తిరుమల లడ్డు కల్తీపై ముస్లిం సోదరుడు ఫైర్ | Muslim Brother Shubli Fires on Jagan | Tirumala Laddu

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • తిరుమల లడ్డు కల్తీపై ముస్లిం సోదరుడు ఫైర్ | Muslim Brother Shubli Fires on Jagan | Tirumala Laddu
    #shubli #theleonews #YCPAnimalFatInTirumalaLaddu #rojaselvamani
    #AndhraPradesh
    #ysjagan
    #yvsubbareddy
    #tirumalaladdu
    #tirupatiladdu
    #ttd
    #yvsubbareddy #bhumanakarunakarreddy #ponnavolusudhakarreddy
    తాడేపల్లి కొంపలోకి జెసిబిలు ► • తాడేపల్లి కొంపలోకి జెస...
    వైసీపీ మహిళను తుక్కురేగ్గోట్టిన వరద భాదిత మహిళలు ► • వైసీపీ మహిళను తుక్కురే...
    చంద్రబాబుని ఏమైనా అంటే పుచ్చలేచిపోద్ది🔥 ► • చంద్రబాబుని ఏమైనా అంటే...
    చంద్రబాబులా ఒక్కరోజు చెయ్ జగన్ ► • చంద్రబాబులా ఒక్కరోజు చ...
    నిన్ను అరెస్ట్ చేస్తారు గుర్తుపెట్టుకో..! ► • నిన్ను అరెస్ట్ చేస్తార...
    #TheLeoNews - theleonews.com - With more than 80 years of combined industry expertise, the leadership team at Leo Network comprises professionals with deep experience in a multitude of industries including print, advertising, television, radio and cinema.
    Developing and delivering true, unbiased, hard hitting stories to the audience is a major objective that drives all the endeavours at The Leo News.
    By building digital assets in various mediums, we aim to create news stories in politics, entertainment, education, sports, food and drink, science, technology culture and lifestyle in compelling forms including copy, video and podcasts among others.
    Through our digital assets we aim to connect with the social media savvy generation in the Telugu-speaking states and help them consume ‘real, unfabricated’ news that matters to them.
    Find us & Follow us to Get latest updates on every platform
    Visit: www.theleonews...
    Please Like: / theleonews
    Please Follow: / theleonews
    Please Follow: / theleonews
    Subscribe To All Our Editions on UA-cam
    The Leo News
    / theleonews
    Leo Politics
    / @leotelangana
    Leo Health
    / @leohealthchannel
    Leo Entertainment
    / @leoentertainmentchannel
    Leo Devotional
    / @leodevotional

КОМЕНТАРІ • 123

  • @mbrmuppana9707
    @mbrmuppana9707 3 дні тому +24

    అన్ని మతాలను గౌరవించడం మీ విజ్ఞత thank you sir

  • @pollammaamballa414
    @pollammaamballa414 3 дні тому +19

    లడ్డూ అనేది అందరూ తింటారు, అలాంటి దానినీ కలుషితం చేసే వాడు మానవ విధ్వంసానికి వెనుకాడడు. ముస్లిం సార్ చాలా బాగా చెప్పారు.

  • @tlaxminarayana2727
    @tlaxminarayana2727 3 дні тому +11

    మీ వాయిస్ సూపర్ సార్ 👍👍👍

  • @Venkatrathnam-kr1im
    @Venkatrathnam-kr1im 3 дні тому +12

    వారికీ ఈ సారీ ఆ 11 కూడా రావు ఇలాగే ఉంటే

  • @srisri-le7fq
    @srisri-le7fq 3 дні тому +7

    Greatly Said sir.

  • @dhananjayanaidu3017
    @dhananjayanaidu3017 3 дні тому +11

    బాగా చెప్పారు మైసాబ్....హిందూ అంటే మతం కాదు సార్...ధర్మం హిందూ ముస్లిం భాయి భాయి అన్నారు...అందుకే రెండు మతాలు ప్రచారం చేసుకోరు మా మతం లో చేరండనీ

  • @koti4119
    @koti4119 3 дні тому +4

    మీ ఇచ్చిన వాయిస్ 👌

  • @subodh995
    @subodh995 3 дні тому +6

    chala chakkaga chepparu.meelanti vykthulu undali.mimmalni chusi kontamandi muslims buddhi techhukovali.

