భక్తులకు గుడ్‌న్యూస్.. తక్కువ ఖర్చుతో పుణ్యక్షేత్రాల సందర్శనకు IRCTC ప్యాకేజ్ - TV9
Вставка
- Опубліковано 9 чер 2024
- వివిధ ప్రాంతాల్లో ఉండే పుణ్యక్షేత్రాలను ఒక్కసారైనా సందర్శించాలని అందరూ అనుకుంటారు. కానీ పుణ్యక్షేత్ర సందర్శన అంటే ఖర్చుతో కూడుకున్నది. అందుకే సామాన్యులు వెనకడుగు వేస్తుంటారు. అలాంటివారికోసం IRCTC అద్భుత అవకాశాన్ని కల్పించింది.
►TV9 Website : tv9telugu.com/
►News Watch : bit.ly/3g9b8IG
►KNOW THIS : bit.ly/3APEpAj
►PODCAST : bit.ly/3g7muNw
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
#irctc #tourpackage #latestnews #tv9d
Credit: #Rajeswari /Producer || #TV9D
Excellent decission by irctc
Thanks good news
Happy to hear
నిజంగా ఇది గుడ్ న్యూస్
This is not for entertainment,this is devotional, దైవ భక్తి
Kindly arrange this tour four times a year so that whosoever miss can travel next session as we are senior citizens. If there is any schedule kindly announce so that we can book in advance
Chala ekkuva cost
ఒక్కరికీ అయ్యే ఖర్చు తో కుటుంభం మొత్తం తిరగవచ్చు...కార్ లో
అంతా బాగానే ఉంది ఈ టూర్ కోసం ప్రభుత్వం హిందువుల కోసం ఏమైనా భరిస్తుందా
Om namah shivaya ji 🙏🪔🪔 Jai shree ram maa 2:20 ji 🙏🪔🪔 om namo narayana ki 🙏🙏🌹 🙏🙏🙏🌹🌹🌹🌹🪔🪔🪔🪔🌷🌷🌷🌷🔱🔱🔱🕉️🕉️🕉️🕉️🕉️🔥🔥🔥🔥 Jai mata di 🙏🙏🌹🌹
ముందు తిరమల పవిత్రతను కాపాడండి భక్తులకు దేవుడును దగ్గర చేయండి
ఉచిత పథకాలు ఇచ్చే గౌర్నమెంట్
దేవాలయం లో ఎందుకు డబ్బులు వసూలు చేస్తారు.
దేవాలయం అంటే ఆదాయం వనరులు గా మార్చేశారు.
జై శ్రీరామ్.
Food and accommodation travel guide not mentioned
Only train fare is mentioned
ఆహారం, వసతి ఉంటుంది
డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలి వీటి గురించి @@Gudipativinilreddy
What are the facilities for rs28000/
Ekkada contact cheyali e trip kosam next trip eppudu vundi kindly telupagalaru
Innallaki inkoka manchi pani chesaaru
Included inkemiti. Food and pi kharchulu mari maatemiti chepte baavundedi
Ekkada contact cheyali
Super super
Bhojanam lodging kalisina
package Leda avvi extra charges?
ప్యాకెజ్ లొనే భోజనాలు, వసతి ఉంటుంది
E packege cantin you ga untaada
Ela chardham kuda pettandi plz
already undi
Ticket price yekkuva...
Car lo 4 members ki set avuthunnadu..
Ee budget...
Bus better
Edi ela teskovali
Irctc website
Emi good news emo vandhe bhart annaru urin smell vandhebhart kadu name TOILET BHARAT ane name bavuntundi
Maari Tirupati adi
Bojanam room leda
ఉంటుంది
ఎప్పుడు గుళ్ళు గోపురాలేనా..అసలు వాటికి ఎంత ఓపిక కావాలి....మన వాళ్ళకు అంత శక్తి ఉందా గుడులు తిరగడానికి ...నేచర్ ని ఎంజాయ్ చేసే ప్యాకేజ్ లు కావాలి.😊
60 years dhatina vallu vrltharu .
Ave kuda unnaii
Gudilaku velle vallu chala Mandi unnaru. Gudilaku opika kavali kani enjoy cheyadaniki opika avasaram leda
Gudilaku velle vallu chala Mandi unnaru. Gudilaku opika kavali kani enjoy cheyadaniki opika avasaram leda
@@jawaharparepally8247 vallane kadhu Naku interst vellalani Naku 17 😅
Good raa panikamalinodaa
Food