రోజా నీకు కొంచమన్నాసిగ్గుందా..! | Priest Slams RK Roja over Comments on Pawan Kalyan Deeksha

Поділитися
Вставка
  • Опубліковано 11 лис 2024

КОМЕНТАРІ • 645

  • @Chinnu617
    @Chinnu617 Місяць тому +183

    నిజంగా ఈమె కు చెప్పు తో కొట్టిన కూడా సిగ్గు ఉండదు ఛీ

  • @kumarinudurumati4255
    @kumarinudurumati4255 Місяць тому +156

    కరెక్ట్ గా చెప్పారు స్వామి మీకు శతకోటి వందనాలు

    • @SaanshiThota-xd2ui
      @SaanshiThota-xd2ui Місяць тому

      Ub😂

    • @balabalajikoya
      @balabalajikoya 3 дні тому

      @@SaanshiThota-xd2ui sistar. Meru. Godavari. Distic. Valla
      Jai janasena ❤ jai pavan anna ❤ jai bhim ❤ Jai janasena ❤

  • @KkrajuMuddu-sy4yd
    @KkrajuMuddu-sy4yd Місяць тому +34

    టోటల్ వైసీపీ ఫ్రాడ్ బేచ్ 🤩😊

  • @bunnybabuminumula6319
    @bunnybabuminumula6319 Місяць тому +63

    కరెక్ట్ గా చెప్పారు గురు గారు 🙏🏼. Om నమో వెంకటేశాయ 🙏🏼. పవన్ కళ్యాణ్ ఒక గొప్ప వ్యక్తి.

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 Місяць тому +78

    స్వామి వారికి జరిగిన అపచారానికి
    ప్రతి హిందువు క్షమాపణ చెప్పాలి
    స్వామి వారికి

  • @bhaskarsanyasirao8857
    @bhaskarsanyasirao8857 Місяць тому +20

    పెళ్ళాన్ని ఊరి మీదకి వదిలేసి అచ్చోసిన ఆంబొతులా తిరగు తున్నా, ఏమీ అనకుండా ఊరుకున్నాడే RK. సెల్వమని నీ అనాలి. ఎలా భరిస్తున్నాడో ఈ అంబోతుని.

    • @veeradurgaprasadd8369
      @veeradurgaprasadd8369 Місяць тому

      సెల్వ మని ఆడంగికొడుకు, అదే మొగుడు మొగాడైతే కాళ్ళు, చేతులుఈర్రగొట్టి మూలాన కూచొపేడతాడా...

  • @Mgr-fr5ek
    @Mgr-fr5ek Місяць тому +126

    హిందువులు తమ మతాన్ని ఎలా గౌరవించాలో ముస్లింలను చూసి నేర్చుకోవాలి.

    • @DeviBakuru
      @DeviBakuru Місяць тому +7

      Nijam

    • @krishnavenikuntlapalli1470
      @krishnavenikuntlapalli1470 Місяць тому +2

      ఎదుటి మనిషిని ఎదుటివారి మతాన్ని ఎలా గౌరవించాలో హిందువులను చూసి ముస్లింలు నేర్చుకోవాలి

    • @Mgr-fr5ek
      @Mgr-fr5ek Місяць тому +1

      @@krishnavenikuntlapalli1470 శతాబ్దాల నుంచి మనం ఆ పని చేస్తున్నాం. వారు ఏదైనా నేర్చుకున్నారా?

  • @vinodkumar-ue5uu
    @vinodkumar-ue5uu Місяць тому +82

    ఆ మనిషికి భయమానేది లేదు. తెగబడిన మనిషి. భయం ఉంటే తిరుమలకు వెళ్ళి టిక్కెట్లు అమ్ముకున్నది అన్న పేరు వుంది. కోట్లకొద్ది దోచుకుంది. తిరుపతి అమ్మాయి కాబట్టే తిరుమలను దోచుకుంది. ఆమె శాపనార్ధాలు పెడుతుంది సీబీఎన్ గారికి స్వామి వారు తప్పక శిక్షిస్తాడు అని. అయినా అంతలా దోచుకోవడానికి అవకాశమిచ్చిన తన వైసీపీ నాయకుని తరపున వకాళ్తా తీసుకోకపోతే ఎలా.