    • @seshavathikakuturu
      @seshavathikakuturu 3 дні тому

      Sorry to say this Sir. Don’t agree with you completely. Kontamandi Muslims budhi techukovali ani comment chesaru. Alage kontamandi Hindus kuda budhi techukovali. Rendu chetulu kalipitene chappatlu. There is good and bad in all religions. Ours is a secular country. we should respect all religions, so we can live in harmony. JAIHIND👏

    • @subodh995
      @subodh995 3 дні тому

      @@seshavathikakuturu నేను ఒక్క హిందూ.

  • @anushamunnangi2168
    @anushamunnangi2168 3 дні тому +1

    Super ga chepinaru. Hats up sir.

  • @msrinivas1190
    @msrinivas1190 3 дні тому +2

    Great sir

  • @KattamuriSeshagiriRao
    @KattamuriSeshagiriRao 3 дні тому +2

    Bhayya me speech super

  • @mohanrao868
    @mohanrao868 3 дні тому +1

    Sir meeku satakoti vandanaalu meelaanti vaaru kuudaa maabada ardham sesukunnaaru thank you

  • @somasekharrao7122
    @somasekharrao7122 3 дні тому +1

    Congratulations

  • @jajimoggalakondalarao-js3kr
    @jajimoggalakondalarao-js3kr 3 дні тому +1

    ❤❤

  • @RajuMulll
    @RajuMulll 3 дні тому

    Good 🎉

  • @sirinawajawaj879
    @sirinawajawaj879 3 дні тому +1

    🕋🕋🕋🤲🤲🤲

  • @vaishnaviind9127
    @vaishnaviind9127 3 дні тому

    Thank q boy .jaganmohanreddyni urithiyali.

  • @varpithaa
    @varpithaa 3 дні тому

    Ee muslimse better mana hindulu emi chesina alane kurchuntaru

    • @sohailsha7075
      @sohailsha7075 3 дні тому

      Brother they are not any better , they have been secretly converting members of hindu families through relations and marriage. This is not a false allegation , i am an ex muslim. I know what is going on in my family . Don't fall for his words they have mastered the art of soft influencing.

  • @srikarthesketcher5566
    @srikarthesketcher5566 3 дні тому +4

    చర్చిలకు టాక్స్ లు లేవు మసీదులకు టాక్సీలు లేవు టెంపుల్స్ కి మాత్రం టాక్స్లు. టెంపుల్స్ ని అయితే ఎండోమెంట్ పాలసీ ప్రకారం లాగేసుకుంటున్నారు. మరి దీంతో కూడా comparison చేసుకోండి

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 3 дні тому +13

    Well said brother .👍👍👍

  • @Deepa-f2o
    @Deepa-f2o 3 дні тому +3

    Jagan maya Kante e person Chala Baga matladuthunnaru telugu

  • @subbarayudu.u450
    @subbarayudu.u450 3 дні тому +2

    భిన్నత్వంలో ఏకత్వం అంటూ సనాతన ధర్మం కోసం మేముసైతం.. అని ముందు కొచ్చినందుకు..
    ధన్యవాదాలు..

  • @srikarthesketcher5566
    @srikarthesketcher5566 3 дні тому +2

    చర్చిలకు టాక్స్ లు లేవు మసీదులకు టాక్సీలు లేవు టెంపుల్స్ కి మాత్రం టాక్స్లు. టెంపుల్స్ ని అయితే ఎండోమెంట్ పాలసీ ప్రకారం లాగేసుకుంటున్నారు. మరి దీంతో కూడా comparison చేసుకోండి

  • @srinivasaraokolluru6406
    @srinivasaraokolluru6406 3 дні тому +3

    Sir 👏 All Ways Right Sir 💯 Ki 💯 Currect Sir 👏👏👏

  • @bangarrajualluri2156
    @bangarrajualluri2156 3 дні тому +3

    Chala bhaga chepparu.

