పిల్లల భవిష్యత్తుని తల్లితండ్రుల భయంతో కొంటున్న కార్పొరేట్ విద్యా మాఫియాకి - యువ జన పార్టీ ULTIMATUM

Поділитися
Вставка
  • Опубліковано 10 тра 2024
  • పిల్లల భవిష్యత్తుని తల్లితండ్రుల భయంతో కొంటున్న నారాయణ, చైతన్య మాఫియాకి - యువ జన పార్టీ ULTIMATUM.
    Sri Chaitanya and Narayana Junior Colleges have been subjecting Class 10 students to harassment by initiating classes just three days after the conclusion of their exams on March 30th, 2024. This blatant disregard for the rules and regulations outlined by the Board of Intermediate Education Department is not only alarming but also a leading cause of student suicides in Telangana. These institutions are failing to provide a nurturing environment for young minds and are instead exposing them to toxic conditions.
    Numerous calls from Class 10 students, particularly those coerced into joining Sri Chaitanya Junior College, Akshara Extension Branch, have highlighted instances of mental pressure on students.
    We have taken the necessary step of lodging a formal complaint with the Board of Intermediate Education authorities.
    This video serves as evidence of the situation.
    After requesting these institutions to close their illegal operations, we hereby give Ultimatum to shut their illegal operations within 72 hours to safeguard the interests of the young minds, or else Yuva Jana Party will get into action to stop these illegal operations.
    #IntermediateStudentsSuicide #TelanganaIntermediateStudents #StudentsSuicide #ikranthibandela #inyjparty #inyjp #secunderabad #hyderabadparliament #hyderabad #BoardofIntermediateEducation #NarayanaJuniorCollege #SriChaitanyaJuniorCollege #juniorcollege #Suicides #Students #iit #iitjee #eamcet #telangana #yuvajana #yuvajanaparty #BIE

КОМЕНТАРІ • 811

  • @DINESH-DARELLI
    @DINESH-DARELLI Місяць тому +350

    గవర్నమెంట్ చేయాల్సిన పని మీరు చేస్తున్నారు Big Salute🫡

    • @sagark5032
      @sagark5032 Місяць тому +2

      Ha bro but no use close cheyaru

    • @venkatthumu8240
      @venkatthumu8240 Місяць тому +1

      గవర్నమెంట్ చేయవ్సిన పని మీరూ ఛాల థాంక్స్..

    • @jaysevalalmaharaj5505
      @jaysevalalmaharaj5505 Місяць тому +1

      Great bro

    • @hariharaprasadsomavarapu4513
      @hariharaprasadsomavarapu4513 Місяць тому

      Good collection bussiness

    • @vinaykunisetty8179
      @vinaykunisetty8179 Місяць тому

      Govt. ఆ కార్పొరేట్ కాలేజెస్ తొ కలిసి చేస్తుంది సోదరా తల్లి దండ్రుల భయాన్ని క్యాష్ చేసుకుని..

  • @mohana9460
    @mohana9460 Місяць тому +81

    అన్నా మీరు చేయుచున్న ఈ మంచి పనికి ప్రైవేట్ టీచర్స్ కూడా సపోర్ట్ చేస్తాము
    అన్నా మీకు మా శాల్యూట్. విద్యార్థి సంఘాలు కూడా చేయలేని పని మీరు చేస్తున్నారు

  • @Ramjanbaig71
    @Ramjanbaig71 Місяць тому +198

    విద్యార్థి సంఘాలు చేయలేని పని
    మీరు చేశారు... రియల్లీ మీరు గ్రేట్ సర్... హాట్స్ అప్... To యు సర్... ✊✊

    • @venkatthumu8240
      @venkatthumu8240 Місяць тому

      Super

    • @user-zj2rc8mn8f
      @user-zj2rc8mn8f Місяць тому

      Student union vallu ammudhu poye jaathi .okappudhu youth ki manchi lakhsynaalu , responsible vundhe vi ippudhu 25 years lopu vunna vallu lo edhi manchi edhi chedhu anedhib, evadhi matalu chebhuthaadhu , evadhu prajalaku manchi chesthunnadhu anedhi Vella ki kanisam avgahana kudha ledhu adhe manam oka 40, 50,60, 70 years vallanu adhugu nijalu nirbhayam chebhtasru .
      Roads midha kattuku pattuku ni 3 to 4 people oka person ni nariki narki champatam common ayyindhi .
      40 years back appudhu youth ilanti sangatana jarigithe ventane react ayyi vallanu tarimi tarimi pampinchevallu appudhu youth ala vendevallu
      But ippudhu youth lo selfish and swardhaparulu and piriki vallu main banisalu

    • @Pulihara
      @Pulihara 29 днів тому +1

      వాళ్ళు వీళ్ళని కొనేసారు.

