Tap into Vital Energy: Transform Your Life with Prana Yoga Sadhana Bhaskar Sharma and Ravi Sastry

Поділитися
Вставка
  • Опубліковано 21 сер 2024
  • #niravitv #niraviastro #ravisastry
    Tap into Vital Energy: Transform Your Life with Prana Yoga Sadhana Bhaskar Sharma and Ravi Sastry
    🕉️యోగ సాధన ఎలా చేయాలి ?
    🕉️ప్రాణ శక్తిని ఎలా నిలుపుకోవాలి?
    🕉️ప్రత్య ఆహారాన్ని ఎలా పొందాలి ?
    🕉️ధారణ ఏ విధంగా చేస్తే మంచిది ?
    🕉️ధ్యాన సమాధుల్లోకి ఎప్పుడు ప్రవేశిస్తాం ?
    🕉️🕉️ఇలా ఎన్నో యోగ రహస్యాలతో కూడిన స్పెషల్ ఇంటర్వ్యూ భాస్కర శర్మ గారితో రవి శాస్త్రి
    🧘‍♂️🧘‍♂️🧘‍♂️
    Niravi tv
    Marella RaviSastry official chanel
    🙏Please Subscribe 🙏
    / @niravitv
    Our office number
    +91 86395 79629
    Discover the Power of Prana with Yoga Sadhana Bhaskar Sharma and Ravi Sastry! @niravitv ​
    • Tap into Vital Energy:...
    Marella Ravi Sastry Interviews
    • Tap into Vital Energy:...
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
    Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
    ssgastrology.com
    contact/
    8639579629
    niravitv,ravisastry,pmc,astrology,meditation,sadguru,guided meditation,isha,yoga,niravi tv,kriya yoga,divine,god,niravitv ​,kriya,kundalini,morning meditation,art of living,karma,discover the power of prana,yoga sadhana,bhaskar sharma and ravi sastry,discover the power of prana with yoga sadhana bhaskar sharma and ravi sastry! @niravitv,yoga at home,morning yoga,yoga for beginners,niravi channel,niravi,beginners yoga,Prana,prana,adipurush,yoga day,father's day

КОМЕНТАРІ • 161

  • @madhavilatha6370
    @madhavilatha6370 Рік тому +39

    ఎంత స్పష్టంగా వివరించారు. సాష్టాంగ నమస్కారములు భాస్కర్ శర్మ గారికి. దేశభాషలందు తెలుగు లెస్స అని గర్వంగాచెప్పవచ్చు. చక్కగా చెవులకు ఇంపుగా మాట్లాడరు. సులువుగా అందరికి అర్థమయ్యె విదంగా వివరించినందుకు దన్యవాదములు

  • @hemanthkadali3389
    @hemanthkadali3389 Рік тому +4

    ఇటువంటి వారి ఆశ్రమ అడ్రస్ గానీ, కాంటాక్ట్ నంబర్ గానీ ఇస్తే చాలా బాగుంటాది కదా సార్ రవి శాస్త్రి గారు 💅💅💅💅💅💅💅💅💅💅💅

    • @sriguhesayoga7871
      @sriguhesayoga7871 Рік тому +1

      Namasthe,,
      My self I am Bhaskara sarma
      I teach in Shree Hari Yoga Center,
      In dharmashala
      Himachal Pradesh.

  • @kanakadurgamadapati909
    @kanakadurgamadapati909 Рік тому +3

    Excellent! ఎంతో మంది అద్భుత సాధకులు గురువులను పరిచయం చేస్తున్న మీకు కృతజ్ఞత లు.

  • @sureshsastrysuresh9563
    @sureshsastrysuresh9563 Рік тому +6

    ఎంత స్పష్టంగా వివరించారు భాస్కర్ శర్మ శర్మ గారిని పరిచయం చేసిన వారికి రవి శాస్త్రి పాదాభివందనాలు

  • @anjaneyulukota5510
    @anjaneyulukota5510 Рік тому +5

    అక్షర అభ్యాసం నేర్చుకోవడం మూలముగా భౌతిక జగత్తులో బ్రతకడానికి వాడే ఒక వీధి చదువు ఆత్మ విద్య నేర్చుకోవాలని విద్యార్థికి అనులోమ విలోమ ప్రాణాయామం అనే అక్షరాలు ఆత్మ విద్య నేర్చుకోవాలని వ్యక్తికి మార్గము ఈ విద్య అందరికీ అర్థం కాకపోవడం మూలంగానే స్వధర్మము మరిచిపోతున్నారు ఈ ప్రాణాయామము అనే విద్య ప్రతి ఇంటికి చేరే రోజు ఎప్పుడు వస్తుందో
    🌹🌹🌹🌹🌹🍎🍓🍎🍓🍎🍓🍎🍓🍎🍓🙏