    • @ramasonu408
      @ramasonu408 Місяць тому

      దరిద్రం ముండ అది

  • @karunakareenadu
    @karunakareenadu Місяць тому +157

    మీ అబద్దాలు ఎవరు నమ్మరు రోజా

  • @kbhaskarrtc
    @kbhaskarrtc Місяць тому +15

    ఓహో నీకు అట్లా అర్దమ్య్ అయ్యిందా.
    నీవు తిరుపతి అమ్మయివా.తిరుపతి దర్ష్ననాలు,ప్రసదాలు అమ్ముకొని తిన్న పనికిమాలిన ముందనివు పవణ్ గురించే విమర్సించె హక్కు నీకు లేదు.బూతు సినిమా ల నతిమని సిగ్గిలెని బజరు మనిషి,తన సంపాదన ప్రజలకు కోసం ఖర్చుపెత్తిన వ్యక్తి పవణ్.మరి నీవు దొచుకొన్న డబ్బులు ఎన్ని కొట్లో తిన్న,నీవు ఎ రోజుకి కూడా వరద భధితులకు ఇచ్చింది లేదు.ని బతుక్కి పవణ్ ని విమర్సీస్తావా.జనసేన కార్యకర్తలు ఓపిక పట్టి చుస్తున్నరు.ఇక ఓపిక లేదు.ని సంగతి చూస్తారు

  • @prathibhatv3770
    @prathibhatv3770 Місяць тому +33

    Super Swami baaga chepparu

  • @amrathnam2613
    @amrathnam2613 Місяць тому +57

    లక్ష్మీపార్వతి. ఈ RK. రోజా తది త రులందకి పా పిష్టి ఆ స్తులు పాపపుపనులు మీకు సర్వనాశనమై పోయే రోజుల్లోచ్చేసాయి .

  • @snnmacadami6451
    @snnmacadami6451 Місяць тому +17

    యావత్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా ఈ పాపాన్ని ఈ అపరాధాన్ని తొలగించమని అనేక రకాలుగా శ్రీవెంకటేశ్వరుని వేడుకుంటున్నారు అందులో ఒక భాగంగా మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు దీక్షను తీసుకొని మనందరి కోసం అతను ఈరోజు ఈ మహాకార్యాన్ని చేపడుతున్నారు అసలు మనందరం చేయాల్సిన వంటి కార్యాన్ని అతను భుజాల మీద వేసుకుంటూ ఒక సామాన్య మనిషిలాగా తను చేసేటటువంటి దైవ కార్యాన్ని ఎందుకు అనేక రకాలుగా మీరు తప్పుదోవ పడుతున్నారు ఈరోజు అతను చేసినటువంటి కార్యక్రమం మేము చేయలేకపోతున్నామని సిగ్గు పడుతున్నాము నిజంగా చెప్పాలంటే ప్రతి హిందువు కూడా ఈ దీక్షను తీసుకొని ఆ వెంకటేశ్వరస్వామిని మొక్కు కోవాలి

  • @venugopalarza6920
    @venugopalarza6920 Місяць тому +39

    Roja Bagaa tagi vachhindi !

  • @MerybaluMerybalu
    @MerybaluMerybalu Місяць тому +13

    చాలా మంచిగా చెప్పారు స్వామి

  • @sreehaanshnav
    @sreehaanshnav Місяць тому +42

    Chala Baga chepparu panthulu gaaru 🙏

  • @prasadckv339
    @prasadckv339 Місяць тому +20

    చాలా స్పష్టంగా, అద్భుతంగా చెప్పారు.
    మీకు హృదయపూర్వక నమస్కారములు.

