TTD Updates | తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త | Tirupati free Darshan Tickets | Bhakthi Margam

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • Tirupati Latest Updates | తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త | Tirupati free Darshan Tickets | Bhakthi Margam Telugu

КОМЕНТАРІ • 36

  • @KidambivenkataLaxmanacharyulu
    @KidambivenkataLaxmanacharyulu 3 місяці тому +4

    ఆన్లైన్లో లేకుండా సీనియర్ సిటిజెన్ ఎలా దర్శనం చేసియోవాలి చెప్పగలరు

  • @sssocialservice1221
    @sssocialservice1221 3 місяці тому +1

    ముందస్తు ఆన్లైన్ బుకింగ్ లేకుండా
    అనుకోకుండా తిరుమల స్వామి వారి
    దర్శనం కుటుంబంతో చేసుకోవాలంటే అవకాశం వుందా
    మధ్య తరగతి కుటుంబానికి.

  • @lakshmiprasanna5426
    @lakshmiprasanna5426 3 місяці тому +5

    దోచుకున్నారు కాజేశారు అని రాజకీయ నాయకులను స్వతంత్రం వచ్చి నప్పటి నుండి నిందిస్తున్నాము. మన హిందువులు 1950 నుంచి 2014 వరకు నిద్ర పొయారు. VHP ఎంతమొత్తునాన్న ఎవరికి పట్టలేదు. హిందూ దేవాలయాలు ప్రభుత్వాలు ఎందుకు నడపాలి? హిందువులు అంత చేతకాని వాళ్ళ? హిందువులు అంత ఏకమై మాకు ప్రభుత్వ పెత్తనం దేవాలయాల మీద నుండి తొలగితేనే ఓటు వేస్తామని ఎందుకు నిరసననులు చెయ్యరు? హిందువులు దొంగల చేతెలో పెట్టారు.

    • @K.Srinivas_kirana_store
      @K.Srinivas_kirana_store 3 місяці тому +1

      Okkasari north ku velli chudandi,food vundadu,rooms dorakavu,pyga gullo Valle dochukontaru.

  • @sjayatheerth6617
    @sjayatheerth6617 3 місяці тому +7

    TQ for valuable information

  • @Chitralaharimedia
    @Chitralaharimedia 3 місяці тому +1

    దివ్య దర్శనం మరియు ssd Token. Ee రెండిటికీ తేడా ఏంటి?? Reply please

  • @mcmnarendranath7306
    @mcmnarendranath7306 3 місяці тому

    సీనియర్ సిటిజెన్ లకు రొండు స్లాట్ వుండేది ఉదయం 11 గంటలకు మరియు 3 గంటలకు అలాగే ఉంటెమంచిది.

  • @achari62kvk28
    @achari62kvk28 3 місяці тому

    అక్కడ ..అక్కడ చిన్న చిన్న లంచాలు అడుగుతున్నారు..bag లు పెట్టే లాకర్లు వద్ద.

  • @ramamohanramamohan6773
    @ramamohanramamohan6773 3 місяці тому

    300 Current booking srinivasam lo reopen chesthe baguntundhi

  • @laxmichandu7468
    @laxmichandu7468 3 місяці тому +1

    హలో అన్న తిరుపతిలో మహిళలకు సాంప్రదాయ వస్త్రాలు అంటే చీర పరికిణి బోని సాంప్రదాయ వస్త్రాలతో రావాలని రూల్ పెట్టాలి

  • @rockstarcreations2053
    @rockstarcreations2053 3 місяці тому +1

    Nenu 300 rupees online darshanamu koraku past 4 years nundi try chesthunnaanu but dorakadamu ledu. Andaru lies chebuthunnaaru

  • @jonnadaveerendar5688
    @jonnadaveerendar5688 3 місяці тому

    Previous aap or website lo master list add chesukune facility malli add cheyagalarani naa manavi

  • @VenkatG09
    @VenkatG09 3 місяці тому +3

    Accommodation and Darshan process is totally flawed and corrupt online in past few months .

  • @kondaiahlptnakka8125
    @kondaiahlptnakka8125 3 місяці тому

    Annaya government marindi kada laddu 100 rs ku 4 laddlu eevvalli jagan kalam lo perigina charges taginchalli please request 😢😢😢

  • @Satya44465
    @Satya44465 3 місяці тому

    Glass water bottle usage ni raddu matter vunte cheppandi plz

  • @srinivasvallabhani6220
    @srinivasvallabhani6220 3 місяці тому

    Sri sevaku booking gurenchi cheppaledu

  • @uppu.vivekvardhan8276
    @uppu.vivekvardhan8276 3 місяці тому +1

    Sir free darshanam lo compartment lo ki velakunda re-entry davara velacha

  • @bhanuprasad6154
    @bhanuprasad6154 3 місяці тому +1

    Previous system of online and offline booking of dsrshan tickets shall be made to avoid corruptions. The present system of online booking leads to frustrations of visiting of Tirumala.

  • @vmallikarjunarao6776
    @vmallikarjunarao6776 3 місяці тому

    ఇంక ధర్మకర్తల మండలి వద్దు ఈ అధికార దేవస్థాన ప్రక్షాళన జరగాలి. రాజకీయ నిరుద్యోగుల పెత్తనం వద్దు.

  • @jonnadaveerendar5688
    @jonnadaveerendar5688 3 місяці тому

    3 months quota at a time release chesthe Inka bavuntundi andariki swamy darshanam kalige veeluntundi

  • @MURTHY861956
    @MURTHY861956 3 місяці тому

    అన్న ప్రసాదం లో సీనియర్ సిటిజెన్స్ కు ఏమైనా వెసులుబాటు ఉందా

  • @krishnachaitanya1298
    @krishnachaitanya1298 3 місяці тому

    రోజులు మారాయి

  • @MuraliKrishnaLV
    @MuraliKrishnaLV 3 місяці тому

    Ohm Namo Venkatesaya Govindaa Govindaa Govindaa Sri Rama Jaya Rama Jaya Jaya Jaya Sri Rama

  • @krishnamurthybatchu9705
    @krishnamurthybatchu9705 3 місяці тому

    దివ్య దర్శనం టికెట్ మొదటి గడప వరకు పంపుతారా అంది

  • @gandhikumarvaranasi6166
    @gandhikumarvaranasi6166 3 місяці тому

    voice not clear

  • @boyanaganna62
    @boyanaganna62 3 місяці тому

    అలిపిరి మెట్ల ద్వారా దర్శనం టికెట్లు ఎప్పుడు ఇస్తారు

  • @prasadpotharaju3424
    @prasadpotharaju3424 3 місяці тому

    Rates of all which were considerably increased by the previous government should be brought back to previous rates and also those who come to Tirumala on foot must be given high priority.

  • @kamalakarthimmaraju7586
    @kamalakarthimmaraju7586 3 місяці тому

    Similarly pl change the administration in srisailam also which is bad.

  • @ramireddy8852
    @ramireddy8852 3 місяці тому

    Sir alipiri metla nadaka dwara pothunavari token estunars sir

  • @radhasridhar2064
    @radhasridhar2064 3 місяці тому

    Pl introduce back kalyana utsav big laddu back pl

  • @ananthojshyleshkumar567
    @ananthojshyleshkumar567 3 місяці тому

    Eomiarnpudaledudiram😂😂😂😂😂

  • @psgsrinivas2669
    @psgsrinivas2669 3 місяці тому

    🙏🙏🙏

  • @govindkunchala3677
    @govindkunchala3677 3 місяці тому

    Good 👍

  • @obannamro4627
    @obannamro4627 3 місяці тому

    Om
    Namo venkateshaya