DHEVUNI SEVAKULAARA | దేవుని సేవకులారా | A.R. Stevenson | New Song | Telugu Christian Song

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • #arstevenson #latestsongs
    #symphonymusic #christiansongs
    దేవుని సేవకులారా ప్రభు యేసుని యాజకులారా
    Devuni Sevakulaara Prabhu Yesuni Yaajakulaara
    SONG : DEVUNI SEVAKULAARA
    ALBUM : NAA KSHEMADHAARAMA
    Lyrics, Tune & Music : Dr. A.R.Stevenson
    Voice : Hananya, Bhushanam, Balu, Kezia, Mighty, Sofia, Jyothirmai, Arpitha
    For More Latest AR Stevenson Songs And Messages Stay Tuned To SYMPHONY MUSIC Channel.
    SUBSCRIBE : / symphonymusic
    SHARE!!! LIKE!!! and COMMENT!!
    More videos :
    NEE MAATA NAA PAATAGA : • NEEMAATA NAA PAATAGAA ...
    NAA HRUDAYALOGILILO : • NAA HRUDHAYALOGILILO |...
    NAMMAKAMAINA : • Nammakamaina || నమ్మకమ...
    Jeevaswaralu Song Book App
    play.google.co....
    Follow Us on:
    Facebook: / arsymphonymusic
    Instagram : www.instagram....
    Twitter: ar...
    Website: www.symphonygospelteam.com
    Whatsapp : 9440210329
    For any copyright queries, Please reach out @ symphonywebteam@gmail.com
    Telugu Christian Songs/Christian video songs/Christian Devotional songs/ Telugu Worship songs/ Stevenson songs/ A.R. Stevenson latest Songs/ A.R.Stevenson new albums/ A.R. Stevenson latest videos/ Jeevaswaralu songs/ symphony gospel team/ telugu Jesus worship songs/ songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ symphony music/ famous telugu christian songs/ Stevenson Latest videos/ A.r.Stevenson live videos/ A.R. Stevenson Meetings/ Telugu christian melody/ Jesus Songs/ Chirstian Hit songs/ latest Telugu christian songs 2020/ English Christian Songs/ Christian Videos/ Easter Songs/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Songs/ Nadipisthadu/ Ninu Preminchuchu Vardilleddam/ Telugu Christmas Songs/ A.R. Stevenson christmas songs/ Christmas video songs/ Yerushalem Songs/ Nakintha Bhagyama/ O yerushalema/ Neekante Nammadagina/ Sangeetha Naadamutho/Latest stevenson hit songs/ Stevenson Melody Songs/Stevenson Heart Touching Songs/A.D. Sikhamani messages/ A.D. Sikhamani Songs/Jukebox/ Stevenson songs jukebox/Stevenson Marriage Songs/ Telugu Marriage Songs/ Latest Marriage Songs/ Stevenson Messages/stevenson live singing/ Symphony Songs

КОМЕНТАРІ • 207

  • @SYMPHONYMUSIC
    @SYMPHONYMUSIC  2 місяці тому +1

    Lyrics:-దేవుని సేవకులారా ప్రభుయేసుని యాజకులారా
    జీవితమును పరిచర్యలో కరిగించుచున్న ఘనులారా
    ఆత్మలసాధన దీక్షలో తరియించుచున్న ప్రియులారా
    ఉన్నతపనికై నియమితులైన ధన్యులు మీరే కారా
    అ.ప. : మీరు చూపిన త్యాగం - మాకు స్పూర్తిదాయకం
    మీకు వందనం - మీకై ప్రార్థిస్తున్నాం
    1. నిందలపాలవుతున్నా మౌనంగా భరియిస్తూ
    గుండెలు నీరవుతున్నా పయనం కొనసాగిస్తూ
    అందరి బాధలు పంచుకొని నిత్యం ప్రార్థిస్తూ
    సంఘపుక్షేమం కోరుకొని సత్యం బోధిస్తూ
    మందను కాచే కాపరులారా
    2. దేహము పాడవుతున్నా ధైర్యంగా పయనిస్తూ
    ఫలితం చేదవుతున్నా చిరునవ్వుతో కనిపిస్తూ
    అంకితభావం పెంచుకొని సాక్షిగ జీవిస్తూ
    స్వార్ధపుఆశలు చంపుకొని నియమం పాటిస్తూ
    భారము మోసే శ్రామికులారా
    3. హింసలు ఎదురవుతున్నా శుభవార్తను ప్రకటిస్తూ
    సాయము కరువవుతున్నా వరములు ఉపయోగిస్తూ
    జీవపువాక్యం పట్టుకొని తప్పును ఖండిస్తూ
    క్రీస్తునిసిలువను ఎత్తుకొని మాదిరి చూపిస్తూ
    మార్గము చూపే బోధకులారా