  • @ThurimerlaVenky
    @ThurimerlaVenky 3 дні тому +3

    Supar bayya

  • @shaikmoulali5577
    @shaikmoulali5577 3 дні тому +2

    Vox బోర్డ్ వల్ల ముస్లింలు ఏదైనా బాగుపడ్డారా

  • @sureshvlogs8340
    @sureshvlogs8340 3 дні тому +2

    సామాజిక విషయాలు వివరించడానికి మీ లాంటి వారు అవసరం...

  • @krushnamanchala8614
    @krushnamanchala8614 День тому +2

    సూపర్ గా చెప్పారు సార్💯💯✅✅✅🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SBTV-p8w
    @SBTV-p8w 3 дні тому +1

    ప్రియమైన అద్భుతమైన మీకు అభినందనలు. నేను పునర్జన్మ పొందిన భగవంతుడు శ్రీ వేంకటేశ్వర స్వామిని. ప్రియమైన అద్భుతమైన మీకు నా ఆశీస్సులు.

  • @LaxmanMadishetti
    @LaxmanMadishetti День тому +1

    ముస్లిం సోదరా నీ స్పందన సూపర్. అలాగే తినే ఆహార పదార్థాలలో ఉమ్మి, ఉచ్చపోసి అమ్ముతున్నారు మీ ముస్లిం లు. కాస్త వాళ్లకి కూడా చెప్పండి.బాగుంటుంది. జై శ్రీరామ్.

  • @m.mahammadhaneef8233
    @m.mahammadhaneef8233 3 дні тому +1

    Babu ku damage chinnababu ku damage kavali ? Edi polytrickxs

  • @vikramkatta3463
    @vikramkatta3463 3 дні тому +1

    we appreciate your words brother,👍

  • @NelliSanyasinaidu-ir5if
    @NelliSanyasinaidu-ir5if 2 години тому +1

    సలమలేకుం

  • @Vani550
    @Vani550 21 годину тому +1

    Super

  • @RajKumar-tb7kx
    @RajKumar-tb7kx 15 годин тому

    బాయ్ మీరే డీప్ కోసేవారు మీరు ఎందుకు నాటకాలు ఆడుతున్నారు అల్లా కూడా క్షమించరు జాగ్రత్తగా ఉండండి

  • @shaikashraf1692
    @shaikashraf1692 3 дні тому +1

    SO SO. GREAT. SIR

  • @RajKumar-tb7kx
    @RajKumar-tb7kx 15 годин тому

    ఒక హిందువాడు మీ ఇంటికి వస్తే నీళ్లు ఇస్తారా

  • @ThulasiramaiahSeelam
    @ThulasiramaiahSeelam 8 годин тому

    Sre ventedwsraseamy gurinchi thelayadhu swamyvaru kannu therishe santhi lechipoddy foware full god in viswam om namo venkatesaya namaha

  • @LaxmanMadishetti
    @LaxmanMadishetti День тому

    తిరుమల గురించి నీకెందుకు, ముందు మీ దాంట్లో వాళ్లకు బుద్ది చెప్పండి.ఎన్ని తప్పులు చేస్తున్నారో నీకు తెలియదా.

  • @ramakrishnanowduri6565
    @ramakrishnanowduri6565 2 дні тому

    షుబ్లీ గారూ! మీరంటున్న మాటలు మీ హృదయాంతరాలలోనుంచి వస్తున్నవైతే మాత్రం, హిందువుల తరపు నుంచి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

  • @venkatalakshmiammu3345
    @venkatalakshmiammu3345 2 дні тому

    Oka muslim ina super ga matladaaru , thank u for ur support sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @srianwithagaming1760
    @srianwithagaming1760 3 дні тому

    మేము ప్యూర్ వెజిటీరియన్, చాలా కరెక్టు గా చెప్పారు, లడ్డు కల్తీ చాలా బాధ గా ఉంది 🙏

