తెలుగు బైబిల్ క్రొత్త తర్జుమ || New Telugu Bible Translation

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024

КОМЕНТАРІ • 147

  • @knowingthelife
    @knowingthelife  3 місяці тому +5

    నేను ఒక బుక్ స్టోర్ లో 500/- కి దీనిని కొన్నాను. మీరు online (hosanna website) లో 450/- కే పొందవచ్చు.
    www.hosannabookstore.com/product-page/satya-vakya-grandham
    గమనిక : నేను ఈ website ని ఎప్పుడూ వాడలేదు. కాబట్టి వాళ్ళ సర్వీస్ గురించి నేను assurance ఇవ్వలేను.

    • @gullipulliramarao806
      @gullipulliramarao806 2 місяці тому

      Hosannawebsite

    • @gullipulliramarao806
      @gullipulliramarao806 2 місяці тому

      Hosannawebsite

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 2 місяці тому

      @@knowingthelife ఈ హోసన్నా ఏదో ఒక దొంగ హోసన్నా లాగ ఉంది ... యేసన్న గారి హోసన్నా మినిస్ట్రీస్ కానే కాదు ..మోస పోకండి.......

  • @myadharipavan9617
    @myadharipavan9617 2 місяці тому

    Thank you brother.

  • @Anandksetty
    @Anandksetty 2 місяці тому

    Brother ,I follow translations..youversion లో 4 ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి.Indian Revised Version Telugu 2019 చాలా బాగుంది.. కొన్ని చాలా బాగా అర్థం చేసుకోవచ్చు.alage TCV ,TERV kuda..
    నేను pdf ప్రింట్ తీసుకొని చదువుకున్నాను. మీరు కొత్త తర్జుమా గురించి చెప్పినందుకు ధన్యవాదములు

    • @knowingthelife
      @knowingthelife  2 місяці тому

      @@Anandksetty thanks for sharing brother. చాలా మంచి పని చేస్తున్నారు.

  • @ravichandarakula
    @ravichandarakula 2 місяці тому

    In english lot of translations came, most of them are more useful to understand the word of God in depth.
    In telugu grace ministries also provided telugu bible study it is also good. Good to have again another one...
    My personal experience:
    I read Telugu (Old and New language), Hindi, English ( KJV, NKJV, NASB, NIV,ESV,HCSB, NLT, NRV)...

    • @knowingthelife
      @knowingthelife  2 місяці тому

      @@ravichandarakula That's the best practice.

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 2 місяці тому +1

      Absolutely NOTHING wrong in anyway with older translations....this one is totally annoying.....JUST DON'T WASTE YOUR MONEY . ......

  • @dvmsongs
    @dvmsongs 2 місяці тому

    Good information brother thanq and God bless you 🤝🙌
    Nice video.. Dont feel about the bad comments.. keep it up..👍

  • @Helpingforhuman
    @Helpingforhuman 2 місяці тому +3

    బైబిల్ చరిత్ర తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 2 місяці тому +1

      Bible చరిత్రకి కొత్తగా కనుగొన్న విషయాలు కానీ వస్తువులు కావాలి కాని కొత్త అనువాదం కానే కాదు......... బుర్ర లేని జవాబులు వద్దు........దేవుడు ఇచ్చిన జ్ఞానంతో అందరూ గ్రహిఇస్తున్నారు......STOP these lies...

  • @dprajeswararaolicnrt
    @dprajeswararaolicnrt 2 місяці тому +9

    హీబ్రూ భాష (మూలం) నుండి అనువాదం చేస్తే బాగుంటుంది.

    • @knowingthelife
      @knowingthelife  2 місяці тому +2

      @@dprajeswararaolicnrt అవునండి. అదే నును కూడా కోరుకుంటున్నా.

    • @TaBiTa-kd2ce
      @TaBiTa-kd2ce 2 місяці тому +1

      Exactly

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 2 місяці тому

      Hebrew భాష నుంచి ఎప్పుడో అనువాదం జరిగింది సార్.....ఇప్పుడు మన వాడేది అదే....ఇంకా అందులో కొత్తది ఏముంటుంది....!!!

    • @knowingthelife
      @knowingthelife  2 місяці тому

      @@ayodhyayodha9445 మేము మాట్లాడేది కొత్త translation గురించి.

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 2 місяці тому

      @@knowingthelife నేనూ అడిగింది అదే.....కొత్త ఏముందని... ??!!!

  • @rubenpragada5918
    @rubenpragada5918 2 місяці тому

    Tq brother 👌👍

  • @NVK123
    @NVK123 2 місяці тому

    కన్నడ, మలయాళం బిహారి, నుండి కూడా తెలుగు బైబిల్ తర్జుమా చెయ్యండి. వ్యాపారం బావుంటుంది. అప్పుడు మాకు ఏది చదవాలో తెలియక కొట్టుకుని, చదవడం వదిలేస్తాం. వేరే మత గ్రంధాలు చదువతాం,. దయచేసి ఇలాంటివి రుద్దకండి, ఎంకరేజ్ చెయ్యకండి. అది లోనే ఖండించండి. ఇప్పడు కావాలంటే AI లాంగ్వేజ్ ఉంది.❤

    • @knowingthelife
      @knowingthelife  2 місяці тому

      @@NVK123 translations కొత్తగా జరిగితే మీకు వచ్చిన నష్టం ఏంటో ఒక 3 వివరిస్తారా?
      ఏహ్యభావాన్ని ప్రదర్శించే ముందు, మీరే కాదు మీ లాంటి వాళ్ళు అందరు ఎందుకు కొత్త translations ని ఖండిస్తున్నారో కారణాలు చూపి వివరిస్తే మీ ఖందనకి విలువ ఉంటుంది.
      లేదంటే మీకు నచ్చలేదు కాబట్టి ఎవ్వరూ వాడకూడదు అని మీ అభిప్రాయాన్ని రుద్ది నట్టు ఉంటుంది.
      దయచేసి వివరించండి. వివరించినప్పుడు ఎక్కడ ఈ కొత్త translations తప్పు చెప్పాయి, ఏ వాక్యాలు వద్ద అవ్వి heresies ని బోదిస్తున్నాయో చెప్పాలి.
      Differences heresies కాదు సుమా! ఒక వేల differences ఉంటే కంప్లీట్ గా దాని రిజెక్ట్ చెయ్యాల్సినంత difference ఉందా లేక ఒక కంప్లిమెంటరీ టూల్ గా ఉపయోగపడేలే వాడుకోగలిగే అవకాశం ఉందా? అని కూడా వివరించాలి.
      అన్నిటికన్నా ముఖ్యంగా నేను వ్యాపారం కోసమే ఇది చేస్తున్న అని allegation చేస్తున్నందుకు ఆధారం ఉందా? అది కూడా చూపించండి.