  • @kyasanooriparameshwar8070
    @kyasanooriparameshwar8070 Рік тому +15

    భాస్కర శాస్త్రి గారికి అభినందనలు. ధన్యవాదములు.🙏🙏💐

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Рік тому +8

    గురువుగారు మాట్లాడు తూ ఉంటే లాలి పాటలా వినసొంపుగా, ఇంకా వినాలనిపిస్తుంది ధన్యవాదములు ఇరువురు గురువులకు 👣👣🙏🙏

  • @Singh8900B
    @Singh8900B 5 місяців тому +1

    మీరు చెప్పేవి అందుకునే సత్తా సాధన చేయాలి గురువు గారు కె ప్రణామములు
    రవి గారి కీ నమస్కారము

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 Рік тому +10

    రవి శాస్త్రీ గారికి కృతజ్ఞతలు.

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 Рік тому +12

    భాస్కర్ శర్మ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.సాదకులకు ఒక కొత్త మలుపు కు దారి చూపించినట్లు గఆఅవగతం చేశారు.ప్రత్యహరం గురించిన వివరణలోమంచి అవగాహన ఇచ్చారు.భాస్కర్ శర్మగారి కి సదా కృతజ్ఞురాలిని.

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Рік тому +3

    భాస్కర శాస్త్రి గారు మీకు అనేక ధన్యవాదములు 🙏💐 రవి గారు 🙏💐మీకు కూడా ధన్యవాదములు

  • @krias6839
    @krias6839 Рік тому +4

    Felt tears 😢 while understanding how much knowledge of wealth we have ...and generation got wasted ....due to various reasons 😞...thanks to all guruvus and bhaskar garu and ravi garu

  • @swathireddy9330
    @swathireddy9330 Рік тому +6

    హర ఓం నమః శివాయ 🙏
    శాస్త్రి గారికి, శర్మ గారికి శతకోటి వందనాలు
    Excellent subject...... సదా కృతజ్ఞతలతో🙏🙏

  • @devakis9719
    @devakis9719 8 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏ధన్యవాదములు గురువుగారు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @kyasanooriparameshwar8070
    @kyasanooriparameshwar8070 Рік тому +9

    రవి శాస్త్రి గారికి అభినందనలు.🙏🙏

  • @jcreddy108
    @jcreddy108 Рік тому +9

    One of the best sathsangam❤❤

  • @svamiomkaranandagiri589
    @svamiomkaranandagiri589 Рік тому +4

    శాస్త్రం అప్పజెప్పితే యోగం రాదు, జీవితం లో ఒంటపడితేనే యోగము పారవశ్యంగా ఉండగలదని జిల్లెళ్ళమూడి అమ్మ అన్నారు.

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 Рік тому +6

    🙏🙏OM NAMO BHAGWATI SRI ARUNACHAL🙏🙏 RAMANAYA🙏🙏🙏🙏

  • @pavanvadrevu6912
    @pavanvadrevu6912 Рік тому +9

    Great!!! One of the best videos on this channel. Very informative for sadhana. Thanks Ravi Garu, please do videos with Sri Bhaskar Sharma Garu again in future.

  • @nallamlatchayya7496
    @nallamlatchayya7496 Рік тому +5

    శతకోటి వందనాలు స్వామి

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Рік тому +3

    ధన్యవాదములు గురువుగారు 🙏🙏

  • @kyasanooriparameshwar8070
    @kyasanooriparameshwar8070 Рік тому +3

    ఎస్పీ బాలు గారి గొంతు విన్నట్టు అనిపిస్తుంది,🙏🙏

  • @punnasanjay9590
    @punnasanjay9590 Рік тому +2

    జేై గురుదేవ్ జేై గురుదేవ్ శ్రీ గురుదేవ్ జేై

  • @ramanandramanand1938
    @ramanandramanand1938 Рік тому +5

    Excellent information thanks to both of you

  • @svamiomkaranandagiri589
    @svamiomkaranandagiri589 Рік тому +3

    నమస్తే
    ఆశ్రమాలలోంచి రోడ్లమీద,స్కూళ్ళలోను చోటుచేసికొన్న అతి పవిత్రమైన యోగాన్ని అర్థం చేసికోవడానికి తమరు వాడుతున్న వైదిక పరిభాష ప్రస్తుతం యోగము చేస్తున్నాం అనుకొనేవారిలో నూటికి పది మంది కూడా అర్థం చేసికోలేరు అనేది ప్రస్తుతం ఉన్న సత్యం.

