600 ఉద్యోగాలు మాదిగ లు తీసుకుంటే మిగతా వాళ్ళు రోడ్డున పడాల. మంద కృష్ణ మాదిగ మోసపు మాటలు ఇప్పుడు ఎన్ని ఉద్యగాలు ఉన్నాయి. మాదిగ కులానికే ఉద్యోగాలు కావాలి. కుల పిచ్చి పెట్టుకున్న మాదిగ కృష్ణ కి ప్రభుత్వం వారు తగ్గిన చర్యలు తీసుకోవాలి. గత 30 సంవత్సరాలు నుండి దొబ్బి తింటున్నారు. మాదిగలు తిన్నది చాలు
ఆ లెక్కలు తెలిటానికి కొంచెం time పట్టుద్ది.... అంతవరకు... ఆగాలి.... అంతేయ్ గాని dsc ఆపమెంటే ఎట్టా ప్రస్తుతం..... యువత చాలా years నుంచి వెయిటింగ్.... So ఈ నోటిఫికేషన్స్ ఆగవు Ap, తెలంగాణ..... లో next రెండో నోటిఫికేషన్ లోనే ఇవి సాధ్యపడతాయి
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మాదిగలకు 600 ఉద్యోగాలు కూడా రాకూడదు. ఇప్పటి వరకు ఉద్యోగాలు పొందని వారికి ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. కనుక మాదిగలకు ఉద్యోగాలు వస్తాయి.
Vargekarana chese adikaram rastralaku unnadi ani matrame Supreme court cheppindi , antey kani vargikarana cheyyamani direction ivvaledu.. so many factors are involved in categirisation, it requires emperical data.. pls manda krishna garu , koncham knoledge penchukondi.
యస్సి వర్గీకరణ చాలా అవసరం. దానితో ఎన్నో నిరుద్యోగుల జీవితాలు ముడిపడి వున్నవి. గత 75 ఏండ్లు మా ఉద్యోగాలు మాకు రాక, డబ్బు లేక మంచి బడుల్లో, కోచింగు సెంటర్ లో వెళ్లలేక మా తోటి మాలలతో పోటీ పడలేక ఎన్నో ఉద్యోగాలు కోలోపాయాము మా మాదిగలము. వెంటనే ఉద్యోగాలలో అమలు చేయక పోతే మాట ఇచ్చిన పాలకులు ఏమి చేస్తున్నారు. ఇది రాజకీయాలకు అతీతం దయ చేసి ఎవరూ ఈ అంశం ను రాజకీయం కాదు ధర్మమూ పేదల బ్రతుకు దెరువు అని ముందు తెలుసుకుని కామెంట్ చెయ్యాలని మనవి
Jai Manda krishna madiga jai
70% మాదిగలు ఉన్నారు అని ఎవరు చెప్పారు?.... ఏమిటి రిఫరెన్స్?... పిచ్చోడిల మాటలడకు..... మాదిగ క్రిష్ణ
@@vijaypanda7424 You See Telangana Smagra Kutumbha Survey or 2011 census
జై మాల
Sc వర్గీకరణ తొందరగా చేయాలి..... Im oc but వర్గీకరణ చాలా తొందరగా జరగాలి
@@AbiRam-f8c 🙏
600 ఉద్యోగాలు మాదిగ లు తీసుకుంటే మిగతా వాళ్ళు రోడ్డున పడాల. మంద కృష్ణ మాదిగ మోసపు మాటలు ఇప్పుడు ఎన్ని ఉద్యగాలు ఉన్నాయి. మాదిగ కులానికే ఉద్యోగాలు కావాలి. కుల పిచ్చి పెట్టుకున్న మాదిగ కృష్ణ కి ప్రభుత్వం వారు తగ్గిన చర్యలు తీసుకోవాలి. గత 30 సంవత్సరాలు నుండి దొబ్బి తింటున్నారు. మాదిగలు తిన్నది చాలు
👏
Yes
Good 👍👍
SC,. classification immediately.implemented present notifications.otherwise MRPS movement will came
Jai mandakrishna 👌🏻👌🏻👌🏻
అన్నా ap లో ఎప్పుడు అమలు చెస్తారు. నవంబర్ లో DSC నోటిఫికేషన్ ఇస్తున్నారు. జై కృష్ణ మాదిగ అన్నా.