    • @NVK123
      @NVK123 2 місяці тому

      @@knowingthelife నేను మీరు వ్యాపారం చేస్తున్నారు అనలేదు. ఇప్పటికే హిబృ లో ఆలా ఉంది, అరబిలో ఇలా ఉంది, ఇంగ్లీష్ లో ఇంకోలా ఉంది, అని కాన్ఫిజ్ అవుతాం, మళ్ళీ తమిళ్ తెలుగు బైబిల్ లో, బిహారి తర్జుమా తెలుగు లో వేరే లా ఉంది, అని మనలో మనకే ఎన్నో సమస్యలు రావచ్చు. అంతే బ్రదర్, వేరేలా అనుకోవద్దు, అందరికి నచ్చితే ok ❤️

    • @knowingthelife
      @knowingthelife  2 місяці тому +1

      @@NVK123 Superb!!
      Arabic లో, తమిళ్ లో, బిహారి లో ఎలా ఉన్న మనకి సంబంధం లేదు. Bible ఏ భాషలో రాయబడిందో ఆ భాషని మనం సరిగ్గా represent చేయగలిగితే చాలు.
      మీరు చెప్పినట్టు, హెబ్రీ greek నుండి తర్జుమా అవ్వకపోవడం దీని drawback. అదే విషయాన్ని చెప్పి చివర్లో ఈ bible ని మన bible తో కలిపి ఒక complimentary గా చదువుకోవాలి అని చెప్పాను.
      హెబ్రీ greek నుండి ఎక్కువ translations వస్తే అది మనకి మెసేజ్ ని ఇంకా క్లియర్ గా చెప్పడానికి ఉపయోగపడతాయి. అదే వెసులుబాటుని మనకి english బైబిల్స్ ఇస్తాయి.
      ఆ అవకాశం తెలుగులో కూడా రావాలి అన్నదే ఈ వీడియో యొక్క ఉద్దేశం.

  • @JonahM
    @JonahM 3 місяці тому +4

    Praise the lord brother. This is Jonah from Word to World ministries. Can I have your Number to discuss more about this Bible.

    • @JonahM
      @JonahM 2 місяці тому

      Brother please call. I have few other books also regarding children's comics and SIV English bible and christian walk bible. Because the way you explained is wonderful.. we want to publish these books also through your channel.

    • @JonahM
      @JonahM 2 місяці тому

      These are all books from Word to world ministries only. We never published out.

    • @JonahM
      @JonahM 2 місяці тому

      I am trying to contact you but I am unable to find your contact details. Will send you these if you agree.

  • @సందీప్కుమార్
    @సందీప్కుమార్ 2 місяці тому +4

    అనవసర తర్జుమా

    • @knowingthelife
      @knowingthelife  2 місяці тому

      @@సందీప్కుమార్ అయితే వాడకండి.

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 2 місяці тому

      ​@@knowingthelife నువ్వేం పీకడానికి పెట్టావా ....??

    • @knowingthelife
      @knowingthelife  2 місяці тому

      @@ayodhyayodha9445 నేను మీ కోసం అయితే పెట్టలేదు. ఎవరు అయితే bsi translation తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం పెట్టా. మీరు చక్కగా నా ఛానల్ ని "Don't recommend" లో పెట్టుకోవచ్చు.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 2 місяці тому +1

    కొత్త నిబంధనలు ఉంటే నాకు కావాలి.ఎక్కడ దొరుకుతుంది

    • @knowingthelife
      @knowingthelife  2 місяці тому

      @@PammiSatyanarayanaMurthy ఏ పెద్ద bible shop లో అయిన కొత్త నిబంధనలు ఉంటాయి అండీ. దగ్గరలో ఉన్న సిటీ కి వెళ్లి చూడండి. ఖచ్చితంగా దొరుకుతాయి.

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 2 місяці тому

      సరే సర్

  • @yesudepati
    @yesudepati 2 місяці тому

    దానియేలు బైబిల్ గ్రంథం దీనికంటే ఇంకా సాలా బాగుంటుంది

  • @yambadianandarao6819
    @yambadianandarao6819 2 місяці тому +7

    మొదటి గ్రంధం మె, పరిశుద్ధ గ్రమదఓ, ఓవర్ చేయకండి, దేవుడు చూస్తూ ఊరకుండదు, దేవునితో చాలగటం, కాదు

    • @knowingthelife
      @knowingthelife  2 місяці тому +1

      @@yambadianandarao6819 ఈ వీడియో మీకోసం కాదు లెండి బ్రదర్. కొంచం అయినా బైబిల్ translation దాని necessity మీద అవగాహన ఉన్న వాళ్ళ కోసం. మీరు ఎంచక్కా ఈ వీడియో ని skip చెయ్యొచ్చ. మీరెల్లి మీ పొలిటికల్ వీడియోస్ చూసుకోండి. మీకు అవ్వే కరెక్ట్.

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 2 місяці тому

      @@knowingthelife ఎవడు బడితే వాడు బైబిలు తో తమాషాలాడి ఏదో సాధించి నట్టు వీడియోలు పెడితే ఎవరూ ఊరుకోరు....... ఈ ట్రాన్స్లేషన్ దానికి ఇంత పబ్లిసిటీ అంతా అనవసరం....... అన్నీ మీకు మీకు కాదంటూ యూట్యూబులో ఏం పీకడానికీ పెట్టినావు.......!!??

