Super song sister, Wonderful voice, స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా (2) నీవేగా నా దైవము యుగయుగాలు నే పాడెదన్ (2) ||స్తుతి|| నా వేదనలో నా శోధనలో లోకుల సాయం వ్యర్థమని తలచి (2) నీ కోసమే - నీ కృప కోసమే (2) నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా.. నీ ఆత్మతో నింపుమయ్యా (2) ||స్తుతి|| నీ సేవలోనే తరియించాలని నీ దరికి ఆత్మలను నడిపించాలని (2) నీ కోసమే - నీ కృప కోసమే (2) నీ సముఖములో నిలిచానయ్యా యేసయ్యా.. నీ శక్తితో నింపుమయ్యా (2) ||స్తుతి|| నా ఆశయముతో నా కోరికతో నా గురి నీవని పరుగిడుచుంటిని (2) నీ కోసమే - నీ కృప కోసమే (2) నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా.. నీ మహిమతో నింపుమయ్యా (2) ||స్తుతి||
Praise the lord sister ఇలాగే మనందరం పరలోకంలో ఆయనను స్తుతిస్తూ,ఆరాధించాలని ,ప్రతిక్షణం జీవితాన్ని సరి చేసుకుంటూ ఏసన్న గారితో కలిసి పాడాలని ప్రతి క్షణం ప్రార్థిస్తున్నాను.✝️✝️✝️🙏🙏🙏🙏 అమెన్
Our sincere apologies brother !!!We have now updated the information correctly..Thank you for messaging us.Thankyou for composing this meaningful worship song !
Praise the lord ...Praise the lord God bless you Devudu tana vistaramyna krupanu Analeni ATMA nu me py kummarinchunugaka .amen.. Azra I P C churchAkinapally Me swarm adbutam meru pade Songs salavaraku kantastame ina me songs appudu vintutanu ma sangam modativadanu (54). Pls prair to me Amma......
Vandanalu betty akka... May God bless you abundantly... Good song I'm listening first time... Excellent music also... Praise God for your amazing voice..next time aandhra kraisthava keertanalu songs padandi akka
స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా (2) నీవేగా నా దైవము యుగయుగాలు నే పాడెదన్ (2) ||స్తుతి|| నా వేదనలో నా శోధనలో లోకుల సాయం వ్యర్థమని తలచి (2) నీ కోసమే - నీ కృప కోసమే (2) నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా.. నీ ఆత్మతో నింపుమయ్యా (2) ||స్తుతి|| నీ సేవలోనే తరియించాలని నీ దరికి ఆత్మలను నడిపించాలని (2) నీ కోసమే - నీ కృప కోసమే (2) నీ సముఖములో నిలిచానయ్యా యేసయ్యా.. నీ శక్తితో నింపుమయ్యా (2) ||స్తుతి|| నా ఆశయముతో నా కోరికతో నా గురి నీవని పరుగిడుచుంటిని (2) నీ కోసమే - నీ కృప కోసమే (2) నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా.. నీ మహిమతో నింపుమయ్యా (2) ||స్తుతి|| 🙏 వందనాలు 🙏
Really bless you more
Thank you very much brother, its a blessing to sing your compositions; May God bless your faithful service in his ministry!!!
L🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉😅😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🐽🐽🐽🐽🐽😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉🙃😉🙃😉😉😉😉😉😉😉😉😉🙃🙃🙃🙃😉🙃🙃😉😉😉😉🙃😉😉😉😉😉😉😉😉😉😉😉😉
Super song sister,
Wonderful voice,
స్తుతి సింహాసనాసీనుడా
నా ఆరాధనకు పాత్రుడా (2)
నీవేగా నా దైవము
యుగయుగాలు నే పాడెదన్ (2) ||స్తుతి||
నా వేదనలో నా శోధనలో
లోకుల సాయం వ్యర్థమని తలచి (2)
నీ కోసమే - నీ కృప కోసమే (2)
నీ వెలుగులో నిలిచానయ్యా
యేసయ్యా.. నీ ఆత్మతో నింపుమయ్యా (2) ||స్తుతి||
నీ సేవలోనే తరియించాలని
నీ దరికి ఆత్మలను నడిపించాలని (2)
నీ కోసమే - నీ కృప కోసమే (2)
నీ సముఖములో నిలిచానయ్యా
యేసయ్యా.. నీ శక్తితో నింపుమయ్యా (2) ||స్తుతి||
నా ఆశయముతో నా కోరికతో
నా గురి నీవని పరుగిడుచుంటిని (2)
నీ కోసమే - నీ కృప కోసమే (2)
నీ వెలుగులో నిలిచానయ్యా
యేసయ్యా.. నీ మహిమతో నింపుమయ్యా (2) ||స్తుతి||
🤗🤗🤗
👌👌👌🙏🙏🙏
3:05 3:05 3:05 3:06 3:06 3:06
Super akka😊
చాలా.వందనాలమ్మ.దేవుడే.నిన్ను దీవించును.గాక?ఆమేన్ pతీమోతి.ఉమన్ దేశం
చాలమంచి పాట పాడి దేవుని స్తుతించి నందుకు వందనాలు దేవునికి మహిమ క్కలుగునుగాక preas the lotd
Exellent prise lord
పాట చాలా బాగుంది సిస్టర్ మీరు బాగా పాడారు దేవునికి స్తోత్రం మీకు వందనాలు చెల్లిస్తూఆమెన్
Praise the lord sister ఇలాగే మనందరం పరలోకంలో ఆయనను స్తుతిస్తూ,ఆరాధించాలని ,ప్రతిక్షణం జీవితాన్ని సరి చేసుకుంటూ ఏసన్న గారితో కలిసి పాడాలని ప్రతి క్షణం ప్రార్థిస్తున్నాను.✝️✝️✝️🙏🙏🙏🙏 అమెన్
Dear sister praise the lord it’s composed and written by me KY RATNAM
ఐయామ్ వేటింగ్ అన్నయ్యా
Our sincere apologies brother !!!We have now updated the information correctly..Thank you for messaging us.Thankyou for composing this meaningful worship song !
