ABN Vijaya Chandrika Analysis : జగన్ చేసిన పాపాలు వెంటాడుతున్నాయా.. రుణాలు రాక అల్లాడిపోతున్నారా..?

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ • 6

  • @sv2200
    @sv2200 15 годин тому +1

    మరేమి చేస్తాము , మన రాష్ట్ర ప్రజలు చేసుకున్న , తెచ్చి పెట్టుకున్న వైపరీత్యమే ఇది మరి , ఇంకా భగవంతుడు దయగా మన పట్ల ఉన్నాడు , అయ్యో ఏపీ ప్రజలారా ఈసారి అయినను కరెక్ట్ లీడర్ ఎవరో తెలుసుకోండి , లేకుంటే మిమ్ములను బాగు చేయడం ఇక నా వల్ల కూడా అవదు, అని హెచ్చరించడమే గాక , CBN సర్ కు ఏర్పడ్డ గండాల నుండి ఆయనను తప్పించి రక్షించి మనకు మన రాష్ట్రానికి మిగిల్చారు ఆ దేవ దేవులు , అని తెలియండి, ఇక్కడకు అదృష్ట వంతులము , అని అందరూ అనుకుంటూ ఉన్నారు ఇప్పటికే మామ్ 👍 లేకుంటే ఈ సరికి ఏపీ పరిస్థితి మహా దారుణం గా ఉండేది , అని అందరికీ ఒక ఉద్దేశ్యం కలుగుతోంది చివరికి , నిజమేనేమో కదా 🤔

  • @subramanyamdonepudi7765
    @subramanyamdonepudi7765 14 годин тому +1

    Ysr family ఒక పెద్ద liabilty దేశానికి

  • @PanguluruSriLakshmi
    @PanguluruSriLakshmi 15 годин тому

    MEERU CEPPEDI VINTE YSRCP ANEDI OKA NELATICKET PARTY ANI ARDAM AVUTHUNDI

  • @nageswarraothatavarthy8268
    @nageswarraothatavarthy8268 12 годин тому

    జగన్ హయం లో అప్పులు పెరుగుతూ ఉంటే గవర్నర్, ఫైనాన్స్ మినిస్టర్, అకౌంట్ జనరల్ అందరూ నిద్ర పోతున్న రా