  • @Badhrakali
    @Badhrakali Місяць тому +13

    Mee speech excellent swami

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Місяць тому +51

    ఈ రోజా తో పాటు శ్రీ రెడ్డి దుమ్ము కూడా దులపాలి స్వాములందరూ

    • @jamunad6678
      @jamunad6678 Місяць тому

      Avunu aa dikkumalindhi enduku ipudu norettadame ledu e kalti laddu gurinchi

    • @bhaveshreddy3206
      @bhaveshreddy3206 Місяць тому

      మాధవీలత అమ్మ ను విమర్శ చేస్తోంది,ఆ అమ్మ లా కొండ ఎక్కుతూ సంకీర్తన చేయగలదా,నిత్యాగ్ని హోత్రం చేస్తారు అమ్మ చేయగలదా,,పైగా అసలు ఈ ఐదేళ్ళలో కొండ మీదికి వెళ్ళాలంటే భయపడుతున్నారు,ఇంక ఇలా సంకీర్తన చేస్తూ గోవింద నామ స్మరణ చేస్తూ వెళితే అది తప్పని చెప్తోంది శ్రీ రెడ్డి,అంటే ఇంకా మన హైందవులు కొండెక్కుతూ కొండమీద సంకీర్తన చేయడానికి భయపడాలనే దీని ఉద్దేశ్యం,రాధా మనోహర్ దాస్ గారిని హింస పెట్టినందుకూ అమాయకులైన బీద భక్తులను హింసించి నందుకే ఈ శిక్షలు వాళ్ళకు,ఇంకా ఐపోలేదు ఉంది శ్రీ వారి శిక్ష భయంకరంగా ఉంటుంది@@jamunad6678

  • @sampathiraomadhavarao5708
    @sampathiraomadhavarao5708 Місяць тому +17

    కరెక్ట్ గా చెప్పారు స్వామి

  • @rambabuyakala
    @rambabuyakala Місяць тому +9

    సిగ్గు చిన్నప్పుడే వదిలేసింది

    • @ksmangala
      @ksmangala Місяць тому

      Daniku enta umbichhukunna emi anipichhhadu diggunte kada

  • @uppalapatisreenivasarao5680
    @uppalapatisreenivasarao5680 Місяць тому +5

    అన్నీ తప్పులు చేశారు కాబట్టే, ఎన్నికలలో శిక్ష పడింది.ఇంకా శేషం ఉంది. వాడికి, వారి సంభందీకులకు త్వరలోనే శిక్ష పడుతుంది. జైసీతారం

  • @KumarThota-wz1mk
    @KumarThota-wz1mk Місяць тому +32

    We support you swamiji

  • @achinaidurongala4233
    @achinaidurongala4233 Місяць тому +43

    మీలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడాలి స్వామి లేకపోతే వైసీపీ వాళ్ళు ఉన్నది లేనట్టుగా చెబుతారు 100 లడ్డులో కలిసి జరిగింది

    • @balabalajikoya
      @balabalajikoya Місяць тому +5

      Rss. Bjp. Hindu. Samgalu
      Bajaranga dhall,, vallu. Janasena. Ki. Saport. Cheyyali🎉❤❤
      Jai janasena ❤ jai bhim ❤ jai janasena

    • @bdhargandham3175
      @bdhargandham3175 Місяць тому +1

      ​@@balabalajikoya అవును 👍

    • @pallasudhakar3303
      @pallasudhakar3303 3 дні тому +1

      Muda.rojaku.siguledu

  • @duryodhanareddy9941
    @duryodhanareddy9941 Місяць тому +12

    Script...బాగాచదువుతున్నారు...ఆపవే రోజా...నా కూజా...ఆనవ్వులెందుకు వస్తాయ్ మీఅందరికి?