  • @prathipatyjosephvijayakar8411
    @prathipatyjosephvijayakar8411 3 роки тому +20

    నాన్న గారు శిఖామణి గారి ప్రేమపూరిత స్మృత్యర్థం ఒక దేవుని సేవకుని బిడ్డ గా ఒక దేవుని సేవకుని గా నా ప్రాణ మిత్రుడు స్టీవెన్సన్ రచించి సంగీతం సమకూర్చి పాడి పాడించి సమర్పించిన ఈ గీతం దేవుని సేవకులందరికీ ఎంతో స్ఫూర్తి ని ఆదరణ ను కలిగిస్తుందని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. పగలనక రాత్రనక తన సొంత సుఖాలను దేవుని కోసం త్యాగం చేసి సువార్త ప్రకటిస్తూ దేవుని కొరకు ఆత్మలను సంపాదిస్తున్న దేవుని సేవకుల కొరకు ఈ గీతం రచించడం సర్వదా అభినందనీయం. "నా గానం నీ కోసం" అనే ఆల్బమ్ లో "సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది" అనే పాట తో ఇంతకు మునుపే తన ప్రేమ చాటుకున్న స్టీవెన్సన్...మరో సారి ఈ విధం గా దేవుని సేవకుల కొరకు చేసిన ఈ ప్రయత్నం సఫలం కావాలని...ఆ దేవుని ఆశీస్సులు పొందుకుని మరింత బలం గా ఆయన పరిచర్యలో ప్రియ మిత్రుడు వాడబడాలని ఆ దేవాతిదేవుని ప్రార్ధిస్తున్నాను. ప్రేమతో ---ప్రత్తిపాటి జోసఫ్ విజయాకర్ IFS .

  • @thedivinerevival8420
    @thedivinerevival8420 3 роки тому +12

    నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు..కీర్తనలు 65:4
    ...ఆశీర్వాదాలలో మునిగిపోయి అందుకు మూలమైన దైవజనులను మరచిపొతున్న నేటి ఆధునిక,ఇంకా వయస్సు రాని క్రైస్తవసమాజానికి సేవకుల విలువ మరో సారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు

  • @jayalakshmivannekuti4731
    @jayalakshmivannekuti4731 3 роки тому +13

    దేవుని సేవకులరా ప్రభుయేసుని యాజకులరా "2"
    జీవితమును పరిచర్యలో కరిగించుచున్న ఘనులారా
    ఆత్మల సాధన దీక్షలో తరియించుచున్న ప్రియులారా
    ఉన్నతపనికై నియమితులైన ధన్యులు మీరే కారా
    మీరు చూపిన త్యగం మాకు స్ఫూర్తిదాయకం "2"
    మీకు వందనం మీకై ప్రార్థిస్తున్నాం "2"
    "దేవుని సేవకులరా "
    1.నిందలపాలవుతున్నా మౌనంగా భరియిస్తూ
    గుండెలు నీరవుతున్నా పయనం కొనసాగిస్తూ
    అందరి బాధలు పంచుకొని నిత్యం ప్రార్థిస్తూ
    సంఘపుక్షెమం కోరుకొని సత్యం బోధిస్తూ
    మందను కాచే కాపరులారా "2"
    "మీరు చూపిన"
    2. దేహము పాడవుతున్నా ధైర్యముగా పయనిస్తూ
    ఫలితం చేదవుతున్నా చిరునవ్వుతో కనిపిస్తూ
    అంకితభావం పెంచుకొని సాక్షిగ జీవిస్తూ
    స్వార్ధపుఆశలు చంపుకొని నియమం పాటిస్తూ
    భరము మోసే శ్రామికులారా "2"
    "మీరు చూపిన"
    3. హింసలు ఎదురవుతున్నా శుభవార్తను ప్రకటిస్తూ
    సాయము కరువవుతున్నా వరములు ఉపయోగిస్తూ
    జీవపువాక్యం పట్టుకొని తప్పును ఖండిస్తూ
    క్రీస్తునిసిలువను ఎత్తుకొని మాదిరి చూపిస్తూ
    మార్గము చూపే భోధకులారా "2"
    "మీరు చూపిన"

