KSR LIVE Show | Chandrababu on Govt Employees | Pawan Kalyan about Muchumarri Incident |
Вставка
- Опубліковано 14 жов 2024
- KSR LIVE Show | Chandrababu on Govt Employees | Pawan Kalyan about Muchumarri Incident | @SakshiTV
#KSRLIVEShow #Chandrababu #GovtEmployees #PawanKalyan #MuchumarriIncident #SakshiTV
Watch Sakshi TV LIVE - • Video
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
Follow us on whatsapp.com/c...
కొమ్మినేని సార్.. Ap బాగుపడాలంటే పేర్మినెంట్ ఉద్యోగాలు తీసేయ్యాలి. హైర్ అండ్ ఫైర్ విధానము పెట్టాలి.. సీబీన్ do it past..
Super ga chepparu sir
దుర్ ముహూర్తం లో ప్రమాణ స్వీకారం చేశారు ఇలా కాకపోతే ఇంకెలవుంటుంది
అందుకే నువు పుట్టావట
Prasad reddy garu Cheppindi100%correct
PAVAN GARU CHEPPEVI SRIRANGANEETHULU ......DHUREVI DU__ARA GUDISALU....
Super
Prasad Reddy గారి చేత emloyees పనిచేయడం లేదు, కరప్షన్ చేసే వాళ్ళు అని ప్రజలకు తెలియ బరుస్తున్నారు
సార్,మనం ఎంత సైలెంట్ గా వుంటే వార్ అంత violent గా వుంటది.
లేకపోతే త్వరగా బొక్కలో వేస్తారు కదా 😅
పవన్ babu సినిమా డైలాగ్ కొట్టాక్కు
Give them atleast 6 months to settle down
They are not willing to settle down 😂, Bcz they are not willing to keep their promises. Atleast 6 months time evandi will take care ani cheppe paristhiti ledu.
రాజకీయాలకు ముందర తెలుగులో మాట్లాడారు పదవిలోకి వచ్చినాక ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు ప్రజలకు అర్థం కాదు అనే ఉద్దేశంతో బలే లాజిక్ కనిపెట్టారు మీరు ఇంగ్లీష్ వాళ్ళ కంటే బాగా మాట్లాడుతున్నారు ఇలా ఇంగ్లీష్ లో ఎలక్షన్ కి ముందు మాట్లాడాల్సింది
పావలా పరక నీతులు మీడియా ముందే సార్ కొమ్మినేని గారు.. ఆచరణ లో కాదు.
Really very good humanity 💯 persons 👍 Rahul Gandhi and jagan garu
తన్నే వాడికి లోబడడం మానవ నైజం.. నువ్వు నా లాంటి వాడివే అంటే చులకన గా చూస్తారు. సమాజానికి బెత్తం అవసరం.
నిజమే మెత్తగా ఉంటే మొత్త బుద్ధి వేస్తుంది అని అంటారు
Alpudepudu paluku aadamabaramuganu,, sajjanundu paluku challaganu Ane sametha I am remembering. After seeing the behaviour of this pk and CBN.
ఉద్యోగులు vote వేయలేదని వాళ్ళని తిట్టించడానికి,నెగెటివ్ గా చూపించ దానికి చర్చ, ప్రసాద్ రెడ్డి గారి చేత
ముసుకోరా ముండా ఆ పావలా గాడు ఎలక్షన్స్ కు ముందు ఏమి చెప్పాడు ఇప్పుడు ఏమి చేస్తున్నాడు బెవర్స్ గా
సార్ కొమ్మినేని గారు ..! కొంతమంది వాట్సాప్ dp లో టిడిపి వాళ్ళ ఫోటోలు పెట్టుకొని, ఫోన్లు చేసి మీ వాట్సాప్ కు మెసేజ్ వచ్చింది చూడండి అని కాల్ చేసి బెదిరిస్తున్నారు.. ఏమి చేయాలో అర్ధం కాలేదు.. పరిష్కారం చెప్పండి ప్లీజ్.. !
