Jwala Movie Songs || Evevo Kalalu Video Song || Chiranjeevi, Radhika, Bhanupriya | Ilayaraja

Поділитися
Вставка
  • Опубліковано 19 січ 2025
  • Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S... Watch Evevo Kalalu Video Song from Jwala Movie , Starring Chiranjeevi, Radhika, Bhanupriya among Others. Directed by Raviraja Pinisetty and Produced by Pinjala Nageswara Rao. Music Composed by Ilayaraja.
    Click Here To Watch More Videos :
    Jwala Full Movie: goo.gl/n5Kok8
    Talking Movies with iDream - Exclusive Interviews - goo.gl/8XJXkJ
    Trending Videos - goo.gl/nMNXlW
    SIIMA Awards - goo.gl/AwSmrY
    Panchalu Prasalu - goo.gl/2snX7t
    Videos Songs JUkEBOX - goo.gl/d6XaTc
    ► For Your Movie Promotions And Promotional Interviews
    Please Call @ +91 7093 162 162
    (Or) Email Us @ Promotions@iDreamMedia.com
    Click here for more Latest Movie updates,
    ►Subscribe to our UA-cam Channel: / @idreammedia
    ►Like us on / idreammedia

КОМЕНТАРІ • 535

  • @hemanth7119
    @hemanth7119 4 місяці тому +26

    కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.

    • @SurprisedClownfish-qu7un
      @SurprisedClownfish-qu7un 3 місяці тому +3

      Hemantha Garu crct ga cheppaaru

    • @hemanth7119
      @hemanth7119 3 місяці тому +1

      @@SurprisedClownfish-qu7un గారు ధన్యవాదాలు.

    • @venkateshmothe1993
      @venkateshmothe1993 3 місяці тому +1

      Entha chakkati mata chepparu

    • @hemanth7119
      @hemanth7119 3 місяці тому

      @@venkateshmothe1993 గారు ధన్యవాదాలు.

    • @ChalapathiSambavu
      @ChalapathiSambavu 2 місяці тому +1

      Excellent గా చెప్పారు

  • @srinavya4566
    @srinavya4566 Рік тому +77

    ఇళయరాజా సంగీతంతో రోగాన్ని నయం చేయొచ్చు అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఫ్యాన్స్ నేను

  • @muralinavy
    @muralinavy 4 роки тому +104

    జానకమ్మ తల్లీ, నీకు శతకోటి దండాలు. నీకు ఇంత అద్బుతమైన గాత్రం ఇచ్చి దేవుడు నిన్ను ఈ లోకానికి పంపాడు. మేము ఎంత అదృష్టవంతులం? మెలోడి పాటలు నుంచి క్లబ్ సాంగ్స్, భక్తి పాటలు అన్ని నీవు పాడగలవు. నీకు సాటి ఎవరూ లేరు. నీ మధురమైన పాటలు వింటూ నేను ఒక సిరీయస్ టయిపాయిడ్ నుండి కోలుకున్నాను

  • @Rajasekharkumar888
    @Rajasekharkumar888 10 місяців тому +28

    చెత్త సాంగ్ చేయడం ఇళయరాజా కు రాదు ఒకటి కూడా లేదు ఎంత గ్రేట్

  • @muralidhar2703
    @muralidhar2703 4 роки тому +107

    ఎద లోతుల్లో ఎక్కడో పిండేసే పాట ఇది.. జానకమ్మ గారి కంఠం నుంచి జాలువారిన మరొక మధుర గీతం

  • @kowsikpatri7456
    @kowsikpatri7456 4 роки тому +231

    Illayaraja గారు కాలంలో మనం పుట్టడం మన చేసుకున్న పూర్వ జన్మ సుకృతం

  • @erikilla_n
    @erikilla_n 3 роки тому +52

    ఈ పాట వింటూ పరవశించిపోతున్న పాటల ప్రేమికులందరికి నమస్కారం.

  • @sreedharraparthy3763
    @sreedharraparthy3763 Рік тому +16

    యక్ష, గరుడ, గంధర్వ, కిన్నెర కింపురుష ,,,, వారసులల్లో ,,,విహారానికి భూలోకానికి. విచ్చేసిన వారిలో ఇళ్ళయారజ, ఘంటసాల, మాధవెద్ది,సత్యం,బాలు,,,,, మేటి ఆణి ముత్యాలు ,,రసహృదయాలకు వీనులవిందు చేసిన , కళామతల్లి ముద్దుబిడ్డ లు ,, అలాంటి వారు ప్రాతః స్మర నీ యులు
    చివరిగా
    కె. విశ్వనాథ్ గారికి శ్రద్దాంజలి