    • @knowingthelife
      @knowingthelife  2 місяці тому

      @@ayodhyayodha9445 youtube లో ఎందుకు పెట్టానో పైన చెప్పా.
      ఇష్టం లేకపోతే ఛానల్ చూడకండి అని కూడా చెప్పాను. ఇంతకు మించి సలహా ఇవ్వలేను.
      భాష మార్చుకోకపోతే, మర్యాద ఇవ్వకపోతే, బ్లాక్ అయిపోడానికి సిద్ధం గా ఉండండి.

  • @prasadbabumuramalla424
    @prasadbabumuramalla424 3 місяці тому

    Brother, Praise the LORD! इस it available in the Christian book stalls, if so what is cost of it please

    • @knowingthelife
      @knowingthelife  3 місяці тому

      @@prasadbabumuramalla424 I shared a link in the comment i pinned. Please check it once.

  • @ayodhyayodha9445
    @ayodhyayodha9445 2 місяці тому

    ఇప్పుడు ఉన్నావి తీసికొని ఒరగ పెట్టింది లేదు.....ఇప్పుడు ఇదొక్కటా....
    అనవసరమైన పనికి మాలిన అనువాదాలు తీసి దిబ్బలో కొట్టాలి......i

    • @knowingthelife
      @knowingthelife  2 місяці тому

      @@ayodhyayodha9445 ఇది మీకు సంబంధించింది కాదు sir. మీరు మీకు సంబంధించిన వాటికోసం మీ సమయాన్ని ఖర్చు చెయ్యండి.
      అనువాదాలని పడేయ్యమన్నప్పుడే మీ IQ లెవెల్స్ అర్ధమైపోయాయి. మీకోసం వేరే చానెల్స్ ఉన్నాయ్. వాటికి వెళ్ళండి. ఈ ఛానల్ ఆలోచించే వాళ్ళకోసం setup చేయబడింది. బ్రెయిన్ use చెయ్యం అని కూర్చున్న వాళ్ళకోసం కాదు.

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 2 місяці тому

      @@knowingthelife ఏడిశావు సంఘాల్లో విశ్వాసులకు గలిబిలి సృష్టించడమే మీ దురుద్దేశం, ఇంకా నీ లాంటి మష్టోల్లని చాలా చూసాము, దిబ్బల్లో ఏరుకు తినే బతుకులు కాబట్టే ఈ దిక్కుమాలిన అనువాదాలు....... బతికేది FOOLISH LIFE .... ఇంకా knowledge life..... ఇలా యూట్యూబులో కాకుండా బయట కనపడరు.....అదే జరిగితే ప్రాణాలు చేతుల్లో పెట్టుకొని పారిపోతారు మీ లాంటి మోష్టోల్లు....ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పంపించెయ్యి.....ఇక్కడ గలిబిలి చెయ్యొద్దు.......నీ బ్రెయిన్ ఎక్కడికి జారిందో చూసుకో నీ కామెంట్స్ అన్నీ కూడా నీది empty shell అని స్పష్టంగా చూపిస్తున్నయ్యి.....

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 2 місяці тому

      నేను పెట్టిన రెస్పాన్స్ డిలీట్ చేసి ఇంకా IQ ఒకటి ....బొంగులొ నీ IQ..... కపట వేషాలు మానుకో....

  • @BannuBannu-s6h
    @BannuBannu-s6h 3 місяці тому +5

    వీడియోతో పాటు ఫోన్ నెంబర్ ను జతచేయండి, మీతో మాట్లాడి వివరాలు తెలుసుకోవడానికి.

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 2 місяці тому

      ఆ ఒక్కటే అడగొద్దు అండి.....

  • @pubglitelover5468
    @pubglitelover5468 2 місяці тому

    Bro Hebrew vakyam vundi dani kinde prati padaniki artam vundi danikinda telugu vakyam vunde bible vunda bro??

    • @knowingthelife
      @knowingthelife  2 місяці тому +1

      @@pubglitelover5468 దానిని interlinear bible అంటారు బ్రదర్. అవ్వి telugu లో ఉన్నట్టు నాకు తారసపడలేదు.
      ఆలా ఉన్నా నేను దానిని suggest చెయ్యను. దానిని ఉపయోగించడం ద్వారా అనర్ధలే ఎక్కువ. దాని కన్నా మంచి english translations ఒక 5,6 పెట్టుకొని differences observe చేసి, వీలైతే ఆ వచనం మీద ఏమైనా commentries లో discussion జరిగిందేమో చూసి, additional గా textual notes ని కూడా స్టడీ చేస్తే ఒక clarity వచ్చే అవకాశం ఉంది.
      Interlinear bible తో ఇవ్వేవీ సాధ్యపడవు.

    • @pubglitelover5468
      @pubglitelover5468 2 місяці тому

      ​@@knowingthelifeenduku anartalu jarugutai bro

    • @knowingthelife
      @knowingthelife  2 місяці тому

      @@pubglitelover5468
      Interlinear bible వల్ల disadvantages ఉన్నాయ్. But మీరు ఎందుకు interlinear bible కొనాలి అనుకుంటున్నారో చెప్తే దానికి అనుగుణం గా ఆన్సర్ చేస్తా.

  • @umasamkumar
    @umasamkumar 3 місяці тому

    At the end of the books bible maps are there brother ?

    • @knowingthelife
      @knowingthelife  3 місяці тому

      @@umasamkumar లేదు అండి. మాప్స్ ఇవ్వలేదు.

  • @lavanithkumarganta7354
    @lavanithkumarganta7354 2 місяці тому +1

    Br
    నాకు ఇండియన్ రెవిజిడ్ వెర్షన్ కావాలి

    • @knowingthelife
      @knowingthelife  2 місяці тому

      @@lavanithkumarganta7354 నేను కూడా దానికోసమే చూస్తున్న బ్రదర్. నాకు కూడా దొరకలేదు.