  • @musicvibes7954
    @musicvibes7954 3 роки тому +5

    సేవకుల పట్ల అద్భుతమైన గుర్తింపు తో కూడిన పాట,సేవకుడు పడుతున్న శ్రమకు అద్దం పట్టే లా,ఆలోచించి,రచించి,నేటి కాలానికి తగిన సంగీతాన్ని కూర్చి సేవకుల పట్ల ఎంతో దయ ప్రేమ తో ప్రపంచానికీ తెలిసేలా వేలాది అభిమానాన్ని చూరగొన్న మీ చానెలొ upload చేయడం విశేషం అత్యద్భుతం.ఇది గొప్ప బహుమతి సేవకునిగా నాకు మాత్రమే గాదు ప్రతి సేవకునికీ.మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యోస్మి 🙏🙏🙏

  • @Mr12345rata
    @Mr12345rata 3 роки тому +6

    బ్రదర్,
    మీరు ఎంచుకున్న అంశం ఎంతో ఉన్నతమైంది. దానికి మీ సాహిత్య శోభ, సంగీత ప్రతిభ, గాత్ర ప్రభ అద్దడం శోభాయమానం. కొంతమంది సువార్త గాయనీగాయకులతో కలిసి ఆలపించడం ప్రతిభా ప్రోత్సాహమే. సువార్త ప్రకటించువారి పాదాల సొగసుతోపాటు, వారి జీవిత పరిమళ వాసనను పాటలో ఇమిడ్చి వారందరినీ ఉచిత రీతిన సన్మానించిన మీ ఔదార్యం శ్లాఘనీయం. మీ బృదానికి అభినందనలు.
    -- రాజేష్ తాతపూడి

  • @johnmangacharyulu
    @johnmangacharyulu 3 роки тому +11

    అనేకులకు మేల్కొలుపు "ఈ పాట" దేవుని పరిచర్యలో పానార్పణముగా పోయబడుచున్నవారికి ఓదార్పు "ఈ పాట" దైవజనులను పురికొల్పు "ఈ పాట" దేవుని వద్దనుండి దైవజనులకు అందిన ఓ గొప్ప ప్రోత్సాహపు పలుకు "ఈ పాట" దేవునికి స్తోత్రం . ARS గారు మీకు వందనములు

    • @robertstevenson9926
      @robertstevenson9926 3 роки тому +2

      వందనాలు అయ్యగారూ

    • @sureshselapaka6351
      @sureshselapaka6351 3 роки тому

      వందనాలు అయ్యగారు🙏🏻🙏🏻🙏🏻🙌🙌

  • @immitabala
    @immitabala 3 роки тому +6

    "మధుర మధుర మధుర సేవ" అప్పట్లో
    A.B మాసిలా మణి గారు సేవకుని విశిష్ట తను వర్ణించి రచించారు..ఆ తర్వాత "సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది"అంటుతెలుగు క్రైస్తవ లోకాన్ని తట్టి లేపిన ఘనత one and only Christian music legend Dr.A.R.Stevenson గారికే దక్కుతుంది..అదే రీతిలో ఈ రోజు.. మరొక అద్భుతమైన రచన..సేవకుని పరిచర్యను గురించి,ఆత్మల రక్షణలో భాగంగా వారు పడ్డ శ్రమను గురించి,విశ్వాసులను కాచే కాపరులు అంటూ వారి బాధ్యతను గుర్తు చేస్తూ..అటు కాపరులకు, ఇటు విశ్వాసులకు వారిపై గౌరవాన్ని పెంచే విధంగా చాలా చక్కగా వివరించిన స్టీవెన్ అన్నకు శిరస్సు వంచి నమస్కరిస్తే అది తక్కువే..సేవకులందరికి ఈ పాట ఎంతో ఆదరణ, ధైర్యం, పట్టుదల,బాధ్యత భారం కలిగిస్తుంది..ఈ పాట లో ఎంతో మంది సేవకులను ఏ ఒక్కరిని విడిచి పెట్టకుండా వీడియో లో కవర్ చేశారు. ..ఈ ఘనత కు పాత్రులైన స్టీవెన్ అన్నకు 👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @sureshselapaka6351
    @sureshselapaka6351 3 роки тому +4