  • @harijanamahesh8800
    @harijanamahesh8800 Місяць тому +84

    నీ ధైర్యం కు హ్యాట్సఫ్

  • @divakareenadu3162
    @divakareenadu3162 Місяць тому +30

    మీరు చేస్తున్న ఈ ప్రయత్నం సూపర్
    నారాయణ చైతన్య కాలేజీల వల్ల ఎంతో మంది తల్లిదండ్రులు నానా అవస్థలు పడుతున్నారు
    విద్యార్థులతో వ్యాపారం చేస్తున్నారు
    ప్రకటనలు ఇచ్చి జనాలనిమోసం చేస్తున్నారు.
    గవర్నమెంట్ ఎందుకనో తెలియదు కానీ ఇలాంటి వారిని వదిలేస్తుంది
    మీరు చేస్తున్న పని చాలా గొప్పది.

  • @madilapuramthirupathi9067
    @madilapuramthirupathi9067 Місяць тому +26

    సార్ మీరు ఎవరో తెలియదు కానీ మీరు చేస్తున్న ఈ పనికి వందనాలు🙏🙏

  • @surenderb9000
    @surenderb9000 Місяць тому +87

    అబ్బా ఇన్ని రోజులకు ఒక్క దమ్మున్న మగాడు వచ్చాడు,, ఇక డబిడిదిబిడే,,super sir

    • @drgnraoclinic7284
      @drgnraoclinic7284 Місяць тому +1

      Kani meanam kuda thoduga niludham mana pillanu aa college s ki join cheyadhu

    • @gouthamuideveloper6123
      @gouthamuideveloper6123 Місяць тому

      Campus ki velli godava padithe em avtundi bro rules prakaram govt tho fight cheyali veedu vellagane college museyaru ga

  • @thummadevadanam87
    @thummadevadanam87 Місяць тому +22

    నారాయనని ఎత్తి లోపలేస్తే సరిపోతుంది.Thankyou sir

  • @krishnamohan350
    @krishnamohan350 Місяць тому +292

    నారాయణ కాలేజ్ వల్ల చాలామంది పిల్లలు చచ్చిపోయారు కానీ తల్లితండ్రులకు బుద్ధి ఉండదు అక్కడే చేరుస్తారు ఆ నారాయణ గాడు ఆంధ్రలో ఎమ్మేల్యే అభ్యర్థి గెలిస్తే మంత్రి కూడా అవుతాడు

    • @ravinderreddythoomkunta9039
      @ravinderreddythoomkunta9039 Місяць тому

      వేలాది మంది విద్యార్థుల ఉసురు తగిలి నారాయణ కొడుకు చనిపోయాడు

    • @maheswarachinna2841
      @maheswarachinna2841 Місяць тому +9

      కరెక్ట్ గా చెప్పారు

    • @ratnaprasadnaidubasa9407
      @ratnaprasadnaidubasa9407 Місяць тому +11

      Vurai halwa narayana college pass percentage 98% ..ra & neet jee top students ra ...these institutions r best for studies utilise properly...yes u must demand government ra halwa government school can't have good bathroom

    • @krishnamohan350
      @krishnamohan350 Місяць тому

      @@ratnaprasadnaidubasa9407 are howle 2014 nundi 2019 varaku Narayana vaalla Bava ganta Sreenivas education minister ra vaadu enduku bathrooms kattinchaledu ani adugu alage saraina professors ni enduku appoint cheyyaledu ani adugu nannu anatam kaadu vaallu andaru okati ayyi dochukunnaru waste ga 1st alochinchu tarwata nannu anachu nuvvu Narayana college lone chaduvukuni untav anduke buddi kooda sarigga ledu neeku

