బ్రదర్ నువ్ ఫీల్ అవ్వనంటే ఒక సలహా ఇస్తాను.నీ ప్రయాణం బాగుంది కానీ,ఎక్కువగా నవ్వడం బాగాలేదు,నవ్వేటపుడు ఏడుస్తున్నావా అనే అనుమానం కలుగుతోంది.బెస్ట్ ఆఫ్ లక్.
కార్తీక్ అన్నా మీరు సూపర్ ,ఇలానే ప్రతి కంట్రీలో ఉన్న గొప్ప గొప్ప విషయాలు తెలియజేయడంతో పాటుగా మీతో పాటుగా పయనిస్తున్న మహిళలని కూడా చక్కగా తెలుగు నేర్పిస్తూ వీడియోస్ చేస్తున్నారు ,ఇది మాత్రం సూపర్ అన్న.
తెలుగు లో చాలా చక్కగా మాట్లాడింది...తెలుగు ఇంకా నేర్పించు..bro...ఈ అమ్మాయి తెలుగు మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది..తెలుగువారి అందరికి చాలా సంతోషం...plz e comment ki ayina reply ivvu bro..
ఇలానే అమ్మాయి తో vlogs చెయ్యి బ్రదర్ నీ ప్రయాణం అతి తొందరగా సక్సెస్ అవుతుంది ఆ అమ్మాయి బాగుంది వదలకు బ్రదర్ ❤మనం ఇష్టపడే వారి కన్నా 💞మనల్ని ఇష్టపడే వారు దొరకడం చాలా అదృష్టం బ్రదర్ 💞 💑ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడినందుకు ఇప్పుడు నువ్వు అదృష్టవంతుడు బ్రదర్ బ్రదర్ 💑
మొదట్లో మీ వీడియోలు అంతగా నచ్చేవి కావు ఈ మధ్య బాగుంటుంది కాకపోతే ఇప్పటికి కూడా మీ భాష కొంచెం మార్చుకోండి తెలుగులో మాట్లాడే భాషను వినటానికి అప్డేట్ గా ఉంటుంది
బ్రదర్ ఆ అమ్మాయి తెలుగు మాట్లాడే విధానము చాలా చక్కగా ఉంది.good.
Thanks bro
@@OntariPrayanikudu
సన్నాయ్ బాగా వాయించు ✔️
బ్రదర్ నువ్ ఫీల్ అవ్వనంటే ఒక సలహా ఇస్తాను.నీ ప్రయాణం బాగుంది కానీ,ఎక్కువగా నవ్వడం బాగాలేదు,నవ్వేటపుడు ఏడుస్తున్నావా అనే అనుమానం కలుగుతోంది.బెస్ట్ ఆఫ్ లక్.
Irani ammai telugu lo chala chakkaga cheppindi 👌
😊😊
1st view and 1st like
Appreciate it 🙌
Nice video brother keep rocking 🎉
Thanks bro 😊
Great Video brother Keep going on!!♥️
Thank you so much 😀
Nuvvu keka brother. Nenu yevvariki comment cheyyanu first time nenu comment chestunnanu really good keep it up
Thanks for your comment bro ❤️
Thank you so much for your reply. I am a medical coder brother for american hospitals. How can I contact you please let me know
Contact through Instagram brother
@@OntariPrayanikudu thank you so much brother
మీ ట్రావెల్స్ లో అమ్మాయి సూపర్ గా నైస్ గా వుంది ఈ పాప ఏంటి ఎప్పుడు వెంబడే వేసుకునే తిరుగుతున్నావ్❤🎉
Anvesh ni follows
హాయ్ కార్తీక్
Hii కార్తీక్ బ్రో Good Morning Have A Happy Travelling Vlog
❤❤ఓంటరి ప్రయాణికుడు❤❤
Thanks bro
Video chala super ga vundi brother 👍🎉❤
Thanks bro
Definitely this video gonna 1 million hit
Hope so 😊
ఆ అమ్మాయి చాలా అందం గా ఉంది. Very nice🎉
కార్తీక్ అన్నా మీరు సూపర్ ,ఇలానే ప్రతి కంట్రీలో ఉన్న గొప్ప గొప్ప విషయాలు తెలియజేయడంతో పాటుగా మీతో పాటుగా పయనిస్తున్న మహిళలని కూడా చక్కగా తెలుగు నేర్పిస్తూ వీడియోస్ చేస్తున్నారు ,ఇది మాత్రం సూపర్ అన్న.