    👌సేవకుల గురించి బాగా రాసారు అయ్యగారు🙏🏻.వారు పడే శ్రమలు,వారు అనుభవించే నిందలు,వారి ప్రయాణంలో ఇబ్బందులు గురించి కళ్లకుకట్టినట్టు వివరించారు అయ్యగారు🙌.క్రైస్తవులోకానికి మీరు ఒక ఆణిముత్యం అయ్యగారు. దేవుడు మిమ్ములను మీ పరిచర్యను దీవించిఆశీర్వదించును గాక ఆమెన్🙏🏻🙏🏻🙏🏻💐🎶🎷🎸

  • @pallaraju1102
    @pallaraju1102 3 роки тому +2

    ఏ ఆర్ స్టీవెన్సన్ గారి కీ నా వందనాలు మీ స్వరము ద్వారా కొన్ని వేల పాటలను రాశారు పాడారు కానీ దేవుని సేవకులు కొరకు మీరు పాడిన ఈ పాట నాకు చాలా బాగా నచ్చినది అందరికీ నచ్చుతుంది దేవుని సేవకులు పట్ల దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నారో మీరు కూడా సేవకుల యొక్క కష్టాన్ని చూసి దేవుడు మీకు అనుగ్రహించిన తలాంతులు బట్టి దేవునికి మహిమ ఘనత కృతజ్ఞతా స్తుతులు చెల్లును గాక ఆమెన్. వందనాలు అయ్యగారు ఈ పాట చాలా బాగుంది

  • @dasuhindi5689
    @dasuhindi5689 3 роки тому +14

    అద్భుతమైన రచనా సాహిత్యం దేవుని సేవకుల గురించి వివరించి రచించి పాడి చక్కనైన సంగీతం సమకూర్చారు వందనం అభివందనం......✝️🙏✝️🙏🎻🎤🎺🎚️🎹🎸🎙️📯🎷🎼

  • @stephenyerikipati4644
    @stephenyerikipati4644 3 роки тому +3

    సేవకుల నిమీతం మరొకసారి పాటని వేసినందుకు మీకు కృతజ్ఞతలు చెలిస్తున్నాను అన్నయ్య ఈ పాట వింటుంటే నాకు చాలా కొత్త అనుభవం కలిగింది అన్నయ్య ఈ పాటలో మొదటి సాంగ్ సేవకులు వివరించి చెప్పిన సందేశాలు గురించి వింటుంటే నాకు బాగా నచ్చింది ఈ సాంగ్ చాలా థాంక్స్ అన్న ఈ సాంగ్ అప్లోడ్ చేసినందుకు చాలా థాంక్స్ అన్నయ్య
    👍👍👍👌👌👌❤❤❤

  • @chinnahero1
    @chinnahero1 3 роки тому +5

    దేవుని గురించి రచించి పాడే మంచి కృపావరం పొందారు అన్న గౌరనీయులైన శిఖామని గారు & గౌరవనీయులైన స్టీవెన్సన్ గారు 😍 దేవునికి స్తోత్రం

  • @shalemraju744
    @shalemraju744 3 роки тому +3

    అన్నిటి కంటే ఈ పాట చాలాలాలా ప్రత్యేకమైనది అన్న..... మా కొరకు ఇంకా ఎన్నో పాటలు రాయలి ఆ పాటలు నశించిపోతున్న ఆత్మలను పట్టుకొవాలి.... ఆమెన్.....