    • @krishnamohan350
      @krishnamohan350 Місяць тому +5

      @@ratnaprasadnaidubasa9407 Narayana & vaalla Bava ganta(education minister) iddaru kalisi 2014 to 2019 dochukunnaru appudu enduku saraina Maintaince government college laku ledu adi adugu vaalliddaru kalisi government colleges&schools nashanam chesaru halwa ga

  • @kameshpatta7877
    @kameshpatta7877 Місяць тому +49

    అన్న మీరు ఎంత చెప్పినా వేస్టే పేరెంట్స్ లో మార్పు రానంత వరకూ eelanti ఎడ్యుకేషన్ మీద బిజినెస్ చేసుకునే వాళ్ళు మూడు పువ్వులు ఆరు కాయలు లాగా జనాలు సొమ్ము దెబ్బుతారు

    • @anniyan2575
      @anniyan2575 Місяць тому

      100%correct parents lo marpu ranantha varaku Vidya ane perutho college lu dochukoni thintaaru

    • @AkulaRishi-wl4sb
      @AkulaRishi-wl4sb Місяць тому

      Exact ga cheppinaru bro

    • @ramanareddy6060
      @ramanareddy6060 Місяць тому

      Government and government officers సరిగా ఉంటే ఎవరు పోరాడాల్సిన పని లేదు పేరెంట్స్ నా పిల్లవాడు వెనక పడతాడు అని ఇష్టం లేకున్నా చేరుస్తున్నారు so government has to take right action against management

  • @Kenny-qi4my
    @Kenny-qi4my Місяць тому +83

    ఈ కార్పొరేట్ కాలేజీ లన్నీ పిల్లల మీద ఒత్తిడి తెచ్చి వారు ఆత్మహత్యలు చేసుకునేటట్లు చేస్తున్నారు.
    వాళ్ళ ధన దాహం పిల్లల ప్రాణాలు తీస్తుంది.

    • @vijayabulusu4595
      @vijayabulusu4595 Місяць тому +1

      Parents mundu marali vallake korikalu yekkuva

  • @andhrakashmirlammasingitri5582
    @andhrakashmirlammasingitri5582 Місяць тому +11

    Sir Iam from ఆంధ్రా..but మీరు చేసే పనికీ 🙏🙏🙏

  • @polamreddymuralikrishna8540
    @polamreddymuralikrishna8540 Місяць тому +56

    అన్నా మీరు చేస్తున్నది కుడసమాజ సేవ ,bayapadavaddhu mundhuku vellandi all the best

    • @Krishnayadav19831
      @Krishnayadav19831 Місяць тому

      విల్లు కేవలం డబ్బులు దెగ్గడం కోసం ఇవ్వని చేస్తారు.

  • @amararapuvishwa9141
    @amararapuvishwa9141 Місяць тому +21

    ఈ ప్రైవేట్, కార్పోరేట్ స్కూళ్ళు, కాలేజీలు పిలగాళ్ల జీవితాలను చాల వరకు ఆగం చేస్తున్నాయి. మీరూ చేసే సమాజ సేవా చాలా బాగుంది అన్న గారూ. మీరూ ఈ లానే మంచి పనుల చేసుకుంటూ ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను అన్న గారూ. All the best అన్న.

  • @r9newschanneltelugu370
    @r9newschanneltelugu370 Місяць тому +50

    చాలా బాగా చేస్తున్నారు

  • @tarunkumarIndia369
    @tarunkumarIndia369 Місяць тому +28

    Revanth Reddy Government should take action against these colleges

    • @Utriot3
      @Utriot3 Місяць тому +1

      Every govt anthe Sri Chaitanya and Narayana valle dabbulu ichi Manage chestharu so no use

    • @user-qo2sd5uk3m
      @user-qo2sd5uk3m Місяць тому

      Owner is ravanth reddy friend. He will not take action

  • @MUDAVATHTHIRUPATHICHOUHANAssis
    @MUDAVATHTHIRUPATHICHOUHANAssis Місяць тому +17