  • @JamesKames-nh6mp
    @JamesKames-nh6mp 2 місяці тому

    😭

  • @abrahammadhanu1625
    @abrahammadhanu1625 2 місяці тому

    Bro. Why you are changing
    In name of translation
    It is not correct should not change the bible
    How will you know it is correct or not dont make commercial

    • @knowingthelife
      @knowingthelife  2 місяці тому

      @@abrahammadhanu1625
      Who said that I am being commercial? Do you know if I really sell the bibles?
      What do you mean by changing the bible? How sure are you that the current translation you use doesn't require any revision?
      Do you know the difference between translation and corruption of texts?

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 2 місяці тому

      ​@@knowingthelife this translation already showing Plenty of Corruption.....

  • @mkjonesbabu1061
    @mkjonesbabu1061 2 місяці тому +5

    బ్రదర్ 🙏 "పరిశుద్ధ గ్రంథము" అనే పేరు మాత్రమే బైబిల్ కు సరియైనది. మీ పుస్తకానికి
    బైబిల్ కామెంట్రీ అని నామకరణం చేస్తే బాగుంటుంది. ప్రకటన గ్రంథము లోతెలిచేసినట్లు, సొంతంగా ఏమి కలపకూడదు, తీసివేయకూడదని మీకు తెలిసిన విషయమే కదా ?🤔 దేవునికి లెక్క అప్పగించాలి కదా !? బైబిల్ కామెంట్రీలు ఎన్నైనా వ్రాయవచ్చు కానీ, బైబిల్ తర్జుమాలు మార్చడం అంత మంచిది కాదు అని నా అభిప్రాయం !?😮🤔

    • @knowingthelife
      @knowingthelife  2 місяці тому

      @@mkjonesbabu1061 వందనాలు బ్రదర్. ప్రకటన గ్రంధం లో ఉన్న వాక్యం ద్వితీయ నుండి తీసుకున్నది. అక్కడ అబద్ధ ప్రవక్తలు కి వ్యతిరేకంగా రాయబడింది. దానిని దృష్టిలో పెట్టుకొనే యోహాను ఈ ప్రకటన గ్రంధం లో ఉన్న బోధలకి వ్యతిరేకంగా విగ్రహారాధన వైపు కానీ, శారీరేశ్చలను ప్రోత్సాహంచే వారి బోధల కి వ్యతిరేకం గా ఈ వచనాన్ని రాసాడు. ఇంకో రకంగా చెప్పాలి అంటే, ప్రకటన గ్రంధం లో ఉన్న బోధ ని, ఉన్నది ఉన్నట్టు గా బోధించాలి అని యోహాను చెప్తున్నాడు.
      ఇక్కడ translation గురించి ఏమి చెప్పలేదు. ఒకవేళ ఈ translation యోహాను బోధకు వ్యతిరేకంగా ఉంటే అప్పుడు problem. కానీ అలాంటిది ఉంది అని నేను అనుకోవట్లేదు.
      ఒక వేళ అలా ఉన్నా దానిని ఎలా కనిపెట్టగలo? ఎందుకంటే మనకి greek and hebrew రాదు కదా. Bsi బైబిల్ లో translation error ఉందో లేక కొత్త translations లో error ఉందో మనం ఎలా కనిపెట్టగలం? అది entirely different subject.

    • @mkjonesbabu1061
      @mkjonesbabu1061 2 місяці тому

      @@knowingthelife🙏🤲🛐

    • @ksbabu2219
      @ksbabu2219 2 місяці тому

      Kalapadam, teesi veyadam aney vaakyaalu “Prakatana” grandhaaniki maatra may parimithamu. Kindly read those words carefully- Prakatana 22: 18-19

    • @ksbabu2219
      @ksbabu2219 2 місяці тому

      Kalapadam, teesi veyadam aney vaakyaalu “Prakatana” grandhaaniki maatra may parimithamu. Kindly read those words carefully- Prakatana 22: 18-19

    • @knowingthelife
      @knowingthelife  2 місяці тому

      @@ksbabu2219 నిజానికి ప్రకటన లో ఉన్న వాక్యం ద్వితీ నుండి తీసుకున్నది. Broad గా ఆలోచిస్తే అది obedience కి సంబందించినది. కాబట్టి primarily ఆ వాక్యం కేవలం ప్రకటన గ్రంధానికి సంబంధించినది అయినప్పటికీ, ఆ principle ని మొత్తం bible కి apply చెయ్యొచ్చు. దేవుడు మన పరిపూర్ణ విధేయత ని కోరుతున్నాడు అనే అర్ధాన్ని తీసుకోవచ్చు ఆ వాక్యాన్ని బట్టి.

  • @chrisjoseph4354
    @chrisjoseph4354 3 місяці тому

    Link PETTANDI to buy

    • @knowingthelife
      @knowingthelife  3 місяці тому

      Pin చేసిన కామెంట్ లో పెట్టాను.

  • @arunvaranasi8808
    @arunvaranasi8808 3 місяці тому

    Mentioned the cost please.

    • @knowingthelife
      @knowingthelife  3 місяці тому

      @@arunvaranasi8808 i got it for 500/- in a physical store. I saw it costing 450/- online.

  • @cljcthechurchoflordjesus3593
    @cljcthechurchoflordjesus3593 3 місяці тому +1

    ఎంత ఖరీదు?.ఎక్కడ దొరుకుతుంది?

    • @knowingthelife
      @knowingthelife  3 місяці тому

      @@cljcthechurchoflordjesus3593
      I bought for 500/- in a phyical store but you can avail it for 450/- online on hosanna website.

  • @solomonsolomon6930
    @solomonsolomon6930 3 місяці тому +2

    Anuvadamu sarigaledu.
    Dayachesi okasare chadevi chdandi.

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 2 місяці тому

      ఇంత మంది చెప్పక ఇంకా చడవడమా బ్రదర్. .....waste kadhaa...