  • @srikarthesketcher5566
    @srikarthesketcher5566 3 дні тому

    WAQf board amendment వస్తోందని ఇప్పుడు మీరు మాకు సపోర్ట్ ఇస్తున్నారు ఎందుకంటే మీరు మాత్రమే ఉండటానికి waqf board ఉంచటానికి నాకు సమర్థత ఇస్తున్నారు కానీ ఇందులో మీ స్వార్థమే కనిపిస్తుంది

  • @gsrmgopiprasadnaidu378
    @gsrmgopiprasadnaidu378 День тому +1

    🙏🙏🙏🙏

  • @sathinapallinagaraj8798
    @sathinapallinagaraj8798 22 години тому

    Sir meeru chaala baga chepperu, really i appreciate as a Muslim your words amazing 🙏🙏🙏

  • @srikarthesketcher5566
    @srikarthesketcher5566 3 дні тому

    WAQf board వేరు మందిరం వేరు. కంపారిజన్ అనేది మందిరానికి మస్జీద్ కి చేస్తే బాగుంటుంది. సెక్యులరిజం అంటే ఉన్నటువంటి Waqf ట్రిబ్యునల్ ఉండకూడదు. మీకంటూ రాజ్యాంగ విరుద్ధంగా ఒక కోటర్ నడుస్తుంది పారలల్ గా

  • @ratnakumari9872
    @ratnakumari9872 2 дні тому

    ఎంత బాగా మాట్లాడారు సర్, నీ మాటలు వింటుంటే ఆనంద భాష్పాలు వచ్చాయి, మీకున్న క్లారిటీ విజ్ఞత మా ధర్మంలో మనుషులకే లేనందుకు సిగ్గుపడుతున్నాను. భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ మీ పట్ల ఉంటాయి.

  • @MURALIKRISHNA-bl4rt
    @MURALIKRISHNA-bl4rt 2 дні тому

    శుబ్లీ గారు..తిరుమల లడ్డు కల్తీ విషయం ఖండించారు..సంతోషం..కానీ వక్ఫ్ బోర్డ్ కి , తిరుమల కల్తీ విషయనికో ముడిపెట్టారాడు..ok వక్ఫ్ బోర్డ్ కి , హిందు ,క్రిస్టియన్ ,బౌద్ధ ,సిక్కి మతాల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు రాజ్యాంగ విరుద్ధంగా స్వాధీనం చేసుకొని అధికారం తీసివేయ్యాలి.. వక్ఫ్ బోర్డ్ ఏదైనా ఆస్తి తనదిగా ప్రకటిస్తే, దానిని వక్ఫ్ ట్రిబ్యునల్ లో కాకుండా స్థానిక కోర్ట్ ల్లో సరైన డాకుమెంట్స్ చూపించి నిరూపించుకోవాలి..ఆధారాల ప్రకారం కోర్టు తీర్పు అనుకూలంగా వస్తే, అప్పుడు సదరు ఆస్తి వక్ఫ్ బోర్డ్ స్వాధీన పరచుకోవచ్చు..ఇలా చట్ట సవరణలు చెయ్యాలి..ముందుగా ఇతర మతాల, ప్రభుత్వ ఆస్థులని, ఎలాంటి ఆధారం లేకుండా స్వాధీనం చేసుకొని అధికారం వక్ఫ్ బోర్డ్ కి లేకుండా చెయ్యాలి..వక్ఫ్ ట్రిబ్యూనక్ అనేది అర్ధం లేనిది..
    వక్ఫ్ బోర్డ్ ని సపోర్ట్ చేస్తున్న మీరు, వక్ఫ్ తరహాలో ,అంతకంటే ఎక్కువ జుడుషల్ పవర్స్ తో సనాతన ధార్మిక బోర్డ్ ఏర్పాటు చేస్తే, స్వాగతుస్తారా ??? సమాధానం చెప్పండి

  • @RajKumar-tb7kx
    @RajKumar-tb7kx 15 годин тому

    సరే బాయ్ డబ్బులు ఎంత తీసుకున్నావు

  • @NKS1982
    @NKS1982 3 дні тому

    రాష్ట్రంలో కొంత మంది మానసిక రోగులు తయారు అయ్యారు. వేరే మతం వారు హిందూమతం పైన అభిమానం వుంది కానీ హిందూమతం వాళ్లే జై జగన్ జై జలగ అంటున్నారు. ఏమి చేద్దాం మా ఖర్మ.