    Niku na hrudayapurvaka dhanyavadalu mithrama🙏

  • @ithamrajubhutham3566
    @ithamrajubhutham3566 Місяць тому +14

    Anna meeru evaro teliyadhu kani mi responsibility ki hats off

  • @girigudise7390
    @girigudise7390 Місяць тому +85

    సూపర్ సూపర్ అన్న మా ఇద్దరి పిల్లలు చదివించడానికి అప్పుల పాలైన అన్న మేము

    • @vijayabulusu4595
      @vijayabulusu4595 Місяць тому

      Govt colleges join cheyalsindi kada

    • @indiragunasekhar1825
      @indiragunasekhar1825 Місяць тому

      Mari antha appulu chestu enduku akkada chadivinchadam. Endukante meeku kuda telusu govt colleges lo chaduvu chepparu ani. Ippudu ikkada hangama chesevadu govt colleges lo cheyyochu kadaa. Enduku sariga cheppatledu ani. Cheyyaru endukante akkada cheste first veedini teesukelli bokkalo vesi kummestaru. Ade private colleges ayithe konthasepu hangama cheste vaadu edo money istadu. Asalu mundu parents sariga unte ituvanti problems raavu

  • @mullapudikoteswarrao5148
    @mullapudikoteswarrao5148 Місяць тому +6

    ప్రక్షాళన చేయండి. మీకు అభినందలు. తల్లిదండ్రులు ల ఆశలను డబ్బుగా మార్చుకొంటున్న విద్యా సంస్థల మీద చర్యలు తీసుకోవాలి. అధికారులు కూడా వీరితో కుమ్మక్కు అవుతుండ వచ్చు

  • @k.nageswararao3088
    @k.nageswararao3088 Місяць тому +4

    సూపర్ సూర్....ఈ నాకొడుకులు పిల్లులు మనోభావాలను...స్వేచ్ఛ లేకుండా....డబ్బులు దోచుకునే పనిలో ఉన్నారు అన్న.....

  • @nyayasaagaram
    @nyayasaagaram Місяць тому +4

    క్రాంతి కుమార్ అన్న గారు మీరు చాలా పెద్ద వాళ్ళను డీ కొంటున్నారు. మీకు ఆల్ దీ బెస్ట్...మీ ఈ ప్రయత్నం లో విజయం సాధించాలి అని కోరుకుంటున్న ...❤

  • @truecitizen1
    @truecitizen1 Місяць тому +45

    We support brother

  • @rachabantivenkateshwarlluy1676
    @rachabantivenkateshwarlluy1676 Місяць тому +3

    అన్న మీరు చేస్తున్న పని చాలా బాగుందండి. పిల్లలపై ఒత్తిడి లేకుండా చేయండి

  • @ChandraSekhar-bz9xm
    @ChandraSekhar-bz9xm Місяць тому +22

    Good effort should enlighten authorities and we expect CM Ravent Reddy to take corrective steps and get control of this worst situation of building pressure on students.👏🏻👏🏻👏🏻

  • @Jagannathvlog495
    @Jagannathvlog495 Місяць тому +8

    Sir Heartfully i Appreciate to you To Fight Student issues...To Get solution..

  • @kundurthiramu
    @kundurthiramu Місяць тому +26

    ఆంధ్ర లో మొదలు ఇన కార్పొరేట్ స్కూల్ దరిద్రం..ఇప్పుడు తెలంగాణ లో కి వచ్చింది...తరిమికొట్టాలి...

  • @kameshpatta7877
    @kameshpatta7877 Місяць тому +4

    Anna meeru last వరకు ఫైట్ చేస్తారా లేక మధ్య లో వదిలేస్తారా మీరు చేస్తున్న పని చాలా మంచి ది పిల్లల ప్రాణాలు కాపాడండి tq అన్న we are with u

  • @d.d.s.sakherd.d.s.sakher2297
    @d.d.s.sakherd.d.s.sakher2297 26 днів тому +1

    మీ పార్టి లో అన్ని స్థానాలకు అభ్యర్థులను దయచేసి పెట్టగలరు ఇప్పటి నుంచే వర్కుచేసుకుంటారు ప్రజలే ఆదుకునేందుకు ముందుకు వస్తరు మీకు ధన్యవాదాలు

  • @narenniz601
    @narenniz601 Місяць тому +26

    ప్రైవేట్ టీచర్లు కి నో సెలవలు , no Sunday, no పండగలు, ప్రతి టిచర్ కొంత మంది పిల్లలను join చేయాలి, లేకుంటే మైండ్ ప్రెసర్ పెడతారు.