  • @sunkaralishivsonuprakash9307
    @sunkaralishivsonuprakash9307 Місяць тому +17

    Good 👍

  • @user-nano453
    @user-nano453 Місяць тому +11

    పూజారి లు మీరు ఇన్ని రోజులు మౌనంగా ఎందుకు ఉన్నారు మీ తప్పు ఉన్నది. అన్యమతస్తుల ఎవరినయినా వచ్చినప్పుడు declaration తీసుకోకపోతే అనుమతి ఇవ్వకుడదని తెలియదా...హిందూ ధర్మం ఉన్నదంటే దేవుణ్ని పూజించే పూజారిల వలనే. Jai Shriram and Jai Hindu 🚩🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jaathiratnalu4176
    @jaathiratnalu4176 Місяць тому +19

    డైమండ్ రాణి..ఒక లోపర ..ఆమే మాటలు కూడా వింటే..మాటల విలువలు పోతాయి..

  • @venkateshwarlusagar6385
    @venkateshwarlusagar6385 Місяць тому +2

    కరెక్ట్ గా చెప్పారు గురువు గారు.ఓం నమో వేంకటేశాయ నమః.

  • @Mohan-fv8zd
    @Mohan-fv8zd Місяць тому +4

    Chala baga chepparu panthulu gaaru ❤

  • @srinivasealuri4635
    @srinivasealuri4635 Місяць тому +5

    రోజా కూజా ఏమ్ మాట్లాడుతున్నావు.... అర్థ మౌతుందా యేర్రి మొకమా

  • @NelliSanyasinaidu-ir5if
    @NelliSanyasinaidu-ir5if Місяць тому +17

    దాని మొఖం వీడియోలో కనిపించకూడదు దాని మొఖం మంచిది కాదు

  • @Hari-ud5zr
    @Hari-ud5zr Місяць тому +2

    కరెక్ట్ గా చెప్పారు గురువుగారు పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తి ఓం నమో వెంకటేశాయ మహా🙏🙏🙏🙏🙏

  • @anandaraomp4876
    @anandaraomp4876 Місяць тому +13

    వమస్కారములస్వామీ ,,,నిజం చెప్పారు బజారుదాన్ని గురించి అనవసరం

  • @lakshmisuryakalanamburi4932
    @lakshmisuryakalanamburi4932 Місяць тому +9

    Super swamy me questions 🎉

  • @MOHANRAM-59
    @MOHANRAM-59 Місяць тому +11

    ఓం నమో వేంకటేశాయ

  • @valesvraovalesvrao2401
    @valesvraovalesvrao2401 Місяць тому +8

    Super pantulu garu

  • @sreedharASHOK
    @sreedharASHOK Місяць тому +7

    NDDB రిపోర్ట్ గురించి మాట్లాడమంటే అది మాట్లాడారు.పనికిమాలిన మాటలు మాత్రం మాట్లాడతారు.

  • @12345love100
    @12345love100 Місяць тому +17

    Well explained, hats off ananlysis

  • @hemam-k6s
    @hemam-k6s Місяць тому +22

    Super sir

  • @rishikayagateela743
    @rishikayagateela743 Місяць тому +2

    గోవిందా ఈ దుర్మార్గులకు తగిన శిక్ష వేయి తండ్రి🙏

  • @usbhaskaram5368
    @usbhaskaram5368 Місяць тому +4

    గాడిదకు ఏంతెలుస్తుంది గంధపు సువాసన.శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః.🙏🙏

  • @nagarajrao8648
    @nagarajrao8648 Місяць тому +10

    Jai pawan sir

  • @lohithch5529
    @lohithch5529 Місяць тому +10

    Y c p close. Jagan ward kuda geluvadu. Next y c p sunna. Okkaru kuda geluvaru.

