లవ్వు ముప్పు | బాలక్యాలి | Episode 2 | My Village Show | Village Love story | gangavva

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • Any promotions
    Email : brands@myvillageshow.in
    Actors:
    Gangavva, Raju, Anil Geela, Anjimama, Chandhu, Madhu Aluwala, Thirumal Gorre, Shivakrishna Burra, Madhu Elkus, Kanakam Venkat, Akshara, Suravva, Lavanya, Annapurna, Mallesh, Srinivas Chari, Raju Ubidhi, Pavan, Mohan Sudhula, Mallareddy, Ganesh, Edelli Chandraiah
    Katla Gangaram , Gangula mallaiah, Uppu Rajanna
    Story - Screenplay - Direction : Anil Kante
    DOP: Madhu Alwala
    Editors: Anil Geela, Pruthvi, Anil Kante
    Sync Sound : Pavan
    Light : Madhu Elkus
    Excutive Producer : Raju
    Producer: Sriram Srikanth
    Special Thanks to
    Lambadipally, Thatipally, Domalakunta Villages

КОМЕНТАРІ • 451

  • @kingisback5849
    @kingisback5849 11 місяців тому +165

    వాడు వీడు ఎవడు రాజు కి పొట్టి ఎవవ్రు రాజు ఫ్యాన్స్ అంత మంది ❤

  • @ravikumarvelpula896
    @ravikumarvelpula896 11 місяців тому +42

    రాజు అన్న యాక్టింగ్ సూపర్ 3rd episode కోసం వెయిటింగ్ 🎉🎉🎉

  • @devendarkummari2609
    @devendarkummari2609 11 місяців тому +82

    మోటార్స్ స్టార్ట్ చేయి వెళ్లేటప్పుడు ప్రతి ఇంట్లో అమ్మ చెప్పే మాట ఇది చేతితో స్టార్ట్ చేయకు కట్టె పుల్లతో ఒత్తు.❤

  • @sampathkumarpamu
    @sampathkumarpamu 11 місяців тому +31

    పొలం వున్నోల్లని ఉద్యోగం అడుగుతునారు ఉద్యోగం వున్నోడిని పొలం అడగవత్తిరి.. ఇదేం సమాజం

    • @moogakrishna97
      @moogakrishna97 11 місяців тому

      Yessss.,.....Asalu ee concept meedha oka short film thiyyali my Village show vaallu

  • @user-nx5lb8kq2e
    @user-nx5lb8kq2e 11 місяців тому +12

    ఇప్పుడు గ్రామం లో జరిగే వాస్తవాళ్లు ఉన్నటుగా చూపించారు... కుటుంబంలకి ఉన్న బంధాలను తెంచుతున్నారు.... సూపర్ వీడియో మై విలేజ్ షో..❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @rajunaraboina6604
    @rajunaraboina6604 11 місяців тому +13

    7:24 రాజు అని పిలిచే గొంతు స్వరం ఆహా ఎంత బావుంది ❤, నిజంగా స్వచ్చమైన ప్రేమ. ఒకరికోసం ఒకరు ప్రాణం త్యాగం చేసుకునే కల్మశం లేని ప్రేమ అంటే అది ఓన్లీ బావ మరదల ప్రేమనే

  • @swomyabonam
    @swomyabonam 11 місяців тому +47

    గంగవ్వ బాధ పడుతుంటే చాలా ఏడపొస్తుంది బాధ గా ఉంది సూపర్ వీడియో 👍👍👍👍👍👍👍

  • @cloudlearn2181
    @cloudlearn2181 11 місяців тому +55

    ఊరిలో లుచగల్లు పెద్దమనుషులు అని చెప్పుకునే వాళ్ళు ఊరికి పది మంది ఉంటారు..కమిషన్ దందాలు
    బూముల మధ్య అన్న తమ్ములకు పుల్లలు పెట్టి పంచాయితీలు పెట్టిచి..దండుగల పాలు చేసి...తాగుడు తినుడు... ఇగ ఎలక్షన్స్ టైం వచ్చింది చిల్లర గల్లదే రాజ్యం...ఇంటికాడ నూకలు దిక్కుందయి పెద్దమనుషులు...దినల కుడు కూడా పిట్ట కుడకి కూడా పిలవ కున్న వచ్చి తిని పోతారు...పెళ్ళాం పిల్లలు ఎటన్న పోని...తు వీళ్ళ బతుకు