  • @Save.hinduism
    @Save.hinduism Місяць тому +27

    Govt don't take any action on them.... Time waste

  • @venkateshvenky-jr5vy
    @venkateshvenky-jr5vy Місяць тому +10

    Sir సార్ చైతన్య నారాయణ ఆ యొక్క స్కూల్, కాలేజె ఆంధ్ర లోనే కాదు మా కర్ణాటకలో కూడా సేమ్ ఇలానే చేస్తున్నారు

  • @betterkakinada
    @betterkakinada Місяць тому +6

    Excellent mr Kranthi Kumar. U have done a great job. U made all evidence. I too had a lot of fights with DEO. Rjd and inter board on this issue. Children are squeezed and they are pip to pressure. And teachers are forced to work for summer salary. And parents should have common sense. They switch on ac and sleep in summer. Kids are fried and roasted in these chambers. So called class rooms.

  • @kiranchiluveru5085
    @kiranchiluveru5085 Місяць тому +45

    అన్నా మీకు దండం పెడతా అన్న మీరు అయినా పూర్తిగా న్యాయం జరిగే వరకు నిలబడండి అన్నా
    పిల్లల జీవితాలు ఆగం అవుతున్నాయి

  • @Pramesh-st7wu
    @Pramesh-st7wu Місяць тому +3

    చాలా బాగా చేస్తున్నారు సర్ సూపర్ సర్

  • @MsRaaama
    @MsRaaama Місяць тому +1

    Superb... you are brave and fighting for good............big big salute to you.. love you my brother.. I am with you for good. Save children from this mafia...

  • @botchaudayababu2662
    @botchaudayababu2662 Місяць тому +1

    Sri chaitanya మరియు నారాయణ వఛ్చి పూర్తిగా ఎడ్యుకేషన్ వ్యవస్థ కంపు చేసేసారు. అన్నయ్య!

  • @pranawfamilyvlogs
    @pranawfamilyvlogs Місяць тому +7

    Great initiative..... Worst education system manadi.... Politicians marananni rojulu mana system maradu... Business chestunnaru

  • @abhaymedia1993
    @abhaymedia1993 Місяць тому +1

    ఎస్ మీరు చేస్తున్నది చాలా కరెక్ట్ బ్రదర్ పిల్లలపై మెంటల్ టెన్షన్ అండ్ ప్రెషర్ పడుతుంది

  • @swathikumarvullivullivulli1386
    @swathikumarvullivullivulli1386 Місяць тому +2

    విజయవాడ లో ఇలాగ ఇపుడు కూడా కాలేజీ లీవు లేకుండా పిల్లలు ని టచర్ చేస్తున్నారు మీలాగా నిజాయితీ గా ఉండే వాళ్ళు నెంబర్ పెట్టండి సార్ ప్లీజ్ 💐

  • @kpavan4499
    @kpavan4499 Місяць тому +9

    Iam the student of Narayana junior College,Our collage also will be running illegal classes ,but no response ,from APVB

    • @mlcss8032
      @mlcss8032 Місяць тому

      Ho t.c tesukoni home town lo join aipo tammudu falthu clgs

  • @drynm9536
    @drynm9536 Місяць тому +7

    అమాయక ప్రజలారా... తీన్ మార్ మల్లన లను చూడలేదా.. మీరు టెన్షన్ తెచ్చుకోవద్దు.. చివరికి ఏమీ కాదని ఈ చైనా వారికి తెలుసు.మామూలుగానే కొంత ఖర్చు అవుతుంది..నెల తర్వాత ఈ సమస్య ఎంత మంది కి గుర్తు ఉంటుంది..ఈ 30 సంవత్సరాలలో ఇలాంటి వి ఎన్ని చూడలేదు...

  • @shivagopala6457
    @shivagopala6457 Місяць тому +2

    Really great sir.telangana govt emi chestundi please take action immediately..narayana and chaitanya. Ban cheyali sir..

  • @ranganathsuvarna4792
    @ranganathsuvarna4792 Місяць тому +3

    మీరు హాస్పిటల్ కూడా సందర్శించండి స్కూల్లో కాలేజీలతో పోతే మరి హాస్పిటల్ దారుణం సార్

  • @pdfpdf5642
    @pdfpdf5642 Місяць тому +3

    Good work....Keep it up, you'll become the CM soon.