  • @BalaswamyKanumuri
    @BalaswamyKanumuri 2 місяці тому +1

    బైబుల్ ప్రతి వాక్యము స్పష్టంగా అర్ధం అయ్యేటట్లు వేరుగా ఒక గైడ్ తయారు చేయండి. బైబుల్ తో పాటు గైడ్ ఉంటే సులభంగా అర్థం అవుతుంది. అందులోనే అందరి రచయితల పేర్లు, ఇంకా అనేక వివరాలు రాస్తే బాగుంటుంది.

    • @knowingthelife
      @knowingthelife  2 місяці тому

      @@BalaswamyKanumuri వాటినే commentaries అంటారు బ్రదర్. వాటి గురించి already కొన్ని వీడియోస్ చేశా. ఒకసారి చూడండి.
      Additional గా, Bible tools అనే playlist create చేశాను. అందులో regular గా అలాంటి help ని provide చేసే books ని అందులో పెడతా.

  • @kondababu2531
    @kondababu2531 2 місяці тому

    యాప్స్ కూడా దొరుకుతాయా

    • @knowingthelife
      @knowingthelife  2 місяці тому

      @@kondababu2531 ఈ తర్జుమా నాకు online లో దొరకలేదు brother. వేరే translations అయితే youversion bible app లో దొరకుతాయి.

    • @kondababu2531
      @kondababu2531 2 місяці тому

      @@knowingthelife ఓకే నువ్వు వందనాలు

  • @MegaJosephpaul
    @MegaJosephpaul 3 місяці тому

    cost plz

    • @knowingthelife
      @knowingthelife  3 місяці тому

      @@MegaJosephpaul I bought for 500/- in a phyical store but you can avail it for 450/- online on hosanna website.

  • @shyamalakumariy.k.6423
    @shyamalakumariy.k.6423 3 місяці тому

    Brother I want this Bible please send copy

    • @knowingthelife
      @knowingthelife  3 місяці тому +1

      @@shyamalakumariy.k.6423 I am sorry. I don't own a bible shop. This video was made to just introduce this new translation, not to sell the books. You may use the link from the comment I pinned to buy one.

  • @JRsamYt
    @JRsamYt 3 місяці тому

    2018 nundi undi brother ee bible...

    • @knowingthelife
      @knowingthelife  3 місяці тому

      @@JRsamYt Yeah, may be 2019 nundi anukunta.

  • @yambadianandarao6819
    @yambadianandarao6819 2 місяці тому +5

    ఏమి మొదటి గ్రంధము బాగాలే ద, సొంత ఆలోచనలు ఎందుకు

    • @knowingthelife
      @knowingthelife  2 місяці тому

      @@yambadianandarao6819 e translation lo aina సొంతగా అలోచించి రాయాల్సిందే. మీ దగ్గర ఆకాశం నుండి ఊడిపడ్డ translation ఉంటే చూపించండి.

  • @pasalapudiuday4763
    @pasalapudiuday4763 3 місяці тому +6

    మీ వ్యాపారం తప్ప, బైబిల్ గురించి నీకు తెలిసినట్టు లేదు
    ప్రకటన గ్రంథం గుర్తు చేసుకో

    • @knowingthelife
      @knowingthelife  2 місяці тому

      బైబిల్ రివ్యూ కి బైబిల్ అమ్ముకోడానికి చాలా తేడా ఉంది ఉదయ్ గారు. రివ్యూ ఇవ్వడం అమ్ముకోడానికి అయితే కాస్ట్, లింక్ పెట్టేవాడిని కదా.
      నేను ప్రకటన గ్రంధం gurthuchesukuntanu. మీరు మత్తయి 7:1-3 వరుకు గుర్తుచేసుకోండి

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 2 місяці тому

      @@pasalapudiuday4763 వీడెవడో కేవలం గలిబిలి కోసమే ఈ వీడియో ఈ బైబిలు గురించి ఇంత ఆరాటం అంతా.....

  • @yambadianandarao6819
    @yambadianandarao6819 2 місяці тому +7

    అసలు బైబిల్, మార్పు చేయాలి అనే ఆలోచనరాకూడదు, ఈ త్యాదినాలలో, సైతనకి అవకాశము ఇచ్చి నట్లు ఉంటుంది, మొదటి, అనువాదములోఉన్న, ఇబ్బంది ఏముంది, వారికంటే మనము తెలివి మంతులమ, మనము తెలివి మంతులము, అనిరుజూ వు, పరచు కోవాలని, వస్తే, అది commercial, యాకోబు 3:15,16,17,మాత్రమే.

    • @yambadianandarao6819
      @yambadianandarao6819 2 місяці тому

      చూస్తుంటే నీ దరిద్రం, అనిపిస్తుంది, అసలు అది బైబిల్ మాదిరి లేదు

    • @knowingthelife
      @knowingthelife  2 місяці тому +1

      Brainless comment! పోయి పడుకోండి. అర్ధరాత్రి అవుతుంది.
      ఇప్పటికే ఎక్కువ కామెంట్లు పెడుతున్నారు. ఇంకో కామెంట్ పెడితే block అయిపోతారు.

  • @subramanyamreddivari5975
    @subramanyamreddivari5975 2 місяці тому

    Ex christan praven kumar🎉🎉🎉🎉🎉🎉Telugu bible

  • @PadalRamesh-k2u
    @PadalRamesh-k2u 3 місяці тому +2

    బ్రో దానియేలు రిఫరెన్స్ బైబిలు బెస్ట్ కదా

    • @knowingthelife
      @knowingthelife  3 місяці тому

      @@PadalRamesh-k2u అది బానే ఉంటుంది, brother. దానికన్నా లైఫ్ వే telugu స్టడీ బైబిల్ బెటర్ అనేది నా opinion.

    • @PadalRamesh-k2u
      @PadalRamesh-k2u 2 місяці тому

      మీరు వీడియోలో చూపించారు అదేనా బ్రదర్

    • @knowingthelife
      @knowingthelife  2 місяці тому

      @@PadalRamesh-k2u కాదు. అది వేరే ఉంటుంది. Just "telugu study bible" ani search చెయ్యండి. దొరుకుతుంది.
      Edward williams గారు కూడా promote చేసారు. త్వరలో దాని రివ్యూ కూడా పెడతా సెప్టెంబర్ లో అలా.

