Sree Swamini Sumitrananda Saraswathi Full Interview | Unknown Facts | Signature Studios

Поділитися
Вставка
  • Опубліковано 28 жов 2024

КОМЕНТАРІ • 24

  • @g.narayanareddy2069
    @g.narayanareddy2069 7 місяців тому +2

    అమ్మగారు చక్కగా వివరిస్తున్నారు నేటి సమాజానికి చాలా అవసరం. అంజలిగారి ఇంటర్వ్యూ బాగుంది. 🌹🌹🌹🙏🙏🙏🌹🌹

  • @akulanarayana5284
    @akulanarayana5284 9 місяців тому +1

    పదునైన ప్రశ్నలకు దీటైన సమాధానాలు ఇచ్చారు...namaste శ్రీ సుమిత్రానంద సరస్వతి

  • @JohnKonki-jv5vd
    @JohnKonki-jv5vd 9 місяців тому +1

    మంచి సందేశం
    ప్రణవాస్రమమా కారుచికట్లో కాంతి రేఖ నేటి సమాజానికి దిక్సూచి అని నమో నమః 🎉

  • @teluguaptsinformation8804
    @teluguaptsinformation8804 9 місяців тому +8

    అమ్మ ఇటువంటి ఇంటర్వూ నేటి సమాజంలో తల్లిదండ్రులకు భావి తరాలకు, ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్న వారికి పిల్లల భవిష్యత్తు గురించి ఒక క్లారిటీ వస్తుంది. మీకు అనంత కోటి ధన్యవాదములు.

  • @kalimilikrishnamoorthy2520
    @kalimilikrishnamoorthy2520 Місяць тому

    Thank you Madam

  • @parvathivagvala9290
    @parvathivagvala9290 9 місяців тому +2

    మాతాజీ మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అణువుగా అర్థమయ్యే విధంగా తల్లిదండ్రులకు పిల్లలకు చక్కని సందేశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు

  • @vinithareddy8153
    @vinithareddy8153 9 місяців тому +3

    అమ్మ నేనూ మీ ఆశీర్వాదం తో మీ కృషి లో పలుగొనాలి ఉంది అమ్మ
    నాకు అవకాశం కావాలి అమ్మ 🙏🙏🙏

  • @praveenaa300
    @praveenaa300 9 місяців тому +2

    అమ్మకి పాదాభివందనములు...🙏🏻

  • @BabyPeddi-km7je
    @BabyPeddi-km7je 9 місяців тому +1

    Deepam veliginchatamu lo paramardam manaloni atma jyotini bhagavantuni divya Jyoti lo kalapadam ani chala baga vivarinchina ammaku padabhi vandanalu

  • @srinivasaraokothapalli2875
    @srinivasaraokothapalli2875 9 місяців тому +1

    అమ్మ గారి పాదపద్మములకు శతకోటి వందనాలు

  • @padmajaravipudi3396
    @padmajaravipudi3396 9 місяців тому +2

    🙏నమస్తే అమ్మా పాదాభివందనములు🙏
    మీరు చేస్తున్న ఈ కృషి కి శత కోటి వందనాలు అమ్మా....

  • @nareshjampala7140
    @nareshjampala7140 9 місяців тому +1

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏 నమస్కారం అమ్మ 🙏🙏🙏

  • @sudhabapiraju3777
    @sudhabapiraju3777 9 місяців тому

    శ్రీ గురుభ్యోన్నమః🙏🏽

  • @sirishavegiraju6111
    @sirishavegiraju6111 9 місяців тому +1

    మాతాజికి ప్రణామములు.చాల చక్కని విషయాలు తెలియజేసారు.

  • @madhavarao5888
    @madhavarao5888 9 місяців тому +1

    చాలా గొప్పగా చెప్పావు అమ్మ

  • @rajithakancharla1412
    @rajithakancharla1412 9 місяців тому

    Namasthe amma.chaal bagundi video

  • @rajusrini9584
    @rajusrini9584 9 місяців тому

    Namaste amma

  • @jayanthiravi5835
    @jayanthiravi5835 9 місяців тому

    🙏🙏

  • @venkatacharychilakamarri5872
    @venkatacharychilakamarri5872 9 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @ramalakshmiyadavalli3300
    @ramalakshmiyadavalli3300 9 місяців тому

    🎉🎉🎉

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 9 місяців тому +2

    కార్తీక మాసంలో కంటే డిసెంబర్ లో చలి ఎక్కువగా ఉంటుంది మరి అప్పుడు కదా దీపాలు పెట్టాలి సైన్స్ ప్రకారం.మన మహర్షులు దేశ కాలదుల గురుంచి చెప్పారు. కార్తీకమాసం కాలానికి సంబంధించినది.పాపాలు పోగొట్టుకోండి పుణ్యాలు చేయండి దైవం వైపు మరలండి అని.సైన్స్ సైన్స్ అంటూ ఆధ్యాత్మికతను పక్కన పెట్టేయకండి. అది మొదటికే మోసం

  • @mythilinivarthi
    @mythilinivarthi 9 місяців тому

    Mam mee number evvandi

  • @nagamanivaddiparty383
    @nagamanivaddiparty383 9 місяців тому

    🙏🙏

  • @divyadivya4154
    @divyadivya4154 9 місяців тому

    🙏🙏🙏