  • @kantenaveen7503
    @kantenaveen7503 11 місяців тому +20

    చాలా బాగుంది అన్న❤
    మేన మరదలు నీ పెళ్లి చేసుకోవాడనికి అదృష్టం ఉండాలి 😢

  • @rajeshkannas1214
    @rajeshkannas1214 11 місяців тому +33

    Chala bagundhi anil kante annaa... Pure emotions n realistic performances... Waiting for 3rd episode

  • @murikisrinivas930
    @murikisrinivas930 11 місяців тому +165

    3rd episode కోసం వెయిటింగ్ ❤❤❤❤❤😂🎉🎉🎉🎉🎉

  • @laxmanammanaboina4458
    @laxmanammanaboina4458 11 місяців тому +11

    అనిల్ అన్న నువ్ బిగ్ బాస్ కి పోకుండా రాసిన స్క్రిప్ట్ ఇదేనా మమ్ముల్గా లేదు అన్న అస్సలు సినిమా గా తీసినట్టాయితే మరో బలగం అయేది హ అమ్మాయి ని హీరోయిన్ గా తీసుకోవాలి అని ఆలోచన వచ్చిన వాళ్లకు సూపర్ అస్సులు ఒక్క లైక్ హే వుంది కానీ ఫస్ట్ టైం ఒక 100లైక్స్ ఉంటే బాగు అనిపించింది అంత బాగుంది ఈ వీడియో

  • @velpularaju843
    @velpularaju843 11 місяців тому +8

    సూపర్ హిట్ అయిపోతది పోయి శిరీష ఖతర్నాక్ ఉంది హైలెట్ ఎపిసోడ్ 🎉🎉

  • @sarithaamilineni3698
    @sarithaamilineni3698 11 місяців тому +32

    Feeling very proud that there is no shortage of talent in telugu people..excellent story line editing photography acting everything perfect ❤

  • @kiraakthiruvlogs
    @kiraakthiruvlogs 11 місяців тому +36

    చాలా బాగున్నయండి ఈ ఎపిసోడ్..❤

    • @_cherry1989
      @_cherry1989 11 місяців тому

      Video peti one minute avaledhu apudu bagunda 😂😂😂😂 first comment kosamu ha😅😅😅

  • @nagarajusdpt8292
    @nagarajusdpt8292 11 місяців тому +9

    యదార్థ సంఘటనల ఆధారంగా చాలా బాగా తీశారు ఆల్ ద బెస్ట్..❤

  • @user-nn1bf1zr3j
    @user-nn1bf1zr3j 11 місяців тому +5

    What an acting by her .. seriously end lo bike meeda veltunte the look by her while seeing Raju and cried with heart is just heart wrenching

  • @anilkumar-0603
    @anilkumar-0603 11 місяців тому +11

    ఇది మూవీగా తీస్తే definitely hit అయ్యేది

  • @kalpakurirajendhar6779
    @kalpakurirajendhar6779 11 місяців тому +20

    3rd ఎపిసోడ్ కోసం వెయిట్ ,వీడియో మాత్రం చాలా బాగుంది ,వాస్తవానికి ఇప్పటికి పల్లెటూరి లో పూజారి దగ్గరకు పోయి ,జాతకాలు చెప్పుకోవడం ,వాళ్ల మనసు కుదుట కోసం అంతే ,కానీ కష్టపడి పనిచేస్తే ఎందులో అయినా విజయం సాదించుతారు ,కానీ ముడానమ్మకాల ముసుగులో రైతులకు అన్యాయం చేయడం తప్పు

  • @KadariAnil
    @KadariAnil 11 місяців тому +3

    Super bro ❤❤ 3episode kosam weeting super super

  • @A.KVLOGS14MAKEING
    @A.KVLOGS14MAKEING 11 місяців тому +2

    Super video waiting for part 3,anna me movies excellent ga vuntai,Nenu my village shows ki full addict aipoina,roju morning me videos update kosam wait chestu vunta

  • @srinivask6219
    @srinivask6219 11 місяців тому +5

    Best performance by heroine....Raju as usual good, gangavva no comparison....

