పొరపాట్లు | Dr Gurava Reddy
Вставка
- Опубліковано 27 лис 2023
- #DrGuravaReddy
పొరపాట్లు..!
మానవ జీవన గమనం లో
అవి అనివార్యమైనవి!
కానీ, అవి సరిదిద్దుకోలేనివి కావేమో.
సరిచూసుకుంటే, ఆఘమేఘాల్లో ఆంజనేయుడు కనిపించినట్టు,
సరిదిద్దుకుంటే, పొరపాట్లలో పచ్చటి బంధాలు పెనవేసుకుంటాయి!
బహుశా, సంఘజీవిగా మనిషికి,
పొరపాట్లే, ఎదుగుదలకి దోహదపడతాయేమో!
ఒక్కో పొరపాటు, ఒక్కో మెట్టు!
ఎంతో లోతైన ఈ అంశం గురించి
'గోపాలుని రఘుపతి రావు'గారు ఈనాడు అంతర్యామిలో రాసిన
'పొరపాట్లు' అనే వ్యాసం నన్ను ఆకర్షించింది!
చదివిన నాలుగు మంచి విషయాలు,
అందులో నాలుగు నా జ్ఞాపకాలు,
అంతర్లీనంగా అవి నేర్పిన పాఠాలు,
సరదాగా ,మీతో పంచుకుందాం అని.. ఇలా.. - Розваги
చాలా మంచి విషయాలు పంచుకుంటున్నారు గురువారెడ్డి గారు! ధన్యవాదాలు. అందరూ ఆచరించ దగిన మంచి జీవిత పాఠాలు. మీ భాష కూడా చాలా బాగుంటుంది. అక్కడక్కడా కొన్ని ఊతపదాలు సహజసిద్ధంగా దొర్లుతుంటాయి అందరికీ. ఉదాహరణకు మీరు కూడా “ఆడు” “ఈడూ” అని కాకుండా “వాడు” “వీడు” అని సంబోధిస్తుంటే మీ మాటలకు విలువ ఇంకా పెరుగుతుంది. గమనించ గలరు. ధన్యవాదములు
అంతర్యామి అందరికి ఉపయోగ పడే వ్యాసాలు. 🙏
సార్ నెగటివి గా మాట్లాడే వల్లా గురించి మీరు పాటించుకోనకర్లేదు సార్ మీరు చాలా నిరాడంబరమైన మరియు సంతోషకరమైన వ్యక్తి మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము
నాకు మీరు అంటే చాలా అభిమానం సర్ మీరు బాగుంది డాలీ 🙏
You are a very Nice Human Being ...Meeru Great Sir
మీరు చెప్పిన విలువైన మాటలు
మీ లోని గొప్ప వ్యక్తిత్వాన్ని, మానవతా మూర్తిని, మీ మంచి మనసును
తెలియజేస్తున్నాయి సార్...
ఎంత ఎదిగినా మానవ సంబంధాలు చిరకాలం ఆరోగ్యంగా ఉండాలంటే మనం
ఎలా వుండాలో చెప్పిన రీతి, ఆదర్శప్రాయం సార్... డాక్టర్ గా సర్జరీ చేసి
మనిషిని బాగుచేసే శక్తి తో పాటు...
మానసికంగా కూడా మానవ బంధాలను
ప్రభావితం చేసే అద్భుతమైన శక్తి కలిగిన
మీలాంటి వారు...సాహిత్య రంగంలో కానీ,
సామాజిక అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మీరు చొరవ తీసుకుంటే ఎన్నో జీవితాలను నిలబెట్టగలరు అని
నా నమ్మకం...సార్...
You are a great father, doctor as well as great human being sir...
We pray god for his blessings to you with health, wealth and happiest future Life for 100 years sir🙏🙏🙏
Sir good morning sir meru great sir
డాక్టర్ గారు చాలా మంచి విషయాలు వివరించారు మీకు ధన్యవాదములు 🙏🙏
అద్భుతమైన విశ్లేషణ డాక్టర్ గారు 🙏
నిరాడంబరమైన మీ అనుభవాలు మా అందరితో పంచుకున్నందుకు ధన్యవాదములు
🙏🙏🙏
Sir మీరు Great మీరు correct ga simplle గా మాట్లాడుతారు .
గురువ రెడ్డి సార్ చాలా చక్కగా చెప్పారు
🙏🙏🙏
ఇక మనస్ఫూర్తిగా ధన్యవాదములు సార్ 🎉
మంచి విషయాలు పంచుకున్నారు. ధన్యవాదాలు
U r a great personality
Wonderful Sir...
Good sir
Nice Sir
Chala manchi mata chepparu sir 🙏
Nice lecture sir. Thak you
Valuable information 👌👌👌👌
Meeru matladutunte sontavallu
Matlatunnatlu vuntundi chala happy ga vuntundi sir entina manam gunturu vallam kada🙏👏👍😀
Guru,,,,, waa*h 👏 waa"h 🙏
*welldone🐰Dr.Guruvareddy*
*sir miru god of doctorology*
good sir 🐦miru ma god
sir small request
achalamba yoga mata asramam vundi
vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
tqu sir
Good advice
SIR YOU ARE A DOWN TO EARTH GOD.. LONG LIVE DR.GURAVAREDDY GARU TO SERVE MANKIND WITH A KIND HEART..🙏🙏🙏...
Sir, meru chala sannabaddaru,take care
❤
Nice to hear Sir. Dont worry what others speak. People like us are more than negative people. Thank you Sir.