  • @santhikala6155
    @santhikala6155 3 роки тому +2

    పాట గిరించి ఎంతో చెప్పాలనుంది కానీ మాటలు దొరకడం లేదు...భవిష్యత్తు లో మీ లాంటి రచయిత పుడతాడో లేదో తెలియదు కాని ఇంతవరకు పుట్టలేదని మాత్రం చెప్పొచ్చు

  • @ravibabumanofgod3853
    @ravibabumanofgod3853 3 роки тому +2

    Praise the lord అన్నయ్య గారు దేవుని సేవకుల సేవలను వారి త్యాగాలు వర్ణించలేనివి కాని మీరు సేవకుల పట్ల బాధ్యత గలిగి ఈ పాట ద్వార సేవకులను బలపరచినందుకు సేవకుల పట్ల మీ ప్రేమను వ్యక్తపరచినందుకై నా హృదయపూర్వక వందనములు చాలా అద్భుతమైన పాట lyrics and music excellent 💐❤🙏👌🤝

  • @nazareshofficial
    @nazareshofficial 3 роки тому +3

    పరిచర్య ను గూర్చి , సేవకుల యొక్క సమర్పణ గూర్చి ,వారి సాధక భాధకాలను సాహిత్యము గా మలిచి , విలువలను వివరించి అద్భుతంగా సమకూర్చి ,రచించి, గానం చేసిన మీకు నా వందనాలు అన్నయ్య .

  • @arpithapilli
    @arpithapilli 3 роки тому +5

    Ho...... that's me......1:19🤩🤩 thankyou lord 🙏🙏🙌🙌 for this great opportunity 😇😇

  • @LIVINGGODMINISTRIESVISAKHAPATN
    @LIVINGGODMINISTRIESVISAKHAPATN 7 місяців тому

    ప్రైస్ ది లార్డ్ అన్న దేవుని సేవకుల గురించి చాలా చక్కగా వ్రాశారు....

  • @MRajesh-id3im
    @MRajesh-id3im 3 роки тому +2

    సేవకుల గురించి మరో ప్రత్యేకమైన,అధ్బుతమైన,ఆదర్శమైన గీతాన్ని రాసినందుకు ధన్యవాదాలు బ్రదర్..
    ఈ పాట ద్వారా ఎంతో మంది దైవ సేవకులు వాళ్ళ కష్టాలను ఈ పాటలో చూసుకుంటారు...

  • @ludiyamandangi8098
    @ludiyamandangi8098 3 роки тому +1

    Wonderful sir.meekichhina ee geetaanni batti devuniki mahima chellistunnaanu.👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏💮🏵🌹🌺💮🏵🌹🌺🎼🎵🎤🎧🎸🎷🎶🎼🎵🎤🎧🎸🎷🎶👏👏👏👏👏👏✍✍✍✍✍✍👑👑👑👑👑💎💎💎💎💎🕊🕊🕊🕊🕊🕊🕊🕊💯💯💯💯💯 pushpamery bobbili.

  • @arepogucharan8810
    @arepogucharan8810 3 роки тому +3

    అన్నయ్య దేవుని సేవకుల గురించి చాలా చక్కగా పాడారు మీకు మా కుటుంబం తరఫున వందనములు తెలియజేస్తున్నాం ఇంకా సేవకుల గురించి ఎన్నో ఆత్మీయ గీతాలు మీరు పాడాలని

  • @eliaparlapelly5327
    @eliaparlapelly5327 3 роки тому +2

    వందనాలు🙏 బ్రదర్🙋ఈ పాట🎤🎵 లో మంచి👍 ఉపదేశము ఉన్నది మిారు ఇలాంటి మంచి👍 పాటలు పాడుచు స్తుతిగానము చేయుచు ఉండాలని మిా కొరకు🙋 నేను ప్రార్థన🙇 చేస్తున్నాను8-9-2021

  • @srinudulapalli209
    @srinudulapalli209 3 роки тому +1

    annayya song super

  • @KumariRadha33-ge8ti
    @KumariRadha33-ge8ti 8 місяців тому

    Amen 🙏🛐

  • @Navakumar777
    @Navakumar777 3 роки тому +5

    Awesome song, pastors andarini smarinchukunnamu. Praise the Lord.