Thanks bro ❤️
Ammyi super undhi abba😍😍
Beautiful video 🎉
Thank you 🤗
Hi, Karthik 🙋Life is Beautiful Fully Enjoy it🙋U Did Nice Desert Vlog🌹Take Care Of irani Madam❤from Vizag(lndia)❤
Thanks a lot bro ❤️
wooow paapa😍😍😍
Very nice great adventure god bless you
Thanks 🙏
Super bro
Thanks
అదృష్టవంతువుని తమ్ముడు
Recommend her channel. To encourage her too
Bro .. superb 😊
Thanks bro 😊
Super locations friends
Thanks bro
Excellent video
Thanks bro
Mashallah Really nice masjid
Supero super
Thanks bro 😎
Roju roju ki improve avutunnav bro.. Keep it up 👍
Thanks bro
@OntariPrayanikudu
వ్యభిచారం లాంటి వీడియోస్ తగ్గించి ఇలా కంటెంట్ మీద ఇంకా concentrate చెయ్... ఇంకా షైన్ అవుతావు... ఇది నా సలహా మాత్రమే..
Suuuuuupr video ❤from karimnagar nagar
Thanks bro
Verygood.karthik
Thanks
hi bro really good and daring video.a ammayini mana tirupati kodalu ga thestava ( me Intiki)
Haha 😜
Amayi tho rapa rapa rappaaaaaa rampage😂
Neggin fans❤
Enjoy 😊
Sure ✔️
Brother Please Add English Subtitles for Other Indians 🥲🇮🇳
Okay bro
Views chala baga vastunai .all the best
Thanks bro
Karthik bro kekaaas
Thanks bro
Super bro iran Ammai chala bagundi very beautiful and friendly woman ❤❤
Super video గట్రా బ్రో 😂😂😂😂
Thanks bro
Good morning brother 😊😊
Gm
Brother your super 👍
Thank you so much
Very good. Motanik
Thanks
India abbai iran ammai move chala bagundi
Haha 😜
దేశమ... ఆ అమ్మాయిదా. నీ లాగే ఎంత మంది ఎక్కరో.
❤super
Thanks bro 🤗
Full enjoying bro. Potu paddada
రియల్ నువ్వు గ్రేట్ బ్రదర్...లేని నవ్వు ఉన్నట్టు చూపిస్తున్నావు..... బ్రతికేస్తాం అంది ఉంటే...
కార్తీక్ హ్యాపీ లైఫ్
Happy 😁😁
Money kosam traveling chestunnaru naa anveshna inspiration tisikoni
Hi beutiful garl❤❤❤❤❤
Good morning 🌅🌅🌅🌅🌅 hero Krishna Distirc challapalli ❤❤❤❤❤
Gm bro
yemi adrustavanthadu ontari prayanakadu super
Thanks bro
తెలుగు లో చాలా చక్కగా మాట్లాడింది...తెలుగు ఇంకా నేర్పించు..bro...ఈ అమ్మాయి తెలుగు మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది..తెలుగువారి అందరికి చాలా సంతోషం...plz e comment ki ayina reply ivvu bro..
Sure ✔️ ga narpistha bro 💯
@@OntariPrayanikudu
అన్ని ఆటలు నేర్పించు ✔️
She looks like Niveditha thoms
❤❤❤❤❤❤❤❤
❤️
Pilla mast undi bhaiya ❤😂
Supar sis g❤
😂
ఏమిటి జరిగేది?
arey mama super ra , prashanth and pradeep gadu touch lo unnada(dilshuknagar)?
Super ammayi bro
ఇంతకీ ఏమైనా జరిగిందా? లేదా?
Broo aaa pilla ni set cheyava naaaku..itlu mee amayakudu😂❤
All Vedios chusthuna bro
Thanks bro
mari gruhaloo emanna pani jariginda leda ??