  • @bhaskaraakhilesh5055
    @bhaskaraakhilesh5055 Місяць тому +8

    Sir Thank u sir we saved so many children life if I got any information I will inform u in future

  • @rameshgoud3042
    @rameshgoud3042 Місяць тому +2

    Brave leader hat's off keep it up 👌

  • @user-vm7xg6fv6g
    @user-vm7xg6fv6g Місяць тому +3

    ప్రభుత్వం అసమర్ధత కారణం ఈ మాఫియ్య కి జయ్ శ్రీరామ్

  • @mvaralaxmi2678
    @mvaralaxmi2678 Місяць тому +4

    టెన్త్ క్లాస్ రిజల్ట్ రాకముందే క్లాసులు స్టార్ట్ చేస్తుండ్రు
    ఇంటర్ సెకండియర్ పిల్లలది బ్రెయిన్ తినేస్తున్నారు
    మంచిగా అర్థమయ్యేటట్టు క్లాసులు చెప్తారు అంటే అది చెప్పారు. బడి ఫైడ్ చేయడం అంతే పిల్లల తెలివి తోటి వారె చదువుకోవా లి అంతే ఫుడ్ అస్సలు బాగుండదు గవర్నమెంట్ కి ఎన్ని డబ్బులు ఇస్తారు ఏమో కానీ గవర్నమెంట్ తరుపున ఒక్క ఎంక్వయిరీ కూడా ఉండదు. ఫీజులు మాత్రం చాలా వసూలు చేస్తారు

  • @veerababu1183
    @veerababu1183 Місяць тому +3

    మా గోదావరి జిల్లాలో తిరుమల కాలేజీ పరిస్థితులు కూడా అదే

  • @bhanuprasadpalnati5187
    @bhanuprasadpalnati5187 Місяць тому +3

    Parents ki కూడా counselling ఇవ్వాలి

  • @sumanporla4081
    @sumanporla4081 Місяць тому +2

    Suprrb broo...ni lanti vallu constituency ki oka 5 members unte ilanti clgs anni pani pattagalaru..miru matram chala goppa pani chesthunaruu suprb broo....idi government ki enduku kanapadadu

  • @krishnakumaram1
    @krishnakumaram1 Місяць тому +3

    Leaders like you should come forward to welfare of the society

  • @aadithyasangani717
    @aadithyasangani717 Місяць тому +1

    Super initiative, Narayan srichaitanya Telugu rastralalo vidyavyavasthani brastupattimchayi

  • @gloryt1361
    @gloryt1361 Місяць тому +2

    Super brother..ilage munduku vellali ..

  • @rajamoulikongonda4365
    @rajamoulikongonda4365 Місяць тому +2

    Many students are roaming on the road, they don't like studies at least a few of them are listening the classes..... now you are sending them again on to the roads because of your personal reasons

  • @user-wk2ob6ww6m
    @user-wk2ob6ww6m Місяць тому +2

    Wow change is going to happen salute to you Anna 🎉🎉❤

  • @c.skameswari1838
    @c.skameswari1838 Місяць тому +2

    Excellent destination.

  • @thirupathilavudya2054
    @thirupathilavudya2054 Місяць тому +2

    ఎలాగైనా సోషల్ మీడియా లో ఫేమస్ కావాలని చూస్తున్నావ్ గాని, చదువుకునే వాళ్ళను చదువుకొని

  • @akshintalasurendrakumar2715
    @akshintalasurendrakumar2715 29 днів тому +1

    Goverment need to change some rules in Education Sector. Because so many minors are taking lot of stress and some of them are loosing their life due to pressure.