  • @godavarisurya939
    @godavarisurya939 Місяць тому +3

    మా హయాం లోనే అన్నీ రాష్ట్రాల్లో,విదేశాల్లో గుళ్ళు కట్టాం,! అంటే కొట్టాo! అని అర్థం.🤔🙄

  • @bhargavkumar2048
    @bhargavkumar2048 Місяць тому +4

    దర్శనాల పేరుతో మీరు ఈ ఐదు సంవత్సరాలు డబ్బు కూడబెట్టారా లేదా .........మీరు తిరుపతి గొల్ల మండపం దగ్గర ప్రమాణం చేయగలరా.......

  • @venkat138
    @venkat138 Місяць тому +13

    Thank you guru ji
    Jai shree Ram 🛕🙏
    Jai pspk ✊

  • @srinivasulugaja1557
    @srinivasulugaja1557 Місяць тому +4

    రోజా వారానికొకసారి జనాలనేసుకొని డబ్బుల చేసుకొని దర్శనాలు చేయించి రాజకీయాలు మాట్లాడి సందుకు ప్రాయశ్చిత్తం పడాల

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 Місяць тому +6

    ఈ కలికాలంలో సిగ్గు అంటే ఏమిటో చెప్పగలరా స్వామీజీలు?

  • @SujathaKarimi-n2f
    @SujathaKarimi-n2f Місяць тому +2

    Ome Namo Venkateswaraya Namaha❤❤❤❤❤❤❤❤

  • @vipparthysuryasriramulu8969
    @vipparthysuryasriramulu8969 Місяць тому +14

    It is the fault of Andhra hindu voters, people

  • @PapunPapun-c1m
    @PapunPapun-c1m Місяць тому +6

    Super Swami nijam chepparu 🙏
    420 Paytm batch laku sigguledu mosagallu

  • @vanivedantam7909
    @vanivedantam7909 Місяць тому +14

    మీరు బాగా చెప్పేరు roja వరస్ట్

  • @venkateshapr7205
    @venkateshapr7205 Місяць тому +5

    Correct ga chapparu.

  • @anjillreddy419
    @anjillreddy419 Місяць тому +1

    సిగ్గులేదా ఏందుకు అడ జన్మకు కలకము తేచ్చాము నివు పురుగపలు బడి చస్తావు అదర్మానికి సపొర్ట్ చేస్తున్నావు

  • @sumithrak9407
    @sumithrak9407 Місяць тому +1

    జగన్ తో పాటు రోజాకి కూడా దైవభక్తి లేదు

  • @KkrajuMuddu-sy4yd
    @KkrajuMuddu-sy4yd Місяць тому +2

    రోజా తాగి మాట్లాడు తుంది 🤩

  • @chinnadurga9643
    @chinnadurga9643 Місяць тому +7

    🙏🏻🙏🏻🙏🏻

  • @శీనువాసు-ఙ6గ
    @శీనువాసు-ఙ6గ Місяць тому +4

    ఇదిగో పంతులు హిందువుల్లో ఐక్యత ఎప్పటికీ ఉండదు మిగతా మతాల్లో కచ్చితంగా ఓటు పడతాయి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నావ్

  • @rameshushakolu5102
    @rameshushakolu5102 Місяць тому +1

    అయ్యా గురు గారు ముందు మీరు ఆ వెనకాల నుండి సాయిరాం అనేది తొలగించండి... సాయి బాబా పైన ఏమి జరుగుతుంది,జరిగింది అని అందరికీ తెలుసు...

  • @ashriram1383
    @ashriram1383 Місяць тому +1

    దీనికి ఒకటి రెండు లేకుండా మాట్లాడుతుంది కనీసం మానవత్వం ఉన్న మాటలు మాట్లాడాలి

  • @venkypadala8463
    @venkypadala8463 Місяць тому +6

    🙏🙏👌👌👍

  • @uppuakshaya7206
    @uppuakshaya7206 Місяць тому +2

    ROJA GARU NORU MUSUKONDI MIKU EPPUDU PANILEDU KANUKA JAGANKU SEVALU CHESUKONDI🙏🙏🤟

  • @dslrao3284
    @dslrao3284 Місяць тому +8

    Ooriko palace kattindi kuda YSRCP ea , you have no shame to tell like this, Mr. Palace.