చాలా బాగుంది రచన...సంగీతం చాలా వినసొంపుగా ఉంది...ఇంత మంచి పాట రాసి స్వరపరచినందుకు కృతజ్ఞతలు .Praise the Lord 🙏
Amen 🙏
సిస్టర్ వొక సాంగ్ పాడర. పరిమితి లేని ఆ ప్రేమను తలంచి తలంచి స్తుతింతును
Supersinging sister
Meelaga devuni aradhinchadaniki naku chakkani swaram devudu icchulaguna prayer cheyandi please praise the lord
Song super ga paadaru👏🙏
❤❤❤❤❤❤❤❤super
Na inspiration nuvve sis thanku so much 🙏
Akka chala baga paadaw
Wonderful message amen amen amen amen amen amen amen amen amen
Praise the lord ...Praise the lord
God bless you
Devudu tana vistaramyna krupanu Analeni ATMA nu me py kummarinchunugaka .amen..
Azra I P C churchAkinapally
Me swarm adbutam meru pade
Songs salavaraku kantastame
ina me songs appudu vintutanu
ma sangam modativadanu (54).
Pls prair to me Amma......
So superb madam you sang melodiously God glorified Amen Halleluya GOD Bless you Madam
God bless you sister 😊
praise the lord
AMEN praise the lord sister Garu 🙏🙏🙏
God bless you sister Garu 🙏🙏🙏
Praise the Lord betty sandesh sister🙏🙏🙏🙏🙏 🥰🥰🥰🥰🥰❤🥰🥰🥰🥰🥰🙏🙏🙏🙏🥰🥰🥰🥰🙏🙏🥰🥰❤❤🥰🥰🥰🙏🙏❤❤🥰🥰🥰🥰🙏🙏❤🥰🥰🥰
వందనాలు🙏 అక్క
Beulah church⛪ అక్క
Very very nice singing🎤 అక్క
Praise the lord
Praise the Lord nanna 🙏
Aman 🙏🏻 hallelujah 🙌⛪🙏🏻 praise the lord 🙏🏻💐 God bless you 🌹
good night madam
Good singing
Praise the lord akk 🙏🙏🙏
మీ పాటలు చాలా చక్కగా పాడారు అక్క
సుత్తించి పాడెదంన్ సుత్తుల స్తోత్రర్వుడా అనే పాట నాకోసం పాడాడి అక్క 🙏🙏
Superb👌
Praise the Lord amin praise amin
Praise the Lord sister beautifully song
Chala bhaga padaru madam jesus blessings to you
Praise the lord sister Garu song chaalabagundhi ❤❤
God bless you abundantly my daughter.wonderful song of praise and worship with your magical voice winning my heart. THANK YOU JESUS.
Praise the lord Sister 🙏🙏 nice singing and Lyrics also good 👏👏👏👏
God bless u akka
Praise the lord Akka ❤😍🙏
Praise the Lord sister
Praise the lord.....
Song superb ga padaru sis Exllent👌👌👌 praise the Lord🙏 all glory to Jesus🙌
చాలా బాగా పాడారు సిస్టర్...దేవునికి స్తోత్రములు....🙏
I love this song praise the Lord
Praise the lord❤❤🎉
పాట చాలా అద్భుతంగా ఉంది దేవుని నామమునకే ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ హల్లెలూయ 🙏🙏🙏
Praise the Lord sister🙏🙏🙏🙏🙏
Praise the Lord 🙏🙏 akka
God bless you akka your spiritual voice God is gift
Praise the lord 🙏🙏🙏
🌿హల్లెలూయ🕊️
Thank you Jesus 🙌🙌🙌 for this song God bless you 🙌 Sister garu 😇
God Bless U...