  • @gudamganeshwar2152
    @gudamganeshwar2152 День тому

    Bhai Allah blessings your family long live 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @lakshmidasari1155
    @lakshmidasari1155 Годину тому

    Chala naha chepparu bayya super

  • @TarakeshRao-yp4lf
    @TarakeshRao-yp4lf 19 годин тому

    Anna make more video on this video...dont leave 6093(420)

  • @MohanraoMahanrao
    @MohanraoMahanrao 4 години тому

    Miru chala correct ga cheperu andi 👍💯

  • @dsreekrishna
    @dsreekrishna 3 дні тому

    ముస్లిమ్ పెద్దలు ఈ వివాదం లో దూరంగా ఉంటే మంచిది అని సూచన.

  • @rishi__2434
    @rishi__2434 14 годин тому

    Super sir chala baga chepparu sir

  • @pullaraoranga4232
    @pullaraoranga4232 2 дні тому

    Very nice. Chala baga chaparru bhayi 🙏🏾🙏🏾🙏🏾

  • @msrinivas1190
    @msrinivas1190 3 дні тому +1

    Great brother

  • @gvmsrinivas6822
    @gvmsrinivas6822 3 дні тому +1

    చాలా చక్కగా మాట్లాడారు సర్

  • @RabinarayanSahu-hv3sr
    @RabinarayanSahu-hv3sr 15 годин тому

    You delivered your words very honestly🎉

  • @narendrakumarreddy9153
    @narendrakumarreddy9153 3 дні тому

    TDP person daggara entakanna em expect cheyagalam .

  • @SKhadeer-r8e
    @SKhadeer-r8e День тому

    ఓరేయి. నువుముసిలిమ😂😂😂😂😂😂😂😂

  • @seshavathikakuturu
    @seshavathikakuturu 3 дні тому

    Supero super. Hats off to you sir. Very well said sir. You have a very serene face with soothing voice.wish all Hindus, Muslims, Christians and other religions have your kind of sensible attitude sir. Then the whole universe can live together in peace and harmony respecting each other religion with no communal riots. God is only one. No god is greater or lesser than other god. Our belief only matters.some politicians for their own benefits create problems in the name of religion.We should be smart to know right or wrong and not to follow them blindly. Really liked the way you said sir without not hurting anyone’s beliefs. Almighty Allah bless you sir.

  • @mydukurpadmavathi8320
    @mydukurpadmavathi8320 2 дні тому

    Ur true human being just hats off to you 🇮🇳🙏 jai shree Ram Radhe Radhe 🇮🇳

  • @Munirathnam1974
    @Munirathnam1974 3 дні тому

    Hindu muselem బాబాయ్ q🙏🙏🙏🙏

  • @sathishbabu342
    @sathishbabu342 3 дні тому

    Perfect words by Bhai TQ v much

  • @radhakrishna2396
    @radhakrishna2396 3 дні тому

    బాయ్ కరెక్ట్ గా మాట్లాడారు అండి

  • @virachandraraosunkaranam6526
    @virachandraraosunkaranam6526 2 дні тому

    మీ భాష బాగుంది. మీరు ఏ ప్రాంతం వారు?

  • @SrinivasTelgar007
    @SrinivasTelgar007 2 дні тому

    Manchi matalu matladyaru gurugaru

  • @SurabhiSharma-ol8qi
    @SurabhiSharma-ol8qi 2 дні тому

    Manchinga cheppaaru sodara

  • @chinthojuvenkateswarlu9064
    @chinthojuvenkateswarlu9064 13 годин тому

    Thanks bai good things

  • @swarnalathabainubelli2455
    @swarnalathabainubelli2455 2 дні тому

    Danyavadalu sir Iam hindu

  • @AnilKumar-jw8xy
    @AnilKumar-jw8xy 2 години тому

    100% correct,

  • @SrinivasTelgar007
    @SrinivasTelgar007 2 дні тому

    Thank you so much gurugaru.