ఏపీ లో ఈ ఛానల్ బంద్ చేయాలి
మోసానికి ఆకారం వస్తే అదే, cbn &co ఖర్మ ఖర్మ ఖర్మ ఖర్మ ఖర్మ ఖర్మ ఖర్మ
అంయమ్య ముట్టింది కాబట్టి ఇప్పుడు మాట్లాడం
Jai jagan anna
Vudyogulu telisi chesina porapatu anubhavinchali
సినిమా డైలాగులే తప్ప మరి ఏమీ లేదు
U టర్న్ తో కలిస్తే U టర్నె అలవాటు ఆవుతుంది
employees ni cbn pk tho party chesukomani cheppali
జూన్ 4 న చేసుకున్నారు కూడా చాలా మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు
వేడు ఇంతే. అవసరం ఉంటే ఊడిగం చేస్తాడు.. అవసరం తీరిపోయాక. తన లాభం కోసం.పాటుపడుతాడు
Anubhvinchandi vghnatalekunda yegabadi vote vcindi kakunda veyincharuga tappadu chempalu vesukovalacinde
Ee PavankuCommonsense Leni Vyakthi
14 ఏళ్ల అవినీతి పాలనలో chandrababunaidu ఆంధ్ర ఖజానా లక్షల కోట్లు దొబ్బినా మళ్లీ టిడిపి కే ఓటేసిన మహానుభావులకు డోహార్లు.
పనికిరాని కళ్యాన్ ఉత్తర కుమారుడు.. Chandrababunaidu చాటు బిడ్డ... పనికిరాని కళ్యాణ్ వి ప్రగల్భాలు ఉత్తుత్తి వే.
ఇక పోలీసులు... టిడిపి గూండాల బానిసలు!
BayyaaUr100/Fact,Yruth14YrsLo,CmGa5CrorsGajadhopidi,Chesi2024Lo,,EcNi,KonesiBjpNiKuudaKonesi,,Rigged EvMs,RePlaced,SoCbn,Haamiest,,ThungsloThokkiDhopidiStartedCbnApnPk,LowCase,EeOneMonth,LoneApniRavanaKaastamChesaruSoChhebnPkLocasePowerPovaali,JaganannaMalli,Ravaal,ApGood
ఆంధ్ర లో గొఱ్ఱె లు ఉన్నాయి కదా
Majority of NDA MLAS are busy in making quick money with sand & Liquor as they were in out of power for last
five years 🌿
Udyogulu viswasam lekunda kutamunaku vote vesaru.
Evaraina cheppandra babu pawan kalyan ki cinema veru jeevitham veru ani .. okko cinema ki character maripoyinattu .. okkosari okkola matladthadu🙄
Meeru kudaa alaage
Ksr okasrina nijalu cheppu
P k garu. 2 5 24. Telugulo. Sabalu. D t c m. English lo t v news. Telugulo t v news. Kavali
జగన్ గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే టీచర్లకు బోధించడం తెలియక ఇంగ్లీషు రాక జగన్ వెతిరేకించేరా విషయం తెలుసుకోండి
మిగత వాళ్ళు రారా
KUTAMI administration is in mess & confusion as remote control is with TUPPU & PAPPU as No minister is daring to conduct press conference 🎵
2019 annikala mundu manam cheppi cheyyakunda vuntasm,, maata tappam madama tippani antaam kaani aadi cheyyam, kasni aduti party matuku anni cheseyyaala. 