    • @PadalRamesh-k2u
      @PadalRamesh-k2u 2 місяці тому

      @@knowingthelife గ్రీన్ కలర్ లో వుంటది అదేనా

    • @knowingthelife
      @knowingthelife  2 місяці тому

      @@PadalRamesh-k2u 4-5 కలర్స్ లో వచ్చింది బ్రదర్.

  • @koinoniomessages433
    @koinoniomessages433 2 місяці тому

    బ్రదర్ మన తెలుసు బైబిల్ తర్జుమా ఆదిమ హెబ్రీ గ్రేకు బాషల లో నుండి తర్జుమా చేశారు అంతే గాని మలయాళం నుండి కాదు... మీరు ఇంగ్లీష్ నుండి మలయాళం... దాని నుండి తెలుగు తర్జుమా అని చెబుతున్నారు మీరు చెప్పే దానికి ఆధారాలు ఉన్నాయా? పేరు విషయం ఆలోచిస్తే కొత్త తర్జుమా అనేది అంత బాగాలేదు.. చరిత్ర విషయాలు ఉన్నాయి అన్నారు కనుక..
    . పరిశుద్ధ గ్రంధం అనే పేరు పెట్టి అవగాహన బైబిల్ అని టాగ్ లైన్ చేయండి... God బ్లెస్స్ యూ బ్రదర్ 🙏

    • @knowingthelife
      @knowingthelife  2 місяці тому +1

      @@koinoniomessages433 మీరు confuse అవుతున్నారు. మలయాళం నుండి ట్రాన్సలేట్ చేయబడింది కొత్త translation. Bsi bible ఆదిమ హెబ్రీ greek నుండి translate చేయబడింది అని already వీడియో లో చెప్పాను.
      అలానే నేను ఈ bible ని పబ్లిష్ చెయ్యలేదు. నాకు వాళ్ళకీ సంబంధం కూడా లేదు. కాబట్టి పేరు చేంజ్ చేసే విషయం లో నేను ఏమి చెయ్యలేను. అయిన మీ అభిప్రాయం తెలియచేసినందుకు ధన్యవాదాలు.

  • @mishnah368
    @mishnah368 3 місяці тому +12

    Translation, భాష బాగుండ లేదు. ఒకసారి పెద్దగా చదివి చూడు. ఎబ్బెట్టుగా లేదూ? మన మొదటి అనువాదపు తెలుగు బైబిల్ చదువు, ఎంత ఇంపుగా ఉంటుందో, భాష. ఇలా కొంతమంది try చేశారు, విదేశీ ఫండ్స్ తో : కానీ, మన వారి సహకారంతో (భాషా పరమైన ) విదేశీయులు చేసిన అనువాదమే, సర్వామోదముగానున్నది. Extra information మంచిదే, కానీ అనువాదం మాత్రం, not acceptable.
    ఇంద్ర ధనుస్సును మార్చినారు, bible society వారే. ఇంకా కొన్ని పదాలు మార్చాలి. కానీ అనువాదం అదే ఉండాలి. శాస్త్రి లాంటి పదాలను మార్చాలి.

    • @knowingthelife
      @knowingthelife  3 місяці тому +2

      @@mishnah368 మీరు మొదటి నుండి bsi బైబిల్ వాడినట్లయితే మీకు ఈ translation నచ్చకపోవచ్చు. కానీ ఈ translation రావడానికి కారణం కూడా అదే. మరీ గ్రంధికంగా ఉండకుండా ఇప్పుడు మనం మాట్లాడే సరళ భాష లో ఉండాలి అని. కొత్త translations english లో వచ్చినప్పుడు KJV supporters కూడా ఇలాంటి వాదనే చేసారు. ఇప్పుడు మనం Gen-Z ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కొత్తగా బైబిల్ చదివే వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి.
      నాకు ఈ translation ఎబ్బెట్టు గా అనిపించలేదు. ఎందుకంటే ఇది కొత్త వాళ్ళని gen-z వాళ్ళని,మరియు చిన్నపిల్లల్ని దృష్టిలో పెట్టుకొని చేయబడ్డ translation.

    • @savalamparvathi2969
      @savalamparvathi2969 3 місяці тому +1

      What is this gen-Z?​@@knowingthelife

    • @knowingthelife
      @knowingthelife  3 місяці тому +1

      @@savalamparvathi2969 97-2012 మధ్య పుట్టిన వాళ్ళు.

    • @mishnah368
      @mishnah368 3 місяці тому +3

      @@knowingthelife చిన్న పిల్లలికి మోటుభాష నేర్పుతారా? వాళ్ళు school లో మంచి భాష, గ్రాంధికమే చదువుకుంటారు. మీ bible తెరిచి చూసేసరికి, ఇలాంటి తెలుగు కూడా ఉందా అని ఆశ్చర్యపోతారు. నా అభిప్రాయం చెప్పియున్నాను. నీ దగ్గరనుండి వివరణ కోరలేదు.
      నువ్వు మారవు. పిడివాదము మానెయ్. తప్పు చేసినవాడు సమర్థించుకుంటాడు. ఒప్పుకోడు. నేను తప్పులు పట్టలేదు. ఆ భాష సభ్య సమాజం వాడదు. నేను రెండు మాటలే చెప్పినాను. నీ అజ్ఞానంతో ఇంత చెప్పించిన్నావు, నాచేత.

    • @knowingthelife
      @knowingthelife  3 місяці тому +2

      @@mishnah368 సారీ mishna గారు. "ఎబ్బెట్టు గా లేదు?" అని అడిగినప్పుడు నా వివరణ అడిగారు అనుకున్న. క్షమించండి.