  • @kanthamadhurimaa809
    @kanthamadhurimaa809 3 роки тому +1

    Anna paata chala baundi....sevakuni manaserigi vari prayasaku mee prashamsa amogham 🙏🙏🙏

  • @CHANDRASEKHAR-yn3jj
    @CHANDRASEKHAR-yn3jj Рік тому +1

    Good song Good singing thank you sir 🙏🙏

  • @YNKAM195
    @YNKAM195 3 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @jesusfellowshipministries181
    @jesusfellowshipministries181 2 роки тому +1

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ పాట చాలాబాగుంది దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్

  • @samuelmeede4566
    @samuelmeede4566 2 роки тому

    Amen

  • @marlasanthi1004
    @marlasanthi1004 3 роки тому +3

    Super singers
    Video kudha super gaa undhi

  • @muralinani145
    @muralinani145 3 роки тому

    పాటచాల. బాగు ది

  • @dblvanilighty3137
    @dblvanilighty3137 3 роки тому +1

    Anna vandanalu meetho prabhuvu raestunna prathi pata deevena karamuga vuntunnae.Prabhuvu chetilo meeru Inka balamuga vadabadalani korutunnanu ,prardhistunnanu.Mee dwara Devuniki Mahima kalugunu gaka amen.

  • @TarakG-gk1nw
    @TarakG-gk1nw 6 місяців тому

    Amazing Lyrics 😍
    All members
    Vocals Tunes Wonderful

  • @dayakarchettipalli686
    @dayakarchettipalli686 3 роки тому +2

    Sevakulapatla entha visalamaina drukpadamo!what a great song! what a great heart!! hats off sir!!!

  • @mpaul3514
    @mpaul3514 3 роки тому +4

    Praise the lord annaya ఎంతొ అధ్బుతమైన పాట చాలా బాగుంది

  • @blessygogulamudi534
    @blessygogulamudi534 2 роки тому

    Nice song Stevenson brother praise to lord God bless you all meru inka devuni koraku vadabadali

  • @chinnarisrikakulapu6041
    @chinnarisrikakulapu6041 3 роки тому +1

    Superb composition sir

  • @joymatthewOfficial
    @joymatthewOfficial 3 роки тому +5

    This song is so good that it causes all Christians to struggle God Bless you Brother

  • @vineethbp777
    @vineethbp777 3 роки тому +5

    The Best Tribute that one can give to the Servant's of our Lord 😇 !
    Lyrics Showed Us Their Complete Life !

  • @dasuhindi5689
    @dasuhindi5689 3 роки тому

    మన సజీవుడైన యేసుక్రీస్తు నామంలో వందనములు సార్....🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️

  • @kothuridilip2153
    @kothuridilip2153 3 роки тому +4

    సాంగ్ చాలా బాగుంది అయ్యగారు.. దేవునికే మహిమ కలుగును గాక!!!

  • @vajradhararaobvr3340
    @vajradhararaobvr3340 3 роки тому +1

    Wonderful anna.. Thanks for making me a part of it anna.... By sophie

  • @premajoyice_thummuru7374
    @premajoyice_thummuru7374 3 роки тому +1

    Praise the Lord

  • @AbhiShek-ud3ol
    @AbhiShek-ud3ol 3 роки тому +2

    God's Servant's Lives in Lyrics...Exceptional Song...Glory to GOD🙏

  • @BalaBala-m8j
    @BalaBala-m8j 5 місяців тому

    Praise the lord brother 🙏🙏🙏

  • @jarasavelli
    @jarasavelli 3 роки тому +1

    Praise God!

  • @raju___11
    @raju___11 Рік тому

    Wow ❤❤❤

  • @kondruvijayakumari8693
    @kondruvijayakumari8693 3 роки тому

    Song dwara Andaru సేవకులను singers ni baga చూపించారు.సూపర్ song glory to jesus

  • @Gidyon.Chinthamala
    @Gidyon.Chinthamala 3 роки тому

    Prise the lord

  • @kanakamdamodhar5661
    @kanakamdamodhar5661 3 роки тому

    Sir Thank s for agen

  • @ranjanimarapatla3587
    @ranjanimarapatla3587 2 роки тому

    Praise the lord sir

  • @stevebillygraham4543
    @stevebillygraham4543 3 роки тому +4

    Wonderful song which appreciates Lord’s servants..Great work ❤️❤️
    thank you to all Lord’s servants who are working relentlessly for salvation of other 👏👏😍❤️

  • @kamalarjilli123
    @kamalarjilli123 3 роки тому +1

    అద్భుతమైన సాంగ్

  • @Calebu001
    @Calebu001 3 роки тому

    సేవకుల పట్ల అద్భుతమైన గుర్తింపు తో కూడిన పాట.