  • @NPRamalingeswareReddy
    @NPRamalingeswareReddy 10 днів тому

    Guruji Namaskar 🎉🎉🎉

  • @dattisr5765
    @dattisr5765 День тому

    Omsrigurubhyonnamah:

  • @aryamurty9911
    @aryamurty9911 Рік тому +2

    Namaskaaraalu. Sri. Bhaskara Sharmagaru is a dedicated spiritual sadhaka and yoga teacher. Thanks to Sri Ravi Sastri Garu .
    Arya Murty

  • @shivajichadarangam4134
    @shivajichadarangam4134 Рік тому +4

    This is Excellent unlimited unstoppable Divine message om namah shivaya🙏

  • @aprajakumari3616
    @aprajakumari3616 Рік тому +1

    Super ga explain chasaru baskar sastri guruji

  • @dhyanamesarvamuswasameedad2510

    Excellent ఇంటర్వ్యూ..thank you 🙏🙏

  • @jayendrakumar5853
    @jayendrakumar5853 9 місяців тому

    Intha Gnanam mana peddavaalu cheppara!
    Mana Rushulu, Guruvulu entho goppavaalu.
    Maaku illanti manchi goppa vishayalu cheppinanduku Bhaskar sharma Gariki Paadabi vandhanamulu. Dhanyavadulu

  • @sudhanath6812
    @sudhanath6812 Рік тому +2

    Very very thank you very much for this wonderful episode.. Jnanam.. Plz make more..

  • @narasimhagangishetty4981
    @narasimhagangishetty4981 2 дні тому

    🙏

  • @bsamurthy2541
    @bsamurthy2541 Рік тому +2

    Beautifully explained 🙏

  • @rajeswarimattam194
    @rajeswarimattam194 Рік тому

    Bhaskar swamy ! My pranams to your lotus feet.

  • @rammohanbattepati5125
    @rammohanbattepati5125 Рік тому

    Bhaskara satri gariki Ravisatri Gariki Hrudaya poorvaka 🙏

  • @vishwamitra5
    @vishwamitra5 Рік тому +1

    Mr ravi garu ur interview is ultimate which clears so many sadhakas doubts

  • @vijayalakshmi-gy6bd
    @vijayalakshmi-gy6bd Рік тому +1

    Every interview curiosity &interesting 👏👏👏🙏🙏🙏🙏

  • @madhavilathajuvva7864
    @madhavilathajuvva7864 Рік тому

    Voice entho bagundi. Slokalu padutunte inka vinalanipistundi. Intha goppa gnanamurtulaku padabhivandanalu.

  • @uvnkatasubbaiahsubbaiah3959

    స్వామి మీరు చెప్తున్న ఈ సత్సంగం ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు చెప్పినట్టుగా ఉంది స్వామి వాయిస్ అలాగే

  • @yogikuturu42
    @yogikuturu42 Рік тому +2

    Sri pada Sri vallaba Sri narasimha saraswathye namo namaha 🙏🙏🙏

  • @sudhanath6812
    @sudhanath6812 Рік тому +2

    Namaste Ravi garu.. Plz make more episodes about Prana sakthi and the Sadhana from Guru garu.. Very helpful

  • @charivissu1554
    @charivissu1554 5 місяців тому

    Ravi gaaru mee anchoring chaala bagundi

  • @mahanidhitalkshow1973
    @mahanidhitalkshow1973 Рік тому

    Great explanation about internal meaning of yoga

  • @cricket5179
    @cricket5179 Рік тому

    Namaskaram Bhaskara Shastri garu.. chala chala dhanyavaadalu meeku... mana Vaidika shastra goppatanamunu mari oka sari andariki teliya chesaru.. 🙏🙏🙏🙏🙏

  • @satyaprasad2660
    @satyaprasad2660 Рік тому

    excellent philosphy with examples explanation

  • @awakearaiseforkids
    @awakearaiseforkids Рік тому

    Very beautifully, with utmost clarity explained about the science of sympathetic overdrive controlled through breathing intentionally to awaken the unused parasympathetic system. Science proves that the cause fir all mental and physical health fusirders, including cancer, allergies, immune , infection disorders are from sympathetic overdrive. This is the beauty if integrating science with our blessed Vedic heritage

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 Рік тому +3

    🙏🙏OM SRI ARUNA CHAL SHIVA🙏🙏🙏🙏🙏🙏

  • @sooriys228
    @sooriys228 Рік тому

    Sirs, Very helpful and hence I'm very much thankful. You both are Great.