  • @BalaswamyKanumuri
    @BalaswamyKanumuri 2 місяці тому

    ఇప్పుడున్న బైబుల్ లో కొన్ని వాక్యాలు, అక్షరాలు తప్పు పడ్డాయి. సరి చేయగలరు.

    • @knowingthelife
      @knowingthelife  2 місяці тому

      @@BalaswamyKanumuri ఇది నేను translate చేసింది కాదు బ్రదర్. నేను కేవలం ఒక shop లో కొనుక్కొని మీకు పరిచయం చేస్తున్న.

  • @RameshOngole
    @RameshOngole 3 місяці тому

    తెలుగులో బైబిలు.కామెంటరీ ఏమైనా బెస్ట్.వి.వ్నాయ

    • @knowingthelife
      @knowingthelife  3 місяці тому +2

      @@RameshOngole I don't think so, brother. అదే బాధాకరం. మనకి తెలుగు లో బైబిల్ scholars లేరు. మన commentries ని కొన్ని చూసినప్పుడు చాలా outdated గా అనిపించాయి. ఇంకో రకంగా చెప్పాలి అంటే ఈ బైబిల్ లో ఉన్న కొన్ని విషయాలు చాలా మెరుగ్గా చెప్పవచ్చు. But లేదు.
      కామెంటరీస్ అయినా study బైబిల్ అయినా english లోకి వెళ్లడమే బ్రదర్. అక్కడే క్వాలిటీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అందుకే నేను తెలుగు books మీద వీడియోస్ కూడా చెయ్యలేకపోతున్న. Suggest చేసే అంత గొప్పవి మన తెలుగు లో ఉన్నాయ్ అనుకోవడం లేదు.
      అయితే telugu christian literature అనే youtube ఛానల్ ఉంది. అందులో కొన్ని suggest చేస్తున్నారు. ఒక వేళ telugu మాత్రమే వచ్చు అనుకుంటే ఆ ఛానల్ లో వీడియోస్ చూడండి. లేదు కొంచం అయినా english అర్ధం చేసుకోగలుగుతాను అనుకుంటే english కి వచ్చెయ్యండి.
      English లో best commentaries మీద వీడియోస్ చేసే ఉద్దేశం లో కూడా ఉన్న.
      ఒకవేళ మీరు బైబిల్ translation గురించి మాట్లాడుతున్నట్టు అయితే ఇప్పటికీ మన bsi బైబిల్ ని beat చేసే బైబిల్ translation వచ్చింది అనుకోవట్లేదు. మిగిలిన translations ని మన bsi బైబిల్ తో కలిపి చదవడానికి బాగా ఉపయోగపడతాయి.

    • @knowingthelife
      @knowingthelife  3 місяці тому

      @@RameshOngole మర్చిపోయా. Telugu లో ఒక best కామెంటరీ ఉంది. బైబిల్ నాలెడ్జి బైబిల్ కామెంటరీ. John F Walvoord గారు రాసారు english లో. దాని telugu లోకి కూడా అనువదించారు. ఒకసారి అది చూడండి.

    • @truthsetsusfree1779
      @truthsetsusfree1779 3 місяці тому

      The Holy bible Recovery version is the best commentary. Now available in telugu also

    • @22prathu
      @22prathu 3 місяці тому

      Brother, very good video in our telugu bible community, regarding Biblical literature.
      Bro, I have some questions.
      Based on your experience,
      1)What is the best word for word or literal English Translation?
      2) what is the best dynamic English translation?
      3) Please provide link for this New Telugu Bible.
      4) whether this new telugu bible is a sewn binding or glued binding? As Telugu Easy to Read Version is a glued binding.

    • @knowingthelife
      @knowingthelife  3 місяці тому +2

      @@RameshOngole recovery version ని రాసింది witness lee. Watchman nee is good but witness lee అంటే కొంచం ఆలోచించాలి బ్రదర్. నేను అయితే అంత safe కాదు అనే అంట. Study బైబిల్ కావాలి అంటే "సంపూర్ణ జీవం స్టడీ బైబిల్" and "లైఫ్ వే స్టడీ బైబిల్" better.

  • @sangeethamadhubabu8336
    @sangeethamadhubabu8336 3 місяці тому

    Telugulo. Pusthakam. English lo. Book🤣😂 antheegaaa👍 meaning mine pronunciation kaadu🤔 msg pettina athanu wrong 👍

  • @srikanth4018
    @srikanth4018 3 місяці тому

    Bible rasi vndhi, vakyam kanumarugaipothundhi ani..e translations vallaney...ah translations change aye asalaina devuni mata kuda kanumarugaipothadhi..do not encourage...stick with real translation

    • @knowingthelife
      @knowingthelife  2 місяці тому

      Translations వాళ్ళ వాక్యం కనుమరుగు అయిపోదు బ్రదర్. అలా అయితే హెబ్రీ నుండి గ్రీకు భాషకి బైబిల్ translate అయ్యేది కాదు. ఆ బైబిల్ ని అపొస్తలులు వాడేవారే కాదు. కానీ వాళ్ళు ఆ translate అయిన greek బైబిల్ నుండే రిఫరెన్స్ quote చేసారు కొత్త నిబంధనలో.
      మన telugu బైబిల్ కూడా కొన్ని సార్లు update అయ్యింది. అంత సంపూర్ణంగా translate అవ్వబడి ఉంటే update ఎందుకు అవసరం అయ్యేది?

    • @srikanth4018
      @srikanth4018 2 місяці тому

      @@knowingthelife e roju english bible theesukunte chala translation errors vnnai..evvey errors epudu telugu translations lo vasthai..alantapudu non believers ke teach cheyyadam kastamavthadhi

    • @knowingthelife
      @knowingthelife  2 місяці тому

      @@srikanth4018 errors అంటే కొన్ని examples ఇవ్వగలరా?
      ఏ కొలమానం తో అవ్వి errors అంటున్నారు? Kjv తో compare చేసి చెప్తున్నారా?

    • @srikanth4018
      @srikanth4018 2 місяці тому

      @@knowingthelife yes... translation easy avvadam kosam meaning a maripothunnai ani bro..ah mistakes valla, non believers tho problem avuthundhi..they were questioning..