  • @stephenmadari3822
    @stephenmadari3822 3 роки тому +2

    It's something more specifical to Christians world. Wat a composition super. God vil use you more & more in cmng days. Praise the Lord.

  • @anujanu6296
    @anujanu6296 3 роки тому

    chala chala bavundi song devadevunikemahima kalugunu gakaa good bless you sir inka yenno patalu mèeru padali amen

  • @livingwaterspentecostalmin4210
    @livingwaterspentecostalmin4210 3 роки тому +2

    Praise the Lord Anna మంచిగా పాడారు అన్నా దేవుని సేవకులు పడుతున్న బాధలను చక్కగా వర్ణించారు అయితే ఇంకొక చరణం పాడి ఉండేటట్లయితే ఇంకా మంచి గా ఉండేది!

  • @nagarajum4436
    @nagarajum4436 3 роки тому +1

    Liricks tuning and singing tramendusly. god blesz you and all the team members abandaantly.

  • @rameshsadhanala4943
    @rameshsadhanala4943 3 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ajaypad.s4284
    @ajaypad.s4284 3 роки тому

    Wounderfull meaning Annaya meku na 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @thimothiccgm5440
    @thimothiccgm5440 3 роки тому

    అన్నయ్య వందనాలు సూపర్ పాట దేవునికే మహిమ కలుగునుగాక 🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌💒💒💒💒💒💒💒💒💒💒🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏

  • @samuelmooras8452
    @samuelmooras8452 3 роки тому +3

    Praise the Lord,
    Very Weldon those who sang with bro A R Steven son garu. May God bless you abundantly.
    Great song. Thank you sir and all for your effort.

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj 3 роки тому +1

    అందరికీ వందనాలు

  • @rajspidy2611
    @rajspidy2611 3 роки тому

    Praise the Lord brother 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏.satya God bless you all glory to jesus amen hallelujah 🙏.satya

  • @telugusongs3524
    @telugusongs3524 3 роки тому

    🙏 యేసు క్రీస్తు ప్రభువు నామములు మరనాత అయ్యగారు 🙏

  • @prathimakatam9678
    @prathimakatam9678 3 роки тому

    🙏🙏🙏

  • @kumarbabu4409
    @kumarbabu4409 2 роки тому +1

    Beautiful song for the servants of God

  • @avinash5587
    @avinash5587 3 роки тому

    God is good 🙇‍♂️🙏

  • @tlftworks
    @tlftworks 3 роки тому

    Super song

  • @alphakukkamalla1251
    @alphakukkamalla1251 3 роки тому +1

    Meaningful lyrics nd wonderful song about pastor's. Ayyagaru Thanks for the song. 🙏

  • @sparjankumar3354
    @sparjankumar3354 3 роки тому +1

    Grate song anna God bless you anna

  • @pramilaeduru1715
    @pramilaeduru1715 2 роки тому +1

    Praise the Lord brother 🙏🙏 meru padina prathi song yentho Aatemeyaga vunnayee 👌👌👌👌👌 kakinada 🌹❤️🌹

  • @DrTejaDerek
    @DrTejaDerek 3 роки тому +3

    glory to God
    Anna song challabaga compose chesaru Wonderful words in stanzas, God Bless You More.

  • @bethelprayerhousemandadam
    @bethelprayerhousemandadam 3 роки тому +1

    Sevakula seva anubuthi gurinchi chakaga padinaru excellent song Steven anna garu
    May God's bless you and ministry

  • @bs1530
    @bs1530 3 роки тому

    అద్భుతమైన సాహిత్యం జోడించండి, దేవుని సేవకుల ఘనమైన సేవను గూర్చి వివరించి, వారిని చూపించిన విధం అద్భుతo.
    దేవుడు మీ సేవను దీవించును గాక.