  • @sridharch2822
    @sridharch2822 Місяць тому +5

    Nice Anna meeru chala cool gaa decent gaa handle chestunnaru 👌👌👌

  • @satyanarayanapanchala5386
    @satyanarayanapanchala5386 Місяць тому +11

    Good job

  • @sandeepthementor2461
    @sandeepthementor2461 Місяць тому +3

    Anna I appreciate your responsibility.
    BUT PARENTS SHOULD CHANGE 1ST...PARENTS ITSELF WILLING TO SEND STUDENTS FOR THIS KIND OF EDUCATION

  • @PANDUmotivation
    @PANDUmotivation Місяць тому +2

    అన్న మీరు చేస్తున్న పని చాలా బాగుంది అలాగే ఫీజులపై కూడా పోరాటం చేయండి ఇంకా బాగుంటుంది 👏

  • @vikramfashonhub
    @vikramfashonhub Місяць тому

    I SEE A TRUE LEADER AND A FIGHTER IN YOU✊✊✊✊✊✊✊

  • @ahamedsalma2166
    @ahamedsalma2166 Місяць тому +2

    Great job sir.

  • @shivak5382
    @shivak5382 Місяць тому +7

    Sir, schools lo january lo ne next class classes start chesthunnaru. It builds immense pressure on the kids minds. For example: Jan or Feb lo 5th standard exams pettesi, oka 10 days holidays ichi malli ventane 6th standard classes April varaki conduct chesthunnaru. This builds pressure on those little minds. Please complaint on this, too.

  • @prudviraj2515
    @prudviraj2515 Місяць тому +1

    Nice work kranthi, form a organization and ask any one to join the organization valntarly. You r brave person, fighting alone with system is not a lot small thing, if u have team you can change educational system n the pressure on students n parents to. All the best 👍

  • @fivestarcabs3791
    @fivestarcabs3791 Місяць тому +1

    Excellent job sir… me lanti vallu AP lo kuda untey bagunnu… be care full sir.. Narayana and Sri Chaitnya big mapia bothe states

  • @sai41059
    @sai41059 Місяць тому +13

    Brother ....instagram lanti short time content unna social media lo upload cheyandi .... viral chestham ....so atleast meku support la untadi ...just a small suggestion

  • @venkatramanakakileti1575
    @venkatramanakakileti1575 Місяць тому

    గ్రేట్ ఇనిషియేటివ్ అండ్ మోమెంట్ సర్.
    మీరు చెప్పింది నిజం...!
    ఈ కార్పొరేటు ఎడ్యుకేషన్ మాఫియా సేవాలు మీద చిల్లర వేరుకొనే టైప్. స్టూడెంట్స్ జీవితాలు తో ఆడుకొని వాళ్ళని సూసైడ్ చేసుకొనే స్థితికి తీసుకొని వస్తున్నారు వాళ్ళు సొమ్ము కోసం.
    ABVP, SFI తో కోడినేట్ అయ్యి విస్తృతంగా మీ ఉద్యమం చెయ్యాలి మీ కర్తవ్యం నెరవేరాలని ఆశిస్తున్న.

  • @yarearapuraghu
    @yarearapuraghu Місяць тому

    Mee లాంటి మంచి మనిషి కి ఎవరు పోలీస్ వాళ్ళు కావచ్చు లోకల్ కావచ్చు ఎవరు హెల్ప్ చెయ్యారు అన్న బట్ నువ్వు చేసే మంచి పనికి మేము వున్నాము మీ వెంట AP నుంచి కూడా మన తెలంగాణ కు సోపోట్ వుంటుంది మా నుంచి ❤

  • @sasivendra
    @sasivendra Місяць тому +2

    Proud to have people like you 🎉

  • @AshokKumar-jd9wf
    @AshokKumar-jd9wf Місяць тому +1

    You are Real Hero sir

  • @nagendrakondeti1631
    @nagendrakondeti1631 Місяць тому +1

    Good Job. These so called authorities don't know about all-round development of a pupil. Not only bookish knowledge but also society awareness is important. When they spend some time in plays and in the society they will develop more. This simple logic why these corporate educationists and parents are not understanding. Parents also have to change. Do not think about just ranks? Let them grow naturally.

  • @kotariharshanandini2542
    @kotariharshanandini2542 Місяць тому +2

    You are great sir
    Please change the system

  • @syedkhadarvali1664
    @syedkhadarvali1664 6 днів тому

    Same Vijay Devarakonda voice🎉🎉❤.. hats off to you sir🎉🎉

  • @rajugaru4u
    @rajugaru4u Місяць тому

    Salute to you sir on following this system about the wellbeing of the future, which are students.
    Freedom on education is the one which defines the brightness of each and every wellbeing of the student, indeed a bright one.