  • @prakashpuppala2086
    @prakashpuppala2086 Місяць тому +1

    ఎవడో రోజా మోహన ఆసిడ్ పోస్తే గని దానికి బుద్ది రాదు

  • @BhargaviPalli-d5i
    @BhargaviPalli-d5i Місяць тому +1

    ఇలాంటి మాటల వింటేఎవరైనా సరే తలదించుకుంటారు పనికిమాలిన పనికిరాని ఇలాంటి మాటలకు ఆలోచన చేసే వారు ఎవరైనా దైవం పట్ల ధర్మం పట్ల అవగాహన భక్తిఉన్నవారు ఇలాంటి వారి దరిద్రపు మాటలు పట్టించుకోరు

  • @speaktruth9049
    @speaktruth9049 Місяць тому +1

    RK రోజా ఒక వ్యభిచారి సోదరుడు అని చెప్పి వాడితో కాపురం చేసిన దిక్కుమాలిన ప్రాణి.ఇంకా జగన్ లాంటి వాడు ఐతే వాడి అయ్యా కన్నా దరిద్రమైన చావు చూస్తాడు. ఇంకా ఎవరైనా వెంకన్న స్వామి జోలికి రావాలి అనుకుంటే మీ రోజులు లెక్క పెట్టుకోండి. జై హింద్ జై భారత్ ఓం నమో వేంకటేశ నమః.

  • @speaktruth9049
    @speaktruth9049 Місяць тому +1

    అతి త్వరలో కొంత మంది మహిళలు ఓవరీ క్యాన్సర్ వచ్చి పోతారు. రోజా, భారతి మీరు వేకన్న పాదాల మీద పడి ప్రాయశ్చిత్తం చేసుకోండి.

  • @YedlaPrabhakarRao
    @YedlaPrabhakarRao Місяць тому +1

    రోజా మాటలు ఆలకించినతర్వాత నాకు ఒకటి అనిపిస్తుంది ఎలా పుట్టింది రా ఇది అని

  • @visaladhulipala5654
    @visaladhulipala5654 Місяць тому +1

    కరెక్ట్ స్వామీ బుధ్ధి వచ్చేలా చెప్పారు.

  • @VeeraRaju-lv7oe
    @VeeraRaju-lv7oe Місяць тому +1

    Superb

  • @gaddamsreenivasulu3713
    @gaddamsreenivasulu3713 Місяць тому +1

    తిరుమల రెండు కొండలు మాత్రమే అని చెప్పిన సీయం ఏమైనాడో మనం చూశాం.ఇప్పుడు కూడా తప్పు చేసిన వారిని శ్రీవెంకటేశ్వర స్వామి వారు వెంటనే శిక్షించాలి.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @praveenpalapalle2385
    @praveenpalapalle2385 Місяць тому +1

    మీకు మాట్లాడే అర్హత లేదు రోజా గారు
    నమో వెంకటేశాయ

  • @subashinipandiripalli7281
    @subashinipandiripalli7281 Місяць тому +1

    వెంకటేశరస్వామి సత్యం చొప్తున్నాను ఈ జన్మలో ఏ పార్టీ పెట్టిన గెలువారు . పెద్ద పెద్ద రోగాలు వొస్తాడి ఈ పాపాత్ములను. కొట్టివేసిన డబ్బు కూడా పనికి రావు.