బీఈడీ టిటిసి చేయకపోవడం రేవంత్ రెడ్డి సర్కార్ తప్ప కాంగ్రెస్ తప్ప మందకృష్ణ మాదిగ
Veedu package gadu
పచ్చి అబద్దం 70%
Jai Mandha Krishna Madiga
You are really great sir
ఎస్సీ వర్గీకరణ తరువాత నే డీఎస్సీ నోటిఫికేషన్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Yes AP
ఆ లెక్కలు తెలిటానికి కొంచెం time పట్టుద్ది....
అంతవరకు... ఆగాలి....
అంతేయ్ గాని dsc ఆపమెంటే ఎట్టా
ప్రస్తుతం..... యువత చాలా years నుంచి వెయిటింగ్.... So ఈ నోటిఫికేషన్స్ ఆగవు
Ap, తెలంగాణ..... లో next రెండో నోటిఫికేషన్ లోనే ఇవి సాధ్యపడతాయి
ఒరే బాబు మొన్నేదో రిజర్వేషన్ ఇరగదీశాను, పొడిచేసాను అన్నావు. ఇప్పుడు మళ్ళీ మాట్లాడవు. Cbn ఎంత ఇచ్చాడో గాని విశ్వాసం బాగా చూపిస్తున్నావు 😊
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మాదిగలకు 600 ఉద్యోగాలు కూడా రాకూడదు. ఇప్పటి వరకు ఉద్యోగాలు పొందని వారికి ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. కనుక మాదిగలకు ఉద్యోగాలు వస్తాయి.
Ji MKM🙏💐🙏💐🙏
6000 వేసే notifications 600ఎక్కువే
వర్గీకరణ చేసి, రేవంత్ e సరి vodi పోతాడు 100%
Vargekarana chese adikaram rastralaku unnadi ani matrame Supreme court cheppindi , antey kani vargikarana cheyyamani direction ivvaledu.. so many factors are involved in categirisation, it requires emperical data.. pls manda krishna garu , koncham knoledge penchukondi.
Ee maatraaniki vaalla chetulu pattukoni yedavadam avasarama
జై మందకృష్ణ 🎉🎉🎉🎉🎉🎉🎉
కృష్ణ అన పోరాటం చాలా గొప్పది
Notification.. 2023 lo 2024 June lo exam. 2024.. Agust lo sc vargikarna....
Next notification After SC ...vargikarana..
Group 2 and 3 lo kuda sc vargikarana prakarame posts evali jai mandakrisha sir
ST vargikarana kuda cheyyali sir .... please same vella lagey
ST lo kuda anyayam jruguthundhi
70 sathamu employees children will get .what about non employees chdren? You concept is favorable to already developed families.
యస్సి వర్గీకరణ చాలా అవసరం. దానితో ఎన్నో నిరుద్యోగుల జీవితాలు ముడిపడి వున్నవి. గత 75 ఏండ్లు మా ఉద్యోగాలు మాకు రాక, డబ్బు లేక మంచి బడుల్లో, కోచింగు సెంటర్ లో వెళ్లలేక మా తోటి మాలలతో పోటీ పడలేక ఎన్నో ఉద్యోగాలు కోలోపాయాము మా మాదిగలము. వెంటనే ఉద్యోగాలలో అమలు చేయక పోతే మాట ఇచ్చిన పాలకులు ఏమి చేస్తున్నారు. ఇది రాజకీయాలకు అతీతం దయ చేసి ఎవరూ ఈ అంశం ను రాజకీయం కాదు ధర్మమూ పేదల బ్రతుకు దెరువు అని ముందు తెలుసుకుని కామెంట్ చెయ్యాలని మనవి
Elections mundu oka party ki kommu kaasi otlu veyinchestadu... Mallee... Rajakeeyam cheyyoddu antaaru ela? Kasta aalochinchandi
First reservation penchamani kotladu thatha vargikarana kaadhu
Aasalu govt jobs vundakudadu becuz for some caste govt jobs aamdani drahsha
Jai Krishna ana , fight for reservations in AP also
జై కృష్ణ మాదిగ అన్న 🎉 జై MRPS ❤
Vadde vallani sc jabitalo cherchali and vargikarana jarigakey AP DSC vidudala cheyali
Cheste a1a2a3a4a5.......chala kula u unnavi.
Manda di RSS bavajalam tho neevv katham.jathini kathham chesedi Krishna ne
Bjp.. Support mk kada...congress ..evvaka povadame correct
Jai madiga
రెండు తెలుగు రాష్ట్రాల్లో SC.వర్గీకరణ వెంటనే అమలు చెయ్యాలి.