1956-2019 varaku andary CM lu cheesina appulu 3 lakshala 70 vela kotlu, ( RBI, & Corporarions, etc., ) 2019-2014 varaku mee jagan gaaru AP ki cheedina adanapu appu 10 lakshala 30 vela kotlu paiga ( RBI Corporarions, & etc., kalipi) ante mottam AP appulu 14 lakshala kotlu paiga annamaata. AP ni 50byeellu venakki nettaru. Mee jagan gaaru 2019 annikala mundu cheppi cheyyanivi evigo Kommineni gaaru 2019 annikala mundu mee jagan gaaru cheppi cheyyanivi evigo Sudaakar baabu gaaru gata idellalo mee jagan gaaru anduku prateyaka hoda teledu? Appudu meeku 22 LS mp lu, 11 RS mp lu vundiri kada? Eppudukuda amyndi 4 LS mp lu, 11 RS mp lu meekunnaru kada mere tendi Special Catagiri status.Sir mee jagan gaaru echhina haameelu neravetchaara? Neravetchanavi evigo Sir meeru cheeppi cheyyani vunnai avi evigo mee jagan gaaru cheyyanivi chaala vunnai, andulo konni evigo, ap state ni appula kuppa cheesaaru..Mee jagan gaaru 2019 ki mundu chaalaa cheyyaledu avi. 1. Cps raddu ops estaa annaru annikalaku mundu jagan gaaru, kaani cheyyaledu, 2. 2024 otlu adigeki vachhinappidu star hotels lo tappa ap lo madyam lekunda chestaanannaru, govt sonta pichi brands petti digital payment kaakunda dabbe teesukundi, 3. Mega dsc annaru, evvaledu, 4. Every year job calender annaru, evvaledu, 5. Special catagiri status annadu, teledu (2014&2019 la lo BJP ki sonta balam vundi, kaani ede vishyam lo cbn gaarini 2019 elections ki mundu jagan gaaru chaala ebbandi pettaru) 6. Kadapa steel plant, 7. Vishaaka railway Zone, 8. Raayalaseema & Uttaraandra ku bhundelkhand package, 9. Employees ki, Teachers ki, & pensioners ki manchi prc sakaalaaniki da, dr lu estaanannaru, kaani evva ledu. Enka india lo a CM cheyyani reverse prc echhadu, 10.da, dr, prc arrears evvaledu, enka da, dr lu pending lo vunnai. Employees daachukunna dabbulu vaadukunnaru. CBN gaari meeda, lokesh gaari meeda adaaraalu lekunda vurkurje case lu pettaru. Sir eve kaadu amanna mastlaadalanna bhayamayyedi gata five years janaalu bhyapadevaallu,
Oka Ada Bhididha Midha Agayithyalu Garigithe Thata Thestha Annaduga Muchu Marri lo Oka Mynar Bhalikamidha Athyacharam Athya Jarigi 9 Days Jarugindhi Kadha Pavan Ami Pikuthunnadu Om Ministar Ami Pikuthunnaru
😅😅😅
Ycheep 11 seats ki padipovadaniki Major reason is sakshi and especially Eswar and Ksr 😂😂 so please meeru nalugukalalapatu ilane anchoring and debates cheyali like vunnadhi lenattu and lenidhi vunnattu 😂😂
Kommineni garu CHANDRABABU Sangathi Meeku Theliyandikadu. Vallaki Vote Vesinavallu Vallu EDAVALI. Merendukandi Anavasara Debate lu Petti Time Waste Chesthanu.