    • @Sweet-sweet-soniya
      @Sweet-sweet-soniya 9 місяців тому

      చాల బాగ వర్ణించారు 🙏🙏🙏🙏🙏

  • @proramesh1682
    @proramesh1682 3 роки тому +10

    Aaaa rojulu entha baaagunaayo chepataniki eee okka paata chaladha malli aaa rojulostee bagundu

  • @balakrishnachenda5816
    @balakrishnachenda5816 5 років тому +106

    తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పాట. జై మెగాస్టార్

  • @munnavilak1375
    @munnavilak1375 7 років тому +164

    అద్భుతం.
    ఎన్ని కామెంట్స్ పెట్టినా తక్కువే ఇ పాటకు.
    జానకమ్మ గాత్రంతో ప్రాణం పోసుకున్న ఈ పాట చిరస్మరణీయంగా సంగీతప్రియుల గుండెల్లో నిలిచిపోతుంది. ఎప్పుడు విన్న మనసు విహంగమై పోతుంది. మనసులో భారమెంతున్న దూదే పింజల్లా గాలిలో తెలిపోవలసిందే. వేటూరి గారి సాహిత్యానికి ఇళయరాజా సంగీతానికి అంతటి శక్తి ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో.
    ✍ మున్నా

    • @hemanth7119
      @hemanth7119 7 років тому +7

      Munna Vilak Garu Mana Amma Jaanakamma Ku Manam Appudu Runapadi Vuntaamu.

    • @geethikasrinivas2215
      @geethikasrinivas2215 7 років тому +5

      Janaksmma👏👏👏👏👏💎💎💎💐💐💐💐😍

    • @janakikiran13
      @janakikiran13 6 років тому

      Munna VDS yes chala baga vhepparu charanam inka baguntundi

    • @lakshmidevipuvvadi5938
      @lakshmidevipuvvadi5938 6 років тому +4

      Munna Garu
      నిజమే
      జానకి గారి voice very nice

    • @siddhudarling8169
      @siddhudarling8169 6 років тому

      Geethika Trinidad

  • @KrishnaraoSeerapu
    @KrishnaraoSeerapu 5 місяців тому +10

    ఇళయరాజా సంగీతం అంటే గుడ్డి వారికి కళ్లు కనిపించినంత, చెవిటి వారికి వినిపించినంత,మూగవారికి మాట వచ్చినంత.

  • @ttt1405
    @ttt1405 2 роки тому +30

    నాకు ఈ పాట ఆడియో కంటే వీడియో సాంగ్ చాలా ఇష్టం ఎందుకంటే రాధిక గారి హావభావాలు అద్భుతం నిజ జీవితంలో అంతగా ప్రేమించే భార్య దొరికిన వాడి జన్మ ధన్యం

    • @harihara880
      @harihara880 2 роки тому +2

      ఔను, చిరంజీవి గారి హావభావాలు కూడా.....

    • @Sweet-sweet-soniya
      @Sweet-sweet-soniya 9 місяців тому +1

      👌👌👌💞💞👏👏

  • @rsr4956
    @rsr4956 3 роки тому +47

    ఈ పాట గురించి వర్ణించాడానికి అక్షరాలు పదాలు దొరుకడం లేదు.....
    What a లిరిక్స్, జానకమ్మ , ఇళయరాజా గారు🙏🙏🙏🙏🙏🙏🙏.....

    • @sujathak296
      @sujathak296 3 роки тому +2

      అవునండి. నిజం మాటలు సరిపోవు...

    • @Sweet-sweet-soniya
      @Sweet-sweet-soniya 9 місяців тому

      🙏🙏🙏🙏🙏🙏💞💞💞

  • @kunintisrinivasreddy3670
    @kunintisrinivasreddy3670 3 роки тому +86

    కోత్తగా పెళ్ళైన జంట ప్రతిరోజు
    తప్పక వినవలసిన పాట....
    జానకమ్మ , ఇళయరాజా కు వందనాలు 🙏

  • @Dance_k_1
    @Dance_k_1 4 місяці тому +6

    అమ్మా జానకి గారు ఈ పాట పాడిన మీకు పాదాభివందనం అమ్మా. ఎన్నిసార్లు విన్నానో నాకే తెలియదు తల్లీ 🙏🙏🙏🙏🙏నిండు నూరేళ్లు భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుకుంటున్నాను అమ్మా

  • @ravadaanilkumar1250
    @ravadaanilkumar1250 5 років тому +58

    జానికి అమ్మ గారికీ ఎన్ని అవార్డ్ ఇచ్చినా సారిపోవు....