  • @YalamakuriAdinarayanna
    @YalamakuriAdinarayanna Місяць тому +1

    తిరుపతి స్వామి మీద నమ్మకము లేని వారిని పదవు లలో యుంటే ఇలాంటి పనులు సేస్తారు దేవుడు పికివేశాడు అప్పటికి బుద్ధి రాదు జై బీజేపీ జై సీతారాం

  • @RaviKochana
    @RaviKochana Місяць тому +1

    దీనికి అసలు బుద్ధి సిగ్గులేదు 1:52

  • @usbhaskaram5368
    @usbhaskaram5368 Місяць тому +1

    ఆడపిల్ల గాని ఈడపిల్ల ఎలాగ అవుతుంది. మాట్లాడితే తిరుపతి పిల్ల అంటుంది.

  • @k.skishore2929
    @k.skishore2929 Місяць тому +1

    మరి ఆ తిరుమలలో ఉన్న ఆచార్యులు, పూజరులు ఎందుకు నోరు మెదపడం లేదు. కేవలం లైవ్ టెలికాస్ట్ లో వేదం చదవడం, వచ్చిన ప్రతి ధనిక వర్గ వాళ్ళకు మోకరిల్లడం ఎందుకు

    • @VijayasreeVangipurapu
      @VijayasreeVangipurapu Місяць тому

      ప్రతి హిందువు మాట్లాడాలి హిందువు మవునం వీడక పోతే మరెన్నో ఘోరాలు జరుగుతాయి

  • @kotipallinageswararao7342
    @kotipallinageswararao7342 Місяць тому +1

    ఈ జబర్దస్త్ రోజా ని చెప్పు తీసి కొట్టిన పాపం లేదు

  • @mnbreddy
    @mnbreddy Місяць тому +2

    😂😂😂 వాళ్లు నాస్తికులు ఎందుకు అవుతారు మీకు తప్పుడు సమాచారం మాటిమాటికి నాస్తికులు నాస్తికులు నాస్తికులు అంటున్నారు వారు స్పష్టంగా జీసస్ అంటున్నారు మీరు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు నాయనా

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 Місяць тому +1

    అల్లా! జీసస్! అని పలికిన వై వి సుబ్బారెడ్డి మాటలు చాలు వీళ్లు క్రిస్టియన్లు అని చెప్పటానికి.
    ఇక రోజా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పరమ అపవిత్ర అది.

  • @ratnasreevagicharla6087
    @ratnasreevagicharla6087 Місяць тому +3

    Nagare barya

  • @jvsasharma2114
    @jvsasharma2114 Місяць тому +1

    తిరుపతి ముసిలిముండగా అను. ముసిలి దానివి నువ్వు. నీ మొఖం నువ్వు చూసుకో

  • @krishnamedida5810
    @krishnamedida5810 Місяць тому +4

    ❤pawan kalyan garu

  • @sominaidu8730
    @sominaidu8730 Місяць тому +2

    X😮మొత్తం హిందువులలో సగం

  • @dcrao6186
    @dcrao6186 Місяць тому +1

    రోజానీది నోరుకాదు, ఇలా మాట్లాడుతున్నవేంటి వైవీ సుబ్బారెడ్డి మాటలు విను.

  • @mahalikotaswari9699
    @mahalikotaswari9699 Місяць тому +1

    రోజా నేను ఎప్పుడు పడిపోద్ది వెంకన్న స్వామి స్వామి నువ్వు ఎందుకు ఊరు కొంటున్నావు స్వామి

  • @SaiRamDakarapu
    @SaiRamDakarapu Місяць тому +5

    Super y

  • @AmbikaKandhukuru
    @AmbikaKandhukuru Місяць тому

    అబ్బా శాస్త్రి గారు మీరు చెప్తుంటే శ్రవణానందకరంగా ఆత్మ ఆనందకరంగా చాలా బాగుందండి ప్రాయశ్చిత్త దీక్ష అంటే ఏంటో తెలియని ఒక పనికిమాలిన దానికి ఆ దీక్ష గురించి ఇంత చక్కగా వివరించారు ఇప్పటికైనా ఆ పనికిమాలిన అర్థం చేసుకుంటే బాగుంటది