    • @knowingthelife
      @knowingthelife  2 місяці тому

      @@srikanth4018 kjv ని ఎందుకు మీరు కొలమానం గా తీసుకుంటున్నారు? Kjv translators introduction page లోనే దీనిని update చెయ్యాలి అన్నట్టు గా రాశారు. వాళ్లకి లిమిటెడ్ manuscripts ఉండేవి, greek మీద అంత పట్టు ఉండే అవకాశం లేదు. But ఇప్పుడు మనకి dead sea scrolls వాళ్ళ, ancient manuscripts దొరికాయి. Thousands of copies availabilities లోకి వచ్చాయి. ఇప్పుడు మనం greek మీద ఎక్కువ పట్టు సాధించాం. ఇప్పుడే ఇంకా accurate translation చెయ్యడానికి అవకాశం ఉంది.
      నేను "పాత నిబంధనలో త్రిత్వం " అనే సిరీస్ చూడండి. అందులో నాకు help అయ్యింది kjv కాదు. అంతకన్నా accurate గా ఉన్న LEB.
      Translation methodology తో problem ఉండొచ్చు. దానిని క్వశ్చన్ చెయ్యొచ్చు. కానీ అసలు ట్రాన్సలేషన్ ఏ అవసరం లేదు అంటేనే problem.

  • @yoburaju3035
    @yoburaju3035 3 місяці тому

    old

  • @pastorkrupavaram
    @pastorkrupavaram 3 місяці тому

    బ్రదర్ తర్జుమా వేరు మీరుచెప్పే విషయాలు వేరు

    • @knowingthelife
      @knowingthelife  3 місяці тому

      @@pastorkrupavaram may be "తర్జుమా రివ్యూ" అని పెడితే టైటిల్ సూట్ అవ్వొచ్చు అనుకుంట. మీ అభిప్రాయం ఏంటి? Title mislead చేస్తుంది అనిపిస్తే మంచి title suggest చెయ్యండి. మారుస్తా.

  • @TheRaghunadh_j.v
    @TheRaghunadh_j.v 3 місяці тому

    బైబిల్ సోసైటీ వారు చేసిన తప్పు తర్జుమానే వీరూ చేసారు.
    ముక్యంగా
    ఆయన పేరు హిబ్రూలో వేరు తెలుగు తర్జుమా వేరు.
    అసలు పేరును ఎలా అనువదిస్తారు?
    హిబ్రూలో "యషువ" అని అంటారు తెలుగులో యేసు ఎలా అవుతుంది? జీసస్,ఈసు ఇలా తర్జుమా చేయడటం ఏంటి?

    • @knowingthelife
      @knowingthelife  3 місяці тому +2

      @@TheRaghunadh_j.v రఘునాథ్ గారు.. యెషువా అనేది hebrew word, యేసుస్ అనేది గ్రీకు word, యేసు అనేది telugu పదం. Simple. Jesus ని యేసుస్ అనే greek లో పిలిచారు hebrew లో యెషువా అని పిలవలేదు. అపొస్తలలకి లేని ప్రాబ్లెమ్, మనకి ఎందుకు అండి?
      పేర్లని translate చేసే పద్దతి ఎప్పటి నుండో ఉంది. మన దేశం లో కూడా ఉంది.

    • @rajugalanki
      @rajugalanki 3 місяці тому

      తెలుగు లో మనం రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాము కాని బెంగాలీ లో రబీంద్రనాథ్ ఠాకుర్ అంటారు. ఎందుకంటారు అందరికీ తెలిసిందే క,చ,డ,త,ప,లు - గ,జ,డ,ద,బ,లు.

    • @TheRaghunadh_j.v
      @TheRaghunadh_j.v 3 місяці тому

      @@rajugalanki నామవాచకం ఏ భాషలోనికి తర్జుమా చేయటానికి కుదరదు మారదు బ్రదర్ సర్వనామములను ట్రాన్స్ లేటు చేయగలం,
      అమెరికా ఇది ఒక దేశంపేరు ఇది తెలుగులోకి అనువదించు? జరగదు, రవీంద్రనాధ్ ఠాగూర్ ని ఇంగ్లీషీలోకి తర్జుమా చేయ్ బ్రదర్ ఎలాచేస్తావో చూస్తాను!
      ఆయన ఒక్కడే ఆయనకు పేరు ఒక్కటే జెకర్యా 14:9 భాషభాషకూ ఆయన పేరు ఎలా మారుతుంతి అ॥పొ॥కార్యము 4:12 ఏనామమున రక్షణ కలుగదు (ఏక వచనం) అనగా ఒక్కపేరే ! అని
      ఇంగ్లీషులో jesus
      తెలుగులో యేసు
      హిందీలో ఈసు
      2వేల భాషలలో 2వేల పేర్లా how?
      మరియకు దూతద్వారా చెప్పబడిన పేరు ఏంటి?
      ఇంగ్లీషులో జీసస్ అని పెట్టమందా? ఇంగ్లీషు భాష ఆకాలంలో లేదు కదా!
      తెలుగు భాషప్రకారం అరితే మరియకు తెలుగుభాష రాదుకదా? పోనీ హిందీలో గాబ్రియేల్ దూత మాటలాడింది అంటారా బ్రదర్ ?
      ఆయన పేరు యేసు, జీసస్ ఈసు అని నిరూపించలేరు.

    • @Satish8b
      @Satish8b 3 місяці тому

      వాడుకలో ఉన్న బైబిల్కి ఈబీబుల్కి తేడా ఏమితో చెప్పు nenu konukkovali ankutuna

    • @yarvasailu2273
      @yarvasailu2273 2 місяці тому

      బ్రదర్. మీఫోనంబార్. ఇవండీ

  • @PadalRamesh-k2u
    @PadalRamesh-k2u 3 місяці тому

    బ్రో దానియేలు రిఫరెన్స్ బైబిలు బెస్ట్ కదా