  • @rameshpasupuleti1817
    @rameshpasupuleti1817 10 місяців тому +5

    Chiranjeevi is a first class hero after a.n.r. and n.t.r?

  • @satyasrinivasdasbhuvanagir7918
    @satyasrinivasdasbhuvanagir7918 5 місяців тому +4

    😢 సొంతం అన్నది కోల్పోతున్న ప్పుడు నిస్సహాయ స్థితిలో మనవాళ్ళు ఉన్నప్పుడు మనం ఏమ్ చెయ్యలేని పరిస్తతి లో అసహనస్తితులో ఉండే బాధ ఈ పాట లో ఉంటుంది

  • @hemanth7119
    @hemanth7119 8 років тому +104

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన మైలవరపు గోపి గారి అర్థవంతమైన గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా సంగీతం గాన సరస్వతీ యస్.జానకి గారు మృదువుగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.

  • @rama99ish
    @rama99ish 3 роки тому +18

    అన్న తమ్ముళ్ళ మధ్య అనుబంధం ఎలా ఉండాలో ఈ సినిమాను చూసి నేర్చుకోవాలి.. పుట్టిన మనిషి గిట్టక తప్పదు అని ప్రతి మనిషి తెలుసుకోవాలి.. ప్రతి మనిషి కూడా మంచి చేయకపోయినా పరవాలేదు కానీ చెడు చేయకూడదు అని తెలుసుకుంటే దేశం బాగుపడుతుంది... 👍👍👍👍👍

  • @prasadkvd9546
    @prasadkvd9546 Рік тому +5

    మంచి మాస్ హీరో గా చిరంజీవి గారు పీక్స్ లో ఉన్నప్పుడు ఇలాంటి మెలోడియస్ క్లాసికల్ ను పెట్టిన రవిరాజా పినిశెట్టి గారికి నిర్మాత లకు హ్యాట్సాఫ్.

  • @SrinivasaraoBotchu
    @SrinivasaraoBotchu 8 місяців тому +7

    జానకమ్మ is గ్రేట్ సింగర్ 🙏🙏my ఫేవరెట్ సింగర్ 🙏🙏

  • @nemmadisatyanarayana1012
    @nemmadisatyanarayana1012 5 років тому +20

    మనసు ఉ బాగా లేనప్పుడు ఈ పాట వింటే ఎంత హాయిగా ఉంటుంది

  • @sankarasastrygannavarapu6754
    @sankarasastrygannavarapu6754 4 роки тому +30

    తెలుగు పాటల సముద్రంలో ఇదొక ఆణిముత్యం..

  • @anjaneyulu8890
    @anjaneyulu8890 5 років тому +96

    ఈ పాట ఒక పంచామృతం.జానకమ్మకు పాదాభినందనము🙏🙏🙏

  • @sujathak296
    @sujathak296 3 роки тому +15

    మనసులో ని భావాలను అర్థం.. నిర్వచనం...చెప్పిన అధ్బతమైన తియ్యని.. చక్కని..పాట..
    నా...కనులలో...వెలుగై నీకై..
    సిరి వెన్నలగా..బ్రతుకే,.మలచి.
    మాటలు రావడం లేదు..నాకు తెలిసిన....పదాలు..సరిపోవడం లేదు... జానకమ్మ గారి....కంఠం నుండి.. జలువారిన మథురాతి మథురమైన..గీతం..వర్ణించడం....సాథ్యమా....ఎద లోతుల్లో దాగిన..బావాలు వ్యక్తపరచలేని మనోబావాలు...ఎన్నని వర్ణించగలం.. మనసు భారమైనప్పడు
    ఇలాంటి మథురమైన పాటలు విన్న హృదయాలను ఎక్కడికో..తీసుకెళుతుంది.. అన్నటిని మరచి పోయెలొ చేసె ఒకె ఒక్క ఆయుధం.. సంగీతం... మాత్రమే.... ఇంతటి మధురమైన పాటల్న వింటూ..... మధురమైన జ్ఞపకాలతో. ..ఎంతటి భాదనైనా. కష్టాలను అయిన ..భరిస్తూ... బ్రతికేయవఛ్చు...❤️

    • @RaviY-h1c
      @RaviY-h1c Рік тому +1

      సూపర్ అండీ సుజాత గారు మీ కామెంట్ నేను రవి ని

    • @sujathak296
      @sujathak296 3 місяці тому

      ​@@RaviY-h1c
      ఎలా ఉన్నారు
      రవి గారు

    • @hemanth7119
      @hemanth7119 3 місяці тому

      సుజాత కె 296.గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

    • @RaviY-h1c
      @RaviY-h1c 3 місяці тому

      @@sujathak296 హాయ్ సుజాత మేడం గారు నేను చాలా బావున్నాను. మీరు మీ ఫ్యామిలీ మెంబెర్స్ ఎప్పుడూ సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. మంచి సాహిత్యం గల పాటలకి మీరు పెట్టే కామెంట్స్ అమోఘం. 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @RaviY-h1c
      @RaviY-h1c 3 місяці тому

      @@sujathak296 మేడం హేమంత్ గారు కూడా సాహిత్యభిరుచి కలవారు.. వారి కామెంట్స్ కూడా అమోఘం.