  • @Mkr-worldd
    @Mkr-worldd 3 дні тому

    చాలా చక్కగా చెప్పారు సోదరా

  • @sdighambar123
    @sdighambar123 3 дні тому

    అయితే ముందు గవర్నమెంట్ నుంచి ఆ మందిరాలను హిందువులకు ఇచ్చేయమని చెప్పండి

    • @ramakrishnanowduri6565
      @ramakrishnanowduri6565 День тому

      సనాతనధర్మ పరిరక్షణ బోర్డ్ కావాలనే డిమాండ్ ముందుకు వస్తోంది అందుకే కదా!

  • @mangalampallivmmuralikrish5873

    Sir మీకు వందనాలు

  • @SSV920
    @SSV920 3 дні тому

    Super chepparu sodhara

  • @vasui1313
    @vasui1313 3 дні тому +1

    Mothaniki waq board ni thechavu

    • @sohailsha7075
      @sohailsha7075 3 дні тому +1

      Anthega , vaalu soft ga influence chesi vaala objective poorthi chesukuntunaaru back lo.

  • @nrnarayana3278
    @nrnarayana3278 3 дні тому

    Correct ga chepparu meeru

  • @rameshnampally4817
    @rameshnampally4817 День тому

    very good speech sir.

  • @bandasreenivasulu9984
    @bandasreenivasulu9984 3 дні тому

    Thanks brother your support

  • @peddasettyramakrishna8254
    @peddasettyramakrishna8254 21 годину тому

    Super sir 👏👏👏👏🙏🤝👍

  • @srimadhavi905
    @srimadhavi905 3 дні тому

    💯 percent correct brother 👏👏👏

  • @modemramachandraiah8038
    @modemramachandraiah8038 2 дні тому

    Baga cheppaaru.

  • @BhanusriPalaka
    @BhanusriPalaka 2 дні тому

    సూపర్ అన్న

  • @vgscreations369
    @vgscreations369 3 дні тому

    Very nice good mesges 🎉🌹🙏🙏great 👌

  • @Raoaudiocovers
    @Raoaudiocovers 3 дні тому

    Appreciate you .....Sir......

  • @guruswamybalambal3384
    @guruswamybalambal3384 3 дні тому

    Well said brother

  • @bhargavamn8893
    @bhargavamn8893 3 дні тому

    Great sir🙏🙏🙏 well said

  • @srinivasraothatikayala3637
    @srinivasraothatikayala3637 День тому

    Good brother

  • @SAIBABA-t5y
    @SAIBABA-t5y 2 дні тому

    Supper sir good

  • @mydukurpadmavathi8320
    @mydukurpadmavathi8320 2 дні тому

    Well said bhaiyi

  • @gbhaskar4035
    @gbhaskar4035 2 дні тому

    బ్రదర్ పదో క్లాస్ చదివిన వాడికి ఏం తెలుస్తుంది పరిపాలించెను వాళ్లకు ఫ్యాక్షన్ తెలుసు పరిపాలన తెలియదు ఇక్కడ ఈ రాష్ట్రంలో కులాల తేనే బతుకుతున్నారు వీడి జన్మానికి

  • @naiduk4806
    @naiduk4806 3 дні тому

    Thank you bhai

  • @manjunathv640
    @manjunathv640 3 дні тому

    Jai shree Ram

  • @sreedharASHOK
    @sreedharASHOK 3 дні тому

    well said bhai

  • @chinnavanka1115
    @chinnavanka1115 4 години тому

  • @kudipudisrinukudipudi8215
    @kudipudisrinukudipudi8215 3 дні тому

    🎉🎉❤❤❤❤❤🎉🎉