  • @user-gr6lg5xo3y
    @user-gr6lg5xo3y Місяць тому +1

    Anna ma support meku full ga uvntundi....meru alane diryam ga chiyandi

  • @shivajis3052
    @shivajis3052 Місяць тому +1

    Great Anna meeru nanchi chestunnaru.

  • @Sri-tx7oq
    @Sri-tx7oq Місяць тому +10

    Share this , untill it reach government😢

    • @chnaidu
      @chnaidu Місяць тому +3

      Congress is sleeping..Rahul need party fund

    • @couragecub1473
      @couragecub1473 Місяць тому

      Dabbula vasulu chesukovadani youth organization perita vastaru .it is easy way of earning for them

    • @Sri-tx7oq
      @Sri-tx7oq Місяць тому

      @@couragecub1473 ok sir

  • @ShahidShaik-kl7bc
    @ShahidShaik-kl7bc 28 днів тому

    Great work sir 👏 hats off for your and dashing nature

  • @user-of1ep1dk1r
    @user-of1ep1dk1r Місяць тому +1

    ఆంధ్రా లో కూడా ఈ విదంగా సర్వే చేయాండి

  • @Venkatreddy322
    @Venkatreddy322 Місяць тому +2

    Super Brother.. i m with you always

  • @venuv7959
    @venuv7959 Місяць тому

    Thanks sir
    Government ee collages paina Action theesu kovali

  • @shankarsiva7126
    @shankarsiva7126 Місяць тому +2

    Hats off sir

  • @KameshwarGogisetty
    @KameshwarGogisetty Місяць тому +2

    100% support for you guys!!

  • @kirankumar.madhava
    @kirankumar.madhava Місяць тому

    Thanks for bringing these corporate scams to lime light

  • @chinnukonidala3456
    @chinnukonidala3456 Місяць тому +1

    Meru chala Baga cheputhunnar sir

  • @yugendarsaisahkar360
    @yugendarsaisahkar360 Місяць тому

    మీలాంటి ఒక్కరి కోసం కాలం ఇన్నిరోజులు ఎదురుచూస్తుంది.

  • @itskarthi009
    @itskarthi009 Місяць тому +1

    Excellent🔥🔥🔥👏👏👏

  • @hsentertainments1483
    @hsentertainments1483 Місяць тому +1

    Bro I have seen ur videos from today morning only I was subscribed to ur channel hats off to your fighting with system

  • @ratnakancherla6463
    @ratnakancherla6463 Місяць тому +2

    Sampadinchukonna lakshala kotlu chaalu eppatikaina value tho kudina education evvandi

  • @ramu90143
    @ramu90143 Місяць тому +6

    Wonderful... We will support you bro...please continue

  • @rameshkamalapuram6153
    @rameshkamalapuram6153 Місяць тому +12

    Thanks Anna pillala situation telusukunnanduku

  • @chiranjeevinellimanda4781
    @chiranjeevinellimanda4781 Місяць тому +2

    Hi brother, hats off to your courage..

  • @sakethm7934
    @sakethm7934 13 днів тому +1

    Okavela antha problem unte endhuku sir join avvali ee students, normal colleges lo join kavachuga
    If they cant handle the pressure then why to opt for it
    In this competitive world this amount of hardwork is needed
    Sad but bitter truth

  • @lekkalasrinivasu4973
    @lekkalasrinivasu4973 Місяць тому +5

    అన్నా శశి వెలివెన్ను తణుకు లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో సీట్లు లేవంటున్నారు

  • @Venky2444
    @Venky2444 Місяць тому +2

    Tens of students committed suicide only in these two colleges over the last ten years. No other reasons only structure of these colleges "curriculum".
    crazy thing parents fall in the trap of these colleges with their ranks.The reality who not secure ranks in the strength of ten thousand plus students.
    they only focusing these 100 ranks what about the remaining students carrier and their mental strength.
    Thankyou Kranthi Kumar Bandela❤
    we support you sir!

  • @israkmunna8181
    @israkmunna8181 Місяць тому +1

    Chala mandhi pillalani save chesaru anna .
    Anna miru jagratha vallu mimalni yemaina cheyochu jagratha🤝