సాయి తేజ డ్రెస్సెస్ బాగుంటాయి కాని అక్కడ staff చాలా పొగరుగా ఉంటారు. కస్టమర్ కి నవ్వుతూ ఒక రెస్పాన్స్ ఉండాలి మొఖాలు మాడ్చుకుని మేమే super అన్నట్టు పెడతారు అందుకే వెళ్ళాలి అనిపించదు. ఆమె మొఖం చూడండి ఎంత ఛండాలంగా పెట్టిందో తెలుగింటి అమ్మాయి గారు ఇది తెలుసుకోవాలి మీరు మేము one month back వెళ్ళాము అది కొంచెం మార్చుకోండి 🙏🏻తెలుగింటి అమ్మాయి గారు మీరు ఇవే డ్రెస్ లు భయట ఎక్కువ rate మీరే తక్కువ rate ఇస్తున్నారు అని చెప్పకండి ఎవరి బిజినెస్ వాళ్ళది
@@srivani1606 మీరు చెప్పిందంతా నిజమే కానీ పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు చిన్న చిన్న పొరపాట్లు తప్పవండి. ఆ ఇంట్లో ఇంటి పేద్ద వారం రోజుల క్రితమే కాలం చేశారు. దానివల్ల కాస్త హడావిడిగా ఉంది పని అంతా ఒకరిద్దరు పై పడుతుంది. రేట్లు మాత్రం ఆ క్వాలిటీ కి ఖచ్చితంగా తక్కువే. ఆ పొరపాటు మళ్లీ జరగకుండా చూసుకుంటారు. మీరు హ్యాపీగా మళ్లీ వెళ్ళండి షాపింగ్ కి
Hi andi chinna doubt mee mida trust tho adugutunna miru touch feel chesi untaru kabatti quality yela unnayo cheppandi because i want best quality veldam anukuni peddabavundavemo ani agipoyanu cloth manaki summer lo kuda wear chesela untayantaraa outings ki
@@srividyasampara.8498 definite ga mam anni premium quality lone vuntaayi no doubt special summer ki aite jaipur cotton lo chaal abaavunnayi. Quality worth
సాయి తేజ డ్రెస్సెస్ బాగుంటాయి కాని అక్కడ staff చాలా పొగరుగా ఉంటారు. కస్టమర్ కి నవ్వుతూ ఒక రెస్పాన్స్ ఉండాలి మొఖాలు మాడ్చుకుని మేమే super అన్నట్టు పెడతారు అందుకే వెళ్ళాలి అనిపించదు. ఆమె మొఖం చూడండి ఎంత ఛండాలంగా పెట్టిందో తెలుగింటి అమ్మాయి గారు ఇది తెలుసుకోవాలి మీరు మేము one month back వెళ్ళాము అది కొంచెం మార్చుకోండి 🙏🏻తెలుగింటి అమ్మాయి గారు మీరు ఇవే డ్రెస్ లు భయట ఎక్కువ rate మీరే తక్కువ rate ఇస్తున్నారు అని చెప్పకండి ఎవరి బిజినెస్ వాళ్ళది
@@srivani1606 మీరు చెప్పిందంతా నిజమే కానీ పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు చిన్న చిన్న పొరపాట్లు తప్పవండి.
ఆ ఇంట్లో ఇంటి పేద్ద వారం రోజుల క్రితమే కాలం చేశారు. దానివల్ల కాస్త హడావిడిగా ఉంది పని అంతా ఒకరిద్దరు పై పడుతుంది. రేట్లు మాత్రం ఆ క్వాలిటీ కి ఖచ్చితంగా తక్కువే.
ఆ పొరపాటు మళ్లీ జరగకుండా చూసుకుంటారు. మీరు హ్యాపీగా మళ్లీ వెళ్ళండి షాపింగ్ కి
చాలా బాగున్నాయి డ్రెస్సెస్ మార్కెట్ కాస్ట్ కీ వీళ్ళ దగ్గర కాస్ట్ కీ అసలు సంబందం లేదు సూపర్ కలెక్షన్ వెరీ యుస్ ఫుల్ వీడియో
@@dandaprasad7393 thank you
Nyc collections main road steet dresses vlog chyandi sis
@@anisettisravya9755 ok
Kalamkari halfsarees video cheyyandi mam
@@venkateswariyerra5042 ok
Abba chala chala bavunnayandi dresses, 599/-vi, 1000/-rs vi anni super. 599 lo 5xl varaku unnayi annaru kadandi. 😊
@@hyndavinanduri8519 5xl varaku models anni only 599 maatrame
Thanksandi reply icchinanduku. Mee channel ni subscribe chesukunna. Madi Rajahmundry ne. Thank you 🙂
Address madam
@@KathulaBhavanijyothi-hl5zn gorakshan pet tadithota mgwc market
@acchateluguaadapilla2145 tqu madam
Can we order single piece online
@@balusupallyprasanthi4582 yes
Staff chala pogaru
Single piece online isthara andi
@@sailakshmivlogs istaru
Online lo order chayali @@acchateluguaadapilla2145
Suppr
@@venkatkumar6507 thank you
Lining untunda medam
@@SiriPragada-o1d yes
Single piece esthara andi
@@SrungavaparuSravanikumari yes
Single pieces estara
@@homequeens314 yes
Wholesale vallaki Inka taggistara price
@@VanisarvaniGanta మీరు నార్మల్గా హోల్సేల్ చేయండి, బల్క డ్రెస్ మీద మంచి ప్రైస్ కి ఇస్తారు
Avunu andi memu vellam Meeku dresses chupinche avida asalu sariga response avvaru
@@netdwn3489 sorry for your inconvenience.try to understand present situation
Hi andi chinna doubt mee mida trust tho adugutunna miru touch feel chesi untaru kabatti quality yela unnayo cheppandi because i want best quality veldam anukuni peddabavundavemo ani agipoyanu cloth manaki summer lo kuda wear chesela untayantaraa outings ki
@@srividyasampara.8498 definite ga mam anni premium quality lone vuntaayi no doubt special summer ki aite jaipur cotton lo chaal abaavunnayi.
Quality worth
Sodi