  • @devarakondaudayabhaskar5474
    @devarakondaudayabhaskar5474 Місяць тому +1

    రోజా గారు మీరు మర్చిపోయినట్లున్నారు రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర ఎవరికి ఓదార్పు జగన్ కి ఓదార్పు చేయవలసిన నాయకులు ప్రజలు చెప్పాల్సింది పోయి సదరు రెడ్డిగారే చేశారు యాత్ర అంటే తండ్రి గారి మరణం లో ఆయన పాత్ర ఎంతో తేల్చండి

  • @muralisix
    @muralisix Місяць тому +1

    రోజా నీకు అలా అర్థమైందా 💦 నీ బతుకులో ...

  • @ranganathanp.b.4858
    @ranganathanp.b.4858 Місяць тому +1

    ప్రయచిత్య పూజలు జగన్ వైసిపి కార్యకర్తలు నీ అందరి నీ ఎందుకు చేయమని ఎందుకు చెప్పినారు

  • @GoNaturalw
    @GoNaturalw Місяць тому +1

    వీళ్లను ఇంకా నమ్మే స్థితిలో లేరు

  • @anilatukuri5860
    @anilatukuri5860 Місяць тому +11

    Barre taagi vachinattu undi 🌹

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 Місяць тому +1

    రోజా కి సిగ్గా,అదేమిటి అని అడిగితుంది.పదవి పోయినా ఇంకా నోటి దురుసు పోలేదు.పవన్ గారు మీరు చెప్పినట్లు ఎవతే దేశ ప్రజల కు. ఎటువంటి కీడు జరగ కుండా దీక్ష పట్టారు. ఆ మహానుభావుని శిరస్సు వంచి నమస్కరించాలి.కానీ ఒక్కటి నిజాం తిరుపతి విషయంలో తప్పు చేసినవారు,వారికి మద్దతు తెలిపే వారికి ఆ స్వామి తప్పక శిక్ష,అధి ఎలాంటిదంటే జీవితాంతం దుర్భర జీవితం అనుభవించే లా విస్తారు.ఆ ఏడుకొండల వారి జోలికి వెళ్లిన వాళ్లకు కఠిన శిక్ష. తప్పదు.ఈ వాగుతున్న రోజా పరిస్థితి ఏమిటి అన్నది ఆ స్వామి చూస్తారు

  • @manmadharaodondapati732
    @manmadharaodondapati732 Місяць тому +1

    మేడం రోజా దయ వల్ల 11 సీట్లు వచ్చాయి. నెక్స్ట్ ఎన్ని సీట్లు వస్తాయ్ మీకే వదిలేస్తా.

  • @MaheshKumar-qn9vg
    @MaheshKumar-qn9vg Місяць тому

    Definitely whole hearted ga meeku support chesthamu swami ...🎉🎉

  • @SastryTvs
    @SastryTvs Місяць тому +1

    హిస్టరీ తెలుసుకోండి, రాజారెడ్డి అసలు పేరు ఏమిటో కొంతమందికి తెలియదు, శామ్యూల్ జార్జి అనే రాజారెడ్డి బ్రిటిషర్లు కాలంలో హిందువులను ఊచకోత కోయించాడు, ఎప్పటినుండో హిందువుల పట్ల గౌరవం లేదు, ఆ కుటుంబంలో ఎవరైనా హిందువులకు ద్రోహం చేసినవారే.

  • @LathasreeSree
    @LathasreeSree Місяць тому

    చాలా మంచిగా 👌👌 గా చెప్పారు నిజాలు

  • @வசந்தநாயக்படேல்

    అందుకే రా జగన్ నువ్వు అమెరికా లో గుడి కట్టానని ఇలా అన్నావో లేదో పాపం అమెరికా అంతా బీభత్సం అయిపోయింది....