  • @అమ్మప్రేమఅమృతం

    అద్భుతమైన సాహిత్యం
    ఇళయరాజా గారి గొప్ప
    సంగీతం తో...
    మధురమైన జానకమ్మ స్వరం నుండి
    అద్భుతహః...👌👌👌

  • @cheshwar5150
    @cheshwar5150 5 років тому +26

    ఈ పాట మరియు ఇలాంటి పాటలు ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని ఉంటుంది

  • @nageswararaokilaru9902
    @nageswararaokilaru9902 Рік тому +6

    ఏవేవో కలలు కన్నాను.. మదిలో
    ఏవేవో కలలు కన్నాను.. మదిలో
    మౌన మురళినై..విరహ వీణనై
    స్వామి గుడికి చేరువైన వేళలో
    ఏవేవో కలలు కన్నాను.. మదిలో
    సుడిగాలులలో మిణికే దీపం
    ఈ కోవెలలో ఎటు చేరినదో
    ఏ జన్మలోని బంధమో .. ఇదే ఋణానుబంధమో
    ఏ జన్మలోని బంధమో .. ఇదే ఋణానుబంధమో
    నీకు నేను బానిసై .. నాకు నువ్వు బాసటై
    సాగిపోవు వరమె చాలు !
    ఏవేవో కలలు కన్నాను.. మదిలో
    నా కన్నులలో వెలుగై నిలిచీ
    చిరు వెన్నెలగా బ్రతుకే మలిచీ
    నిట్టూర్పుగున్న గుండెకీ .. ఓదార్పు చూపినావురా
    నిట్టూర్పుగున్న గుండెకీ .. ఓదార్పు చూపినావురా
    నాది పేద మనసురా .. కాన్కలీయలేనురా
    కనుల నీరె కాన్కరా!

  • @samaravinder1234
    @samaravinder1234 6 років тому +52

    ఈ పా ట ను నా జీవితంలో మరచిపోను

  • @venkateswarlupirikiti5058
    @venkateswarlupirikiti5058 2 роки тому +7

    ఎన్ని సార్లు విన్న వినాలని పించే పాట ఇళయరాజా సంగీతం జానకమ్మ స్వరం మాటల్లో చెప్పలేం

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 6 років тому +45

    భాష లేని బంధం ఈ ప్రేమ బంధం....
    ఎన్నో జన్మల ఋణాను బంధం....
    మైలవరపు గోపి గారి అధ్బుత సాహిత్యం, ఇళయరాజా గారి సంగీతం , జానకమ్మ గారి గాన మాధుర్యం తో ఈ ప్రణయ కావ్యానికి జీవం పోస్తే, రాధిక, చిరంజీవి గారు వారి సహజమైన నటనతో,అభినయం తో ఈ పాటకు 💯 percent న్యాయం చేకూర్చారు అనడం ఏ మాత్రం అతశయోక్తి కానే కాదు....
    Beautiful song forever 👌💚

  • @sireeshanamburi9110
    @sireeshanamburi9110 5 років тому +88

    ఆ రోజులు మళ్లీ వస్తే బావుంటుంది

    • @laxminarayana80
      @laxminarayana80 5 років тому +3

      Avunu

    • @garikegopal225
      @garikegopal225 5 років тому +2

      Nice song

    • @nageshwar212121
      @nageshwar212121 5 років тому +10

      Alaa vasthe enkemie akkaraledhu. Avo adbhuthamaina rojulu. Etuvanti kalmasham leni chaalaa goppa manasunna manushulu vunde rojulu. Eppudu ekkada choosina okate fast life, money mind jeevitham. Manasutho alochinche manushulu karuvaayaru. Swaccha maina sneham, Swacchamaina prema, chinna chinna korikalu, vaati kosam pade thippalu, avi enkeppatiki raavu.

