానికి పర్మిషన్ ఇస్తారా కుమారి గారు. నిర్మల. రాజమండ్రి
@@chandramallanirmala8663 Am from Tirupati DIST Andi
కలబంద లో కూడా గుచ్చి పెట్టాను అయినా రాలేదు
Try again. అందరికీ వస్తాయి అండి
Kanakambaram raladu madam
Try again
Iam Mukunda, మీ దూరంలో దొండ వుంటే పంపగలర
లేదు అండి
కరివేపాకు కొమ్ములు వస్తాయా
వస్తాయి అండి
లేదంటే ఇపుడు మీరు వీడియో లో పెట్టిన విధం గా పెట్టనా
ఎలా ఐనా వస్తుంది
Nice
Super 😍