Chala baga chepparu sir........naku baga nacayi mee matalu
Big fan of you Dr. garu💐👍💐
Sir nenu meeku pedda fan ni
S..... Super sir nenu Kuda adhe fallow avuthanu mana valla adhuti vallu ibandhi padodhu ani,nenu me vedios chala fallow avuthanu sir me matalu chala motivational ga anipisthayi 2 nd comment ayinandhuku chala happy ga ondhi 2 view kuda nadhe sir....🙏🙏
Naku chala estamu mee prasangalu please miru avaricious patinchukovaddu 🙏❤️❤️
Excellent 🙏
I enjoy your videos very much sir..
Your wit and humor are icing on the cake to your narration
Very nice
Beautiful ❤
❤❤❤❤❤❤
Thank you sir,iam your follower.
Sir. Naven sir. Chesaru. Sir
Sir u are a great human🙏
I Love you Sir .. ❤❤
Sir namaste 🙏
Good video sir
👌👌👌
Sir very nicely said.
Meeru chala super meeru cheptunte nannu nenu addam lo choosukunnatlu vuntadi
Good one Sir.
Thankyou sir iam your follower
thank you for sharing everything
Sir iam big fan of you
🙏🏼🙏🏼🙏🏼🙏🏼Meeku
Nice video Doctor garu.
You are a fantastic doctor 🥰❤️
miru chepe salahalu Naku chala Help avuthundhi
Sir meeru chala great personality unna manishi meerante chala estam lifelo okkasari Anna mimmalni meetkavali Anna korika undi sir
Nice Sir..
I like you sir and amarnad dr. Garu guntur ❤
🙏🙏🙏💐❤️
Manasulo mata 🙏🙏
Hi sir good morning
Sir valla gurechi patichukovaddu sir
Naaku Kuda antaryami chaala istam chaduvutanu sir
Thank you sir
మీరు సారీ చెబితే మీ స్థాయి వారి ని ఏమీ అనలేక మౌనంగా ఆమోదించారు కానీ బాధ మర్చిపోయి కాదండీ...
అన్ని వేళలా సారీ మనసును సమాధాన పరచలేదు అనేది జగమెరిగిన సత్యం
నేను ఈ కామెంట్ మిమ్మల్ని ఉద్దేశించి చేసినది కూడా కాదు గమనించగలరు
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Always Busy Schedule Unde Doctors Ila Relaxed Ga Koorchuni Manchi Kaburlu Chebithe Vinadaaniki ,Choodadaaniki Baaguntundi🙂👏👍
🎉🎉🎉🎉🎉🎉
Even me too say sorry from my heart
Thank u sir nenu office work lo annitilo best but late comer nenu appudu change avvalani chusthanu but inka ravatledu 30 minutes late. Mela nenu change avvali
Baaga chepparu kaani manam manchiga vunna negitivegaanepravartistaru
Meeru cheppe
Vadhanamu, theugu padalu amarica,yekkada pattukostharu sirpadalu yentha chakkaga matladutharu abbo inka ......mee videos chusi nenu chalane nerchukunnanu sir,nenu mimmalni okasari kalusthsnu sir
Sir. Me .sunshine. lo.brain. surgery. Chesaru. Sir. Nenu. Happy. Gaa. Unnanu. Sir.
Mee happiness choosi maku happy sir ante Mee lifestyle ante ishtam oka doctor personal life maku telise chance vundadu meeru surgery rooms equipment surgery ela chestaru alage patients Prema valla doubts knees gurinchi information food gurinchi music gurinchi hardwork planning idanta share chestunnaru ye doctor cheyaledu ila genuine open mind spontaneous vunde vare cheyagalaru
Meeru channel pettindi orthopedic doctors kosam kadu money kosam kadu ento mandi public kosam ayanaki Anni telusemo maku teliyadu ide channel lo mee vallu doctors ayina Mee wife Mee pillalu son-in-law daughter inlaw vachi matladina memu anta involve avvamu maku only health related information istaru vallu ante balance topics matladaleru entertainment radu only health related information kavali ante andaru doctors e madya matldutunnaru meetho endukante Mee way of talking malo kalisipoye mentality main proud ledu maku nachayi retire ayina person ela vundalo happy ga ela vundalo Mee nundi telusukuntaru
So meeru assalu em care cheyakandi channel pedite publicity vaste negativity vuntundi ante normal kada anukunnamu kani Mee meeda kooda vastundi ante social media lo inte so care cheyaddu
Please advise us about health, important points in your specialization and not dharma suktulu. There are gurujis to talk about spiritual life.
Meeru entomandiki adarsam
సార్ మా అమ్మాయి A G BSC complete చేసింది సార్ ఇంకా చదవాలి అంటుంది చదివించ డానికి చాలా ఇబ్బంది గా ఉంది Sir మాకు ఈ మధ్యనే Amount విషయం లో మోసపోయాము పిల్లలని చదివించ లేని పరిస్థితికీ వచ్చాము Sir
వేము కూడా మాకున్నంతలో చదువు కొనే పిల్లలకు help చేశాము Sir ఇప్పుడు మాపిల్లలను చదివించ లేకున్నా ఉన్నాం Sir దమిచేసి help చేయండి Sir
Sorrycheppinnathamatranathakkuvinttukadu
Meeru entomandiki ada sam
Show off
Gurivi, thappemi ledu....nuvvu panchuko....thappu ante valla karma..nuvvu nee and mana gnapakalani gurthu chese pani lo unnavu...so no offense and its upto them how they take it!!
Nice sir
Nice sir