    • @mohammadnumair2339
      @mohammadnumair2339 4 роки тому +3

      Yes

    • @Wildbirds1985
      @Wildbirds1985 3 роки тому +3

      Same feel

  • @srinivaschettipalli2419
    @srinivaschettipalli2419 Рік тому +7

    Janakamma and Ilayaraja sir good combination song tnq Megha Star.❤

  • @chandrashekarr1977
    @chandrashekarr1977 4 роки тому +42

    This song is haunting... Listening to it repeatedly for the past one week. Kudos to layaraja Ilayaraja sir and Janakamma

  • @sekhar.bandela5447
    @sekhar.bandela5447 Рік тому +7

    స్వర బ్రహ్మ ఇళయరాజా స్వరకల్పన

  • @ramanakadiri
    @ramanakadiri 5 місяців тому +1

    మంచి మెలోడీ సాంగ్స్ ఇళయరాజా గారికి మరియు జానకమ్మ గారికి పాదాభివందనములు

  • @viswanadhrapaka3180
    @viswanadhrapaka3180 Рік тому +6

    ఇలాంటి పాటలు మళ్ళీ రావు, మనతరం వాళ్లు చాలా అదృష్టవంతులం

  • @sarithadarigi6993
    @sarithadarigi6993 4 місяці тому +3

    I love this song ,e paata vinte chaalu enka yemi Akkarledu, Chiranjeevi garu,Ilayaraja Sir,Janakamma ,Radhika garu what a great combination 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️

  • @siripasupuleti6544
    @siripasupuleti6544 2 роки тому +12

    ఒకసారి వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట ❤️

  • @sainachanikya6842
    @sainachanikya6842 8 місяців тому +7

    నాకు ఎంతో నచ్చిన పాట 🌹🌹🌹

  • @vasistgarg614
    @vasistgarg614 5 років тому +27

    I hear it at my childhood days , it is remembering my previous days , great janakamma and legend ilayaraja sir

  • @hemanth7119
    @hemanth7119 7 років тому +63

    అమ్మ గారికి పాదాభివందనములు.

  • @subbuskht2609
    @subbuskht2609 3 роки тому +6

    జానకమ్మ జీవనకాలంలో
    నేను ఉండటం నా భాగ్యము

  • @panikarasatyamyadav634
    @panikarasatyamyadav634 5 років тому +14

    Yenni saarlu chusina tanave teradhu...great singer janakamma...masic mastro ilayaraaja...veturi ke padhabhivandhanaalu...

  • @VanajaTatineni
    @VanajaTatineni 5 років тому +59

    ఈ పాటకు సాహిత్యం మైలవరపు గోపీ .
    ఈ పాట సాహిత్యం ..
    ఏవేవో కలలు కన్నాను మదిలో
    మౌన వేణువై విరహ వీణ నై
    స్వామీ గుడికి చేరు వేళలో ..
    ఏవేవో కలలు కన్నాను మదిలో
    సుడి గాలులతో వెలిగే దీపం ఈ కోవెలలో ఎటు చేరినదో
    ఏ జన్మలోని బంధమో ఇదే రుణానుబంధమో (2)
    నీకునేను బానిసై నాకు నువ్వు బాసటై
    సాగిపోవు వరముగా
    ఏవేవో కలలు కన్నాను మదిలో
    నా.. కన్నులలో వెలుగై నిలిచి సిరి వెన్నెలగా బ్రతుకే మలిచి
    నిట్టూర్పు గొన్న గుండెకి ఓదార్పు చూపినావు రా..
    నాది పేద మనసురా.. కాన్కలీయలేనురా..
    కనుల నీరే కాన్చరా..

    • @hemanth7119
      @hemanth7119 5 років тому +2

      వనజ తాతినేని గారు మొదటి నుండి నాకు చాల ఇష్టమైన పాటను సహనంతో సంపూర్ణంగా వ్రాసిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

    • @pulileela4130
      @pulileela4130 5 років тому +1

      Superb vintunte vinalanipistunfi

    • @hemanth7119
      @hemanth7119 5 років тому +2

      పులి లీల గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

    • @sathipadma
      @sathipadma 4 роки тому +1

      ఈ పాట లిరిక్ ఎక్కడ వెతకాలా అనుకున్నాను. చాలా ధాన్యవాదాలండీ

    • @vnrfacts9575
      @vnrfacts9575 4 роки тому

      @@sathipadma మేడం ప్రతి ప్రేమ పాటలో జీవుడికి, దేవుడుకి సంబంధం ఉన్నట్లు ఉంటుంది...