  • @kattiridurgaprasad2334
    @kattiridurgaprasad2334 11 місяців тому +1

    Superb ga undi short film introduction Vijayalakshmi akka chesina role chinnadi ayna chala chalabaga act chesaru nijamga meeu Inka unte bagunnu anipinchindi nakaite akka and gangamma avva all team members work story direction camera superb Vijayalakshmi akka meeru marinni movies chestu marinta munduku vellalanni korukuntunmu akka meeru chesina ea movie ayna ma support untundi akka super akka

  • @vibhavvibhu9723
    @vibhavvibhu9723 11 місяців тому +6

    Gangavva's nd Of course Raju's acting were superb.The heroine is also very good.Awaiting eagerly for the upcoming episodes. Superrrrr.

  • @lawchannel6754
    @lawchannel6754 11 місяців тому +3

    అన్నా సూపర్ గా ఉన్నయ్ వీడియోస్...ఆ అమ్మాయి బాగా యాక్ట్ చేసింది ..రాజు అన్నా నువ్వు కూడా సూపర్గా చేసావు

  • @laxminaryanaa4030
    @laxminaryanaa4030 11 місяців тому +4

    అనిల్ అన్న సూపర్ డైరెక్షన్ వీడియో కంటెంట్ సూపర్

  • @mrpaul6054
    @mrpaul6054 11 місяців тому +8

    Raju annA acting vere❤❤❤💯

  • @Harshaview
    @Harshaview 11 місяців тому +3

    Anna em emotions chupettiru anna....full length movie chese release cheyyandi Srikanth anna kachitam ga nuvvu success avutavu....ap lo kuda meku fans unnaru❤ my Village show is love

  • @bhaskargoudnerella622
    @bhaskargoudnerella622 11 місяців тому +17

    Raju anna acting 🔥🔥

  • @Raghupathilollati
    @Raghupathilollati 11 місяців тому +3

    కథకు తగ్గట్టు అందరికీ ఆక్టింగ్ బాగుంది

  • @Dasharathsangemvlogs
    @Dasharathsangemvlogs 11 місяців тому +1

    Super brooo story machi feel undhi broo

  • @user-hq4ob2ff7w
    @user-hq4ob2ff7w 11 місяців тому +4

    నిజంగా బాగుంది రాజు, అనిల్, చందు, అంజిమమా విలంతా సూపర్

  • @cookiedude1815
    @cookiedude1815 11 місяців тому +2

    Raju baga acting chesthunaru adyina baga chestharu raju

  • @paramkushamkrishna4824
    @paramkushamkrishna4824 11 місяців тому +4

    Raju untey chalu episode superrrr..... Raju acting superrrrr....

  • @mymovieworld1928
    @mymovieworld1928 11 місяців тому +6

    After a long time One of the best series in my village show .... waiting for next episode....

  • @vinaygoud1263
    @vinaygoud1263 11 місяців тому +2

    Entha natural ga tesaru bhai simply super 👌

  • @shekarmandagalla4093
    @shekarmandagalla4093 11 місяців тому +4

    వీడియో చాలా బాగుంది చూసేకొద్దీ చూడాలనిపిస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిటింగ్ ❤❤❤❤❤❤❤

  • @Motherfuckerofmorons
    @Motherfuckerofmorons 11 місяців тому +16

    Hope this channel grows into much bigger and gives super hit stories like these. As this stories represent my native land. Koti ratanaala veena naa TÉLÂÑGÀÁÑÂ❤

  • @venkateshvoddepally9761
    @venkateshvoddepally9761 11 місяців тому +2

    Oka movie chusinattu undi fill good ❤❤❤

  • @boggulaprashanth5811
    @boggulaprashanth5811 11 місяців тому +6

    One of the best video from Anil Anna& MVS ❤❤

  • @shyamprasadgoud865
    @shyamprasadgoud865 11 місяців тому +3

    Super. Annaaa

  • @mohansirumalla1874
    @mohansirumalla1874 11 місяців тому +1

    Super vundi video.. Natural ga vundi... So.. Emotional....