Centralgovtalsotobeimplementedgpsscheme
Ksr Nuvvu maravu....aa
CPS raddu cheesi OPS one week lo estasmani mee jagan gaaru 2019 annikala mundu chepparu, kaani OPS cheyyaledu. TDP 2019, 2024 la annikala mundu CPS raddu OPS chestaamani cheppalede, deenipai charcha anduku? Mee jagan 2019 annikala mundu cheppi cheyyanivi evigo Kommineni gaaru 2019 annikala mundu mee jagan gaaru cheppi cheyyanivi evigo Sudaakar baabu gaaru gata idellalo mee jagan gaaru anduku prateyaka hoda teledu? Appudu meeku 22 LS mp lu, 11 RS mp lu vundiri kada? Eppudukuda amyndi 4 LS mp lu, 11 RS mp lu meekunnaru kada mere tendi Special Catagiri status.Sir mee jagan gaaru echhina haameelu neravetchaara? Neravetchanavi evigo Sir meeru cheeppi cheyyani vunnai avi evigo mee jagan gaaru cheyyanivi chaala vunnai, andulo konni evigo, ap state ni appula kuppa cheesaaru..Mee jagan gaaru 2019 ki mundu chaalaa cheyyaledu avi. 1. Cps raddu ops estaa annaru annikalaku mundu jagan gaaru, kaani cheyyaledu, 2. 2024 otlu adigeki vachhinappidu star hotels lo tappa ap lo madyam lekunda chestaanannaru, govt sonta pichi brands petti digital payment kaakunda dabbe teesukundi, 3. Mega dsc annaru, evvaledu, 4. Every year job calender annaru, evvaledu, 5. Special catagiri status annadu, teledu (2014&2019 la lo BJP ki sonta balam vundi, kaani ede vishyam lo cbn gaarini 2019 elections ki mundu jagan gaaru chaala ebbandi pettaru) 6. Kadapa steel plant, 7. Vishaaka railway Zone, 8. Raayalaseema & Uttaraandra ku bhundelkhand package, 9. Employees ki, Teachers ki, & pensioners ki manchi prc sakaalaaniki da, dr lu estaanannaru, kaani evva ledu. Enka india lo a CM cheyyani reverse prc echhadu, 10.da, dr, prc arrears evvaledu, enka da, dr lu pending lo vunnai. Employees daachukunna dabbulu vaadukunnaru. CBN gaari meeda, lokesh gaari meeda adaaraalu lekunda vurkurje case lu pettaru. Sir eve kaadu amanna mastlaadalanna bhayamayyedi gata five years janaalu bhyapadevaallu,
BHALEVARE...ROJU. 8. POOTALU. BIRYANI. THINTUNTE ?
ఎన్నాళ్లైంది రా.....
గవర్నమెంటు వచ్చి....
Pavan kalyan is the most inconsistent man
🇮🇳 నేను నా దేశం 🙏
✍️ ఆంధ్రప్రదేశ్ మాజీ cm జగన్ గారికి నమస్కారములు.
✍️ జగన్ గారు ఇక నైనా మీరు మారరా?
✍️భారతదేశ ప్రజలకు కులం, మతం అని 100% లేదు. కేవలం మీ లాంటి రాజకీయ పార్టీలు మాత్రమే కులాలు, మతాలు అని ప్రజలలో వున్న ఐకమత్యంను దూరం చేస్తున్నారు. దయచేసి ఇటువంటి న్యూస్ మీరు మీడియా ద్వారా ఇవ్వటం మంచి నాయకుని లక్షణాలు కాదు. దయచేసి ఇటువంటి ప్రచారాలకు మీరు స్వస్తి పలికి భారత దేశంలో సమసమాజ నిర్మాణానికి మీ వంతుగా కృషి చేయండి. ఇదే మీరు భారతదేశ ప్రజలకు చేసే గొప్ప సేవ.
✍️ జగన్ గారు ఈ మధ్య కాలంలో మీ YSR పార్టీ వారు డిబేట్స్ ఎలా పెడుతున్నారో మీకు తెలుసా?👇
✍️జగన్ గారు ఈ డిబేట్స్ ఎలా వున్నాయో మీకు అర్ధం అవుతుందా? 👇
✍️ జగన్ గారు మీ YSR పార్టీ మీడియా ద్వారా చేస్తున్న డిబేట్స్ అర్ధం ఎలా వుంది అంటే ఈ డిబేట్స్ వలన ప్రభుత్వ అధికారులలో మరియు ప్రజలలో లేని అబద్రతా భావాన్ని సృష్టిస్తున్నాయి అనే విధంగా ఉన్నాయి.