  • @krish8301
    @krish8301 2 роки тому +4

    ఈ పాట చూస్తూ ఉంటే కచ్చితంగా చూసేవారికి వాళ్ళ అమ్మా నాన్న లు గుర్తుకు వస్తుంటారు

  • @pspkgandikotasubbarayudu3537
    @pspkgandikotasubbarayudu3537 4 роки тому +12

    జానకి అమ్మ గారికి పాదాభివందనం

  • @kiranthota4295
    @kiranthota4295 7 років тому +32

    This is true "No one teach an expert" like ilayaraja (Awesome song)

  • @muralimohan6225
    @muralimohan6225 2 роки тому +3

    Song vintunte manasu sudhura teeraalaku pothunadhi

  • @krithikveer3355
    @krithikveer3355 5 років тому +7

    What a song and what a director RaviRaja garu was during that time. He always made so many different films and he should've got more recognition for his talent.He is the director who had extracted greater performances from chiru. Kudos to him.

  • @RekhabojOfficial
    @RekhabojOfficial Рік тому

    29/12/23 01:49PM....yedo badha ventaaduthundi ee paata vintuntey...haunted melody

  • @nsfilmsandvlogs6037
    @nsfilmsandvlogs6037 2 роки тому +3

    Erojullo ilanti song's vinaleka potunnamane badha...

  • @BrahmaiahJalasutrapu
    @BrahmaiahJalasutrapu 2 місяці тому +2

    Radhika perfomence excellent

  • @kondalumolabanti7827
    @kondalumolabanti7827 4 роки тому +1

    Superb janakiamma E song Ki national award icchhina takkuvae antha sahityam ,anthae expressive Ga paadaru janakiamma

  • @PradeepKumar-gz3pt
    @PradeepKumar-gz3pt 2 місяці тому +1

    What a song... Ilayaraja ,janakamma and one and only Mega star

  • @chandrashekarr1977
    @chandrashekarr1977 4 роки тому +30

    మ్ మ్.... మ్ మ్.. మ్ మ్ మ్ ...మ్ మ్..
    అహ...అహ...హ...(music)
    అహ...అహహ...ఆ...
    (music)
    ఏవే...వో కలలు కన్నాను మదిలో...
    (music)
    ఏవే...వో కలలు కన్నాను మదిలో..
    మౌన మురళినై.. విరహ వీ..ణనై..
    స్వామి గుడికి చేరువైన వేళలో...ఓ...
    ఏవే...వో.. కలలు కన్నాను మదిలో...
    (Interlude)
    సుడిగాలులలో.. మిణికే దీపం..
    ఈ కోవెలలో... ఎటు చేరినదో..
    ఏ జన్మలోని బంధమో ...
    ఇదే ఋణానుబంధమో..
    ఏ జన్మలోని బంధమో ...
    ఇదే ఋణానుబంధమో
    నీకు నేను బా..నిసై
    నాకు నువ్వు బా..సటై
    సాగిపోవు వరమె చాలు ఏవే..వో..
    కలలు కన్నాను మదిలో...
    (Interlude)
    నా కన్నులలో వెలుగై నిలిచీ...
    సిరి వెన్నెలగా... బ్రతుకే మలిచీ..
    నిట్టూర్పుగున్న గుండెకు
    ఓదార్పు చూపినావురా
    నిట్టూర్పుగున్న గుండెకు
    ఓదార్పు చూపినావురా
    నాది పేద మనసురా ..
    కాణ్కలీయలేనురా..
    కనుల నీరె కాణ్కగా
    (Music)
    ఏవేవో కలలు కన్నాను మదిలో (brief pause)
    (With little cry)మౌన మురళినై..విరహ వీణనై...
    (with weap)స్వామి గుడికి చేరువైన వేళలో

    • @kvijaya5125
      @kvijaya5125 2 роки тому +1

      చాలా చక్కగా రాశారు సో నైస్.🙏.🌹.👍

    • @kakumanibalajyothi1029
      @kakumanibalajyothi1029 6 місяців тому +1

      So nice

  • @sambamurthy999
    @sambamurthy999 2 роки тому +7

    iliyaraja always the best.. i am fan of suseelamma. but this song is damn pwrfect for janaki amma... 🙏🙏🙏🙏

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng Рік тому +2

      Most of IR songs were tailor made for the great SJ.

  • @shivachandra6564
    @shivachandra6564 7 місяців тому

    80's, 90's లో పుట్టిన వారికి ఇళయరాజా సంగీతం ఒక వరం. ఆల్ ఇండియా రేడియోలో, సిలోన్ రేడియో లో బాగా వినేవాళ్ళం. చిరు సినిమాల్లో రాజా గారి పాటలు చాలా అద్భుతం రాక్షసుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి , ఛాలెంజ్, ఇంకా ఎన్నో

  • @besthasekhar8732
    @besthasekhar8732 7 років тому +20

    since i found this song , per day at least 2 or more times rewinding it.