Sister 💐🙏
Praise the lord Betty Amma 🙏👌
🙌 Super 🙌 singing 🙌 sister 🙌🙌🙌
Nice Singing..,👍
Vandanalu betty akka... May God bless you abundantly... Good song I'm listening first time... Excellent music also... Praise God for your amazing voice..next time aandhra kraisthava keertanalu songs padandi akka
Upload దేవుడే నాకాశ్రయంబు అభయం అభయం song From Appc hymn
పాట చాలా అద్భుతంగా పాడారు అక్క మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 💐🙏🙏
Praise the lord 🙏 excellent song
Praise the lord 🙏🌼🙏🌹🙏🌼🙏🌹🙏🌼🙏🌹🙏🌼🙏🌹🙏🌼
స్తుతి సింహాసనాసీనుడా
నా ఆరాధనకు పాత్రుడా (2)
నీవేగా నా దైవము
యుగయుగాలు నే పాడెదన్ (2) ||స్తుతి||
నా వేదనలో నా శోధనలో
లోకుల సాయం వ్యర్థమని తలచి (2)
నీ కోసమే - నీ కృప కోసమే (2)
నీ వెలుగులో నిలిచానయ్యా
యేసయ్యా.. నీ ఆత్మతో నింపుమయ్యా (2) ||స్తుతి||
నీ సేవలోనే తరియించాలని
నీ దరికి ఆత్మలను నడిపించాలని (2)
నీ కోసమే - నీ కృప కోసమే (2)
నీ సముఖములో నిలిచానయ్యా
యేసయ్యా.. నీ శక్తితో నింపుమయ్యా (2) ||స్తుతి||
నా ఆశయముతో నా కోరికతో
నా గురి నీవని పరుగిడుచుంటిని (2)
నీ కోసమే - నీ కృప కోసమే (2)
నీ వెలుగులో నిలిచానయ్యా
యేసయ్యా.. నీ మహిమతో నింపుమయ్యా (2) ||స్తుతి||
🙏 వందనాలు 🙏
Hakao
Praise the lord Betty Akka 🙏🏻
Praise the Lord sister 🙏 wonderful singing
Praise God 💜🥰🙏
Glory to God alone 🙌❤️❤️ God bless you abundantly Akka ❤️❤️
Amen
Akka brathakalani asaledhayya song padandi akka
🔴 song lyrics in telugu & english 🔴
స్తుతి సింహాసనాసీనుడా
నా ఆరాధనకు పాత్రుడా (2)
నీవేగా నా దైవము
యుగయుగాలు నే పాడెదన్ (2) ||స్తుతి||
నా వేదనలో నా శోధనలో
లోకుల సాయం వ్యర్థమని తలచి (2)
నీ కోసమే - నీ కృప కోసమే (2)
నీ వెలుగులో నిలిచానయ్యా
యేసయ్యా.. నీ ఆత్మతో నింపుమయ్యా (2) ||స్తుతి||
నీ సేవలోనే తరియించాలని
నీ దరికి ఆత్మలను నడిపించాలని (2)
నీ కోసమే - నీ కృప కోసమే (2)
నీ సముఖములో నిలిచానయ్యా
యేసయ్యా.. నీ శక్తితో నింపుమయ్యా (2) ||స్తుతి||
నా ఆశయముతో నా కోరికతో
నా గురి నీవని పరుగిడుచుంటిని (2)
నీ కోసమే - నీ కృప కోసమే (2)
నీ వెలుగులో నిలిచానయ్యా
యేసయ్యా.. నీ మహిమతో నింపుమయ్యా (2) ||స్తుతి||
sthuthi simhaasanaaseenudaa
naa aaraadhanaku paathrudaa (2)
neevegaa naa daivamu
yugayugaalu ne paadedan (2) ||sthuthi||
naa vedanalo naa shodhanalo
lokula saayam vyardhamani thalachi (2)
nee kosame - nee krupa kosame (2)
nee velugulo nilichaanayyaa
yesayyaa.. nee aathmatho nimpumayyaa (2) ||sthuthi||
nee sevalone thariyinchaalani
nee dariki aathmalanu nadipinchaalani (2)
nee kosame - nee krupa kosame (2)
nee samukhamulo nilichaanayyaa
yesayyaa.. nee shakthitho nimpumayyaa (2) ||sthuthi||
naa aashayamutho naa korikatho
naa guri neevani parugiduchuntini (2)
nee kosame - nee krupa kosame (2)
nee velugulo nilichaanayyaa
yesayyaa.. nee mahimatho nimpumayyaa (2) ||sthuthi||
1:24
1:52 1:52 1:52 1:53 1:53
So...blessed to listen this song 🎵 🙏 🙌 praise God sister 🙏
🙏
Tq for your song
Sister please sing one song for me anduko nanenthaga neevu praminchithivo dava
God.bless.you
❤❤❤
Praise the lord sister👏👏👏👏
PRAISE THE LORD AKKA🙏🏻
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Excellent song and singing
Sister please sing SILUVA CHENTA CHERINADE song it is also a very good song
🙏🏻
Not by ezra Sastry garu
I hope you will change the credit details
Akka "saati evaruuuuu leru ilaloo, samaanulevaruuuuu Iha paramulooo" song paadavaa akka. Plzzz🙏🙏🙏🙏🙏
Track ledha
Praise the lord
Praise the lord 🙏🙏🙏
Praise the lord sister 🙏🏼
God bless you sister,,🙏💐
Akka brathakalani asaledhayya song padandi akka
Akka good
Praise the lord sister ❤🙏
Praise the Lord Jesus🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