  • @ramaraju8647
    @ramaraju8647 Рік тому

    Great future for Bhaskar sharma

  • @rammohanraomullapudi8529
    @rammohanraomullapudi8529 Рік тому

    Complete develop our conscious connect with breath. Breath is ultimate subject. Without pranam we have get any knowledge.

  • @usman-shaik-UAE
    @usman-shaik-UAE Рік тому +1

    Thanks for sharing wonderful information. Niravi TV Management ki, Sastry Gariki and Sarma Gariki chala thanks.

  • @sureshsastrysuresh9563
    @sureshsastrysuresh9563 Рік тому

    రవి శాస్త్రి గారికి పాదాభివందనాలు ఇలాంటి వారిని పరిచయం చేసినందుకు మరి మరి

  • @neerajanandam4924
    @neerajanandam4924 Рік тому +1

    well explained 👌🙏

  • @proprogramming7203
    @proprogramming7203 Рік тому

    చక్కటి విశ్లేషణ

  • @amudalasatyanarayana622
    @amudalasatyanarayana622 Рік тому +1

    It is really so good. Thanks to Sri P Bhaskar Sharmaji and Ravi Sastriji

  • @seelam786
    @seelam786 Рік тому

    Thanks to ravi sastry GARU

  • @rammohanraomullapudi8529
    @rammohanraomullapudi8529 Рік тому

    Maa pyramid ravisastry gariki gratitude. Super ravisastry garu. And speaker also so super knowledge. I want more knowledge pranayama and health problems give good suggestions.

  • @svamiomkaranandagiri589
    @svamiomkaranandagiri589 Рік тому +1

    కృతజ్ఞతలు

  • @rammohanraomullapudi8529
    @rammohanraomullapudi8529 Рік тому +1

    Pranam subject ultimate. This connect we increase life energy. And connect pranam with kundalini.

    • @niravitv
      @niravitv  Рік тому

      Wonderful

    • @viswagarbha
      @viswagarbha Рік тому

      @@niravitv Pujyulu Kotha Ramakotayya Tatagari gurinchi cheyandi. Bujji gari tho ( Tirupathi) and Ramakoti Reddy gari tho 🙏🏻 Series laga. He is a healer beyond words, a pure form of love. Thank you

  • @uvnkatasubbaiahsubbaiah3959

    గురుపాదపద్మములకు నా నమస్కారము

  • @mahendravasavi5378
    @mahendravasavi5378 Рік тому

    Ravi sastri super sir meru siuvdu

  • @nagavenkatasubbalakshmiman8105

    Ravi shastri Gariki namaskaramulu. Bhaskara Sharma garitho Marinni videos cheyyandi.

  • @arunakumari2708
    @arunakumari2708 Рік тому

    🙏🙏🙏 sree gurubhoyo namaha 🙏🙏 thankyou ravisastrygaru

  • @venkatachalapathivenkata-yd8qe
    @venkatachalapathivenkata-yd8qe 10 місяців тому

    Om venkateshaih namaha

  • @malleswarimurthy9429
    @malleswarimurthy9429 Рік тому

    Challa challa great chakaga vivarincharu Guruvu Garu

  • @santhibh3120
    @santhibh3120 5 місяців тому

    🙏🏻🙏🏻🙏🏻

  • @mokshithreddy8628
    @mokshithreddy8628 10 місяців тому

    🙏🙏🙏🙏🌹🌹🌷🌷 Guruji. Great explanation.

    • @indirababbellapati8916
      @indirababbellapati8916 10 місяців тому

      నాలాంటి అతిసామాన్యులకూ అర్ధమయ్యే జ్నానగంగ. నమస్సులు.

  • @jayasree44499
    @jayasree44499 Рік тому +1

    థాంక్యూ

  • @seelam786
    @seelam786 Рік тому

    Great interview with gurugi

  • @ramakrishnakukunuri7901
    @ramakrishnakukunuri7901 Рік тому

    Thank you sir.

  • @erukaarivu6404
    @erukaarivu6404 Рік тому

    Back ground baavundi sastry garu

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 Рік тому

    Excellent explanation swami 🙏🙏🙏

  • @seshasekhar9842
    @seshasekhar9842 Рік тому

    చాలా బాగుంది

    • @seshasekhar9842
      @seshasekhar9842 Рік тому

      శర్మ గారి ఫోన్ నెంబర్ postcheyandi

  • @brahmaiahgummalla4369
    @brahmaiahgummalla4369 Рік тому

    No words to say ❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @sairam-gz8qb
    @sairam-gz8qb Рік тому

    Thank u so much ....