  • @SriLakshmiSriLakshmi-l9j
    @SriLakshmiSriLakshmi-l9j 11 місяців тому +2

    INTHA PREMINCHE VALLU VUNNARA 🙏💐🙏

  • @Pothurajumala
    @Pothurajumala Місяць тому

    ఇళయరాజా వన్ అండ్ ఓన్లీ,
    నో అనర్ధ్యాన్ బీట్ హిమ్.

  • @idduboinaramu5783
    @idduboinaramu5783 6 років тому +18

    Janakamma Queen of dynamics and the Queen of music

  • @kotaanilkumar4122
    @kotaanilkumar4122 6 років тому +23

    ప్రశాంతతకు అర్థం ఈపాట

  • @MedimiNagarajaReddyMedimiNagar

    నాకు చాలా చాలా ఇష్టమైన పాట సంగీతం సాహిత్యం అత్యద్బుతం

  • @shashisri6537
    @shashisri6537 7 років тому +22

    it's real heart touching song

  • @Sweet-sweet-soniya
    @Sweet-sweet-soniya 9 місяців тому +2

    Ilayaraja gari ki, chiranjeevi gariki, radhika gariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤💕💕💕

  • @sivajonnalagadda683
    @sivajonnalagadda683 7 місяців тому

    What a cool melody song, taking us back into decades back time ! Its almost impossible to find one like that these days!

  • @esrilakshmi
    @esrilakshmi 4 роки тому +4

    Beautiful song,my favourite hero chiru,radhika also,radhika chala natural ga act chesthundi

  • @rafisham8823
    @rafisham8823 5 років тому +1

    Appudappude nadaka nerchina babu nadustunte parents ki kalige feeling ee paata chustunnappudu kalugutundi.music expressions sahityam playback anni awesome package.

  • @asokarajupenmetsa2469
    @asokarajupenmetsa2469 5 років тому +4

    Gadichina rojulu gurthukostunnai...nice song...

  • @sayyadahmad1803
    @sayyadahmad1803 4 роки тому +1

    అద్భుతమయిన ఇటువంటి గీతాలు టాలీవుడ్ లో అనేకం రావాలని,ప్రేక్షకులకు కనువిందు చేయాలని ఆసిస్ఘున్నాను

  • @abhiabhinay4793
    @abhiabhinay4793 4 роки тому +2

    Song vinay koddi vinalanipisthundi dinki karanam ayina prathi okkariki danyavadalu.. maku intha manchi song intha manchi music vinay LA chesinaduku 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @SIRIHOMECHANNEL
    @SIRIHOMECHANNEL 4 роки тому +3

    Janakamma you are my Angel😍😍

  • @tksuresh1634
    @tksuresh1634 3 роки тому +3

    Excellent, Really heart touching Song.Janaki gari Voice Super.

  • @nilbudumuru
    @nilbudumuru Рік тому

    ఇలాంటి పాటలే మల్లి వస్తే బాగుండు కద... కాని రావు evergreen song... జనకమ్మ voice ki నేను పెద్ద fan ni💕💕 u అమ్మ 🙏

  • @writingscreative274
    @writingscreative274 6 років тому +7

    Great humility Great lyrics great combination megastar, radhika garu

  • @RamPrasad-jx7bf
    @RamPrasad-jx7bf 4 роки тому +3

    ఈ పాట వింటావుంటే మనస్సు ఎంత ఆనందంగా ఉంటాదో 💅

  • @ARUNKUMAR-ud2yt
    @ARUNKUMAR-ud2yt Рік тому

    I listen 30 times this song 🎵 super

  • @lingaiahgulla4724
    @lingaiahgulla4724 Рік тому +2

    Hands up to singer janakamma garu

  • @vijayrajkaranam7851
    @vijayrajkaranam7851 2 роки тому +4

    No words to say other than enjoying with soul.

  • @rajeevannavaram4990
    @rajeevannavaram4990 7 років тому +19

    ilayaraja is music of god

  • @rittapaduvillageshow1616
    @rittapaduvillageshow1616 2 роки тому

    Tenks to idream midea to provide like this Hart Tuchbull song's in this again saw this film in my age 22 in ichapuram venkateswara thiyator in my intermediate

  • @abhivarma4092
    @abhivarma4092 2 роки тому +3

    100 పాటలలో వింటే 99 పాటలు జానకి గారివే వింటాను మెలోడీ క్విన్

  • @MaheshwarGuntuka
    @MaheshwarGuntuka Рік тому

    సందర్భవోచితమైన పాటకు సాహిత్యం.

