ప్రస్తుత సమాజంలో యువత ఎదుర్కొంటున్న అతి భయంకరమైన చెడు వ్యసనం డ్రగ్స్ మరియు మద్యపానం దీని గురించి తమ వంతుగా రాము గారు చాలా చక్కటి సందేశాత్మకమైన విషయాన్ని ప్రజలలోకి తన గానంతో చూపించి సమాజంలో తన బాధ్యతగా సమాజ శ్రేయస్సు కోసం తోడ్పాటు అందించడం చాలా గర్వించదగ్గ విషయం మీరు ఇలాంటి సమాజ శ్రేయస్సు కోసం అన్నివేళలా సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలను మేల్కొల్ప గలరని మనవి ఇట్లు రవికుమార్ శ్రీ రామ్ వనపర్తి. ..
Really excellent message through folk song, it was inspiring expecting the youth to change their lives after watching this.but still there should be some improvement.
ఒక పేద రైతు తన కొడుకుని బాగా చదివించి గొప్పవాన్ని చేయాలనుకుంటే డ్రగ్స్ మత్తు కు బానిసయినా తన కుమారుని చూసి కన్నీళ్లు పెట్టుకొని నువ్వు ఈ పాట పాడుతూ చేసిన యాక్టింగ్ సూపర్. దీనికి తగ్గటుగా నీ డ్రెస్ ఇంకా సూపర్ 👌🏻💐👌🏻👌🏻💐
రైతుల కోసం, యువత కోసం, సమాజ అభివృద్ధి కోసం, మీసాల రామన్న స్టూడియో ఆధ్వర్యంలో మరెన్నో పాటలు ప్రేక్షకుల ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము....
Super song
సమాజ శ్రేయస్సు కొరకు మీ... వంతుగా మంచి పాటను అందించిన,
మీ బృందానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్న గారు...
Nice Song and Inspirational 👍👍
Ramanna super 👌🏻
Nice anandh
ప్రస్తుత సమాజంలో యువత ఎదుర్కొంటున్న అతి భయంకరమైన చెడు వ్యసనం డ్రగ్స్ మరియు మద్యపానం దీని గురించి తమ వంతుగా రాము గారు చాలా చక్కటి సందేశాత్మకమైన విషయాన్ని ప్రజలలోకి తన గానంతో చూపించి సమాజంలో తన బాధ్యతగా సమాజ శ్రేయస్సు కోసం తోడ్పాటు అందించడం చాలా గర్వించదగ్గ విషయం మీరు ఇలాంటి సమాజ శ్రేయస్సు కోసం అన్నివేళలా సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలను మేల్కొల్ప గలరని మనవి ఇట్లు రవికుమార్ శ్రీ రామ్ వనపర్తి. ..
థాంక్యూ థాంక్యూ అన్నయ్య. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా
సమాజ శ్రేయస్సు కొరకు మీ... వంతుగా మంచి పాటను అందించిన,
మీ బృందానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్నగారు...
Ramanna super 🤝
Good song..
Super akka
Hai Anandh. Exlente chala baga chesavu . You have given a good message to the youth of the society.
Super Akka
super anna acting ..👌🤝
👌
Nice song .....mithramaa.....👏👏👏
Congratulations akka,superb
Super Sandhya madam... Offo Raghava..
Very nice message song
థాంక్యూ
Super 👌
Thank you
Super good message for youth
థాంక్యూ
👌 message sandhya Akka
"Chelly"Super 👌 (Shekar,,ANNA)
👌 Sandya akka
👏👏👏👏👏
Nice lyrics.
and
Voice..
nice song
థాంక్యూ సపోర్ట్ చేసినందుకు
సూపర్ అన్న గారు
Super Chala Bagundhi
Excellent song brother...❤❤
Super
Thanks
పాట, సంగీతం, రచన, వీడియో ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా తీశారు అన్నగారు.
🎉
Super message
EXLT Super Song...
Super anand feeling proud of your key role msg oriented film
థాంక్యూ
Really excellent message through folk song, it was inspiring expecting the youth to change their lives after watching this.but still there should be some improvement.
Thank you acharya 🙏🏻
Super teacher
Thank you! 😃
Super Vadina
Thank you raghu
Chala bhaguntundi sir song 👍
థాంక్యూ
డ్రగ్స్ మహమ్మారి నుండి యువత దూరం కావడానికి ఈ పాట ఎంతో ఉపయోగపడుతుంది.
అని నా యొక్క అభిప్రాయం.
ఒక పేద రైతు తన కొడుకుని బాగా చదివించి గొప్పవాన్ని చేయాలనుకుంటే డ్రగ్స్ మత్తు కు బానిసయినా తన కుమారుని చూసి కన్నీళ్లు పెట్టుకొని నువ్వు ఈ పాట పాడుతూ చేసిన యాక్టింగ్ సూపర్. దీనికి తగ్గటుగా నీ డ్రెస్ ఇంకా సూపర్ 👌🏻💐👌🏻👌🏻💐
థాంక్యూ స్వామి
Nice song...
ఈ పాటకు పూర్తిగా సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకంగా జై భీమ్...
Nice msge song
థాంక్యూ
Nice song
థాంక్యూ అన్నయ్య
Hi
🙏🏻
Super Anna ❤❤
👌