  • @Yenaganti_vamshi
    @Yenaganti_vamshi 11 місяців тому +6

    Script chala bagundi anil kante garu❤super Inka marenno manchi manchi scripts rayalani koruthunnanu😊 Love from sircilla ❤

  • @yathakulasampath6295
    @yathakulasampath6295 11 місяців тому +2

    Super undhi anna

  • @user-mj1ph4zu7x
    @user-mj1ph4zu7x 11 місяців тому +2

    👌👌చాల బాగుంది అన్నా ఈ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ గురించీ వెయిటింగ్ అన్నా

  • @rajithakasarla1654
    @rajithakasarla1654 11 місяців тому +2

    Chala natural ga undi super story and direction

  • @surapraveen622
    @surapraveen622 11 місяців тому +1

    Ammai acting and love scenes bagunnai

  • @battinisathish6054
    @battinisathish6054 11 місяців тому +10

    స్వచ్ఛమైన పల్లెటూరి స్వభావాన్ని కళ్ళకుకట్టినందుకు మీకు అభినందనలు 🎉🎉❤❤

  • @Jaideep_gang
    @Jaideep_gang 11 місяців тому +2

    My village show oka inspiration

  • @maavoorimucchatlu
    @maavoorimucchatlu 11 місяців тому +1

    Movie kante super ga vundi short film.. Raju bro nv keka..

  • @vasuraj578
    @vasuraj578 11 місяців тому +2

    TELUGU INDUSTRY ki oka manchi andamaina heroine dorikindi rorayyya....
    Nice
    Nen aithe ame ku pedda fan ayipoya
    Mark my words
    Within 2 years
    She become a heroine of a good cinema
    Highlight this comment upto 2 years

  • @srikanthbobbili9063
    @srikanthbobbili9063 11 місяців тому +1

    Manchi ga undi ..Anna ...heron acting kuda Baga undi ...

  • @rajusarnalacreations473
    @rajusarnalacreations473 11 місяців тому +1

    Very natural and village true stories

  • @nagaiahvandadi423
    @nagaiahvandadi423 11 місяців тому +6

    సూపర్ ఎక్సలెంట్ 🎉 I am waiting మూడు ఎపిసోడ్ కోసం😂 మన విలేజ్ లంటే అట్లుండాల ❤🎉

  • @grakesh7965
    @grakesh7965 11 місяців тому +3

    Mana Raju anna super ga acting chestadu Raju anna Leni video chudabuddi kadu

  • @bharathv9394
    @bharathv9394 11 місяців тому +3

    Village lo జరిగే real story

  • @srinubhukya3541
    @srinubhukya3541 11 місяців тому +1

    సూపర్ keepit up

  • @snehalatha4320
    @snehalatha4320 11 місяців тому +4

    ఎమోషనల్ ఎపిసోడ్.

  • @shekarlx94
    @shekarlx94 11 місяців тому +2

    Team andhariki whish you all the best good luck

  • @LaxmiganapathiCreations
    @LaxmiganapathiCreations 11 місяців тому +2

    Vijaya Lakshmi sister kasepe unna chala baagachesindhi

  • @ravilolapulolapuravi9656
    @ravilolapulolapuravi9656 11 місяців тому +2

    హాయ్ హాయ్ మై విలేజ్ షో గంగవ్వ అంజి మామ రాజు చందు అనిల్ జిల అందరు కలిసి నటించడం చాలా బాగుంది సూపర్ సూపర్

  • @user-si3nq1bo5x
    @user-si3nq1bo5x 11 місяців тому +1

    Anil anna hero ga petti teeyandi super hit avuthundhi

  • @chary482
    @chary482 11 місяців тому +3

    Nice concept Anna I love it 🤩❤❤... but ee series mthram skip cheyodhu anna

  • @ragahaigarinarsimhareddy192
    @ragahaigarinarsimhareddy192 11 місяців тому +2

    అమ్మాయి చాలా బాగుంది యాక్టింగ్ సూపర్ చేస్తుంది

  • @komalachitti85
    @komalachitti85 11 місяців тому +2

    Super ❤ motham roju village lo jarige story a 😊 waiting for episode 3❤

  • @nareshswaero785
    @nareshswaero785 11 місяців тому +5

    Awesome series❤❤

  • @RajuYadav-vj1qz
    @RajuYadav-vj1qz 11 місяців тому +1

    Waiting for 3rd episode

  • @shekarbvn9117
    @shekarbvn9117 11 місяців тому +2

    Asalu katha mundhu undhi😮😮 ee series super hit pooo😊

  • @srinatha8034
    @srinatha8034 11 місяців тому +2

    Super natural video ❤

  • @rajkumarkodari3660
    @rajkumarkodari3660 11 місяців тому +2

    చాలా బాగా చేసిళ్ళు అన్న,నాకు ఇదే సమస్య వున్నది ఇప్పటి, రాజు మరదలు నిజంగా చాలా బాగా చేసింది