Good morning
Good morning 😊
❤❤❤❤
❤️
తమ్ముడు చాలా బాగుంది నువ్ పెళ్లి చేసుకుని తీసుకురా ok
She talked in Telugu good, pronunciation clear
Thanks bro
Bro Miru anvesh Miru ela ammayilani padutharu bro ???
హాయ్ రే సుల్తాన్ భాయ్ ఆప్ కహానసే హాయే
@ChandraguptaKing-js9rj I'm kadapa ap
bro salary in Iran is high or low ?
Mana lagana vuntundi bro but not that much high
@OntariPrayanikudu
anna make video about price of daily consumables in super Market
aa ammayi matladedhiii subtitels petochu kada
Okay bro in future 💯
Good morning గట్రా😂😂😂
Gm bro
ఒంటరి ప్రయాణికుడి అని చెప్పి డే అండ్ నైట్ పాపతో తిరుగుతున్నావ్.any way nice to see you 🎉 🎁🧧
Kavalani road tappipohindi bro
??
Anvesh gadiki Mellisa laga nuvvu kuda iran papa tho cheyyi bro videos
Haha 🤣 okay bro
బ్రదర్ ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది.నెంబర్ కావాలి.
రాత్రి బాగా భజన చేసి ఉంటారు 😂😂
Papa bagundhi bro❤
❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤
❤️
ఇలానే అమ్మాయి తో vlogs చెయ్యి బ్రదర్ నీ ప్రయాణం అతి తొందరగా సక్సెస్ అవుతుంది
ఆ అమ్మాయి బాగుంది వదలకు బ్రదర్
❤మనం ఇష్టపడే వారి కన్నా
💞మనల్ని ఇష్టపడే వారు దొరకడం చాలా అదృష్టం బ్రదర్ 💞
💑ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడినందుకు ఇప్పుడు నువ్వు అదృష్టవంతుడు బ్రదర్ బ్రదర్ 💑
Okay brother 😊😊
A vuru anna medi🎉
Tpt bro
200 ki 50 litres petrol ⛽️ ha 😮😮😮
Ha avunu bro
మొదట్లో మీ వీడియోలు అంతగా నచ్చేవి కావు ఈ మధ్య బాగుంటుంది కాకపోతే ఇప్పటికి కూడా మీ భాష కొంచెం మార్చుకోండి తెలుగులో మాట్లాడే భాషను వినటానికి అప్డేట్ గా ఉంటుంది
Bro Love Chesthunnava
Ammai telugu lo matladitey bagundi
Just cooperative
What happened in night
Not told
Bro Iran 🇮🇷 sirees rappa rappa adisthunav
Yeah bro 🔥🔥🔥
Thanks bro
బ్రో ఆ అమ్మాయి తెలుగు మాటలు బాగున్నవి
Thanks andi
something special ante bro Iran girls indian ni like chesthara
ఆమె నిన్ను లవ్ చేస్తుందేమో అడుగు బ్రో
Haha 🤣 okay
Anna Manam takkuvake thumbnail chesthunam anna 100 rupees per thumbnail kavali ante contact avandi anna
Instagram lo msg cheyyandi bro
@@OntariPrayanikudu chesanu anna
Hi bro beautiful vlog with beautiful ❤️ girl. Why are you delaying to propose her. All the best
Hi Brother Sasi From Tirupati 👍🏼 You Made me happy Birthday all ways I will be with you Brother 👍🏼 Big Fan Brother 👌🏼 💪🏼 🫵🏼🙏🏼🫶
Mi birthday na today ?
Video nice bro💙💚
🧡💛🤍💟
Thanks
Marriage apudu bro
బ్రో ఆ అమ్మాయి చాలా బాగుంది నాకు పెళ్లి కాకపోతే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే వాడి ఎదురు కట్నం ఇచ్చి మరి
Iran aina telugu baga matladindhi
Yes 👏🏻
Tq chala heat ఉన్నది అన్నరు kada sweater kappukuni video chestunnaru ఎందుకు
Varest
పాపా తో ఇండియా కు వచ్చేయి
Iran అమ్మాయి మంచిగా ఉందా??