✍️జగన్ గారు దయచేసి ఇటువంటి డిబేట్స్ వలన ప్రభుత్వానికి మరియు ప్రభుత్వ వ్యవస్థల మధ్యలో విద్వేషం పెంచే విధంగా ఉన్నాయి. దయచేసి ఇటువంటి డిబేట్స్ పెట్ట వద్దు.
✍️జగన్ గారు మీరు ఇటువంటి డిబేట్స్ పెడితే మన భారత రాజ్యాంగం, దేశ పౌరులకు కల్పించిన ప్రాధమిక హక్కును
దుర్వినియోగం చేస్తున్నారు అనే సందేహం 100% కలిగే విధంగా ఉన్నాయి.
✍️ జగన్ గారు మనం భారతదేశ పౌరులం.దయచేసి మనందరం భారత రాజ్యాంగం మనకు కల్పించిన ప్రధామిక హక్కులను దుర్వినియోగం చేసే ఇటువంటి డిబేట్స్ అవకాశం ఇవ్వకుండా ఉందాము
ఏ మంటారు?
✍️ జగన్ గారు ఒక నిమిషం దయచేసి ఆలోచించి డిబేట్స్ పెట్టండి.
✍️ జగన్ గారు ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం వచ్చింది నిజమే కానీ వచ్చిన వెంటనే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మీద సమీక్ష చేసుకొని మళ్ళీ ఆర్ధిక పరిస్థితిని ఒక క్రమపద్దతిలోనికి తీసుకొని రావటానికి కనీసం ఒక ఆరు నెలలు అయినా పడుతుంది అనే విషయం మీరు మరచిపోయి, మీ MLA ల చేత కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయండి అని మీడియా ద్వారా అడగటం ఒక మంచి పరిపాలన తెలిసిన నాయకునికి ఇది మంచి ఆలోచన అంటారా?
✍️జగన్ గారు కొత్త ప్రభుత్వం ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి మెరుగుపడకుండా ఇచ్చిన హామీలను అమలు చేయటానికి తొందర పడి నిర్ణయాలు తీసుకుంటే గతంలో మీరు చేసిన అనామత్తు ఆర్ధిక లెక్కలు కారణంగా ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా ఎలా నష్టపోయిందో అదే విధంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా 100% నష్టపోతుంది అని మీకు తెలుసా?
✍️జగన్ గారు చివరిగా ఒక అభ్యర్ధన.
కొత్త ప్రభుత్వం రాష్ట్ర ఆర్ధికంగా బాగుంది అని ఒక నిర్ధారణకు వచ్చే వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు TDP ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చటంలో ఒక నెల కావచ్చు లేదా కొన్ని నెలలు కావచ్చు ఆలస్యం అయినా 100% వేచి చూస్తారు. దయచేసి మీరు కూడా ప్రజాభిప్రాయంతో నడవాలని అభ్యర్ధన చేస్తున్నాను.
✍️జగన్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు వున్న ఆశయాలు ఏమిటి అంటే 👇
✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉచిత పథకాలు కన్నా ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా ఎదగాలి అంతేకాదు ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి, ఉపాధి కార్మికులకు ఉపాధి అవకాశాలు రావాలి, ఆంధ్రప్రదేశ్ లో కొత్త కంపెనీలు ఎక్కువగా రావాలి, ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధాని అమరావతి నిర్మాణం పనులు త్వరగా పూర్తి కావాలి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశయం. ఇదే సత్యం.
ధన్యవాదములు 🙏
🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
🇮🇳జైహింద్
ఇట్లు
భారత దేశ పౌరుడు
🙏✍️✍️✍️✍️✍️✍️qqqqw✍️🙏✍️✍️✍️wwwqq✍️✍️🙏🙏ww✍️✍️w✍️✍️
ముందు నీ కళ్ళు పడుకోకుండా ఉంటే చాలు రా బాబు
Lapaki
Super
సినిమా డైలాగులే తప్ప మరి ఏమీ లేదు