  • @sivasagar.ratnakumarkarasa3016
    @sivasagar.ratnakumarkarasa3016 3 роки тому

    Super songs Anna parice the lord

  • @merimeri9815
    @merimeri9815 3 роки тому

    అన్నయ్య దేవుడు మిమ్ములను మీ పరిచర్యను దీవించును గాక....ఆమెన్....

  • @ranjanimarapatla3587
    @ranjanimarapatla3587 3 роки тому +1

    Totally song is supab no words wonderful singing totally sir🌹🌹🌹👏👏👏👏

  • @nagarajut.8863
    @nagarajut.8863 3 роки тому

    అన్నయ్య మీకు వందనాలు. పాస్టర్ లు అంటే దేవుని యొక్క దూతలు ఈ పాట మీ కు ఇచ్చిన దేవునికి స్తోత్రములు. శిఖామణి తండ్రి గారికి. మీకు మీ కుటుంబానికి దేవుని పేరట వందనాలు🙏🙏🌹🌹❤❤

  • @lakshmanaraonavundru5361
    @lakshmanaraonavundru5361 2 роки тому

    Excellent sir

  • @kondetibeulahsheelavandya9133
    @kondetibeulahsheelavandya9133 3 роки тому +2

    Well explained about pastors...good lyrics....happy to see my father rev.c premsagar garu and my brother in law subhakar garu.

  • @johnmarkkeys4117
    @johnmarkkeys4117 3 роки тому +1

    Wonderful✨😍 annaya chala bagundhi annaya song😍🥰👍

  • @aakashavanijb1111
    @aakashavanijb1111 3 роки тому

    Hananya anna nice chala bagundi

  • @jaykumar2209
    @jaykumar2209 3 роки тому

    Super Heart Rendering song on Gods Servants

  • @bujjibabu4964
    @bujjibabu4964 3 роки тому

    VERY NICE SONG

  • @rahelusavara8137
    @rahelusavara8137 3 роки тому

    PRAISE THE LORD SIR....
    GOOD WRITING OUR CHRISTIAN PASTORS.....
    క్రైస్తవ సమాజానికి అందరికి దేవుని సేవకుల విలువ ఊరి పాట 🎤ద్వారా తెలియ చేసినందుకు
    మీకు మా వందనములు సార్...🎤🎷🎸🎺🎻🪕🎹✝️🙏👋🙏👋🙏👋🙏✝️🎤

  • @marlasanthi1004
    @marlasanthi1004 3 роки тому

    God bless you

  • @karlapudirajesh8229
    @karlapudirajesh8229 Рік тому

    It is a happy moment to see all preacher in one song,really it is wonderful composition.

  • @sjohn-bn8ze
    @sjohn-bn8ze 3 роки тому +1

    Praise God .. Hatsoff

  • @bellapuraniratnakumari
    @bellapuraniratnakumari 3 роки тому

    Song super Anna. Ma naannagaru sevakulu. Vaarinigurthushesaru. Thank you soooo....; much anna

  • @pillignanarathnam2530
    @pillignanarathnam2530 3 роки тому +1

    What a Wonderful Lyrics about Servant"s of God.. Its anointing..Song ..All are Servant"s of God Remmebering In this song .. God is given to you Wondeful Wisdom.. Anna.. Lyrics and Singing and Editing ..Super Anna..

  • @katepoguchinnaseshanna4690
    @katepoguchinnaseshanna4690 3 роки тому

    Super... Song... Anna

  • @jesuslovesbrothersteam9865
    @jesuslovesbrothersteam9865 3 роки тому +1

    Wonderful song sir

  • @raji3576
    @raji3576 3 роки тому +1

    Praise the lord brother garu 🙏🏻🙏🏻🙏🏻

  • @sudhakararaotamalapakula6068
    @sudhakararaotamalapakula6068 2 роки тому

    God bless you anna

  • @Calebu001
    @Calebu001 3 роки тому

    పాట చాలా బాగుంది సార్ దేవునికే మహిమ కలుగును గాక. 🙏✝️🛐

  • @brsamuelskumarchapala6533
    @brsamuelskumarchapala6533 3 роки тому

    Best tribute to all servents if God!!!🙏🙏🙏🙏🙏🙏🙏

  • @marygrace4781
    @marygrace4781 3 роки тому

    Thank you 🙏