  • @-Saigullapelly
    @-Saigullapelly 11 місяців тому +2

    Anna verre anni settu unnay story, screen play, emotion, background music❤❤❤ appude ayyipoyinda anni anipinchindi video..... 🎉❤❤❤❤

  • @jagadheshmsd276
    @jagadheshmsd276 11 місяців тому +16

    Part 3 kosam wait chesevallu entha mandhi ✨️

  • @byagarinaveen9196
    @byagarinaveen9196 11 місяців тому +1

    Super episode Raju Bhai

  • @SreesaiCommunications-wb2ss
    @SreesaiCommunications-wb2ss 11 місяців тому +6

    Raju Anna nivu acting super ❤

  • @harishharsha802
    @harishharsha802 11 місяців тому +3

    Super balakyali web series very interesting

  • @abhilashvlog3178
    @abhilashvlog3178 11 місяців тому +2

    గంగవ్వ మార్క్ రాజు సూపర్ ఆక్టింగ్ ఇదీ మై విలేజ్ షో 🎉

  • @saikrishnakaveti7743
    @saikrishnakaveti7743 11 місяців тому +1

    Super super ❤

  • @Goldenagecartoonstelugu
    @Goldenagecartoonstelugu 11 місяців тому +4

    Bagundhi anna story and acting loved it ❤❤

  • @gundamramesh1001
    @gundamramesh1001 11 місяців тому +3

    3 episode waiting bro

  • @AbdulRahman-bm2hi
    @AbdulRahman-bm2hi 11 місяців тому +2

    Wow super bro 👌 👏 🙌 chala bagundi story..konchem length akkuva cheyandi pls

  • @jcb.modlofsrisailam3238
    @jcb.modlofsrisailam3238 11 місяців тому +2

    సూపర్ నాన్న వీడియో నెక్స్ట్ వీడియో ఎప్పుడు

  • @kodimojurajukodimojuraju4603
    @kodimojurajukodimojuraju4603 11 місяців тому +1

    Super undi vere level

  • @sureshmuniganti67
    @sureshmuniganti67 11 місяців тому +3

    Mallo Prema janta ❤❤❤❤❤❤ keko keka

  • @sat33sh
    @sat33sh 11 місяців тому +2

    Love couples exlent performance

  • @tharunyt7562
    @tharunyt7562 11 місяців тому +3

    Part 3

  • @prasadbangaram
    @prasadbangaram 11 місяців тому +8

    Somthing different from mvs , well acted and directed. Alla the best anna

  • @ajjudevil3864
    @ajjudevil3864 11 місяців тому +2

    Most interesting till date form my village show team , , just realistic

  • @PRABHA__YOUTUBER
    @PRABHA__YOUTUBER 11 місяців тому +2

    3rd episode waiting bayya... super ga undhi......🎉

  • @chantich939
    @chantich939 11 місяців тому +4

    Avva Raju Anna new girl acting amazing 😍

  • @mahi-mv3lb
    @mahi-mv3lb 11 місяців тому +2

    Super

  • @Dasharathamgopu
    @Dasharathamgopu 11 місяців тому +1

    Very good ❤

  • @ajayreddy3058
    @ajayreddy3058 11 місяців тому +3

    Excellent anil kante ......

  • @knraju9810
    @knraju9810 11 місяців тому +1

    Beautiful store writing screen play

  • @user-pc5yl4bn9t
    @user-pc5yl4bn9t 11 місяців тому +1

    Super anna👌👌👌

  • @remuvemulapelli6095
    @remuvemulapelli6095 11 місяців тому +3

    Excellent broo ...it's vry good in all aspects....u will be the no 1

  • @ramakrishnapeddi9501
    @ramakrishnapeddi9501 11 місяців тому +1

    Shiva Story Nice I like it All My Village team

  • @kattiridurgaprasad2334
    @kattiridurgaprasad2334 11 місяців тому +1

    Part 3 kosam waiting

  • @bathulasridhar6176
    @bathulasridhar6176 11 місяців тому +1

    Oka manchi movie chusina feeling vundi bro tq very much

  • @shivarameligeti9505
    @shivarameligeti9505 11 місяців тому +2

    Anil kante don't remember this name you have bright future in Direction Anna..🤝👍👌

  • @arigesanthosh6050
    @arigesanthosh6050 11 місяців тому +1

    Superrrrrrrr ga act chesaru andharu...love from manchiryal distic