  • @sandhyarani2770
    @sandhyarani2770 Рік тому

    Very good interaction

  • @lekhanirvana5334
    @lekhanirvana5334 Рік тому

    Baskara sarma pasi vayasuke mahaa jnani meeku aneka koti pranamaalu

    • @sriguhesayoga7871
      @sriguhesayoga7871 Рік тому

      Om...
      Inkaa nenu entho parinithi sadhinchinchaalsi undhi..
      Vikaaasam pondalsi undi.
      Naa sadhana nenu chesthoo munduku nadusthunnanu,,
      Mee sadapbipraayaaniki dhanyavaadaalu..
      Bhaskara sarma ,
      (Guhaavaaasi,)
      Guhesa yoga
      Dharmashala
      Himachal Pradesh .
      Om.

  • @rammohanraomullapudi8529
    @rammohanraomullapudi8529 Рік тому

    Ravisastrygaru satakoti namaskatamulu. Highest power knowledge. That gap is God but my opinion is exhale is main problem. Why what we take breath not correct thought, feeling it is disturb next inhale and milli seconds gap time. And completely disturbance we have that why our thought recorrect and

  • @haribabueddala7354
    @haribabueddala7354 Рік тому

    Super sir.....

  • @kalimilikrishnamoorthy2520
    @kalimilikrishnamoorthy2520 Рік тому

    Namaste guruvugaru

  • @rammohanraomullapudi8529
    @rammohanraomullapudi8529 Рік тому

    So super.

  • @balajir4999
    @balajir4999 Рік тому

    Super Niravi

  • @srinivaschigurupati2384
    @srinivaschigurupati2384 Рік тому

    శివానందాయ మంగళం 🌹

  • @ssrao678
    @ssrao678 Рік тому

    Thanks

  • @damodharrao5955
    @damodharrao5955 Рік тому

    Excellent swami

  • @mahendravasavi5378
    @mahendravasavi5378 Рік тому

    Jai. Jairavisastri garu meru siuvdu

  • @marrimalli8553
    @marrimalli8553 Рік тому

    haribhyo rushibhyo gurubhyo namaha

  • @lvgupta3827
    @lvgupta3827 Рік тому

    super sir 🙏🙏🙏

  • @omkameswararaogurram8516
    @omkameswararaogurram8516 Рік тому

    Jai guru dev

  • @simhanivenkateswarlu5145
    @simhanivenkateswarlu5145 Рік тому

    Namaskaram guruji

  • @svamiomkaranandagiri589
    @svamiomkaranandagiri589 Рік тому +1

    వామదక్షిణమార్గేణ ప్రాణాయామో విధీయతే అని ఉపనిషత్తు

  • @seelam786
    @seelam786 Рік тому

    Namaskar gurugi

  • @lakshmin6397
    @lakshmin6397 Рік тому +1

    🙏🙏🙏

  • @subramaniyamaudiraju1735
    @subramaniyamaudiraju1735 Рік тому

    Bhaskara Sarma garu Meditation practice cheyand. Shubham bhuyath.

  • @ramputluri
    @ramputluri Рік тому

    నమస్తే

  • @krishnaiahbhagyam766krishn4

    vlx 2nd 2nd

  • @ganeshthota1525
    @ganeshthota1525 Рік тому

    👏👏👏👏👏

  • @sitaramaraok5604
    @sitaramaraok5604 Рік тому

    One of the wonderful explanation
    No body explained
    Great soul
    He beliver Ganapathi muni s
    Kindle his address
    Just to know i am 77 may not possible to see

    • @sriguhesayoga7871
      @sriguhesayoga7871 Рік тому

      Om..

    • @sriguhesayoga7871
      @sriguhesayoga7871 Рік тому

      Om..
      Namathe ji,,
      My humble Pranams to Sri Sita rama Rao Garu,
      My self I am Bhaskara sarma,
      I teach at Shree Hari Yoga Center in Dharamshala.
      Himachal Pradesh.
      Thank you for your blessings..
      Om Namo Bhagavathe Sri Ramanaaya
      Sri Vasishta Ganapathi muni gurubhyo namaha,,

    • @sitaramaraok5604
      @sitaramaraok5604 Рік тому

      Thanks you sir ji for your kind reply
      What i feel my slogan is atleast known the what real that leads you that state in future
      That to is.selecet by ALMIGHTY only
      If am lucky by Bhagavan i will meet
      Thanks you once again thanks