మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. పోలీసు డిపార్ట్మెంట్ కి లొంగిపోవడం అంటే ఇది ఏదో హాస్యాస్పదంగా ఉంది. అన్నీ కోర్టులు తిరిగి చివరికి లొంగిపోవడం అంటే....ఆలోచించే మేధావులారా ఆలోచించండి ఇందులో ఏదో తెలియని గేమ్ ఉంది అనిపిస్తోంది. So ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలి. ఎందుకంటే ఒక పార్లమెంట్ సభ్యుడికే ఇంత టార్చర్ పెట్టారు అంటే ఒక సామాన్య వ్యక్తిని ఎలా ట్రీట్ చేస్తారో .... ప్రజలు ఆలోచిస్తే ...ప్రజల్లో ఎంత అలజడి ఉంటుందో ఒక సారి ఆలోచించి నిరణయం తీసుకుంటే మంచిది. ఈ కేసు కూడా 14 సంవత్సరములు సాగ దీస్తే ప్రభుత్వం మీద ప్రజలకు అనుమానం వస్తుంది.
baga chepparu Durga Kumar garu kutami oka piriki panikimalina chetakani govt sir enta karudu kattina criminals ayina kuda kutami givt emicheyyadu maku kutami govt meeda e matram nammakam ledu sir
Genuine and true analysis 🎉
మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్.
పోలీసు డిపార్ట్మెంట్ కి లొంగిపోవడం అంటే ఇది ఏదో హాస్యాస్పదంగా ఉంది. అన్నీ కోర్టులు తిరిగి చివరికి లొంగిపోవడం అంటే....ఆలోచించే మేధావులారా ఆలోచించండి ఇందులో ఏదో తెలియని గేమ్ ఉంది అనిపిస్తోంది. So ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలి. ఎందుకంటే ఒక పార్లమెంట్ సభ్యుడికే ఇంత టార్చర్ పెట్టారు అంటే ఒక సామాన్య వ్యక్తిని ఎలా ట్రీట్ చేస్తారో .... ప్రజలు ఆలోచిస్తే ...ప్రజల్లో ఎంత అలజడి ఉంటుందో ఒక సారి ఆలోచించి నిరణయం తీసుకుంటే మంచిది. ఈ కేసు కూడా 14 సంవత్సరములు సాగ దీస్తే ప్రభుత్వం మీద ప్రజలకు అనుమానం వస్తుంది.
పట్టుకున్న ప్రతి వాడు అన్ని కక్కేశారు అంటున్నారు ఎంతమంది ఎన్ని చెప్పినా మూల వ్యక్తిని మాత్రం ఇంకా ఏం చేయలేకపోతున్నారు
True facts sir
Perfect ga cheparu sir?
Anniti ki moolam MONEY SIR.
In front crocodile festival
all three should be punished
baga chepparu Durga Kumar garu kutami oka piriki panikimalina chetakani govt sir enta karudu kattina criminals ayina kuda kutami givt emicheyyadu maku kutami govt meeda e matram nammakam ledu sir
ఏ ప్రైవిలేజ్ కమిటీ RRR గారి విషయం లో పని చెయ్య లేదు
Why don't we take action on speaker of parliament at once,,, In country like Korea speaker Would have been fired
మోడీ వున్నన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి పైన ఈగ కూడ వాలదు.
మోడీ జగన్ ఇద్దరి లాలోచి వ్యవహారం కావచ్చు.
Vijayapal gariki jagan yenni giftlu present chesi unte ela chesyadu😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Maa venakala Modi unadandi, that's our guts.
Moshalu kuda Cinema chusaru RRR gari vishayamlo. Voka MP ki antha ghoramuga himsisthe Moshalu full support chesaru. Mishalaku kuda punishment ivvali.
Adaru facts chepindi nijamite mula Virat jagan ni Inka enduku jail lo petaledu
Nuvvu chusaaventra