  • @pulinarayana6844
    @pulinarayana6844 4 роки тому +4

    One of the good melody song of smt.Janaki,really heart touching melody song,thankyou for presentation.

  • @ellendulakrishna7017
    @ellendulakrishna7017 6 років тому +7

    I can't forget this song...i like and love janakamma....

  • @writingscreative274
    @writingscreative274 6 років тому +7

    Megastar chiranjeevi garu life ne , hardwork dedication & passion for self transformation , many more qualities i can write when i look at his early 80 movies & now kaidhi 150, telugu youth must always look up to Megastar for inspiration
    Megastar chiranjeevi garu = "work is worship"

  • @writingscreative274
    @writingscreative274 6 років тому +3

    Megastar chiranjeevi garu = "work is worship" , wishing long & dream fulfillin life megastar garu

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 5 років тому +24

    పల్లవి:
    ఏవేవో కలలు కన్నాను.....మదిలో.....
    ఏవేవో కలలు కన్నాను......మదిలో.....
    మౌన మురళినై.....విరహ వీణనై.....
    స్వామి గుడికి చేరువైన వేళలో.....
    ఏవేవో కలలు కన్నాను.....మదిలో.....
    చరణం:1
    సుడిగాలులలో మిణికే దీపం
    ఈ కోవెలలో ఎటు చేరినదో
    ఏ జన్మలోని బంధమో......
    ఇదే ఋణానుబంధమో......
    ఏ జన్మలోని బంధమో........
    ఇదే ఋణానుబంధమో.......
    నీకు నేను బానిసై.....
    నాకు నువ్వు బాసటై.....
    సాగిపోవు వరమే చాలు.....
    ఏవేవో కలలు కన్నాను....మదిలో.....
    చరణం:2
    నా కన్నులలో వెలుగై నిలిచి.....
    సిరివెన్నెలగా.....బ్రతుకే మలిచి....
    నిట్టూర్పుగున్న గుండెకు
    ఓదార్పు చూపినావురా......
    నిట్టూర్పుగున్న గుండెకు
    ఓదార్పు చూపినావురా......
    నాది పేద మనసురా....
    కాన్కలీయలేదురా....కనుల నీరే కాన్కరా....
    ఏవేవో కలలు కన్నాను.. మదిలో
    మౌన మురళినై......విరహ వీణనై.....
    స్వామి గుడికి చేరువైన వేళలో.......
    చిత్రం:జ్వాల (1985)
    నటీనటులు:చిరంజీవి,రాధిక.
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి.
    నా సెల్ నంబర్9603008800.

    • @sarojac5316
      @sarojac5316 4 роки тому +1

      Super bro

    • @rajenderbadakala255
      @rajenderbadakala255 4 роки тому +1

      saroja c గారు ధన్యవాదాలు

    • @sowjanyatatavarthi
      @sowjanyatatavarthi 4 роки тому

      Really super song

    • @rajenderbadakala255
      @rajenderbadakala255 4 роки тому +2

      lakshmi sowjanya గారు ఇలాంటి పాటలు ఎన్నిసార్లు విన్నా మళ్లీ వినాలనిపిస్తుంది.అందుకేనేమో “old is gold” అంటారు.

    • @paruparu143
      @paruparu143 4 роки тому

      చాలు

  • @jinkazamaaa
    @jinkazamaaa 4 роки тому +5

    i used to listen this song in cassette player... miss my childhood days

  • @thallapalliramnarayana1552
    @thallapalliramnarayana1552 3 роки тому +4

    1970 వాడిని, నాకు నచ్చిన పాట ఇది.

  • @jyothsnamodukuri9974
    @jyothsnamodukuri9974 7 років тому +19

    heartly feeling

  • @rsr4956
    @rsr4956 5 років тому +2

    సూపర్ సాంగ్...
    All are లెజెండ్స్...

  • @OCOMusics
    @OCOMusics Рік тому +1

    janakamma meeku paadabhivandanam 20/8/23 18.55pm

  • @vinayaka3657
    @vinayaka3657 2 роки тому +1

    ఏం పాట అండి 🙏.. లిరిక్స్ ఎంత అద్భుతంగా రాసారు

  • @vssrnaidu
    @vssrnaidu 6 років тому +4

    It's very heart touching. No words.

  • @simplecooking4160
    @simplecooking4160 5 років тому +5

    Superb pair and superb song

  • @yramachandrareddy7819
    @yramachandrareddy7819 2 роки тому +1

    Appatlo e song redilo vinevallam.super song.